Support 'Nationalist Hub' through your contributions: Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a RUclips member : ruclips.net/channel/UC3tSxEsn4I2bOH0R7yqJspwjoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No: 50200075206712 IFSC Code: HDFC0000512 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/Nation... Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist... Subscribe : bit.ly/2PYfybz LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
Super discussion We have to well train the nurses than doctors a nurse can diagnose and send them to concerned doctors 80 to 90 percentage of deceases like fever soar throughout some more
డాక్టర్ గారికి , రాజు గారికి ధన్యవాదాలు తెలుపుతూ చాలా మంచి విషయం , మంచి విషయాలు చెప్పారు . ఆ రోజులు పోయాయి ఒక డాక్టర్ నిస్వార్థంగా నిజాయితీగా వైద్యం చేయడం . ఇక్కడ ఎవ్వరిని తప్పు పట్టలేం , బహుశా రాజకీయ నాయకులే కారణమేమో . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
మొత్తము ప్రభుత్వ ఉద్యోగులు MLA, MLC అందరూ నాయకుల, కుటుంబాలు ప్రభుత్వ హాస్పిటల్స్ లోనే ఖచ్చితంగా, వైద్యము చేయించుకోవాలి అనే నిబంధన పెట్టాలి, అలా కాకపోతే వాళ్ళ ఉద్యోగాలు పదవులు పోతాయి అనే నిబంధన పెట్టాలి ... డబ్బు చెల్లించి వైద్యము చేసే ప్రభుత్వ హాస్పిటల్స్ పెట్టాలి రీజనబులు రేట్లతో,అప్పుడు ప్రభుత్వ హాస్పిటల్స్ బాగు చేస్తారు ... హాస్పిటల్స్ యెక్కువ అవుతాయి ... హాస్పిటల్స్ కూడా బాగుంటాయి అని నా అభిప్రాయము ... చదువు కూడా యిలాగే చేయాలి, అప్పుడు స్కూళ్లు కాలేజీలు అన్నీ బాగుపడతాయి ... జై శ్రీ రామ్ ...
Nijame harish garu cheppindi 100% correct. Medical Mafia nadustundi desamlo , manchi topic teesukunnaru raju garu , country wide e topic py discussion jaragali .
Dear Raju and the Producers of Nationalist Hub! This is an excellent topic. Very nicely explained by Dr. Harish Tenneti and how Medical Systems (Healthcare) has become business oriented and how the awareness is lacking etc etc. I am from the Healthcare Sector and have been in the Medical Devices and Diagnostic Segment for over 35 years. This is an great session and I would request Nationalist Hub to do the same in English. I will ensure that it reaches all my professional groups across the country and some of the international groups. Kindly do the same. It will be highly appreciated. Thanks once again for brining in such a topic which is very critical for a common man.
ఇంగ్లీష్ వైద్యం లో దీర్ఘకాలిక వ్యాధులకు మందులు ఉన్నవా. లేవు. ఒక్క ఎమర్జెన్సీ లోను, ఆపరేషన్ అవసరమైతే ఈ వైద్యానికి వెళ్ళవచ్చు.ఈ విషయము ప్రజలకు ఎంతమందికి తెలుసు. దీనివల్ల వళ్లు ఇల్లు గుల్ల. ఎప్పుడైతే వేల సంవత్సరాల నుండి వస్తున్న ఆయుర్వేదాన్ని విస్మరించమో దానికి మూల్యం చెల్లించుకుంటున్నాం. నేటి సమాజంలో జరుగుచున్నది ఇదే.
మనిషి డబ్బులు కోసం పరిగెడుతున్నాడు ఈ పరుగు పందెంలో నైతిక విలువలు ఏనాడో కోల్పోయాడు, డబ్బులే సంతోషం, ఆనందం గా బతుకుతున్నాడు. వాడి జీవితాన్ని కోల్పోవడమే కాకుండా ఇతరుల జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నాడు
Sir, some of the Homeo Doctors when a patient approach them they take the patient history and his health disorders store it in his laptop and give them medicine not stating the medicine name, and cause of the health disorders and for what they are giving medicine but they store it in their laptops. Charging huge amounts. Suppose if the disease is not cured if we want to go to another homeo doctor we don't have our previous medicine name, desease and the new doctor also doesn't give the medicine 'ame and desease. Hence I request you to do an episode On Homeo Madicine and doctors.
