Delivery Boys: Swiggy Zomato - మీకు ఫుడ్ తెచ్చే డెలివరీ బాయ్స్ కష్టాలు మీ ఊహకే అందవు | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 10 ноя 2024

Комментарии • 574

  • @kanakarajumachavarapu7475
    @kanakarajumachavarapu7475 2 года назад +276

    నాకు కూడా ఒకసారి ఏక్సిడెంట్ అయింది అప్పుడు నొప్పి భరిస్తూ వెళ్లి ఆర్డర్ డెలివరీ చేశా ఆ coustomer చాలా మంచి వారు నాకు తగిలిన దే దెబ్బలు కి ఫస్ట్ ఏఐడ్ చేశారు వేరే ఆర్డర్ వస్తె వెళ్తున్న అని బ్రో ఆ ఆర్డర్ చెయ్యకు కావాలంటే ఆ Mony నేను ఇష్ట కొంత సేపు రెస్ట్ తీసుకో అని 20 నిమిషాలు అలానే కూర్చోమన్నారు నా షర్ట్ చిరిగి పోతే తన టీషర్ట్ ఇచ్చారు మంచి వారు ఉన్నారు అలానే ఎదవలు ఉన్నారు

    • @ramavathramesh5567
      @ramavathramesh5567 2 года назад +5

      I studied your comment.... My eyes are treas with painful 😭.... The work is responsible for life........ God grace for all of hard working people 💐💐💐💐

  • @rajkumarmathangi8465
    @rajkumarmathangi8465 2 года назад +366

    మా భాదల్ని అన్ని విధాలుగా వెలికితీసి తెల్సుకొని ప్రపంచానికి తెలిసేలా చేసిన bbc channal బృందానికి వాళ్ళకి చాలా చాలా ధన్యవాదములు 🙏

    • @BBCNewsTelugu
      @BBCNewsTelugu  2 года назад +22

      Thanks Rajkumar

    • @alurujayakumar
      @alurujayakumar 2 года назад +2

      Andaru Hindi nerchukovaali ani comment chesindi meere ga .anubhavinchandi.

  • @rajuraju-bo6gn
    @rajuraju-bo6gn 2 года назад +419

    కొట్టి ఫోన్స్ లాగుకున్నప్పుడు కస్టమర్స్ని వంగబెట్టి
    70mm రాడ్ వెనక నుండి పెట్టాలి టెన్ మినిట్స్ లో ఫుడ్ ఆర్డర్ తీసుకు వెళ్లడం అనేది కరెక్ట్ కాదు
    ఈ సిస్టం మారాలి స్విగ్గి లో నేను కూడా చేశాను
    నాకు అలాంటి చేదు అనుభవం ఉంది కస్టమర్ నుండి ఆ బూతులు భరించలేక మానేశాను కానీ హ రోజు నాకు వచ్చిన కోపానికి వాడికి ఏదో ఒకటి ఇరగదెంగుదాం అనుకున్నా కానీ కొన్ని కారణాల వలన వెనక్కి తిరిగి వచ్చేసాను నాకు ఇ చేదు అనుభవం వైజాగ్ బీచ్ రాధా రెసిడెన్సి అపార్ట్మెంట్ లో జరిగింది డబ్బు వున్నా నాకొడుకులకి నేను ఒకటే చెప్తాను డబ్బు అందరికీ అవసరమే ఆ డబ్బులు చూసి గర్వ పడకండి మనిషి ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కి రావడానికి చాలా సమయం పడుతుంది కానీ సంకనాకి పోవడానికి నిమిషం చాలు

    • @SNJ2017
      @SNJ2017 2 года назад +6

      Good

    • @sravanidevisirapu8446
      @sravanidevisirapu8446 2 года назад +6

      Yes

    • @gangadharamg9469
      @gangadharamg9469 2 года назад +7

      sorry brother .

    • @lovelymanisha465
      @lovelymanisha465 2 года назад +7

      Nenu kuda zomoto lo chesanu...

    • @omnamosivaom5132
      @omnamosivaom5132 2 года назад +38

      సూపర్ చెప్పావు బ్రో.. నాకు తెలిసిన ఒక కుటుంబం 30 ఎకరాలు పొలం.. 20 ఎకరాలు మాగాణి.. కొంత మెట్ట..కొంత మామిడితోట.. లంకంత ఇల్లు..ఇంట్లో ఏ పనికి ఆ పని చేసే పని మనుషులు..
      ఆ ఇంట్లో వాళ్ళు కూడా దాన ధర్మపరులు.. మానవత్వం ఉన్న వాళ్లు .చాలా చాలా మంచి వాళ్లు..
      కానీ..ఎందుకో ఒక్కసారి ఆ కుటుంబం రోడ్డు మీద పడింది ఆస్తిపాస్తులు ఏమైపోయాయో కూడా తెలియదు.. అలాగని ఆ ఇంటిలో వారు తాగుడు పేకాట ఇలాంటి దిక్కుమాలిన ఖర్చు చేసేవారు కాదు..
      మా ఇంటి యజమాని చనిపోయారు..
      క్రమక్రమంగా ఆస్తులన్నీ కరిగిపోయాయి..
      నా కళ్ళతో నేను చూసిన కుటుంబం అది..
      మీరన్నట్టు సంపాదించడానికి ఏళ్ళు..( సంవత్సరాలు ) కావాలి.. సంకనాకి పోవడానికి నిమిషం చాలు

