ఘుమ ఘుమలాడే పచ్చి రొయ్యల పులుసు || Vijaya Durga || Strikers

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024

Комментарии • 575

  • @malathirayapu4051
    @malathirayapu4051 Год назад +69

    మీ ఓపిక కి జోహార్ అమ్మా..🙏🙏🙏🙏🙏ఎవరో అన్న మాటలు పట్టించుకోకండి...👌👌👌👌🌹🌹🌹🌹♥♥♥♥♥♥👏👏👏👏👏👏love u ma

    • @mahimahindra9721
      @mahimahindra9721 Год назад +3

      Valavarma mividio sudakudau atamansiga saputunro nanu vasta tanu miru badapadodu amma miru super thalli

    • @pushpavathialluri3266
      @pushpavathialluri3266 5 дней назад

      0:54 0:56

  • @kavitha.p8530
    @kavitha.p8530 Год назад +58

    ఏడ్చే వాళ్ళను చూసి నవ్వటం,నవ్వే వాళ్ళను చూసి ఏడవటం కొంత మంది కి అలవాటు.మీరు బాధ పడకండి.

  • @tannirusujatha3057
    @tannirusujatha3057 Год назад +9

    అమ్మ మనుషుల్లో జాలి దయ కరుణ ప్రేమ సంస్కారము ఇవన్నీ లేవమ్మా ఇప్పుడు చాలా తగ్గి పోయి ఉన్నాయి .. కలికాలం. మీరు బాధపడవద్దు మీరు చెప్పే ప్రతి మంచి మాటను వినడానికి పాటించడానికి ఎంతో మంది ఎదురు చూస్తున్నారు
    మీరు పట్టించుకోవద్దు అమ్మా పనికిమాలిన మాటలు. సంతోషంగా ఉండండి అమ్మ ❤

  • @dhanagosu
    @dhanagosu Год назад +27

    అమ్మ బాగున్నారా? మీరు చెప్పే మాటలు బాగా నచ్చుతున్నాయి. మీరు ఇంట్లో ఉన్నా అమ్మా నాన్న వాళ్లతో తరచు మాట్లాడమని చెప్పిన మాట బాగా నచ్చింది. బాగా చెప్తున్నారు.

  • @sailajalifestyle-pvk
    @sailajalifestyle-pvk Год назад +12

    మీరు బాధపడొద్దు please ఎవరో ఒకరు అన్నారు అని మీరు ఇంత బాధ పడుతున్నారు.మీ vidio గురించి చాలా మంది ఎంత ఎదురుచూస్తూ ఉన్నారో మీకు తెలుసా! మీరు బాధ పడితే మీ పిల్లలతో పాటు మేము కూడా బాధ పడతాము. ఈ రోజుల్లో మంచి చెప్పేవారు అసలు లేరు ఇలాంటీ time లో ఆణిముత్యం లాగా మీరు దొరికారు . మిమ్మల్ని, మీ ముత్యపు మాటల్ని మేము దూరం చేసుకోలేము మాటలుఅనే వాళ్ళని ఆపలేవు. మీరు మా గురించి ఇంకా మంచి మంచి వీడియోలు మాటలు చెప్పాలి. మేము పొదుపు నేర్చుకొనీ మిమ్మల్ని గుర్తు చేసుకోవాలి .❤❤❤❤❤❤❤❤❤❤ మా అమ్మ అమ్మమ్మ లాగా మంచి మాటలు చెబుతున్నారు😊😊😊😊😊😊😊😊 ఇలాగే ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి

  • @srilakshmikandukuru2875
    @srilakshmikandukuru2875 Год назад +16

    అమ్మ మీరు బాద పడకండి .....మీరు సంతోషం గా ఉండాలి అని దేవునిని కోరుకుంటున్నాను...రొయ్యల పులుసు బాగుంటుంది!!!! మేము చాల సార్లు తిన్నాము...మీరు నవ్వుతూ ఉండాలి..తల్లి

  • @jyothikitchenstyle192
    @jyothikitchenstyle192 Год назад +3

    ఈ వయసులో కూడా మీ ముఖం చాలా బాగుంది ఎందుకంటే మీరు ఎక్కువగా వాటర్ తాగడం వల్ల ఏమో మీరు చాలా బాగా కోరలు చేస్తున్నారు చాలా మంచిగా చెప్తున్నారు మీరు అయితే నాకు చాలా బాగా నచ్చారు

