మానవుడే మహనీయుడు శక్తిపరుడు యుక్తిపరుడు అన్నయ్య నీకు నువ్వే సాటి ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఎల్లవేళలా ఉండాలని నిండు నూరేళ్లు ఆనంద డోలికలతో జీవించాలని మనస్ఫూర్తిగా మీ అభిమాని 💐 భగవంతుని ప్రార్థిస్తున్నాను💐🙏🙏🎊🎊🐬🦈
అన్నయ్యా ! నీకు ముసలితనంలేదు రాదు నువ్వు ఎప్పటికీ **చిరంజీవివే** ! ఇంకా మంచి మంచి రికార్డ్స్ సాధించాలి మరియూ నీకు **మన దేశం భారతరత్న ఇచ్చి సత్కరించాలి** నిన్ను చూసి తమ్ముడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని చూసి మేము గర్వపడాలి . ఇంతమంచి సేవచేసేవాళ్లనుచూసి మన **భారతదేశం గర్వపడాలి అన్నయ్యా** మీ కేశవ్. 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤🙏🙏🙏🙏🙏💯💯💯💯💯
మాకు తెలిసి ముందు త్వరలో గాని వెనక తరంగలో గాని చిరంజీవి గారి లాగా కష్టపడి పైకి వచ్చిన నటుడు ఎవరూ లేరు చిరంజీవి ఒక్కరే దీనికి అర్హులు ఎందుకంటే చిరంజీవి గారు చాలా అవమానాలు ఎదుర్కొన్నారు వాటిని అన్నింటిని అధిగమించి తెలుగు సినీ చరిత్రలోనే నెంబర్ వన్ స్థానానికి వచ్చాడు ఆయన పడ్డ శ్రమ ఇంతవాడిని చేశాయి ❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏
ఏ విషయంలో చిత్రసీమ గర్వించదగ్గ నటుడు ఒక్క సంఘటన చెప్పరా కృష్ణుడు రాముడు గా కర్ణుడిగా దుర్యోధన రావణాసురుడిగా సీతారామరాజు ఈ జనాల హృదయాలలో నిలిచిపోయిన ఒక్క పాత్ర అయినా ఉన్నదా వీ డి చరిత్రలో వీడి జీవితం లో వీడు పుట్టి పెరిగిన ఊరిలో వీడు నివాసముంటున్న ఇంటిని ఆ ఊరి పెద్దలు కొంతమంది వీడి ఇంటికి వెళ్లి మీ ఇంటిని గ్రంథాలయము గా మార్చి నీ ఇంటి పేరు పెడతాము అని అంటే ఆ ఇంటిని విరాళంగా ఇవ్వటానికికూడా మనసు అంగీకరించని నీచ సంస్కృతి గల నీ మహానటుడు ఏ విషయములో చిత్ర సినిమా గర్వించదగ్గ మహానటుడు చెప్పగలవా నీలాంటి భజనపరులు కుల కామాంధులు ఉన్నంతకాలం దేశం బాగుపడదు మీరు బాగుపడ నివ్వరు
@@subrahmanyamkodati8473orey daridruda avi chesthene goppa natulu kadu 156 movies lo enno charecter lu chesadu Sontha vuriki cheyakunna entho mandi artist laki helo chesadu. Blood banks eye banks ippatiki run avutunnayi inka chala sewa karyakramalu chesthunnadu
Super అన్నగారూ you are always great. ఈ event లో అందర్నీ ప్రస్థావిస్తూ కృతజ్ఞతలు తెలియజేసారు, కానీ అన్నయ్యా మీ నటనకు, స్టెప్పులకు జీవం పోసిన అభిమానులను మరిచారు….! but any how we still love you అన్నా🎉🎉🎉
చిరంజీవి గారు నా అభిమాన నటుడు చిన్నప్పటినుండి చిరంజీవి గారిని చూడాలనే తాపత్రయం నాకు ఎప్పుడు ఉంటుంది చిరంజీవి గారు మాట్లాడుతూ ఉంటే గూస్బంప్స్ వస్తున్నాయి అస్సలు గర్వం లేని వ్యక్తి అందరితో కలిసి పోతాడు చిరంజీవి కారణంగా ఈరోజు కుటుంబం అంతా ఒక్కటిగా ఉన్నది
నేను jr ntr fan మీ నటన మీ dance మీ ఫైట్స్ మీ action and మీ డైలాగ్ డీలవారి సూపర్ అందుకే మీకు ఆ భవంతుడు మీరు ఉహించిన గిఫ్ట్ ఇచ్చాడు.ఆ భవంతుడు మీకు చల్లగా చూడాలి 🙏🙏🙏
Congratulations to Mega Star Chiranjeevi sir for this commendable achievement. He has reached these heights of fame because of his Discipline, Dedication to the profession and Hard work. He is the source of inspiration to everyone to achieve success in their respective fields. Hat's off to chiru sir.