  • @nrkSoft
    @nrkSoft 2 года назад +3

    నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి.ఎందుకంటే నేను కూడా ఇదే పని చేస్తున్నాను.తప్పని సరి పరిస్థితులలో డెలివరీ బాయ్ గా చేయవలసి వస్తుంది. Covid సమయములో ఎన్నో బాధలు భరించాను.మా పరిస్థితి అర్థం చేసుకొని సమాజానికి తెలియపరుస్తూ ఉన్నందుకు మీకు ధన్యవాదాలు. ఈ వీడియో చూసి అయిన మా బాధలు అర్థం చేసుకొనడానికి కస్టమర్స్ మరియు యాజమాన్యం కు ఈ వీడియో సహకరిస్తుంది. thanks BBC

  • @SatishKumar-vq7ms
    @SatishKumar-vq7ms 2 года назад +62

    మనం మనుషులం అని ఆలోచించాలి ....
    ఒకరి బద్దకం ఒకడికి జాబ్.... వారు ఒక ప్రొఫెషన్ గా భావించి పనిచేస్తున్నారు ... వారికి మనం respect ఇవ్వాలి ...

  • @rajkumarmathangi8465
    @rajkumarmathangi8465 2 года назад +41

    మేము ఎంత మంచిగా delevery చేసిన కొంత మంది మమ్మల్ని ఛీ కొడుతూనే ఉంటారు.. కొందరు చాలా సున్నితంగా వ్యవహారిస్తారు

  • @mittapallisaikumar9875
    @mittapallisaikumar9875 2 года назад +22

    మీ బాధలు నాకు తెలుసు అన్న....
    నేను చదివింది ఇంజనీరింగ్ కానీ నేను చేసేది సిమెంట్ కంపెనీలో పని, కానీ మా కష్టాలు కూడా ఇలానే ఉంటాయి...
    మీ ఇబ్బందులు ఇంకా ఎక్కువగానే ఉంటాయి, మీరు చాలా గొప్ప వాళ్ళు, నేను కూడా జోమాటో,స్విగ్గి లో హైదరాబాద్ లో చేద్దామనుకున్నాను కానీ మీరు కూడా ఇంతగా కష్ఠాన్నీ అనుభవిస్తున్నారు...
    మీ బాధను అందరూ పంచుకోవాలి అంత త్వరగా ఫుడ్ నీ అందిస్తూ కష్ట పడుతున్నారు, మీకు నెలకి 45000/-₹ వరకు జీతం రావాలని కోరుకుంటున్నాను మీ కష్ఠానికి 🙏.......

  • @nikhilkumar6691
    @nikhilkumar6691 2 года назад +64

    I got a fud delivery during heavy rain..Hatsoff to delivery boy.

  • @sravanthi7915
    @sravanthi7915 2 года назад +103

    So sad got tears after watching this 😞
    Thank you BBC for making me realize

    • @sureshnaidu1423
      @sureshnaidu1423 2 года назад +1

      Its great intent by bbc.....their problems should be noticed and terms to be happen for their probelms

    • @mvsivakumar6081
      @mvsivakumar6081 2 года назад

      Correct..

  • @tottempudisujitha6488
    @tottempudisujitha6488 2 года назад +232

    Naku eappudina eavarina road opposite ga bike vasthe chala kopam vastundi but food delivery vallu vasthe kopam raadu vallu chala kastapadatgaru and bike meda continue ga thiragatam antha easy kaadu in time lo delivery evvali

  • @sivadeva6342
    @sivadeva6342 2 года назад +16

    మా గురించి ఇంతగా తెలుసుకొని ప్రపంచానికి ప్రపంచానికి చూపించినందుకు చాలా ధన్యవాదాలు బిబిసి ఛానల్ వరికి ముఖ్యంగా మా గురించి కెమెరామెన్కి న్యూస్ లీడర్ కి స్పెషల్ tq అన్న చేయాలనుకునేవారికి

    • @BBCNewsTelugu
      @BBCNewsTelugu  2 года назад +1

      Siva Deva Share this Video with your friends

    • @lohithsasibabu1345
      @lohithsasibabu1345 2 года назад

      Tq BBC... అలాగే మీరు rapido..uber...ola bike taxi వారి కష్టాల గురించి...rides చేయడంలో వారి ఇబ్బందుల గురించి కూడా ఒక న్యూస్ చేయాలని కోరుతున్నాను

  • @bengenes
    @bengenes 2 года назад +136

    Minimum delivery time to be set to all companies must be 20 min. Human rights department must intervene to implement it.

    • @SRXHXTH
      @SRXHXTH 2 года назад +6

      Minimum time is 45 to one hour bro

    • @bengenes
      @bengenes 2 года назад +3

      @@SRXHXTH ji ... 45 minutes to 1 hour may be maximum time for delivery after confirmation by food vendor.

    • @error7609
      @error7609 2 года назад +1

      20 min ina kastam bro

    • @bengenes
      @bengenes 2 года назад

      Okay

    • @sravankumar4842
      @sravankumar4842 2 года назад

      Yes

  • @yekkalurukishore9316
    @yekkalurukishore9316 2 года назад +38

    కంపెనీ వాడు టైమింగ్ ఇచ్చి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు....
    మన బలహీనతే వాళ్లకు ఆదాయం.....
    Km ki 5min time ivvali

  • @Sreekallam
    @Sreekallam 2 года назад +1

    బీబీసీ ఛానెల్ కీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @challamadhurilatha5645
    @challamadhurilatha5645 2 года назад +24

    బయటకు రాలేని వాళ్ళు పార్సిల్ వచ్చె వరకు ఓర్పు , సహనం వహించండి.

