ఒక దేశం- ఒకే చట్టం సరైనదేనా? | Is Uniform Civil Code in India Possible? | Ntv Story Board

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 378

  • @user-jx8fb3lo8j
    @user-jx8fb3lo8j 2 года назад +70

    సుప్రీంకోర్టు కూడా చెప్పింది వెదవలు రాకీయలబ్దికోసం అప్పుడు చెసారు ఇప్పుడు రాజకీయ కోసం కాదు దేశ బద్రత కోసం ఉమ్మడి పోరస్మృతి అవసరం

  • @maharshiamudala2570
    @maharshiamudala2570 2 года назад +53

    యూనిఫామ్ సివిల్ కోడ్ కంపల్సరి రావాల్సిందే... మరొకటి పాపులేషన్ కంట్రోల్ కూడా రావాలి... చట్టం ముందు అందరూ సమానులే.

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 2 года назад +79

    రాజకీయ ప్రయోజనాల కోసమే, ఇన్నాళ్లు దేశం ఏమైనా రాజకీయ పార్టీలు పట్టించుకోలేదు.
    బీజేపీ మంచి నిర్ణయం తీసుకుంది

  • @sudhamangaalwala6435
    @sudhamangaalwala6435 2 года назад +13

    ఖచ్చితంగా యీ దేశానికి ఉమ్మడి పౌరసత్వ చట్టం కావాలి.
    మా మతం లో ఎంత మందిని అయినా పెల్లాడ వచ్చు, ఎంత మందిని అయినా పిల్లలను కనవచ్చు , అంటే కుదరదు. హింసను ప్రేరేపించే మతాలను కట్టడి చేయాలి. Mejority ఉన్న మన హిందూ చట్టాలు రావాలి.

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 2 года назад +79

    హక్కులు సమానంగా కావాలని అంటారు. అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా కావాలి.

  • @mithileshyadav5189
    @mithileshyadav5189 2 года назад +41

    మీరు 2011 జనాభా లెక్కల ప్రకారం మైనార్టీ 14.5 % కానీ ఇపుడు మైనార్టీ స్ 30 % ఉన్నారు మీరు ఇలా తప్పుడు లెక్కలు చూపించడం లో మీ ఉదేశ్యం ఏంటో అర్థం అవుతుంది..

    • @nageshpavan9592
      @nageshpavan9592 2 года назад +3

      Nice point bayya...

    • @hinduunity8016
      @hinduunity8016 2 года назад

      Muslims ippudu 30 శాతం , క్రైస్తవులు 15 శాతం పైగా ఉన్నారు. మరి వీరికి మైనారిటీ హోదా ఎలా ఉంటుంది. తీసేయాలి. అలాగే 8 రాష్ట్రాలలో హిందువులు 15 శాతం కంటే తక్కువ ఉన్నారు. కాబట్టి హిందువులకు మైనారిటీ హోదా ఇవ్వాలి. అప్పుడు హిందువులకు కూడా న్యాయం జరుగుతుంది.

    • @nvenkatasubbaiah5893
      @nvenkatasubbaiah5893 2 года назад +2

      @@nageshpavan9592 yes , congress type of appeasement.

    • @sanjaygoud8494
      @sanjaygoud8494 2 года назад +2

      Right manan 70% aynam bro epudu Kani ucc uniform civil code & janaba niyantrana Chatham tekunte kalash oka Hinduvu undadu vote for bjp

  • @hinduunity8016
    @hinduunity8016 2 года назад +19

    చట్టం దృస్తిలో అందరికి ఒకటే చట్టం ఉండాలి కానీ, మతానికి ఒక చట్టం కరెక్ట్ అంటారా.

  • @user-jx8fb3lo8j
    @user-jx8fb3lo8j 2 года назад +23

    ఇది కాదరా మీరు చేయాల్చింది శోభాయాత్రలో రాళ్ళ దాడులు గురించి చేయండిరా స్టోరీ బోర్డు చేయంఢిరా???

