❤ అమ్మా నిజం 😅😅😅😅చీరల రేటు గురించి 👏👏👏👏🤣🤣🤣👌👌గా చెప్పారు. నేను ఏ చీరైనా కట్టుకుంటే చక్కగావున్నావు ఇందిర నీవు ఏది కట్టి నా,, చెక్క బొమ్మలా వుంటావు అంటారు నేను చీరలు ఇంతవరకు పెద్ద కాస్ట్ పెట్టి కొనలేదు నేను 10000/- రుపాయలు పెట్టి 10,12,15 చీరలైనా కొంటాను కాని ఎక్కువ రేటు పెట్టి ఒక చిర కొనే మనసు, దైర్యం ఇంకా రాలేదు ఎందుకో అమ్మ తెలియదు పైగా నేను కాటన్ ఎక్కువగా ఇష్టపడుతాను మా అక్కా వాళ్ళు నేను ఇల్లు కట్టించి హోమం చేస్తుంటే ఇందిర పట్టుచీర కట్టుకొని హోమం చేస్తే చాలా మంచిదట అని నాకు చెప్పారు నా పరిస్తితి ఇల్లు కట్టి ఎలావుంటుందో తెలుసు కదా అమ్మా అలాంటప్పుడు నేను అప్పు చేసి కొనేది సమస్యలు తలెత్తుతాయి నాకు కాటన్ ఇష్టం కదా అక్క అంతలోనే,, హోమం చేస్తే నన్ని ఏ,, దేవుడు వొద్దు అనడు కదా అని నేను సర్దుకున్నాను అమ్మా మేము నలుగురు అక్కాచెల్లెళ్ళు వారి లో నేను మాత్రమే సోంత ఇల్లు కట్టుకున్నాను వారికి సొంత ఇల్లు వున్నాయి. ఎందుకో మీతో చెప్పుకోవాలి అనిపించింది అమ్మా 🙏🙏🙏🙏 మరోలా అనుకోకండి అమ్మా 🙏🙏
జై శ్రీ మన్నారాయణ జయమ్మగారు మీరు ఒక అక్కలాగ ఒక అమ్మాలాగ ఎంతో జాగ్రత్తలు చెబుతున్నారు చాలా సంతోషం అండి బంగారం ఎలా కోనాలన్నది నాకు బాగా నచ్చింది మీ వీడియో రోజు చుస్తాను మాది ఖమ్మం నాపేరు భవాని మీ సంద్యా ది కూడ ఖమ్మం కదా ఒక్కసారి మాఊరు చెప్పండి జై శ్రీ మన్నారాయణ
Nice video amma.😊. Meeru theesukonna one gram jewelery super amma. Sooo nice.👌. Mana safety kosam baga upayoginchachu. Meeru edi cheppina mana manchikey. Entha baga explain chesaru. Tq .amma.🙏🌹🙏🌹🙏🌹
Hiiii Jaya aunty nijama aunty mi chapindi ma mummy kuda same mi laga chaparu aunty 😍😍😍😍manam jagartha ga undali ani ma mummy miru same thinking aunty miku ayitha pedadi bagundi aunty jewellery 👌👌 same ma mummy laga chaparu aunty miru manchi vishayalu 🤩🤩🤩mi laga ma mummy ki chala jagartha akkuva aunty 😍😍😍😍 very good information icharu aunty 🤩🤩😍😍😍😍😍😍ilanti videos inka patandi aunty .miru chupinchina1 gram jewellery superr unayi aunty ani 👌👌👌👌👌👌👌chala bagunayi
Hello jaya garu. Nice video. Meeru regular uniform😊5 varasala palakasarulu meeku chala suit ayyayi. Enni videos lo vesukunna anni sarees ki suit aindi. I tried to get from parinaya collection. But no stock. 5 varasala palakasarulu is TOP OF THE TOP. VATINI EVI BEAT CHEYA LEVU. WILL TRY TO GET THEM IN GOLD
You are very much true Don’t live for others just live and enjoy for yourself . If gold is your investment then buy gold biscuit and your selling value is more then buying value . We in London do as deposit for buying a house .
Yes Amma miru correct ga cepparu. Nenu kuda anthe. Discount poyaka price cepta. Shop peru kuda cepta velli tesukondi ani. Chala mandi ceppe rate ki saree ki polika undadu.😅. Nenu sanku chakra deepalu tesukunnaka vendi rate 10k taggindi. Maa vaaru cudu tondara padi konukkunnav annaru. Apudu nenu swami ki pettindi orike podu ani anna.
