Hyper Aadi vs Kiraak RP Interview Mataku Mata | Hyper Aadi Jabardasth | Kiraak RP Interview

Поделиться
HTML-код
  • Опубликовано: 13 июл 2022
  • Hyper Aadi vs Kiraak RP Interview Mataku Mata | Hyper Aadi Jabardasth | Kiraak RP Interview
    @SumanTV Vijayawada is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
    SumanTV Vijayawada has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
    #SumanTVVijayawada #SumanTV #ExclusiveInterview #TeluguInterviews #LatestInterviews #mallemala #hyperaadi #autoramprasad #sudheer #anasuya #rashmi #extrajabardasth #sridevidramacompany
    Thanks For Watching
    - Team SumanTV Vijayawada
  • РазвлеченияРазвлечения

Комментарии • 159

  • @koramkcchandrakanth
    @koramkcchandrakanth Год назад +32

    మధ్యాహ్నం అన్నం సాయంత్రం పులిహోర నువ్వు తింటే చస్తావా...
    మేము మా ఇంట్లో నైట్ అన్నం ని పొద్దున పులిహోర చేసుకొని తింటాం...

  • @nareshm9293
    @nareshm9293 2 года назад +48

    యాంకర్ భయ్యా నువ్వు సూపర్ క్యూస్షన్స్ చేస్తున్నావ్ హృదయపూర్వక ధన్యవాదములు

  • @luckyrathod3158
    @luckyrathod3158 2 года назад +51

    Miku jeevitham vaddu only food Full unte chalu

  • @chandramusic5260
    @chandramusic5260 2 года назад +67

    ఆర్ పి అనే ఒక వ్యక్తి మల్లెమాల అనేది లేకపోతే నువ్వు ఒక ఆర్పివి అని ఎవరికన్నా తెలుసా ఒక్క స్కిట్ కొట్టడం చేతకాదు కానీ అన్నం పెట్టినోడిని మాత్రం తిట్టడం తెలుసు ఆర్ పి గారు మీరలా తిట్టడం చాలా తప్పు మీ వెనక ఎవరైనా ఉండి ఇలా మాట్లాడించు కానీ మీరు ఈరోజు మూడు పూట్ల అన్నం తిన్టున్నారంటే దానికి కారణం మాత్రం కేరాఫ్ మల్లెమాల కంపెనీ వారు మాత్రమే అది మర్చిపోయి మీరు తప్పుగా ఇక మాట్లాడొద్దు ఇకమీదట మీరు మాట్లాడారు అంటే నీ కన్న తల్లిని నువ్వు మోసం చేసుకున్నట్లే

    • @sreeenusreenu8474
      @sreeenusreenu8474 Год назад +2

      Correct ga chepparu

    • @siddhusiddhartha5620
      @siddhusiddhartha5620 Год назад

      Ray erri puka nijayatheeie ga cheppadam thappa ..rp ni thappu antava ...annadhanam em kaadhu ra hyper aadhi ga ...adhi oka rule ra erri puka

    • @siddhusiddhartha5620
      @siddhusiddhartha5620 Год назад

      Nv konda erri puku matalu matladaku ra

  • @nareshm9293
    @nareshm9293 2 года назад +16

    బ్రదర్ మీరు అడిగిన క్వశ్చన్ సూపర్ ఫుడ్ గురించి ఎవరు వెళ్లారు మనం ఎదగాలి అనుకోవాలి కానీ మనకి ఇచ్చిన స్టేజిని కిందపరచకూడదు

  • @baburaos9159
    @baburaos9159 Год назад +45

    ఆకలి తో వుంటే కారం కూడా అమృతంగా వుంటది అన్నం పరబ్రహ్మ స్వరూపం ద యచేశి అన్నం గురించి తప్పుగా అనవద్దు

  • @vasc5935
    @vasc5935 2 года назад +12

    Excellent questioning Roshan. There is no answer from RP.

