ఇ పాట రాసిన రచయిత కి పాదాభి వందనం చేస్తున్న, ఎందుకు అంటే ఇ పాటలో హీరో హీరోయిన్ ని పొగుడుతూ కోషెన్ చేస్తు పడతాడు నా మీద నీకు ప్రేమ లేదా అని కాని హీరోహిన్ చాలా తెలివిగా ఆన్సర్ ఇస్తుంది ప్రేమించట్లేదు అని చెప్తూనే ప్రేమిస్తు తనని దీపంలా పోల్చుకుంటుంది, అది తెలిసిన హీరో అన్యాయమె అనేసరికి హీరోహిన్ నా కన్నా ముందు నీదే అన్యాయం అని చెప్తుంది... 👌👌💐💐😘😘 i love this song మనసుతో వినే పాట ❤💚💙
ఏ, అందాల నదివే నన్నందులోన ముంచేసావులే నువ్వే నా గుండె మీద గుచ్చేసే చందనపు చక్కవే నువ్వే చంద్రవంక వదలను ఇంకా ఆ ఆఆ నా కడదాకా చెఱుకు చూడని తీపి నువ్వే మరక అంటని మెరుపు నువ్వే చిలిపి నవ్వుల చినుకు నువ్వే ఓలమ్మో చిత్రంగా నాపైకి దూకినావే మందారమా మాటాడుమా కనుసైగలేంతో కష్టమే నీ కష్టమే చూస్తుండడం నా మనసుకెంతో ఇష్టం సర్లే మరి గుసగుసలతో గడిపేసుకుందాం కాలమే ప్రతి గోడకి చెవులుంటవి విని ఊరుకోదీ లోకమే లోకంతో ఏం పని ఉందే మన పాటికి మనమే ఉంటే ప్రతి దానికి తలవంచితే దక్కేనా స్వాతంత్య్రమే ఈ ప్రేమలోన స్వేచ్ఛకింకా చోటే టెన్ టు ఫైవ్ ఉండదులే ఒకరి హృదయంలో ఇంకొకరు బందీలవ్వడమే ఏ, అంనన్నందులోన ముంచేసావులే నువ్వే నా గుండె మీద గుచ్చేసే చందనపు చక్కవే సందేహమా సంతోషమా ఏదోటి కొంచం చెప్పవే ఎద లోపలా ఏమున్నదో చెప్పేంత దాకా ఆగవే సరదాపడే సమయాలకి సరిహద్దు గీస్తే పాపమే సుడిగాలిలా చెలరేగితే అల్లాడిపోదా దీపమే ఇన్నిన్ని మాటలు రేపే నిన్ను దీపం అనుకోమంటే అన్యాయమే అన్యాయమే ఇది చాలా అన్యాయమే ఆ మాటకొస్తే అన్యాయంలో నేన్ నీ తర్వాతే అయిన గాని నన్నే అనడం నీకొక అలవాటే ఏ, చంద్రవంక వదలను ఇంకా నా కడదాకా
yee అందాల నదివే నన్నందులోన ముంచేశావులే నువ్వే నా గుండె మీద గుచ్చేసే చందనపు చెక్కవే నువ్వే... హే చంద్రవంకా..వదలను ఇంకా.. నా కడదాకా.. 🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓 మందారమా మాటాడుమా కనుసైగలెంతో కష్టమే నీ కష్టమే చూస్తుండడం నా మనసుకెంతో ఇష్టమే సర్లే మరి గుసగుసలతో గడిపేసుకుందాం కాలమే ప్రతి గోడకి చెవులుంటవి విని ఊరుకోదీలోకమే లోకంతో ఏంపని ఉందే మన పాటికి మనమే ఉంటే ప్రతిదానికి తల వంచితే దక్కేనా స్వాతంత్రీయమే ఈ ప్రేమలోన స్వేచ్ఛకింక చోటె ఉండదులే ఒకరి హృదయంలో ఇంకొకరు బంధీలవ్వడమే ఏ అందాల నదివే నన్నందులోన ముంచేశావులే నువ్వే నా గుండె మీద గుచ్చేసే చందనపు చెక్కవే నువ్వే 🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓 సందేహమే సంతోషమా ఏదోటి కొంచం చెప్పవే ఎదలోపల ఎమున్నదో చెప్పేంత దాకా ఆగవే సరదా పడే సమయాలకి సరిహద్దు గీస్తే పాపమే సుడిగాలిలా చెలరేగితే అల్లాడిపొదా దీపమే ఇన్నిన్ని మాటలు రేపే నిన్ను దీపం అనుకోమంటే అన్యాయమే అన్యాయమే ఇది చాలా అన్యాయమే ఆమాటకొస్తే అన్యాయం లో నేన్నీ తరువాతే ఐనగాని నన్నే అనడం నీకోక అలవాటె ఏ చంద్రవంకా వదలను ఇంకా.. నా కడదాకా..