    • @ramcharanb5748
      @ramcharanb5748 2 года назад

      ఈ lanj... kodukulu avi cheyavu bro. హిందువుల పైన విషం kakkadame veellaki తెలిసింది

    • @phanikumar3476
      @phanikumar3476 2 года назад +1

      Veelaku antha seenu ledu bro

  • @gundururaghavendar2905
    @gundururaghavendar2905 2 года назад +55

    కచ్చితంగా అవసరం, రాజకీయాలు ఆపి దీని ప్రయోజనాలు ప్రజలకు సమానంగా పంచడం చాలా అవసరం

    • @sksajid4634
      @sksajid4634 2 года назад +1

      Avasaram aithe meeru unchu komdi sir

    • @rakeshcopper3671
      @rakeshcopper3671 2 года назад +6

      @@sksajid4634 meeku Kuda istham..... samannga hakkulu kavali annappudu... Chattalu kuda samananga vasthai

    • @rasika8860
      @rasika8860 2 года назад +2

      @@sksajid4634 avasaram lekapothe Arab countries ki vellochu

    • @Wiseman887
      @Wiseman887 2 года назад

      @@rasika8860 Nuvvu kuda vellachhu

    • @rasika8860
      @rasika8860 2 года назад +3

      @@Wiseman887 memu indian govt and court rules patistam Mee laga patinchani valu vellipovachu

  • @user-jx8fb3lo8j
    @user-jx8fb3lo8j 2 года назад +20

    సివిల్ కోడ్ అవసరం ఉంది cpm చైనా లో కామన్ సివిల్ ఉంది కాశ్మీరు 370 గురించి మళ్లీ మళ్లీ చెప్పుతారు ఎందిరా మీరు మారరు

    • @reddappaogeti5152
      @reddappaogeti5152 2 года назад +4

      ఈ ఛానల్ వాడు పాకిస్థానీ ఏజెంట్ ఆ ఏమైనా?

    • @user-jx8fb3lo8j
      @user-jx8fb3lo8j 2 года назад

      @@reddappaogeti5152 ఆ

  • @devendermalladi8832
    @devendermalladi8832 2 года назад +25

    అవసరం ఈ దేశానికి

  • @avnreddy9463
    @avnreddy9463 2 года назад +13

    బాబు హార్వార్డ్ యూనివర్సిటీ లో భారత వ్యతిరేక శక్తుల చేత triane అయిన సుప్పనాతి శక్తులు దేశంలో చెలరేగి భారత జాతీయతాను దెబ్బదీయడానికి కంకణం ఇలాంటి వ్యాసలను వండి వార్చి ఎప్పటికీ ప్రజలు ఒక్కటి కాకుండా ఈ శక్తులు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నాయి

  • @manikprabhu3939
    @manikprabhu3939 2 года назад +18

    I support Uniform Civil Code Law

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 2 года назад +19

    6 students raised an issue, and when exams are not important for them, why is that becoming relevant, while lakhs of others from same community prioritized education.

  • @kirrukiran8010
    @kirrukiran8010 2 года назад +22

    Yes i support the civil code...

  • @kondamurupanguluru8762
    @kondamurupanguluru8762 2 года назад +14

    అందరికీ కూడా ఒకే చట్టం వుండాలి.

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 Год назад +4

    పార్టీలకతీతంగా ఉజ్వల భారత్ కోసం ప్రతి భారతీయుడు కామన్ సివిల్ కోడ్ కోసం ఆహ్వానం పలకాలి ధన్యవాదాలు మేరా అఖండ భారత్ మహాన్

  • @enjamurikataiah678
    @enjamurikataiah678 2 года назад +13

    మరి ఒకే రాజ్యాంగం ఎందుకు...?? రాష్ట్రానికో రాజ్యాంగం రాసుకొని దేశాన్ని ముక్కలు..ముక్కలు చేసి మళ్ళీ ఎవడిచేతిలోనో పెట్టాలనే ప్రబుద్ధులు ఉన్నారు.... మెజారిటీ ప్రజలకు ఒక న్యాయం అల్పసంఖ్యాక వర్గాలకొక న్యాయం...ముందు అందరికి జనాభా నియంత్రణ చట్టం తేవాలి....కొందరు కట్టే పన్నులతో ఉచితాలు.. పదుల సంఖ్యలో పిల్లలను కాని ఈదేశంలో దరిద్రాన్ని పెంచాలా...
    ?

