అమ్మ మీరు మీకు నచ్చకపోవచ్చు కానీ మీరు మా ఇంటి దేవతల పూజిస్తే మీరు చెప్పినవన్నీ పాటిస్తాం మీరంటే మాకు చాలా ఇష్టం మీరు మా దేవతలాగా పూజిస్తాం ప్రతిరోజు మీ పాదాభివందనం చేయాలని మా కోరిక
Wooow what a STORY. GOOSEBUMPS. myself and my daughter loved it. Swathi bangalore. I feel so sad for not able to afford your consultation fee. One day may be.
నా చిన్నప్పుడు ఆంధ్ర ప్రభ అని వార పత్రిక వచ్చేది. బడి సరిగ్గా వెళ్ళడం లేదని మా అమ్మగారు అందులో బాల ప్రభ అన్న శీర్షిక కింద చిన్న పిల్లల కథలు వుండేవి. నాకు 5 సంవత్సరాల నుండి బాల ప్రభ తో మొదలు పేట్టి ఇప్పటి దాకా ఆపలేదు
ఉందండి. ఇప్పటికి మార్వడి కుటుంబాలలో మగ పిల్లలకు 17 సం. వచ్చాక చిన్న పంక్షన్ పెట్టి అన్ని కుటుంబాలు తలకొంత డబ్బు వేస్తారు. ఆ డబ్బు అంత ఆ పిల్లవాడికి ఇచ్చి వ్యాపారం చేసుకోమని పంపివేస్తారు. బాగుపడిన, చెడిపోయిన ఆ అబ్బాయి ఇష్టం. ఆ డబ్బు తిరిగి ఇవ్వక్కరలేదు. ఒక్కసారి మాత్రమే ఇస్తారు.
రాజస్థాన్ వ్యాపారులు ఇప్పటికీ అంతేనమ్మా ఆ రాజస్థాన్ నుండి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లోకి వచ్చి వాళ్లకి తెలిసిన వాళ్ళని కూడా తీసుకోవచ్చు వీళ్ళందరూ కలిసి వాళ్లకి వ్యాపారాన్ని పెట్టి ఇచ్చి సహాయం చేస్తారు
రమ గారు మీరు 3 వారాలు క్రితం ఒక కథ చెప్పారు సగం కథ అది మిగిలిన స్టోరీ అప్లోడ్ చేస్తారేమో చూస్తున్న చేయడంలేదు అది ఇద్దరు అక్కచెల్లలు మారు వేషాలతో అడవులో వుంటారు వల్ల నాన్నగారు వాళ్ళకి తెలయకుండా అదే అడవి లో వుంటారు ఆ కథ కంటిన్యూ తెలుసుకోవాలని ఉంది 😊😊
చాలా బాగుంది కథ రమా గారు🙏 ధన్యవాదాలు ఈ కాలంలో పిల్లలకి పెద్ద వాళ్ళు విన వలసిన కథ
అమ్మ మీరు మీకు నచ్చకపోవచ్చు కానీ మీరు మా ఇంటి దేవతల పూజిస్తే మీరు చెప్పినవన్నీ పాటిస్తాం మీరంటే మాకు చాలా ఇష్టం మీరు మా దేవతలాగా పూజిస్తాం ప్రతిరోజు మీ పాదాభివందనం చేయాలని మా కోరిక
Meeru chala adhrushthavanthuralandi Jaya garu. Ramagari tho yeni kathalu vintaru, yeni kotha kotha vishayalu charchistharu. Lucky lady.
Chala manchi viluvalunna katha chepparu Rama garu . Thanks andi.
Mee moham maaku chaala ishtam ramaa gaaru❤❤
😂
చాలా బాగుంది కథ థాంక్స్ అండి మీకు ❤❤❤😂😂😂😂😂
Nenu kooda
Books chadavanu
Kaani listening stories istam
Anduje minaluni follow auta Andi
Super bagundi amma katha❤
Hi rama and jaya garu nice story and be happy your self and take care of health both sister and big mother love you both andi
Very nice story
Wooow what a STORY. GOOSEBUMPS. myself and my daughter loved it. Swathi bangalore. I feel so sad for not able to afford your consultation fee. One day may be.
చాల మంచి జీవితం మీది రమ గారు
Thank you Rama gaaru 😊
చాలా బావుంది అమ్మ కధ మీ ఇద్దరి జత కూడా మాకు చాలా ఇష్టం.
Super story Ramaa gaaru
Hii Ramagaaru Mee Kathalu Vinuttute Chala Happy ga Vuntadi❤👏
Bagundi... Madam
చాలా బాగుంది కథ రమ గారు ❤❤❤❤🙏
Chala baundi andi🙏🏻
Rama mam meeru chala chala Andam n bagutaru, mimmalini meeru chusukoru,memu chustamu kada meeru nijam ga chala chala Andam ga mataladutaru,mee vagdhati mammalini kattipadystundi,nannu nannu nammandi❤
Chala Baga undhi Rama garu
ఈ కథ చాలా బాగుందండి మా మనుమడు కి చెప్తాను,
విజయ గారు అన్నట్లు నాకు కూడా చదవ బుద్దికాదు.😊 నాకు తోడు ఉన్నారు అనుకున్నానండీ.
