Chinnanati Chelikade Video Song | Yagnam Movie Songs | Gopichand, Moon Banerrjee | Nede Vidudala
HTML-код
- Опубликовано: 13 сен 2024
- Chinnanati Chelikade Video Song | Yagnam Movie Songs
#yagnamsongs #yagnamvideosongs #yagnammovie #gopichand #nedevidudala #telugusongs
చిన్ననాటి చెలికాడే చురకత్తిలాంటి మొనగాడే
ఇన్నినాళ్ళు నా నీడై ఎదిగాడే.. ఓ....
చిన్ననాటి సిరిమల్లి ఈనాటి కన్నె జాబిల్లి
వెన్నెలల్లె కన్నుల్లో కొలువుందే ఓ....
రమ్మనే తన అల్లరి ఝుమ్మనే నా ఊపిరి ఓ.... ఓ....
చిన్ననాటి చెలికాడే చురకత్తిలాంటి మొనగాడే
ఇన్నినాళ్ళు నా నీడై ఎదిగాడే.. ఓ....
సూర్యుడైనా చల్లారడా వాడిలో వేడికి
దాడిలో వాడికి ఎప్పుడూ ఆ ధాటి కనలేదని
చంద్రుడైనా తలదించడా చెలియ చిరునవ్వుకి
చెలిమిలో చలువకి ఎన్నడూ తన సాటి కాలేనని
చిగురాకులై కొండలే ఊగవా చెలరేగు వేగానికి..
సిరిమువ్వలై గుండెలే మ్రోగవా వయ్యారి సయ్యాటకి
మాటల్లో మంటలు మనసంతా మల్లెలు స్నేహానికి అర్థమే తానుగా
రమ్మనే ఆ అల్లరి కమ్మగా మది తాకిడి
తరలిరావా ఆ తారలూ రేయి నడిజాములో
వాలుజడసీమలో జాజులై తల దాచుకుంటామని
మురిసిపోవా రాదారులు వాయువేగాలతో
వేయి సరదాలతో తానిలా వస్తున్న కబురే విని
మారాణి పారాణి పాదాలతో ఈ నేల పులకించగా
మారాల గారాల గానాలతో ఈ గాలి కవ్వించగా
కురిసే చిరుజల్లులు విరిసే హరివిల్లులు ముందే చెలి రాకనే చూపగా
జుమ్మనే నా ఊపిరి ఆమెకే ఎదురేగనీ ఓ...
చిన్ననాటి చెలికాడే చురకత్తిలాంటి మొనగాడే
ఇన్నినాళ్ళు నా నీడై ఎదిగాడే.. ఓ....
చిన్ననాటి సిరిమల్లి ఈనాటి కన్నె జాబిల్లి
వెన్నెలల్లె కన్నుల్లో కొలువుందే ఓ....
రమ్మనే తన అల్లరి ఝుమ్మనే నా ఊపిరి ఓ.... ఓ...ఓ
Super
❤
❤❤❤
Super super super ❤❤❤
ఈ సాహిత్యం రాసిన సిరి వెన్నెల గారు పాట పాడిన SP బాలు గారికి శ్రేయ ఘోషల్ గారికి నా హృదయపూర్వక అభినందనలు ❤
ఎందుకో తెలవదు పాట చూస్థున్నంత సేపు తెలవకుండానే కళ్లెమ్మట కన్నీటి ధార 😭😭😭😭
yes
That is Mani Sharma. Melody King
@@Lovely_Venessa@
🤣🤗🤗🤗🤗😬🤤🐔🐔🐔🐔🐔🐔🐔😬😬🤩🤩9lm
1111¹1¹111¹¹¹1¹¹111111111111111111¹111¹111111111111111111111111111111111¹1
My Love song❤❤❤❤❤❤❤❤
గోపీచంద్ దేఇ హార్ట్ ఫ్యాన్స్ హైదరాబాద్
Anybody lisiting 2024👍👍like it
Me
Still love
𒐪
ఓ0
More times lisiting in 2024
Daily one time
ఇటువంటి పాట ఈయనకు జన్మలో దొరకదు.ఐ వాగ్దానం
నా చిన్ననాటి పాట......
ఇప్పటికీ తెలియదు ఎక్కడ ఉందో నా సిరిమల్లి
Lyrics lives for ever in this song....
