రాజు సార్ మీరు USA Citizen అయ్యిన కూడా ఇంచుకూడా ఫ్రౌండ్ లేకుండా చక్కగా తెలుగులో మాట్లాడుతూ అందరిని కలుపుకొని పోతు ఉన్నారు సార్, i.e. INDIA గొప్పతనం, అందులో తెలుగోడి గొప్పతనం కనపడుతుంది సార్, you are really great sir 🎍🎍🎍🎍🎍🙏🙏🙏🙏🙏🙏
nuvvu great bhayya akkada unna vaalu ye iPhone yedho gift isthav anni aasa ga choosthunaru nuvvu toothbrush lu cheppulu ichi final gaa andhariki cap lu pettav.. ఆ tissue roll toothbrush lu vlog chesi aa spending motham laagesav nuvvu super nuvvu USA lo undalsina vaadive..dhannam bhayya..
ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని..... చాలా సంతోషం బ్రో నీవు తెలుగు వాడివి అయినందులకు ముఖ్యంగా అమెరికా విషయాలు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తున్నందులకు..... అందులో తెలుగులోనే వివరిస్తున్నందులకు.....
Raju Garu, The way you honoured your parents and family members, relatives.....is heart touching. Hat's Off for your concern. May God Bless You Very much
సూపర్ అన్న మీ వీడియోస్ కోసం కొన్ని లక్ష్షల మంది అభిమానులు ఎదురుచూస్తున్నరు , రెండు నెలలు అయినా ఉంటారా అన్న ఇంకా మీ ఊరిలో మీ చిన్న నాటి స్నేహితుల తో మరిన్ని వీడియో లు చేయండి అన్న
Hi Anna I am also from Kadapa .I am very big fan of your language. You stayed in USA for long time but did not forget the base accent of Kadapa I am big fan Thank you
రెడ్డి గారు మీరు చాలా తమాషాగా మాట్లాడుతారు మీ కుటుంబం లో మీ అమ్మ నాన్న మీ అక్క గారు చాలా సక్కగా వున్నారు రెడ్డి గారు మీ ఫ్యామిలీ లో ఇలాగే అందరూ సంతోషంగా ఉండాలిని ఆశిస్తూన్న రెడ్డి గారు
@ 6.60 . . ha ha ha ha . . with my Mother & Father no more. I am just looking at them as mine. Think I would be Seeing this Video million times. Superb Sir.
రాజు సార్ మీరు USA Citizen అయ్యిన కూడా ఇంచుకూడా ఫ్రౌండ్ లేకుండా చక్కగా తెలుగులో మాట్లాడుతూ అందరిని కలుపుకొని పోతు ఉన్నారు సార్, i.e. INDIA గొప్పతనం, అందులో తెలుగోడి గొప్పతనం కనపడుతుంది సార్, మీరు ఎంత దూరంలో ఉన్న కుటుంబ విలువలు చక్కగా పాటిస్తున్నారు, మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. thank you thank you very much😂
Hi. Raju brother. Well come to India🇮🇳. Nimma family very very cute. Appa. Amma. Na maride nehu egalu avranna Chennagi nodkonthidira Andre edu nimma olleya manasu. Videshadalliruva Ella Indians edethara Appa. Amma. Family na maride Nodkondre Saku. Thanks❤🙏🌹. Raju garu. So welcome to India🇮🇳. Jai hind. Jai Telangana.
1st time review estunnanu nenu chala happy ga anipinchindi naku same elane ma family lo kuda ma bava garu USA nundi vachinappudu gifts tisukostharu kani maku eche gifts lo ee prema kanipinchadhu e affection vundadhu
Rajaaa Gaaru..... Welcome to India 🇮🇳 .... Wishing you to have an amazing trip in our country🥰🥰😎...... All the very best Raja Gaaru..... It was a wonderful Video❤️🔥😎........ Thank you Rajaa Gaaru😌
Nice video. It does show how much India has changed in the last 30 years. I remember looking at these kinds of items brought over by relatives from the US with starry eyes when I was a kid (am in 40s now). However, now literally everything that you get in the US, you can get for half the price in India. When I shop now in the US, I am not sure what to carry back home.
yes all these are available in India, don't get these type of gifts to your family because there expectations are high, get items which are not available in India, buy seeing all these items i can only say that they have spent around 2 to 3l, instead of them get health devices and electronics devices and A.I toys which are very needed, nuts t-shirts moisturizer's are common in India we can get here also, because i had been to India 5 times from past 10years i understood this.
