భూబ్రమణం వల్ల మనకు పగలు రాత్రి ఏర్పడతాయి, అలాగే భూపరిబ్రమణం వల్ల కాలాలు ఏర్పడతాయి, ఇందులో ఏ పరి భ్రమణం జరిగితే అలా( reverse )అయితే ఇలా అవుతుంది అని clear గా చెప్పలేదు sir, ఒక వేళ భూ భ్రమణం జరిగితే పగలు రాత్రి reverse అవుతూ, పడమర sun ఉదయస్తాడు, అప్పుడు జరిగేవి అన్ని reverse,అదే భూ పరిబ్రమనణం జరిగితే మీరు చెప్పినట్లు జరగచ్చు అని నాకు, అలాగే 180° లో ఉంటే మీరు చెప్పినట్లు అన్ని జరుగుతాయి, కానీ నా ఫీలింగ్ భూమి ఎవరో వంచి ఋతువులు ఏర్పడేలా చేశారు అనే లాగా 23.5° వంగి తిరగటం వల్ల మనకు అన్ని కాలాలను అశ్వాదించే లాగా ఏర్పాటు చేసాడు ఆ దేవుడు, ఇప్పుడున్న స్థితి లో నుంచి ఏ మాత్రం మార్పు వచ్చిన మనుగడ కష్టమే ఒక degree change అయిన మన మనుగడ కష్టమే thank you sir 👍
అన్న సూపర్ స్పీచ్, కానీ సృష్టి గురించి శాస్త్రవేత్తలు తెలుసుకున్నది 10% కూడా ఉండదు ఎందుకంటే సృష్టి రహస్యం ఎవరికి తెలియదు .... ఈ సృష్టికి మూలం దేవుడు అని నమ్మకం... అందువల్లే సౌర వ్యవస్థా లో అన్ని గ్రహాలు వాటి పని అవి చేస్తున్నాయి. ఒకవేళ అవి వాటి కక్ష్య నుండి బయటకు వచ్చాయి అనుకుందాం ఏమి జరుగుతుందో ఆలోచించండి... కొన్ని వేల సంవత్సరాలు నుండి అవి అలానే ఉన్నాయి ఇప్పుడు అలానే ఉన్నాయి ... ఎందువల్ల , ప్రతి వస్తువుకి తయారు దారుడు ఉంటాడు... అలాగే ... సృష్టినుంచి సైన్స్ వచ్చింద సైన్స్ నుంచి సృష్టి వచ్చిందా...
అయ్యా...మతాలకు సంబంధం లేకుండా కేవలం సైన్సు ప్రకారం నేను ఒక కచ్చితమైన తిరుగులేని మాట చెపుతాను...ఏమంటే..... సృష్టి గురించి ఇంతవరకు శాస్త్ర వేత్తలు తెలుసు కున్నది 10% కాదు.....కనీసం 1% కూడ లేదు . బహుశ 0.01% తెలుసుకుని వున్నారు . అంతే ఈ మాత్రం దానికి మన పాశ్చాత్యులు విర్ర వీగుతూ వున్నారు . జయహో భారత్...
Earth thana rotation desaha marchukoni sun vaipu velithe . And present earth vaiypu vasthuna asteroids vala jareige nastalu kosam ok video cheyandii bro . I love ur channel
రోజు వారీ దినచర్య లో మనిషి ఎంత అలసిపోయి వచ్చాక.... Night time లో Relax mood లో మీ వీడియో ఆ రోజు చేసిన శ్రమ అంత మర్చిపోయి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవచ్చు మీ Voice లో ఎదో తెలియని మ్యాజిక్ ఉంది సర్.... ఏ Actor కి e స్పీకర్ కి లేని Voice దేవుడు మీకు ఇచ్చాడు..... జీవితంలో మీరు మరిన్ని అద్భుతాలు సాధిస్తారు ఇది మాత్రం పక్క...... Thank u somach..... Big Fan Of U సర్......
