Now you are explaining good quality meals and organic hotel. I observed that some times you are telling about not good quality meals hotels also. So please remember this comments.
Good memories of Bunder or machilipatnam from where I started my professional career 36 years ago.. Lively and respect oriented people with affectionate cultured mind...Thanks for bringing my old memories ❤
badampaaalu, mallaya bandar laddu halwa, jaswanth expresss biryani near bullet showroom, revati center lo bajji masalaa, and main early morning paayaa roti try chey annaa
ప్లాస్టిక్ అని తప్పు చెప్పడం కాదు. ప్లాస్టిక్ వాడితే, ఆర్గానిక్ అనే పదానికి విలువేముంది. ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రణ చేస్తే ప్రపంచంలమ మొత్తం ఆర్గానిక్కే. ఈ ప్లాస్టిక్ భవిష్యత్తులో మైక్రోప్లాస్టిక్ గా మారుతుంది కూడా
epudanna okasari velle vallaku aite bagane untundi, but nenu akkada konni weeks ( almost 60days) roju lunch ki udayam breakdast ki vella, curry cuda change avadu okate curry roju tinalem kada, rate aite reasonable gane undi but avi entavaraku organic anedi cheppalem, video kosam service bagane undi kani practical ga akkada ala em undadu. nenu negative ga em cheppaledu vastavm ga akkada nenu face chesindi cheputunna, okkokari experiance okkolaga undochu video is nice, nice presentation
బ్రదర్ స్క్రిప్ట్ ముందు రెడీ చేసుకో, ఆ తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వు చాలా మిస్టేక్స్ వస్తున్నాయ్, కన్ఫ్యూస్ అవుతున్నావ్, ముందు ప్రిపేర్ అవ్వాలి, తప్పులు చేయొద్దు
Emerald Mithai Shop వ్యవస్థాపకులు విజయ్ రామ్ గారు SAVE అనే స్వచ్చంధ సంస్థ స్థాపించి రెండు తెలుగు రాష్ట్రాల్లో పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారు అందించిన గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని ప్రచారం చేస్తూ అందుకు నమూనా గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణ జిల్లా లో బందరు దగ్గరలో తరకటూరు వద్ద , తెలంగాణలో వికారాబాద్ జిల్లా , దారూర్ మండలం బూరుగడ్డ గ్రామంలో సౌభాగ్య గో సదన్ అను పేరు మీద రెండు గోశాలలు నడుపుతున్నారు .. అక్కడ దేశవాళీ విత్తనాలు , అంతర పంటలు ,మిశ్రమ పంటలు ఇదే విధంగా పండిస్తున్నాము అందుకు ఎందరో ఈ వ్యవసాయ క్షేత్రాలను చూసి ఈ పద్దతి పాటిస్తున్నారు .. మీరు కూడా ఇక్కడికి వచ్చి ఈ రసాయన రహిత పంటలు చూడచ్చు Contact : 6309111426 ... మనిషి రసాయనాలు కనిపెట్టక ముందు కూడా ఆహారం పండించుకునేవారు కదండీ 🙂
Vachi chusthe na ga anna thelusedi chemical food r natural food ani ,manam em chudakunda em thelikunda intlo kurchoni judgement cheydam alavatu kadha anna manaki ,
My Machilipatnam❤❤❤❤😊😊🥰🥰😍😍
కడుపు కాదు, మనసు నిండింది ❤
Now you are explaining good quality meals and organic hotel. I observed that some times you are telling about not good quality meals hotels also. So please remember this comments.
Good memories of Bunder or machilipatnam from where I started my professional career 36 years ago.. Lively and respect oriented people with affectionate cultured mind...Thanks for bringing my old memories ❤
so great. vijayaram gari emarald shop hyd lo indira park vadda undi
Items superr neat ga undi
మచిలీపట్నం రైతు బజారు 👌👌👌ఉంటుంది.... అన్నీ తాజా గా ఉంటాయి....
