Book your FREE CALL with Ditto - bit.ly/3YEC5Yf Instagram లింక్ : instagram.com/teluguassets/?hl=en Telegram లింక్ : t.me/TeluguAssetsChannel Twitter లింక్ : twitter.com/TeluguAssets Free DEMAT ACCOUNT: నేను రికమెండ్ చేస్తున్న Demat Account - tinyurl.com/yh6o7b8p "మీలో ఎవరు కాబోయే కోటీశ్వరుడు" (Telugu Book): play.google.com/store/books/details?id=E-rgDwAAQBAJ నాతో మాట్లాడాలంటే Callme4 App లో ID: CSG@cm4 (TeluguAssets అని గాని, srinivas chikati అని గాని Search చేసినా సరిపోతుంది.)
Very clear and informative and Sir, but there is a correction in the 2nd &9th point explanation. Our insurance premiums are not fixed in health insurance. It changes after every 5-7 years according to the age slab determined by the insurance provider. Appreciate if you can suggest any insurer which gives fixed premium for entire life span of any health policy.
మీ ఆరోగ్యం మీ చేతిలో ఉండాలి. డాక్టర్ల చేతిలో కాదు. 1. ఖాదర్ వలి వీడియో చూసి,మంచి విషయాల తెలుసుకుని సిరిథానియాలు తింటూ ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోండి. 2. హోమియోపతిని పాటించడం వల్ల అనారోగ్యపు అలవాట్లు మీరే సరి చేసుకోగలుగుతారు. 3. పయిన రెండు సూత్రాలు పాటించితే Insurance లేకుండానే హాయిగా ఉండవచ్చు.
All the best sir. మీకు తెలియని విషయం ఏంటంటే, ఖాదర్ వలీ, మంతెన, రామకృష్ణ వీరందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ వుంది. Check చేసుకోండి. ఇండియా లో వున్న ప్రతీ ఒక్క డాక్టర్ health insurance coverage లో వున్నారు. ఇది మీ information కోసం మాత్రమే. మీరు చెప్పిన సూత్రాలు పాటిస్తే, ఆరోగ్యంగా వుండవచ్చు. వారికి accident అయితే treatment అవసరమా లేదా అనేది మీరు క్లారిటీ ఇవ్వలేదు.
@@TeluguAssets 1.మనం ఉద్యోగం చేస్తున్న కంపెనీ ఇచ్చిన health insurance పనిచేస్తుంది. 2.కుటుంబం కోసం సొంతగా తీసుకున్న insurance పనిచెయ్యడం కష్టం.. మోసపోవడానికి అవకాశం చాలా ఎక్కువ.
Thanks for your health insurance video if any one admitted in hospital who is authorized person and whom to dwelt our problems make an videos about hospital in side problems how to resolve
మీరు చెప్పిన విధానం బాగుంది కాని Health insurance వల్ల peddha గా లాభం ఎమ్ వుండదు. Waste policy confirm avvatanike చాలా తిప్పలు పెడతారు. పైగా రూల్స్ పాలసీ తీసుకున్న time కి మన కి ఎమైన health problems ఉంటే వాటికి 3 yrs dhaataake వర్తిస్తుంది అంట. That to 24 hours hospitalizations ayithene Vaallu money pay chestharata. అదీ కాక hospital వాళ్లు health insurance అనగానే చేసిన ట్రీట్మెంట్ చేయని ట్రీట్మెంట్ అన్ని కలిపి ఫేక్ బిల్ వేసి మన దగ్గర extra తీసుకుంటారు మనీ నేను చూశా మా relatives ని ఇలాంటి problem face చేసిన వాళ్ళని. ఆ మాత్రానికి పాలసీ ఎందుకు? పాలసీ మీద పెట్టే శ్రద్ద హెల్త్ పై పెట్టి మంచి బ్యాలెన్స్ ఫుడ్, యోగా చేసుకుంటే సరి. వాళ్ళకి పెట్టే మనీ saving చేసుకుంటే సరి.
