నేను కూడా మా వారిని పెళ్ళి చొప్పుల్లో చూడలేదు,నిశ్చితార్థం రోజు చూశా,మా తొడి కోడలు పరిచయం చేసింది 😅 మా నాన్న గారు మీద నమ్మకం నాకు, మా పెళ్ళి జరిగి 19 సంవత్సరాలు ,మేము చాల సంతోషంగా చక్కగా వున్నాం
@@padamalatasiripurapu3779 పిల్లలు మాట విన్నటలేదు అనేది ఒక excuse ..వేరే మతాల పిల్లలు ఎలా మాట వింటునారు ? వాళ్ళు వాళ్ళ సంప్రదాయాలు అన్ని పాటిస్తున్నారు కదా
అమ్మా ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో నేను నిన్ననే చూశాను. చాలా అసహ్యం అనిపించింది. ఎవరన్నా ప్రవచనకర్తలు దీని గురించి చెప్తారేమో అనుకున్నా, మీరు స్పందించారు చాలా బాగా బుద్ధి చెప్పారు వాళ్లకి ధన్యవాదాలు అమ్మ.
నేను మా అమ్మాయి పెళ్లి ఎటువంటి హడావుడి హంగామా లేకుండా చేద్దామని అనుకుంటున్నాను అమ్మ అది ముందే అబ్బాయి తరపు వారికి చెప్పి వాళ్ళు ఒప్పుకుంటే సంబంధం ఫిక్స్ చేసుకుంటాం
Mee ammayi and family ni kooda voppinchali kadandi. It should be a family unanimous family decision andi not an individual's decision even though it's good. Please think about it and convince your family too.
అమ్మ మా తమ్ముడు పెళ్లి కి కూడా ప్రి వెడ్డింగ్ షూట్ చేశారు మేము వద్దు అంటే మమ్మల్ని పాతకాలం వాళ్ళలాగా చూశారు ఇప్పుడు విడిపోయారు 3months కే,చాలా బాధగా ఉంది అమ్మ మీరు 100% కరెక్ట్
Meru em anukokapothe endhuku vidipoyaru valu cheptara .... vere udhesham kadhu just asalu elanti issues ki godavalu vastunayi new couple ki ani oka avagahana kosam adugutuna
నేను మా వారిని పెళ్లి లోనే చూసాను. పెళ్లి తరువాత 5 రోజులకు మొదటిసారి మాట్లాడుకున్నాము. 2006 లో పెళ్లి జరిగింది. ఇప్పటివరకు చిన్న మనస్పర్థలు కూడా లేకుండా సంతోషం గా ఉన్నాము. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇద్దరు అబ్బాయిలు. నా పిల్లలు కూడా బంగారాలే, మా వారి లాగ.
అమ్మా ఫోటోగ్రఫీ కి చెందిన వాడిగా చెపుతున్నా ఇప్పటివరకు మేము తీసిన pre wedding షూట్లల్లో 90 శాతం అమ్మాయిల ఒత్తిడితోనే జరిగాయి. అబ్బాయిలు చాలామంది సిగ్గుపడుతున్నారు.