Excellent movie sir congratulations for movie making family members special u sir nice music and every one performance was it was so clear and excellent beautiful song❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఏంత మంది ఈ సాంగ్ నీ రెండు సార్ల కంటే ఎక్కువ విన్నారు ❤.......
50 vinanu
So many times
Sooooo sooo many times👌song more than 100 tms
నేను
Too many times❤loved it
కొన్ని సాంగ్స్ ఎప్పటికీ నిలిచిపోతాయి..శ్రోతల హృదయాలలో♥️😘
ఎన్ని సార్లు విన్నా ఏదో తెలియని ఫీలింగ్ ❤ 100టైమ్స్ విన్నా కనడ లో ఇంకా చాలా భాగుంది
Yes
కన్నడలో soul ఫీల్ ఉంటుంది.. ఎందుకంటే అదే ఒరిజినల్
@@princerana1374😊😊😊😊😅😅😅😊😅😅😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
❤❤❤❤❤❤❤❤❤❤❤❤h ol k@@princerana1374
ఆ మాటకొస్తే అన్యాయం లో నేనీ తరువాతే అనే లైన్ మామూలుగా లేదు గుండెల్లో చెప్పలేని అనుభూతి ❤❤❤❤❤❤
❤
❤❤
Yes
😊😊
Yes❤❤
పాట రాసిన వాళ్ళు కి మరియు music డైరెక్ట్ గారు కి ఒక లైక్ వేసుకోండి లిరిక్స్ సూపర్ ❤
ఆ మాటకొస్తే అన్యాయం లో నేనీ తరువాతే ... వింటుంటే మాటల్లో చెప్పలేని ఆనందం❤️❤️❤️
Naku a lines chala istam
Yes I keep on repeating this words to my husband , ఆ మాటకొస్తే అన్యాయంలో నేన్నీ తరువాతే అయిన కానీ నన్నే అనడం నీకు అలవాటే 😂
❤
@@nagavamsivamsi643 ss#s sssz zz s sss ss sssww%
😂,,,,,. హెన్క్ 💯20😮మ్మ్
ఆ మాటకొస్తే అన్యాయం లో నే నీతర్వతే ... 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌❤️❤️❤️
❤❤❤❤👌👌👌👌ఎన్ని సార్లు విన్న ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది 😍😍😍😍
Kannada,telugu,malayalam......anni భాషల్లో కూడా చాలా బాగా పాడారు....
2024 vintunavaru ok like
మందరమ మాట్లాడు మా కను సైగలు ఎంతో కష్ట్టమే లిరిక్స్ ఐతే మామూలుగా లేదు ఎన్ని సార్లు విన్నా కూడా వినాలనిపిస్తుంది ❤❤
కొన్ని కొన్ని మరిచిపోలేని జ్ఞాపకాలలో మరిచిపోలేని పాట ఇది.❤❤❤
ఇ పాట రాసిన రచయిత కి పాదాభి వందనం చేస్తున్న, ఎందుకు అంటే ఇ పాటలో హీరో హీరోయిన్ ని పొగుడుతూ కోషెన్ చేస్తు పడతాడు నా మీద నీకు ప్రేమ లేదా అని కాని హీరోహిన్ చాలా తెలివిగా ఆన్సర్ ఇస్తుంది ప్రేమించట్లేదు అని చెప్తూనే ప్రేమిస్తు తనని దీపంలా పోల్చుకుంటుంది, అది తెలిసిన హీరో అన్యాయమె అనేసరికి హీరోహిన్ నా కన్నా ముందు నీదే అన్యాయం అని చెప్తుంది... 👌👌💐💐😘😘 i love this song మనసుతో వినే పాట ❤💚💙
ఎన్ని సార్లు విన్న ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది
Really ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిచ్చే song ❤️
అన్యాయమే,అన్యాయమే ఇది చాలా అన్యాయమే..
