ఏమని వర్ణించను అనే పాట రచన శ్రీ అనుభవానంద స్వామి గానం శ్రీ లలితమ్మ గారు

Поделиться
HTML-код
  • Опубликовано: 4 дек 2024

Комментарии • 31

  • @kusumareddy9951
    @kusumareddy9951 6 дней назад

    Lalith amma gariki 👏👏👏

  • @paruchurigopi4543
    @paruchurigopi4543 Год назад +16

    అంతటా ఉండే పరిపూర్ణ పరబ్రహ్మ తత్వాన్ని చక్కటి గానామృతంతో వినిపించినందుకు ద్వాదశి నమస్కారములు

  • @madappasantosh4902
    @madappasantosh4902 8 месяцев назад +4

    అచలం వారి భక్తి పాటలు అద్భుతం గా వాడతాం మీకు ధన్యవాదాలు ధన్యవాదాలు

  • @jaswantho62002
    @jaswantho62002 4 месяца назад +1

    ఓ o శ్రీ గు రు బోయ్యో
    నమ హా. అ మ్మ మి పా దా ల కు వ o ద న o. చాలా బా గ పా డా రు త ల్లి. ఓ o న మ శి వా య. జై శ్రీ రా మ

  • @segireddysivashankarreddy6594
    @segireddysivashankarreddy6594 9 месяцев назад

    నమస్తే లలితమ్మకు వందనలు కాఎరగం తెలుపలి పాట అమోగం జైశ్రీరాం👍🙏👍

  • @satyanarayanavaddepalli4197
    @satyanarayanavaddepalli4197 6 месяцев назад

    అంతట నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి పరిపూర్ణము ను చక్కటి గానామృతంతో తెలిపినందుకు ద్వాదశి నమస్కారములు

  • @బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా

    అచల పరిపూర్ణ సద్గురువులు శ్రీ శ్రీ శ్రీ అనుభ
    వానంద స్వామి రచన అద్భుతం అద్వితీయం అచపరిపూర్ణ బ్రహ్మా నందం
    స్వామి వారికి సంగీతం సమకూర్చిన వారికి
    అభేరి రాగంలో గానమాలపించిన అమ్మగారికి మాహృదయ పూర్వక ద్వాదశ
    నమస్కారములు, జై గురుమహరాజ్

  • @gopalkrishnamurthy5850
    @gopalkrishnamurthy5850 6 месяцев назад

    Om sri Achalananda Swamy lyrics super. sri achalananda swamijiki naa Namaskaramulu. Gopala Krishna murthy Rao.Bangalore.

  • @indirapervarapu7048
    @indirapervarapu7048 9 месяцев назад +1

    మహాదేవ గురుదేవ

  • @kalasettyvenu4668
    @kalasettyvenu4668 8 месяцев назад +1

    మండలంబులు మీరి దండిగా ఉన్నది. కాదు
    మండలంబులు మీరి, దండి అతీతమై ఉన్నది. అవును
    చాలా బాగుంది.

  • @venkateshwarlukotagiri4790
    @venkateshwarlukotagiri4790 Год назад +5

    జై గురుదేవా

  • @paruchuriUma
    @paruchuriUma 10 месяцев назад +1

    జై గురు దేవ🎉 🎉🎉🎉🎉

  • @subramanyamgarladinne2215
    @subramanyamgarladinne2215 Год назад +4

    Jai sadguru deva

  • @Amma-f6l
    @Amma-f6l Месяц назад

    దంపతి సమేతంగా ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నా పుణ్య దంపతుల నీరు నాకు ఒక సందేహం స్వామి ఇచ్చట క్షేత్రాన్ని నిర్మాణం చేస్తున్నాము చేయవచ్చా స్వామి శివుని కోటి పంచాంగం ఈశ్వర క్షేత్రాన్ని నిర్మాణం చేయవచ్చా చాలామంది శివాలయం కట్టకూడదు అంటున్నారు తమిళ్లో శివం కోయిల్ కట్టడాల ఇరుక్కర జన్మ ఎదిక్ అంటున్నారు శివారాయాన్ని నిర్మాణం చేయవచ్చా సందేహంతో ఉన్నాము సందేహాన్ని పాట రూపంలో సమర్పించండి స్వామి దంపతి సమేతంగా కోటి జన్మల పుణ్యఫలం కలిగిన దంపతులను ఏమీ తెలియని అమాయకంగా ఉండే అమాయకురాలు చెప్పండి ఇచ్చట శ్రీ చక్రశక్తి పీఠం చిన్న త్రిపురాంతకం ఒంగోలు దగ్గరలో సర్వేరెడ్డిపాలెం అనే గ్రామంలో దయచేసి గన్న నవదుర్గేశ్వరి బాలా త్రిపుర సుందరీ దేవి అనుగ్రహముతో కోటి లింగ ప్రతిష్టాపన జరుగుచున్నది చేయవచ్చా స్వామి మీ దంపతులు ఇరువురు మా సందేహానికి ఒక పాటగా రచించి పడే శక్తి మీకు ఉంటుంది కనుక మాకు తెలియపరచండి పాట రూపంలో స్వామి అమ్మ

    • @achalaparipurnarajayogaashram
      @achalaparipurnarajayogaashram  Месяц назад

      @@Amma-f6l 9652683535 ఈ నెంబర్ కి కాల్ చేసి మీ యొక్క సందేహాన్ని తీర్చుకో గలరు

  • @nagulathirupathigoud570
    @nagulathirupathigoud570 Год назад +2

    శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏

  • @srinivaspingeli4780
    @srinivaspingeli4780 9 месяцев назад

    అద్భుతమైన రచన.. చక్కటి గాన స్వరం.. ధన్యవాదములు.

  • @anuradhan2096
    @anuradhan2096 10 месяцев назад

    Sri gurubyonamaha🎉🎉🎉

  • @paruchuriUma
    @paruchuriUma 10 месяцев назад +1

    ఇది నచ్చని వారు avaruntaramma 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @neelachandrashekar7624
    @neelachandrashekar7624 10 месяцев назад

    Super

  • @nagarajapadmalaya5064
    @nagarajapadmalaya5064 10 месяцев назад

    Super❤

  • @sivareddybhimavarapu4624
    @sivareddybhimavarapu4624 6 месяцев назад

    🙏🙏🙏

  • @obulanaidumuthaluru3427
    @obulanaidumuthaluru3427 9 месяцев назад

    వర్ణన ఎరుకకేగాని, బయలును ఏమని వర్ణించు తావామ్మా, నీవు లేక పోవటమే కదా

  • @anjaiahk4841
    @anjaiahk4841 9 месяцев назад

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @billayadavareddy1596
    @billayadavareddy1596 Год назад +1

    Good tq

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 Год назад +1

    💐🙏💪🚩

  • @PushparaniTamatala
    @PushparaniTamatala Год назад +1

    Pata.stilechedakottaru.

  • @harihari7702
    @harihari7702 3 месяца назад

    :{}

  • @naidusurla3859
    @naidusurla3859 9 месяцев назад +1

    AP లో మీ అంచనా చాలా చాలా తప్పు బ్రదర్ మీరు రివర్స్ లో చెబుతున్నారు

    • @achalaparipurnarajayogaashram
      @achalaparipurnarajayogaashram  9 месяцев назад

      ఇక్కడ చెప్పింది పరిపూర్ణ పరబ్రహ్మను గురించి మీరు అనుకున్నది ఈ సృష్టిలోని పరమాత్మ గురించి అనుకుంటా మీకు ఏదైనా సందేహం ఉంటే ఈ కింది నెంబర్ కి కాల్ చేయండి
      9652683535