జై శ్రీరామ్ ❤❤❤😂😂😂 సాంప్రదాయాలు , ఆచారాలు అవసరం లేదు, ఈరోజు ఎంగేజ్మెంట్ ,రేపు శోభనం, ఎల్లుండి పెళ్లి , తర్వాత రోజు విడాకులు, ఇలా వుంటే అమ్మాయి అబ్బాయి ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు వుంటారు, ఇలా వుంటే బాగుంటది ఈ జనరేషన్ కి, ఈ జనరేషన్ వాళ్ళు మేము తోపు అని చెప్పుకోవడం, ఇది అంతా పోయేకాలం
పెళ్లి కుదరటం పాపం బయట తిరగడం డేటింగ్ ఒక గొప్ప విషయం ఏంటంటే శ్రీ వెడ్డింగ్ షూట్ అంట ఇది మన సనాతన సంప్రదాయ పద్ధతిలో ఉందా ఈ ఫ్రీ వెడ్డింగ్ షూట్ అనేది మన పెద్దవాళ్ల కాలం నుంచి ఇవన్నీ ఉంటేనే పెళ్లిళ్లు జరిగాయా
ఎంతచక్కగా చెప్తున్నారంటే నాకు మాటలు రావడంలేదని. మీరు మనసమాజాన్ని మన ఆచారాలు మొదలైన ఎన్నోవిషయాల్ని అందరికీ అర్ధమైన రీతిలో చెప్తున్నారండి. ఆ భగవంతుణ్ణి మీకు సదా కాపాడుతూ అండగా ఉండాలని కోరుకుంటూ మీకు,మీకుటుంబ సభ్యులకు మేలుజరగాలని, ఆయురారోగ్య ఐశ్వర్య ములు ప్రసాదించాలని కోరుకున్న టూ మీ శ్రేయోభిలాషి ఉపాధ్యాయుల వేంకటేశ్వర్లు🙏🙏🌹💐🙏🙏
చాలా బాగా బుద్ధి చెప్పేరు మేడం. పిందేలోనే పండిపోతే అంతేగా మరి మేడం.పిందె బాగా తయారు అయి పక్వం అయితే సరి అయిన రుచి ఉంటుంది.పిందెలు పండితే పిందేలోనే పాడవుతున్నాయి
అమ్మా బాగున్నారా ? మీ వీడియోలు చూసి చాలా రోజులైంది. మీరు ఎంచుకునే ప్రతి అంశం ఎంతో విలువైనది. ఈ దుష్పరిణామాలు అన్నింటికీ కేవలం అంటే కేవలం తల్లిదండ్రులు 80% కా ర కు లు . నన్ను క్షమించండి అందరూ. పిల్లల పెంపకం లో తీవ్రమైన నిర్లక్ష్య వైఖరి కనబరిచే తల్లిదండ్రులు పూర్తి బాధ్యులు.
నిజంగా మీకు శత కోటి నమస్కారాలు ఇంతమంచి టాపిక్ తీసుకుని చక్కగా అనర్గళంగా ఘాటుగా విశ్లేషించారు ఈరోజుల్లో అడపిల్లల్ని చూస్తుంటే అసహ్యం వేస్తోంది మగ పిల్లలు గొంతెమ్మ కోర్కెలు కోరితే అసలు వాళ్ళని చేసుకొను అని గట్టిగా చెప్పాలి అలాంటిది ఆడపిల్లలే ముందడుగు వేస్తున్నారు నేను ఎన్నో పెళ్లిళ్లు ప్రీ వెడ్డింగ్స్ చూసి చెప్తున్నాను
అమ్మా!నమస్కారం. మీరు ఎన్నో విషయాలు పైన వీడియోలు చేస్తున్నారు. చాలా సంతోషం. అమ్మా! దయచేసి మూఢనమ్మకాల పైన మూర్ఖత్వం నిండిపోయిన కొంతమంది మనుషుల మనస్తత్వం మీద కూడా ఓ వీడియో చేయండమ్మా! మంచి పూజలకీ క్షుద్రపూజలకీ తేడా ఏంటో తెలియకుండా ఉందమ్మా ఈఇసమాజానికీ. లలితా విష్ణు శివ సహస్రాలు కీ చేతబడి మంత్రాలకీ కూడా అర్ధం తెలీకుండా బతుకుతున్న కొంతమంది మూర్ఖులు వలన మంచివారు నరకం పడుతున్నారు తల్లీ. దయచేసి మీరు ఈ విషయంగా చేసిన వీడియోలను చూసైనా మారతారేమో ఇలాంటి వారు.