Being a homeopathic doctor myself, let me clarify certain things to you. Firstly, one should approach a doctor with total submission irrespective of what medicine he gives. Relief of the suffering is important. Next, the reason a homeopathic doctor writes in his diary or computer is because he maintains the record of the patient’s details for clarity and later reference and study in the follow up sessions. About maintaining the secrecy of the medicines given, you may ask for the same and the doctor may provide the details. Even if you know the medicines names, I wonder how it helps you. If you wish to switch to another homeopathic doctor, he will take the details of your suffering once again to prescribe his choice of appropriate medicines since you consult him because of not being satisfied with the earlier doctor. Hence the details of the earlier prescription is irrelevant. Finally, about the doctor charging more, it is your choice to select the ‘cheaper’ doctor or there are homeopathic government hospitals and clinics available for you to visit. And compare how much you are spending at an allopathic doctor, from investigations to the expensive medicines and unnecessary surgeries and finally ending up with complications from the side effects of allopathic drugs. A final advice…the patient has to rectify the lifestyle for better cure, just medication won’t help.
@@SathishKumar-ck4gt ఇది సన్నాయి నొక్కులు..ఇంగ్లీషు వైద్యంతో పోలికతో హోమియో వైద్యం ని డబ్బు కి తాకట్టు పెట్టవద్దు...ఎందరో..ఫ్రీ సర్వీసు.. మందులతో సహితం చేసేవారు..నిన్న మొన్నటిదాకా...మరవకండి..ధనిక వైద్యం.. చీప్ వైద్యం...కొత్తమాటలు..😮😮
I BELIEVE certain basic services should be provided by the Government like, Education, Medical, Road & Rail Transport and even Banking with some private participation. Need not be free service
The insurance policies are very costly , specially premium amount and also GST collection.l am the one stopped my medical insurance because of high cost.sepecially affecting the senior citizens
Conferences mandatory...daniki registration and transport and accommodation ki every year almost 5pk spend cheyali..edi evaristaru?? Govt hospital ni enduku develop cheyaru?? Healthcare ni nationalise cheyamani cheppandi dammunte
Porvam fever or headache vastey injection ichi pampevallu incase taggakapotey appudu blood test chesevallu but ipudu fever,or headache ye chinna samasyaina pratidaniki bllostest, hiv test urine test Sugar test ila dochesukuntunnaru