సూపర్ అండి జయ గారు చాలా బాగా చెప్పారు చాలామందికి మీరు మంచి ఇంట్రెస్ట్ అండి సూపర్ సూపర్ చాలా మంచి విషయాలు చెప్పారు మంచి వీడియో థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ అండి మీరు చెప్పిన మాటలు నాకు చాలా చాలా బాధ నచ్చా
❤ అమ్మా నిజం 😅😅😅😅చీరల రేటు గురించి 👏👏👏👏🤣🤣🤣👌👌గా చెప్పారు. నేను ఏ చీరైనా కట్టుకుంటే చక్కగావున్నావు ఇందిర నీవు ఏది కట్టి నా,, చెక్క బొమ్మలా వుంటావు అంటారు నేను చీరలు ఇంతవరకు పెద్ద కాస్ట్ పెట్టి కొనలేదు నేను 10000/- రుపాయలు పెట్టి 10,12,15 చీరలైనా కొంటాను కాని ఎక్కువ రేటు పెట్టి ఒక చిర కొనే మనసు, దైర్యం ఇంకా రాలేదు ఎందుకో అమ్మ తెలియదు పైగా నేను కాటన్ ఎక్కువగా ఇష్టపడుతాను మా అక్కా వాళ్ళు నేను ఇల్లు కట్టించి హోమం చేస్తుంటే ఇందిర పట్టుచీర కట్టుకొని హోమం చేస్తే చాలా మంచిదట అని నాకు చెప్పారు నా పరిస్తితి ఇల్లు కట్టి ఎలావుంటుందో తెలుసు కదా అమ్మా అలాంటప్పుడు నేను అప్పు చేసి కొనేది సమస్యలు తలెత్తుతాయి నాకు కాటన్ ఇష్టం కదా అక్క అంతలోనే,, హోమం చేస్తే నన్ని ఏ,, దేవుడు వొద్దు అనడు కదా అని నేను సర్దుకున్నాను అమ్మా మేము నలుగురు అక్కాచెల్లెళ్ళు వారి లో నేను మాత్రమే సోంత ఇల్లు కట్టుకున్నాను వారికి సొంత ఇల్లు వున్నాయి. ఎందుకో మీతో చెప్పుకోవాలి అనిపించింది అమ్మా 🙏🙏🙏🙏 మరోలా అనుకోకండి అమ్మా 🙏🙏
మీ వీడియోలు నేను ఇప్పుడే చూస్తున్నాను.చాలా బాగున్నాయి.లింక్స్ కూడా ఇస్తున్నారు.థాంక్స్ అండి
గోల్డ్ లో కంటే వన్ గ్రామ్ లో నే డిజన్స్ చాలా బాగుంటున్నాయి నిజం గా గోల్డ్ నగలు వేసుకొంటే బయపడుతుంటూ ఉండాలి, మీరు కరెక్ట్ గానే చెప్పారు జయ గారు
Amma meeru chala practical ga cheptaramma chala baguntundi
జై శ్రీ మన్నారాయణ జయమ్మగారు మీరు ఒక అక్కలాగ ఒక అమ్మాలాగ ఎంతో జాగ్రత్తలు చెబుతున్నారు చాలా సంతోషం అండి బంగారం ఎలా కోనాలన్నది నాకు బాగా నచ్చింది మీ వీడియో రోజు చుస్తాను మాది ఖమ్మం నాపేరు భవాని మీ సంద్యా ది కూడ ఖమ్మం కదా ఒక్కసారి మాఊరు చెప్పండి జై శ్రీ మన్నారాయణ
హాయ్ సిస్టర్ చాలా బాగున్నాయి నల్లపూసలు హారాలు సూపర్
Amma meeru cheppina prathi okka maata 💯 correct amma ❤ jewellery anni meeku bagunnai
Palakasri gully super meeku ninduga vunnadi ammamata ammamatee 😊
చాలా బాగున్నాయ్. 👌👌👌👌
Temples బాగా చూపించారు, భావ్ణరాయణ temple, వియకమేశ్వరి temple చూపించారు,చాలా ధన్యవాదాలు
Anni bagunnayi meeku anni napputayi madam supar 🙏🙏🙏🙏🙏🙏
SUPER Video Jaya garu Keeptap...Negative Comments Pattinchukokandi...Takear Health...Saree 👌
నిజమే అమ్మ చెప్పారు....నిను చాలా మందిని చూసాను
Super Amma..meeru Anni chala Baga chepparu.❤❤❤
అక్కా 🙏చాలా కరెక్టుగా చెప్పారు. 😊మీ jewellery super👌.black beads chain, flowers chain, Sandhya Ramya ki తీసుకున్న చైన్స్ చాలా బాగున్నాయి😊.