వారూ వీరూ అని లేదు.. గొప్పగా చెప్పుకునే సంప్రదాయ కుటుంబాలలో కూడా ఈ ఝాడ్యం బాగా ముదిరిపోయింది.. మెహెందీ సంగీత్ బారాత్ మందు విందు.. ఇలా పిచ్చి పిచ్చి గా తయారైంది పెళ్లి అంటే.. పెళ్ళిళ్ళకి వెళ్లాలంటే అసహ్యం వేస్తోంది...
Very nice and valuable message, nowadays children are getting married after the age of 25 for girls and 30 for boys, but eventhogh they are not realizing. It is true madam, such a worst culture this pre wed shoot.
ముందు పెద్ద వాళ్లకు బుద్ధి లేదు పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు...సీరియల్స్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ మీద ఉన్న శ్రద్ధ ముందు పిల్లల మీద పెట్టండి...పిల్లలకి మన ధర్మాన్ని నేర్పించండి. మంచి చెడులు చెప్పండి. సపోర్ట్ గా ఉండండి.మనం ఇచ్చే సంస్కారమే మన గౌరవాన్ని నిలబెడుతుంది.జై శ్రీమన్నారాయణ🙏🙏
@@shalinichakkirala9326ఏదైనా కోరికతో,సంకల్పం తో చదివితే నియమాలు వుంటాయి అండి...లేదు మామూలుగా రోజూ పారాయణ చెయ్యడానికి పెద్దగా నియమాలు ఏం వుండవు...స్నానం చేస్తే సరిపోతుంది..ఆడవాళ్ళు అయితే పీరియడ్స్ సమయంలో చదవకూడదు.
Amma tirunamadarlu,modollu antaru kada amma Dani gurinchi chepthara amma please please amma na friend ki pelli ayyindamma vallaku telusu a tanu tirunamadarla papa ani pellichesukunnaru Bane undi kani ee madhya tanani neetone maku daridram ochindi ninnu chesukovadame nenu chesinatapou antunnaranta amma valla pelli ayyi 14 years avutundi amma tanaki iddaru abbailu tanu chala badha padutundi amma Ila Inka avarina badha padutunnaremo Deni gurinchi cheppandi amma please amma😢😢😢😢
ఎవరు ఎలా పోతే నాకేంటి సమాజాన్ని బాగు చేయవలసిన అవసరం నాకేటి అనుకోకుండా మీ విలువైన సమయాన్ని సమాజాన్ని చైతన్య పరిచే మంచి వీడియోలు చేస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదములు. ఫ్రీ వెడ్డింగ్ షూట్ పై మీరు చేసిన ఈ వీడియోలో చీపురు పట్టుకొని దుమ్ము తెలిపారు కానీ చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లుగా ఇలాంటి వీడియోలు చూసి ఎంతమందిలో పరివర్తన వస్తుందన్నది వేచి చూడాలి. చిన్నతనం నుంచే తల్లిదండ్రులు పిల్లలకి భాగవతం రామాయణం భగవద్గీత గ్రంథాలలోని సారాంశాన్ని బోధించాలి
నిజాన్ని గ్రహించగలిగితే , ఇతర మతస్తులు హైందవం మీద అక్కసుతో చేస్తోన్న తతంగం లో ఒక భాగం ఇది. వాళ్ళు హిందూ స్త్రీలకు చెప్పేది ఏమిటంటే - మనవన్నీ చాదస్తాలు అని.