  • @gopalakrishna419
    @gopalakrishna419 2 года назад +4

    మేము పేస్ చేసే ప్రతి పాయింట్ బీబీసీ చూపించింది. థాంక్స్ బీబీసీ

    • @BBCNewsTelugu
      @BBCNewsTelugu  2 года назад +1

      థ్యాంక్యూ గోపాలకృష్ణ గారూ!

    • @kesavasravya7993
      @kesavasravya7993 2 года назад

      @@BBCNewsTelugu u did a really great and it says that reality of it's..! 🙇

  • @jellavenkatesh415
    @jellavenkatesh415 2 года назад +15

    bbc ki chala chala thanks maa gurinchi e video chesinaduku 🙏🙏🙏 🙏🙏🙏

  • @mkbrightside
    @mkbrightside 2 года назад +28

    I always go to the road and pick my order, I Always respect them and give them a five ⭐ rating. Great coverage by BBC. The only news channel in India i like most. Useful content, creating awareness of people struggles, etc 👍

  • @MMN1953
    @MMN1953 2 года назад +21

    కస్టమర్లు 5th floor unte పోవాల్సిందే నాకు అనుభవం అయింది ఎక్కువ అలసిపోయి ఉన్న కూడా రిక్వెస్ట్ చెసిన పట్టించుకోని కస్టమర్లు ఉన్నారు

    • @rainbow7653
      @rainbow7653 2 года назад +2

      Ready ayyela unte happy ga restaurant ke veltaru bro....ready avvalekane kadha apps lo book cheskunedhi....and delivery charges pay chesedhi....so meeku problem ga unte adhi company tho matladukovali thappa customers ni anadam anedhi crct kadhu

    • @srikrish697
      @srikrish697 2 года назад +2

      @@rainbow7653 Babu lift lekunda 5 floors Ela veltharu. Minimum common sense undali. Konchem alochinchi matladithe baguntundhi

    • @rainbow7653
      @rainbow7653 2 года назад +2

      @@srikrish697 ante antha pedda company vadiki teliyadhantavaa lifts undavu india lo chala vaatiki ani.....job ki velle vallaki teliyadhaaa mari illaki lifts undavu ani.....vallaki telusu veellaki telusu ina sare chesthunte daniki customers ki em sambhandam

    • @anithabazaru2434
      @anithabazaru2434 2 года назад +3

      @@rainbow7653 delivery boy restaurant nundi home varaku teesukostaru kada tracking address track chestu apartment gate varaki ravachu ga vallu kuda manushule manam respect ivvali aa matram chestunnamduku

    • @rainbow7653
      @rainbow7653 2 года назад +1

      @@anithabazaru2434 deentlo respect enti naku arthamkavatledhu....problem unte company tho matladukuni official ga ads lo door step ki teeskostham ani teesesi....gate daggaraki teeskostham ani pedithe ....no expectations ....nachithe order chestaru ledante manestaru....door delivery istharani cheptunnaru kabatte ga rammanedhi

  • @sudheerreddy5761
    @sudheerreddy5761 2 года назад +17

    Atleast BBC recognized the struggles and dark side of delivery boys☹️😞😞😟😥😣

  • @shankarshaan6579
    @shankarshaan6579 2 года назад

    పేద వాడి కష్టాన్ని అందరికీ చూపించే ఏ మీడియా ఐనా గొప్పదే అని చెప్పాలి tq బిబిసి

  • @shekar.p
    @shekar.p 2 года назад +50

    ఖర్చులు 40 to 50 % పెరిగాయి కానీ మా పేమెంట్స్ తగించారు

    • @omnamosivaom5132
      @omnamosivaom5132 2 года назад +7

      మీ పేమెంట్ తగ్గించటానికి ఏం మాయ రోగం వచ్చిందట.. వాళ్లు లక్షల కోట్లు గడిస్తూనే ఉన్నారు కదా..

    • @sreeramgt5120
      @sreeramgt5120 2 года назад +2

      వాళ్లకు భారీగా లాభాలు వస్తున్నవి.... షేర్ వాల్యూ కూడా పెరిగింది గా. మరి డెలివరీ బాయ్స్ వల్లే కదా వీళ్లకు అంత పేరు వచ్చింది. డెలివరీ వాళ్లకు సరిపడా ఇవ్వడానికి ఇవ్వడానికి ఏమి బాధ.

    • @omnamosivaom5132
      @omnamosivaom5132 2 года назад

      @@sreeramgt5120 మీలాంటి పిల్లల చేత వెట్టి చాకిరి చేయించుకుంటూ.. వాళ్లు కోట్లు గడిస్తూన్నారు.. సిగ్గుండాలి .. సరైన వేతనాలు ఇవ్వని వాళ్లు ఎప్పుడోఒకప్పుడు కోట్లు దిక్కు దివాసి లేకుండా కూడా కాళ్లు వచ్చి ఎటే మాయమై పోతాయి.. అప్పుడు వాళ్లు లబ..లబ..లబ కొట్టుకుంటారు..
      ఖచ్చితంగా అనుభవించి తీరతారు..