Congratulations megastar garu. Meeku age perugadam valla natural gaa difficult steps veyyakapoina, grace tho fans kosam dance moves cheidam anedi meeke somtham. You are the legendary actor for ever❤....love you annaya...Always proud to be your fan.
chiranjeevi dance lo oka beauty untundi adi inka ye actor loni kaninpinchadu even dance compose chesina dance masterey malli aa dance vesina antha look undadu adi chiranjeevi special
Telugu cinema prisramalo eka milanti varu puttaru sir meru karanajanmulu sir meru nindunoorellu challagaundali sir meku mathelugu varandari tharapuna padabivandanalu sir I like u sooooomuch sir and congratulations sir 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐❤️❤️❤️❤️❤️❤️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
god's gift of tollywood industry, chiranjeevi garu, please good stories, good movies, please u selecet new generation writer,, u are a real inspiration new generation 🎉🎉🎉🎉
Down to earth , an extraordinary human being . As your fame is spreading far and wide and touching the heights of the sky day by day , you r becoming more humble .
I am very happy to be fan of my childhood hero chiranjeevi garu..❤ Even now I still watches his movies whenever I gets time .. Congratulations for your Ginnies book if record, Sir❤🎉
Mimmalni pogadalante matalu levu sir memu succes kakapovadaniki chala mandhi ni blame chesthunnamu maa generation vallu kani no words meeru the great legend not only for Telugu cinema hole Indian cinema lo Mee antha pedda danceer leru Mee generation lo kuda 🙏 You are a true inspiration for young stars sir 🙏🙏🙏
మానవుడే మహనీయుడు శక్తిపరుడు యుక్తిపరుడు అన్నయ్య నీకు నువ్వే సాటి ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఎల్లవేళలా ఉండాలని నిండు నూరేళ్లు ఆనంద డోలికలతో జీవించాలని మనస్ఫూర్తిగా మీ అభిమాని 💐 భగవంతుని ప్రార్థిస్తున్నాను💐🙏🙏🎊🎊🐬🦈
తెలుగు చలన చిత్ర రంగంలో మీలాంటి ఒక హీరో ఇంకొకరు ఎవరూ ఉండరు అన్నయ్య
Meeru kaavaali ante pogadandi inkokaru leru anatam thappu ramudu krishnudu rajakumarudu aghoraa ilaantivi veyyi ani cheppu inkokkadu ledu ilaantivi manchivi kaadhu
చిరంజీవి గారి సాంగ్స్ చరిత్రలో మర్చిపోలేం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని హీరో అయినవారు చాలామంది ఉన్నారు
మీ అంత నిరాడంబరంగా, హుందాగా ఉండటం ఎవరికీ సాధ్యం కాదు. మెగాస్టార్ అనే బిరుదుకే మీ వలన గొప్పతనం వచ్చింది. మీరే స్వయంకృషి కి చిరునామా ❤
ముసలివాడు ముసలి వాడిని అని చెప్పుకోవడంలో హోండా తనం ఏమున్నది దీనిని కూడా హోండా తనం అనుకునే నీలాంటి వెధవలు ఉన్నంతకాలం లోకం ఇలాగే తెలివి తక్కువ తనంతో ప్రవర్తిస్తుంది
అన్నయ్య....మీరు మాకందరికీ దేవుడిచ్చిన వరం అంతే.....❤go ahead
సినీ వినీలకాశం లో ఒకటే ఒకడే స్టార్ మెగాస్టార్
బాల్యం నుండి గిన్నెస్ బూక్ వరకూ ప్రస్థానము చక్కగా వివరిస్తూ కన్నీళ్లు పెట్టించారు
అన్నయ్యా ! నీకు ముసలితనంలేదు రాదు నువ్వు ఎప్పటికీ **చిరంజీవివే** ! ఇంకా మంచి మంచి రికార్డ్స్ సాధించాలి మరియూ నీకు **మన దేశం భారతరత్న ఇచ్చి సత్కరించాలి**
నిన్ను చూసి తమ్ముడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని చూసి మేము గర్వపడాలి .