అమ్మా నన్ను అవసరాలకు వాడుకొని మా బందువులు అవసరం తేరక్క నన్ను అన్నారని మట్టలు అంటున్నాను నేను ఎలా స్పందించాలి ఎంక నా పైనా మా బందువుల్లో కూడా రానివికుండా చేసారా
నేను కూడా మా వారిని పెళ్ళి చొప్పుల్లో చూడలేదు,నిశ్చితార్థం రోజు చూశా,మా తొడి కోడలు పరిచయం చేసింది 😅
మా నాన్న గారు మీద నమ్మకం నాకు,
మా పెళ్ళి జరిగి 19 సంవత్సరాలు ,మేము చాల సంతోషంగా చక్కగా వున్నాం
అమ్మ ఇందులో కొంతమంది పెద్ద వాళ్ళ తప్పు కూడా ఉంది కొన్ని విషయాలను మొగ్గలోనే తుంచి వేయాలి అది చేయకపోవడమే అన్ని అనర్థాలకు మూలం
ఇప్పుడు ఉన్న జనరేషన్ పెద్దల మాట ఎక్కడ వింటున్నారు అండి. 🌹🌹🙏
vinnaka pothe pampakam lo tappu vunnatle
@@padamalatasiripurapu3779 పిల్లలు మాట విన్నటలేదు అనేది ఒక excuse ..వేరే మతాల పిల్లలు ఎలా మాట వింటునారు ? వాళ్ళు వాళ్ళ సంప్రదాయాలు అన్ని పాటిస్తున్నారు కదా
Peddavaallu kooda siggulekunda dommari dances chestunaaru Sangeet, bongeet, mehendi
అమ్మా ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో నేను నిన్ననే చూశాను. చాలా అసహ్యం అనిపించింది. ఎవరన్నా ప్రవచనకర్తలు దీని గురించి చెప్తారేమో అనుకున్నా, మీరు స్పందించారు చాలా బాగా బుద్ధి చెప్పారు వాళ్లకి ధన్యవాదాలు అమ్మ.
మీరు చెప్పింది చాలా కరెక్ట్ అమ్మ....🙇♀️
నేను మా అమ్మాయి పెళ్లి ఎటువంటి హడావుడి హంగామా లేకుండా చేద్దామని అనుకుంటున్నాను అమ్మ అది ముందే అబ్బాయి తరపు వారికి చెప్పి వాళ్ళు ఒప్పుకుంటే సంబంధం ఫిక్స్ చేసుకుంటాం
Chala manchi decision teskunaru
Good decision
Mee ammayi and family ni kooda voppinchali kadandi. It should be a family unanimous family decision andi not an individual's decision even though it's good. Please think about it and convince your family too.
🙏 నమస్కారం మీరు చెప్పింది.100/నిజం చాలా బాగా చెప్పారు.💐🪷
చాలా బాగా చెప్పారు మేడం.ధన్యవాదాలు.
సంప్రదాయపు విలువల వలువలు జారిపోకుండా,మనమే కాపాడు కోవాలి ,,
అమ్మ మా తమ్ముడు పెళ్లి కి కూడా ప్రి వెడ్డింగ్
షూట్ చేశారు మేము వద్దు అంటే మమ్మల్ని పాతకాలం వాళ్ళలాగా చూశారు ఇప్పుడు విడిపోయారు 3months కే,చాలా బాధగా ఉంది అమ్మ మీరు 100% కరెక్ట్
Meru em anukokapothe endhuku vidipoyaru valu cheptara .... vere udhesham kadhu just asalu elanti issues ki godavalu vastunayi new couple ki ani oka avagahana kosam adugutuna
1000% కరెక్ట్....
నేను మా వారిని పెళ్లి లోనే చూసాను. పెళ్లి తరువాత 5 రోజులకు మొదటిసారి మాట్లాడుకున్నాము. 2006 లో పెళ్లి జరిగింది. ఇప్పటివరకు చిన్న మనస్పర్థలు కూడా లేకుండా సంతోషం గా ఉన్నాము. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇద్దరు అబ్బాయిలు. నా పిల్లలు కూడా బంగారాలే, మా వారి లాగ.
అమ్మా ఫోటోగ్రఫీ కి చెందిన వాడిగా చెపుతున్నా ఇప్పటివరకు మేము తీసిన pre wedding షూట్లల్లో 90 శాతం అమ్మాయిల ఒత్తిడితోనే జరిగాయి. అబ్బాయిలు చాలామంది సిగ్గుపడుతున్నారు.
