CM A. Revanth Reddy : Rythu Bharosa | Indiramma Atmeeya Bharosa for landless Farmers | Ration Cards

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025
  • Hon'ble Chief Minister A. Revanth Reddy brought good news to Telangana farmers in the New Year by announcing transformative measures for their welfare. CM declared that ₹12,000 per acre will be provided as farmer assurance for all arable lands in the state. Additionally, landless farmers will receive ₹12,000 annually under the newly launched Indiramma Atmeeya Bharosa Scheme.
    The announcements followed the cabinet meeting chaired by the Hon'ble Chief Minister A. Revanth Reddy at Dr. B.R. Ambedkar State Secretariat. Addressing the media alongside Hon'ble Deputy Chief Minister Bhatti Vikramarka and other cabinet colleagues, the CM highlighted three key decisions: Rythu Bharosa payments, Indiramma Atmeeya Bharosa, financial support for landless farmers, and issuing new ration cards to eligible families. All these initiatives will come into effect from January 26.
    #telangana #cmrevanthreddy #rythubharosa #telanganafarmers #indirammabharosa #indirammaatmeeyabharosa #farmerwelfare #farmers #telanganacabinet #telanganacabinetdecisions #agricultur #landlessfarmers #newrationcards #rationcards #telanganadevelopment #farmersfirst #telanganarising #telanganasecretariat #telanganagovernment #revanthreddy #hyderabad
    నూతన సంవత్సరంలో తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ ఎకరాకు 12 వేల చొప్పున రైతు భరోసా చెల్లించాలని నిర్ణయించినట్టు చెప్పారు. అలాగే వ్యవసాయ భూములు లేని రైతులకు సంవత్సరానికి 12 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేయాలని, దానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంగా నామకరణం చేసినట్టు చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరిగింది. అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మంత్రివర్గ సహచరులతో కలిసి ముఖ్యమంత్రి గారు మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతు భరోసా చెల్లింపు, భూమిలేని వ్యవసాయ దారులను ఆర్థికంగా ఆదుకోవడం, రేషన్ కార్డు లేని వారికి కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయడమన్న కీలకమైన మూడు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ మూడూ జనవరి 26 నుంచి అమలులోకి వస్తాయని చెప్పారు.

Комментарии • 156

  • @polaganiramu4789
    @polaganiramu4789 17 дней назад +23

    తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కబ్జాలో ఉండి పట్టా బుక్కు మరియు రికార్డులు పేరు నమోదు కానీ రైతులకు సమగ్ర సర్వే చేయించి వారి భూమి మీద వారికి పూర్తి హక్కులు కల్పించి వారికి పట్టా బుక్కులు కార్డులో పేరు నమోదు చేయాలని కోరుకుంటున్నాము మీకు మీ ప్రభుత్వానికి అన్నివేళలా మీకు తోడు ఉంటామని మా రైతులందరికీ ఈ ఒక్క చిన్న సాయం చేయాలని కోరుకుంటున్నాను

  • @venkateshch894
    @venkateshch894 23 дня назад +18

    అస్సైండ్,లావుని పట్టా ఉన్న పేద రైతులకు పూర్తీ హక్కులు కల్పిస్తే,మిమ్మల్ని మిప్రభుత్వాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటసార్, దయచేసి నిజమైన పట్టా దారులని గుర్తుంచి పూర్తీ హక్కులు కల్పించి పేద ప్రజలకు న్యాయం చేయండి సార్ ❤🎉😂

  • @badri9643
    @badri9643 23 дня назад +22

    పేదవాళ్ళకి అండగా నిలిచిన నాయకుడు అన్న నువ్వు ధరణి పోర్టబుల్ తీసేసి భూ భారతి తీసుకొచ్చి మాలాంటి పేద వాళ్ళకి అండగా నిలిచిన నాయకుడు అన్న నువ్వు నీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏

    • @md.khadeerali7505
      @md.khadeerali7505 23 дня назад +5

      Bu bharathi lo niku em benefits aindi personal ga?