Mr. Bharghav భూమి మిషన్ లేదు కదా మరి ఎలా అనే డౌట్ ఎలా వచ్చింది . భూమి తోపాటు మిగతా గ్రహాలు, చెంద్రుళ్ళు అన్ని తిరగడానికి కారణం Gravity, Angular Momentum. నువ్వు స్కూల్ స్టూడెంట్ కావొచ్చు.
@@kaladar5377 yeah gravity i konow ,ok nen nik school pilladila kanipisthunnana ok no problem, assal i prapancham enti manam endk puttam ,endk chastham,assal manam enti ,na question artham aindho ledho Mr kala dar 😀, idhi na chinnapati nundi unde big question ❓ mark koddiga cheppva phd kala dar, and time Ela kanipettaru ante Appudu watch led kadha ,calender Ela knaipettaru , 1 year ki 365dyas e endk pettaru ,malli andlo leaf year vere,idhantha ela knaipettaru phd 😂kala dar
భూమి కాదు... నాకు ఉన్న విచిత్ర కోరిక ఒక్కటే... కాలం వెనక్కు వెళ్ళాలి... అలా తీసుకుని పోయే శక్తి ఎవరికైనా ఉందా... ఉంది అంటేనే నేను దేవుడు నీ ఆయన మహత్యాలను నమ్ముతాను
1. On the other side of the pole the water starts becoming the ICE. There will be a continuous counter force that will work against the same. 2. The flow of rivers will move opposite direction as well.
భూమి వ్యతిరేక దిశలో ఎప్పుడు తిరగదు. కాకపోతే ధ్రువాలు ఒక్క క్షణంలో మార్చుకుంటుంది దానిని ఒక పాదం నుండి ఇంకొక పాదానికి ప్రయాణం అంటారు. ఈ ధ్రువాల మార్పును ప్రళయం అంటారు . ధ్రువాల మార్పు ఉంటుంది కానీ భూమి వినకపోతే తిరగటం అసంభవం. ధ్రువాలమార్పునే ప్రళయం అంటారు.
Boomi venakki tiragalante ippudu tirugutunna bhoomi aaagi malli reverse turn tisukovaali appudu gravity 0 avtundhi appudu bhoomi thana stananni poorty loss avtundhi vere grahanni dash kooda istundhi ex..manam oka vastuvuni piki visirite adhi force of velocity karanamga piki veltundhi eppudite force 0 avtundho nelapi padipotundhi same alaaane bhoomi ki kooda jarugutundhi
జ్ఞానం అని కొన్ని తెలుసుకోవటం కంటే, తెలుసుకోకుండా (అజ్ఞానంగా) ఉండటమే మంచిది, ముఖ్యంగా ఇలాంటివి విన్నప్పుడు..బ్రదర్..👌👏🥺🥺💐💐..