@@TeluguAssets 😀😀అవునా... Anyway thanks for reply sir. Terms and conditions English lo untay kadhandi avanni telugu లో చెప్తూ కొన్ని videos చేయండి సర్. నచ్చిన vaalle తీసుకుంటారు పాలసీ..... చాలా మంది కి టర్మ్స్ అండ్ conditions theleeka single NP కర్చు pettakkarla అనుకుoటారు. ముందుగా తెలిస్తే మెంటల్ గా ప్రిపేర్ అయ్యి నచ్చితెనే తీసుకుంటారు. 💐💐💐
Prefer to take Base Policy as Max as Possible,Sub Limits are based on Base Policy, Top Up other are Supportive only, Useful for general Claims and Accidental Cases
నాకు ప్రతి సంవత్సరం ప్రీమియం పెరుగుతోంది. నేను దానిని వాడక పోయినా, ప్రీమియం ఎందుకు పెంచుతున్నారు అని ఎవరిని అడిగినా చెప్పలేదు. దయచేసి ప్రీమియం పెరగ కుండా ఉండాలి అంటే ఏమీ చేయాలి? ప్రీమియం పెరగని ఏవనా insurance policy ఉంటే చెప్పండి
ఇలా మీరు చెప్పినప్పుడు, బాగానే ఉంటుంది. నేను star health insurence (స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్) 25 లక్షల కి కట్టాను, సం., నికి 28,000/- online లో policy bazaar ద్వారా కట్టించుకొను సమయం లో చాల సులువు గా డబ్బులు తీసుకొన్నారు. మాటలు కూడా చాల బాగా చెప్పారు,క్యాష్ లెస్ అన్నారు, హాస్పిటల్ లో చేరితే చాలు, కంపెనీ డైరెక్ట్ గా ఆసుపత్రి కట్టిస్తుంది అన్నారు. Cmc, వేలూరు, తమిళనాడు లో చేరిన తరువాత మనిషి మంచం పైన చావు బతుకుల్లో ఉంటే ఆ పేపర్ లేదు, ఈ పేపర్ లేదు, ఒక సం., ముందు ప్రైవేట్ హాస్పిటల్లో చుపించుకొన్న పేపర్ తీసుకొని రండి. ఈ వ్యాధి ఇలా చెప్పకూడదు, వేరే వ్యాధి కదా, డబ్బులు ఇప్పుడు రావు, హాస్పిటల్ లో అడ్మిట్ ఉండే అతనిని డాక్టర్ దగ్గరకి వెళ్లి సంతకం చేసుకొని, ఫలానా అడ్రస్ కి పోస్ట్ చేయండి, ఈ mail చేయండి. అని ఎదేదో చెప్పినారు కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తే ఒకరు మరొకరికి, మరొకరు మరొకరికి ఇలా కనీసం గంట సేపు లైన్ లో వెయిట్ చేయించి చివరికి మనమే లైన్ కట్ చేసే లాగా చేస్తారు. ఇందులో కొస మెరుపు ఏంటి అంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో పెద్ద ఉద్యోగిని, మా ఆవిడ గెజిటెడ్ ఆఫీసర్ అడిగినవన్నీ ఇచ్చినా ఇంత వరకు మా క్లైమ్ ఎందుకు రిజెక్ట్ చేస్తూ ఉన్నారో తెలియదు, ఎవరు ఆన్సర్ కూడా చెప్పారు. దొర
Hi Sir,I am from Bangalore. Finally yemi ayyindhi. Money vachchinda. Mee lanti police officers ke ila chestharu ante, ma lanti common people ku yela vuntundho? Me experience tho, ye insurance company bagundhi. Nenu na family ki health insurance theeskovalani plan chesthunnanu. Mee suggestion isthara please. Thanks in advance.