  • @enjamurisrinivassrinivas4834
    @enjamurisrinivassrinivas4834 2 года назад +18

    Good job BJP

  • @lavakushar4369
    @lavakushar4369 2 года назад +16

    Yes. UCC is urgently required. Jai BJP.

    • @raheemsa6206
      @raheemsa6206 2 года назад

      Babulu civil code ని సమర్థించే వాళ్ళు గవ్నమెంట్ ఏమి చేసినా నీకు నచ్చినా నచ్చకపోయినా మూసుకొని చూస్తూ వింటూ ఉండాలి తప్ప ఏమీ చెయ్యలేరు. ముఖ్యంగా ప్రశ్నించే అధికారం కోల్పోతాం. ఆలోచించి మాట్లాడండి. లేకపోతే ముస్లింలను దృష్టిలో పెట్టుకుని ఎవరైనా దీన్ని సమర్ధిస్తే ఎక్కువ కోల్పోయేది యావత్ దేశం. దయచేసి ఆలోచించి సమర్ధిoచండి.

    • @mahendarreddy4055
      @mahendarreddy4055 2 года назад +3

      @@raheemsa6206 Aithe Dhini Badulu CAA,NRC, POPULATION CONTROL BILL Ni implement Cheddham Antav Ok Na

  • @vijaygoud2330
    @vijaygoud2330 2 года назад +20

    జై బీజేపీ

  • @bnarahari1427
    @bnarahari1427 2 года назад +14

    100% right decision, this is right time to introduce uniform civil code bill and population control bill more important for country interest
    Jai HINDI JAI BHARATH JAI MODIJI

  • @ravindernaikmalothu7992
    @ravindernaikmalothu7992 2 года назад +15

    నువ్వు పుట్టించే భ్రమ తప్ప ఇంకేం లేదు ఇక్కడ

  • @saikiran-ym5ir
    @saikiran-ym5ir 2 года назад +13

    Where there is Modi everything is possible

  • @Bojjasrinivas750
    @Bojjasrinivas750 2 года назад +25

    ఒకే దేశం ఒకే చట్టం ఖచ్చితంగా తేవాలి

  • @nagajasastrymunimadugu3673
    @nagajasastrymunimadugu3673 2 года назад +8

    ఒకే చట్టం చాలా అవసరం. ఏ ఇతర దేశాల్లో అయినా వేరే వేరే చట్టాలు ఉన్నాయా? ఉమ్మడి పౌరసత్వం వలన దేశ సమగ్రత కాపాడ బడుతుంది. ప్రజలందరికి బాధ్యత పెరుగుతుంది. దేశ విచ్చిన్న శక్తుల ప్రాబల్యం తగ్గిపోతుంది. పనికిమాలిన రాజకీయాలు క్రమంగా కనుమరుగవుతాయి.

  • @ashokreddyjg1039
    @ashokreddyjg1039 2 года назад +20

    అన్ని మతాల్లో మనుషులే వున్నారు,అందరికీ ఒకే చట్టం ఎందుకు వద్దు,,

    • @chintakindaanuradha8008
      @chintakindaanuradha8008 2 года назад +1

      మనుషులే ఉంటే ముస్లిం మహిళలను పాత బస్తీలో 70ఏళ్ల ముసలోడు పెళ్లి చేసుకొని అరబ్ దేశాలకు అమ్ముతున్నారు మరి oic 🐖 ఎందుకు మాట్లాడాడు

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 2 года назад +23

    Awaiting Uniform Civil Code (UCC), Police reforms, judicial reforms.
    Whatever are in status quo are to be cleared for everyone's good. Request to start thinking as one nation.

