అరెస్టు చేయాలంటే ఇవన్నీ ఉండాల్సిందే...పోలీసుల ఇష్టం కాదు|| TeenmarMallanna || QNews || QNewsHD

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024

Комментарии • 710

  • @dhanimudigonda4503
    @dhanimudigonda4503 3 года назад +332

    చట్టాల గురించి, పోలీసు ల పరిమితుల గురించి ప్రతి ఒక్కరికీ తెలియాలి... మల్లన్న గారూ నిజంగా మీరూ గొప్పవారు...👍👍👍 హాట్స్ ఆఫ్ మల్లన్న#గారూ

    • @gopigoud3000
      @gopigoud3000 3 года назад +8

      ఇటు వంటి దౌర్జన్యాలు కేసీఆర్కి కనిపిస్తే లేదా ఇదేనా బంగారు తెలంగాణ అంటే సార్

    • @gopigoud3000
      @gopigoud3000 3 года назад +4

      మల్లన్న గారు వీళ్ళని గవర్నర్ దగ్గరకు తీసుకుపోయి వీళ్ళ గోడు వినిపించండి

    • @maheshkumar0123
      @maheshkumar0123 3 года назад

      @@gopigoud3000 f ff c carry

    • @Sairam-qj1fd
      @Sairam-qj1fd 3 года назад

      S ur crect tammudu

    • @Sairam-qj1fd
      @Sairam-qj1fd 3 года назад +1

      S ur carect tammudu

  • @udaykumarkoramanchi2833
    @udaykumarkoramanchi2833 3 года назад +158

    Umesh Chandra గారు మీరు మల్లన్న కి ఇస్తున్న లీగల్ సపోర్ట్ చాలా చాలా విలువైనది....🙏🙏🙏

    • @gundumarkandeya8980
      @gundumarkandeya8980 3 года назад +2

      🙏🔥🙏🙏🙏🔥🙏🙏🙏🙏🙏🙏🔥🙏🙏🙏

  • @nagesht2770
    @nagesht2770 3 года назад +172

    ఈ చిల్లర పోలీషులు గాళ్ళు వాళ్లని విడిచిపెట్టకండి మల్లన్న గారు

  • @shivadamerla4015
    @shivadamerla4015 3 года назад +198

    నవీన్ అన్న నమస్తే వాళ్ళకి న్యాయం చేయండి అన్న plz 🙏🙏

  • @surekhareddy7427
    @surekhareddy7427 3 года назад +157

    తెలంగాణ నిజమైన నాయకుడు మల్లన్న . సీఎం చేస్తే ఎంత అభివృద్ధి అవుతుంది

    • @KASOJUNANDAKISHORECHARY
      @KASOJUNANDAKISHORECHARY 3 года назад +4

      Mee Reddy leaders ki telisthe emaina unda Amma ...

    • @surekhareddy7427
      @surekhareddy7427 3 года назад +8

      @@KASOJUNANDAKISHORECHARY మారెడ్డి ఏంటి. నా దృష్టిలో అందరూ ఒకటే. ఇలా ఎవరికి వారు కుల పిచ్చి ఉండడం వల్లే దేశం ఇలా తయారైంది

    • @pkwritings1682
      @pkwritings1682 3 года назад +1

      @@surekhareddy7427 నిజంగానే అంటున్నార సురేఖ రెడ్డి గారు నమ్మమంతారా

    • @jaipalnayak4580
      @jaipalnayak4580 3 года назад +2

      Naxalitelaa Rajyam raavali

    • @manideepreddy7279
      @manideepreddy7279 3 года назад

      All are equal ..