    • @omprakash-zn6vy
      @omprakash-zn6vy 23 дня назад

      Poyi kallu mokku

    • @user-vedhasriqueen100
      @user-vedhasriqueen100 21 день назад +1

      Poi mokku bro niku em impretion aindhi

    • @sandhyavempati6440
      @sandhyavempati6440 16 дней назад

      Avuna andi avunu nijame alane anukondi okaroju mike ardham avthadhi em benifit undadhu edho manaku manchi jarugithadhi ani anukuntunnaru kaanivvandi
      Asalu mana land registered land mana ancestors nundi manam save chesukunna sampaadhana villevarandi portals avi ivi ani oke dharani portal pettaru malli inko portal enti ok alane government government ki portal ani cheppina final ga mana land manadha kaadha ani manake doubt vochhe time vosthadhi chudandi adhedho happy anukuntunnaru kaani

  • @venkateshch894
    @venkateshch894 23 дня назад +36

    తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పేద ప్రజల తరుపున నాయొక్క మనవి,అస్సైండ్, లావుని పట్టా ఉన్న వారికి పూర్తి హక్కులు కల్పించి పేద ప్రజలకు న్యాయం చేయండి ఈ విషయం రేవంత్ రెడ్డి గారికి తెలిసేదాకా అందరూ msg చేయండి 😂

  • @deemboytv7405
    @deemboytv7405 23 дня назад +13

    స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే రైతు బంధు పథకాన్ని అందరికీ అందేలా నిర్ణయం తీసుకున్నట్లు సన్నచిన్నకారు రైతులు భావిస్తున్నారు.మీరు ఇలా ప్రకటించడంతో రైతులు మీకు మద్దతు ఇచ్చేలా లేరు,
    నిబంధనలు పెట్టి రైతుబంధు ఇస్తేనే రైతులు అభినందిస్తారు

    • @gopi222
      @gopi222 22 дня назад

      @@deemboytv7405 em నిబంధనలు కావాలి brother. Application pettala malla poi...

  • @malikishore3994
    @malikishore3994 22 дня назад +11

    ముఖ్యమంత్రి గారు మాకు ఇంకా 2 లక్షల రుణ మాఫీ కాలేదు అందోల్ కాన్స్టేన్సీ మాది మీరు మాఫీ చేస్తారేమో అని బైట 3 కాడికి అప్పు తెచ్చి 3 లక్షలు అప్పు ఉంటే లక్ష రూపాయలు కట్టేసాము మీరు కట్టమంటేనే కత్యము కానీ ఇంకా 2 లక్షల రూపాయల రుణమాఫీ కాలేదు కొంచం మా గురించి కూడా ఆలోచించండి సార్ మ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ plz..... 🙏

  • @sakuranoodle9457
    @sakuranoodle9457 23 дня назад +8

    నమస్తే సర్,రైతు భరోసాలో భాగంగా బీడు భూములను కూడా సాగులోకి తేవడానికి అవసరమైన చర్యలు తీసుకొంటే తెలంగాణలో క్రొత్తగా
    కొన్ని లక్షల ఎకరాలు సాగుభూమిగా మారుతుంది.
    సాగు విస్తీర్ణం పెరిగి వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది.

    • @gopi222
      @gopi222 22 дня назад

      @@sakuranoodle9457 correct sir

  • @RamcharanArumulla
    @RamcharanArumulla 9 дней назад +10

    రేవంత్ రెడ్డి సారు పోడు భూములు ఉన్నవారికి పట్టాలు చేయండి సారు అన్ని భూములు ఉన్న వాళ్లకే అవకాశాలు ఉన్నాయి మాకేం లేవు పేదవారికి

  • @beemarigangadhar7953
    @beemarigangadhar7953 2 дня назад +1

    Namakamu ladhu dhora cm

  • @nallollasainath2725
    @nallollasainath2725 19 дней назад +6

    అత్యంత ముఖ్యమైన సమస్య
    నూతన రేషన్ కార్డుల జారీ ముఖ్యమంత్రి గారు గత 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాము నాకు పెళ్లయి 10సం. భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు

  • @surendarbitla6539
    @surendarbitla6539 22 дня назад +8

    మోహంలో కళ నశించింది అయ్య గారికి యేలా చేపాలో తెలియడం లేదు

  • @kandikondaraju3760
    @kandikondaraju3760 22 дня назад +3

    Cm sir.meru time ki rathi barsa many estha bagunta thi...2024..rathubrasa ekda echaru sir😢😢😢

  • @vijay-hl9cf
    @vijay-hl9cf 22 дня назад +5

    భూమి లేని గ్రాడ్యుయేట్ నిరుద్యోగులకు 10 లక్షలు ఆర్థిక సహాయం అందించాలి.