Raja Sir It's 😊😊😊Good to watch recollecting my Memories when I was Sharing the gifts to My Family ...Maa mother kuda 1st time mee video chusaru she is so Happy Raja Garu Bhale cheptunnaru ani .. Thanks again sir ..Waiting for Meet Sir .. USA Raja ❤❤❤
I am your one of the regular viewers, thoroughly enjoyed all the videos posted. Nice background comments with local slang. Look forward to get in touch with you my dear Raja. Congratulations for the milestone achievement of one million viewers. Target 10 millions. All the best. Eknath, Advocate, Hyderabad
మీరు ఎంత దూరంలో ఉన్న కుటుంబ విలువలు చక్కగా పాటిస్తున్నారు అన్న, మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. 👌👍👍
evaru chepparu meeku atanu kutumba viluvalu patistunaru ani.. atani full details cheppadam nakunduku le..
రాజుగారు చాలా సంతోషంగా ఉన్నారు మీతో పాటు మేము కూడా చాలా సంతోషంగా ఉన్నామండి 🇮🇳🇮🇳🇮🇳
యు ఎస్ ఏ రాజా అమెరికా జీవితాన్ని ఆనందంగా చూపిస్తావు పాట చాలా బాగుంది రాజన్న ఇండియాలో ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా రాజన్న
రాజు సార్ మీరు USA Citizen అయ్యిన కూడా ఇంచుకూడా ఫ్రౌండ్ లేకుండా చక్కగా తెలుగులో మాట్లాడుతూ అందరిని కలుపుకొని పోతు ఉన్నారు సార్, i.e. INDIA గొప్పతనం, అందులో తెలుగోడి గొప్పతనం కనపడుతుంది సార్, you are really great sir 🎍🎍🎍🎍🎍🙏🙏🙏🙏🙏🙏
రాజన్న మాటల్లో కళ్ళల్లో చెప్పలేనంత ఆనందం కనిపిస్తుంది🤗😍
@Teja Banton 😂😂😂😂😂
Alaga 😅
@@venkatreddymalreddy2531 endhuku sodara 😃🤣 reply
Nice 😊👍 no service
nuvvu great bhayya akkada unna vaalu ye iPhone yedho gift isthav anni aasa ga choosthunaru nuvvu toothbrush lu cheppulu ichi final gaa andhariki cap lu pettav.. ఆ tissue roll toothbrush lu vlog chesi aa spending motham laagesav nuvvu super nuvvu USA lo undalsina vaadive..dhannam bhayya..
ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని..... చాలా సంతోషం బ్రో నీవు తెలుగు వాడివి అయినందులకు ముఖ్యంగా అమెరికా విషయాలు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తున్నందులకు..... అందులో తెలుగులోనే వివరిస్తున్నందులకు.....
Thank you 🙏🏾
excellent ga meru explain chestunaru memu prati video chusta untam meru chese videos. chala natural ga matlduthu video chestunaru ..nice bro. ...
రాజా గారు మీరు ఇండియా లో ఉన్నంత కాలం ఇలాగే happy గా ఉండాలని, మాకు మంచి videos post చెయ్యాలని కోరుకుంటూ.......... మీ అభిమాని
Sir
కడప లొ వున్నారా hyd లొ వున్నార అన్న
Very happy...వీడియో చూస్తున్నంత టైం చాలా సంతోషం గా ఉంది...నేను కూడా గిఫ్ట్ తీసుకున్నంత ఆనందం గా అనిపించింది రాజు అన్న...
Wellcome to india anna 💐
మీరు india వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అన్న
Raju Garu, The way you honoured your parents and family members, relatives.....is heart touching. Hat's Off for your concern. May God Bless You Very much
USA lo memu undi mala India ke vochinantha feel echaru, great sir meru
🙄
Ammo antha feel undha dantlo😂
@@u_cheater 🤣🤣🤣🤣👍
🤣🤣🤣🤮
అన్నయ్య చాలా సంతోషంగా ఉంది మీరు మీ కుటుంబ సభ్యులతో హ్యాపీ గా గడపడం థాంక్యూ అన్నయ్య
పంచడంలో (gifts)ఉన్న ఆనందమే వేరు 👍😃
Sir you are very natural........love......emotion...........everyone I feel so happy what a nice job..