  • @saikrishnarsv2689
    @saikrishnarsv2689 3 года назад +37

    మల్లన్న ...శ్రీనివాస్ గౌడ్ గారు ఒక చక్కటి పని ఇచ్చారు మీకు , మీరు అది సంపూర్ణం గా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం , 👍 మా సపోర్ట్ మీకు ఉంటది

  • @anandcherka9140
    @anandcherka9140 3 года назад +143

    మల్లన్న సార్ నీ లాంటి వాళ్లు ఈ సమాజానికి చాలా అవసరం నీ నిజాయతి కి సలాం 🙏🙏🙏👍👍👍

  • @eaglefreefire627
    @eaglefreefire627 3 года назад +130

    మల్లన్న కి ఇంత ధైర్యం ఎక్కడిది... 🙏🙏🙏💪💪

  • @malleshdugani5813
    @malleshdugani5813 3 года назад +44

    తీన్మార్ మల్లన్న కి జై టిఆర్ఎస్ పార్టీలో మొత్తం బొంద పెట్టేసేయ్ అన్న

  • @naveenkumar-ni1dj
    @naveenkumar-ni1dj 3 года назад +82

    నవీన్ అన్నా.. క్యూ న్యూస్ పీడిత ప్రజల విశాల చైతన్య వేదిక కావాలని అసిస్తున్నను.

  • @rameshakula1786
    @rameshakula1786 3 года назад +38

    మాల్లన్న గారు చట్టాలు గురించి ప్రజలకు అవగాహనా తెలియజేయాలనీ మీరూ చేస్తున్నందుకు నా యొక్క ధన్యవాదాలు సార్...

  • @Krishnayadav19831
    @Krishnayadav19831 3 года назад +72

    అన్న తెలంగాణ లో ఇలాంటి పరిస్థితులు వస్తాయి అని అస్సలు అనుకోలేదు చాలా బాధ గా ఉంది.
    ఫస్ట్ TRS పార్టీని తెలంగాణ లేకుండా చేయాలి లేకుంటే మా అమ్మ వాళ్లు చెప్పే వాళ్లు రజాకారుల కాలం లో పోలీస్ పటేల్ మరియు దొరలు ఎలా హింసించే వాళ్ళే అదే మల్లి వస్తది ఈ KCR గనుక మల్లి గెలిస్తే

  • @pravalikaedakula5644
    @pravalikaedakula5644 3 года назад +126

    సిగ్గు ఉండాలి పోలీస్ ఆఫీసర్లము అని చెప్పుకొడానికి

  • @bonaganiharish2388
    @bonaganiharish2388 3 года назад +6

    మల్లన్న గారు వున్నత వరకు సామాన్య ప్రజలకు ఇబ్బంది ఉండదు. మీరు సామాన్య ల పాలిట దేవుడు

  • @rajeshhkumarr8764
    @rajeshhkumarr8764 3 года назад +51

    వాళ్ళకి న్యాయం జరిగాలి శ్రీనివాస్ గౌడ్ రాజీనామా చేయాలి
    KCR నీకు సిగ్గుంటే శ్రీనివాస్ గౌడ్ ని నీ కేబినెట్ నుండి బర్తరఫ్ చేయి
    రాజయ్య గారి మీద చిన్న ఆరోపణ వస్తే నే తీసావ్ గా వీడిని కూడా పీకేయ్

    • @krishkrishna2605
      @krishkrishna2605 3 года назад

      K చీ r కి కావలసింది శ్రీనివాస్ గౌడ్ లే కదా
      బ్రదర్
      మనమే k చీ r నీ గద్దె దింపెయ్యాలి

  • @chandugoud3918
    @chandugoud3918 3 года назад +61

    అన్న జెర మా మహబూబ్నగర్ పైన ఫోకస్ పెట్టి అన్ని బయటకు లాగు

  • @kommasathish3950
    @kommasathish3950 3 года назад +8

    ఈ వీడియో పైన నా ఉద్దేశ్యం... అక్రమ అరెస్టులు చేయకుండా ఒక వైపు ఆపేశారు ఇంకొక వైపు అలాంటివి జరిగితే వాళ్ళని వాళ్లు ఎలా కాపాడుకోవాలో ప్రజలకి తెలిజేసారు. ఇలాంటి విడియో లు మరిన్ని చేసి ప్రజల్లో అవగాహన తీసుకుని వచ్చి వారిని కాపాడండి... ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏

  • @kirangajula3629
    @kirangajula3629 3 года назад +57

    ప్రజలు తిరుగుబడె rojulu ఇవి

  • @bathulaprashanth8033
    @bathulaprashanth8033 3 года назад +4

    భారత రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి జై మల్లన్న ✊️✊️🙏🙏🙏🙏

  • @dhanimudigonda4503
    @dhanimudigonda4503 3 года назад +146

    వాళ్లను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది.... సామాన్యులను ఇలా వేదిస్తారు చీ వేస్ట్ గాండ్లూ ఈ పోలీసులు

    • @gopigoud3000
      @gopigoud3000 3 года назад +2

      తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు అంతా అధికార పార్టీ వాళ్లదే నడుస్తుంది

    • @gopigoud3000
      @gopigoud3000 3 года назад +3

      మల్లన్న గారు మీరు వీళ్లకి న్యాయం చేయాలి అన్న

    • @gopigoud3000
      @gopigoud3000 3 года назад +2

      సామాన్య ప్రజలను వేధిస్తున్న ఇంతకీ వీళ్లు మనుషులేనా

    • @niranjanstunterandphotogra2329
      @niranjanstunterandphotogra2329 2 года назад

      @@gopigoud3000 @@@@@@.

    • @nageswarraokasuvojula2851
      @nageswarraokasuvojula2851 Год назад

      U.P.LO POLICELU VUCHA POSUKUNTARU

  • @peddapuramsathish4464
    @peddapuramsathish4464 3 года назад +11

    ఇలాంటి సపోర్ట్ అందరికీ ఉండాలనీ కోరుకుంటూన్నాను మల్లన్న గారు

  • @santhoshmaidas4110
    @santhoshmaidas4110 3 года назад +23

    ఇంతా అరాచకమా మన తెలంగాణలో,
    దీనికా మనం తెలంగాణ తేచ్చుకుంది.

  • @nahinfo
    @nahinfo 3 года назад +14

    Mallanna garu keep continue social works. God bless u. Hats off u.

  • @saibabakamatam10
    @saibabakamatam10 3 года назад +35

    Anna hats off anna. Telangana lo chala mandiki maa mallanna unnadu ane diryam ichaavu

  • @ashokkumarashokkumar2906
    @ashokkumarashokkumar2906 3 года назад +1

    Thanku mallanna

  • @sandeepvaskula6676
    @sandeepvaskula6676 3 года назад +18

    ప్రిపరేషన్ స్టార్ చేసి, తిండి తిప్పలు మానేసి,గ్రౌండ్ వర్క్స్ చేసి,కష్టపడి ఒక పోలీస్ ఉద్యోగాన్ని సంపాదించి కనీసం ఏ విద్యా అర్హత లేని ఒక రాజకీయ నాయకుడి చెప్పు చేతల్లో బ్రతుకుతున్నామంటే ఈ విద్యా విధానం అర్థరహితం. ఏ కష్టమోచ్చిన పోలీస్ స్టేషన్ కి వెళ్ళే మనము ఇపుడు ఒక రాజకీయ నాయకుడి దగ్గరకి వెళ్తున్నమంటే ఆలోచించాల్సిన అవసరం ఏంతో ఉంది, పోలీస్ వారికి ఒక్కటే విజ్ఞప్తి దయచేసి తప్పుని ప్రోత్సహించకండి.

  • @srikanthchikku4748
    @srikanthchikku4748 3 года назад +3

    Meeru real journalist sir 🙏 💪🔥🇮🇳

  • @vijaykishor4718
    @vijaykishor4718 3 года назад +13

    TV9 tv5 abn మీకు కనబడవరా ఈ లాంటి న్యూస్ లు చెత్త నాయల్లారా మల్లన్న నువ్ super Anna .