S
Space
Yes yeppudu chavu vastundo teliyadu andulo idoka tention avasarama
భూబ్రమణం వల్ల మనకు పగలు రాత్రి ఏర్పడతాయి, అలాగే భూపరిబ్రమణం వల్ల కాలాలు ఏర్పడతాయి, ఇందులో ఏ పరి భ్రమణం జరిగితే అలా( reverse )అయితే ఇలా అవుతుంది అని clear గా చెప్పలేదు sir, ఒక వేళ భూ భ్రమణం జరిగితే పగలు రాత్రి reverse అవుతూ, పడమర sun ఉదయస్తాడు, అప్పుడు జరిగేవి అన్ని reverse,అదే భూ పరిబ్రమనణం జరిగితే మీరు చెప్పినట్లు జరగచ్చు అని నాకు, అలాగే 180° లో ఉంటే మీరు చెప్పినట్లు అన్ని జరుగుతాయి, కానీ నా ఫీలింగ్ భూమి ఎవరో వంచి ఋతువులు ఏర్పడేలా చేశారు అనే లాగా 23.5° వంగి తిరగటం వల్ల మనకు అన్ని కాలాలను అశ్వాదించే లాగా ఏర్పాటు చేసాడు ఆ దేవుడు, ఇప్పుడున్న స్థితి లో నుంచి ఏ మాత్రం మార్పు వచ్చిన మనుగడ కష్టమే ఒక degree change అయిన మన మనుగడ కష్టమే thank you sir 👍
అన్న సూపర్ స్పీచ్, కానీ సృష్టి గురించి శాస్త్రవేత్తలు తెలుసుకున్నది 10% కూడా ఉండదు ఎందుకంటే సృష్టి రహస్యం ఎవరికి తెలియదు .... ఈ సృష్టికి మూలం దేవుడు అని నమ్మకం... అందువల్లే సౌర వ్యవస్థా లో అన్ని గ్రహాలు వాటి పని అవి చేస్తున్నాయి. ఒకవేళ అవి వాటి కక్ష్య నుండి బయటకు వచ్చాయి అనుకుందాం ఏమి జరుగుతుందో ఆలోచించండి... కొన్ని వేల సంవత్సరాలు నుండి అవి అలానే ఉన్నాయి ఇప్పుడు అలానే ఉన్నాయి ... ఎందువల్ల , ప్రతి వస్తువుకి తయారు దారుడు ఉంటాడు... అలాగే ... సృష్టినుంచి సైన్స్ వచ్చింద సైన్స్ నుంచి సృష్టి వచ్చిందా...
అయ్యా...మతాలకు సంబంధం లేకుండా కేవలం సైన్సు ప్రకారం నేను ఒక కచ్చితమైన తిరుగులేని మాట చెపుతాను...ఏమంటే..... సృష్టి గురించి ఇంతవరకు శాస్త్ర వేత్తలు తెలుసు కున్నది 10% కాదు.....కనీసం 1% కూడ లేదు . బహుశ 0.01% తెలుసుకుని వున్నారు . అంతే ఈ మాత్రం దానికి మన పాశ్చాత్యులు విర్ర వీగుతూ వున్నారు . జయహో భారత్...
Great anna
Anna meeru baga chepparu
Madhi madhilo jokes bagunnai ilage continue cheyandi 😂😂
Knowledge with joy ananmata 😂
Bro me voice 👌bro excellent explanation
బాగా చెప్పావు 🎉.. కాకపోతే తెలుసుకొని చెప్పావు... బాగుంది... కొత్త గా తెలుసుకోవాలి అనేది మా ఆలోచన 👍బ్రో
Bro comments choosi vaatilo most interesting comment pai videos cheyandi hundreds of comments lo edhaina okka interesting topic undadha plzz🙏🙏
Earth thana rotation desaha marchukoni sun vaipu velithe . And present earth vaiypu vasthuna asteroids vala jareige nastalu kosam ok video cheyandii bro . I love ur channel
మళ్ళీ రాచరికం వస్తుంది.
Anna please thunder storm medha oka video chey Anna please..... Merupulu and sounds yela vostay.... Uriminappudu sound barigha yela vosthadhi
Illanti videos chey broo chala interest untudnii 😍😍😍 Nice bro voice
ha
Bro Void Space gurinchi oka video teyyu bro
Avunu bro marvel movies lo chala times vastundi eppudu void space gurinchi telusukovali
ఈ మేరకు
@@NaveenReddy-wz3tp p
You have to repent for the video one day Or other no other go
Last lo climax super 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
good video 👍
Super video...bro...nice
Thanks for brief infermation.
Good content bro ...
1 million will be soon..
రోజు వారీ దినచర్య లో మనిషి ఎంత అలసిపోయి వచ్చాక.... Night time లో Relax mood లో మీ వీడియో ఆ రోజు చేసిన శ్రమ అంత మర్చిపోయి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవచ్చు మీ Voice లో ఎదో తెలియని మ్యాజిక్ ఉంది సర్.... ఏ Actor కి e స్పీకర్ కి లేని Voice దేవుడు మీకు ఇచ్చాడు..... జీవితంలో మీరు మరిన్ని అద్భుతాలు సాధిస్తారు ఇది మాత్రం పక్క...... Thank u somach..... Big Fan Of U సర్......