ఇంతమంచి సేవచేసేవాళ్లనుచూసి మన **భారతదేశం గర్వపడాలి అన్నయ్యా**
మీ కేశవ్.
🎉🎉🎉🎉🎉❤❤❤❤❤🙏🙏🙏🙏🙏💯💯💯💯💯
చిరంజీవ సుఖీ భవ 🌹🙏 జై చిరంజీవా.. మీరు నిండు నూరేళ్లు జీవించాలి.🙏
చలనచిత్ర రంగంలో చిరంజీవి లాంటి మరొక జీవి ఉండరు ఉండబోరు. పర్ఫెక్ట్ పర్సన్స్ హ్యాపీ పర్సన్స్ మన చిరంజీవి గారు🎉🎉🎉
అన్నయ్య మీ లాంటి నటుడు సినీ ప్రపంచం లో ఇంకా కోటి సంవత్సరాలకు కూడా పుట్టడు పుట్టబోడు,ఇది అక్షర సత్యం.తెలుగు వారిగా మేము చేసుకున్న అద్రుష్టo.
మాకు తెలిసి ముందు త్వరలో గాని వెనక తరంగలో గాని చిరంజీవి గారి లాగా కష్టపడి పైకి వచ్చిన నటుడు ఎవరూ లేరు చిరంజీవి ఒక్కరే దీనికి అర్హులు ఎందుకంటే చిరంజీవి గారు చాలా అవమానాలు ఎదుర్కొన్నారు వాటిని అన్నింటిని అధిగమించి తెలుగు సినీ చరిత్రలోనే నెంబర్ వన్ స్థానానికి వచ్చాడు ఆయన పడ్డ శ్రమ ఇంతవాడిని చేశాయి ❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏
జై చిరంజీవ 💐💐💐💐💐💐💐👍👍👍💐💐👍🎂🎂🎂👌🎂🎂🎂👌👌👌👌👌👌👌👌👌🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Hearty congratulations annaya. Miru chala mandiki inspiration. Legend ante milage untaru, entha edhigina odhigi untaru, miru eppatiki superb annaya.
సామాన్య కుటుంబంలో పుట్టి ఉన్నత స్థాయికి చేరిన మీ ప్రస్థానం అభినందనీయం రాజకీయాలకు అతీతంగా మీరు ఉన్నతులు మీకు జన్మనిచ్చిన అంజనమ్మకు ధన్యవాదములు❤
కొందరిని తొక్కేయడం గుర్తుకు రాదు కదా
నిన్ను తొక్కడ 🤣🤣🤣@@bhupallycharles5762
కష్టే ఫలి అన్నారు కదా అదే మీకు దక్కింది అన్నయ్య గారూ 💐💐🌹🌹👌
తెలుగు చిత్ర సీమ గర్వించదగ్గ మగ మహా నటుడు మన చిరంజీవి మీరు ఎప్పటికీ మహానుభావుడు
ఏ విషయంలో చిత్రసీమ గర్వించదగ్గ నటుడు ఒక్క సంఘటన చెప్పరా కృష్ణుడు రాముడు గా కర్ణుడిగా దుర్యోధన రావణాసురుడిగా సీతారామరాజు ఈ జనాల హృదయాలలో నిలిచిపోయిన ఒక్క పాత్ర అయినా ఉన్నదా వీ డి చరిత్రలో వీడి జీవితం లో వీడు పుట్టి పెరిగిన ఊరిలో వీడు నివాసముంటున్న ఇంటిని ఆ ఊరి పెద్దలు కొంతమంది వీడి ఇంటికి వెళ్లి మీ ఇంటిని గ్రంథాలయము గా మార్చి నీ ఇంటి పేరు పెడతాము అని అంటే ఆ ఇంటిని విరాళంగా ఇవ్వటానికికూడా మనసు అంగీకరించని నీచ సంస్కృతి గల నీ మహానటుడు ఏ విషయములో చిత్ర సినిమా గర్వించదగ్గ మహానటుడు చెప్పగలవా నీలాంటి భజనపరులు కుల కామాంధులు ఉన్నంతకాలం దేశం బాగుపడదు మీరు బాగుపడ నివ్వరు
@@subrahmanyamkodati8473orey daridruda avi chesthene goppa natulu kadu 156 movies lo enno charecter lu chesadu
Sontha vuriki cheyakunna entho mandi artist laki helo chesadu. Blood banks eye banks ippatiki run avutunnayi inka chala sewa karyakramalu chesthunnadu
నువ్వు పిల్లి కైన భిక్షం యెట్టేవారా@@subrahmanyamkodati8473
ఏదైన మా హీరో మెగ స్టార్ చిరంజీవి అంతే 🎉❤
Super అన్నగారూ you are always great. ఈ event లో అందర్నీ ప్రస్థావిస్తూ కృతజ్ఞతలు తెలియజేసారు, కానీ అన్నయ్యా మీ నటనకు, స్టెప్పులకు జీవం పోసిన అభిమానులను మరిచారు….!