  • @sugadasidharma1161
    @sugadasidharma1161 3 года назад +5

    Mallanna garu pls help them… you are doing good job sir.🙏🙏🙏🙏🙏🙏

  • @devdasbadal9259
    @devdasbadal9259 3 года назад

    Mallanna your great

  • @pyalapupochanna6768
    @pyalapupochanna6768 3 года назад +2

    First time అన్పిస్తుంది q news lanti media chala avasarm telangana సమాజానికీ

  • @ganeshkandi2610
    @ganeshkandi2610 3 года назад +2

    మల్లన్న తెలంగాణకి నువ్వు ఒక దేవుడు అన్న. నీ ప్రాణాన్ని కూడా బలంగా పెట్టి న్యాయం కోసం పోరాటం చేయడం చూస్తుంటే వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి అన్న.
    జై భీమ్.

  • @chennajibhuvan1728
    @chennajibhuvan1728 3 года назад +11

    మల్లన్న అన్న నువ్వు ఉన్నవాని వాళ్ళకు బలం లేకుంటే ఆ నాకొడుకులు వదలరు వాళ్ళని నువ్వే కాపాడు....

  • @vinodkokila6748
    @vinodkokila6748 3 года назад +1

    Super sir

  • @vishnureddy9897
    @vishnureddy9897 3 года назад +3

    శ్రీనివాస్ గౌడ్ అరాచకాలు మితిమీరిపోతున్నాయి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు శ్రీనివాస్ గౌడ్ అన్న జాగ్రత్త

  • @peddapeeraiah6267
    @peddapeeraiah6267 3 года назад +1

    Good Anna

  • @athinarapumaheshsagar1071
    @athinarapumaheshsagar1071 3 года назад +8

    The great mallanna

  • @appanisanthosh340
    @appanisanthosh340 Год назад

    Thanks umesh chandra gaaru an q news

  • @sridhark5148
    @sridhark5148 3 года назад +2

    Jai mamllanna

  • @nallanarayana6269
    @nallanarayana6269 Год назад +1

    Mallanna Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu 🙏🙏🙏

  • @veeruswami8424
    @veeruswami8424 3 года назад +4

    అందరూ కలిసకట్టుగా ఉండాలి....సామాన్య ప్రజలకు కూడా న్యాయం దొరుకుతుంది...ఈరోజు వీళ్ళు రేపు మనం....నిజం ఉంటే ప్రజలు అండగా ఉంటారు అని.... పోలీస్లకి.. రాజికియలకు...తెలియాలి... నిజాయితిగా బతడానికి కూడా హక్కు లేదు మనకి...🙏🙏🙏

  • @gnrnrasareddy7960
    @gnrnrasareddy7960 3 года назад +11

    శ్రీనివాస్ గౌడ్ పై పోటీ చేసిన వ్యక్తులు. ఒక్క సారి భాధితులను అందుకొండి ఏ పార్టీ అయినా పర్వాలేదు ప్లీజ్ సపోర్టు చేయండి

  • @nagarajuavadhanam1275
    @nagarajuavadhanam1275 6 месяцев назад

    Your presantation is super whi gives strength to victims🎉

  • @karthikg2750
    @karthikg2750 3 года назад +57

    ఎటు పోతుంది భై ఈ సమాజం సామాన్య ప్రజల మీద మీ దౌర్జన్యం మీ పెత్తనం.దయచేసి 2023 లో ఇలాంటి చెత్త రౌడీ నాయకులను తొక్కేయండి.కాపాడవల్సిన పోలీసులు రౌడీలా తరైతున్నర్. #shame

  • @rajendharkasturi2343
    @rajendharkasturi2343 3 года назад +1

    అన్న నువ్వు కలియుగ దేవుడావ్

  • @thirumalnathm6843
    @thirumalnathm6843 2 года назад

    Great job

  • @ismartnarsimuluvolgs9298
    @ismartnarsimuluvolgs9298 3 года назад +8

    మల్లన్న వాళ్లకు హెల్ప్ చేయండి ....