మీరు తెచ్చిన గిఫ్ట్ చూసి మేము ఆనంద పడుతున్నాము మీది చాలా మంచి మనసు
రాజన్న మేము కూడా మీ ఇంటికి వచ్చేస్తాము . మాకు నీ చేతితో ఏదైనా ఇస్తావా.. నీ మాటలు మాకు చాలా ఇష్టం రాజన్న .
welcome to India Anna super meeru family andaru chaala happy ga unnaru mee smile ante maku Chala ishtam heart full gaa navvutharu 💓
చాలా సంతోషంగా ఉందిఇండియాకు వచ్చినందుకు మీ ఫ్యామిలీతో ను మీ స్నేహితులతో సరదాగా గడపగలరు రాజన్న మా కోసం ఇండియా వీడియోస్ పెట్టగలరు
చాలా సంతోషం సార్ మీరు ఇండియా కు వచ్చినందుకు
Family love and u respect ur parents and showing more love.
I am big fan for u sir
Meeru mother&Father ni meeru bagachusukuntunnaru chala manchi family God bless u all ur family
😊🙏🏾
Vallichhina gift kada Raja vaari maatalu...e nela talli kuda nerpivuntadi ento konta😀
Welcome to rajanna mee parents mee sister nu chupincharu. Gifts to share cheyadamu bavundi happy ga enjoy cheyani
సూపర్ అన్న మీ వీడియోస్ కోసం కొన్ని లక్ష్షల మంది అభిమానులు ఎదురుచూస్తున్నరు , రెండు నెలలు అయినా ఉంటారా అన్న ఇంకా మీ ఊరిలో మీ చిన్న నాటి స్నేహితుల తో మరిన్ని వీడియో లు చేయండి అన్న
Sir Mee talking super , natural ga మాట్లాడతారు . I like very much.
మిరు ఇండియాకి వచ్చి RUclips family mi కి యిచ్చిన మీ నవ్వులు చాలు .😀🤣 Welcome to ఇండియా sir💐
Hi Anna I am also from Kadapa .I am very big fan of your language. You stayed in USA for long time but did not forget the base accent of Kadapa I am big fan Thank you
మన సంప్రదాయాలు మర్చిపోకుండా అందుకు సూపర్
అన్న ఈరోజు నీ కళ్ళలో ఆనందం (కన్న త్లలి , పుట్టిన గడ్డ, సొంత వాళ్ళు) గతం లో చేసిన వీడియోస్ లో ఎక్కడ ఇంత చూడలేదు అన్న
"జై భారత్ మాత"
This is called real happiness.
Avunu
S
రెడ్డి గారు మీరు చాలా తమాషాగా మాట్లాడుతారు మీ కుటుంబం లో మీ అమ్మ నాన్న మీ అక్క గారు చాలా సక్కగా వున్నారు రెడ్డి గారు మీ ఫ్యామిలీ లో ఇలాగే అందరూ సంతోషంగా ఉండాలిని ఆశిస్తూన్న రెడ్డి గారు
Wonderful family😍😍😍💙
సార్ మీ మాటలు చాలా ఆప్యాయంగా ఉంటాయి సర్,మా ఇంట్లో వ్యక్తి లాగా అనిపిస్తుంది సర్,గాడ్ బ్లెస్స్ యూ సర్
Very nice to see you all. Enjoyed the gift presentation. God bless you all.
Thank you 😊
రాజన్న నీవు బహుమతి లు పంచుతూ వుంటే నీ ముఖం లో ఆనందం తో వెలుగూ తూ వుంది
మీ చిన్నప్పటి బడి,గుడి, పొలం ఇలా చూపించు... ఫుల్ వ్యూస్... అన్నా..
😊👍
Nene America to India via London vachinattu undi. Nene America lo unnattu untundi me videos chustunte.superb anna meeru
It's like presentation of prizes to children by staff in school😀😀😀
మీ మాటల్లో చాలా ఉత్సాహం ఉంది... రాజు.. బ్రో గారు 😄😁🤣
మీ మిస్సెస్ ఏ వీడియో లో మాట్లాడలేదు ఇండియాకి వచ్చాక చాలా యాక్టివ్ గా మాట్లాడుతుంది👌
Edhi nijam
@ 6.60 . . ha ha ha ha . . with my Mother & Father no more. I am just looking at them as mine. Think I would be Seeing this Video million times. Superb Sir.
Good. Happiness is in giving. What you gifted is not important the love behind it is great.