  • @lakshmim369
    @lakshmim369 Год назад +7

    అమ్మ మీరు చెప్పిన ల్యాండ్ ప్లానింగ్ చాలా బాగుంది నేను ట్రై చేస్తున్నాను చాలా థాంక్స్❤ మా ఇంటి గృహప్రవేశానికి తప్పకుండా రావాలి అమ్మ మీరూ ❤ అమ్మ హరిత లాగే నేను కూడా నీ బిడ్డని గుర్తుపెట్టుకోండి❤❤❤ థాంక్యూ అమ్మ ఐ లవ్ యు 💞😘😘🙏🙏🙏🙏

  • @PAVAN-oz6tu
    @PAVAN-oz6tu Год назад +9

    మీరు పెద్దవాళ్ళ అండి మీరు మీ అనుభవాలు మాకు తెలియపరచండి అందుకు మీకు ధన్యవాదాలు ముందుగా.
    మి లాంటి పెద్దవారు చెప్తేనే కదా మాకు తెలిసేది.
    మేము ఏమి అనుకోము , మీరు బాధ పడకండి అమ్మ ❤.

  • @psridevipsridevi3147
    @psridevipsridevi3147 Год назад +21

    అమ్మ వంట చేసినా పద్దతి చాలా బాగుంది నాకు నచ్చిన ధమ్ బిరియాని చేయండి అమ్మ మీరు చేసిన వంట ఆరోగ్యానికి ఎంతో మంచిది ❤❤❤❤❤❤❤

  • @ramaSanchula
    @ramaSanchula Год назад +11

    బాధపడకండి అమ్మ. మీ వీడియోస్ మీ వంటలు చాలా బావుంటాయి.

  • @kothapallijagadeesh6622
    @kothapallijagadeesh6622 Год назад +2

    అమ్మా మీరు చెప్పేమాటలు చేసే వంటలు చాలా బాగుంటాయి మీరు యూట్యూబ్ కి రావటం మాకు వరం మీ పిల్లలకి చెప్పినట్లు చెపుతున్నారు మీ అనుభవం లో నుండి థాంక్స్ మా మీరు ఎప్పుడు హ్యాపీ గా ఉండాలి అమ్మా 😍

  • @MrKamisetty
    @MrKamisetty Год назад +9

    Mee సామెతలు చాలా బాగున్నాయి అమ్మ ,ఇలానే మంచి సామెతలు చెపుతా ఉండండి ..మీరు ఇప్పటికీ చాలా అందంగా ఉన్నారు అమ్మ ❤ మీ మనసు చాలా స్వచ మినది ,మీరు ఎవరి మాటలు పట్టించుకోకండి..

  • @guttivankaya
    @guttivankaya Год назад +2

    Meerante naku chala chala ishtam first mi matlade vidanam chuse nenu chala inspai ayyanu dhairyanga undatam lo first episode nunchi nenu prathi vedio fallow ayyamu memu ravulapalem godarollam aay miru anta chinna vishayalu patichukokandi mi family lo andaru chala sabyatha samskaralatho untaru personality lone kanipistundi be happy miru inka chala santhoshanga undalini hartfull ga korukuntunnanu

  • @prabhak6947
    @prabhak6947 Год назад +12

    అమ్మ మీలాంటి వాళ్ళు చెప్తేనే మాకు అలాంటిది షాప్ లు గురించి తెలుస్తుంది. బాధ పడకండి అంధరికి మనం సమాధానం చెప్పనవసరం లేదు సంతోషంగా వుండండి.ధన్యవాదాలు.🙏

  • @harithayalamuri7160
    @harithayalamuri7160 Год назад +4

    Amma silver plate wash chesthe malli black ga ayipothundi. Edaina tips cheppandamma

  • @nirmalach755
    @nirmalach755 Год назад +3

    అమ్మ namaskaram meru badha padadam eandhuku నిజాయితీ అంటే అర్థం తెలియని వాళ్లకు మీరు సమాధానం చెప్పక్కర్లేదు మీలాంటి వాళ్ళు మాకు ఆదర్శం మీరు ఇంకా ఎప్పుడూ ఎవరికీ సమాధానం చెప్పనవసరం లేదు , I love you amma ❤❤

  • @jmuralidharreddy8175
    @jmuralidharreddy8175 Год назад +1

    Glass jars yakada thisukunaru amma garu please cheypandi vedio lo cheypandi please

  • @manasayeruva1407
    @manasayeruva1407 Год назад +11

    Amama please dont worry .please ignore the negative comments. We all are there for you amama.