బాగుంది.సుత్తి తగ్గించి,చక్కటి స్క్రిప్ట్ తో చేస్తూ,చాలా ఎడిట్ చేసి చూపండి.ఎక్కువ మాట్లాడటం గొప్ప అనుకోకండి.క్లుప్తంగా సమగ్రంగా చెప్పే యత్నం చేయండి
Super ga vuntai ,I'm from machilipatnam
Iam also sis present akkaduntunnaru bandharulo akkadundevaru🎉🎉🎉🎉
@@varaprasad9471I'm born in machilipatnam only
I am regular this Emerald Customer very good Shop
Everyone should bring cotton bags
శ్రీకాంత్ గారు మంచి వీడియో 👏👏👏👏👏
Our Native place Machilipatnam
Maadhikuda bro present vijayawada shift ayipotam video bavundhi
Super Food Bro🥘🥘🥘
Thank you Aadhan food. Good food introduction with old concept
badampaaalu, mallaya bandar laddu halwa, jaswanth expresss biryani near bullet showroom, revati center lo bajji masalaa, and main early morning paayaa roti try chey annaa
😊😊😊
5 roads centre bhajji masala
Thata Rao sweets lo Bandar Halwa and Bandar Laddoo 🔥
Me videos super ga untai bro ❤❤❤
Nice vlog 🎉
Super Anna 👌👏👍
Thank you so much Anna 👏
Sir eluru lo mee branch pettavatchu kada ikkada mee products ki chala demand untundi
నేను వెళ్లి నాను. చాలా సాప్ట్ ఫుడ్, ముఖ్యం గా నాన్ వెజ్ ప్రియులకు ఈ ప్యుర్ వెజ్ ఫుడ్ నచ్చక పోవచ్చు.
Cost Ela ఉన్నాయి sir, online delivery chestara
Ye colony lo undi bro
@@ShyamKrishnaofficialsRamanaidupeta Center , Machilipatnam and at Hyderabad Near Indira Park , Banjara Hills R No 13 , Shivam Road
@@baluvarunm tq bro
!!అన్నదాత సుఖీభవ!!♥️🙏🙏🙏🙏🙏🙏♥️😘🌹
Super super super super
Super concept all the best
Super, super, 👍🏻❤️
Supper helthy taste
Super 👌👌👌👌👌👌👌
Good video. Thanks a lot sir
Super video bro
super
I love taste
Super
Nice 🎉🎉
Supper dinner
Vijaya ram sir kindly provide this facility in Rajahmundry sir please.
Ragi. Ittadi. Patralu steel patralu kuda bagane vaduthunnaru
❤❤❤❤❤❤❤
Vizag lo kuudaa pettavachu kadaa....
Is it good everywhere?
ఎల్లా పండించారో నువ్వు చూశావా బ్రో
Good video sir thanks sir
👌 ఎంకరేజ్ చేయండి, వీలైతే తప్పు ని వేలేతదు ప్లాస్టిక్ అని....
ప్లాస్టిక్ అని తప్పు చెప్పడం కాదు. ప్లాస్టిక్ వాడితే, ఆర్గానిక్ అనే పదానికి విలువేముంది. ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రణ చేస్తే ప్రపంచంలమ మొత్తం ఆర్గానిక్కే. ఈ ప్లాస్టిక్ భవిష్యత్తులో మైక్రోప్లాస్టిక్ గా మారుతుంది కూడా
I am from machilipatnam work from abu dhabi
Iam also bro abhudhabi lo akkaduntunnaru bro😂😂😂😂❤❤❤❤
@@varaprasad9471 mafraq workers village chaina camp
@@varaprasad9471 ekkada midhi
epudanna okasari velle vallaku aite bagane untundi, but nenu akkada konni weeks ( almost 60days) roju lunch ki udayam breakdast ki vella, curry cuda change avadu okate curry roju tinalem kada, rate aite reasonable gane undi but avi entavaraku organic anedi cheppalem, video kosam service bagane undi kani practical ga akkada ala em undadu. nenu negative ga em cheppaledu vastavm ga akkada nenu face chesindi cheputunna, okkokari experiance okkolaga undochu video is nice, nice presentation
Nice
Onion and garlic lekumda chestara vantalu
అవి ఉంటాయి అండి .. కొన్ని వాటిల్లో ఉండవు అంతే
ఆర్గానిక్ ఇపుడు ఫాషన్ అంతే
Original
Good morning tell us place in MTM I am in BHEL but My birthplace is MTM 1954 government hospital
Manchi video teesaru, ee avakasam chuttupakkala vallu upayoginchukuntaru
120/- మాత్రమే నా... చాలా తక్కువ.... గ్రేట్
Koriar sarvice unda chapandi
Negative endhuku matladuthunnaru istam lekapothe choodaakandi itlantivi encourage chesthe health thy food peace full gaa untundhi Ani naa abiprayam
ప్యాకింగ్ కూడా పేపర్ కవర్స్ లో ఉంటే బెస్ట్
Visakhapatnam lo mee branch vunda, vunte address cheppagaluru
Supper house
Hotel
Supper fase😢😢😢😢😢❤
Mymachilipatnamhealthyfoodarogyamemahabagyam
ఇంతా చేసి ప్యాకింగ్ అంతా ప్లాస్టిక్ కవర్ లో పెట్టారేమిటి?!?
Yes bayya
Plastic covers khali ayyaka return teesuku rammantaru recycle cheyadaniki, clear covers lo nunchi lopala emundo kanipisthundi, inni chesina vallu ee vishayam gurinchi alochinche untaru kada bro vallu
Randhranveshana ante ide
@@GK-lf1ll అంటే అన్నీ ఆర్గానిక్ అన్నారు కదా.....