కులం, ధనం, రాజకీయాలు, అవినీతి, లోపించిన సేవా దృక్పథం, పైరవీలు, వ్యాపార ధోరణి, విపరీతమైన లాభాపేక్ష, కొంతమంది కపట పేదరిక గుర్తింపు అర్హత కార్డుల ద్వారా వైద్యాన్ని పొందడం వలన నిజంగా పేదరికంలో ఉన్నవారి మీద సార్వత్రికంగా ఉన్న చిన్నచూపు ధోరణి, మరొక పక్క జవాబుదారీతనం లోపించడం వగైరా వగైరా అనేక కారణాలు. కానీ ఇప్పటికీ, ఎప్పటికీ నిజాయితీగా సేవా దృక్పథంతో పనిచేసే వారు ఉండనే ఉంటారు. వారందరికీ అనేకానేక నమస్సులు మరియు కృతజ్ఞతలు. ఇక ఈ సందర్భంగా నాకు రెండు సందేహాలు. ఈ మధ్య కాలంలో అనేక మందుల షాపుల్లో generic and non generic మందులు రెండూ విక్రయిస్తున్నారు. మరి అలాంటప్పుడు generic మందు ఇచ్చి non generic మందుకు అయ్యే ధర వసూలు చేయడం లేదని నమ్మడం ఎలా! ఇంకొకటి, insurance ఉంది కదా అని కార్పొరేట్ ఆసుపత్రుల వారు అనవసరమైన టెస్ట్ లు వగైరాలు చేయించరని భరోసా ఏమైనా ఉందా? ఏది ఏమైనా ఉపయోగకరమైన మంచి చర్చకు తెర తీసారు. Anchor రాజు గారు ఈ మధ్య కాలంలొ వృత్తిపరంగా చాల పరిణతిని సాధించారు అని నాకు అనిపించింది. అలాగే Dr. Harish గారు కూడ తన మనసులోని భావాలను స్వచ్ఛంగా, స్పష్టంగా వివరించడమే కాకుండా ప్రజలు కూడ ఎలా తమ దృక్పథంలో మార్పు తెచ్చుకోవాలో సూటిగా సూచిస్తూ అందరికీ కనువిప్పు కలిగించారు. ఇరువురికి అనేకానేక ధన్యవాదాలు.🙏🙏
Prajale teda mana desham lo.pedda hospital lo mem treatment chesukunam .meeru low class kabatti chinna hospital chesukunaru geli chestaru.manchi govt hospital vunte ,danini maintain cheyaru.malli private ala vuntundi Ela vuntundi ani neat ga vuntadi antaru kaani ,manam kuda mana hospital ni neat ga vunchukundam anukuntaru.prajalu Ela vundanatte British wallu 200 samvastaralu banisaluga bratikam .swardam...swardam...
Marenduku private medical colleges ki istam vachinattu permissions istunnaru?? Enfuku govt free medical books provide cheyadu?? Pvt hospitals ki anni licences and raxes enduku?? Pvt hospitals ki emaina current free ga isthara? Water free ga isthara?? Gst nundi emaina exemption isthara?? Equipment free ga isthara?? Aatogyasree money 1.5 yrs taruvata gani paycheyadu govt?? Mari veetigurinchi matladarenduku??
పొట్ట విప్పి పురుగులు చూపారు.. మందు చల్లే వాళ్ళందరూ...సిద్ధమా??ఎందరు యౌగీలు..మోడీలు వస్తే బాగుపడుతుంది... శిక్షలు ఏవి? నిర్జజ్జ గా జడ్జీల తీర్పులు కాండ్రించి....ముందుగా నే ఏ జడ్జి ఎలాంటి తీర్పు చెప్తాడో నిందితులు చెప్తున్నారు?తప్పు చేసిన నిందితులు కోర్టులిని ముప్పుతిప్పలు పెడ్తున్నారు..లాయర్లు వృత్తిపేరుతో.. డబ్బులు కోసం న్యాయం ని అంగడి బొమ్మ చేస్తున్నారు...ప్రశ్నించకుండా గొంతులో మందు..చేతిలో బిస్కత్తులు... కులపాలకుల జులుం పోవాలి... జై భారత్
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : www.patreon.com/NationalistHub
To join as a RUclips member :
ruclips.net/channel/UC3tSxEsn4I2bOH0R7yqJspwjoin
Our Company account details :
Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No: 50200075206712
IFSC Code: HDFC0000512
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily
Twitter : twitter.com/NationalistHub
Koo : www.kooapp.com/profile/Nation...
Facebook : facebook.com/Nationalisthub
Instagram : instagram.com/nationalist...
Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
We were😅😮
0
00000000000000000000000
000000000000000000000
అద్భుతమైన విషయాలు చెప్పారు జనరిక్ మందులపై నా కళ్ళు తెరిపించారు ధన్యవాదాలు..