  • @tcsreddy6007
    @tcsreddy6007 2 года назад +11

    Iam support uniform civil code bill

  • @ssraorao7565
    @ssraorao7565 2 года назад +12

    యూనిఫామ్ సివిల్ కోడ్ రావలసిందే ఈ దేశానికి 🇮🇳
    కాంగ్రెస్ పార్టీని మరియు కమ్యూనిస్ట్ పార్టీని భూస్థాపితం

  • @venkatanagalakshmimandadap5169
    @venkatanagalakshmimandadap5169 2 года назад +2

    Common civil code లేక పోవడం మహిళలకు చాలా నష్టం. పిల్లలు లేకపోతే దత్తత తీసుకోవచ్చు. మగవారు మాత్రమే 4పెళ్ళిళ్ళు చేసుకుని 20 మందిని కనే పద్ధతి అత్యంత ఆటవిక, దుర్మార్గం

  • @Tech_skill
    @Tech_skill 2 года назад +9

    I support UCC.....ee NTV gaadu chustunte article 370 vaddu ani direct ga antundu , desha drohi... CAA, NRC, evemi vaddu mee estam vachintlu undali antaru.... Asalu ee Muslim ke ekkuva problem evi...yemo ..velle deshanni mukkalu cheyyali ani plan lo unnaru andhuke vaddu antunnaru .

  • @RameshRamesh-fb6cj
    @RameshRamesh-fb6cj 2 года назад +13

    ముందు దేశంలో జనాభా నియంత్రణ చట్టం అమలులోకి రావాల్సి ఉంటుంది, దేశ జనాభా పెరుగుదల అనేక సమస్యలకు దారి తీస్తుంది.

    • @sanjaygoud8494
      @sanjaygoud8494 2 года назад +1

      Correct my friend hinduvulu melkovali manan kuda aikyamatyam undali

    • @rakeshreddy3030
      @rakeshreddy3030 Год назад

      Idi ayintarvatha ade. Adi cheyalante mundu idi cheyali.

    • @kranthikumar7720
      @kranthikumar7720 Год назад

      Poor states lone population ekkuva.. irrespective of religion..

  • @ashokreddyjg1039
    @ashokreddyjg1039 2 года назад +7

    UCC వద్దు అనే వారు ఈ దేశం ఒకే దేశం అని నమ్మెందుకు సిద్దంగా లేరని అనుకోవాలి,,

  • @jayanthreddypothu3929
    @jayanthreddypothu3929 2 года назад +6

    Uniform civil code is must and should applied India. School is not the place to practice any religion. Every student in the school must wear uniform. Outside the school , It is their wish to wear what they want.

  • @uppalaags9614
    @uppalaags9614 2 года назад +6

    UCC తప్పనిసరి గా అమలు చేయాలి🚩జైహింద్ 🚩

  • @KARTHIK4B4
    @KARTHIK4B4 2 года назад +9

    I support uniform civil code

  • @siri4796
    @siri4796 2 года назад +8

    I support this bill

  • @krishnaraovillambhi3111
    @krishnaraovillambhi3111 2 года назад +8

    Uniform Civil Code idhi okka BJP goppa nirnayam Jai shri Ram Jaiho Modi sir Jaiho BJP jai shri Ram Jaiho natioinaist hub

  • @rajashekharguguloth3820
    @rajashekharguguloth3820 2 года назад +9

    UCC అమలు చేస్తే మంచిదే. అందరికీ సమ న్యాయం దొరుకుతుంది.

  • @thoutukalyanikalyani1175
    @thoutukalyanikalyani1175 2 года назад +5

    100% correct

  • @sreeRocksRocks
    @sreeRocksRocks 2 года назад +1

    బుజ్జగింపు రాజకీయాలు ఆపి, ucc ని పెట్టాలి. రాజ్యాంగం అందరికి ఒకటే రూల్స్ చెప్పింది 🙏🙏🙏..