Hi sir regarding Acko insurance can you review please they are saying no waiting period and also 7100 cashless hospitals and also more benefits compared to other insurances please review and do a video plz
Cross Check with Network Hospitals near to Ur Location, if satisfied then prefer, else Prefer Health Insurance with Higher Network Hospitals Near to Ur Location
can a group policy be ported to individual policy (health). Example a employee will get insurance for his family and if he leave the job, his family members can port the policy to other health insurance company?
@@TeluguAssets In USA, for the employee, they give grace period of 2/3 weeks/months to port the policy. I don't know about the family insurance. In India i have no idea about the porting of policy after leaving the job.
Sir.. Pls share the details of Critical illness policies..BCZ My Daughter suffers from Thalessamia Major Disease when she is 1 yr old ...now she is 7....we plan to do BONE MARROW TRANSPLANT in next 3 yrs.....what to do...sir...??? Pls suggest me the best policy which covers this critical disease..sir....!!!am really Confused....!!!!
Sir ma husband ki daily labber roju work velthe 1000vastie lekapothe ledhu iehte ekkada problem enti ante Naku health insurance kavali elati policy tesukovali in bugget
Book your FREE CALL with Ditto - bit.ly/3YEC5Yf
Instagram లింక్ :
instagram.com/teluguassets/?hl=en
Telegram లింక్ :
t.me/TeluguAssetsChannel
Twitter లింక్ :
twitter.com/TeluguAssets
Free DEMAT ACCOUNT:
నేను రికమెండ్ చేస్తున్న Demat Account - tinyurl.com/yh6o7b8p
"మీలో ఎవరు కాబోయే కోటీశ్వరుడు" (Telugu Book): play.google.com/store/books/details?id=E-rgDwAAQBAJ
నాతో మాట్లాడాలంటే Callme4 App లో ID: CSG@cm4 (TeluguAssets అని గాని, srinivas chikati అని గాని Search చేసినా సరిపోతుంది.)
Good afternoon sir
మీ వీడియోస్ మాకు ఎంతగానో. హెల్ప్ అవుతున్నాయి.. కృతజ్ఞతలు. sir
Very clear and informative and Sir, but there is a correction in the 2nd &9th point explanation. Our insurance premiums are not fixed in health insurance. It changes after every 5-7 years according to the age slab determined by the insurance provider. Appreciate if you can suggest any insurer which gives fixed premium for entire life span of any health policy.
Public ni bayapedthunnaru RUclipsRS andaru . What a business 🙏🙏
మీ ఆరోగ్యం మీ చేతిలో ఉండాలి. డాక్టర్ల చేతిలో కాదు.
1. ఖాదర్ వలి వీడియో చూసి,మంచి విషయాల తెలుసుకుని సిరిథానియాలు తింటూ ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోండి.
2. హోమియోపతిని పాటించడం వల్ల అనారోగ్యపు అలవాట్లు మీరే సరి చేసుకోగలుగుతారు.
3. పయిన రెండు సూత్రాలు పాటించితే Insurance లేకుండానే హాయిగా ఉండవచ్చు.
All the best sir. మీకు తెలియని విషయం ఏంటంటే, ఖాదర్ వలీ, మంతెన, రామకృష్ణ వీరందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ వుంది. Check చేసుకోండి. ఇండియా లో వున్న ప్రతీ ఒక్క డాక్టర్ health insurance coverage లో వున్నారు. ఇది మీ information కోసం మాత్రమే.
మీరు చెప్పిన సూత్రాలు పాటిస్తే, ఆరోగ్యంగా వుండవచ్చు. వారికి accident అయితే treatment అవసరమా లేదా అనేది మీరు క్లారిటీ ఇవ్వలేదు.
@@TeluguAssets star health insurance నుండి health insurance తీసుకున్నాను. Accident అయినప్పుడు ఒక్క రూపాయి రాలేదు.
@@TeluguAssets ఖాదర్వలి ఎంత మొత్తానికి premium తీసుకున్నారు? సాక్షం ఉందా మీ దగ్గర.
2. రామచంద్ర గారు ఎంత మొత్తానికి premium తీసుకున్నారు ? సాక్షం ఉందా ?