జై శ్రీరామ్
❤❤❤😂😂😂
సాంప్రదాయాలు , ఆచారాలు అవసరం లేదు, ఈరోజు ఎంగేజ్మెంట్ ,రేపు శోభనం, ఎల్లుండి పెళ్లి , తర్వాత రోజు విడాకులు, ఇలా వుంటే అమ్మాయి అబ్బాయి ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు వుంటారు, ఇలా వుంటే బాగుంటది ఈ జనరేషన్ కి, ఈ జనరేషన్ వాళ్ళు మేము తోపు అని చెప్పుకోవడం, ఇది అంతా పోయేకాలం
Amma namaste
What you are telling is 100%correct
But nowadays younger generation Especially parents are not thinking about this
చాలా బాగా చెప్పారు. నేను తెర తీసిన తర్వాతే చూశాను. మా పెళ్లి 1999 లో జరిగింది.
Jai sree Krishna chala baga chapparu amma thank you amma
పెళ్లి కుదరటం పాపం బయట తిరగడం డేటింగ్ ఒక గొప్ప విషయం ఏంటంటే శ్రీ వెడ్డింగ్ షూట్ అంట ఇది మన సనాతన సంప్రదాయ పద్ధతిలో ఉందా ఈ ఫ్రీ వెడ్డింగ్ షూట్ అనేది మన పెద్దవాళ్ల కాలం నుంచి ఇవన్నీ ఉంటేనే పెళ్లిళ్లు జరిగాయా
నమస్తే అండి మీరు చెప్పిన వి అన్ని కూడా చాలా కరెక్ట్ చెప్పారండీ
Chala ante chaala Baga chaparu amma🙏🏻
అమ్మ మీకు మా నమస్కారాలు.
Amma abbayila kanna ammayilu chala darunma ga unnaru e rojullo... Ammayilu asalu vinatledu....
మన సాంప్రదాయల్ని అందరూ పాటించాలి ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి యువత యువతి లలో ముందుగా వీటి గురించి మార్పు తీసుకు రావాలి
చాలా చక్కగా చెప్పారు..... మేడం.....
Correct ga chepparu amma.
ఎంతచక్కగా చెప్తున్నారంటే నాకు మాటలు రావడంలేదని. మీరు మనసమాజాన్ని మన ఆచారాలు మొదలైన ఎన్నోవిషయాల్ని అందరికీ అర్ధమైన రీతిలో చెప్తున్నారండి. ఆ భగవంతుణ్ణి మీకు సదా కాపాడుతూ అండగా ఉండాలని కోరుకుంటూ మీకు,మీకుటుంబ సభ్యులకు మేలుజరగాలని, ఆయురారోగ్య ఐశ్వర్య ములు ప్రసాదించాలని కోరుకున్న
టూ
మీ శ్రేయోభిలాషి
ఉపాధ్యాయుల వేంకటేశ్వర్లు🙏🙏🌹💐🙏🙏
కొవ్వు పట్టడం కాదు , వ్యభిచారం అనవచ్చు.
Me lanti vallu samajani ki chala avasaram andi...
Super ammmaaa chhhlllaaa chhhaaallaaaaa baga cheparu, gadidalani cheputhokotinathhu cheparu.
పాండురంగని కథలు ,మహత్యాలు వినాలని ఉంది
Amma meeru baga chepparu meeku vandanalu
AMMA eppudu MAGA Pilla Lu PADDATHI ga.ne VUNNARU ADA Pillalu Chala gnoram ga VUNNARU
అన్ని parents వల్లనే madam valle encourage చేస్తారు
Freedom lekunte vuntara andi papam parents emchestaru
చాల బాగా వివరించారు
Meeru elage cheppalamma super ga chepparu❤
చాలా బాగా బుద్ధి చెప్పేరు మేడం. పిందేలోనే పండిపోతే అంతేగా మరి మేడం.పిందె బాగా తయారు అయి పక్వం అయితే సరి అయిన రుచి ఉంటుంది.పిందెలు పండితే పిందేలోనే పాడవుతున్నాయి
Chalabaga chepparu amma🙏🙏🙏🙏🙏
వినాశకాలే విపరీత బుద్ధి,చెవిటి వాని ముందు శంఖం ఉదటం
Maaku aithe young agement kuda vidaga chesaru but we are very happy...