  • @narsingmaheshmahesh690
    @narsingmaheshmahesh690 22 дня назад +4

    2లక్షల పై రుణాలను మిత్తి తో సహా కట్టడం జరిగింది రెండు లక్షల రూపాయలు మాకు ఎప్పుడు మాఫీచేస్తారు. ఒక సందేశాన్ని ఇవ్వండి

  • @rameshnadem6463
    @rameshnadem6463 22 дня назад +10

    ఈ జనవరి 26 కా నెక్స్ట్ జనవరి కా ? ఎందుకు అంటే మొన్న సంక్రాతి కీ అన్నారు ఇప్పుడు జనవరి 26 అంటున్నారు

  • @beemarigangadhar7953
    @beemarigangadhar7953 2 дня назад +1

    Vana Kalam ku. Easaghi 2 patalku eu

  • @SatishKumar-ch5mi
    @SatishKumar-ch5mi 23 дня назад +7

    రెండు పసల్లవి కలిపి రైతు భరోసా ఇవ్వాలి....

  • @maheshwarammasanam
    @maheshwarammasanam 23 дня назад +1

    Aasara , vikalagula, Mahilalaku mahalaxmi padakaluu Aamalucheyagalru 👍👍👍👍👍👍

  • @komarisuresh
    @komarisuresh 22 дня назад +1

    Teleangana state agriculture farmers requested to government in pending rythubarosa amount gives shortly not conditions ankaras quickly implemented six guartanteed schemes

  • @gopi222
    @gopi222 22 дня назад +6

    Raitubandu 12,000 అంటున్నారు, కేసీఆర్ లాగా ఇవ్వండి, కొర్రీలు పెట్టకుండా ఇవ్వండి time కి. మేము రైతులం adjust అవుతాం 12,000 అయినా పర్వాలేదు, టైమ్ కు ఇస్తే కాంగ్రెస్ ను కడుపులో పెట్టుకుంటాం, ఇది నా లాగా రైతులందరూ అనుకుంటున్నారు.

  • @ramchandraraokondapalli1275
    @ramchandraraokondapalli1275 22 дня назад +10

    2lakhs పైన డబ్బులు కట్టినo. మాకు రుణ మాఫీ కావాలి

  • @kanneboinanarsimha4131
    @kanneboinanarsimha4131 23 дня назад +6

    Runamapi cheyandi CM garu.

  • @nxtvisionschoolsvsir5130
    @nxtvisionschoolsvsir5130 23 дня назад +4

    Minimum cut of చేయండి

  • @రాజబాపు.తిపిరి-థ1మ

    తెలంగాణ రాష్ట్ర ప్రజలు,పేద ప్రజల వికాసం కోసం పేదల కి న్యాయం చేస్తున్నారు అనిపిస్తుంది ధన్యవాదాలు సార్!🙏🚩🇮🇳జై,హింద్...!

  • @sirisharachabanti1932
    @sirisharachabanti1932 11 дней назад

    Sir runamapi iyindi Ani Peru vachindi kani amount bank lo padaledu.eppudu paduthundi cheppandi sir.challa badallo unam mimmu maku koncham urata kaluguthundi.koncham annaya mansu prashantham gha untundi.pzzzzzzz

  • @EgaJagdeesh
    @EgaJagdeesh 14 дней назад

    Telangana cm sir kindly request sir . Reshan cards thodaruga Hyderabad Loni ramathapur lo rent vunna valla ku first evvandi vummadi nalgonda public chala mandhi rents ki evvunammu 15 years reshan biyyamu leka ebbadhi ithundhi sir

  • @swapnabandi8771
    @swapnabandi8771 12 дней назад +2

    Maku indiramma illu evandi sir please 🙏🙏🙏🙏🙏

  • @RajRekha-y1v
    @RajRekha-y1v 23 дня назад +3

    Ration cards evandi sir 8years nundi wait chestunnam

  • @hyderabadiz9111
    @hyderabadiz9111 23 дня назад +1

    Very poor people ki ivvandi sir, land rates crores lo unnayi sir... Vallaki iche badulu lower middle class... Vallakichina Miku punyam kalugutadi sir.