  • @Kavya_Nani899
    @Kavya_Nani899 2 года назад +13

    Annitiki రేట్లు peruguthai....
    కానీ
    Monthly payment mathram peragadu....
    Endukante
    మనం job manesthe mana place lo ఇంకొకడు vachhi chesthadu....
    అంతే
    ప్రతి dhaniki బలిఅయ్యేది maname

  • @nmchannel5017
    @nmchannel5017 2 года назад +3

    ప్రతి క్షణం ఓ యోధుల పని చేస్తూ కస్టమర్స్ కి ఫుడ్ డెలివరీ చేస్తూ. . మా బాధలు దిగమించూకొని.. చేస్తున్నాం..... మా బాధలను ప్రత్యేకంగా దృష్టి పెట్టి మా బాధలు పంచుకున్న బిబిసి న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు

  • @ok_aj
    @ok_aj 2 года назад +56

    8km కి 51రూ అంటే మరీ దారుణం.
    రిటర్న్ లో order లేకపోతే కాలిగా రావాలి.
    Up and down 16km అంటే km కి 3రూ మరీ ఇంత తకువ ఇస్తారా.
    శ్రమ దోపిడీ.

  • @anirudhparasaram902
    @anirudhparasaram902 2 года назад +15

    My Respect for food delivery boys increased 🙏 , I decide to get down and collect my order here after .

  • @trinadhdakamarri4765
    @trinadhdakamarri4765 2 года назад

    E documentary chesina BBC ki danyavadalu.
    E samajam lo Jarige ilanti marnni srama dopidilni prajalaku teliyajeyalani asistjnnsnu.
    THANK YOU BBC.👏👏👏👏👏👏

  • @Kalyan0531
    @Kalyan0531 2 года назад +13

    iam a delivery boy I respect for all delivery riders

  • @ThePvr111
    @ThePvr111 2 года назад +2

    This is why I have tremendous respect for BBC.. Delivery job employees are really supermen. ❤️

  • @nareshchowdary136
    @nareshchowdary136 2 года назад +2

    నేము Zomato తో కలసి పని చేసాను......పంజాగుట్ట లెఫ్ట్ లో ఒక Govt బిల్డింగ్స్ కాలనీ ఉంటుంది అది స్మశానం లోపలి నుండి దారి చూపిస్తుంది.... రాత్రి 12 గంటలకు ఆ దారిలో వెళ్లడం తప్పదు మరి టార్గెట్ చేరుకోవాలి.....

  • @beautifulbutterflies4740
    @beautifulbutterflies4740 2 года назад +2

    Hats off to ur hardwork brothers.. Meekantu oka roju vasthundi.. this is a step in your life to reach heights..

  • @sruthiktejastories
    @sruthiktejastories 2 года назад +1

    ఫ్రెండ్స్ నాకు ఒక్కటి అర్థం కావడం లేదు ఇదే BBC okka software employee job manesi Zomato వేసుకుంటున్నారు అని చెప్పింది మళ్ళీ ఇప్పుడు delivary boys ki నష్టపోతున్నారు అని వస్తుంది నిజంగా వాళ్ళకి ప్రాఫిట్ lekhapothe వాళ్ళు ఎందుకు ఆ జాబ్ చేస్తారు show room lo malls lo boledu jobs vuntai వెల్లోచుగా vellaru Karanam indhulo yentha kasatpadithe antha Money vasthundhi not only ZOMATO swiggy rapido boys kuda ilane అంటున్నారు కంపెనీ మకు అన్యాయం చేస్తుంది అని అంత బాధగా వుంటే వెళ్లి వేరే జాబ్ చేసుకోండి అప్పుడు migathavallaki ఎక్కువ oders వస్తాయి వల్లైన సుఖపడుతారు. Zomoto swggiy rapido ఇంకా ఇలాంటి compeny రావడం వల్ల మన దేశంలో ఎంత నిరుద్యోగులు హ్యాపీ గా వున్నారో మీకు తెలుసా ?

  • @gopikrishna-gk
    @gopikrishna-gk 2 года назад +25

    నేను కూడా zomato & swiggy చేశాను from గుంటూరు .. ఫస్ట్ లో సూపర్ గా వుంది ..తర్వాత కంపెనీ వాళ్లు కస్టమర్స్ దగ్గర ఎక్కువ ఛార్జ్ చేయడం.. బాయ్స్ కి తక్కువ రేట్ ఇవ్వడం.. వీళ్ళు మింగడం ఎక్కువ చేశారు ..లఫుట్ గాళ్ళు

    • @avinashnew
      @avinashnew 2 года назад

      Customers daggara yekkuva charge cheyyadam valla papam customers kuda tip ivvadaniki venakaduthunnaru. Yekkuva charge chesina dhantlo delivery boys ki manchi percentage isthey baguntadhi

  • @jchanty369
    @jchanty369 2 года назад +25

    I worked as zomato delivery boy ..one night I got accident my finger was broken no one take care me...l know this job difficulties

    • @rajeshkab
      @rajeshkab 2 года назад +4

      Hope you are fine and doing well brother.. R u still working for Zomato ?