Super Dr garu, govt should establish for poor people's ✌✌✌✌👌👌👌👌👌👍👍👍👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Super discussion
We have to well train the nurses than doctors a nurse can diagnose and send them to concerned doctors
80 to 90 percentage of deceases like fever soar throughout some more
డాక్టర్ గారికి , రాజు గారికి ధన్యవాదాలు తెలుపుతూ చాలా మంచి విషయం , మంచి విషయాలు చెప్పారు . ఆ రోజులు పోయాయి ఒక డాక్టర్ నిస్వార్థంగా నిజాయితీగా వైద్యం చేయడం . ఇక్కడ ఎవ్వరిని తప్పు పట్టలేం , బహుశా రాజకీయ నాయకులే కారణమేమో . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
మొత్తము ప్రభుత్వ ఉద్యోగులు MLA, MLC అందరూ నాయకుల, కుటుంబాలు ప్రభుత్వ హాస్పిటల్స్ లోనే ఖచ్చితంగా, వైద్యము చేయించుకోవాలి అనే నిబంధన పెట్టాలి, అలా కాకపోతే వాళ్ళ ఉద్యోగాలు పదవులు పోతాయి అనే నిబంధన పెట్టాలి ... డబ్బు చెల్లించి వైద్యము చేసే ప్రభుత్వ హాస్పిటల్స్ పెట్టాలి రీజనబులు రేట్లతో,అప్పుడు ప్రభుత్వ హాస్పిటల్స్ బాగు చేస్తారు ... హాస్పిటల్స్ యెక్కువ అవుతాయి ... హాస్పిటల్స్ కూడా బాగుంటాయి అని నా అభిప్రాయము ... చదువు కూడా యిలాగే చేయాలి, అప్పుడు స్కూళ్లు కాలేజీలు అన్నీ బాగుపడతాయి ... జై శ్రీ రామ్ ...
Dr Harish garu. Chala balance ga correct ga chepparu
Nijame harish garu cheppindi 100% correct. Medical Mafia nadustundi desamlo , manchi topic teesukunnaru raju garu , country wide e topic py discussion jaragali .
Dear Raju and the Producers of Nationalist Hub! This is an excellent topic. Very nicely explained by Dr. Harish Tenneti and how Medical Systems (Healthcare) has become business oriented and how the awareness is lacking etc etc. I am from the Healthcare Sector and have been in the Medical Devices and Diagnostic Segment for over 35 years. This is an great session and I would request Nationalist Hub to do the same in English. I will ensure that it reaches all my professional groups across the country and some of the international groups. Kindly do the same. It will be highly appreciated. Thanks once again for brining in such a topic which is very critical for a common man.
Continental hospital and medicity hospital doctors ex... 🤙🤙
Correct sir. During Carmona period, how they looted. Just 10 paise tab treatment, they are squeezing lakhs. This is our great system.
Well said sir
Supper doctor namaste
Interview భగుంది
Super analysis doctor
ఆరోగ్య వంతమైన కుంటుంబం మరియు ఆరోగ్య వంతమైన సమాజం మరియు ఆరోగ్య వంతమైన దేశం తయారు కావాలంటే ఎలా? మార్గం ఏమిటి?
Please continue this amazing discussion. Please discuss those procedures written by Government.
Thanks to you both & NH.
26.00 about family physician excellent
Medical maaffia chaduvulo padavilo mandulo annitaa prabhuthwaalu sariyayina nirnayamu theesukovaali amaayika prajalanubrakshinchaali
Chala correct ga chepparu .🙏
Raju you are great
ఇంగ్లీష్ వైద్యం లో దీర్ఘకాలిక వ్యాధులకు మందులు ఉన్నవా. లేవు. ఒక్క ఎమర్జెన్సీ లోను, ఆపరేషన్ అవసరమైతే ఈ వైద్యానికి వెళ్ళవచ్చు.ఈ విషయము ప్రజలకు ఎంతమందికి తెలుసు. దీనివల్ల వళ్లు ఇల్లు గుల్ల. ఎప్పుడైతే వేల సంవత్సరాల నుండి వస్తున్న ఆయుర్వేదాన్ని విస్మరించమో దానికి మూల్యం చెల్లించుకుంటున్నాం. నేటి సమాజంలో జరుగుచున్నది ఇదే.