Very nice Rama garu
ఎంత డల్ గా ఉన్న రమ ఆంటీ స్టోరీ వింటే ఏదో తెలియని ఎనర్జీ గా ఉంటది
Excellent message
Manchi kathatho paatu manchi neeti teliyachesharu RAMA garu meeku dhanyavaadaalu. Ilanti kathalu ippati samaajaaniki compulsory avasaram ilanti kathalu maatalu DJ valuem tho janaalaki cheppali
Ramagaru super
Really Nice 🙏
Super..👌👌👏👏👏👏
Very nice story amma
Nenu kuda ante Rama....M
6 yella vayasu nunde Chandamama chadivedanni ....enno ....taravati rojullo chala Telugu sahityanni chadivanu .....Chandamama chadavadam ...nakento muripem
Chala Bagundhi Manchineethi vunnakatha
Nenu chadhavanu .. ma nanna gari 3 rd class book lo.. chala bagundi
Jayaa garu rama Amma garitho Amma dairy lo konni pegilu novel cheppinchanddi jayaa garu plsss
Vyaparasthidi tho patu rangadu velutharu.. muthya la devi lo kothi tho patu rangadu neti lo digutharu.. alchippalu koti tesukoninvasthundi..
Ma nanna garu ippatiki alage help chestunnaru am so glad to be his daughter❤❤❤❤❤
Ma nanna gari age 69yrs and he is still helping to other business people
Super Amma❤❤❤
Ma annaya naku ee Katha chinnappudu cheppadu naku
Vysya lo unity ekkuva
నా చిన్నప్పుడు ఆంధ్ర ప్రభ అని వార పత్రిక వచ్చేది. బడి సరిగ్గా వెళ్ళడం లేదని మా అమ్మగారు అందులో బాల ప్రభ అన్న శీర్షిక కింద చిన్న పిల్లల కథలు వుండేవి. నాకు 5 సంవత్సరాల నుండి బాల ప్రభ తో మొదలు
పేట్టి ఇప్పటి దాకా ఆపలేదు
Eppatiki undi Amma Komatlu ala chesthunaru nenu chusanu
Meeru na lagane alochistharu😀😀😀
నమస్కారం రమ గారు .హాయ్ జయ మేడం గారు
ఉందండి. ఇప్పటికి మార్వడి కుటుంబాలలో మగ పిల్లలకు 17 సం. వచ్చాక చిన్న పంక్షన్ పెట్టి అన్ని కుటుంబాలు తలకొంత డబ్బు వేస్తారు. ఆ డబ్బు అంత ఆ పిల్లవాడికి ఇచ్చి వ్యాపారం చేసుకోమని పంపివేస్తారు. బాగుపడిన, చెడిపోయిన ఆ అబ్బాయి ఇష్టం. ఆ డబ్బు తిరిగి ఇవ్వక్కరలేదు. ఒక్కసారి మాత్రమే ఇస్తారు.
Story starts from 7.20
Rama garu mee sisters ne oka sari maku chupinchachu kada Meru yepu chepthunte chudali anipisthundi please
Yes maaku kuda katha la pichi maa nanna night cheppu thadu enatiki atha gurinchi maa husband gurenchi sasmasya chepina😂 katha chepi pamputhadu❤
❤❤😅😅
చందమామలో పబ్లిష్ అయిన రెక్కల దేవత కథ చెప్పగలరు (2007 మార్చిలో)
రాజస్థాన్ వ్యాపారులు ఇప్పటికీ అంతేనమ్మా ఆ రాజస్థాన్ నుండి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లోకి వచ్చి వాళ్లకి తెలిసిన వాళ్ళని కూడా తీసుకోవచ్చు వీళ్ళందరూ కలిసి వాళ్లకి వ్యాపారాన్ని పెట్టి ఇచ్చి సహాయం చేస్తారు
Neethi katha
రమ గారు మీరు 3 వారాలు క్రితం ఒక కథ చెప్పారు సగం కథ అది మిగిలిన స్టోరీ అప్లోడ్ చేస్తారేమో చూస్తున్న చేయడంలేదు
అది ఇద్దరు అక్కచెల్లలు మారు వేషాలతో అడవులో వుంటారు వల్ల నాన్నగారు వాళ్ళకి తెలయకుండా అదే అడవి లో వుంటారు ఆ కథ కంటిన్యూ తెలుసుకోవాలని ఉంది 😊😊
Super amma
Chala bagundhi rama garu
Super story Ramagaaru