    • @jchanty369
      @jchanty369 2 года назад +7

      @@rajeshkab my finger was not set its bended ...present I'm not working in zomato..thanks for your concern

    • @rajeshkab
      @rajeshkab 2 года назад +1

      @@jchanty369 I still believe there are many more genuine ways to earn money.. Looks like u r well educated, wish u get or settle in a good job soon 👍😊

    • @KadiyalaMamatha
      @KadiyalaMamatha 2 года назад

      Take care of ur health bro be careful while riding

  • @melodyworld7743
    @melodyworld7743 2 года назад +11

    Feeling very proud of our food delivery soldiers .. lets show our respect towards them as much as we can .. And companies should treat them well and give them their desired salaries because they are the ground men and a very basic base of their company profits .. they deserve better

  • @koushikreddy9693
    @koushikreddy9693 2 года назад +6

    Whenever the delivery boy reaches to you (not only food, but also any product which you buy online), please give respect to him atleast by saying thank you.

  • @sravankumar8514
    @sravankumar8514 2 года назад +23

    Out of respect hats off to you all heros.

  • @Mahendras3797
    @Mahendras3797 2 года назад +4

    Yes..
    Companies. వీరి కష్టాన్ని గుర్తించండి...🙏👊👊

  • @ananthkumarn494
    @ananthkumarn494 2 года назад +2

    2year back I'm working this zomoto i can feel hard working... 🙏🙏🙏🤲

  • @rameshtimez9084
    @rameshtimez9084 2 года назад +7

    ఒకరికి కడుపు నింపే మీరు.. మనసు చంపు కుంటూ.. మిమ్మల్ని మీరు చంపుకుంటున్నరు... అన్నలు మీకు 🙏

    • @ArunKumarKuppa
      @ArunKumarKuppa 2 года назад +1

      You're words are very close touch my heart bro

    • @rameshtimez9084
      @rameshtimez9084 2 года назад

      @@ArunKumarKuppa మీ మంచి మనసుకు 🙏

  • @umeshrajbhatnagar2243
    @umeshrajbhatnagar2243 2 года назад +4

    Thanks to BBC telugu, makes on Delivery Boy's facing the problem ,

  • @kishorekumar6832
    @kishorekumar6832 2 года назад +1

    Great miru...real heroes ...challenge job ...akalli bhadha nu thirusthunnaru ..

  • @yamunakurupati7942
    @yamunakurupati7942 2 года назад +1

    😭😢😓 chala badhaga undi
    Villani chustunte🙏🙏🙏🤝

  • @mnrlifestyle1757
    @mnrlifestyle1757 2 года назад +4

    తోటి మనిషిని ఆదుకోనఖ్ఖరలేదు కానీ,
    అభినందించండి
    He will give best service

    • @lantherpagdi
      @lantherpagdi 2 года назад

      abhinandinchakapoina paravaledu illtreat cheyakandi valla place lo meerunte alanti behaviour ishtapadathara?

  • @mksview999
    @mksview999 2 года назад +3

    ఆయన ఒక విషయం గుర్తుపెట్టుకోండి అన్నలు దయచేసి నన్ను అర్థం చేసుకోండి ఉద్యోగం చేయడం అంటే బానిసత్వం కాదు ఇది కాకుంటే ఇంకొకటి చేసుకోవచ్చు అంతేగాని తెగ బాధపడిఈ స్థితిలో బానిసత్వం చేయడం మాని, నన్ను క్షమించండి నీ ఉద్యోగం అలాంటిదే బానిసత్వం లాంటిదే, ధైర్యంతో ముందుకు సాగి వేరే బతుకు బాటలో సాగుతారు అని కోరుకుంటూ నన్ను క్షమించండి మీ ఉద్యోగం అలాంటిదే అర్థం చేసుకుంటారని భావిస్తూ 🙏

  • @pagidi.abilashkumarreddy1464
    @pagidi.abilashkumarreddy1464 2 года назад +50

    Labours laws in India are favourable to companies , that is not mistakes of government, because people elected criminals rowdys frauds as MLA and MPs .. MLA and MPs and govt employees receive money from companies. People should suffer ...
    That is good.

  • @vasundaramanikuppam5018
    @vasundaramanikuppam5018 2 года назад

    Ento mandiki kallu teruchukuntayi ee video tho .u have done a very good job.nenu kuda ippudu vaalla gurinchi kottaga vunnatluga feel avutunnaanu.thank u boys.

  • @ViralBeatsOfficial
    @ViralBeatsOfficial 2 года назад +1

    ఒక రోజు నేను డెలివరీ అడ్రస్ సరిచూసుకోకుండా ఆర్డర్ పెట్టేసాను. డెలివరీ పర్సన్ లొకేషన్ కు వచ్చి కాల్ చేసే వరకు సరిచూసుకోలేదు. ఆన్లైన్ పెయిడ్ ఆర్డర్. ఓటీపీ చెప్తా తినేయండి అన్నాను. ఐనా 2 కి.మీ. దూరంలో ఉన్న నా లొకేషన్ కు డెలివరీ చెశారు. నైట్ 10:30 ఐంది. అతను రాకుంటే ఆకలితో నిద్ర పోయేవాడిని. టిప్ కూడా ఇవ్వలేకపోయా నా సిట్యుయేషన్ వల్ల

  • @meeeanonymousswarup4726
    @meeeanonymousswarup4726 2 года назад +1

    Maa dad veelaki chala respect istharu mana food kosam vallu osthunaru ani antadu maa dad delivery 🚚 people are so hard workers

  • @ashokpawanche9236
    @ashokpawanche9236 2 года назад

    💐🙏🏽
    గ్రేట్ బాయ్స్ డెలివరీ చేసేవారుందారు
    ప్రతి ఒక్కరు అర్ధం చేసుకోవాలి
    కస్టమర్ is కస్టమర్ అంటే
    మనం అంత ఒకటే ఒక్క దాగెరా వర్క్ చేస్తాం
    మరో ఒక్క చోట కి కస్టమర్ గా వెళ్తాము
    ప్లీజ్ థింక్ All my ఇండియన్ పీపుల్ S 🇮🇳🙏🏽

  • @selfeducation1620
    @selfeducation1620 2 года назад +1

    ప్రభుత్వాలు వీరి సమస్యల పై స్పందించాలి...