@@TeluguAssets 1.మనం ఉద్యోగం చేస్తున్న కంపెనీ ఇచ్చిన health insurance పనిచేస్తుంది.
2.కుటుంబం కోసం సొంతగా తీసుకున్న insurance పనిచెయ్యడం కష్టం.. మోసపోవడానికి అవకాశం చాలా ఎక్కువ.
@@TeluguAssets public transport లేక rtc లేక railways ని ఎక్కువ వినియోగించడం ద్వారా accident లు తగ్గించ వచ్చు.
Very clear and informative without sollu. Tq sir🙏
Very informative. I follow all your videos! Great effort to educate our people.
Thanks a lot
Very informative video! Also I've heard Ditto's service is really great. Booking a call today!
THANKS SIR.... FOR THE MOST VALUABLE STUFF
Veelaithe health insurance వాళ్ల రూల్స్ కూడా video లో చెప్పండి sir. నచ్చిన vaalle తీసుకుంటారు.
Finally i known U r a ditto advisor
Pls explain about term insurance
THANKS FOR PROVIDING SUCH INFORMATION.
It's my pleasure
Very informative video. Thank you.
Ur Intension Is Clear
Thanks
Sir miru annitini chusi okti Leda rendu compinis selact chesi cheppochuga
మంచి సమాచారం సార్
I too adopted health insurance by your words
Great to know sir
Superb sir . very very informative...pls do this sort of vedeos.. Thank you so much sir
So nice of you
Opt insurance through agent because he will be answerable ...online ther may be no one is going to answerable...
In that case online facility wasted
Wonderful & usefull information sir...thank you thank you so much
Nice info sir
Onpassive and prarlvine international and other Business top video cheyandi enta profit
quite useful... thanks for sharing and a big God bless 🙏🙏
తెలుగు నెంబర్ వన్ ఉపయోగ పడే చేనల్
Thanks for your health insurance video if any one admitted in hospital who is authorized person and whom to dwelt our problems make an videos about hospital in side problems how to resolve
Please watch full video sir
Sir
Please explain any best retirement plan
Thank you for very detailed video. Video lo cheppina topics prakaram, which company health policy would be better... Star Health, ??
It depends on your location
@@TeluguAssets Thanks for your reply, I am staying in Hyderabad only. Please advice the best one as you said in the video🙏
Very good information shared thank you 👍
Sir i approched Ditto 👍
Reliance insurance is a good company
Thanks For Your Advises
మీరు చెప్పిన విధానం బాగుంది కాని
Health insurance వల్ల peddha గా లాభం ఎమ్ వుండదు. Waste policy confirm avvatanike చాలా తిప్పలు పెడతారు. పైగా రూల్స్ పాలసీ తీసుకున్న time కి మన కి ఎమైన health problems ఉంటే వాటికి 3 yrs dhaataake వర్తిస్తుంది అంట. That to 24 hours hospitalizations ayithene Vaallu money pay chestharata. అదీ కాక hospital వాళ్లు health insurance అనగానే చేసిన ట్రీట్మెంట్ చేయని ట్రీట్మెంట్ అన్ని కలిపి ఫేక్ బిల్ వేసి మన దగ్గర extra తీసుకుంటారు మనీ నేను చూశా మా relatives ని ఇలాంటి problem face చేసిన వాళ్ళని. ఆ మాత్రానికి పాలసీ ఎందుకు? పాలసీ మీద పెట్టే శ్రద్ద హెల్త్ పై పెట్టి మంచి బ్యాలెన్స్ ఫుడ్, యోగా చేసుకుంటే సరి. వాళ్ళకి పెట్టే మనీ saving చేసుకుంటే సరి.
Manthena satyanarayana raju garu koodaa health card teesukunnaru. adi mee ishtam.
@@TeluguAssets 😀😀అవునా... Anyway thanks for reply sir.