  • @SatyaGollapalli-ki7ro
    @SatyaGollapalli-ki7ro Год назад +19

    అమ్మ మీరు మంచి మంచి విషయాలు మా కోసం చెప్తున్నారు 👌👌🥰🥰

  • @sitaravamma6
    @sitaravamma6 Год назад +5

    amma dont worry meedi longlife mee life experinces share chayandi mee jwellery mee sarees chuenchandi mee rececipies very good all the best amma god bless you amma ❤❤🙏🌹

  • @tejuteja7397
    @tejuteja7397 Год назад +5

    మీరు చక్కగా మాట్లాడుతారు మీ మాటల్లో నిజాయితీ మీరు వుండె విధానం చక్కగా అనిపిస్తుంది.నాకు మీరు అమ్మామ్మా వయసు మీరు అలా బాద పడకండి. నేను మొదటినుంచి మీ ఛానల్ ను చూస్తున్నాను, మీరు మీ కుటుంబo ఎంత మర్యాద గల వారో అందరికి తెలిసిన విషయమే😊,మీరు పూజ videos చేయండి మీరు బాద పడకండి నా comment చదివి మీకు ఏం అనిపించింది? చెప్పాగలరు😊🙏🙏

  • @lakshmimadapaka5245
    @lakshmimadapaka5245 Год назад +2

    Good sagerion savings andharu okte sarees konandi 1gram jwelleri gold kondi ani meru genunega cheparu great

  • @prasannapalanki1495
    @prasannapalanki1495 Год назад +2

    Hi amma naku chala happy ga undi amma meru e age lo kuda entha heldi ga undi meru elagane machi msg evandi vari gurinchi patinchukovaddu happy ga undandi. Meru chala stragulus anubhavinchi e roju elaunnaru vallaku emitelusu megurinchi

  • @dshetempple
    @dshetempple Год назад +7

    U r a benchmark to womanhood ma......forget about those one or two......consider thousands of admirers...god bless u ma...❤

  • @peddarapuanjanidevi9130
    @peddarapuanjanidevi9130 Год назад +2

    Amma,negative comments pattinchukovaddu, meeru super ga vanta chestunnaru, manchi maatalu chebutunnaru ,meeru jewellery vesukunte chaala bagunnaru

  • @malathi7530
    @malathi7530 Год назад +2

    Amma bagunnara teliyani vishayalu kuda chalabagacheptunnaramma adapillalaki oka ammalaga Baga nerputunnaru meevalana elanti ammayilina manchi alavatlu manchi paddatulu nerchukuntaru love u amma ❤❤

  • @lakshmiprasunachalla8616
    @lakshmiprasunachalla8616 Год назад +2

    బెండ కాయి లో, వంకాయలో కూడా వేస్తార 0 డి. మీరు చేసిన పులుసు చూస్తే అమ్మ చేసిన కూర గుర్తోచ్చింది . చాలా బాగుంటుంది . 🙏

  • @srilathagogam8333
    @srilathagogam8333 Год назад +5

    అమ్మ నమస్తే మీరు బాధపడొద్దు అమ్మ నీ లాంటి మాటలు మాలాంటివారికి ఎంతో అవసరం మీరు బాధపడవద్దు మీ వీడియోలు చూసి నేను ఎంతో నేర్చుకుంటున్నాను

  • @indiraboddu1239
    @indiraboddu1239 Год назад

    Nice curry amma mee cooking pot which company amma

  • @prasadrao3987
    @prasadrao3987 Год назад +2

    Amma, you are amazing, your sincerity is beyond doubt. Long Live.

  • @gvbhaskar1
    @gvbhaskar1 Год назад +1

    Amma Mee vantalu baguntaii amma meru chepena vishayalu chaala baguntaii, memu Brahmins ayunaa Mee gurunchi Mee videos. Tapakunda chusthamu meeru chaala mandhi ke inspiration ayunandhuku kruthagnathalu

  • @anandhikuchikuchi7598
    @anandhikuchikuchi7598 Год назад +2

    Amma super curry I will try this curry ur a good person amma please aloo tomato curry cheyindi Amma please Naku radu

  • @satyavatichilamakuri1476
    @satyavatichilamakuri1476 Год назад

    Meeru chala anubhvamtho cheppina matalu vintuntae jeevitha dhanyaminatlu undhi. Nijanga meeru devudichina Amma. Meeru challaga undali. Mee kadupuna puttina pillalu dhanyulu.