రాజు సార్ మీరు USA Citizen అయ్యిన కూడా ఇంచుకూడా ఫ్రౌండ్ లేకుండా చక్కగా తెలుగులో మాట్లాడుతూ అందరిని కలుపుకొని పోతు ఉన్నారు సార్, i.e. INDIA గొప్పతనం, అందులో తెలుగోడి గొప్పతనం కనపడుతుంది సార్, మీరు ఎంత దూరంలో ఉన్న కుటుంబ విలువలు చక్కగా పాటిస్తున్నారు, మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. thank you thank you very much😂
Welcome To India Sir 🙏
Hope You will be having Some GOOD TIME over here 🙂
Love Loved this Video So So So Much Much Much. This Video has made me So Happy. God Bless You All. Love Your Dad & Mom. Respects.
Uncle iam attracted by your voice ❤️❤️❤️ and explanation 😘😘😘 super uncle ❤️❤️❤️
సర్ మేము వెళ్లలేని ప్రదేశాలను మీరు మా కళ్ళకి చూపిస్తున్నారు మీరు ఇంకా చాలా విడియో లు చెయ్యాలని కోరుకుంటున్న సర్
ಸೂಪರ್ ವಿಡಿಯೋ ಅಣ್ಣ 🙏❤️❤️
RAJU Garu memmalne chuste Maku happy ga Vundi Me Amma Gareki Nannagareki padabhi Vandanamulu
మీరుఅమెరికన్ citizen అయ్యుండి తెలుగులోమాట్లాడటం,తెలుగునుమర్చిపోకపోవడం,తెలుగు భాషకు ఒకగౌరవం ఇవ్వడం,
మీరు గ్రేట్.
Anna wonderful family 👪, Amma, Nanna,Akka chakkaga cool ga navvukuntu yeantha bavutadhi ela.
Your life is best
Bro love u
Your all videos watching
😊🙏🏾
USA Raj iam in Karnataka in Hubli your. Speeking telugu naku chana mechindi god bless your family
Welcome to India🇮🇳🎉anna love form kadapa 💚 Kadapa lo meet up plan Chaiyaandi anna
అచ్చు అమ్మ పోలిక మీరు. థాంక్సు to lord fò safe journey to india.Happy family .God bless you all abundantly..sis Elizabeth adoni
Hi. Raju brother. Well come to India🇮🇳. Nimma family very very cute. Appa. Amma. Na maride nehu egalu avranna Chennagi nodkonthidira Andre edu nimma olleya manasu. Videshadalliruva Ella Indians edethara Appa. Amma. Family na maride Nodkondre Saku. Thanks❤🙏🌹. Raju garu. So welcome to India🇮🇳. Jai hind. Jai Telangana.
అన్నయ్య వెల్కమ్ టు ఇండియా ఆంధ్రా
అన్నయ్య మీ హౌజ్ మీ ఫ్యామిలీ సూపర్ సూపర్
Thank you Ram. All is well.
USAAAA RAAJAAAA..........Super anno!!! Thanks for sharing this video!!
Welcome to India💐💐💐 bro...
enjoy and happy vacation with your loved family's
6y
1st time review estunnanu nenu chala happy ga anipinchindi naku same elane ma family lo kuda ma bava garu USA nundi vachinappudu gifts tisukostharu kani maku eche gifts lo ee prema kanipinchadhu e affection vundadhu
The heart 💜 ful Telugu RAJA garu with family with genuine talkings. Greatful Rajaji 👍
మీరు మీ కుటుంబంతో ఇలాగే సంతోషంగా ఉండాలి
Rajaaa Gaaru..... Welcome to India 🇮🇳 .... Wishing you to have an amazing trip in our country🥰🥰😎...... All the very best Raja Gaaru..... It was a wonderful Video❤️🔥😎........ Thank you Rajaa Gaaru😌
Usa nundi vlogs chese andharilo meere thopu usa raja garu......i wish u grow more and more
How gracious & fortunate to receive toilet paper as a gift. Truley Wonderous 🙏🏻
😂
రాజా రెడ్డి గారు శుభ సాయంత్రం మీ ఆనందం చూస్తుంటే మీరు మీ స్వగ్రామం లో ఉన్నట్లున్నారు.బహుమతులు పంచటంలో ఉన్న ఆనందం మరి ఎందులోనూ లేదు.
Nice video. It does show how much India has changed in the last 30 years. I remember looking at these kinds of items brought over by relatives from the US with starry eyes when I was a kid (am in 40s now). However, now literally everything that you get in the US, you can get for half the price in India. When I shop now in the US, I am not sure what to carry back home.
yes all these are available in India, don't get these type of gifts to your family because there expectations are high, get items which are not available in India, buy seeing all these items i can only say that they have spent around 2 to 3l, instead of them get health devices and electronics devices and A.I toys which are very needed, nuts t-shirts moisturizer's are common in India we can get here also, because i had been to India 5 times from past 10years i understood this.
