2023 sivarathri time lo dormetry lo single bed ki 1000 rs demand chesaru one day ki actually daily 100 rs or 150 rs vuntadi . cycle baba ashram ani cheputaru kani akada kuda ekuva demand chestunaru Naa mundu person ki 100 rs bed icharu vadiki recommendation vundi.ila cycle baba ashram lo kuda fraud jargutundi.its very bad.
We had recently been to kashi ..one of the donors had booked two rooms in cycle swami ashram...but to our surprise when reached the ashram they denied booking...werent answering the calls and moreover the surroundings of the place was not at all well maintained...no proper administration...
February 2023 10th ki vellamu Cycle Baba ashramam, pande haveli, 1500/-, 2000/- annaru , venaki vachham tarakarama Andra Ashramam lo 300 ke vunnam 10days
అసలూకాశీ లో మోసంచేసేవారు ఉన్నారా!! అని నన్నడిగితే అది తెలుగు వాళ్ళేఅని నేను చప్పగలను .ఎందుకు అంటే నన్ను సైకిల్ స్వామి శ్రీ శైలం లో కలిశాడు మీరు ఈసారి కాశీవస్తే తప్పకుండా రావాలని అన్నారు .అలాగే అన్నాను నేను 2022 మే 5న వెళ్ళాను .సైకిల్ స్వామి చెప్పింది వారికి చెప్పాను నాకు 3రోజులు వసతికావాలీ అన్నాను వాళ్ళు నిరాకరించారు . నేను దత్తపీఠాదిపతి శిష్యుడను దత్త ఉపాసకుడను సన్యాసిని .మాలాంటి వారికి ఆశ్రయం ఇవ్వలేదు .సాదూసన్యాసులకు ఆశ్రయం ఇవ్వలేనివారు ఆశ్రమం పేరుచెప్పుకొని వ్యాపారం చేస్తున్నారు సైకిల్ స్వామి పేరు వాడుకుంటున్నారు
Viswanath swamy temple ki daggara lo ne Sri Kashi Viswanath Annapurna Anna kshetra trust vaallu nityaannadaanam chestaaru. Phalahaaram, bhojanaalu anni free of cost istaaru.
కాశీలో కొందరు చనిపోయిన వారి పేర్లు మీద అన్నదానం చేస్తున్నారు, చేసుకునే వాళ్ళకు ok గాని, తినే వాళ్ళకే ఆ విషయం తెలియకుండా తింటున్నారు సహజం గా ఒకమనిషి కి 10 వేలు ఖర్చు పెట్టుకొని తీర్ద యాత్ర చేసే వారు దేవుని ప్రసాదం తినాలి అనుకుంటారు గాని దినం భోజనాలు, ప్రేతాత్మ భోజనాలు తినాలి అనుకోరు. పుట్టినరోజు పెళ్లి రోజులు అలాంటి శుభాకార్యాలు ok. ఈ విషయం మానేజ్మెంట్ వారు తెలుసుకోవాలి లేకపోతే కాశీలో మీరు చేసే ఈ తప్పు కి జన్మ జన్మలకు పోనీ పాపకార్యం చేస్తున్నారు
ఎందుకండీ అంత సొల్లు అక్కడ రూమ్ రెంట్ ఎంత రైల్వే స్టేషన్ నుంచి ఎంత దూరం ఉంటుంది ఆటో చార్జెస్ ఎంత వరకు ఇవ్వవచ్చు ఒక రూపు ఎన్ని రోజులు ఇస్తారు కాశీలో తొమ్మిది రోజులు ఉండాలి కదా తొమ్మిది రోజులు కు రూమ్ ఇస్తారా కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ఎంత దూరం ఉంటుంది ఆటో చార్జి ఎంత వరకు ఇవన్నీ చెప్పకుండా చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చంపడం అవన్నీ చెప్పండి
చెప్పే అంత గొప్పలేదు రూమ్స్ బాగాలేదు ఫుడ్ ఉదయం వండింది రాత్రికి పెడతారు ముఖ్యంగా రాత్రికి టిఫిన్ 3ఇడ్లీ కంటే ఎక్కువపెట్టారు దీని కంటే వేరే ఆశ్రమం తీసుకొంటే మంచిదినేను రీసెంట్ గా వెళ్ళివచ్చాను ఎవ్వరు వెళ్ళవద్దు.
