#pushpagiri

Поделиться
HTML-код
  • Опубликовано: 28 янв 2025
  • పుష్పగిరి గ్రామ చరిత్ర
    అన్ని కాలాల్లో పండ్లను ఇచ్చే వృక్షాలు ఇక్కడ ఉన్నాయని వివిధ ఆకారాలతో ఉన్న శిల్పాలు స్పర్శ వేదులైన రకరకాల రాళ్లు ఇక్కడ ఉన్నాయని అనేక పుష్కరణలు పూల వాసనతో గుబాలింపులతో దర్శనమిస్తాయని ఈ కొండపై ఎక్కువగా వ్యాపించి ఉన్న పుష్ప జాతి వృక్షాలు బాగా పూలు పూసి ఈ పర్వతం పుష్ప రాశుల కనబడుతుంది.. అందుకనే ముల్లోకాలలో పుష్పగిరిగా ప్రసిద్ధి చెందిందని.. స్థానిక చరిత్ర పురాణాలలో ఉన్న చరిత్ర..
    అనేక పుష్కరణీలు..
    పంచనది..
    కుందూ నది పాపాగ్ని వల్కల మాండవి నదులు పినాకిలో కలుస్తాయి... పినాకి అంటే పెన్నా నది ... పుష్పగిరి ఆలయము టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి.. ఐదు నదులుగా పంచ నదిగా ప్రవహిస్తుంది... కనుక పంచనది క్షేత్రం అని కూడా పిలుస్తారు
    చోళ రాజుల కాలంలో ఒక రాజు ఈ పుష్పగిరి ప్రాంతంలో 108 శివలింగాలను ప్రతిష్టించినట్లు ఇక్కడ చరిత్ర చెబుతోంది.. ఈ పుష్పగిరి చుట్టుపక్కల శివాలయాలు కూడా ఉన్నవి ...
    చెన్నూరు తర్వాత.. ఉప్పరపల్లె రోడ్డు మీదుగా పుష్పగిరి గ్రామానికి చెరుకోవచ్చు...
    కాజీపేట నుంచి చింతల పుత్తూరు మీదుగా..

Комментарии •