ఎన్ని సార్లు విన్నా .... వినాలనిపేస్తుంది 🖤
ఎన్ని సార్లు విన్నా.... వినాలని పించే... మంచి సాంగ్ 🌹💞👌👌
❤❤😂😂😂😢😮😮❤❤😮🎉🎉🎉😂😂😅😮😅😅😮😮199
🎉
ఉ🎉🎉🎉😮😢ౠ 2:42 2:42 2:42 2:43 తమ టైటిల్ ఉంటే ఫోన్ లో మా😮😢 బాబాయ్🎉😮ౠౠఠణ😮 బాయ్ వేసి ఒక నిముషం వేపి
Ambani alludu sir
@@laxmanchary955
2:43
2023 lo uinna vallu anthamandhi🤚🤚❤️❤️
Ee song upload chesinde 23 lo
@@Breaker_69❤❤❤❤❤❤❤❤❤❤❤
Pppppppppp
Nduku anta Niku avasarama antha mandhi vinte
@@RamaKrishna-cw5lc neku avasaram leykapothey enduku comment chesav mare
Chigurakulai kondele ugava chelaregu veganiki no words Shreya Ghoshal ❤❤
Ayina appatlo songs ki ippatlo songs ki chala theda undi
Old is God
❤❤❤❤ appatlo anni natural ga undedi
But ippudu anni vfx 😢
2024 లో వింటున్న వాళ్ళు ఎంత మంది
Entha mandho telusukoni evaridhi kudusthav ra erri puka lanja koduka vaallandhari aathulu peekuthava bosidike
❤❤
❤❤❤❤
❤❤❤
❤❤
2024 వింటున్న వాళ్ళు ఎంత మంది
బాలు గారి పాటల్లో తీయదనం.... నాకు ఈ పాట వింటే ఆకలి వేయదు
Avnu only tea taagalanipisthundhi anthe..
Hi
Sir
😂@@user-maheshRoyal493
Gopi chand garu
Excellent Hero
Ma Rani parani padhalathoo e nela pulikinchaga.....Maraala garalaa ganalatho..e gaali kavvinchagaa 😇🎵🎶
Ee cinemaa re release chesthe baagundu 😢
మణిశర్మ మ్యూజిక్ ఒక లైక్..
ఎన్నిసార్లు విన్నానో నాకే తెలియదు ❤❤❤❤❤ na fav
🎉🎉🎉🎉🎉🎉🎉😢🎉🎉😢😢😢😢😢😢😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
May be 100 tym vinnanu❤❤❤
Same 😊
చెలికాడు = boyfriend
చెలియ/చెలికత్తె = Girlfriend
రెండూ కూడా తేఁట తెలుఁగు మాటలే❤️
A1
😂😂
@@user-yj8qr6jg1l
యో దాంట్లో నవ్వడానికి ఏముంది?
Boyfriend - English
ప్రియుడు - సంస్కృతం
చెలికాడు - తేఁట తెలుఁగు
Girlfriend - English
ప్రేయసి - సంస్కృతం
చెలియ - తేఁట తెలుఁగు
చెలికత్తె అంటే ప్రియురాలి యోగక్షేమాలు చూసేవారు
😂
2024 లో కూడా వినే వాళ్లు ఒక like వేయండి❤️
Meeeeeee❤
. o,
😊
Guddhalo pettukuntava ra likes ni erri puka lanja koduka
Me S.L
Q@@user-rv1bw3qs4y
2050 lo kuda vine vallu vunte oka like vesukondi 😂
Antha varaku nenu unte like chestha brother
@@user-uy8je1ez3f anthavaraki aagalsina pani ledhu ippudu kuda like kottochu 😅
Nepal velli vinu bro
🎉😢😢😢😢😢🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😢🎉😂❤😅😮😊😊❤❤❤❤❤
2050 enti 3050 lo kuda vintaarule😂
Melodies lo manisharma ante adho magic... Melodious lo SA raj kumar minchi baga ichina musician only manisharma matrame
❤❤❤ ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం ❤❤👌👌👌
My favorite song ❤❤❤❤❤
I love this song.. ❤😍👌
2024 kuda vintunam
యజ్ఞం గోపీచంద్ ❤
Superb Choreography ❤❤❤❤❤
Camara angles kuda chala bagunnyai
Superb song
2024 lo vinevallu like
Gopi Annaya 🔥🔥🔥
Nuvve heroine aa❤❤❤❤
ఎన్నిసార్లు విన్నా మైమరచిపోతాము..