కాశీ యాత్రికులకోసం సైకిల్ స్వామి ఆశ్రమం గురించి మీరు చేసిన ఈ వీడియో చాలా బాగుంది.
మిత్రులకు ధన్యవాదాలు.
మేము మధ్యాహ్నం భోజనము రాత్రికి టిఫిన్ కూడా చేసాము. వాళ్ళ సర్వీస్ చాలా బాగుంది
Bro Single ga velete Room istara iste Amount entha?
@@ganiganesh7851 సైకిల్ బాబా ఆశ్రమంలో రూమ్స్ దొరకడం కష్టం కానీ చాలా రూమ్లు దొరుకుతుంది min 500/-
@abbasrjy ,nenu call chesaanu ashram number ki .1200 chepthunaaru enti room cost
@@funwithupsccse9925 సర్ 1200 రూం కాకుండా ఓల్డ్ బిల్డింగ్ వుంది .అక్కడకు వెళ్లిన తరువాత ట్రై చేయండి. అక్కడ ఇంకా తెలుగు వారి ఆశ్రమాలు చాల వున్నాయి
@@ganiganesh7851 ఎక్కడైనా సింగిల్ అంటే ప్రాబ్లమే అందుకనే ఎవరైనా తోడుగా తీసుకు వెళ్ళండి
షిర్డీలో కూడా ,సైకిల్ బాబా ఆశ్రమం,చాలా గొప్పగా ఉంటుంది.ముఖ్యంగా తెలుగు వాళ్లకు
Memu recent ga vellamu cycle swamy ashramam vey very super ninnu kadupu nidda bojanam chesinadi ante akade Annadatha sukibavaa 🙏
Ashram ani enduku peru veellaki kannesam maryada teliyadhu ikkada
నమస్తే సెకిల్ బాబు ఆశ్రయం ఫోన్ నెంబర్ పెడతారా కొంచెం కాశీ చిరునామా కూడా కావాలి దయచేసి పెట్టగలరా నమస్తే
www.google.com/search?q=kasi+cycle+baba+ashram+phone+number&oq=Kasi+cycle+baba+&gs_lcrp=EgZjaHJvbWUqBwgBEAAYgAQyBggAEEUYOTIHCAEQABiABDINCAIQLhivARjHARiABNIBCDUzMDVqMGo0qAIOsAIB&client=ms-android-samsung-gj-rev1&sourceid=chrome-mobile&ie=UTF-8
Yes we also stayed there for three days ,they provide tiffin, lunch, dinner with very hospality.om kaseevisveswara
Respected sir how can i book accomidayoon at cycle baba aasramam
చాల మంచి వీడియో చేశారు
Meeru cheppinadanni gurunchi chalamandiki upayogapaduthndi
Many many Thanks
బాగా చెప్పారు కాశీ గురించి మీకు వందనం అభివందనం.శేషగిరిరావు
మీరు రూమ్స్ కూడా చూపిస్తే బాగుండేది ఎలా ఉన్నాయి అని ఒక అవగాహన ఆలోచన ఉంటుంది
రూమ్స్ బాగున్నాయి
Andhra peru enduku chedagodataru meeru ikkada anta scene ledhu
Excellent performance thank you sir🔱🚩🙏 🇮🇳
Supr
Many thanks Babu, good information.
నేను లాస్ట్ year July లో వెళ్ళాను.. రూమ్ లేదు అన్నారు.
ఓకె
కానీ లాకర్ కూడా ఇవ్వలేదు..ఖాళీగానే ఉన్నాయి లాకర్స్.