  • @krishnab.krishna9076
    @krishnab.krishna9076 2 года назад +6

    100% కరెక్ట్

  • @thinkvast7547
    @thinkvast7547 2 года назад +8

    We need ucc

  • @దుర్యోధన
    @దుర్యోధన 2 года назад +10

    భారత ప్రభుత్వం చేసిన చట్టాలు మనం గౌరవించాలి మనకు నచ్చినా నచ్చకపోయినా భారత ప్రభుత్వానికి లోబడి భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ మనం జీవించాలి

    • @sabihakowsar6007
      @sabihakowsar6007 Год назад

      Votes kavali anduju tagina plan tayaru chesukonnuchunaru Modi ,BJP Ayodhya ayudam epudu ledu next UCC mejarity Hindhus votes kosam

  • @RaviRavi-gq5ew
    @RaviRavi-gq5ew 2 года назад +11

    Jai bjp jai modi

  • @naraharisettysrinivasarao4075
    @naraharisettysrinivasarao4075 Год назад +1

    ఆడ మగ అని లింగ బేధం లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పించడం అనేది యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ పని బీజేపీ చేస్తుంటే నీ గోల ఏంట్రా బాబు మన ఇండియాలో గోవాలో ఉండగా చట్టం మిగతా రాష్ట్రాలకి ఇంప్లిమెంటేషన్ చేస్తే ఏంటి తప్పు ఈ చట్టానికి చాలా మతాలవారు అనుకూలం ఎవరైతే ఎదురు చెబుతారో ఆ మతం వారు వ్యతిరేకులు వాళ్లకి సమన్యాయం వద్దు ఆటవిక న్యాయం కావాలి వాళ్లకి

  • @radhakrishnajandhyala7981
    @radhakrishnajandhyala7981 2 года назад +11

    Jai RSS

  • @busireddyforestkurumurthy1766
    @busireddyforestkurumurthy1766 2 года назад +6

    I support cevil code

  • @Mahesh-w8b4e
    @Mahesh-w8b4e 2 года назад +4

    అందరికి సమాన హక్కు అంటారు.అందరికి ఒకే చట్టం ఉండాలిగా.

  • @vasudevareddy4321
    @vasudevareddy4321 2 года назад +5

    100%అవసరం

  • @umasat1976
    @umasat1976 2 года назад +3

    Yes it is correct

  • @shyamaayt
    @shyamaayt 2 года назад +2

    మీ చిల్లర సెక్యులరిజం ఆపండి..భిన్నత్వం లో ఏకత్వం ఎక్కడ ఉంది ఎవరికి వాడు సొంత కోడ్ పెట్టుకుని ఉన్నారు..ఒకే చట్టం ఫాలో అయ్యినప్పుడే భిన్నత్వం లో ఏకత్వం ఉన్నట్టు

  • @saigamingff8729
    @saigamingff8729 2 года назад +3

    arey ntv luccha nirudyogam peragadaniki okkadokkadu 4pellillu chesukondi 20mandhini kani Nirudyogam అని అంటే యేలరా ఏ మతం వాళ్ళు అలా కంటున్నారో వారికి చెప్పండి మీ గుడ్డలో దమ్ము ఉంటే

  • @mallikarjunreddy5422
    @mallikarjunreddy5422 2 года назад +6

    Not only one cvil code,first implement time limit for each section in IPC

  • @dhulhipalhavisweswarasastr2179
    @dhulhipalhavisweswarasastr2179 2 года назад +2

    యూనిఫాం సివిల్ కోడ్ ఉండాల్సిందే. హిందువుల మీద ముస్లింలు, క్రైస్తవులు దాదులు చేస్తు హిందువులనే దోషులుగా చేయటం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఏ బి ఎన్ లాంటి దేశద్రోహ ఛానల్స్, మమత, కె సి ఆర్ లాంటి దేశద్రోహులకు శిక్ష పడాలి. ముస్లింలు యిస్తాం, ఆచస్రం ప్రకారం దేశం నడవదు. యిష్టం లేకపోతె ముస్లిములు, వాళ్ళ తరుపున ఏడుస్తున్న వాళ్ళు దేశం విడిచి వెళ్ళిపోవచ్చు. Ee desam hinduvaladi muslims ku christians pratyeka chattaalu undavu.