  • @beemarigangadhar7953
    @beemarigangadhar7953 2 дня назад +1

    Chaputhu kadhu cm 2 patalku eu bhadhu eu

  • @prabhakarmetri6371
    @prabhakarmetri6371 21 день назад +3

    Wish you happy new year CM garu😊

  • @EdigamMahesh
    @EdigamMahesh 14 дней назад

    Sir reshan card ivvandi naaku iddaru pillallunnaru deniki apply cheyadaniki reshan card aduguthunnaru please sir 10 years authundi marriage mee congress party ki runapadi unta sir

  • @Ramkumarofficial-o4l
    @Ramkumarofficial-o4l 6 дней назад

    మీరు సార్ నిజమైన ఏమిలేని ప్రజలు కోసం ఆలోచించే ఒక గొప్ప నాయకుడు 🙏🙏

  • @VSOLO293
    @VSOLO293 22 дня назад +1

    👍👍

  • @venkateshch894
    @venkateshch894 23 дня назад +3

    సర్ cmo గారు మీరు అస్సైండ్ లావుని పట్టా గురుంచి ముఖ్యమంత్రికి సమాచారం ఇవ్వండి సర్😢

  • @beemarigangadhar7953
    @beemarigangadhar7953 2 дня назад +1

    2. Patalku eu

  • @NagappaSoutabai
    @NagappaSoutabai 10 дней назад +1

    బుమి లేని వారి కూడ 12000.రూపాయలు. ఆందితారు నారు. సూపర్.ముఖ్య మంత్రి

  • @ShivaniRaja-h7h
    @ShivaniRaja-h7h 19 дней назад

    Savancharaniki Akaraniki 15000 annav anna ippudemo 12000 lu antunaru

  • @k.eshwarkindidodi.eshwar8717
    @k.eshwarkindidodi.eshwar8717 21 день назад +2

  • @kssrtalks258
    @kssrtalks258 7 дней назад +1

    1 year ipoindhi..inka 4 years elaga chevillo puvuu pedithe..challu CM garu..

  • @AnwarpashaShaik-b8v
    @AnwarpashaShaik-b8v 22 дня назад +1

    CM Revanth Reddy Telangana Tiger 🐯 Thaggedele

  • @nareshmodala3629
    @nareshmodala3629 16 дней назад

    వ్యవసాయం రైతులకు రైతుబంధు 15000 ఇవ్వాలి 12,000 అని చెప్పకూడదు నిన్ను తప్పనించమని ఎవరంట లేరు. నువ్వు కట్ చేసిన ఇల్లు కుల్ల కొడుతున్నావా నువ్వు ఇంతకు ముందుకు సీఎం కాలే కాబట్టి ఎమ్మెల్యే ఎంత రైతుబంధు చేస్తామని చేయాలి నిన్ను కొల్లాపూర్ జూపల్లి నది రేమదుల నరేష్ ని మాట్లాడుతున్నాను

  • @bandisuresh1934
    @bandisuresh1934 8 дней назад

    ఉన్నోడు పోయి ఉన్నోడికి పెట్టు లేనోడు పోయి ఉన్నాడు మాలాంటి మధ్యతరగతి బతుకులకు మీరు సహకరించి లేకపోతున్నారు మా బతుకులు మారయ్య మీరు గంతే