Terms and conditions English lo untay kadhandi avanni telugu లో చెప్తూ కొన్ని videos చేయండి సర్. నచ్చిన vaalle తీసుకుంటారు పాలసీ..... చాలా మంది కి టర్మ్స్ అండ్ conditions theleeka single NP కర్చు pettakkarla అనుకుoటారు. ముందుగా తెలిస్తే మెంటల్ గా ప్రిపేర్ అయ్యి నచ్చితెనే తీసుకుంటారు. 💐💐💐
Very good video anna ilage marinni share chestu undandi
Amazing and great video 🙏
Nice video sir ..more informative
Super sir...bhaga chepparu 🙏
చాలా చాలా వివరంగా తెలియజేశారు సార్ మీరు...
Hia sir,
Please suggest best health insurance policy
Depends on your personal conditions
@@TeluguAssets my age is 33,
Iam not a tobacco user,
I don't have any health issues
Family 2childrens me and my wife
మీరు రెండున్నర లక్షలు ఘట్టాలు ఆరున్నర లక్షల తీసుకున్నారని అన్నారు మేము 2005 నుండి పాలసీ తీసుకున్నాం ఇప్పటివరకూ క్రైమ్ చేయలేదు దీని వల్ల లాభమా నష్టమా
what sir, you should thank God.
లాభమే అనుకోండి హెల్త్ ఇష్యూ రాలేదు కాబట్టి
which insurance company is best
Thank you sir.. last month l bought Niva Bupa Reassure 2.0. (1Cr) policy..
How to handle it from now on to long time..(For family of4 ages52,51,23&19)
Please call me on callme4
dear sir thank you very mach giving the information i like your explain
Good Information Thank you 👏
Welcome
Exlent information 👌👍
Can u please make a video on LIC Aarogya Rakshak Policy
Sir, thank alot for valuable information. Sir policy details and wordings mother language lo available ayya plat form suggest chayandi.
మీరు ఫోన్ చేసినప్పుడు, వారిని తెలుగులో details కావాలని అడగండి.
Please clarify about free look cancellation
Good information annaya
Top up and super top up option
Prefer to take Base Policy as Max as Possible,Sub Limits are based on Base Policy, Top Up other are Supportive only, Useful for general Claims and Accidental Cases
THANK YOU SIR FOR VALUED INFORMATION
Always welcome
@@TeluguAssets sir meeru ye policy tesukunaaru
Very good information
So nice
Very informative and useful.
Glad it was helpful!
Very informative content sir 🙏
Keep watching
నాకు ప్రతి సంవత్సరం ప్రీమియం పెరుగుతోంది. నేను దానిని వాడక పోయినా, ప్రీమియం ఎందుకు పెంచుతున్నారు అని ఎవరిని అడిగినా చెప్పలేదు. దయచేసి ప్రీమియం పెరగ కుండా ఉండాలి అంటే ఏమీ చేయాలి? ప్రీమియం పెరగని ఏవనా insurance policy ఉంటే చెప్పండి
Age peruguddi kabatti premium peruguddi
Sir, మీరు claim చేసుకొనప్పుడు, next year లో మీ insurance amount పెంచుతారు. మీరు ఫోన్ చేసి, మీ పాలసీ details ఇచ్చినప్పుడు, వారు మీకు గైడ్ చేస్తారు..
ప్రతి సంవత్సరం వైద్య ఖర్చులు పెరుగుతాయి అందుకని ప్రీమియం కూడా పెరుగుతుంది మీ ప్లాన్ ని బట్టి కంపెనీ వాళ్లు మీ కవరేజీ అమౌంట్ కూడా పెంచుతారు
Star health insurance ki port cheyandi sir prati yr premium peragadhu only age slab changed apudey peruguddi
Thanks for valuable information
Sir nenu Health insurance thesukunnappudu 25000 deductible select chesanu eppudu Ela edit chesukovali
Asalu rich dad poor writer ye catle bussiness pettukunadanta check cheyandi
నా వయస్సు 63, నా భార్య వయస్సు 57. నాకు షుగర్, బిపి ఉన్నాయి. నా భార్యకు బిపి ఉంది. మాకు సరిపడే ఇన్సూరెన్స్ పాలసీ చెప్పండి.