శ్రేయ నీ శ్రుతి రాగంలో ఏదో మంత్రం దాగి ఉంది.ఇట్టే లాగేసుకుంటావు నీ వాయిస్ తో.ఇక మన లెజెండరీ గురించి పెద్దగా చెప్పనక్కరలేదు. ఏ గీతం పాడిన ఆ గీతానికి అందం వస్తుంది
Same feeling ❤.... Shreya Ghoshal fan
❤జయం…విలన్…ఇప్పడు హీరో…సూపర్ 😢గోపిచందు సిని మాలు చూస.గడ్ వెర్ వెల్…పరసన్…ఐలైక్…డబ్బు…ఎప్పడు…గోప్పది కాదు…❤మనం పవర్ గావుండాలి…😊
Ori devudaa idhem song ra babu. 😢😢😢❤❤❤❤👏👏👏👏👏👌👌👌👌👌👌👌simply goosebumps. ❤❤❤❤
❤Iloveyou so much sriiiii❤
Ever green song
2024 lo vintanu Anne vallu like cheyandi..🎶🎶👌👌😘
2024 lo vinevallu like cheyandi...😊
Me
Haii
2024 lo chustunna vallu oka like vesukondi
Melody Brahma mani sir songs vera level
My Favorite Song From Yagnam Movie..... Die hard fans of Macho Star Gopichand Annayya 🔥❤️💯🥳😊🎉
Balu garu padatam valli gala e pataku entha theyyadhanam venalanipesthunne untundhe bor kottadhabba ❤❤❤❤❤❤❤❤❤❤😊
Song ni ala lapi edisaru great mani sir meru melody Bramha
Old is gold ❤💯
Ee movie eppudu theatr lo re release chesthe entha mandhi veltharu friends ❤
I want ree release
Enni sarlu vinnano nake teleedu ❤❤❤❤❤❤❤❤❤all time my fvt song
Jummane naa oopiri aameke yedhuregani ❤❤❤👌👌👌 04:42
Jai bholo Manisharma ki
Ee song hostello untuna gilrs andariki dedicated❤❤
Lovely songs🍫🌷🌹
I love mani Sharma garu....❤
Hiroine am vundhi mowwa 😊
E song enni saarlu vinna bale vuntadi
I don't know telugu I'm from tamilnadu l like this song verymuch and everyday i hear to this song❤ and my most favourite 2 singers spb sir and shreya mam
సూపర్ సాంగ్స్ ❤❤❤❤❤
E Song Anto Kaani only October 2023 E Month Lo Baga Vinali aanipinchindhi Eppataki 10 Time's Vinunnanu Song Bagundhi Kadha Friend's ❤❤❤
I hear this sng day by day,Super sng lots of love from kerla❤❤❤🥰🥰🥰🥰
Super song i love shreya ghosal
This is my one of the favourite song...❤❤❤
2023 lo kuda my favourite song 🎵🎧🎧
కులం కాదురా అమ్మయి కాబట్టి ప్రేమించిన తెలియ చెప్పిన డైరెక్ట్ర్ కథ రచయత కి దండాలు
Aaa song mik matrame set avutundhi
చిన్ననాటి చెలికాదు చూరా కత్తి లాంటి మగవాడే
So very very beautiful song and music 🎶😊❤❤
Araku location ❤❤❤
Em rasevu guru💗
Hi friends 2023 e song vinavalu like vesukondi please ❤❤❤
Balu gariki na padhabi vandhanalu nd Shreya goshal madam ki
Super
షూటింగ్ మా ఉలోనే జరిగింది 60 పర్సెంట్ సాంగ్
Rishi❤❤😊😊❤
I love this song
2024 lo vinna valu anthamandhi unnaru
Singers voice superb male and female
Spb and Shreya Ghoshal
Child.wood.song❤❤❤🎉🎉🎉
2024 yavarainaa unnaraa❤
Song chala bagundi
❤ Always gopichand sir favourite🎉, ❤
Movie lo heroin name shailu and your shailu 🥰
@@chinna3337thank you🙏
@@shaila_shailu_22892 sooo welcome 🥰
❤❤❤❤❤Me S.L
❤❤❤❤❤❤❤ love you
హీరోయిన్ బాగానే ఉంటుంది అయినా ఇంకో సినిమా అవకాశం రాలేదు
Shreya ghoshal voice 👌👏💯
2024 attendance pleaseIF YOU ARE LISTENING TO THIS SONG YOU HAVE WONDERFUL MUSIC TASTE
❤ super 😢real😮hero😮
Gopi ❤chandu😮
Vote✊Who want Re-release to this movie
I am
spb&sreya super singers
Super song
Movie super😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
🎉 🎉🎉❤❤ super
🙏🙏👌👌👌
lovely song
My favourite song in my 10th class
❤️❤️❤️❤️👌👌🌹🌹🌹🌹🌹🌹
My favourite gopi chand
My sweet song ❤😅
2024 lo vinna vaallu like cheyandi
❤