వందనాలు అయ్యగారు...🙏 నేను కూడా ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు ఆ ఇరువది నలుగురు పెద్దలు ఎవరు అనే ప్రశ్న ఉంది.దేవుడు తన వాక్యం ద్వారా ఒక సుస్పష్టమైన రీతిలో దేవుడు నాకు తెలియజేశారు.దేవునికే మహిమ...🙌 ఆ మహోన్నతమైన స్థలములలో ఉన్న దేవదూతలే ఆరాధిస్తున్నప్పుడు నేను ఇంకెంత గా నా దేవున్ని నేను ఆరాధించాలో గ్రహించాను.దేవా నీకు స్తోత్రం.ఆత్మమాట ద్వారా ఆత్మీయ సందేశంతో మమ్మల్ని బలపరచిన అయ్యగారికి మా హృదయపూర్వక వందనాలు...🙏
2కోరింథీయులకు 12: 1 అతిశయపడుట నాకు తగదు గాని అతిశయ పడవలసి వచ్చినది. ప్రభువు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును.2కోరింథీయులకు 12: 2 క్రీస్తునందున్న యొక మనుష్యుని నేనెరుగుదును. అతడు పదునాలుగు సంవత్సరములక్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను; అతడు శరీరముతో కొనిపోబడెనో నేనెరుగను, శరీరములేక కొనిపోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును. 2కోరింథీయులకు 12: 3 అట్టి మనుష్యుని నేనెరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి, వచింప శక్యము కాని మాటలు వినెను; ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. 2కోరింథీయులకు 12: 4 అతడు శరీరముతో కొనిపోబడెనో శరీరములేక కొని పోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును. 2కోరింథీయులకు 12: 5 అట్టివాని గూర్చి అతిశయింతును; నా విషయమైతేనో నా బలహీనతయందే గాక వేరువిధముగా అతిశయింపను.
దయచేసి గమనించగలరు మీ వేటకరాలకి తింగర ప్రశ్నలకి ఇక్కడ సమాధానం చెప్పబడును అని టైటిల్ పెట్టలేదు వాక్యపు వెలుగును గమనించ గలరని మనవి.నిజమే 24 పెద్దలు లోకమును నుండే ఎన్నిక చేశాను అని దేవుడు ఎవరికైనా బయలు పరిచరా జాగ్రత్త కలిగి భక్తి కొనసాగించండి.🙏🙏🏼🙏🙏🏼
వందనాలు అయ్యగారు...🙏
నేను కూడా ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు ఆ ఇరువది నలుగురు పెద్దలు ఎవరు అనే ప్రశ్న ఉంది.దేవుడు తన వాక్యం ద్వారా ఒక సుస్పష్టమైన రీతిలో దేవుడు నాకు తెలియజేశారు.దేవునికే మహిమ...🙌
ఆ మహోన్నతమైన స్థలములలో ఉన్న దేవదూతలే ఆరాధిస్తున్నప్పుడు నేను ఇంకెంత గా నా దేవున్ని నేను ఆరాధించాలో గ్రహించాను.దేవా నీకు స్తోత్రం.ఆత్మమాట ద్వారా ఆత్మీయ సందేశంతో మమ్మల్ని బలపరచిన అయ్యగారికి మా హృదయపూర్వక వందనాలు...🙏
This is the ultimate Answer Glory to God 🙏 Thanks Ayyagaru
కచ్చితంగా ఈ సందేహం అందరకీ ఉంది
Praise the lord ayyagaru
Devuni maha krupa napaina vunnanduna prathi dinamu me vaakyam vini nenu na vyardamaina vyasanamulanu vidichipetti
Guri yoddaku parigeduthunnanu
Samastha mahima devuniki kalugunu gaka amen
24 పెద్దలను గూర్చి సందేహములు నివృత్తి చేసే చాలా చక్కని సందేశము అయ్యగారు👏🙌🙏
ఆమేన్ అండ్ ఆమేన్..అయ్యా సర్వకృపానిధియైన ఏసయ్య మీకును అందరికినీ తోడైయుండునుగాక ఆమేన్
వందనలు యేసయ్యకు స్తోత్రము కలుగును గాక
అయ్యా ప్రైజ్ దలార్డ్. అమ్మకు మీకు నాహృదయపూర్వకమైన ప్రేమవందనములు.
Ultimate gospel 🙌 🙏 👏 👌
దేవునికే మహిమ కలుగును గాక
Amen amen amen praise the lord hallelujah hallelujah hallelujah
Praise the Lord ayygaru 👏
Praise the lord.🙏🙏🙏🙏
Thank you so much & praise the lord sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord ayyagaru 🙏🙏🙏
Praise the lord brother. I never seen such a wonderful message
Praise the lord hallelujah amen amen glory to God amen good word holy spirit the 24 elders are the special category angels 👈👈
Thank you Ayyagaru ... God bless you abundantly
Praise the lord ayya garu.. Thanks for clear our doubts.. Nice message
Hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah
Thank you brother 🙌🙌
Thanks pastar garu. Praise the lord 💯
మత్తయి సువార్త 19:28
యేసు వారితో ఇట్లనెను(ప్రపంచ) పునర్జననమందు మనుష్యకుమారుడు తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండునపుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు. deeni gurinchi cheppara Ayyagaru 🙏
Praise the lord nannagaru devudu mimmalni divinchu gaka amen
చాలా మంచి message అయ్యగారు... థాంక్యూ అయ్యగారు
Praise the Lord Ayya
Praise the LORD 🙌 Ayyagaru 🙏
PRAISE THE LORD AYYAGARU 🙏🙏🙏
Praise the lord 🙏 amen 🙏
Praise The Lord Ayya Garu 🙏...