  • @padmasumathidattada2598
    @padmasumathidattada2598 Год назад +2

    Amma valla matalu pattinchukovaddu meeru chaala baga vantalu chesthunnaru meru happy gaa undali amma garu❤

  • @sowjithota1214
    @sowjithota1214 Год назад +2

    Amma meru am feel avvoddu.meru matladutunte chala vishayalu telustunnai maku.thank for your vedioes

  • @pravalikakistagadda9481
    @pravalikakistagadda9481 Год назад +1

    Nenu yepudu prawn ila try cheyaledhu ea roju me video chudagane ea recipe nak kothaga anipinchi try chesa.... Chala chala bagundhi thank you so much for recipe amma❤

  • @jayar3826
    @jayar3826 Год назад +21

    ఈ వయసు లో మీరు అంత హుషారుగా మా అందరికి ఎన్నో గొప్ప విషయాలు చెప్పుతు వుంటే మిమ్మల్ని చూసి ఎంతో నేర్చుకోవాలని మేము అనుకుంటుంటే , ఎవరమ్మా ఇలాంటి పిచ్చిమాటలు మాట్లడి మిమ్మల్ని బాదపెట్టిన వాళ్ళు , చాల బాద గా వుందమ్మ , plz మీరు బాద పడకండి

  • @padmavathidevi9925
    @padmavathidevi9925 Год назад +3

    Amma okka second kuda skip cheyyakunda chustanu meerante antha estam, negetive comments pattinchukovaddu please amma ❤️❤️

  • @kumaritulasi6497
    @kumaritulasi6497 Год назад +13

    అమ్మా....సమాజంలో negitivity ఎక్కువయిపోయిందమ్మా.....జాగ్రత్తగా ఉండండి....luv u అమ్మా♥️మీరు పరిచయం అయినందుకు నేను సంతోషపడుతున్నాను....

  • @tulasiirri8632
    @tulasiirri8632 Год назад +3

    Amma badha padakandi miru Emi cheisina maku nachutundi miru manchi matalu cheiputaru curry super ga cheisaru happy ga vundandi

  • @M0hith.c
    @M0hith.c Год назад +2

    Wow sweets 😋 amma , jewellery shop vallu mimmalni select chasaru 👌🥰👍 ,meru chakkaga matladaru shop lo e.

  • @allaarunakumari2554
    @allaarunakumari2554 Год назад +7

    Enno manchi matalu chepthu అందరికి motivation chesthunnaru. Mi అనుబవల ganini maku panchuthunnaru❤🎉. Collaboration అనేసరికి commercial way lo ki velthadi ani cheppamu 😢Don't misunderstand ma.

  • @Lakshmiprasanna-s2p
    @Lakshmiprasanna-s2p Год назад +2

    Manchi maatale chepparu Amma ..meeru evarini pattinchukovaddu meeru maaku chaalaa istamm ...🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anithab7596
    @anithab7596 Год назад +3

    Iam waiting for u r video amma. Prawns curry 👌super. Thanks amma chala manchi matalu nerpistu vunnaru.

  • @govardhankalla1882
    @govardhankalla1882 Год назад +6

    అమ్మ మీరు వేడి పల్లెంలో అన్నం తింటుంటే అన్నపూర్ణదేవి లాగ అనిపిస్తోంది

  • @bhavanijampani3055
    @bhavanijampani3055 Год назад

    Mee sarees Chala baguntayi mee blouselu stiching Chala baguntundi

  • @sumalatha8518
    @sumalatha8518 Год назад +3

    Amma meru badha padodu......meru ani Manchi matale cheputharu..........meru super Amma........