మనిషి డబ్బులు కోసం పరిగెడుతున్నాడు
ఈ పరుగు పందెంలో నైతిక విలువలు ఏనాడో కోల్పోయాడు, డబ్బులే సంతోషం, ఆనందం గా బతుకుతున్నాడు.
వాడి జీవితాన్ని కోల్పోవడమే కాకుండా ఇతరుల జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నాడు
super sir its 100 present true
Very good explanation.. change we want..
Jai sriram
Super Harish Anna, 100% true
I am a Medical Professional
హరీష్ తెన్నేటి గారికి చేతులెత్తి నమస్కరించుతున్నాను.
Wonderful analysis.
జై శ్రీరామ్ 🎉
వైద్యో నారాయణో హరిః
🙏🏻🙏🏻🙏🏻
Sir, meeru lanti doctor society avasaram Sir.
Good discussion
Change from everyone thinking about everyone is Necessary.
Valuable information 👌 👍
What the doctor is discussing is 1000% true
Namste.., Sai Krishna Garu / Raju Garu. Thanks for Medikill Mafia video. Please make a video on awareness of generic medicine and efficiency.
A beautiful book for you all.
"what doctor's dont get to study in medical school !" - by dr b.m.hegde.
Jai shree ram 🙏
South India lo education, medical, transportation and all mafia kammavaari hands lo vundi especially ramoji rao hands lo Ani public talk
Correct uk Germany and other Europe countries Lo appt ke, 4 -6 months wait cheyali.. surgery ki 1 year min wait cheyali
❤❤❤
See Hindi film "Anuradha" of 1960, Balaraj Sahni &Leela Naidu
Sir, some of the Homeo Doctors when a patient approach them they take the patient history and his health disorders store it in his laptop and give them medicine not stating the medicine name, and cause of the health disorders and for what they are giving medicine but they store it in their laptops. Charging huge amounts.
Suppose if the disease is not cured if we want to go to another homeo doctor we don't have our previous medicine name, desease and the new doctor also doesn't give the medicine 'ame and desease.
Hence I request you to do an episode
On Homeo Madicine and doctors.
Yes
Being a homeopathic doctor myself, let me clarify certain things to you.
Firstly, one should approach a doctor with total submission irrespective of what medicine he gives. Relief of the suffering is important.
Next, the reason a homeopathic doctor writes in his diary or computer is because he maintains the record of the patient’s details for clarity and later reference and study in the follow up sessions.
About maintaining the secrecy of the medicines given, you may ask for the same and the doctor may provide the details. Even if you know the medicines names, I wonder how it helps you. If you wish to switch to another homeopathic doctor, he will take the details of your suffering once again to prescribe his choice of appropriate medicines since you consult him because of not being satisfied with the earlier doctor. Hence the details of the earlier prescription is irrelevant.
Finally, about the doctor charging more, it is your choice to select the ‘cheaper’ doctor or there are homeopathic government hospitals and clinics available for you to visit. And compare how much you are spending at an allopathic doctor, from investigations to the expensive medicines and unnecessary surgeries and finally ending up with complications from the side effects of allopathic drugs.
A final advice…the patient has to rectify the lifestyle for better cure, just medication won’t help.
@@SathishKumar-ck4gt ఇది సన్నాయి నొక్కులు..ఇంగ్లీషు వైద్యంతో పోలికతో హోమియో వైద్యం ని డబ్బు కి తాకట్టు పెట్టవద్దు...ఎందరో..ఫ్రీ సర్వీసు.. మందులతో సహితం చేసేవారు..నిన్న మొన్నటిదాకా...మరవకండి..ధనిక వైద్యం.. చీప్ వైద్యం...కొత్తమాటలు..😮😮
I BELIEVE certain basic services should be provided by the Government like, Education, Medical, Road & Rail Transport and even Banking with some private participation. Need not be free service
కొంతమంది అని కాదు చెప్పాల్సింది. కొంతమంది తప్ప మిగతా అందరూ అని చెప్పాలి
The insurance policies are very costly , specially premium amount and also GST collection.l am the one stopped my medical insurance because of high cost.sepecially affecting the senior citizens
In short, everything boils down to Values and Principles irrespective of any profession.