  • @prashantkorapu
    @prashantkorapu 2 года назад +4

    Every body must and should support uniform civil code for our country safety

  • @Suryudu968
    @Suryudu968 2 года назад +1

    యూనిఫామ్ సివిల్ కోడ్. ప్రస్తుత కాలంలో దేశానికి చాలా అవసరం. వీలు అయినంత తొందరగా అమలు చేయాలి.

  • @pro-god-hero
    @pro-god-hero 2 года назад +1

    ప్రతి భారతీయుడు ఆలోచించాలి, మోడీ చేసిన తప్పు ఏమిటి, ఒక దేశం ఒకే విధానం తప్పు ఏమిటి దయచేసి మీడియా తప్పు గా చూప కూడదు, ఒకే దేశం ఒకే విధానం ఉండాలి, ఈ దేశానికి లేని విధానాలు మతాల వారీగా మనకెందుకు

  • @sudhakaravaleti1405
    @sudhakaravaleti1405 2 года назад +5

    Defenetly necessary, states should not become private or hereditary property of local politicians

  • @rajashekharguguloth3820
    @rajashekharguguloth3820 2 года назад +2

    సుప్రీం కోర్టు చెప్పింది చాలా సార్లూ యూనిఫాం సివిల్ code అమలు చేయమని సుప్రీం కోర్టు చెప్పింది. మీ ఛానల్ బీజేపీ చేస్తున్నట్టు చెప్పడం కరెక్ట్ కాదు. దాని వల్ల దేశంలో వున్న అన్ని మతాల మహిళలకు సమ న్యాయం దొరుకుతుంది. దేశంలో మంచి చేసిన అది కూడా తప్పే వుంది.

  • @NandaGovinda
    @NandaGovinda 2 года назад +4

    if every one are equal before law then we do need Uniform Civil Code

  • @narasimharajupotturi8894
    @narasimharajupotturi8894 Год назад +1

    దేశ భద్రత, దేశ అభివృద్ధి, దేశ గౌరవ దృష్టిలో UCC చాలా అవసరం. సపోర్ట్ చేయాలి.

  • @Telugurockzz2222
    @Telugurockzz2222 2 года назад +2

    Yes

  • @rajashekharguguloth3820
    @rajashekharguguloth3820 2 года назад +1

    అందరికీ సమ న్యాయం వుండాలి.

  • @humanity99999
    @humanity99999 2 года назад +4

    I also want my own law. Will you support me ?
    Ntv wants trp ratings only.

  • @chinthakindhiamarkumar18
    @chinthakindhiamarkumar18 2 года назад +3

    You are against BJP" Ucc the most needed law in India

  • @krishnareddy8913
    @krishnareddy8913 2 года назад +4

    Muslims ni target chesthunnara.....em matladthunnav ay nuvvu..... hinduvulu target aithunte nuvvu endi ay muslims target aithunnaru Ani chepthunnav.....em news chepthunnav nuvvu.....nuvvu okkate target chesthunav...bjp ni sare bjp chesina 3 problem triple talak..ram mandir..370 article...e 3 problem ni nuvvu right antunnav wrong antunnava....

  • @laksminarasimha1705
    @laksminarasimha1705 2 года назад +4

    anni laws remove cheyyali.okay law.COMMON CIVIL CODE RAVALI.strongly supporting.

  • @Moksha_1035
    @Moksha_1035 2 года назад +6

    Jai BJP 🚩

  • @puttadilliprasad6441
    @puttadilliprasad6441 2 года назад +5

    Jai bjp

  • @sreenivasaraokodi4683
    @sreenivasaraokodi4683 2 года назад +3

    ఇన్నాళ్లకు ఎన్ టివి స్టోరీ బోర్డ్ లో ఒక టాపిక్ పై క్లియర్ గా చెప్పారు.

  • @lotus205
    @lotus205 2 года назад +1

    We Support Uniform Civil Code..We Want This,💯

  • @narayanabitra5167
    @narayanabitra5167 2 года назад +5

    Uniform civil code kaavaali.nee sodi aapu

  • @phanikumar3476
    @phanikumar3476 2 года назад +1

    Yes, it is necessary

  • @Lucifer220f
    @Lucifer220f 2 года назад +3

    UCC needed as we are a country why those many rules

  • @peoplevioce9850
    @peoplevioce9850 2 года назад +2

    We support Ona nation one law

  • @manoharkukkala6633
    @manoharkukkala6633 2 года назад +1

    Very good decision

  • @laksminarasimha1705
    @laksminarasimha1705 2 года назад +4

    andaru ki equal rights.matama tokka.