Ee sari chala bagundi amma meeku inka bagundi.true words manam emito mamaki teliste chalu
Avunu Amma tarasa padaru Amma Nigam Amma
Good advice 👍👌
Gram gold 🥇 chala chala bagundi correct 💯 chala chala bagundamma super video 👌👍
Correct ga cheparu Amma
Chalabaga chayppru amma ,Thanks amma
Nice video amma.😊. Meeru theesukonna one gram jewelery super amma. Sooo nice.👌. Mana safety kosam baga upayoginchachu. Meeru edi cheppina mana manchikey.
Entha baga explain chesaru. Tq .amma.🙏🌹🙏🌹🙏🌹
Hi vadinamma good morning andi video bagundhi me. Nagalu. Anni. Bagunnai. Vadinamma
Mee experience is very helpful,ela మంచి విషయాలు చెప్పడం ok కళ
Chala Baga human psychology chepparu.
Amma meeru veukunna black beads bagunnay❤❤
Chaala manchi alochana meedi good suggestions
మీ మాటలు చాలా మృదువుగా convincing గా వుంటాయి😊
Namaste Andi chalabaga chepparu❤❤❤❤
Hats off Amma.మీరు ఏది చెప్పినా చాలా బాగా చెప్తారు.నిజంగా ఎవరో ఏదో అనుకుంటారని మన వ్యక్తిత్వం ఎప్పుడు మార్చుకోకుడదు 👏👏👏
Avunu onegrams mana seeftiki vachai 👌😊
@@yamunaguduru8360😊😊😊
Hiiii Jaya aunty nijama aunty mi chapindi ma mummy kuda same mi laga chaparu aunty 😍😍😍😍manam jagartha ga undali ani ma mummy miru same thinking aunty miku ayitha pedadi bagundi aunty jewellery 👌👌 same ma mummy laga chaparu aunty miru manchi vishayalu 🤩🤩🤩mi laga ma mummy ki chala jagartha akkuva aunty 😍😍😍😍 very good information icharu aunty 🤩🤩😍😍😍😍😍😍ilanti videos inka patandi aunty .miru chupinchina1 gram jewellery superr unayi aunty ani 👌👌👌👌👌👌👌chala bagunayi
Hello jaya garu. Nice video. Meeru regular uniform😊5 varasala palakasarulu meeku chala suit ayyayi. Enni videos lo vesukunna anni sarees ki suit aindi. I tried to get from parinaya collection. But no stock. 5 varasala palakasarulu is TOP OF THE TOP. VATINI EVI BEAT CHEYA LEVU. WILL TRY TO GET THEM IN GOLD
హాయ్ అమ్మ చాలా మంచి విషయాలు చెప్పారు బంగారం వేసుకుంటే భయం భయంగా వెళ్ళాలి
Namasksram Amma.chala Baga chepparu amma
🙏 👌😃😃 నాకు అలాంటి వాళ్ళు చాలామంది ఎదురయ్యారు మేడం 🤦🏼♀️
You are very much true
Don’t live for others just live and enjoy for yourself . If gold is your investment then buy gold biscuit and your selling value is more then buying value . We in London do as deposit for buying a house .
Correct ga chepparu, gold Carrey cheyatam risk cheyatame .chala bhagundhi collection. Naaku chala nachayi andi.😊
Pagadala black beads chala chala baagundi.
Meeru sareesku matching ayei jewellery vesukunttaaru mam super anddi
వెంకన్న స్వామి హారం చాలా బాగుంది అమ్మ నీకు
Really nice jewellery mum
విక్టోరియా జ్యువలరీ వెంకన్నా బాబు ది. నైస్. Maaa❤❤❤❤❤
Chala bagunnayi mee black beeds jewellery aunty
Super amma nice collotion
Black beeds dhi super ga వుంది అమ్మ
Bagacheparu Amma chair meeku bagundi
అమ్మా ఆ రెడ్ కలర్ విక్టోరియా జ్యువెలరీ బాగుంది మీకు ❤❤❤❤
Mam your saree is super. Give link
నమస్కారం అమ్మ ❤
Super ga chepparamma 👏👏👏👏
Whatever u said it's 💯 right....