  • @BhanuG
    @BhanuG 2 года назад +6

    కస్టమర్ లు చాలా హీనంగా చూస్తారు డెలివరీ బాయ్స్ ని. కనీసం కిందకి కూడా రారు.

    • @chaitanya815
      @chaitanya815 2 года назад +2

      Memu veltham valla daggarake vallani anna anna antu pilustham kuda

    • @BhanuG
      @BhanuG 2 года назад

      @@chaitanya815 చెల్లి నీలాంటి వాళ్ళు కేవలం 1% ఉంటారు.మిగతా 99% చాలా ఇబ్బంది పెడతారు.

    • @chaitanya815
      @chaitanya815 2 года назад

      @@BhanuG manavathwam ledu bro e rojullo

    • @chaitanya815
      @chaitanya815 2 года назад +2

      @@BhanuG చెల్లి అని సంభోధించావ్ చాలా థాంక్స్ అన్న

    • @kesavasravya7993
      @kesavasravya7993 2 года назад

      @@chaitanya815 u great person 🙇

  • @shivas4831
    @shivas4831 2 года назад +12

    Zomato rates are expensive and different from hotel rate
    Zomato not paying properly to deliver Boys

    • @venky851
      @venky851 2 года назад

      ఒకప్పుడు ఆర్డర్ కి rs 50-60.ఇప్పుడు 15-20.పెట్రోల్ RS 120🤦‍♂️

  • @bhargaviallamanda182
    @bhargaviallamanda182 2 года назад +4

    During Covid lockdown times food delivery person is god for many people... 🙏.. please understand their pain...

  • @upendraprasad5171
    @upendraprasad5171 2 года назад +3

    Thank you Delivery men for delivering our food from selected restaurants and satisfying our hunger.
    Salutes to u people.

  • @Rjrajsekhar
    @Rjrajsekhar 2 года назад

    Anna ఈ ఒక్క వీడియో తో డెలివరీ బాయ్ కి రెస్పెక్ట్ ఇస్తా tqq

  • @babubabu-pe3gg
    @babubabu-pe3gg Год назад

    యాజమాన్యాలు వాళ్ళ యొక్క బాధ్యతలు తీసుకొని రావాలి ఇది ప్రభుత్వాలు చేయాల్సిన పని

  • @use20003
    @use20003 2 года назад +31

    Serious act should be implemented on food delivery companies. Any damage or any life threat happens to the employees. The company must be sued and seized and fined heavily. Insurance is must for any company for its employees. Make a pill to supreme court on this. The ceo and owners make hundreds of crores but who cares about employees. And also customers people like us shud hav some brain.. People are being idiots. How can a delivery person get the order in 10 mins 20 mins. And they scold them and complaint on them. Such a shameless people are there in this country. Can u complete 1hr task in 20 mins in ur office. Then how can u expect fastest delivery. Who is responsible if any accidents happen on roads due to that tasks. Courts and govt shud take serious action on this. People shud understand their problems and shud hav patience.

    • @hometab5113
      @hometab5113 2 года назад

      👍 yes

    • @kesavasravya7993
      @kesavasravya7993 2 года назад

      🙇🙇🙇

    • @mksview999
      @mksview999 2 года назад

      ఆల్రెడీ ఉంటాయి అండి కానీ మనదేశంలో ఇంప్లిమెంట్ కావు ఎందుకంటే మన ప్రభుత్వాలకు కార్పొరేట్ వాళ్లతోనే ఎక్కువ అవసరం ఇలాంటి సామాన్యుల తోటి ఏం పని కేవలం ఒక ఐదు సంవత్సరాలకు ఒకసారి వారి ఓటుతో తప్ప

  • @MYBEAUTIFULWORLD123
    @MYBEAUTIFULWORLD123 2 года назад +3

    Nenu delivery persons ki respect isthaanu konnisaarlu vaalaki maa house route thelikaapoothey aa place lo noted landmark chepthaa school or any office he will come there and I will go there and take

  • @rajeshkab
    @rajeshkab 2 года назад +18

    OMG... We feel really sorry for these guys.. I am uninstalling these 2 apps.. I do not want to eat food that was brought to me with lot of risks and efforts..

  • @aleem3347
    @aleem3347 2 года назад

    నేను మూడు సంవత్సరాల నుండి చేస్తున్నాను జోమటొ లో ఈ మూడు సంవత్సరాలో కొన్నీ వేల ఫుడ్ డెలివరీ లు చిశ! ఇన్నీ ఆర్డర్స్ లో నాకు ఇద్దరూ వాటర్ తాగుతవ అని అడిగారు ఒక్కరేమో వాళ్లు ఆర్డర్ చిసేన దాంట్లో నాకు ఒక ప్యాకెట్ ఇచ్చారు 😓 కొన్ని సార్లు tip kanna ఇలాంటీ వీ గుండెకి తాకుతాయి❤️

  • @rajvideos6255
    @rajvideos6255 2 года назад

    Chala baga vari kastalu chepparu..i love BBC news.

