మిగతా పశుగ్రాసాలు అన్నింటినీ పోల్చినప్పుడు రెడ్ నేపియర్ పశుగ్రాసం మంచిదే... కానీ సూపర్ నేపియర్ తో పోల్చినప్పుడు రెడ్ నేపియర్ కన్నా సూపర్ నేపియర్ మంచిది
మిగతా పశుగ్రాసాలు అన్నింటినీ పోల్చినప్పుడు రెడ్ నేపియర్ పశుగ్రాసం మంచిదే... కానీ సూపర్ నేపియర్ తో పోల్చినప్పుడు రెడ్ నేపియర్ కన్నా సూపర్ నేపియర్ మంచిది
సార్ రెడ్ నేపియర్ సూపర్ నేపియర్ విత్తనాలు నాటు కోవచ్చా
TQ very much valuable information
Good information
Thank u
శుభోదయం డాక్టరు గారు
Namasthe satish garu
Good morning sir
ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏🏾 మంచి సలహా ఇచ్చారు. 🙏🌹👏🌹🙏
Namasthe nageswarao garu
❤❤
సార్ చౌడు భూమిలో ఏయే గడ్డి పెంచవచ్చు చెప్పగలరు...
నేను 4G bullet Super Napier grass వేశాను. ఖాండం తినే పురుగు చాలా ఎక్కువగా వస్తుంది..a మందు కొట్టిన మళ్ళీ మళ్ళీ వస్తోంది... ఎం చేయాలి చెప్పండి సార్.
మొన్న ఒక వీడియోలో రెడ్ నేపియర్ బెటర్ అని చెప్పారు ఈరోజు సూపర్ నేపియర్ బెటర్ అంటున్నారు ఏది నమ్మాలి
మిగతా పశుగ్రాసాలు అన్నింటినీ పోల్చినప్పుడు రెడ్ నేపియర్ పశుగ్రాసం మంచిదే... కానీ సూపర్ నేపియర్ తో పోల్చినప్పుడు రెడ్ నేపియర్ కన్నా సూపర్ నేపియర్ మంచిది
@@pashuvignanabadi ఓకే సార్
Cow body weight lo dry fooder and green fodder enni kg lu ivvali sir
Pls compare super napier and 4d bullet napier
Sir palm oil wastage ante sludge antaru danni patti chekka ki baduluga dhana lo use cheyocha???
A rendintu pritein percentages baaga difference untundi kabatti pratti chekkaku badhulugaa vaadalemu
Sir 4g bullet naiper vacchindi kadaa Dani gurinchi cheppandi sir
ఎనుముల వీడియో అన్న
Dear sir good afternoon
Good afternoon
నరీ సువర్ణ గోర్లు గురించి చేపండి
Ok
Eluru district lo yekkada dhorukuthayi sir
Free grazing కి అనుకూల మైనది ఏది sir
Sir west godavarilo smort nepier yekada dorukudandi
Taiwan Napier grass information ivvandi sir..
Ok vinay reddy garu
Hai sir
Hi naidu garu
Sir somebody told in wet land (varipolam) directly without bodalu also can be cultivated, does it true sir?
Yes but kalupu theeyatumb astum avuthundi
సార్ పుంగనూరు దూడలు ఎన్ని సంవత్సరాలు యధాకు వస్తా సార్
24 to 26 months
Sir
How many grams of proteins need for buffalo per day?
Depends on body weight ...milk production..and pregancycy status
హే రామని గడ్డి బుల్లెట్ గడ్డి గురించి చెప్పండి లింక్ ఉంటే ఇవ్వండి
Doctor smart Napier ekkad duruku thundi please address tell me
9849946202 e number ki call cheyyandi slips pampistaru
Nice
Thank u
Sir We Can Give Mustard Oil 150 ML Daily Instead Of Oil Cakes?
Oil gives only energy...they dont give protein..so oil cant be given instead of oil cakes
Oka roju red Napier best antaru
Oka roju super Napier best antaru
Nijam yadi
మిగతా పశుగ్రాసాలు అన్నింటినీ పోల్చినప్పుడు రెడ్ నేపియర్ పశుగ్రాసం మంచిదే... కానీ సూపర్ నేపియర్ తో పోల్చినప్పుడు రెడ్ నేపియర్ కన్నా సూపర్ నేపియర్ మంచిది
కానీ sir ఖాండం తినే పురుగు చాలా వస్తుంది...అన్ని సార్లు మందు కొట్టిన మళ్ళీ మళ్ళీ వస్తుంది@@pashuvignanabadi
Whatesup
సొల్లు కబుర్లు చెప్పుకుంటూ పోతే ఎలా
Thank u joy srininivas
Poni meeru cheppandi nemu telusukuntaanu
elanti vatiki riply evvadu andi sar time bokk
Waste information
Thank u for ur compliment...next time iwill try a good video