Mari acomodation ela bro
Bhaktulaki wasati, inta baagaa amaristuu unna nirwahskulaku dhanyawaadamulu
Many more congratulations to urs services,cal nopettandi
Memu kaashi vellinappudu Ekkade vunnamu vaallu chaala Baga chusukunnaru
2023 sivarathri time lo dormetry lo single bed ki 1000 rs demand chesaru one day ki actually daily 100 rs or 150 rs vuntadi . cycle baba ashram ani cheputaru kani akada kuda ekuva demand chestunaru Naa mundu person ki 100 rs bed icharu vadiki recommendation vundi.ila cycle baba ashram lo kuda fraud jargutundi.its very bad.
Currect.
We had recently been to kashi ..one of the donors had booked two rooms in cycle swami ashram...but to our surprise when reached the ashram they denied booking...werent answering the calls and moreover the surroundings of the place was not at all well maintained...no proper administration...
సూపర్ ధన్యవాదాలు
🙏🙏 సైకిల్ బాబా ఆశ్రమం ఫోన్ నెంబర్ పెడతారా కొంచెం కాశీ చిరునామా కూడా కావాలి 🙏
Anni mosa poyindichaalu inkanaina 😂😮😢 apeyyandi videos papam public
Waste information there is no that much
Excellent information thankyou
చాలా బాగా చెప్పారు
February 2023 10th ki vellamu Cycle Baba ashramam, pande haveli, 1500/-, 2000/- annaru , venaki vachham tarakarama Andra Ashramam lo 300 ke vunnam 10days
Andhra asramam ante taraka rama asram andi ???
అవును శ్రీ రామ తారక ఆంధ్రా ఆశ్రమం pandy హవేలి manasasarovar ghat కాశి @@rajeshbolem13
Good information bro
Super
Anna sikilu baba video Chala Baga unnadi
అసలూకాశీ లో మోసంచేసేవారు ఉన్నారా!! అని నన్నడిగితే అది తెలుగు వాళ్ళేఅని నేను చప్పగలను .ఎందుకు అంటే నన్ను సైకిల్ స్వామి శ్రీ శైలం లో కలిశాడు మీరు ఈసారి కాశీవస్తే తప్పకుండా రావాలని అన్నారు .అలాగే అన్నాను
నేను 2022 మే 5న వెళ్ళాను .సైకిల్ స్వామి చెప్పింది వారికి చెప్పాను నాకు 3రోజులు వసతికావాలీ అన్నాను వాళ్ళు నిరాకరించారు .
నేను దత్తపీఠాదిపతి శిష్యుడను దత్త ఉపాసకుడను సన్యాసిని .మాలాంటి వారికి ఆశ్రయం ఇవ్వలేదు .సాదూసన్యాసులకు ఆశ్రయం ఇవ్వలేనివారు ఆశ్రమం పేరుచెప్పుకొని వ్యాపారం చేస్తున్నారు సైకిల్ స్వామి పేరు వాడుకుంటున్నారు
2 వారాలు లేకపోతే నెలలు ముందు బుక్ చేసుకుంటే దొరుకుతుంది అప్పుడుకి అప్పుడు ఎలా ఇవ్వగలరు కాశీ వంటి పుణ్యక్షేత్రం కి భక్తుల రద్దీ బాగావుంటుంది
Memu Akkada Free Bhojanamu Thinnamu Chala Bavunnadhi. Ofternoon and Night Two Times .
Hi akka garu,
Memu 10 members Kashi lo 9 days stay cheyalanukuntunnamu koncham rooms yokka details thelisthe help cheyandi please.
2012 , lo nenu vunnanu very good place
👌👍🙏🏽
Ayyo paapam public chaalu mee matalu maaku telusindhe ikkadi mosaaalu😂😂😢😢😮😮
ఏలాంటి మోసాలు అండి... తెలుగు వారికి వేరే ఏదైనా సజేస్ట్ చేయండి
Viswanath swamy temple ki daggara lo ne Sri Kashi Viswanath Annapurna Anna kshetra trust vaallu nityaannadaanam chestaaru. Phalahaaram, bhojanaalu anni free of cost istaaru.