  • @nareshm9293
    @nareshm9293 2 года назад +41

    హైపర్ ఆది అన్న నువ్వు సూపర్ అన్న మంచి ఆన్సర్ ఇచ్చావు నీ పంచలు సూపర్ నువ్వు సూపర్ అన్న ఎప్పటికీ నువ్వు ఇలాగే అందరినీ నవ్విస్తూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను

  • @nageshbeminimsd1293
    @nageshbeminimsd1293 Год назад +4

    జబర్థస్త్ లో లైఫ్ తెచ్చుకొని epudu యేదో గొప్ప మాటలు cheputhunavu

  • @nareshm9293
    @nareshm9293 2 года назад +8

    అరేయ్ బాబు ఆర్ పి నీకు లైఫ్ ఇచ్చింది జబర్దస్త్ కానీ నువ్వు ఫుడ్డు కోసమే వెళ్తున్నామని అర్థమైంది

  • @b.bstudio978
    @b.bstudio978 Год назад +2

    అన్న మీరిద్దరు స్పెషల్ గా అందుకే మీకు ఫుడ్ మంచిగా ఉంది

  • @meisme4470
    @meisme4470 2 года назад +10

    Mandu kuda kavala 😂

  • @sivakrish99
    @sivakrish99 2 года назад +19

    First time this interviewer asked proper questions that arises from viewers.

  • @vasudevarao6341
    @vasudevarao6341 Год назад +1

    ఇదేంటి ఇలా కూడా ఉంటుందా. మీ రాజకీయలెమొ గానీ, అవకాశాలు రావటమే ఒక వరం . మీడియా పుణ్యమా అని అన్ని మీరే బయట పెట్టుకుంటున్నారు

  • @b.bstudio978
    @b.bstudio978 Год назад +5

    ఎంత ఇచ్చినారు ఆది అన్నకు అబద్ధం చెప్పడానికి

  • @Rudra-Srikanth
    @Rudra-Srikanth 2 года назад +13

    8 yrs dunnapothula thini... Ippudu baaledu antavra badcow .

  • @koramkcchandrakanth
    @koramkcchandrakanth Год назад +3

    జబర్దస్త్ పోగ్రామ్ నెల కి రెండు రోజులు మాత్రమే షూట్ చేస్తారు...

    • @sriramch3544
      @sriramch3544 Год назад

      అందరూ మనీ మిగుల్చుకోవడానికే చూస్తారు మంచిఫుడ్ పెట్టరు ఆది రాంప్రసాద్ కానీ ఎవరైనా బ్రతకనేర్చినవాడు లోటుపాట్లను దిగమింగి పొగడ్తాడు లేదంటే వాడ్ని బయటకి పంపేస్తారు

  • @marrisiva9408
    @marrisiva9408 Год назад +2

    అన్నం పెట్టిన వాన్ని తప్పుగా మాట్లాడకూడదు అన్నం బాగా లేకపోయినా నువ్వు మల్లమలో చేశావు కదా

  • @maheshponakanti6772
    @maheshponakanti6772 2 года назад +16

    Free ga pette food ki endhuk ra intha lolli🤦‍♂️

    • @thiruh1b709
      @thiruh1b709 2 года назад +2

      Free ఏమిటి bro...Software employees ki ఇచ్చే food free అయినా బాగోపోతే company మారిపోతారు..
      As simple as that

  • @umamaheshwarraovana8257
    @umamaheshwarraovana8257 2 года назад +6

    Mari 10 years yela jabardasth lo chesavura bokka , ippudu vimarcistava

  • @vathsavabalu
    @vathsavabalu 2 года назад +7

    Anna... Cycle food I'll also eat... Because of taste.... Food manaki nachindi thintam... Brand chusi kadu... Bayyo....