  • @vettiaruna6888
    @vettiaruna6888 Год назад +3

    Amma miru cheppe vishayalu kosame chustanu amma dont warrey bi happy 😁🎉❤

  • @sujathakota3864
    @sujathakota3864 Год назад

    Amma meru chese vantalu chala bagunai nenu try chesanu ma vallaku Baga nachai tqu amma

  • @bkparthu2732
    @bkparthu2732 Год назад +2

    Amma nenu start chesa meru chepinatle money savings thanks amma

  • @jsobhadevi1285
    @jsobhadevi1285 Год назад

    Durga garu meevi anni vedieos chusanu Kani ivale first comment pedutunna. Aa comment first naaku ardham kaledu Nijayiti ane mata enti asalu daaniki ardham telusa Durga garu naaku kuda mee age vuntadi. Mee badha naaku ardham iyyindi. Vayassuki respect ivvaledu antene ardhamavutondi aa manishi elantivallu annadi. Alanti vallu vaalla ammaki kuda respect ivvaru. Thank you.

  • @mungarabalakrishna9308
    @mungarabalakrishna9308 Год назад

    koddiga jeeera powder veyyandi manchi smell and good vastundi
    taste

  • @vceeramadala2590
    @vceeramadala2590 Год назад +2

    Don't care Amma. Pichivalla maatalu pattinchukokandi. Mee maatalu anna, vantalu anna chaala bagunnavi. Neenu mee vantalu anni try chesanu chaala baaga vachayi.

  • @sujibajinki610
    @sujibajinki610 Год назад +1

    Yes amma start chesanu podhupu gurinchi cheparu ga

  • @sailusailu8428
    @sailusailu8428 Год назад +14

    కుక్కలు మొరుగొతాయి. పట్టించుకోవదు అమ్మ. నిజాయితీ అనె పదం కి అర్థం తెలియని వారు మాట్లాడుతారు. భలె చెప్పారు అమ్మ. జీవితంలో ఇంక ఎవరు జొలికి పొరు.

  • @vishanavivishu5898
    @vishanavivishu5898 Год назад +2

    Amma me vantalu ane try chesthanu amma me kuralu chala chala nachi meru chepinatulu amunt daskuntunanu chala thanks amma love you ❤

  • @shyamalavupendram273
    @shyamalavupendram273 Год назад +1

    Chala mukku suti ga matladaru very great amma

  • @PatnalaBabji
    @PatnalaBabji Год назад +2

    Amma meeru wastegallani pattinchukokandi meeru great amma Meevideos appudu vastayani memu waiting

  • @yedlapallibhagavadgeeta1821
    @yedlapallibhagavadgeeta1821 Год назад

    Kothimeeraki manchi chitka chepparandi tq andi

  • @cooltalks2011
    @cooltalks2011 Год назад +1

    Promotions tappem ledu,inka ekkuva pramotions raavali kontha mandi pichi comments enduku pedatharo ento, badha padakandi amma,mee nundi chala vishayalu telusukovali amma,meeru malli act cheyali memu chudali,mee old cinemalu sutradaarulu chusa mee kosam natural ga act chesaru❤

  • @anushakanaparthy3713
    @anushakanaparthy3713 Год назад +2

    Meeru chaala beautiful ga vuntaru Amma in and out okalage vuntaru..we enjoy all your videos..keep going mama…we love you n follow u..❤

  • @ManiPrabhakar-fj2zn
    @ManiPrabhakar-fj2zn Месяц назад

    బాధ పడకండి ఎవరో ఏదో అన్నారు అని, మీరు చేలా మంచివారు. మా అమ్మ గారి లాగా నే ఉన్నారు మీరు బాధ పదకండి అమ్మ ❤❤❤మీరు చేసే పని మీరు చేయఁడి అంతే. మేము ఉన్నాము మీకు ❤

  • @hapesibaijyothi2204
    @hapesibaijyothi2204 Год назад +5

    Yes it's true world's maa don't vary maa ❤️ your strong mother' amma 🙏

  • @kumarirajanala2287
    @kumarirajanala2287 Год назад +1

    Namskaram amma🙏🏻🙏🏻🙏🏻 nice recipe yummy 😋😋😋😋😋👌🏻👌🏻👌🏻👌🏻 mungaaaku thelga pimde curry chupimchamdi please 🙏🏻🙏🏻😍 neenu download chesukuni mari chusthanu 🥰

  • @g.s.lakshmi7753
    @g.s.lakshmi7753 Год назад +5

    Super amma kakara Kai pachi royyalu. Machilipatnam side ekkuva chestaru ee combinations. Meeru rock chestunnaramma vantalu.keep it up amma. Venukati ruchule ruchulu. 🙏👍