🙏👌👏👏👏👏👏
Hats off undi
Amma Eroju video okati bayam karam undi pooja chesaka chuste goram hitec city arthanarishwaram temple kattinollu anta avida 4 years nundi really temple period lone velli ammavariki prasadam ,nivedayam ,allankarana inka chestudata😭😭😭
Mana chanl lo 4days back పెట్టాను ఈరోజు కూడా పెట్టాను చూడండి
Exactly nakaite nijanga chala bada edupu vachesindi
🙏chala baga cheparu parents anumathi thesukoni chestunaru mundu parents marali
చాలా మంచి విషయాలు చెప్పారమ్మ. 🙏
Chaala baaga cheppaaru na opinion kuda idey ☺️
అమ్మా బాగున్నారా ? మీ వీడియోలు చూసి చాలా రోజులైంది. మీరు ఎంచుకునే ప్రతి అంశం ఎంతో విలువైనది. ఈ దుష్పరిణామాలు అన్నింటికీ కేవలం అంటే కేవలం తల్లిదండ్రులు 80% కా ర కు లు .
నన్ను క్షమించండి అందరూ.
పిల్లల పెంపకం లో తీవ్రమైన నిర్లక్ష్య వైఖరి కనబరిచే తల్లిదండ్రులు పూర్తి బాధ్యులు.
నిజంగా మీకు శత కోటి నమస్కారాలు ఇంతమంచి టాపిక్ తీసుకుని చక్కగా అనర్గళంగా ఘాటుగా విశ్లేషించారు ఈరోజుల్లో అడపిల్లల్ని చూస్తుంటే అసహ్యం వేస్తోంది మగ పిల్లలు గొంతెమ్మ కోర్కెలు కోరితే అసలు వాళ్ళని చేసుకొను అని గట్టిగా చెప్పాలి అలాంటిది ఆడపిల్లలే ముందడుగు వేస్తున్నారు నేను ఎన్నో పెళ్లిళ్లు ప్రీ వెడ్డింగ్స్ చూసి చెప్తున్నాను
Meeru cheppindi correct e vishayam kosam andaru matladalide entokonta marpu vastundi
Correct andi ma nana garu alage annaru andi ... Nenu ma amma nanagariki janminchadam na adrustam ❤❤#om namo bhagavate vasudevaya😢
Abba super amma excellent aslau ...mee vidio naku baga inspiration aeimdhi nenu pre wedding shoot chesukonu amma na frnds matalu aslau vinanu ....
Thanks amma kani na doubt ki reply iyamdi amma ramayanam maha baghavatham chadavali antye niyamalu fallow avalaa
@@shalinichakkirala9326yes, follow avvali. Non veg thinnakudadu , pure vegetarian food thinali and thalla snanam cheyali.
Chala Baga chparu amma
E video eppudo cheyyalsindi amma
Akka pregnent vallu kuda stomach kanapadettu photoshoot
100%true.
Excelent ga chepparu.
Meru 💯 cheppindi correct
Super baaga cepparu
Mee Aavedanaki artham unnnadi sister. First time ila choostunna mimmalani...
adhi aavida avedhana kaadhu....annam thiney prathi hinduvudhiiiii
అమ్మా!నమస్కారం.
మీరు ఎన్నో విషయాలు పైన వీడియోలు చేస్తున్నారు.
చాలా సంతోషం.
అమ్మా! దయచేసి మూఢనమ్మకాల పైన మూర్ఖత్వం నిండిపోయిన కొంతమంది మనుషుల మనస్తత్వం మీద కూడా ఓ వీడియో చేయండమ్మా!