  • @syed-ns2fg
    @syed-ns2fg Год назад +5

    🙏 food food food 🤦

  • @raghureddysvr2303
    @raghureddysvr2303 2 года назад +8

    Na think lo rp ayana peru wrong

  • @pganeshgani4482
    @pganeshgani4482 Год назад +3

    Good question

  • @gopikokkiligadda5605
    @gopikokkiligadda5605 Год назад +2

    30days , 2days kadhu food bagundali.....

  • @kingraju4212
    @kingraju4212 Год назад +2

    అలా అయితే మళ్లీ నువ్వు వచ్చిన రెండో రోజు వెళ్లి పోవాలి కదా రా

  • @venkyrocks7452
    @venkyrocks7452 2 года назад +17

    RPs problem is Food, tea, egg, chicken, food, tea, egg, chicken, food, tea, egg 🥚, chicken 🍗🐓🐓🐓........ Ha ha ha 😜😜😜

    • @venkataprasadraobobba
      @venkataprasadraobobba Год назад

      అన్నం పెట్టిన వాడినే తిడతారా
      ఇది చాలా తప్పు rp

  • @sagar.m5634
    @sagar.m5634 2 года назад +3

    Hy y ur telling KGF ah

  • @madhavarao678
    @madhavarao678 2 года назад +3

    Asalu meeku food yenduku pettali ra. payment teeskuntunnaru kada..food techukolera..

  • @santoshkumarreddi9131
    @santoshkumarreddi9131 2 года назад +6

    Kgf banisaluu 😂😅👍

  • @kpk7607
    @kpk7607 Год назад +1

    Quality lekunna kastha manchiga cheste chaalu

  • @akentertainment8621
    @akentertainment8621 2 года назад +7

    RP very vaste బాగా ఉండాలి. మీరు suman tv garu

  • @raghucplcreations6915
    @raghucplcreations6915 2 года назад +6

    Jai sudheer anna ❤️ you

  • @ashokkumarjirra5324
    @ashokkumarjirra5324 2 года назад +4

    Okappudu pure comedy show jabardast.... Eppudu scrapdast....

  • @bhaskararaochitumadugula2611
    @bhaskararaochitumadugula2611 2 года назад +3

    అన్నదానం anakoodadhu meeru kashtapadi chesinadaniki vaallu manchi భోజనం pettalasina baadhyatha vaalladhe