It should start from each individual and spread across.
Absolutely
Conferences mandatory...daniki registration and transport and accommodation ki every year almost 5pk spend cheyali..edi evaristaru?? Govt hospital ni enduku develop cheyaru?? Healthcare ni nationalise cheyamani cheppandi dammunte
ఆరోగ్య శ్రీ..లో దరిద్రాన్ని కూడా...సీఎం...రిలీఫ్...ఫండ్...?
గవ్నమెంట్ డబ్బులతో...చదివిన ప్రతీ విద్యార్థీ....5 ఇయార్స్...ప్రజలకు కంపల్సరీ...ఉచిత....సేవా చెయ్యాలి...లేదంటే...ప్రభూత్వా...ఫీజులు రీ ఎంబర్స్ చెయ్యడం...మానెయ్యాలి
Athanu free seva cheste, food ki money evaru eesthaaru.
Yes sir
Govt doctor లు duty 2,3 hours చేస్తారు, govt కూడా ప్లానింగ్ ప్రకారం building కట్ట రు, చాలా నిర్లక్ష్య o గా staff ఉంటా రు
I have taken retina injection 50000 but that cost in mro 35000.i have asked open market . Not available in open
Porvam fever or headache vastey injection ichi pampevallu incase taggakapotey appudu blood test chesevallu but ipudu fever,or headache ye chinna samasyaina pratidaniki bllostest, hiv test urine test
Sugar test ila dochesukuntunnaru
Just maa village lo patients ni corporate hospitals ki refer chesi crores sampaadhinchaadu maa village rmp doctor .
కులం, ధనం, రాజకీయాలు, అవినీతి, లోపించిన సేవా దృక్పథం, పైరవీలు, వ్యాపార ధోరణి, విపరీతమైన లాభాపేక్ష, కొంతమంది కపట పేదరిక గుర్తింపు అర్హత కార్డుల ద్వారా వైద్యాన్ని పొందడం వలన నిజంగా పేదరికంలో ఉన్నవారి మీద సార్వత్రికంగా ఉన్న చిన్నచూపు ధోరణి, మరొక పక్క జవాబుదారీతనం లోపించడం వగైరా వగైరా అనేక కారణాలు. కానీ ఇప్పటికీ, ఎప్పటికీ నిజాయితీగా సేవా దృక్పథంతో పనిచేసే వారు ఉండనే ఉంటారు. వారందరికీ అనేకానేక నమస్సులు మరియు కృతజ్ఞతలు. ఇక ఈ సందర్భంగా నాకు రెండు సందేహాలు. ఈ మధ్య కాలంలో అనేక మందుల షాపుల్లో generic and non generic మందులు రెండూ విక్రయిస్తున్నారు. మరి అలాంటప్పుడు generic మందు ఇచ్చి non generic మందుకు అయ్యే ధర వసూలు చేయడం లేదని నమ్మడం ఎలా! ఇంకొకటి, insurance ఉంది కదా అని కార్పొరేట్ ఆసుపత్రుల వారు అనవసరమైన టెస్ట్ లు వగైరాలు చేయించరని భరోసా ఏమైనా ఉందా? ఏది ఏమైనా ఉపయోగకరమైన మంచి చర్చకు తెర తీసారు. Anchor రాజు గారు ఈ మధ్య కాలంలొ వృత్తిపరంగా చాల పరిణతిని సాధించారు అని నాకు అనిపించింది. అలాగే Dr. Harish గారు కూడ తన మనసులోని భావాలను స్వచ్ఛంగా, స్పష్టంగా వివరించడమే కాకుండా ప్రజలు కూడ ఎలా తమ దృక్పథంలో మార్పు తెచ్చుకోవాలో సూటిగా సూచిస్తూ అందరికీ కనువిప్పు కలిగించారు. ఇరువురికి అనేకానేక ధన్యవాదాలు.🙏🙏
The reason is more gready to earn more money in any way.