Excellent massage 👏
Memu.nov2022 lo varanashi.vellamu.cycle.swamy.nithyanna.dana.sathram.lo.lunch.cheesamu.chala.sadhbhavana tho.apyayatha tho..maaku lunch pettaru.variki ma dhanya vadamulu.
.
Asalu vellodhu ee satram ki
మీ వీడియో చాలామందికి ఉపయోగ పడుతుంది. రూమ్ చార్జెస్ ( సుమారు) చెబితే బాగుంటుంది.
400 to 500
Andaru mosam chestaru ani cheppi meede mosam ayyindikkada ee ashramlo mosaalu chaala choosamu😂😂😂😢😢😢😮😮😮😮😮😮
ఎవరికైనా ఇస్తారు.కానీ పక్కా బిజినెస్.చెప్పేదానికీ అక్కడ జరిగేదానికీ సంబంధం లేదు.డబ్బులు తెలివిగా గుంజుతారు.ఏమాత్రం నొప్పిలేకుండా.
Anni waste advertising cheyyakandi ivanni owner tricks😂😂😢😢😮😮
ఏలాంటి మోసాలు అండి... తెలుగు వారికి వేరే ఏదైనా సజేస్ట్ చేయండి
Super expanation sir👌
Antha mosalu appatinundi undhi enduku cheppaledhu
🙏🙏
Good well
🙏🙏🙏🙏🙏
Good
,🙏🏻🙏🏻🙏🙏🙏🏻🙏🏻
😊😊
I am trying to call from last week still no reply every time switched off the cell
🙏🙏🙏🙏
Locker facility chalu
akkada chandha ivvakunda bojanamu pettaru dimand chesthunnaru ippudu idhi maa experience tho cheputhunnamu
S
Thanks anna
Jai kasi 🙏 🙏 🙏
mica NC
Memu always akkada stay chestaamu.. cycle swamy aashram bengalitola inter college daggara.. cycle swamy varu maku baga thelsu madhi vijaywada
Kasi lo 4building's konnadu, vijayawada lo office petti full gaa donations collect chesthadu, ipudu sirdi lo pettadu dhukanam, pedda business, kota biyyam annam, uppudu ravva upma, dharunam gaa pedathadu food, food ki evvaru ina aaroju donation esthe sariga pedathadu, miru vintindi antha bayataki showing, lopala katha veru..
Kasi lo Telugu vallu mukhyamga peddha Vaallu undadaniki eakkada room teeskuntea better andi?
Kasi lo Telugu vallu mukhyamga peddha Vaallu undadaniki eakkada room teeskuntea better andi?
Baaga cheppali bro kukkalaku kooda alanti bojanam vadhu
If possible please arrange me accommodation from 11th April to 23rd April sir, already we train tickets to Kasi
Hii
good
CHEPPAKA THAPPADU CYCLE BABA ASHRAM THO PATU ANDHRA ASRAM CHESTUNNA KRUSHI ADHBHUTHAM
❤MD
గూగుల్ మరియు యూట్యూబ్ లో సమాచారం దొరుకుతుంది ప్రయత్నం చెయ్యండి
Thanks🙏 brother
Kasi yeppudu vellaru Raju garu
కాశీ విశ్వేశ్వరుని ఆలయానికి ఇది ఎంత దూరం ఉంటుంది అండి
Just one kilometre
కాశీలో వసతికోసం మంచి మేసేజ్
We reaching there by 26th night
Kaashi swamy vunnada?
Room aeotha
MADHYAHNAMU BHOJANAM RATHRIKI ALPAHARAM VUNTUNDHI. MANCHIGA RECEIVE CHESUKONTARU.
Online lo rooms book chesukovacha
Thanks
Annayaa single person ki room istaraa Ee ashramam lo
Shakti peetaalu kadu jyothir lingalu
Room aeotha aodi,room chipaledu
Bore& unnecessary talk
At Kasi where it is? Like Tarak Asramam at Sonarpur like . .first say where it is or near to the noted street.