ఆ మాటకొస్తే అన్యాయంలో నేన్ని తరువాతే
అయిన గాని,నన్నే అనటం నీకోక అలవాటే ❤❤❤
Prathi dhaniki thalavanchithe...dhakkena swathanthrame....waahh..wt a lyrics...
Yes
నా జీవితంలో ఇంత మంచి సాంగ్ వినలేదు
నీ ప్రేమల్లోనా స్వేచకింక చోటే ఉండదులే ఒకరి హృదయాలో ఇంకొకరం బంధిలవడమే.......హే అందాల నదివే.....💞💞💞💞 సూపర్
ఏ, అందాల నదివే
నన్నందులోన ముంచేసావులే
నువ్వే నా గుండె మీద
గుచ్చేసే చందనపు చక్కవే
నువ్వే చంద్రవంక
వదలను ఇంకా ఆ ఆఆ
నా కడదాకా
చెఱుకు చూడని తీపి నువ్వే
మరక అంటని మెరుపు నువ్వే
చిలిపి నవ్వుల చినుకు నువ్వే
ఓలమ్మో చిత్రంగా నాపైకి దూకినావే
మందారమా మాటాడుమా
కనుసైగలేంతో కష్టమే
నీ కష్టమే చూస్తుండడం
నా మనసుకెంతో ఇష్టం
సర్లే మరి గుసగుసలతో
గడిపేసుకుందాం కాలమే
ప్రతి గోడకి చెవులుంటవి
విని ఊరుకోదీ లోకమే
లోకంతో ఏం పని ఉందే
మన పాటికి మనమే ఉంటే
ప్రతి దానికి తలవంచితే
దక్కేనా స్వాతంత్య్రమే
ఈ ప్రేమలోన స్వేచ్ఛకింకా
చోటే టెన్ టు ఫైవ్ ఉండదులే
ఒకరి హృదయంలో
ఇంకొకరు బందీలవ్వడమే
ఏ, అంనన్నందులోన ముంచేసావులే
నువ్వే నా గుండె మీద
గుచ్చేసే చందనపు చక్కవే
సందేహమా సంతోషమా
ఏదోటి కొంచం చెప్పవే
ఎద లోపలా ఏమున్నదో
చెప్పేంత దాకా ఆగవే
సరదాపడే సమయాలకి
సరిహద్దు గీస్తే పాపమే
సుడిగాలిలా చెలరేగితే
అల్లాడిపోదా దీపమే
ఇన్నిన్ని మాటలు రేపే
నిన్ను దీపం అనుకోమంటే
అన్యాయమే అన్యాయమే
ఇది చాలా అన్యాయమే
ఆ మాటకొస్తే అన్యాయంలో
నేన్ నీ తర్వాతే
అయిన గాని నన్నే అనడం
నీకొక అలవాటే
ఏ, చంద్రవంక
వదలను ఇంకా
నా కడదాకా
ఫ్నోం
@@mamathathupakula6521 ante?
Super broo
nice
Super song...
Last line lo voice awesome....... total music 🎵🎶 very magical
నా జీవితం లో ఎక్కువ సార్లు విన్నా పాట ఇదే
Papaoahdjdbdh
మనసుకు హాయిగా వుంటుంది పాట వింటున్నంతసేపు
How many of you love this song..?