@@hariteja3813 can you please suggest some good gifts please
Hi rajanna safe landing iyava , daddy ki yakuva gifts thechavu kadha , always father 1st hero anna 😍🤩🤩 gifts super anna , CAP 🧢 super anna.
Welcome back to India 🇮🇳🇮🇳🇮🇳 Raja garu
Try to visit Andaman
Thank you Kishore. Sure if I come.
@@USARAJATeluguvlogs At present nenu Andhra vochunna
Sir India phone number ivvandi oka saari maatladandi please. Entha mandi abhimaanulu unnaaro thelusthundi meeku
Anna Memu అమెరికా vellakunna akkadivanni చక్కగా chupinchav. మన telugollu మన kutuballo premalu super anna
Thank you chandu.
సార్ ప్రయాణం బాగా జరిగిందా స్వాగతం సుస్వాగతం భారత దేశం
మనకి కావలసిన వారు మనకు ఏమైనా తీస్తే ఆ ఆనందం వేరే అది చాలా gifts తీస్తే అబ్బో ఆ ఆనందం అసలు మామూలుగా ఉండదు
అన్న గారూ ఇండియా కు వచ్చారు చాలా సంతోషం 😘😘😘😘😘 హైదరాబాద్ లో ఎక్కడ ఉంటారు. Meetup
Merikkadey unnaru ante nijanga chala surprise ga undi. Chala excited ga unnamu andi.
Kadapa lo Yeppudu meet peduthunnaru Raja garu, eagerly waiting to see u andi
Hi Raja Garu, I am big fan of your videos. Daily watched your videos with my Family...Happy to see you with your Parents.
Raja Sir It's 😊😊😊Good to watch recollecting my Memories when I was Sharing the gifts to My Family ...Maa mother kuda 1st time mee video chusaru she is so Happy Raja Garu Bhale cheptunnaru ani ..
Thanks again sir ..Waiting for Meet Sir ..
USA Raja ❤❤❤
Sir meeru excellent ga explain chestunnaru...nenu US raavalanukuntunna sir itey Ila cheppalenu
Uncle mari naku gift thesuku raledha 😂❤❤❤
Very very natural video....family.....love.......everything
Raju gaaru entandi a gift lu toilet paper ,cheppula, thooth brush la mi vaalla face li chudali 🤣 full comedy episode le
Super bro nuvuu . Relations...Baga maintain chestunanduki ..meeku asala garvam ledu anipistundi... super super..meeru usa lo a job chestunturaru..
I am your one of the regular viewers, thoroughly enjoyed all the videos posted. Nice background comments with local slang. Look forward to get in touch with you my dear Raja. Congratulations for the milestone achievement of one million viewers. Target 10 millions. All the best. Eknath, Advocate, Hyderabad
Thank you so much Eknath Garu for sharing feedback and your wishes. Sure we can. I will let you know.
Raju garu chala happy ga undi meeru India ki vachhinanduku
We are very happy to see your family in India
WOW !
THANK YOU FOR SHARING.
GOD BLESS.
Hi Anna Sasi from Tirupati 👍🏼 You Reached Safely Anna Happy Anna 👍🏼 all ways I will be with you Anna 👍🏼 Big fan Anna 💪🏼👌🏼♥️🙏🏼
Akka aligi velladam exllent asalu e video ki motham nenu njoy cheysindi algina seen
Meru adi kuda capture cheysi upload cheydam super
Most memorable moments Anna life lo edhi.....
Love you Anna 💝❣️❣️💞💓💕
Sir me family adrustavathulu me Telugu super great items superrr
I lost hope on people coming from America and their gifts 🤣😂😂😂
😂😂😂
Sir meru chaala manchiga chesthunnaru andiiii😊 tq
Your my biggest inspiration sir to go to US
Real Happyness... reflecting in u r words
Hi sir..
In KADAPA city where ur located..??
Love from Kadapa sir❤️❤️❤️
Super. Brother. Welcome to India. 👍👍👍🙏🙏🙏🙏
Anna Kadapa ki vachemundu anounce chey kalustham memu kuda
Welcome to India sir God bless you all your family members
America nunchi gifts ante Apple Products expect chestaru meerenti sir Groceries tiskoni icharu
Abbaa indaakane darlo kanapadite kalisaanu raja Anna Ni... Felt happy