@@srinivasg6404 vetakaram ....aythe okay 👌 ... Ayina evari paatralu valle techchu kunte baguntundi.
Hyd lo yakda undhi
Address ivvaledu
MACHILIPATNAM lo yekkada undi.
Please check in the discription bro
వీడియో కనపడలేదు
Address
Your presentation is good, but you should improve your eating style.
Sure Andi tq
Hidarabad adres patandi
Laddu guda bellam thoti jestaraa
Hi ana nice Hyderabad lo ah places lo unayi vela branches
Domalguda
Opp: Ramakrishna Mutt
Bandar kota perugu dorukunda ?
అంటే ఏమిటి
Cost entha Sir
Vijayawada lo kuudaa pettandi sir please..
Rates Baga yekuva pattaru
100 rupees/kg rice konukuni tintu ennallu brathukudamani bro !!! Food is coming from nature, but we paying more on the name of nature.
ఖరీదైన బాస్మతి బియ్యం , చికెన్, మటన్, ఫిష్ తినడం లేదా?
anni sampradayam antaru plastick covers upvyogichthunnaru adi antha manchidi kadu kada
బ్రదర్ స్క్రిప్ట్ ముందు రెడీ చేసుకో, ఆ తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వు చాలా మిస్టేక్స్ వస్తున్నాయ్, కన్ఫ్యూస్ అవుతున్నావ్, ముందు ప్రిపేర్ అవ్వాలి, తప్పులు చేయొద్దు
అవును అందరూ పాపము చేసి పనికి మాలిన వారుగా మారిపోయారు😅😅
Manudu vyakunda pantapandadu😊😂
పండుతుంది
Emerald Mithai Shop వ్యవస్థాపకులు విజయ్ రామ్ గారు SAVE అనే స్వచ్చంధ సంస్థ స్థాపించి రెండు తెలుగు రాష్ట్రాల్లో పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారు అందించిన గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని ప్రచారం చేస్తూ అందుకు నమూనా గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణ జిల్లా లో బందరు దగ్గరలో తరకటూరు వద్ద , తెలంగాణలో వికారాబాద్ జిల్లా , దారూర్ మండలం బూరుగడ్డ గ్రామంలో సౌభాగ్య గో సదన్ అను పేరు మీద రెండు గోశాలలు నడుపుతున్నారు .. అక్కడ దేశవాళీ విత్తనాలు , అంతర పంటలు ,మిశ్రమ పంటలు ఇదే విధంగా పండిస్తున్నాము అందుకు ఎందరో ఈ వ్యవసాయ క్షేత్రాలను చూసి ఈ పద్దతి పాటిస్తున్నారు .. మీరు కూడా ఇక్కడికి వచ్చి ఈ రసాయన రహిత పంటలు చూడచ్చు Contact : 6309111426 ... మనిషి రసాయనాలు కనిపెట్టక ముందు కూడా ఆహారం పండించుకునేవారు కదండీ 🙂
Pl address
Please check in the discription Andi
ippudu poranki lo koodaa undhi
ekkada ? restaurant peru?
The food they are selling has more rice and salt which is not good for health.
Can we Have Address??
Emerald Mithai Shop ,Ramanaidupeta Center , Machilipatnam
Hyderabad shop location
Lower tank bund road near indira park
Hyd valaku enduku ikada undaa mari hyd lo kudaaa petali
Kukundukayyalu quality entra notiki edi vaste adi matladaku
మచిలీపట్నం లో ఎక్కడో చెప్పలేదు
Near Ramanaidu pet center
ఊ అనకూడదు బ్రదర్, ఛండాలంగా ఉంది కావాలి అంటే ఇతర విదేశీయుల వీడియో లు చూసి ఈసారి వీడియో చేయి
Chi. Chi. Chi
Just marketing publicity all are chemical food's
Vachi chusthe na ga anna thelusedi chemical food r natural food ani ,manam em chudakunda em thelikunda intlo kurchoni judgement cheydam alavatu kadha anna manaki ,
its is very good food..first visit and comment
Nope nenu vist chesa valu oka organization form chese farmers ki help chestaru kuda
" Peeta bojanam kaadhu, chetta bhojanam".
ఈ మాత్రం మన ఇళ్ళలో వండుకొలేమా
వండుకోలేకేగా ఇన్ని హోటళ్లు వెలిశాయి??
@janardanadev3845 😂😂
వీళ్లు ఎన్ని మాటలు చెప్పినా వాటి వెనకాల వ్యాపారం మాత్రమే ఉంటుంది...వాడు VRK అయినా మంతెన గాడు అయినా..మన బలహీనతే వాళ్ళ పెట్టుబడి...
దూరంగా ఉండండి.
❤