I Love It
Hey andhla nadive nannu andhulo musisavuli 😊😂
లిరిక్స్ 👌👌
సింగింగ్ 👌👌
మ్యూజిక్ 👌👌
Totally 👌👌👌
Kantara telugu original vere undi but E lyrics బాగున్నాయి... Super 👌 👌 👌 👌 👌 🔥 🔥 🔥 🔥
Excellent Lyrics and Music.. Singer's Voice is Amazing
Superb song
Yenni sarlu vinna e song Inka vinaalanpisthundi ♥️💋💞💟💓🌹💚💕❣️❣️💋♥️🙏👌👍💟💓
Same naku kuda
Daily 5 times kantte yekkuve vinttunna 😁
Naku kuudaa
Naku kuda super undhi
Same here
నేను ఇప్పటి వరకు 100 విన్నాను అర్థం చాలా బావుంది
Such a beautiful song,Super lyrics, superb song👌👌👌🥰🥰🥰
లెక్కలేనన్ని సార్లు విన్నాను..అన్న. సూపర్ సాంగ్
మంచి అర్దం ఉన్న పాట...ఇప్పటికీ ఎంత మంది వింటున్నారు❤❤❤❤❤🎉🎉🎉
మాటల్లో చెప్పలేనంత ❤❤❤❤
కువైట్ లో కారులో దుమ్ము లేప్తా ఈ సాంగ్ 🔥
Asalu e song vinakunda undalekapotunna . Na wife first vinipinchindi car lo…I loved this song and my wife too 🥰🥰😘😘 love from USA 🇺🇸
Hi
Beautiful song.. Music excellent 😍
108 times vinna bayya e song aina maind lo Nuchi povatam ledu...... ❤️❤️❤️
నేనొక 200 సార్లు విని ఉంటాను
My husband loves this song and always prefers this for the first song for listening ❤😊 🎉
2024 lo vine vallu one like👍
Heart melting lyrics 😍❤️🌹
Love this song from Kerala ❣️💕
3:44 what a romantic lyrics yea..... తెలుగు లో ఉన్న మ్యాజిక్ ఎ వేరు
Rojuloo okkasari vine vallu....?
Super 👌 every day vintune untaa
సూపర్ సాంగ్ ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది❤❤❤❤❤❤❤❤❤❤❤
yes
Nenu daily vintuna 24hors vintun chela bagundhi song
Superb lyrics 😍
Ee song bavuntundhi
Cheruku kooda choodani theepi nuvvey ,maraka antani merupu superb
Challagali thakuthunna song kooda chala bavuntundhi
Nenu 200 plus times vinna
Daily vinta oka ❤
Nenu daily vintnanu what song mind lo unchi povitmamuleduhaa
Chinmayee 😌💫
E song ki nenu ala addict ayyanu ante daily oka 10 times ayina kachithanga vinta antha nachindhi NO WORDS TO EXPRESS ☺️🥰
Music can changes the every mood especially this bgm and lyrics
yee అందాల నదివే
నన్నందులోన ముంచేశావులే నువ్వే
నా గుండె మీద గుచ్చేసే చందనపు
చెక్కవే నువ్వే...
హే చంద్రవంకా..వదలను ఇంకా..
నా కడదాకా..
🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓
మందారమా మాటాడుమా కనుసైగలెంతో కష్టమే
నీ కష్టమే చూస్తుండడం నా మనసుకెంతో ఇష్టమే
సర్లే మరి గుసగుసలతో గడిపేసుకుందాం కాలమే
ప్రతి గోడకి చెవులుంటవి విని ఊరుకోదీలోకమే
లోకంతో ఏంపని ఉందే
మన పాటికి మనమే ఉంటే
ప్రతిదానికి తల వంచితే
దక్కేనా స్వాతంత్రీయమే
ఈ ప్రేమలోన స్వేచ్ఛకింక చోటె ఉండదులే
ఒకరి హృదయంలో ఇంకొకరు బంధీలవ్వడమే
ఏ అందాల నదివే
నన్నందులోన ముంచేశావులే నువ్వే
నా గుండె మీద గుచ్చేసే
చందనపు చెక్కవే నువ్వే
🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓
సందేహమే సంతోషమా ఏదోటి కొంచం చెప్పవే
ఎదలోపల ఎమున్నదో చెప్పేంత దాకా ఆగవే
సరదా పడే సమయాలకి సరిహద్దు గీస్తే పాపమే
సుడిగాలిలా చెలరేగితే అల్లాడిపొదా దీపమే
ఇన్నిన్ని మాటలు రేపే
నిన్ను దీపం అనుకోమంటే
అన్యాయమే అన్యాయమే ఇది చాలా అన్యాయమే
ఆమాటకొస్తే అన్యాయం లో నేన్నీ తరువాతే
ఐనగాని నన్నే అనడం నీకోక అలవాటె
ఏ చంద్రవంకా వదలను ఇంకా..
