సిరీస్ & పార్లల్ కనెక్షన్ గురించి తెలుసుకోండి | Series & Parallel connection | 3 Battery connection

Поделиться
HTML-код
  • Опубликовано: 19 сен 2024
  • #seriesandparallelconnectio #electricalwithomkar
    ఈ వీడియో లో సిరీస్ కనెక్షన్ , పార్లర్ కనెక్షన్ మరియు ఇన్వెర్టరు కి బ్యాటరీ కనెక్షన్ ఇచ్చే క్రమంలో మూడు బ్యాటరీ లు తో ఇన్వెర్టరు కు ఎలా కనెక్షన్ ఇవ్వాలి అనే విషయం పై పూర్తి గా వివరించడం జరిగింది.
    వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే subscribe చేయండి.
    ఈ క్రింది లింక్ లు పై ప్రెస్ చేసి ఈ చానెల్ లో వీడియో లను చూడండి
    సోలార్ తో సబ్ మెర్సిబుల్ మోటర్ బిగించడం ఎలా,👇
    • సోలార్ తో సబ్ మెర్సిబు...
    మీ మోటర్ స్టార్టర్ సౌండ్ వస్తూ ఉందా అయితే ఇలా చేయండి 👇
    • మోటర్ స్టార్టర్ నుండి ...
    వాటర్ లెవెల్ కంట్రోలర్ మీరే తయారు చేయండి 👇
    • వాటర్ లెవెల్ కంట్రోలర్...
    సబ్ మెర్సిబుల్ మోటర్ ఇలా బిగించండి 👇
    • సబ్ మెర్సిబుల్ మోటర్ ఇ...
    ఇన్వెర్టరు ఇలా బిగించండి ,👇
    • ఇన్వెర్టర్ ఇలా బిగించం...
    బల్బు వెలిగించడానికి స్విచ్చు తో కనెక్షన్ ఇవ్వడం ఎలా :👇
    • బల్బు వెలిగించడానికి స...
    ఎలక్ట్రికల్ సర్క్యూట్ :👇
    • ఎలక్ట్రికల్ సర్క్యూట్ ...
    మినీ వెల్డింగ్ మిషన్ :👇
    • మినీ వెల్డింగ్ మిషన్ |...
    మల్టీ మీటర్ ఉపయోగించడం ఎలా :👇
    • మల్టి మీటర్ ఉపయోగించడం...
    సీలింగ్ ఫ్యాన్ బిగించడం ఎలా :👇
    • సీలింగ్ ఫ్యాన్ బిగించడ...
    ఇన్వెర్టరు కనెక్షన్ ఇవ్వడం ఎలా:👇
    • ఇన్వెర్టరు కనెక్షన్ కం...
    AC కరెంట్ DC మద్య తేడా :👇
    • AC కరెంట్ DC కరెంట్ మధ...
    Volts, Watts , Amps, Resistance గురించి తెలుసుకోండి :👇
    • voltage, watts, amps, ...
    కరెంట్ అంటే ఏమిటి :👇
    • కరెంట్ అంటె ఏమిటి || W...
  • НаукаНаука

Комментарии • 45

  • @chandraraojalli3794
    @chandraraojalli3794 Год назад

    Good anna clarity gaa chepparu

  • @sankarpillamudi2303
    @sankarpillamudi2303 2 года назад

    Tq sir 👌very nice explain

  • @comedytv1505
    @comedytv1505 3 года назад

    Nice explanation

  • @dasarisreeram6799
    @dasarisreeram6799 2 года назад

    Super Brother

  • @anagarajuanraju88
    @anagarajuanraju88 3 года назад

    tq for information

  • @madhuelectrician3083
    @madhuelectrician3083 3 года назад +1

    Super annagaru

  • @darts8140
    @darts8140 Год назад

    Wonderfull

  • @joshbhashkar
    @joshbhashkar 4 года назад +1

    Nice information

  • @uppalapatisatyasaibaba2012
    @uppalapatisatyasaibaba2012 3 года назад

    Good

  • @balakrishnamajji2568
    @balakrishnamajji2568 3 года назад

    Good information Annayya

  • @rajashakerkadajari6103
    @rajashakerkadajari6103 3 года назад

    బాగాచెప్పారు

  • @talarinarsimulu4391
    @talarinarsimulu4391 3 года назад

    సుపర్ సార్👌

  • @gandhiboddu5864
    @gandhiboddu5864 4 года назад

    Super

  • @sitapathi579
    @sitapathi579 3 года назад

    Good job Anna

  • @kbrao7174
    @kbrao7174 4 года назад

    Brother Very good super

  • @Sta926
    @Sta926 3 года назад

    Nice bro 👍

  • @sivaprasad-tj6yd
    @sivaprasad-tj6yd Год назад

    T q brother

  • @bapaladoddipraveenkumar6310
    @bapaladoddipraveenkumar6310 3 года назад

    Nice video

  • @nagumallasudheer2939
    @nagumallasudheer2939 3 года назад

    Anna two meters one inverter connection vedio chaindi Anna plz

  • @shaikbaji1328
    @shaikbaji1328 3 года назад

    Same to same tube lights Ayesha Anna

  • @sathibabubondla3081
    @sathibabubondla3081 3 года назад

    హాయ్ ఓంకార్ అన్నయ్య
    ఇప్పుడు హౌస్ వైరింగ్ కూడా సిరీస్ లో అయితే మంచిదా... కొంచెం చెప్పండి.