మంచి పూజలకీ క్షుద్రపూజలకీ తేడా ఏంటో తెలియకుండా ఉందమ్మా ఈఇసమాజానికీ.
లలితా విష్ణు శివ సహస్రాలు కీ చేతబడి మంత్రాలకీ కూడా అర్ధం తెలీకుండా బతుకుతున్న కొంతమంది మూర్ఖులు వలన మంచివారు నరకం పడుతున్నారు తల్లీ.
దయచేసి మీరు ఈ విషయంగా చేసిన వీడియోలను చూసైనా మారతారేమో ఇలాంటి వారు.
ఏమైంది అండి
Avunu mam samajam haddulu daatindi. Amma nanna lu pillala dabbu kosama vaari swechha kosama athi.prema kalikaalaama. Allage ee anasooya, shyamala okkathi undi , nonveg thintundi
Chala baga kadigesaru amma meelantivalla vallana kontamandaina kallu teriste bavuntundi. First parents ilantivi encourage cheyyakunda vunte anni aagi potayi. Dayachesi meeru ilanti samajaniki vupayogapade mari koni videos chestundali ani prardistunna. Sri matre namaha
అమ్మ మీకు 🌹👸🌹🙌మీకు God bless you
Chaala baaga chepparu medam
Superrr ammaaa
Correct ga chepparu 👍👌
Amma correct ga chepparu
Super mam ❤
Amma kaayam prasadham roju parigadupuna thisukunnappudu patthem patinchala Amma plz reply evvadi.kondharu prananthakam anttunnaru plz reply evvadi 🙏🙏🙏 nenu ready chesa tisukovala vadha ani
Amma meeru yentobagaa chepparu talli.
Nijam Andi 👍
వారూ వీరూ అని లేదు.. గొప్పగా చెప్పుకునే సంప్రదాయ కుటుంబాలలో కూడా ఈ ఝాడ్యం బాగా ముదిరిపోయింది.. మెహెందీ సంగీత్ బారాత్ మందు విందు.. ఇలా పిచ్చి పిచ్చి గా తయారైంది పెళ్లి అంటే.. పెళ్ళిళ్ళకి వెళ్లాలంటే అసహ్యం వేస్తోంది...
Very nice and valuable message, nowadays children are getting married after the age of 25 for girls and 30 for boys, but eventhogh they are not realizing. It is true madam, such a worst culture this pre wed shoot.
ముందు పెద్ద వాళ్లకు బుద్ధి లేదు పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు...సీరియల్స్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ మీద ఉన్న శ్రద్ధ ముందు పిల్లల మీద పెట్టండి...పిల్లలకి మన ధర్మాన్ని నేర్పించండి. మంచి చెడులు చెప్పండి. సపోర్ట్ గా ఉండండి.మనం ఇచ్చే సంస్కారమే మన గౌరవాన్ని నిలబెడుతుంది.జై శ్రీమన్నారాయణ🙏🙏
తప్పంత పెద్ద వాళదే నండి
Nijam amma
Asalu jnanam lekunda aipoindi
Em Aipotundi ee lokam
Madam ramayanam maha baghavatham chadavali antye niyamalu fallow avalaa.. bramhacharyam and nonveg thinakunda vumdadam ivi fallow avalaa?
Entha adigina chepadam ledhu amma ..chepthy naku help avuthumdhi pls
@@shalinichakkirala9326ఏదైనా కోరికతో,సంకల్పం తో చదివితే నియమాలు వుంటాయి అండి...లేదు మామూలుగా రోజూ పారాయణ చెయ్యడానికి పెద్దగా నియమాలు ఏం వుండవు...స్నానం చేస్తే సరిపోతుంది..ఆడవాళ్ళు అయితే పీరియడ్స్ సమయంలో చదవకూడదు.