డాక్టర్స్ ని సపోర్ట్ చేస్తూ చెప్పాల్సిన అవసరం లేదు. అనవసరపు టెస్ట్లు, అనవసరపు ఆపరేషన్లు చేయిస్తే గొప్ప అవుతారా
dabbey mukhyam.. dabbu tarvate inkemainaa Ane konta mandi vallane ee problem. andaru kakapovachhu. manchi manchi doctors unnaru. vyadhulu Peru cheppi aastulu ammukunna varunnaru idi chala chala chala chala duradrushtam.. Mee visleshana baagundi good.
samajanni rashtranni desanni pattinchu kovali. seva drukpadham main. good evarishtam varidi evari prayatnalu varivi evari vastavalaki varey srushti kartalu jayaho saakxat Moola chaitanyam
Modiji poor people kosam oka manchi act teesuku ravali meeku desai mottamu jeevitantamu gurtunchukuntundi
Prajale teda mana desham lo.pedda hospital lo mem treatment chesukunam .meeru low class kabatti chinna hospital chesukunaru geli chestaru.manchi govt hospital vunte ,danini maintain cheyaru.malli private ala vuntundi Ela vuntundi ani neat ga vuntadi antaru kaani ,manam kuda mana hospital ni neat ga vunchukundam anukuntaru.prajalu Ela vundanatte British wallu 200 samvastaralu banisaluga bratikam .swardam...swardam...
Marenduku private medical colleges ki istam vachinattu permissions istunnaru?? Enfuku govt free medical books provide cheyadu?? Pvt hospitals ki anni licences and raxes enduku?? Pvt hospitals ki emaina current free ga isthara? Water free ga isthara?? Gst nundi emaina exemption isthara?? Equipment free ga isthara?? Aatogyasree money 1.5 yrs taruvata gani paycheyadu govt?? Mari veetigurinchi matladarenduku??
Avunu. Andarilo maarpu raavali.
పొట్ట విప్పి పురుగులు చూపారు.. మందు చల్లే వాళ్ళందరూ...సిద్ధమా??ఎందరు యౌగీలు..మోడీలు వస్తే బాగుపడుతుంది... శిక్షలు ఏవి? నిర్జజ్జ గా జడ్జీల తీర్పులు కాండ్రించి....ముందుగా నే ఏ జడ్జి ఎలాంటి తీర్పు చెప్తాడో నిందితులు చెప్తున్నారు?తప్పు చేసిన నిందితులు కోర్టులిని ముప్పుతిప్పలు పెడ్తున్నారు..లాయర్లు వృత్తిపేరుతో.. డబ్బులు కోసం న్యాయం ని అంగడి బొమ్మ చేస్తున్నారు...ప్రశ్నించకుండా గొంతులో మందు..చేతిలో బిస్కత్తులు... కులపాలకుల జులుం పోవాలి... జై భారత్
Mundu govt Dr nu Pvt practice avakasam lekunda cheyali
defence mafia,pharmatecucal mafia, drugs mafia,bhoo dandaa mafia,isuka mafia,krutrima koratha srustinche mafia cheppukuntuu pothe chaantandantha mafia lu ee desamlo enno. tudamuttinchaalante time lagegaa
Doctors are very poorly paid in India. That has to be set right
🚩🚩🚩🚩🚩🕉🕉🕉
Medical seats ki reservation tesiveyyali ledantey e reservations valla pratibhavantulu nastapotunnaru society ki nastamekada
Modi vache 9 years ayyindi … medical mafia peragataniki Karanam Modi ne
Patient behave like rowdies and try to beat the doctors rashly
Mundu rmpla priscription cancell cheyyali yevadubaditey vadu priscription yenduku mmbbs ,pg lenduku
Modi correct ga cheppindu yavrni vadlanu ani