Life lo konni vishyalu Vina koodadu choodakoodadu anukuntam..alantivi vinnappudu..?👌👌👌🌍
Super
కాళ్లతో నడవకుండా చేతులతో నడవాలని చెప్పలే! సంతోషం. భూమి కాదు ఏ గ్రహాలు కూడా దాని ధర్మాన్ని మార్చుకోవు. మీ ఊహ ఓ అద్భుతం.
Super information estaru meru bro... Like your voice...
1view
ఇక్కడే దేవుడి ఉనికిని అతని నాణ్యత ఖచ్చితత్వం పై గౌరవం కలుగుతుంది
After death enti video chai bro.
First liker
Good video broo
Sir evanni me voicelo vintunte vennulo vanuku pudutundi hatsaf meku Mee voiceki
Nice
Moon leka pothe bhoomi pai jarige marpulapai video cheyyu bro ❤️
Bro meru cheppedhi ardham chesuko vatam koncham kastame kani video matram bagundi 😊
Assal bhoomi endk thiruguthundhi Ela thiruguthundhi, machines Levu kadha how it is possible 🤷
Gravity
Mr. Bharghav భూమి మిషన్ లేదు కదా మరి ఎలా అనే డౌట్ ఎలా వచ్చింది .
భూమి తోపాటు మిగతా గ్రహాలు, చెంద్రుళ్ళు అన్ని తిరగడానికి కారణం Gravity, Angular Momentum.
నువ్వు స్కూల్ స్టూడెంట్ కావొచ్చు.
@@kaladar5377 yeah gravity i konow ,ok nen nik school pilladila kanipisthunnana ok no problem, assal i prapancham enti manam endk puttam ,endk chastham,assal manam enti ,na question artham aindho ledho Mr kala dar 😀, idhi na chinnapati nundi unde big question ❓ mark koddiga cheppva phd kala dar, and time Ela kanipettaru ante Appudu watch led kadha ,calender Ela knaipettaru , 1 year ki 365dyas e endk pettaru ,malli andlo leaf year vere,idhantha ela knaipettaru phd 😂kala dar
సూపర్
Bro me voice adbutham next video tho me photo chupinchandi bro
Super super
భూమి కాదు... నాకు ఉన్న విచిత్ర కోరిక ఒక్కటే... కాలం వెనక్కు వెళ్ళాలి... అలా తీసుకుని పోయే శక్తి ఎవరికైనా ఉందా... ఉంది అంటేనే నేను దేవుడు నీ ఆయన మహత్యాలను నమ్ముతాను
Hai anna mee video chala bagundhi 😍 Topic kuda bagundhi meeru elage video chala cheyali annaya
Few days back I thought about this topic u made it in video
Like no:100 😍😍
భూమి వెనుకకు తిరిగితే పశ్చిమాన సూర్యుడు ఉదయిస్తాడు, తూర్పున అస్తమిస్తాడు
Thank ❤thank thank 🙏sir adagagane video chesinandhuku
Marse rotation ni maarchalemaa , any possibilies?????
Nice thankq
Congrats ready for 1 million subscribers
Last lo climax excellent 👌👌👌👌
Bummi reverse lo tirahadam valana yano pramadalu vastaye
Thankyou for saying all the information
❤️❤️
Awesome voice bro
You can try in movies dubbing
Anna multiverse gurinchi cheppu bro......
Brother bhumi venakaki yenduku thiruguthadi?? Possibilities unnavi cheppu anthe kani vintunnaru kada ani sollu cheppakuu
Haii anna I love your voice
nasa manameedha case pedithey.......think deep will save us.....u understood what i mean......like it if u agree
Anthaa devudaa 🙏🏼🙏🏼 daya
Great video bro ....