  • @ravi___4820
    @ravi___4820 2 года назад

    Either we connected in parallel are series in battarys connection final output is same am a correct please conclude.

  • @tatakoppisetti6805
    @tatakoppisetti6805 3 года назад

    Load calculation chayadaniki

  • @ganeshgummadi2043
    @ganeshgummadi2043 3 года назад

    👍👌

  • @mekalaprashanth9294
    @mekalaprashanth9294 2 года назад

    Sir ఇలాగే 3 బ్యాటరీ కి ఛార్జింగ్ పెట్టవచ్చా

  • @yandalokanadham6200
    @yandalokanadham6200 3 года назад

    Series li 3voltsbulbki 230 volts pampti bulb kalipoda

  • @munirajumuniraju4905
    @munirajumuniraju4905 3 года назад

    Inverter unte main line stablizer avsaram untunda leda invertere high and low voltage ni control chestada vivarana evvandi please nenu Karnataka lo kolar nunchi chestunna ....

    • @electricalomkar
      @electricalomkar  3 года назад

      Inverter stabilization చెయ్యదు ఎందుకంటే supply ఉండేటప్పుడు ఇన్పుట్, ఔట్పుట్ voltage ఒకేలా ఉంటాయి inverter ups mode లో ఉంటే హై voltage వచ్చినప్పుడు బ్యాకప్ మీద రన్ అవుతుంది ఇన్పుట్ supply తీసుకోదు inverter తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంటుంది అంతే

    • @munirajumuniraju4905
      @munirajumuniraju4905 3 года назад

      @@electricalomkar annayya vilaite house guard or main line stablizer gurinchi clear ga chappandi .meeru ea product gurinchi cheppina super and clear ga chebutharu tq anna 🙏

  • @tatakoppisetti6805
    @tatakoppisetti6805 3 года назад

    Ahms nunchi. Ela convert cheyali

  • @sathibabubondla3081
    @sathibabubondla3081 3 года назад

    ఓంకార్ అన్నయ్య
    పేర్లల్ కనెక్షన్ లో కెపాసిటీ పెరుగుతుంది. అన్నారు సిరీస్ లో వోల్టేజ్ పెరుగుతుంది. అన్నారు మనకు కావలసింది. కెపాసిటీ నా వోల్టేజ్ నా అన్నయ్య ...

    • @electricalomkar
      @electricalomkar  3 года назад

      24 voltage లో పనిచేసే inverter కి 12 Volts Battery లు సిరీస్ చేసి ఇవ్వాలి అప్పుడు 24voltage అవుతుంది
      అలాగే పార్లల్ కనెక్షన్ కొన్ని చోట్ల అవసరమవుతుంది

  • @Raviteja-zh2nv
    @Raviteja-zh2nv 3 года назад

    Sir ekkada parellel lo connect cheyadam valla 150+150ah =300ah iendhi so manam use chesukune time increase avthadhi ..
    But series lo voltage increase avthundhi like 12+12=24 v so dhini valla manaki em use untadhi plz replay I mean wattage increase chesukovacha series lo connect cheyadam valla ??

    • @electricalomkar
      @electricalomkar  3 года назад

      సిరీస్ లో voltage మాత్రమే పెరుగుతుంది double battery inverter కి battery lu సిరీస్ లో కలపాలి అలాగే office ల లో పెద్ద inverters కు ఎక్కువ బ్యాటరీ లు వస్తాయి అవి సిరీస్ లో కలపాలి

    • @Raviteja-zh2nv
      @Raviteja-zh2nv 3 года назад

      @@electricalomkar voltage peragadam valla manaki use anti sir 12 v saripothadhi ga adhe manaki AH perigithe hours akkuva vasthadhi so ok but Voltage vallaanaki use anti ??

    • @electricalomkar
      @electricalomkar  3 года назад +1

      High కెపాసిటీ inverter ku 12 voltage సరిపోదు

  • @srinud8917
    @srinud8917 3 года назад

    Average

  • @srinud8917
    @srinud8917 3 года назад

    Average not interesting

  • @gadisathish8493
    @gadisathish8493 3 года назад

    Super brother

  • @pushpasundar9613
    @pushpasundar9613 4 года назад

    Super

  • @kumarswamimaddu9464
    @kumarswamimaddu9464 4 года назад

    Super

  • @bvimala7058
    @bvimala7058 4 года назад

    Super