నా కడదాకా..
Chepalenu ani salu vinanu nenu Ee song
Ever green song ee paata rasina✍️ vallaki..💅🏿..👌..
E song telugu lo kante kannada lo chaaha bagundi.. Vijaya prakash voice lovely.
Chinmayi voice super ❤❤❤❤❤
Roju 10 times vintta boss e song ni ❤
Such a beautiful song 🎧🎶🎶🎶 i love this song ❤️
Daily 10 times vintanu e song ni
Palle velugu bus+ window seat+ Cristal clear headset6+ this song deadly combination swargam theladam kayam....
Nenu e film 5tim chusanu ❤❤❤
Original kirak undhi ❤❤❤ kannada lo 🔥❤
Meaningful Song ❤️Paru
My kanna recently fvrt song... So I'm watched many tyms
Idhi vintuntey manasu , mind antha relax
Yes
ఈ పాట నాకు ఎందుకో నచ్చింది music కూడా ❤️😘🥰
All most 100times vinumtaaa
Song vinte teliyani feel
Chevulaki entha impugaa undo paata.. romantic
ఎంతమంది ఈ సాంగ్ నీ రెండు సార్లు కంటే విన్నారు😘
Amazing 👏lyrics perfect 🥰
Am song raa Babu super vundhi😊❤ SaiTeja....
❤ i love this song 😍💕💕💕💕 pichi pichi ga nachesindhi
Super lyrics
Listen it in Kannada it's very beautiful song in Kannada🥰🥰🥰
సూపర్ సాంగ్
Daily I listen in this song ..very peaceful
I love this song beautiful and peaceful to my heart...❤❤❤❤❤❤
ప్రతి మాటకి తల వంచితే దక్కేనా స్వాతంత్య్రం. .. ..❤❤❤లిరిక్స్
Edo okasari sudden ga vini...ippudu matram addict aipoi daily vinevallu unnara....❤
Daily vintanu ❤❤❤😊
Insta lo reel chusi song vinna vallu entha mandhi ❤
Ne Prema lo na swecha ki inka chotte vundaddu le ❤
Excellent movie sir congratulations for movie making family members special u sir nice music and every one performance was it was so clear and excellent beautiful song❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Sonthamaina vallu pakkana unna duramundalsi vasthe elanti bashey vasthundi ...very nice lyrics....langauge of pure love.....
ఎన్నిసార్లో లెక్కలేదు
E song ni nennu chala times vinnanu ayyina enka enka vinnali anipistunee unttadhii ❤❤❤❤
I love this song❤️❤️
Such a beautiful song.....❤️🥰🥰🥰
Chandra vanka vadalanu inka ❤ na kadagaka 😊😊😊😊whah wa❤❤❤❤
Ear & Eye feast
Thanks to the whole team🎉
Singers voice amazing❤
My husband express his love indirectly by this song so that I love this song 🙂 hope we will meet soon it's been so long
Best of luck
All the very best ur love... Keep until to end... Pichi pichi ga preminchukuntu undali apude life colourful... 💐💐💐
My hus also
Thank you dear u r always my crush ..i deserve your love.... keep smile...this comment had after we met
Super akka
Uncountable 🎉❤❤❤❤❤
Beautiful song ❤️❤️❤️❤️❤️❤️❤️
Supar pic bro 😊😊