  • @jayarammaridi7137
    @jayarammaridi7137 2 года назад +2

    NTV= total wrong information

  • @bosesubash980
    @bosesubash980 2 года назад

    It is useful sir

  • @phaniphani653
    @phaniphani653 2 года назад +1

    All comman people are equal....

  • @virajbhaskar5831
    @virajbhaskar5831 2 года назад +1

    సద్యం కదా , అందరూ ఒక్కటి కాద ,కొండారి వేరే ఎలా మీడియా తనకి తేలినాడే వేదమని చెబుతారు ఛానల్ కొన్ని పార్టీలకు తొత్తులుగా ఉంది ఇలాంటివి వ్యాప్తి చెందుతున్నాయి ఒకే దేశం ఒకే చట్టం మహక్కు

  • @enjamurikataiah678
    @enjamurikataiah678 2 года назад +2

    370 అధికరణ ఇంకా ఉండాలనీ మీడియా కోరుకుంటున్నట్టు ఉంది....

  • @RahulKumar-py1fm
    @RahulKumar-py1fm 2 года назад +1

    ITS WAS ALREADY MENTION BY BR AMBEDAKAR IN DPSP 1947

  • @sireeshavadupu8473
    @sireeshavadupu8473 2 года назад +3

    Neeku amiti raa problem uniform civil code vasthe.Neeku problem gaa unte China,Afghanistan,Pakistan,UAE or Russia ki po.Elaa vaaginanduku neeku sanmanam chestharu.🔪🔪

  • @kulasekhar7516
    @kulasekhar7516 2 года назад

    నాకు ఒక డౌట్ ఒక హిందూ అమ్మాయిని,ఒక ముస్లిం అబ్బాయ్ పెళ్లి చేసుకొని విడిపోయారు వీరికి ఏ చట్టం (ముస్లిం law లేక హిందూ law) ప్రకారం శిక్షస్తారా. ??

  • @shaikrahim1191
    @shaikrahim1191 Год назад

    Very interesting topic

  • @ashokreddyjg1039
    @ashokreddyjg1039 2 года назад +1

    అమలు చేసే వాడు మొనగాడు ఐతే సాధ్యమే,,

  • @thotarambabu3640
    @thotarambabu3640 2 года назад +4

    NTV desadroha channel

  • @mahendarreddy4055
    @mahendarreddy4055 2 года назад +1

    CAA
    NRC
    UCC
    POPULATION CONTROL BILL
    ANTI-CONVERSATION BILL

  • @ravindernaikmalothu7992
    @ravindernaikmalothu7992 2 года назад +5

    విష ప్రచారాలు మానండి......

  • @chandrashekaryerram538
    @chandrashekaryerram538 2 года назад +1

    I support UCC and NRC

  • @lavakushar4369
    @lavakushar4369 2 года назад +3

    Media ku siggu ledha?

  • @siddujagadeesh7084
    @siddujagadeesh7084 2 года назад +1

    Firstly implement population control bill
    It's very necessary

  • @muneerahammed4683
    @muneerahammed4683 Год назад

    Good explanation bro

  • @harishchimata7664
    @harishchimata7664 2 года назад +1

    Eee news channels deshanni bagupadanivavu

  • @జైమోడీజీ
    @జైమోడీజీ 2 года назад +3

    Ntv ki istam lenatlundi

  • @kolapradeep3267
    @kolapradeep3267 2 года назад +1

    ప్రతి దానికి bjp ని నెగటివ్ గా పబ్లిసిటీ చేస్తావ్

  • @sym8603
    @sym8603 2 года назад +2

    Oka vargam vallaku anukulanga chattalu unnai edi chala annayam ....oke desham oke chattam ...ravali appude desham development autundi