but any how we still love you అన్నా🎉🎉🎉
the pillar of Film industry
Chiru annayya 🥰🥰
చిరంజీవి గారు నా అభిమాన నటుడు చిన్నప్పటినుండి చిరంజీవి గారిని చూడాలనే తాపత్రయం నాకు ఎప్పుడు ఉంటుంది చిరంజీవి గారు మాట్లాడుతూ ఉంటే గూస్బంప్స్ వస్తున్నాయి అస్సలు గర్వం లేని వ్యక్తి అందరితో కలిసి పోతాడు చిరంజీవి కారణంగా ఈరోజు కుటుంబం అంతా ఒక్కటిగా ఉన్నది
Really I am soo happy Mega 🌟 garu🎉
Congratulations megastar chiru ❤❤❤
నా అభిమాన అన్న చిరంజీవి
చిరంజీవి గారు చాలా సాదా సీదాగా ఉంటారు.తనను తాను సామాన్యుడిగా భావించు కుంటారు. హ్యాట్సాఫ్ మెగాస్టార్ గారు
నేను jr ntr fan మీ నటన మీ dance మీ ఫైట్స్ మీ action and మీ డైలాగ్ డీలవారి సూపర్ అందుకే మీకు ఆ భవంతుడు మీరు ఉహించిన గిఫ్ట్ ఇచ్చాడు.ఆ భవంతుడు మీకు చల్లగా చూడాలి 🙏🙏🙏
నకిలీమనిషి సినిమా నుంచి నేను చిరంజీవి గారి అభిమాని ఐపోయాను. 🌹🌹🌹
@@seetarampattapu7274. Nakili manishi. Andaru chestaru dance lu. Kodali ki Ade jivandharam. Kakunte musalayanaki Ade adaram ayyindhi. Adi vishayam.
Jr ntr and Migata hero pi leni poni rumours raastaaru naaku andaru istame cinemaa baagunte andarivi chustaa
❤️❤️❤️❤️❤️
@@venktarathnaphanidhar3518 👍
, ఎదగడం తో పాటు ఒదిగి ఉండే వారిలో బహుశా మీకు ఎవరు సాటి రారు... సార్
జై మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య ❤❤❤❤❤❤❤❤❤
Chiranjeevi is an excellent dancer in the world. No more to say.
Congratulations to Mega Star Chiranjeevi sir for this commendable achievement. He has reached these heights of fame because of his Discipline, Dedication to the profession and Hard work. He is the source of inspiration to everyone to achieve success in their respective fields. Hat's off to chiru sir.
Congratulations megastar garu. Meeku age perugadam valla natural gaa difficult steps veyyakapoina, grace tho fans kosam dance moves cheidam anedi meeke somtham. You are the legendary actor for ever❤....love you annaya...Always proud to be your fan.
You forgot the legendary SPB. He is the man behind your songs and success. Please remember this sir
Megastar one and only
Annaiah meeru 100yrs arogyanga vundali mee simplicity ki padabhi bandanna.. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤Annaiah
Yes...congratulations....
నిష్కళన్కమైన మీ మనసు కి మేమెప్పుడూ అందరూ ఫిదా.
chiranjeevi dance lo oka beauty untundi adi inka ye actor loni kaninpinchadu even dance compose chesina dance masterey malli aa dance vesina antha look undadu adi chiranjeevi special
Great Greater Greatest 👍
"Boss sir boss ante" very haurty congratulations sir 🙏 enka ma abhimaananiki hadhulu levu ginnis book of world record lo miku stanam dakkindi.
Megha shtar chiranjivi garu Jai Jai 🙏🙏🌹🌹🙏🙏
Always every time king chiru garu❤❤❤🎉🎉
JAITELUGUDESAM NAMASTE 🙏 ♥️ JAITELUGUFLIMINDASTREJAIMEGASTAR
Jaiho Chiranjeeva Jaiho.
Megestar is megastar forever never no one replace that place
Youar not only dancer all wass your greatest ఆర్టిస్ట్ ❤❤❤❤❤❤❤😊
Congratulations megastar chiranjivi garu
We know you are the MEGA STAR FROM INDIA 🇮🇳. You are deserved for the award sir.
