Babu Govt Good Step On Temples || దుర్గగుడిలో సంచలన బోర్డ్

Поделиться
HTML-код
  • Опубликовано: 12 окт 2024

Комментарии • 18

  • @StarNights
    @StarNights 14 часов назад +13

    తిరుమల కొండ మీద కూడా ఏసుప్రభు కార్లు బళ్ళు కొండ మీదకు వెళ్తున్నాయి అక్కడ కూడా ఇదే తరహా రూల్స్ పెట్టాలి

  • @raovisweswara4429
    @raovisweswara4429 15 часов назад +9

    మరి ఉద్యోగుల సంగతి ?

  • @NagabushanamGandla-i6t
    @NagabushanamGandla-i6t 17 часов назад +4

    Sir happy news thanks

  • @Saiisro
    @Saiisro 16 часов назад +3

    Chaala manchi nirnayam

  • @siridavisurya6980
    @siridavisurya6980 17 часов назад +2

    Superb

  • @veeramalluvedagna8300
    @veeramalluvedagna8300 6 часов назад +4

    Good decision sir,but what about other religious employees?

  • @srinivasareddy3747
    @srinivasareddy3747 16 часов назад +2

    Very Very good decision by ap government

  • @sureshpujari8109
    @sureshpujari8109 7 часов назад +2

    సూపర్.. సూపర్.. ఇంకా మేలుకోవాలు హిందువులే..😂😢

  • @madhupendli6207
    @madhupendli6207 40 минут назад

    Good decesion

  • @markondaiaha7606
    @markondaiaha7606 22 минуты назад

    Manchi nirnayam.

  • @KadapaMahesh-nb9ev
    @KadapaMahesh-nb9ev 6 часов назад +2

    Sir Garu.. In all temples in A.P state poojaries and officers must keep boards near temples and be telling no other castes pracharams must be done near temples 😅

  • @sankar44444
    @sankar44444 14 часов назад +4

    వినడానికి బావుంది, కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే..
    మనం అద్దె కార్లలో వెళ్తుంటాం, కొన్ని కార్లు మీద హిందూ దేవతలు, ఆంజనేయ స్వామి బొమ్మ లు ఉంటాయి, కొన్ని వాటిమీద సిలువ, లేదా బైబిలు సూక్తి లు ఉంటాయి, మనం పట్టించు కొమ్.
    ఇప్పుడు అవన్నీ చూడాలా ? ఇతర మతాల వారి కార్లలో పుణ్య క్షేత్ర పర్యటన చెయ్య కూడదా?
    మరీ పిచ్చి గా అనిపించడం లేదు ?
    నిజం గా ప్రచారం చెయ్యాలి అనుకునే వాళ్ళని పైన పట్టు కోలేమా ???

    • @klnsarma
      @klnsarma 7 часов назад +2

      మీలో ఉన్న సెక్యులరిజం ఇలాగే ఆలోచింపచేస్తుంది

    • @sudheerkumarvalavala9025
      @sudheerkumarvalavala9025 3 часа назад

      Meeru idey prashna pradam tinani oka christian ni adgandi.. devudi prasadam avasaram leni vallaki devudi valla vachey money enduku..velladam maneymandi.. dantlo tappem ledu.. oka hindu ki help avthundi ga tanu nammukunnam matam valla tanaki benefit avthundi

    • @sankar44444
      @sankar44444 Час назад +1

      @@sudheerkumarvalavala9025 మరీ ఖరడు కట్టిన మత చాందస వాదులు లా మారు తున్నామ? రాజకీయ నాయకుల జూదం లో పావు గా మారు తున్నార ?
      1. హిందువు షాప్ ఓనర్ ఐతే ముస్లిం కొన కూడదా? ముస్లిం షాప్ ఓనర్ ఐతే హిందూ కొని దేవుని కి నివేదన చెయ్యమా ?
      2. మన వాళ్ళు, హుందువులు అమెరికా UK లో ఉన్నారు, అవి క్రిస్టియన్ దేశాలు.మనకి ఏం పని ?
      వీసా ఇచ్చే వారు క్రిస్టియన్.
      ఒకసారి కళ్ళు తెరిచి ఒక నెల రోజుల మీ జీవితం లో ఎంత మంది మనిషిలు మీకు ఎదురౌ తారు, వాళ్ళ మతాలు ఏంటి ? చూడండి.
      3. ఎన్ని మతాంతర వివాహాలు జరిగినవో, జరుగుతున్నవి, తెలుసా మీకు?
      🙏🙏🙏

  • @KadapaMahesh-nb9ev
    @KadapaMahesh-nb9ev 6 часов назад

    Sir Garu.. In all temples in A.P state poojaries and officers must keep boards near temples and be telling no other castes pracharams must be done near temples 😅