కోర్టుకు వెళ్లకుండా కేసుల పరిష్కారమెలా? ఈ సెంటర్లకు వెళ్లండి పనవుతుంది.. | ABN Legal

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2022
  • కోర్టుకు వెళ్లకుండా కేసుల పరిష్కారమెలా? ఈ సెంటర్లకు వెళ్లండి పనవుతుంది.. | ABN Legal
    #legalawareness #legaladvice #lawyeradvice #abnlegal
    ABN Legal gives free legal advice about the law. Here Lawyers give Free Legal Advice on a Range of Matters to people who need it most.
    Watch #ABNLegal : మీకు ఈ వీడియోలు నచ్చితే #LIKE​, చేయండి, మీ #COMMENTS​, ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా #RUclips​ ఛానల్ #SUBSCRIBE​ చేసుకోండి,
  • ХоббиХобби

Комментарии • 16

  • @kvr.bookahm7634
    @kvr.bookahm7634 10 месяцев назад +1

    నేను మా నాన్న గారి నుండి రిజిస్టర్డ్ వీలునామా ద్వారా,2007లో భూ మినీ పొంది అప్పటినుండి సంపూర్ణ, స్వాధీన హక్కు, భుక్తాలలో వున్నాను. 2016లో మానాన్న గారితో ఒక un registered, వీలునామా, వేలి ముద్ర తో తయారు చేసుకుని, ముటేషన్కు అప్లయ్ చేశారు.దాన్నిం mro reject చేశారు.నాకు mutation అవ్వకుండా అబ్జెక్షన్ అప్లయ్ చేస్తున్నాడు.mro నాకు mutation కి అప్లయ్ చేసుకోవడానికి వెళ్తే ఆగండి మాకు 15రోజులు స్టడీ చేసుకునే టైం ఉంది. అని చెప్పారు. నెల రోజులు దాటిపోయినా అప్లయ్ చేసుకోవడానికి పెర్మిషన్ ఇవ్వకుండా అడ్డు పడుతున్నాడు. పేపర్ పైన వ్రాసి 30పేపర్స్ సబ్మిట్ చేసి received copy పొందినాను. ఈ పరిస్థిుల్లోనే నేను ము టేషన్ ఏలా చేయించుకోవాలి.?.

  • @omsairam4188
    @omsairam4188 Год назад +2

    Thank you sir 👏👏

  • @maheshwarapurajendar5605
    @maheshwarapurajendar5605 Год назад +2

    Telangana lo akada

  • @rameshnoone
    @rameshnoone 6 месяцев назад

    Well explained.thank you

  • @pavanim2002
    @pavanim2002 Год назад +1

    Vakilu yemi cheppandi yemo, courte lu kuda gali loney unnaye ,courte ku petchey, lawyer lu courte fees ladu dabbulu gaali loney ayepothaye ,kaani nyayam jaragadu idi 100%

  • @edunurisrinivas.75azadikaa42
    @edunurisrinivas.75azadikaa42 Год назад +2

    thank you...

  • @bhanushekhar4200
    @bhanushekhar4200 Год назад +1

    vizag లో akada ఉంది

  • @user-ab2cd3ef4
    @user-ab2cd3ef4 Год назад +2

    Sir మా కు 1.38 గుంటలు భూమి వుంది, మా ఫాదర్ చెల్లెలికి గిఫ్ట్ deed కింద మా తాత గారు(1986లొ) 0.22 గుంటలు registration చేసి ఇచ్చారు . మా తాత మరణించిన తర్వాత 1996 లో మిగతా భూమి ని మా ఫాదర్ పట్టా చేసుకున్నాడు. రిజిస్ట్రేషన్ చేసుకోలేదు
    Present మా ఫాదర్ చెల్లెలు మళ్ళీ భూమి తీసుకోవడానికి
    అవకాశముంద? Reply evvandi sir

    • @omsairam4188
      @omsairam4188 Год назад

      పోయి పోయి ఈ దుర్మార్గుడి నే అడగాలి సార్ వీడు ఒక పెద్ద మోసగాడు వీటిని నమ్మి మోసపోవద్దు అండి తల్లిదండ్రులను మోసం చేసిన దగుల్బాజీ వీడు

  • @sivasanvikamachupalle1018
    @sivasanvikamachupalle1018 Год назад +4

    ఆంధ్ర ప్రద్వెష్ లో ఎక్కడ ఉంది

  • @omsairam4188
    @omsairam4188 10 месяцев назад

    ఈ మహానుభావుడు తల్లి తండ్రికి న్యాయం చేయలేదు ప్రజలకు ఏమి చేస్తాడు మీరు ఎలా నమ్ముతున్నారు సార్ దయచేసి ఆలోచించండి