Discuss with policybazar or Ditto
Better to have term insurance first
Very good content.
ఇన్సూరెన్స్తీసుకున్న తర్వాత రెండు సంవత్సరాల తర్వాత బిపి వస్తే ఇన్సూరెన్స్ కంపెనీ కి ఇన్ఫామ్ చేయ్యాల సార్
అవసరం లేదు..
Good information bro
Thank you sir very good information
Welcome
Government employees need it or not
Very good
For your info 2adults or 3 adults cannot be given in family floater
Wife and husband are 2 adults, they cannot be given? In which company?
Care classic yela untundhi ?
Sir please clarify how to take term or health insurance with online or with the help of agent. Which is better online or with the help of agent?
Online లో compare చేసుకోవడం easy. Online special discount ఉంటుంది ఎప్పుడూ..
Hi sir I'm from star health insurance
I will give better discount than online
Alage e company lo policy better o chepandi.
TATA
So super sir thank you so much
So nice of you
Good information sir
Very useful video sir super 👌👌👌
So nice of you
ఇలా మీరు చెప్పినప్పుడు,
బాగానే ఉంటుంది.
నేను star health insurence (స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్) 25 లక్షల కి కట్టాను,
సం., నికి 28,000/- online లో policy bazaar ద్వారా కట్టించుకొను సమయం లో చాల సులువు గా డబ్బులు తీసుకొన్నారు. మాటలు కూడా చాల బాగా చెప్పారు,క్యాష్ లెస్ అన్నారు, హాస్పిటల్ లో చేరితే చాలు, కంపెనీ డైరెక్ట్ గా ఆసుపత్రి కట్టిస్తుంది అన్నారు.
Cmc, వేలూరు, తమిళనాడు లో చేరిన తరువాత మనిషి మంచం పైన చావు బతుకుల్లో ఉంటే
ఆ పేపర్ లేదు,
ఈ పేపర్ లేదు,
ఒక సం., ముందు ప్రైవేట్ హాస్పిటల్లో చుపించుకొన్న పేపర్ తీసుకొని రండి.
ఈ వ్యాధి ఇలా చెప్పకూడదు,
వేరే వ్యాధి కదా,
డబ్బులు ఇప్పుడు రావు,
హాస్పిటల్ లో అడ్మిట్ ఉండే అతనిని డాక్టర్ దగ్గరకి వెళ్లి సంతకం చేసుకొని, ఫలానా అడ్రస్ కి పోస్ట్ చేయండి,
ఈ mail చేయండి.
అని ఎదేదో చెప్పినారు కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తే ఒకరు మరొకరికి, మరొకరు మరొకరికి ఇలా కనీసం గంట సేపు లైన్ లో వెయిట్ చేయించి చివరికి మనమే లైన్ కట్ చేసే లాగా చేస్తారు.
ఇందులో కొస మెరుపు ఏంటి అంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో పెద్ద ఉద్యోగిని, మా ఆవిడ గెజిటెడ్ ఆఫీసర్ అడిగినవన్నీ ఇచ్చినా ఇంత వరకు మా క్లైమ్ ఎందుకు రిజెక్ట్ చేస్తూ ఉన్నారో తెలియదు, ఎవరు ఆన్సర్ కూడా చెప్పారు. దొర
మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే మీకు ఎక్కడ తప్పు జరిగింది తెలుస్తుంది. వీలుంటే నాకు మెయిల్ చేయండి.
Sir, finally ippudu insurance continue chesthtunnara leka asalu insurance ne complete ga apesara.
@@harshaharsha8056 ఒకసారి చేసిన తరువాత ఆపితే మళ్లీ two years వెయిటింగ్ పీరియడ్ ఏమి చేయాలి అని ఆలోచన చేస్తూ ఉన్నాను.
