Bhoo Matha in Place of Dharani | What Experts Say On This Act || Idi Sangathi

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • దీర్ఘకాలంగా వేధిస్తున్న భూసమస్యల పరిష్కారానికి ప్రత్యేకదృష్టి సారించింది కాంగ్రెస్ ప్రభుత్వం. భూసమస్యలు లేని తెలంగాణ లక్ష్యంగా సర్కారు అడుగులేస్తున్నామని ప్రకటించింది. లోపభూయిష్టమైన ధరణి స్థానంలో భూమాత పేరిట కొత్త పోర్టల్ ను తీసుకొచ్చేందుకు రేవంత్ సర్కారు కసరత్తులు చేస్తోంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రయత్నాలు మొదలుపెట్టి.. భూ యజమానుల సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తోంది. అందుకు ఇప్పటికే కమిటీ వేసిన ప్రభుత్వం..ఆ దిశగా ప్రత్యేక సమీక్షలూ నిర్వహిస్తోంది. అవసరమైతే R.O.R-2020 చట్ట సవరణలు లేదా కొత్తచట్టం రూపొందించడంపై సర్కారు మొగ్గు చూపుతోంది. ధరణి కమిటీ సూచనల మేరకు పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి విధివిధానాలను రూపొందించాలని రెవిన్యూశాఖను సీఎం ఆదేశించారు. ధరణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీచేశారు. ఇప్పటివరకు కలెక్టర్ల చేతుల్లో ఉన్న అధికారాలను తహసీల్దార్లకు బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భూమాత కోసం ప్రభుత్వం ఎలాంటి కసరత్తులు చేస్తోంది? భూయజమానులకు కలిగే ప్రయోజనాలేంటీ? భూమాతపై వ్యవసాయ నిపుణులు, మేధావులు, ప్రభుత్వ పెద్దలు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు
    #idisangathi
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 62