  • @vamshiabhilash
    @vamshiabhilash 2 года назад +1

    Kudos to you BBC for covering the lives on delivery boys

  • @venkatarathnam88
    @venkatarathnam88 2 года назад +2

    Food delivery companies employees ని యంత్రాల లా చూడటం మానెయ్యాలి. కంపెనీలు తమ business పెంచుకోవడానికి fast డెలివరీ అని చెప్పి వాళ్ల ప్రాణాలతో ఆడుకుంటున్నారు.
    వాళ్ళకి ఏదైనా అయితే ఈ కంపెనీలు కనీసం స్పందించదు. దయచేసి customers కూడా అర్ధం చేసుకోవాలి. ఆలస్యం అయ్యింది అని హింసించకండి

  • @bindu6592
    @bindu6592 2 года назад +1

    I request everyone one to give them ratings without any miss.. 2 seconds pani alteast valaki adi incentives ki add avthundi. This is the least thing we can do and if possible ithe oka 20 rupees tip ichina problem ledu.. tip ivalani lekapothe rating ivvandi plz 🙏 .

  • @ilovemyindia521
    @ilovemyindia521 2 года назад +1

    Memu food order chestham boys ki chala respect estamu rating yekkuva estam navvutuu..thank you cheputu food tisukontam plese kastapade vaariki resepect evvandi 🙏🙏

  • @rajadharminti61
    @rajadharminti61 2 года назад +9

    Thank you so much BBC🙏🙏

  • @onemanarmy1814
    @onemanarmy1814 2 года назад +2

    Okka zomatone kaadu,,,
    Anni private sectors elane vunnai
    Vaadukovade veella Pani...

  • @mikepro5799
    @mikepro5799 2 года назад +2

    10 minutes lo ambulance radu kani 10 minutes lo food vastundi

  • @MrVijaymohansingam
    @MrVijaymohansingam 2 года назад

    Customers kuda veelaite help cheste baguntundi. Good tip ivvachu and positive feedback ivvachu.

  • @shekar.p
    @shekar.p 2 года назад +4

    కిలోమీటర్ కి 4 రూపాయలు ఇన్ మై సిటీ

  • @venugopal6495
    @venugopal6495 Год назад

    నిజమే వీళ్ళబాదాలు ఇలా ఉంటే వేరే out సోర్సింగ్ ఉద్యోగులపరిస్థి అలాగే వుంది పరిమినెంట్ ఉద్యోగుల చేతుల్లో నలిగిపోతున్నారు మనుషులుగా కూడా చూడట్లేదు ఎంత శ్రమందోపిడి ఆర్థికదోపిడి ఇన్ని అసమానతల మద్య బతకడం చాలా కష్టంగా ఉంటుంది
    ఎవడో ముక్కు మొహం తెలియనోడు మామీద మాకుతెలియకుండా అగ్రిమెంట్ చేసుకుంటాడంట
    బానిసల్లాగా చూస్తారు
    అందరు అలా వుండరు కానీ ఎక్కువ శాంతం
    చాలా నియంతల్లగా వ్యవహారిస్తారు.

  • @chaitumkc5319
    @chaitumkc5319 2 года назад

    Yes i know the Value of this Job..
    Because I also worked as a Delivery Boy ..

  • @satishvibes8757
    @satishvibes8757 2 года назад

    Now I got it why BBC is so much popular.
    Very useful news.

  • @vinodkumar-rk5mt
    @vinodkumar-rk5mt 2 года назад

    Tq bbc for showing delivery boys struggles...

  • @FutureTradings
    @FutureTradings 2 года назад

    ఈ వీడియోకు లైక్ చేయాలనిపించలేదు, మనవాళ్ళ కష్టం, భాధలు చూసి లైక్ చేయాలా?

  • @uppukaram.
    @uppukaram. 2 года назад +1

    స్మశానం లో మహిళ హ్యాట్సాఫ్

  • @singaramvinod1435
    @singaramvinod1435 2 года назад

    THANKS TO BBC.. TO SHOWING THE PROBLEMS OF DELIVERY BOYS...ALL DELIVERY COMPANIES PLEASE UNDERSTAND MY DELIVERY BOYS PROBLEMS. DON'T FORCE DELIVERY WITH IN THE TIME.. VERY THANKS TO BBC CHANNEL

  • @rayudusiva3320
    @rayudusiva3320 2 года назад +7

    Plz respected to delivery boys,

  • @bworldinternational6982
    @bworldinternational6982 2 года назад

    Present I'm also Zomato delivery boy chaala kastam ga untadhi ma baadha ee video dwara telipi nandhuku danyavaadhalu

  • @Ttalks365
    @Ttalks365 2 года назад

    thank you so much bbc nenu swiggy lo delivery boy ni chala stress vuntadi rapayi labam vundadu roju tidtaru customers mamanlini thankyou love you bbc

  • @kolipakaraju6786
    @kolipakaraju6786 2 года назад +10

    మీరందరూ ఏకమై మీ సమస్యలు పరిష్కారించేల మీ కంపెనీలకు చుక్కలు చూపించండి ఒక్క రోజు బందు చేయండి చచ్చుకుంటు దిగి వస్తారు.

  • @shravankumar-ed1pn
    @shravankumar-ed1pn 2 года назад +1

    Thanks to BBC.