Sir Contact details please 🙏
కాశీలో కొందరు చనిపోయిన వారి పేర్లు మీద అన్నదానం చేస్తున్నారు, చేసుకునే వాళ్ళకు ok గాని, తినే వాళ్ళకే ఆ విషయం తెలియకుండా తింటున్నారు
సహజం గా ఒకమనిషి కి 10 వేలు ఖర్చు పెట్టుకొని తీర్ద యాత్ర చేసే వారు దేవుని ప్రసాదం తినాలి అనుకుంటారు గాని దినం భోజనాలు, ప్రేతాత్మ భోజనాలు తినాలి అనుకోరు. పుట్టినరోజు పెళ్లి రోజులు అలాంటి శుభాకార్యాలు ok.
ఈ విషయం మానేజ్మెంట్ వారు తెలుసుకోవాలి లేకపోతే కాశీలో మీరు చేసే ఈ తప్పు కి జన్మ జన్మలకు పోనీ పాపకార్యం చేస్తున్నారు
నిజమే సోదర
Kasi antene smasanam sodara
😮
Sir kannappa astakam Address & phon numbar discripshon lo pattandi . Thanks
పక్క కామెర్సీయల్ మేము రీసెంట్ గా వెళ్ళాం
ఒక్కొకరికి ఒక్కో ఛార్జ్ చేస్తున్నారు. లంచ్ 1 పీఎం కి పెడుతున్నారు
Sir single person ki room istaaraa dayacheesi information ivvaanndi
Andhra ashram ok,( good)
Sir can i book rooms in online in advance
We want only one room for 2 person, please sir kindly help me
God bless you sir.
, papam veetuku teliyadu old building
ఎందుకండీ అంత సొల్లు
అక్కడ రూమ్ రెంట్ ఎంత
రైల్వే స్టేషన్ నుంచి ఎంత దూరం ఉంటుంది
ఆటో చార్జెస్
ఎంత వరకు ఇవ్వవచ్చు
ఒక రూపు ఎన్ని రోజులు
ఇస్తారు
కాశీలో తొమ్మిది రోజులు ఉండాలి కదా
తొమ్మిది రోజులు కు
రూమ్
ఇస్తారా
కాశీ విశ్వేశ్వర స్వామి
ఆలయం ఎంత దూరం ఉంటుంది
ఆటో చార్జి ఎంత వరకు
ఇవన్నీ
చెప్పకుండా
చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి
చంపడం
అవన్నీ
చెప్పండి
Daily 200
Godi nuche. 1km price 100
Nenu okkadini vastanu
Full address please mention..
అడ్రస్ పెట్టండి ముందు
Nenu chusanu cycle baba asrmamu
0l0
Ashramam varaku autu veluthunda
CYCLE BABA ASRAM CHALA CHALA COMFORT GA VUNTUNDHI
Hi Anna 🙏
Overall my experience in gathering information, only telugu people who are staying in Kashi , usually cheats telugu people....
OM NAMAH SIVAYA
BAGA VIVARINCHARU DHANYAVADAMULU
Memukoda kasi ki velinapudu inkadai vunamu,chalabhagundi
Kashi Vishwanath temple ki antha distance lo E ashram undhi
సైకిల్ బాబా ఆశ్రమం ఫోన్ నెంబర్ పెట్టండి సార్ మేము వెళుతున్నాము కాశీకి
కాశీలో ఆశ్రమాలు కొన్ని కమర్షియల్ అయిపోయాయి. ఈ ఆశ్రమం నేను చూడ లేదు
October lo vellamu paravaaledhu
చెప్పే అంత గొప్పలేదు రూమ్స్ బాగాలేదు ఫుడ్ ఉదయం వండింది రాత్రికి పెడతారు ముఖ్యంగా రాత్రికి టిఫిన్ 3ఇడ్లీ కంటే ఎక్కువపెట్టారు దీని కంటే వేరే ఆశ్రమం తీసుకొంటే మంచిదినేను రీసెంట్ గా వెళ్ళివచ్చాను ఎవ్వరు వెళ్ళవద్దు.
Single person ki accommodation isthara brother?
Ivvaru ikkada locker untadi... Kani vallu response sarrigga ivvaru