  • @nareshbabu338
    @nareshbabu338 2 года назад +5

    His back side OMKAR 🙏

  • @ravindraravindra4378
    @ravindraravindra4378 Год назад +4

    Aadi super ga chepav

  • @powerstarfans4680
    @powerstarfans4680 2 года назад +3

    Bro sudheer Anna ni interview chy bro

  • @nareshm9293
    @nareshm9293 2 года назад +2

    స్వారీ ఆర్పి అన్న ఏదో ఎమోషన్లనే పెట్టాను కానీ నువ్వు ఇలా మాట్లాడడం బాగోలేదు అన్న

  • @b.bstudio978
    @b.bstudio978 Год назад +2

    అంత దొంగలే అన్న ..కిరాక్ అర్పి సూపర్ అన్న

  • @joynjoy4126
    @joynjoy4126 Год назад +7

    అసలు పిల్లలు తినే తిండిలో నాణ్యత లేకపోతే అలాంటి చోట నాణ్యత గల చదువులు క్రమశిక్షణలు ఎలా ఉంటాయి అనేది ప్రతి తల్లి తండ్రి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, అవునా ? కదా ?
    Note money కాస్త చిరిగిన తీస్కొని లోకం ఇది మరీ ఫుడ్ బగొకపోతే అడ్జస్ట్ అవ్వాలి అనే దిగజారుడు బతుకు బ్రతకడం వల్ల మోసాలు చేస్తూ ప్రజల పొట్టలు కొడుతూ బ్రతికే వాళ్ళు గల్లికి ఇద్దరు చెప్పునా పుట్టుకొని వొచ్యారు,
    ఇలా అడ్జస్ట్ అవుతూ పోతే చివరకు తినేది ప్రతి ఒక్కటి అపోహలోనే,
    ప్రజల్లో adjustment అనే మాట పోవాలి,
    ప్రతి దానికి అడ్జస్ట్ అవ్వాలి అనే బ్రతుకు వొద్దు,
    School కి పిల్లలను పొంపితే అక్కడ ఫుడ్ బాగొట్లేదు అని పిల్లలు చెపితే ఫుడ్ కోసమా? చదువుకోసమా ? అని అన్ననాడే అన్నవడికి చెప్పుతో కొట్టి మనిషికీ ముందుగా అవసరమైనది తిండి గుడ్డ గుడు ఇవి లేనపుడు చదవడం ఎందుకు ? పిల్లలకు పెట్టే తిండి ప్రజల సొమ్ము నన్యతమైన ఆహారం పిల్లలకు పెట్టల్సిన బాధ్యత స్కూల్ యాజమణ్యం కి ఉంది,

  • @ramrahimrabat689
    @ramrahimrabat689 Год назад +6

    Addi is right

  • @ntrappu148
    @ntrappu148 Год назад +6

    I love you aadhi really love you

  • @nareshbabu338
    @nareshbabu338 2 года назад +2

    Benefit 9f SUMAN TV 👍🏾

  • @narasimha4822
    @narasimha4822 2 года назад

    Super ancor

  • @avinashgaming6917
    @avinashgaming6917 Год назад

    Hii sir

  • @prasanthm5807
    @prasanthm5807 2 года назад +3

    Nonsense dabbu baaga earn chesi ippudu andaru comments

  • @user-yc8zx2cb7h
    @user-yc8zx2cb7h Год назад +2

    Orey RP nuvvu eppudaina comedy chesava....

  • @9494975508
    @9494975508 2 года назад +2

    Edho ee food goal😂😂😂

  • @chilukalaswethapriya4616
    @chilukalaswethapriya4616 Год назад

    Govt school study estham gani food kuda sariga pettala govt ki nerpisthunnaru

  • @akcolonyakcolony7106
    @akcolonyakcolony7106 Год назад +1

    Bayya miru okka hotel pettukondi

  • @krishnavaishnavam5844
    @krishnavaishnavam5844 4 месяца назад

    Thina plate lo ucha poyatam
    Lokamlo chala mandi unnaru

  • @ramunaidu9757
    @ramunaidu9757 Год назад +1

    Rp super

  • @chamarthysatyanarayana3888
    @chamarthysatyanarayana3888 Год назад +2

    You are given life and without jabardast you are nothing.

  • @geethameenadevivaddadi5058
    @geethameenadevivaddadi5058 2 года назад +2

    RP madhyalo I PETTANDI

  • @radharanitandasa5659
    @radharanitandasa5659 2 года назад +1

    Evvadu pillalaku thindi bagaa pettani school ki evvadu pampincharu... pillalu thindi ela thintaru ani chustharu gani thindi mukhyam kadhu ani eee parents chepparu...

  • @b.bstudio978
    @b.bstudio978 Год назад

    బరే బరే మాట్లాడుతున్నావ్ కిరాక్ అర్పీ అన్న...

  • @luckyrathod3158
    @luckyrathod3158 2 года назад +3

    Kirak kirak

  • @rajeshkommu1822
    @rajeshkommu1822 2 года назад +1

    Andaru brathikedhi food thine dabbulu thini kadhu RP thanakosame kadhu poratam chesedhi andhari kosame manam brathikedhi dabbu valla kadhu food valla RP is right

  • @manjunathamla
    @manjunathamla Год назад

    Super Adhi

  • @luckyrathod3158
    @luckyrathod3158 2 года назад +1

    Pani chesevalu manusulu kada sir mire manushula

  • @krishnavaishnavam5844
    @krishnavaishnavam5844 4 месяца назад

    Aakalto vunappudu
    Pachadi annam kooda paramannam to samanam

  • @venkatrajakusampudi
    @venkatrajakusampudi 2 года назад +2

    Pora nasty..Rp ga enduku panikiravu neevu..work chesukunevallani chesukonivvali...neeku work ledani..unnavallanu distrub cheyoddu