  • @chanumolukoteswararao7888
    @chanumolukoteswararao7888 20 дней назад

    Cm garu raithubarosha andariki veyyagalaru

  • @NareshAlam-s3n
    @NareshAlam-s3n 20 дней назад

    Mundu cheppina pani time cheyyandi sir

  • @bandisuresh1934
    @bandisuresh1934 8 дней назад

    ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో jio శాలరీ చేరారు సార్ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కోట్ల లాభాలు వోల్వో డ్రైవర్లకు వచ్చే జీతాలు 18 వేలు మాత్రమే కోట్లు సంపాదించుకుంటారు మాకు రెస్పాన్స్ అనేది కూడా లేదు

  • @surendarreddy572
    @surendarreddy572 23 дня назад +5

    Utter flop election mundu 15k annaru eppudu 12k antunnaru evaru nammaru ega memmalni

    • @rayarakulanaresh7269
      @rayarakulanaresh7269 23 дня назад

      @@surendarreddy572 true. Ayipoindi veella Pani ika. Next ktr ye ika

  • @rayarakulanaresh7269
    @rayarakulanaresh7269 23 дня назад +3

    15000 nundi 12000 aindaa???

  • @abdulsamadsamad9956
    @abdulsamadsamad9956 13 дней назад

    Pinchan 4000 ajmal chyaly

  • @beemarigangadhar7953
    @beemarigangadhar7953 2 дня назад +1

    Juta cm 7500 eu

  • @UmaPadakanti
    @UmaPadakanti 23 дня назад +4

    Sir mundhuga illu mariyu inti స్థలం లెని vallaki ivandi e program lo leykapothey miru kuda kcr la fail avutharu endhukantey prati padhakaniki ration card link chesi online ani petadam valla chala varuku prajalu vythirikincharu kani miru ila prajapalana ద్వార dharakasthulu thisukoni chala varaku prajalaku dhagara vacharu mali miru kevalam bumi onavadiki illu mundhu antey vadu pedavadu kadhu oka sari e vishayam gurichi alochinchandi

  • @gouthamiakarapu2454
    @gouthamiakarapu2454 5 дней назад +1

    super cm

  • @SwathiRamavath-c4r
    @SwathiRamavath-c4r 22 дня назад +2

    నాగార్జున సాగర్ మండలం peddvoora రుణ మాఫీ చేస్తామని రెండు లక్షల రూపాయలు కార్య కర్తలు kldu

  • @U.srikanth
    @U.srikanth 22 дня назад +1

    అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా 2009 ఇందిరమ్మ ఫేస్ 2 లో భాగంగా ఇచ్చిన్నానాటువంటి ఇందిరామ్మా ఇండ్లు ఎప్పటికి పూర్తి కాకుండా అలానే ఉన్నవి కొత్త రాష్ట్రము ఏర్పాటు అయినా తరువాత తెలంగాణా ప్రభుత్వం ఈ ఇండ్లని పూర్తిగా పక్కన పెట్టేసింది లబ్దిదారులు అప్పులు చేసి నిర్మాణం పూర్తి అవ్వక ఇప్పుడు అ ఇచ్చిన అ ఇండ్లు పూర్తిగా పనికి రాకుండపోయాయి ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇండ్ల గురించి అలోచించి అసలైన పేద ప్రజలకి ఇండ్లు కట్టించి ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు...

  • @kamtampandu5847
    @kamtampandu5847 21 день назад +1

    2 lack above runam unnallu raithulu kara vallaki yeppudu chestharu runamafi cheppandi first?
    Mothaniki meeru gumpu mestri ani proof chesukuntunnaru miammalni nammina janalu rodduna padatam thappa em ledhu

  • @jyothigoud4183
    @jyothigoud4183 12 дней назад

    Engineering complete aiyee sitting at home sir bcz 2017 passout , who will hire i have a good knowledge on software testing

  • @NareshAlam-s3n
    @NareshAlam-s3n 20 дней назад

    ❤❤❤❤ ok tvaragaa cheyyandi sir

  • @beemarigangadhar7953
    @beemarigangadhar7953 2 дня назад +1

    Gudisa ku eu elu

  • @rajashekar3389
    @rajashekar3389 22 дня назад +1

    అబద‌్దాలతో కాలయాపన వద్దు లాటరిలాగా తీసి కొంతమందికి ఇవ్వడం చేయకండి మిమ‌్ములను ఎవడు నమ‌్మడు