Voice good
Bro manam Earth terugutuna apdu manamu anduku tala kindulaga targamu oka video chyuu broo
1. On the other side of the pole the water starts becoming the ICE. There will be a continuous counter force that will work against the same.
2. The flow of rivers will move opposite direction as well.
Your unknownlage person
Wow very much for your video
Great job 👏 !!!!
Big bang mundhu emi jarigindho video cheyyi bro
Anna if asal Sun lekapote em avutundi chpu
Time marutundi. Example US mundu day vastundi India ki taruvata day avutundi.
Bro make video on what happens if Earth revolves in reverse
భూమి వ్యతిరేక దిశలో ఎప్పుడు తిరగదు. కాకపోతే ధ్రువాలు ఒక్క క్షణంలో మార్చుకుంటుంది దానిని ఒక పాదం నుండి ఇంకొక పాదానికి ప్రయాణం అంటారు. ఈ ధ్రువాల మార్పును ప్రళయం అంటారు . ధ్రువాల మార్పు ఉంటుంది కానీ భూమి వినకపోతే తిరగటం అసంభవం. ధ్రువాలమార్పునే ప్రళయం అంటారు.
Bro oka Vela manam Mars paina vunte em jarugutundu video chey bro
Wait next episod😍😍😍
Anna ni voice chala BOGUNTADI
Mee own thoughts aa ivi
Anna Ukrain Russia war gurinchi chepo next em avtadi nuclear war jerugutunda
Congratulations bro
Bro me voice kosame chudalanipistundi bro keep going ❤️❤️❤️❤️❤️❤️
Empty space place gurichi video cheyvu anna please
Hello sir.....why can't we produce current by thunderstorm ...plz make one vedio abt this sir....
Boomi venakki tiragalante ippudu tirugutunna bhoomi aaagi malli reverse turn tisukovaali appudu gravity 0 avtundhi appudu bhoomi thana stananni poorty loss avtundhi vere grahanni dash kooda istundhi ex..manam oka vastuvuni piki visirite adhi force of velocity karanamga piki veltundhi eppudite force 0 avtundho nelapi padipotundhi same alaaane bhoomi ki kooda jarugutundhi
All cridet goes to God 🙏🙏🙏
super video 😘😘😘😘😘😘
Does space contain atoms ?? What is space made of ?
Nidra lechi annipanulu chestham, appudu anni panulu chesukoni nidrapotham
NASA vallu mana meddha andhuku case peddtharu anna ardamkaleyaa ?
Bro ceramic gurinchi video cheyyandi
Hi bro
Ending Is So Funny Bro ❤️👌😉😂
Real ga world antham avutunda
No
👏👏👏👌👌👌👌
Bro 7 wonders gurinchi video chey
👌👌👌🤝🤝🤝
ఒక వేల భూమి రివర్స్ తిరుగుతె అప్పుడు మనం పుట్టము
bro nenu Mee video lu regular ga chustuvuntanu kani bro Egypt king Tutankhamun story gurinchi oka video cheai bro please
Bro hotstar lo vundi chudu super nenu chusanu
Ending lo punch super ga undhi 😅
😯😮
Bro multi univers gurinchi video chi bro
really shear mi your image
Chola rajayan gurenchi chepuu
Bro manishiki POWDERs ravaccha
Bro wrong turn full all episodes explain cheyi bri🙏🏼
🤔🤔🤔
Koncham intresting topics cheyyi bro
ఆకలి లేక పోతే మనము ఎలా
🙄🤭ohh god.bumi thirgademo Kani , Mind thirgindhi
Venaki thiragadam jaragadu endukante Devudu oke kakshalo thirigetatlu chesadu. Oka vela thiragalante Devudu anumathinchali
WHAT ABOUT NARVEY COUNTRY SUN ASTHAMINCHANI... COUNTRY KADHA