  • @sunnapugirisubramanyam5923
    @sunnapugirisubramanyam5923 Год назад

    అది అన్న నేను ఒక్కసారి అయిన మీతో నటించాలి అన్న చాలా అప్పుల్లో. ఉన్నాను అన్న దయచేసి ఈ మెస్సేజ్ అది అన్నకు చేరే విదంగా చేయండి

  • @boyinaratnakumari9176
    @boyinaratnakumari9176 2 года назад +1

    Eyana Only food kosame vellinatunadu

  • @9703247516
    @9703247516 Год назад

    Bhai log, miru hotel lo biryani, mutton, chicken, fish thinna tharvata, miguluthey RP gadi live location thisukoni delivery cheyandi. Papam vadiki thinaniki money levu

  • @ramchandraiahkaki3218
    @ramchandraiahkaki3218 Год назад

    Avasaram kosam vaste nijanga peeku thintaru,eduru thirigithe thisestaremo ani bayam

  • @nareshm9293
    @nareshm9293 2 года назад

    🙏

  • @ragimanohar595
    @ragimanohar595 24 дня назад

    Roju Annam baledante wantedga pettadame

  • @nareshbabu338
    @nareshbabu338 2 года назад +2

    SUMAN TV PLEASE STOPPED THIS NEWSESE

  • @nandeeshwar4495
    @nandeeshwar4495 2 года назад +1

    Reyy RP EPPUDAYINA THINNAVA LEDAA RAA

  • @denakuldivkarreddy7296
    @denakuldivkarreddy7296 Год назад +1

    Bajan chesa adi rp telling real

  • @narenderkalethkar1275
    @narenderkalethkar1275 Год назад

    పార్టీ మాట్లాడిందే కరెక్టు అనిపిస్తుంది నా అభిప్రాయం

  • @sujakararaokota914
    @sujakararaokota914 Год назад

    Memu pettindhi tinty thinu anty currect kaadu kada, e commedience vally kada malle Malle Mala ki profits, yevari test varidhi.

  • @aluvalaganesh9105
    @aluvalaganesh9105 6 месяцев назад

    Arey arpi chepindi correct meru chepedhi wrong me face lo telustundi

  • @sagar.m5634
    @sagar.m5634 2 года назад

    Hy rp u hv that food k y ur talk that ah

  • @chandrak7085
    @chandrak7085 18 часов назад

    Adi neu bagupdatau rp yr lo vadiki anna lydu anduku annam veluavatyliyadu

  • @agentx008maximus2
    @agentx008maximus2 2 года назад

    ThindiBothula Sangam Adhyakshudikila vunnaadu kadha

  • @sagar.m5634
    @sagar.m5634 2 года назад +4

    Ram Prasad anna and adhi anna😘😘😘

  • @nareshbabu338
    @nareshbabu338 2 года назад

    WHICH ever given HiGH REMUNERATION HE WILL GO AND PLEASE STOP THI 🙏NEWSES

  • @durgaprasadbommisetty3575
    @durgaprasadbommisetty3575 Год назад

    Rp ki Koncham Peru Ragane Balupu perigippindi

  • @karth33k
    @karth33k Год назад

    Chicken kaavalanta vediki 🤣

    • @prashanthprashu7166
      @prashanthprashu7166 Год назад

      😂😂Baga settele ayyadu kada bro anduke 🤣🤣🤣kovvekindu

  • @VenuGopal-pc6im
    @VenuGopal-pc6im Год назад

    Kirak r p ni back ground marchipoyavu nuvu Ela bathikavu ..

  • @vamshi6498
    @vamshi6498 Год назад

    Industry lo oka poota annam tinali ante adrustam undali ani entha mandi anukuntunaru????