Any time you super hero ❤❤❤
An extraordinary human...artist...with soo down to earth, humble, pure thoughts and heart....which makes him an Everest of personality❤
Nuvve na role model
Telugu cinema prisramalo eka milanti varu puttaru sir meru karanajanmulu sir meru nindunoorellu challagaundali sir meku mathelugu varandari tharapuna padabivandanalu sir I like u sooooomuch sir and congratulations sir 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐❤️❤️❤️❤️❤️❤️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
One an only mega star only chiru sir
ఆ పేరు రూపం స్వరం స్టైల్ అన్ని అద్భుతం
Entha baga chepparandi
తెలుగు సినీ ఇండస్ట్రీకి మొక్కై వచ్చి మహా వృక్షమైనవాడు చిరంజీవి గారు ఆయన స్థానం ఎప్పటికీ ఆయనదే దాన్ని ఎవ్వరూ క్రాస్ చేయలేరు
I am from Karnataka CB pur.... for mega star chiranjivi garu sir life turning movie KAIDI great director Kodandaramireddy sir
200% correct sir
Su su su super annayya
god's gift of tollywood industry, chiranjeevi garu, please good stories, good movies, please u selecet new generation writer,, u are a real inspiration new generation 🎉🎉🎉🎉
Megastar always king of india
liked this comment.yes,king on indian screen.
Congradulations Megastar Chiranjeevi garu🎉🎉
Guinness record varu మిమ్మల్ని gurthincharu, congratulations sir
There are somany supeestars but Megastar is only one that is none other than CHIRU
I am proud of Chiru,really proud.
Meeru cenima devudu❤
Down to earth , an extraordinary human being . As your fame is spreading far and wide and touching the heights of the sky day by day , you r becoming more humble .
Super sir megastar
Yes Megastar Tollywood Actor Chiranjeevi Dances highlight
కంగ్రాట్స్ అన్నయ్య.🎉🎉🎉
Hai bavagaru mesongus atanaku chala estam andi
Indra nuvvu
Boss
Big Boss
Jagadeka Veera
Magadheerudu
Maa
Mega star
Chiru annaya Arojulo bagunav
I am very happy to be fan of my childhood hero chiranjeevi garu..❤
Even now I still watches his movies whenever I gets time ..
Congratulations for your Ginnies book if record, Sir❤🎉
🎉🎉❤❤❤greatest speech of all time love you sir love you everyone congratulation mage...megastar
ಅನ್ನಯ ನಿಮಂಥ ಹೀರೋ ಮತ್ತೆ ಹುಟ್ಟಿ ಬರೋದಿಲ ಮೆಗಾಸ್ಟಾರ್ 🙏🌹❤️👌
Really ur deserve sir
Legend 🎉🎉🎉
ಜೈ ಚಿರಂಜೀವ ❤
Mimmalni pogadalante matalu levu sir memu succes kakapovadaniki chala mandhi ni blame chesthunnamu maa generation vallu kani no words meeru the great legend not only for Telugu cinema hole Indian cinema lo Mee antha pedda danceer leru Mee generation lo kuda 🙏
You are a true inspiration for young stars sir 🙏🙏🙏
Congratulations Chiranjeevi Garu
Yes annayyagaaru
Meeru eppudu super sir.....
Evergreen that is megastar annayya Garu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అన్నా నువ్వు సూపర్
ఇన్ని కామెంట్స్ లో ఒక్క నెగెటివ్ కామెంట్ ఉండదా అనుకున్న వుంది, అలాంటి వాళ్ళు మారరు విమర్శలు చేస్తూనే పోతారు.
congratulations padma Vibushan Chiranjeevi sir.🎉.
Hearty Congratulations Chiranjeevi garu🎉❤
That is ever green any time megaboss
Chiranjeevi my favourite hero from childhood
I love you Sir...
U r great and inspiration to all
Congratulations 🎉🎉🎉Bro
Love you annaya
MEGA STAR CHIRU
ఈశ్వరానుగ్రహం.
Sir iam fan of Balaaiah Congratulation from NBK fangs
Na katte kale varaku nenu chiru fan ni
Nice annaya
That's megastar 🎉🎉🎉🎉
🎉 congratulations 🎉 konedala siva Shankar Vara Prasad sir 🎉
Congrats .sir..💐..
🌀💫 Congratulations Annaya 😊
I am very happy being a chiru heart core fan.
Love you soooooooooo much annayya once again ❤
Meeru dance chestunte grace vastndhi ❤🎉