వందనాలు అయ్యగారు.
Praise the Lord Ayyagaru
Praise the lord 🙏 Ayyagaru
Anna praise the lord 🙏🏻🙏🏻🙏🏻
Praise The Lord Anna🙏🙏🙏
Praise the Lord Anna.very clear Thanks Anna🙏🏻🙏🏻🙏🏻
Praise the Lord ayyagaru
Praise the Lord ayya garu
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు నాకు మీ అపోస్తుల బోధ బుక్స్ కావాలి ఒక ఇరవై పంపగలరని ప్రభువు నామములో ఆశిస్తున్నాను నా ఫోన్ నెంబర్
Prise the lord ayya
May God bless you and your family members Ayyagaru, AMEN
Glory to god
Matho matladinanduku the
Amen
Pràise the Lord Ayyagaru ammagaru 🙏.
Praise the lord
ఆమేన్
Glory to God
Praise the lord anaya
Praise the lord uncle 🙏. Amen
ALL GLORY TO GOD JESUS CHRIST.
Preise the lord Ayyagaru 🙏🙏🙏
Amen Amen Amen👏👏👏
ప్రైస్ ది లాడ్ అండి 🙏🙏అయ్యగారు
Praise the Lord Annayya
Praise the Lord brother 🙏
Praise God
Vandanamulu sir
Amen 🙏🙏🤝
Amen
🙏🙏🙏praise the Lord, Ayyagaru miku navandanamulu 🙏🙏🙏🙏🙏
Vandhanaalu ayyagarandi
Please pray for my Mother-In-Law's deliverance from the financial and health troubles Ayyagaru, AMEN
Excellent informative words Annaya.🙏
Anna praise the lord
Crystal information 🙏
Thanks Ayyagaru doubt clear
Very use full
Nice 👍👍👍👍
Praise the lord anna
Thappuga adigithey kshaminchandi anna plz 🙏🏻🙏🏻🙏🏻
Praise the Lord Anna
Thank you brother 🙏
Vandanalayya
Praise the lord ayyagaru🙏 please pray for my son s health🙏
స్తోత్రం స్తోత్రం స్తోత్రం
Blessed.
vandanalu sir
🙏🙏🙏🙏🙏
చాలా చక్కగా చెప్పారు అన్నయ్య
Yes ఇట్స్ ట్రూ
🙏 Anna nevu super 🙏
🙌🏼🙏🏼
🙌🙌🙏🙏🙏🙌🙌🙏🙏
Plz ee doubt ni clarify cheyyandi anna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Yes anna really
24pedhalu-patanibandhana parishudhulaku sadrusyam
2కోరింథీయులకు 12: 1
అతిశయపడుట నాకు తగదు గాని అతిశయ పడవలసి వచ్చినది. ప్రభువు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును.2కోరింథీయులకు 12: 2
క్రీస్తునందున్న యొక మనుష్యుని నేనెరుగుదును. అతడు పదునాలుగు సంవత్సరములక్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను; అతడు శరీరముతో కొనిపోబడెనో నేనెరుగను, శరీరములేక కొనిపోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును.
2కోరింథీయులకు 12: 3
అట్టి మనుష్యుని నేనెరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి, వచింప శక్యము కాని మాటలు వినెను; ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు.
2కోరింథీయులకు 12: 4
అతడు శరీరముతో కొనిపోబడెనో శరీరములేక కొని పోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును.
2కోరింథీయులకు 12: 5
అట్టివాని గూర్చి అతిశయింతును; నా విషయమైతేనో నా బలహీనతయందే గాక వేరువిధముగా అతిశయింపను.
Ippudu clarify chesthara anna
Dhevunike mahima Sathya bodha geluchunu gaaka
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Lekuntey dhani kosam video chesthara anna
Superb
రంజిత్ ఓఫిర్ గారు kuuda తన యుగాంతం అనే పుస్తకములో 24 పెద్దలు వారు 12 మంది ఇశ్రాయేలీయులు 12 మంది శిష్యులు కారు అని చెప్పారు
Yes brother 🙏
Mari jayinchu vaarini simhasanam meedha kurchundanisthanani revelation:3:21 lo chepparu kada jesus
By acts 7:53
Unknown number of angels in Revaltion book is 26
మత్తయి 19:28పండ్రెండు సింహాసనలు గూర్చి వివరించండి అయ్యా వందనాలు
Ithey akkada 25 simhasanalu matramey unnaya leka mana koram inka anekam siddham chesthunnada
దయచేసి గమనించగలరు మీ వేటకరాలకి తింగర ప్రశ్నలకి ఇక్కడ సమాధానం చెప్పబడును అని టైటిల్ పెట్టలేదు వాక్యపు వెలుగును గమనించ గలరని మనవి.నిజమే 24 పెద్దలు లోకమును నుండే ఎన్నిక చేశాను అని దేవుడు ఎవరికైనా బయలు పరిచరా జాగ్రత్త కలిగి భక్తి కొనసాగించండి.🙏🙏🏼🙏🙏🏼
మరి.....టి పి యం ,ఐపిసి...వీళ్ళందరూ చెప్పింది తప్పు అంటారా..?
ప్రేమతో వివరించగలరు 🙏🙏
Correct ga cheparu sister
@@krupachikkam7783 sorry ande nenu ee రోజే మీ డౌట్ చూసాను మరల ఒకసారి రిపీట్ చేయండి
@@krupachikkam7783 టీ పీ యం I p c full fill ga వివరించండి
అక్కడ వేరొక మనిషి గురించి చెప్తున్నాడు sir
Sorry this falls
24 పేర్లు కూడా రాయండి sir
Neku kavala