  • @SWARAAJYATV
    @SWARAAJYATV 2 года назад

    Babu Mohan First Reaction on Kiraak RP : ruclips.net/video/zx0m3hin-V0/видео.html

  • @yesurathnamkathi4387
    @yesurathnamkathi4387 Год назад +9

    సంపాదించేది ఫస్ట్ పొట్టకోసం ఈ విషయంలో నేను RP అన్నని సపోర్ట్ చేస్తాను ఎందుకంటే అదికేవలం తనకోసం కాదు ఇలా చెప్పడం ద్వారా వండేవాళ్లు కొంచెం శ్రద్ధ వహిస్తారు. లేకుంటే RP అన్న అలా చెప్పడు.

  • @shaikrizwan3819
    @shaikrizwan3819 Год назад

    Bro adhi ni videos nv chusuko ni fac chusthay fun vunthundhi kani ni videos chuthasthay ravu training tisuko

  • @meghana1318
    @meghana1318 2 года назад

    Neeku pement ichi malli food pedutunnaru ante great, alantidhi Malle maala gurinchi bad ga matladoddu

  • @panduranga3213
    @panduranga3213 Год назад

    Rp మాటల్లో మంచి ఉంది. ఊరుకునే పెట్టె భోజనం లాగా అని చిన్న చూపు చూసి వండటం చాలా తప్పు.భోజనం భాద పడుతూ చేస్తే పెట్టె వారిది ఆ పాపం.

  • @praveensara5293
    @praveensara5293 Год назад

    nenu RP fan kadu kani arey adi dabbula kosam abadam chepaku adi anna nu skit bagutundi kani chepedi antha abadham

  • @PalnaduGkreddy
    @PalnaduGkreddy 2 года назад +7

    Please avoid RP i don't know who is he

  • @ashoklellapalli6975
    @ashoklellapalli6975 Год назад +1

    Adhi vedhava pakkana vadukuda

  • @Jhansi-eu4cc
    @Jhansi-eu4cc 25 дней назад

    ఈయంకర్ కు మతిలేదు వాడు సెలబ్రిటీ అని అంటున్నాడు వాడేందుకు సెలబ్రిటీ అయ్యాడు వానిమతాలేచెపుతున్నాయి యేరు దాటి తెప్ప తాగాలేసే రకమాని

  • @bhaskarreddy7439
    @bhaskarreddy7439 Месяц назад

    ఈ జబర్దస్త్ టీం లో ఉన్నవాళ్లు దాదాపు చాలా మంది కాస్త డబ్బులు సంపాదించిన తర్వాత పొగరుతో మాట్లాడతారు అందరూ

  • @harishkumarrn7347
    @harishkumarrn7347 Год назад

    Jabardast annam pettindi ani chopputunnavu kani ippudu kadupu nindina tarvata bagaledu antunnav

  • @kpk7607
    @kpk7607 Год назад

    Banisalla matladuthunnaru aadi,ramprasad

  • @thiruh1b709
    @thiruh1b709 2 года назад +3

    no genuinity at hyper adhi and auto ram prasadh words..aapandi mee chakkani cover drive, if that food is coming from Katheeya then y Bullet bhaskar bringing food from outside.
    Even Rakesh master agreed with RP's words..

  • @SivaKumar-pr7bg
    @SivaKumar-pr7bg 5 месяцев назад

    Rp correct.

  • @Telangana.pilla.
    @Telangana.pilla. 2 года назад +3

    RP bayata ochindu valla bandaaram bayata pettindu. Ee aadhi ram prasadh akkade unnaru kabatti bajana chesthunaruuu

  • @agentx008maximus2
    @agentx008maximus2 2 года назад +1

    Food kosam thappa Vere matter ea ledhu assalu veedekkada comedian ra naayana Bhrammaanandham,
    Ali,Kota Srinivasa Rao veellandharu neekula vunte earoju elaanti position lo vundevaallu kaadhu ra naayana