Maa పెళ్లయి 21 ఇయర్స్ మా చుట్టాలతను అడిగారు నీకు nachada అబ్బాయి అని మా అన్నయ్యలు అక్క వాళ్ళకి ఇష్టం ఐతే నాకు ఇష్టమే అని మేము చాలా హ్యాపీ గా unnamu
Chala manchi visayam amma am antaga memories kavalante pelli photos untay kada
Whatever u said is correct madam.
Excellent madam
, ,,,,,super ga happaru
5.23 Chala correct
జీవితమే ఒక నాటకం ఇవి అన్నీ
నటించేక హీరో హీరో యిన్ ఇంకో హీరోతో
ఎలా హీరో యిన్ నటిస్తున్న దో
ఇప్పుడు డు జరిగే పెళ్లి ళ్లు అంతే
Pillalani ani em prayojanam amma parents kuda ela cheyyakudadu ani cheppadam ledu
Avunu correct chepparu ma
Meeru cheppindi burra ki ekkinchukune vallu leru andi..... emanna ante ma jeevitham Maa istam ani vitanda vadam tappa ardham chesukoru.....
Jai Sri Ram Jai Sri Krishna Jai barath 🙏🇮🇳
Epichhi taggite bagunnu baghavantudini vedukuntunna mee lanti vaaru inka inka cheppandamma konthmandyna marutaremo
Ammma...🙇🙇
Amma nenu metho direct ga mail chesi na problem cheptanu
Good subject
Amma tirunamadarlu,modollu antaru kada amma Dani gurinchi chepthara amma please please amma na friend ki pelli ayyindamma vallaku telusu a tanu tirunamadarla papa ani pellichesukunnaru Bane undi kani ee madhya tanani neetone maku daridram ochindi ninnu chesukovadame nenu chesinatapou antunnaranta amma valla pelli ayyi 14 years avutundi amma tanaki iddaru abbailu tanu chala badha padutundi amma Ila Inka avarina badha padutunnaremo Deni gurinchi cheppandi amma please amma😢😢😢😢
E kaalam lo evaru vinaramma😢
ఎవరు ఎలా పోతే నాకేంటి సమాజాన్ని బాగు చేయవలసిన అవసరం నాకేటి అనుకోకుండా మీ విలువైన సమయాన్ని సమాజాన్ని చైతన్య పరిచే మంచి వీడియోలు చేస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదములు.
ఫ్రీ వెడ్డింగ్ షూట్ పై మీరు చేసిన ఈ వీడియోలో చీపురు పట్టుకొని దుమ్ము తెలిపారు కానీ చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లుగా ఇలాంటి వీడియోలు చూసి ఎంతమందిలో పరివర్తన వస్తుందన్నది వేచి చూడాలి.
చిన్నతనం నుంచే తల్లిదండ్రులు పిల్లలకి భాగవతం రామాయణం భగవద్గీత గ్రంథాలలోని సారాంశాన్ని బోధించాలి
Deyyam dialogue 😂😂
Nenu kuda a vedio chusi alage anukunna.😂😂
Em ani search cheyali andi aa video kosam @@srilekhapatha6088
ఆసలు parents కి బుద్ది లేదు
Yes 100% ✅
నిజాన్ని గ్రహించగలిగితే , ఇతర మతస్తులు హైందవం మీద అక్కసుతో చేస్తోన్న తతంగం లో ఒక భాగం ఇది. వాళ్ళు హిందూ స్త్రీలకు చెప్పేది ఏమిటంటే - మనవన్నీ చాదస్తాలు అని.
కలికాలం...
Veellani kadu parents ki buddi ledu
Kalikaalam amma
అమ్మా నన్ను అవసరాలకు వాడుకొని మా బందువులు అవసరం తేరక్క నన్ను అన్నారని మట్టలు అంటున్నాను నేను ఎలా స్పందించాలి ఎంక నా పైనా మా బందువుల్లో కూడా రానివికుండా చేసారా