  • @marjun6577
    @marjun6577 2 года назад +3

    Respect all delivery boys

  • @rup8080
    @rup8080 2 года назад +5

    Yeah work lo ayina evarikaina kashtaniki tagina salary evvali

  • @rayalstorys
    @rayalstorys 2 года назад

    నేను స్విగ్గి డెలివరీ చేసేవాణ్ణి,,,ఒకసారి నేను ఎవరు లేని ప్రదేశంలో అడర్ వచ్చింది,,,తప్పక అది డెలివరీ చెయ్యాలి,సరే అని వెళితే మధ్యలో బురద గుంటలో పడ్డ నా బైక్ నా మీద పడ్డది సుమారు 3గంటలు ఎదురు చూసా ఎవరయినా వస్తారేమో అని మొబైల్ తడిసి అఫ్ అయ్యింది,,,ఆరోజు బ్రతికి బయటపడడం నా అదృష్టంగా భావిస్తున్నా,,,

  • @savithriadabala412
    @savithriadabala412 2 года назад

    Swiggy and Zomato delivery boys
    ఈ సమ్మర్ లో వాళ్లు డెలివరీ చేయడం ఎంత
    కష్టమో తెలుసా అది కస్టమర్లకు అర్థం కాదు
    ఎందుకంత మూర్ఖంగా ఉంటారో నాకు అర్థం కాదు 😡 ఎంతో కష్టపడి జాబ్ చేస్తున్నారు
    వాళ్లని గౌరవించడం నేర్చుకోండి
    పిల్లలు ఎంతో కష్టపడి జాబ్ చేస్తున్నారు
    పదినిమిషాల 20 నిమిషాలు లేట్ అయితే
    వాళ్ళని దయచేసి ఏమీ అనకండి
    మానవత్వంతో ఆలోచించండి 🙏🙏
    ఫుడ్ డెలివరీ బాయ్స్ అందరినీ నేను చాలా
    ఆప్యాయంగా పలకరించి వాళ్లకి tip
    ఇస్తూ ఉంటాను చాలా మంచి పిల్లలు 🙏🙏

  • @PanduqwalityBags
    @PanduqwalityBags 6 месяцев назад

    దాని అమ్మ జూమాటో స్విగ్గి కానీ. మనసును ప్రాణాలతో వాడుకుంటున్నారు. వాడు ఎక్కడో బెంగళూరులో కూర్చుని 11 కిలోమీటర్ల కి 35 రూపాయలు 40 ఇస్తాడు. జొమాటోలో చేసే వర్కర్స్ ఎంత కష్టపడతారో బండి బళ్ళు నైట్ నిద్ర తిండి ఏమీ ఉండదు పాపం. కనీసం వెళ్ళినందుకు అందరిని అన్నట్లుగా ఒక్క రూపాయి టిప్పు కూడా ఎవరో ఇంత దూరం నుంచి వచ్చారు కొద్ది గ్లాస్ తో వాటర్ తో వాటర్ కూడా ఇవ్వరు. కానీ ఈ జుమోటో స్విగ్గి బాయ్స్ ఎంతో మంది కడుపులు నింపుతున్నారు చాలా గ్రేట్. ఏదైనా వర్క్ ఉందంటే జొమోటోస్ విధి చాలా కష్టమైన వర్క్ 🙏🏽🙏🏽🙏🏽

  • @kiranch4304
    @kiranch4304 2 года назад +1

    Anna Miku vandhanalu. Plz koncham andaru ardamcheskondi. Vallu manalanti Valle. Late Aina kopadavadu andariki idi na request. Plz 🙏🙏🙏

  • @SRXHXTH
    @SRXHXTH 2 года назад

    I order daily from swiggy and Zomato
    Delivery time is not 10 minutes
    It depends on distance
    And some delivery boys behaviour also not good most are very good ..
    If delivery person talk properly evryone accept even for late deliveries.

  • @saidashaik365
    @saidashaik365 2 года назад +5

    Food delivery companies need to provide insurance and permanent jobs

  • @yvsprakash1425
    @yvsprakash1425 2 года назад

    Thanks to BBC channel for making a video for realization of people

  • @arunkrishna8523
    @arunkrishna8523 2 года назад

    So sad, but i appreciate BBC to expose the problems

  • @rahimanpatan1148
    @rahimanpatan1148 Год назад

    God job bbc
    Iam also swiggy redar. once again thanks bbc..

  • @mksview999
    @mksview999 2 года назад

    ఇంత గొప్పగా కథాంశం చేసిన బి బి సి
    ఒక సంస్థలో పని చేసినప్పుడు ఆ ఉద్యోగి కి హక్కులుంటాయని వారిని కొంత చైతన్యపరిచి ఉంటే బాగుండు ఆ విషయాన్ని ఎక్కడా కూడా ప్రసారం చేయకుండా కథాంశం పూర్తి చేశారు మరి ఇదేమిటి

  • @anilkvlogs5983
    @anilkvlogs5983 2 года назад +1

    Great work BBC

  • @YaswanthiVlogs
    @YaswanthiVlogs 2 года назад

    Rush time lo kakunda konchem mundhu order cheyandi .

  • @RaghuPowerstar03
    @RaghuPowerstar03 2 года назад

    Love and respect from Civil Aspirant 🙏🏻🙏🏻💐💐

  • @vnskvarma1
    @vnskvarma1 2 года назад +5

    A good informative documentry.

  • @sureshbabunandika
    @sureshbabunandika 2 года назад

    BBC allways gem
    ఒక్క బత్తాయి గాళ్ళు కీ తప్పితే