  • @srinivasreddymula8345
    @srinivasreddymula8345 3 года назад +4

    U r great ❤️❤️

  • @karnakaryadavmyaraboina3677
    @karnakaryadavmyaraboina3677 3 года назад +1

    Super mallanna meeru prajalanu kapade komuravelli mallanna meeru

  • @bhukyaramkumar1838
    @bhukyaramkumar1838 3 года назад

    Supar anna

  • @o.maheshmahesh5365
    @o.maheshmahesh5365 3 года назад +1

    సుపర్. అన్న. 🙏🙏🙏🙏. మహేష్. MLG

  • @rajenderrok6194
    @rajenderrok6194 3 года назад +1

    Anna meeru legal ga vallaki chesina help chala valuable. 🙏🙏🙏🙏. It is also one of my dream to help people for those who are not aware of the power of constitution and law

  • @pramesh4007
    @pramesh4007 3 года назад

    Anna excellent job thanks you Malabar

  • @ssstudyhub6755
    @ssstudyhub6755 3 года назад +16

    మల్లన్న మీరు వున్నారు వాళ్లకి అండగా వాళ్లకి నాయ్యం చేయగలరు

  • @srikaracham0130
    @srikaracham0130 3 года назад +2

    Explained excellently

  • @karunakardumpala5936
    @karunakardumpala5936 3 года назад +15

    తెలంగాణ రాష్ట్రంలో సామాన్యులకు స్వేచ్చ లేకుండా పోతుంది. రాజకీయ నాయకులు మరీ రెచ్చిపోతున్నారు. ఇది ప్రజాస్వామ్యమా లేక రజాకార్ల పాలనా? షేమ్ షేమ్ కెసిఆర్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు.

  • @nerellanandu9928
    @nerellanandu9928 3 года назад +1

    Anna miru chala goppa work chestunnaru pedha vallanu miru chala adukuntunnaru

  • @banavathganesh4567
    @banavathganesh4567 3 года назад

    Mallanna garu miku vandhanalu

  • @uppunuthulakavitha4
    @uppunuthulakavitha4 3 года назад +1

    🤗👍sarileru neekevvaru jai Mallanna

  • @savitri7311
    @savitri7311 3 года назад +3

    Avunu...Mallaannaa..nuvvu suuuuuper...Vaaalla dukasnam...vaalla baagotam...nuvve teeyaale🙏🏼🙏🏼🙏🏼🙏🙏🙏