  • @govardhankalla1882
    @govardhankalla1882 Год назад +1

    అమ్మ మహిళలు అలంకార ప్రియులు అలా ఉంటేనే అందం రుచి తెలియని వల్ల మాటల్లో మీరు నొచ్చుకోవడం తల్లి

  • @umakr6103
    @umakr6103 Год назад

    Ayyo amma meeru aa video lo chala hundaga ga matladaru shop ammai chala actev ga matladuthunte meeru chakkaga neet ga matladaru ekkada over avvaledu nenu e video chusaka avideo chusanu super amma meeru happy ga undandi .mi vantalu chala bagunnayi same ma amma kuda elane chestharu patakalapu vantalu pedda ga emi ekkuva masala vadaru super amma

  • @MadhaviVellore
    @MadhaviVellore Год назад +3

    Amma meru caractuga mahaduthunaru Amma meru badhapadakande Amma me vantalu bagunai Amma meru chesena ad kuda bagundhi Amma naku ma Amma chanipoyaru naku meru ma Amma laga kanipestunaru Amma 🙏🙏🙏

  • @sarithabandaru2342
    @sarithabandaru2342 Год назад +4

    Amma pl ignore negative comments
    We r all there to encourage u
    Pl carry on ur good work 👍👍👍

  • @LeelaBhanuCWSN2598
    @LeelaBhanuCWSN2598 Год назад +2

    Cleaning gurunchi correct ga chepparu.

  • @umadevi5083
    @umadevi5083 Год назад +2

    అమ్మ మీరు బాధ పడకండి ఇది యూట్యూబ్ అమ్మ ఎదిగే వాల్లును ఇలా తోకేయడం సహజం ఇది చెడ్డు కాలం కథా అమ్మ అలానే మాట్లాడుతారు అమ్మ మీరు బాధా పడకండి

  • @kapulurulikhitha417
    @kapulurulikhitha417 Год назад

    Super recipe.chala manchi vishayalu cheptunnaramma meru❤❤.💐💐👍👍 Edche vallanu pattinchukokandi amma

  • @ramanisadasivan4741
    @ramanisadasivan4741 Год назад

    Amma every endo cheppa rani badhapadkkandi. Nenu meeru silver shop lo vesukunna nagalanni chala bagundi. Meeru alaa vesukoni choopettettappudu naaku chala anand am kaligindhi. Ee agelokuda intha utsahamga unnaru, undalo ani. Inka cheyyandi. All the best

  • @asmaqhamer3575
    @asmaqhamer3575 Год назад

    Amma meru vase karam podi yala chesaru pls capandi...

  • @nandigamratnam433
    @nandigamratnam433 Год назад

    Meru pichi pichi ga undadam enti sister me pillaly chala descent ga untaru chala manchi family medi ilantivi pattinchukovaddu raka rakalu manushulu untaru andaru okala undaru mana vayasu ki aena maryada ivvali kada sister me matalu me vantalu Anni chala baguntunnayu thank you sister

  • @kushaaliya
    @kushaaliya Год назад +2

    Aunty mee vatalu vakapakkana ayte mee matalaki mee mucchatlaki mee vedio chudalanipistadi naaku...
    Meeru cheppedi 100% correct ga untayi mee matalu. .😊

  • @konarojarani3850
    @konarojarani3850 Год назад

    Me videos chala baguntayi aunty notification chudagane chudali anipistundi mee maatalu chala motivating ga untayi negative comments gurinchi pattinchukokandi aunty your words are very valuable

  • @teluguaesthetic8934
    @teluguaesthetic8934 Год назад +18

    ఏనుగు వెళ్తుంటే కుకలు మోరుగుతై అమ్మ, అలాంటివి negetive comments పటించుకోవదు అమ్మ. ❤

  • @sridevichowdary3324
    @sridevichowdary3324 Год назад +2

    Amma mi cooking nd mi thinks Anni 👌👌👌

  • @sabbatarun7928
    @sabbatarun7928 Год назад

    అమ్మ పొదుపు గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేయండి , ముఖ్యంగా సొంత ఇల్లు లేని వాళ్ళకోసం మా అందరికీ చాలా ఉపయోగ పడుతుంది !

  • @SamsungA13-xl9io
    @SamsungA13-xl9io Год назад

    BS.LathaRavi from chennai amma yours receipies all are very very nice .Your words are very valuable 😅😅you don't feel bad comments be happy always. God bless you and yours children families.