Anni bagunnayi jayagaru miru manchi parsanalty andi edi vesukunna kuda lok very nice 👍
Yes Amma miru correct ga cepparu. Nenu kuda anthe. Discount poyaka price cepta. Shop peru kuda cepta velli tesukondi ani. Chala mandi ceppe rate ki saree ki polika undadu.😅. Nenu sanku chakra deepalu tesukunnaka vendi rate 10k taggindi. Maa vaaru cudu tondara padi konukkunnav annaru. Apudu nenu swami ki pettindi orike podu ani anna.
Super ga chepparu amma 😊
Hiiiiíii amma❤❤❤❤❤❤❤❤
Namasthe amma
Nice collection s amma
💯 Super 😊 amma 💯😊
Amma.nice informative vedio..all items super Amma.❤
Super amma 🙏🙏🙏
Superb ga chepparu Amma ❤❤ gold rate high ga undi your video is very useful and awareness of people for safety love you amma 💕💕😘❤
Nice video jayagaru
Miru super amma 😂😂😂😂vere valla feeling chala baga chepparu miru saree antha ani adiginapudu mi expression chusi chala navvukunna amma😂
avunamma miru chalabagachiputaru amma
Nice amma ❤
Hai Akka Garu 🌹🙏🌹🙏💐🌺
Yes true andi what you said
Hi amma milage bangaru bhommalage miru alage mi matalu jwelary super 👌👌👌👌
All items super👌👌👌
Manam manala undatam nijam ga goppa vishayam ammaa❤
Chala bagunnayamma. Mee selection super
Manchi maata chepparu amma... Kani gold konukuni functions ki pettukopothe inka yendhuku anipisthundhi amma... Intlo kuda roju vaari veskolemu kadha...
Anni chala bagunnayi Andi
1 grm gold sets chala very nice ❤
Meku anni chala bagunnai amma chala chakkati vishayalu cheptaru chakkaga matadutaru 😊
బాగాచెప్పారు amma
Baga chepparu aunty... Really it's a girl thing...!!!
బాగున్నాయి అండీ 👌
Avuna correct ga cheparu
Hi amma 🙏🌹🙏🌹🙏 amma milage miru chupiche collection super 👌👌👌👌👌👌👌🌹🥀🆗👍😊👍 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰❤️❤️❤️❤️🦜🦜🦜🦜🦜🦜🦜🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄
Super Saree and jewelry Jaya garu
Amma bangles link pettamma chala bagundi
Nice ,but true 👍
Nenu kuda one gram వేసుకుంటే ఇది వన్ గ్రాం గోల్డ్ అని చెప్పి ఫుల్ అడ్రస్ కూడా చెపుతాను నిజం మీరు చెపుతుంది
Chala baga chepparamma kontha mundi akkaraleni prasnalu vesi edutivallu abaddum ade la chestharu manasuki chala kastum ga undi 😢
Nice 👍 from Andhra Pradesh Srikalahasti 🙏
Goodafternoon jayagarù❤❤❤❤❤
Meeru cheapindi correct amma chala mandi alage vuntaru😊
Anni models chala bavunnayandi
Andariki gururhu undadu edi nizam
సూపర్ అండి జయ గారు చాలా బాగా చెప్పారు చాలామందికి మీరు మంచి ఇంట్రెస్ట్ అండి సూపర్ సూపర్ చాలా మంచి విషయాలు చెప్పారు మంచి వీడియో థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ అండి మీరు చెప్పిన మాటలు నాకు చాలా చాలా బాధ నచ్చా
Parinaya lo nenu kuda chala order chestan ma
Amma chair bhagundi
Hi amma 🙏 chala baga cheparu 👌
Meru nejam chepparu amma
Vere nice Amma
Thank you mam, manchi vishayam cheparu safety gurinchi think chesi manam simple ga unaa, oorilo chala Mandi gold undi techukovdaniki enti noppi Ani matladutunaru, face chesedi manam.
Excellent Amma ❤
అన్నీ కూడా చాలా బాగా వున్నాయి అమ్మ ❤
🙏🙏🙏🙏 Amma 🥰🥰🥰🥰