  • @rameshnelapati9329
    @rameshnelapati9329 3 года назад

    Your right anna

  • @Kapora1965
    @Kapora1965 Год назад

    Chala vicharakaram

  • @naveenperumalla2169
    @naveenperumalla2169 3 года назад +15

    Rip TRS government 😭😭😭😭😭😭

  • @laxmankothakonda-sc3cd
    @laxmankothakonda-sc3cd 2 месяца назад

    Super 🎉

  • @propertyadviser6153
    @propertyadviser6153 3 года назад +1

    గ్రేట్ అన్న

  • @prabhakaryadav8233
    @prabhakaryadav8233 3 года назад +4

    GOOD JOB ANNA 👍

  • @kuruvaramanuaneyulu9876
    @kuruvaramanuaneyulu9876 3 года назад +1

    Anna Meru supar

  • @supendra5890
    @supendra5890 3 года назад +1

    Umesh Chandra garu super advocate

  • @rajeshjagannadham1234
    @rajeshjagannadham1234 3 года назад +3

    Good job mallanna garu 🙏

  • @gugulothbalaji4728
    @gugulothbalaji4728 3 года назад +5

    🙏🙏🙏🙏mallanna garu miru nijamina lider sir

  • @limbabanawat8883
    @limbabanawat8883 Год назад

    మల్లన్న నువ్వు
    Super
    జై తీన్మార్ మల్లన్న

  • @SaddamHussain-hv1tb
    @SaddamHussain-hv1tb 3 года назад

    Great anna

  • @balumallampet3235
    @balumallampet3235 3 года назад +1

    Malana meru god sir melate Varu vudale anna plz meru super good job

  • @appanisanthosh340
    @appanisanthosh340 Год назад

    Super mallanna chala darunalu jarugutunnai telangana lo

  • @pkwritings1682
    @pkwritings1682 3 года назад +7

    అన్న వాడు వాని తమ్ముడు ఇద్దరు పెద్ద భూబకాసురులు

  • @n.v.s
    @n.v.s 3 года назад +2

    Well supporting anna

  • @eshwarparsanaboinaeshwarrb2114
    @eshwarparsanaboinaeshwarrb2114 3 года назад +1

    సూపర్ మల్లన్న💐💐

  • @konkalraviteja6618
    @konkalraviteja6618 3 года назад

    God bless you mallanna

  • @NareshKumar-bi1rm
    @NareshKumar-bi1rm 3 года назад +1

    కెసిఆర్ కంటే బ్రిటిష్ పరిపాలనే BEST గా ఉండేది మొత్తం నిరంకుశ పరిపాలన ఉంది గా అన్న

  • @rameshthammishetti5284
    @rameshthammishetti5284 3 года назад +5

    మానవ హక్కులు కమీషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను

  • @srinivaslakkakula4927
    @srinivaslakkakula4927 Год назад

    Super anna

  • @venkateshbandi4131
    @venkateshbandi4131 3 года назад

    👍👍 you 👍 you 👍

  • @madhuanjaneyulu556
    @madhuanjaneyulu556 3 года назад

    Malanna garu meeku🙏🙏🙏🙏❤️❤️❤️

  • @akhilvaranganti4731
    @akhilvaranganti4731 3 года назад

    Nice umesh chandra garu.. Very good and valuable information u provided... Very useful to the common citizen

  • @kattempudingo6575
    @kattempudingo6575 3 года назад +1

    సూపర్ మల్లన్న

  • @dshiva8465
    @dshiva8465 3 года назад

    Super

  • @pramesh4007
    @pramesh4007 3 года назад

    Super Anna excellent job thanks you Malana

  • @luckynaveen5792
    @luckynaveen5792 3 года назад +1

    Anna nuvu super god bless you 🙏🙏

  • @maheshpl701
    @maheshpl701 3 года назад

    Sir sir sir 👌👌👌👌

  • @banothlokha8103
    @banothlokha8103 2 года назад

    Mallanna garu miku paadabi vandanalu

  • @hanumantharaonune1788
    @hanumantharaonune1788 3 года назад

    Thanks malana God bless you anna

  • @kishorekrish8968
    @kishorekrish8968 3 года назад

    👌👌👍anna

  • @pakasuman9543
    @pakasuman9543 3 года назад

    Super Anna your support...
    The lawyer... good explanation...
    Help them..mallanna... Garu

  • @mandlavigneshvignesh784
    @mandlavigneshvignesh784 2 года назад

    మల్లన్న నీకు శతకోటి దండాలు అయ్యా 🙏🙏🙏🙏🙏

  • @mandlaanil7812
    @mandlaanil7812 3 года назад +1

    అన్న నీను తెలంగాణ సీఎం పదవి కి నువ్వు ఉండాలి పేదలకు న్యాయం జరుగుతుందని anukutunanu ఒక టాగూర్ చూస్తున్నాము.

  • @gvrpatel2647
    @gvrpatel2647 3 года назад +4

    Srinivas Goud pina live appudu anna waiting me news channel valla chala infermation telustundi waiting

  • @stfapkmmstf3477
    @stfapkmmstf3477 3 года назад

    You really god

  • @filixjoseph3322
    @filixjoseph3322 3 года назад +1

    Manchi ga chaparu 🤗🤗

  • @mmadhu7921
    @mmadhu7921 3 года назад

    Super sir 💪💪

  • @mukkaravali782
    @mukkaravali782 2 года назад +1

    సిగ్గుండాలి టిఆర్ఎస్ ఓటు వేయడానికి ఇంకొకసారి