Hi Sir,I am from Bangalore. Finally yemi ayyindhi. Money vachchinda. Mee lanti police officers ke ila chestharu ante, ma lanti common people ku yela vuntundho? Me experience tho, ye insurance company bagundhi. Nenu na family ki health insurance theeskovalani plan chesthunnanu. Mee suggestion isthara please. Thanks in advance.
Hi Sir,I am from Bangalore. Finally yemi ayyindhi. Money vachchinda. Mee lanti police officers ke ila chestharu ante, ma lanti common people ku yela vuntundho? Me experience tho, ye insurance company bagundhi. Nenu na family ki health insurance theeskovalani plan chesthunnanu. Mee suggestion isthara please. Thanks in advance.
Hi sir regarding Acko insurance can you review please they are saying no waiting period and also 7100 cashless hospitals and also more benefits compared to other insurances please review and do a video plz
You can compare and take the policy as per your convenience and requirement.
@@TeluguAssets I have seen all policies but for parents only acko giving benifit of zeroday waiting period so just for an opinion I am asking you
Cross Check with Network Hospitals near to Ur Location, if satisfied then prefer, else Prefer Health Insurance with Higher Network Hospitals Near to Ur Location
@@ashok-zn7nb in Health Insurance there is no Zero Day as per IRDA
Excellent 👌👌👌👌👌
Baga chepparu sir
Hi really good video I'm from Bangalore i share 10 people
Great sir
Sir fantastic...
Good information 👍
Good information
Thanks
I am 60 above , health insurance correct or not
Take it, but may be costly
Good information
Thanks
గురువుగారు హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకున్న రోజు నుంచి వర్తిస్తుందా తెలియజేయగలరు
Issue అయిన రోజు నుండి వర్తిస్తుంది.
@@TeluguAssets thanks గురువుగారు
Thank you for information 🙏
Welcome
Prefer Desi seed food
Don't need health insurance
Sir room Rent will not be 1 percent in private insurance it should be single ac standard etc
Yes..it's an example of one company ..
can a group policy be ported to individual policy (health). Example a employee will get insurance for his family and if he leave the job, his family members can port the policy to other health insurance company?
no..not at all possible.. please watch the full video and note that the employee health cards are not valid once you leave the job.
@@TeluguAssets In USA, for the employee, they give grace period of 2/3 weeks/months to port the policy. I don't know about the family insurance. In India i have no idea about the porting of policy after leaving the job.
Very nice
Good afternoon sir
Thank you 🙏
Welcome!
TQ SIR
Sir nenu present mediclaim policy dwaara hospital lo join ayyaanu ippudu nenu inka emaina charges pay cheyyavalasi vastundha...?
మీది cashless అయితేనే,
Thank you so much sir
very nice
Govt employees ki helth card(govt provide chesindi) saripotunda
it is enough
Sir.. Pls share the details of Critical illness policies..BCZ My Daughter suffers from Thalessamia Major Disease when she is 1 yr old ...now she is 7....we plan to do BONE MARROW TRANSPLANT in next 3 yrs.....what to do...sir...??? Pls suggest me the best policy which covers this critical disease..sir....!!!am really Confused....!!!!
What is the feedback from Ditto and Policybazar? Any conditions they have asked?
Its Under Declined Risk, No Insurance Comapny Will give Policy
@@vishweshnagamalla4577 anna maa mother bp,sugar ,tiraed vundhi ,
Eppudu helath insurance tisukovali antey health checkup chepinchala mundhu manam
Sir ma husband ki daily labber roju work velthe 1000vastie lekapothe ledhu iehte ekkada problem enti ante Naku health insurance kavali elati policy tesukovali in bugget
@rojaa4097
10 lakhs sum assured lo tisukondi
Thank you sir
99% pay చెయ్యరు అంతేనా!?
అంతేగా అంతేగా 🤣🤣🤣
Thank you sir 🙏🙏🙏
Most welcome
Good