SC వర్గీకరణపై పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు..| Professor Prithviraj Comments On SC Classification

Поделиться
HTML-код
  • Опубликовано: 16 янв 2025

Комментарии • 43

  • @TELANGANAPRAJAPARTY_KS
    @TELANGANAPRAJAPARTY_KS 12 дней назад +1

    *✅🙏🇮🇳 సుప్రీం తీరుపై బిన్నవాదాలు ఎందుకంటె చీఫ్ జస్టిస్ లు సరైన తీర్పులు ఇవ్వక ప్రలోభాలకు పదవుల పందేరంతో తీర్పులు critical issue base verdicts వెలువరించడం వల్ల.. కోర్టులను కూడా విశ్వసించే పరిస్థితి లేదు. దేశంలో ధర్మం మతం పేరిట మారణహోమం జరుగుతుంటే సుప్రీం కోర్టు హైకోర్టు లు కానీ సుమోటోగా స్వీకరించి ఆ మతాలను ధర్మాలను ఇప్పటి ఆధునిక కాలానికి అనుగుణంగా మారాలి అని ఎందుకు సూచించటం లేదు. ఏ మతంలోనైనా మనుషులనే కదా చంపుతుంది. ఆ కుల మత పీడనను పారద్రోలే విధంగా దేశంలో చర్యలు తీసుకోవాలని సూచించాలి. అంటే సుప్రీంకోర్టు కూడా మతాలను ధర్మాలను ప్రక్షాళన చేయాలని సూచించలేదా? పార్టీల రాజకీయాల తీరు మారాలని పార్లమెంట్ కు రాష్ట్రపతికి సూచన చేయకూడదా? అన్నీ వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలని సుప్రీం కోర్టు కొలీజియం వ్యవస్థనే రద్దు చేసి సామాజికంగా మార్పులు చెయ్యాలి కదా? అంతటా సామజిక న్యాయం పాటించినప్పుడే దేశంలో ప్రజలు కోర్టులను అవి ఇచ్చే తీర్పులను విశ్వసిస్తారు. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ☝️😄🇮🇳*

  • @rokkalarajan
    @rokkalarajan 18 дней назад +5

    జైభీమ్ 🎉🎉❤

  • @TSV456
    @TSV456 18 дней назад +4

    Exallent knowledge ❤❤❤❤

  • @syam610
    @syam610 18 дней назад +4

    జై కృష్ణ మాదిగ అన్న 🎉జై MRPS

  • @MarapakakishankumarKishankumar
    @MarapakakishankumarKishankumar 18 дней назад +2

    Anna Meru chala great 👍 💯

  • @avishchandramasade6570
    @avishchandramasade6570 18 дней назад +8

    ఎవరో చేసే కుట్రలో మీరు కూడా పాలుపంచుకుంటూ గొప్ప మేధావి అనుకుంటున్నారు కానీ ఏదో ఒక రోజు పశ్చాత్తాపం చెందక తప్పదు

  • @budthulathirupathi6179
    @budthulathirupathi6179 18 дней назад +3

    Mandaganiki చెప్పు మేధావి అమితాషా కు సపోర్ట్ కదా

  • @peddaprabhu-p4h
    @peddaprabhu-p4h 18 дней назад +1

    Rajyanga badda samstha atyunnatha suprime court thiirpisthe adi kuda thappugaa kanipisthunnadi konthamandi panikimaalina west gaallaku inthakanna anyaayamaina aalochana inkedanna untada 2004 lo vargikarana chelladani kottesindi idi Supreme Court appudu samabaralu chesukunna methaavulu ippudade Supreme Court vargikarana cheyochani theerpisthe rajyanga baddam kaadu chattam dwaara cheyaali ane soyi thappina maatalu maatlaadatam chusthunte viiriki mahaadigala paina entha Visham undo anedi aalochinchukovaali atlane ee vargam methavulu ee madyana edo udyogula sangam meetting ani pettindru andulo oka methaavi maatlaaduthu Sirpur lo rsp ni mahaadiga ainanduke odinchinam ani vaallaku maadigala miidunna vyathirekathanu bahirangana bayatapettukunnaru alaanti vaarini bujjaginchadam bathimaaladam aikyathalaanti maatalu maatlaadatam ante mana kannunu maname poduchukunnatla manakemaatram aathmaabimanam unna rsp ni kulam uddesham pettukuni elaa ofinchaamani goppalu cheppukunnaro manam kuda vaari vargam vaadevvadu nilabadda okka vote kuda vaariki veyakudadu aa maatakosthe viillunnade dakshinadina 4 state lallo deshamantha unnadi mahaadigalu mahaadiga upakulaalu 4 state lallo adi minarity lo unna viille untha ahakaram tho maatlaaduthunte deshavyapthanga 80% unna manakentha undaale anedi aalochinchaali

  • @sdvk7779
    @sdvk7779 18 дней назад +1

    15 శాతం ఉన్న OC లు 50 శాతం అవకాశాలు దోబ్బుతున్నారు.ఆస్తులు రాజకీయం అన్నీ వాళ్ళ చేతిలోనే ఉన్నాయి.కళ్ళు తెరవండి.