  • @kumariipadubidrii710
    @kumariipadubidrii710 Год назад +4

    Badapadakandi amma,meerante makandariki chala respect ❤😊

  • @pavaniy6504
    @pavaniy6504 Год назад +3

    Please don't worry .. what ever she said it's so true let's enjoy while seeing ❤ be happy forever 😊

  • @VBNplays
    @VBNplays Год назад +2

    Me vayasu entha vundho me anubhavam antha kanna ekkuva anthe kadu...me mata me Pani me padikattu..me dressing anni andamga nijayathiga connectivega vuntay... Meeru chala maturedga matladatharu...mimmlni annarani feel avakandi❤

  • @tallammag6445
    @tallammag6445 Год назад

    Alativi patichukokadi time west vati kurunchi matladam manchi vishayalu chepandi

  • @Anjaneyamaggamworks
    @Anjaneyamaggamworks Год назад +1

    Curry super undhi mi matalu chala baguntayi and persons ki respect evvali ani baga chepparu

  • @laxmiLaxmiii
    @laxmiLaxmiii Год назад +1

    Pattichukokandi ammaa...mellaga mee videos ki addict ayyamu..please leave it love your confidence ❤

  • @KamalaMurugesh-y3c
    @KamalaMurugesh-y3c Год назад

    Amma pranaamaalu meeru video lo cheppe save sites podupu anni adbutham ma super m chaala baavjndi ma super lakshmidevi kurchuni maatladuthunnattu undi namasthe amma

  • @mandaumarani1907
    @mandaumarani1907 Год назад +1

    అమ్మ మీరు మంచి మంచి మాటలు చెబుతున్నారు మాకోసం చెప్పే మాటలు చాలా

  • @padmapriya8499
    @padmapriya8499 Год назад +2

    Chala Baga chesaru Amma pulusu fry telusu kani pulusu chestarani naaku telidu Amma kani chala bagundi nice video manam strong ga unthata varaku evaru emmana pattichikovaddu be strong amma

  • @VijayaLakshmi-sg1sl
    @VijayaLakshmi-sg1sl Год назад

    Amma Meru badha padavaddu Meru chala Manchivaru Me videos chusi kuda Mimalini ala andamenti valla meda Naku chala kopam ga undi Meru asalu feel avaddu Me villuva teliyani vallu edo antey Meru asalu pattinchukovaddu Meru happy ga undali adey chalu Maku

  • @sujathasuji9789
    @sujathasuji9789 Год назад

    Emmadi shop ki veyllali ani vundhi amma .rates theyliyadhu .veylli konakunda raleymu . Rate ela vuntundho ani bhayamu . First time meeru rate cheyppincharu . Meeru cheyppakey neynu veylli oka set konnanu amma .thank u amma .mee valla silver item koni .na saradha thiruchhukunnanu amma ❤❤❤❤❤❤

  • @vijayalaxmi4515
    @vijayalaxmi4515 Год назад +2

    Amma meeru explanation ivvalsina avasarame ledu ledu leduuu, malli inko vishyamu meeru kuda annavalaku nenu cheppanani cheppanndi cheste meerre cheyyali alanti yads fools matallaku worry avakudadu❤

  • @ksailaja6243
    @ksailaja6243 Год назад

    Illu Ela pettukovalo bhalega chepparu ,ma attayagare gurtukostunaru,hats off to you

  • @billakavitha839
    @billakavitha839 Год назад +1

    Meeru malli videolo happyga kanpinchalamma❤meeru badhapadithe maku badhaga undi amma❤

  • @juliyageddam3951
    @juliyageddam3951 Год назад

    ammaa..mimmalni chusthunte naku ma amma gurthuku vasthunnaru.mee lane amma kuda chala vantalu chesevaru.thank u amma

  • @Padma-f3h
    @Padma-f3h Год назад

    Elanti comments answer cheyavaddu purva kalamnati sampradayalu Ela bratikamo ekalamvariki chappali vijayagaru God bless you

  • @lakshmipallekona6363
    @lakshmipallekona6363 Год назад +2

    Super Amma luv u sooo much Amma don't feel amma

  • @arunagarikina9451
    @arunagarikina9451 Год назад +2

    Kullu Kukkalu alane antaru vallaku budhi ledhu meru vantalu super ga chestunaru maa amma vantalu grutuku vastunayi ❤ Naku puratalla ku kaima vandali meru cheyyandi amma