  • @nareshmodala3629
    @nareshmodala3629 16 дней назад

    సీఎం రేవంత్ రెడ్డి బస్సు చార్జింగ్ పెంచకుండా జనాలని జనాలతోటి మొలలతోటి త్రీ బాక్స్ పెట్టమని నీకు అడగలేదు మొగల పెంచకూడదని కోరుతున్నాం

  • @Pgr-h2i
    @Pgr-h2i 17 дней назад

    నిజమైన మోసం చేసే నిర్ణయం

  • @mundegnaneshwar7682
    @mundegnaneshwar7682 22 дня назад +1

    CM sir di chaala karekt Dishigen

  • @beemarigangadhar7953
    @beemarigangadhar7953 2 дня назад +1

    Vilagilo gudhisa ku elu

  • @ChikuriRamesh-bk1tj
    @ChikuriRamesh-bk1tj 23 дня назад +2

    Jai Congress Jai cm sir.

  • @sandhyavempati6440
    @sandhyavempati6440 16 дней назад

    Avuna andi avunu nijame alane anukondi okaroju mike ardham avthadhi em benifit undadhu edho manaku manchi jarugithadhi ani anukuntunnaru kaanivvandi

  • @Krishnarjun.N
    @Krishnarjun.N 22 дня назад +1

    గిట్లిగా చేస్తే స్థానిక సంస్థల ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి స్థానాలు తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది..

  • @beemarigangadhar7953
    @beemarigangadhar7953 2 дня назад +1

    Nivu cm kavadham vasthu

  • @chanumolukoteswararao7888
    @chanumolukoteswararao7888 20 дней назад

    Happt new year cm garu

  • @thodasamrameshramesh5619
    @thodasamrameshramesh5619 18 дней назад

    First indiramm indlu evvu ra plz ,,,,

  • @RAMESHLinga-h2g
    @RAMESHLinga-h2g 3 дня назад

    Lavanya bumulu pattalu ayetatuchudandi sir assignment landu varasathwaparanga plese

  • @swapnabandi8771
    @swapnabandi8771 12 дней назад

    Manku indiramma illu evandi sir🙏🙏🙏🙏🙏

    • @swapnabandi8771
      @swapnabandi8771 6 дней назад

      Namaste sar manku verification Hindi kahani indiramma illu raledu dayachesi Manku indiramma illu evandi😢

    • @swapnabandi8771
      @swapnabandi8771 6 дней назад

      🙏🙏🙏

  • @jangamprasad8413
    @jangamprasad8413 22 дня назад +1

    Pensions appudu mari

  • @HkJanguHerekumra-kl4kk
    @HkJanguHerekumra-kl4kk 22 дня назад +1

    👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎

  • @theformer7722
    @theformer7722 23 дня назад +4

    Election drama idantha kada cm garu evariki istunnav ruty barosa Edo acting.anthe ..

  • @yalalameghamala47
    @yalalameghamala47 23 дня назад +1

    ఇ ఉచిత పతకాలు ఇవ్వటానికి డబ్బులు ఉన్నాయి కానీ ఉద్యోగులకు DA లు PRC ఇవ్వటానికి మాత్రమే డబ్బులు లేవు కాద
    సిఎం సార్

  • @farm211
    @farm211 4 дня назад

    Bonus padaledhu enka ne sinor congress

  • @beemarigangadhar7953
    @beemarigangadhar7953 2 дня назад +1

    Sapudhu matalu kadhu

  • @thodasamrameshramesh5619
    @thodasamrameshramesh5619 18 дней назад

    Indiramma inlu evvara first ,,,,,tharvatha avani ,,,indiramm indlu gurinchi matldara first ,,,,

  • @nareshmodala3629
    @nareshmodala3629 16 дней назад

    నీ మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు నువ్వు చేసే పనిని మించిన ఉన్నాయి అని ఇచ్చిన ఫస్ట్ సీఎం కాకముందుకు ఇంత ఆమె ఇచ్చిన అంతనేయాలి తగ్గించేది లేదు సమస్య