    • @SammireddyAnumandla-d1j
      @SammireddyAnumandla-d1j 18 дней назад

      ఏ లెక్క నీది? జనరల్ quota లో 34% bc lu +bc27%=61% బీసీ, 22%sc&st.

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 18 дней назад +3

    సమాజం ఉపకులాల వైపు ఉండాలి. కానీ లబ్దిపొందిన వర్గీకరణ వాదుల వెంట వుండి నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు లెక్కలు నమ్మి అన్యాయపు వర్గీకరణకి మద్దతు ఇస్తుంది

  • @venkyrecordingstudio3297
    @venkyrecordingstudio3297 18 дней назад +1

    ❤ well talking ❤anna

  • @budthulathirupathi6179
    @budthulathirupathi6179 18 дней назад +3

    నివ్వు రాజ్యాంగ విషయం తెలుసుకోవాలి మేధావి

  • @NAGAIAHGUDUGUNTLA
    @NAGAIAHGUDUGUNTLA 17 дней назад +1

    Jai bheem

  • @peddaprabhu-p4h
    @peddaprabhu-p4h 18 дней назад +3

    Krishnanna thittetidevadaina kukkatho samaanam

  • @KanthaButhukuri
    @KanthaButhukuri 18 дней назад

    👌👌👌sir

  • @SunnysundaramB
    @SunnysundaramB 18 дней назад +2

    Chekka bajana Cheyandi

  • @Teacher3897
    @Teacher3897 18 дней назад

    ❤️❤️

  • @rangaraobheemathati9453
    @rangaraobheemathati9453 11 дней назад

    BC లు అంటరానితనాన్ని పాటి స్తారన్నది నగ్నసత్యం కదా...

  • @srscreations5202
    @srscreations5202 18 дней назад +1

    Bc survey 100% correct chyaledhu its fake survey

  • @peddaprabhu-p4h
    @peddaprabhu-p4h 18 дней назад +1

    Rajyangam balisonne thinamani bakkachikkinonni inka bakkachikkipomani cheppindaa minimidi medaavulu cheppaale

  • @malluriravindar5628
    @malluriravindar5628 18 дней назад +1

    Sc categories worrest analysis

  • @SunnysundaramB
    @SunnysundaramB 18 дней назад +2

    2004 court cheppindi neeku thelvadha medhavi

  • @budthulathirupathi6179
    @budthulathirupathi6179 18 дней назад +1

    మాదిగ లను మాలలు మోసం చేసారా మరి ఎందుకు మాదిగలకు సపోర్ట్ చేస్తున్నావ్

  • @dswt13
    @dswt13 18 дней назад

    Adi judgement kadu ...that is discussion

  • @perumallaah4240
    @perumallaah4240 18 дней назад +2

    సమాజం ఎటువైపు ఉన్నది కాదు రాజ్యాంగం ఎటువైపు ఉన్నది అని చూడాలి సోదర....

  • @palepublessy2018
    @palepublessy2018 18 дней назад +1

    జై మాదిగ జై మందకృష్ణ

  • @bsbv-mc5de
    @bsbv-mc5de 18 дней назад

    59 కులాలకు 59 వాటాలు వేస్తావా? మాదిగల స్వార్ధం కోసం..మిగతా కులాలకు అన్యాయం చేస్తారా

    • @Teacher3897
      @Teacher3897 18 дней назад

      Are మిగతా కులం ఏది hh😂😂 మాల, మాదిగ రెండే ఇప్పుడు, రిజర్వేషన్ దొబ్బి తినేది, so 57 కులాలు ఉండాలి కాద వాళ్ళు కోసం ఈ లొల్లి 😂😂

  • @ShankarPasula-rq6vv
    @ShankarPasula-rq6vv 18 дней назад +1

    Gomati venkann rasindu Ani enduku chepputhalevu thammudu

  • @Chkeshwar
    @Chkeshwar 18 дней назад

    Vargikarana sub kulaalaku support cheyaali ,maala maadigalaku anduku

  • @muniswamykanaganti3585
    @muniswamykanaganti3585 18 дней назад +1

    Wast

  • @mahimahesh2707
    @mahimahesh2707 18 дней назад +1

    వీటికి నోటి విరోచనాలు తప్ప ఇంకేమీ తెలియదు..

  • @SunnysundaramB
    @SunnysundaramB 18 дней назад +1

    Nuvvu first empirical data gurinchi soi undha medhavi