  • @MedaanithaAnitha
    @MedaanithaAnitha 8 дней назад

    Mundhu vithanthuvulaki 4000 istha annaru kadha mari 2000isthunnaru inka nduku cheptharu sir

  • @praveenmekha
    @praveenmekha 23 дня назад +1

    అన్నా జర అసిఎండ్ లంద మీద నిషేధించబడింది అనే ఎంపికను తీసివేయి అన్న

  • @maleshketavat7650
    @maleshketavat7650 21 день назад +1

    🎉

  • @kamtampandu5847
    @kamtampandu5847 21 день назад +1

    Enni abadhalu cheppadu e gumpu mestri konchem count cheyadam kastame

  • @srinivasaraokoritala9611
    @srinivasaraokoritala9611 3 дня назад

    ఋణ మాపి చెయ్యండి సిఎం సార్

  • @MadaviramchandarMadaviramchand
    @MadaviramchandarMadaviramchand 23 дня назад +1

    5year nidrapovali janalu anthe good boy

  • @jangamprasad8413
    @jangamprasad8413 22 дня назад +1

    Next yearlo cheye pensions pempi

  • @GaneshMedaboina-i8w
    @GaneshMedaboina-i8w 11 дней назад

    Ok

  • @VinodKumar-b4j2j
    @VinodKumar-b4j2j 6 дней назад

    Ceiling land patta pass book evandi CM sir Jay congress Jay Congress

  • @thitupathaiahyerupla7357
    @thitupathaiahyerupla7357 4 дня назад

    Jay Congress Jay Soni Amma Jai revanth Reddy share market Shiva Vandana Mantra❤❤10 Ajay Kerala ke cut off double halat government Chala shevgaon WWE Bablu Tiwari ki burka Rao Puri ke Rao 🙏🏻🙏🏻👏👏💞

  • @VinodKumar-b4j2j
    @VinodKumar-b4j2j 6 дней назад

    Ceiling land patta book evandi sir revanth Reddy komaram Bheem asifabad

  • @srinivaskethavath3882
    @srinivaskethavath3882 19 дней назад

    కొత్త పెన్షన్ ఎప్పుడు ఇస్తారు

  • @chanumolukoteswararao7888
    @chanumolukoteswararao7888 20 дней назад

    Raithu god revanth sir kaavali

  • @chanumolukoteswararao7888
    @chanumolukoteswararao7888 20 дней назад

    Congrees raavali raithu bagundaali sir

  • @b.ramakrishnaNaidu
    @b.ramakrishnaNaidu 3 дня назад

    Veasinappudi nuv magadivi

  • @chanumolukoteswararao7888
    @chanumolukoteswararao7888 20 дней назад

    Cm garu raithuluku raithubarosa amount esthe baguntadhi

  • @jojireddyyeruva3249
    @jojireddyyeruva3249 23 дня назад +1

    No land in dharani remove and punishment

  • @RAMESHLinga-h2g
    @RAMESHLinga-h2g 3 дня назад

    ROR scim petandi sir

  • @BaluBalu-i9p
    @BaluBalu-i9p 22 дня назад +1

    Pension sir please New

  • @dasarimahesh3388
    @dasarimahesh3388 16 дней назад

    సరే సరే ఒకే కాని సార్ 200000 పైన ఉన్న రుణమాపి ఎపుడు సార్ నువు రుణ మాఫీ చేస్తే తెలంగాణ రైతూ లు బాగా నే ఉంటారు సార్ ఫ్రస్ట్ రుణమాఫీ గురించి చూపండి సార్

  • @SowjanyaBantu
    @SowjanyaBantu 4 дня назад

    అయ్యా ముఖ్యమంత్రి గారు సొంత ఇంట్లో ఉన్న కూడా మాకు లేదు కిరాయి ఇంట్లు అని చెప్పుకుంటూ ఇందిరమ్మ ఇంట్లకు ఆన్లైన్ చేయించు కున్నారు మరి వాళ్ళకు వస్తే ఇల్లు లేని మాలాంటి వాళ్ళ పరిస్థితి enti