story starting లో అభి-ఆరు pain & Love సూపర్... వర్ష return & వర్ష pain విశ్వ carring తో పాటు అక్షయ్-నిత్య love వైధేహి కోపం అభి decision 👌🏻👌🏻 ఆది re-entry & ఆది pain, కృతి one side love & ఆది-కృతి love💖 & funny 🤣 సీన్స్ marriage life సూపర్👌🏻 👌🏻 ఉదయ్ friendship నిఖిల్-కావ్య & ఉదయ్-మహి, రోహిత్-ప్రియ, కళ్యాణ్-దరణి, దర్శన్-భువి సీన్స్👌🏻👌🏻మహిత్ రాక మహి-వర్ణిక love story 👌🏻👌🏻 వైధేహి-శ్రీవాణి-మహేంద్ర flashback & మహేంద్ర-శ్రీవాణి marriage too good... ఆరు-అభి life లో ఆర్యన్స్ రాక👶🏻... శ్రీవాణి charector ని తీసేసిన అభి family పై జరిగిన ఎటాక్ లో వైధేహిలో మార్పు వచ్చి ఆరు-అక్షయ్-మహిత్ ల value తెలుసుకొని మహి-వరులను ఇంటికి పిలవడం బావుంది 👌🏻 last అయాన్-ప్రణవి & హర్ష-రీతు love story 💖అబి-ఆరు-ఆర్యన్ష్ Australia trip సీన్స్👌🏻ప్రణయామా-ప్రళయమా story 250 Episodes లో ఒక్క సీన్ కూడ అస్సలు బోర్ కొట్టలేదు💖every episode చాల చాల enjoy చేసేవాళ్ళం💖💖💖Feel Good Story 😍😍😍😍Love, angry, Carring, Friendship, Heartbroken సీన్స్ సూపర్బ్💖💖💖 బృంద గారు ఇంత wonderful story రాసినందుకు & సిరి అక్క మీ sweet voice తో మాకు వినిపించినందుకు మీ ఇద్దరికీ చాల చాల thanks 💐💐
Wow brindha mam such a beautiful writer meru. All characters superb mam. Siri sis me voice awesome❤❤❤❤❤🎉🎉🎉🎉🎉 my favorite characters varsha❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉 mahith udhay❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
హాయ్ గుడ్ మార్నింగ్ బృందా గారు అండ్ సిరి గారు. ఈ స్టోరీ నాకెంతో బాగా నచ్చింది. ఈ స్టోరీలో అన్ని క్యారెక్టర్ సూపర్. చాలా బాగా రాశారు బృందా గారు. అలాగే మీ వాయిస్ కూడా సూపర్. నాకు బాగా నచ్చిన క్యారెక్టర్స్ అన్ని బాగున్నాయి. కానీ మీరు అడిగారు అని చెప్పేసి అభిమన్యు వర్మ ఉదయ్ నిఖిల్ ఫ్రెండ్షిప్ మహిత్ వర్మ ఆరాధ్య వర్ష వాణి వైదేహి క్యారెక్టర్ సూపర్ సూపర్ ఈ స్టోరీ ఎండ్ అయిపోతున్న అందుకు చాలా బాధగా ఉంది . ప్రతి స్టోరీ అండ్ కావాల్సిందే ఏదైనా 250 ఎపిసోడ్స్ బృందా గారు రాసిన విధానం సూపర్ కంగ్రాట్యులేషన్స్. మీరు ఇంకా ఇలా మంచి స్టోరీస్ రాయాలని కోరుకుంటున్నాను బృందా గారు. నెక్స్ట్ కొత్త స్టోరీని స్టార్ట్ చేయండి. సిరి గారి వాయిస్ సూపర్.❤❤❤❤❤❤❤❤❤
నేను చుసిన best ever సిరీస్ ఇదే... Great writer బృంద garu.. ఒక్క episode కూడా స్కిప్ చేయకుండా.. Bore కొట్టకుండా ఉంది.. Its story of the gem... 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻we mis the serice ❤❤❤❤❤❤❤❤
Super ending asalu...... ప్రణయ సంఘర్షణ లాంటి story ఉండదు అని అనుకున్నాం.....కానీ అంతకు మించి ప్రణయమా ప్రళయమా ని అందించారు....next story నీ అంతకు రెట్టింపు ఉండాలని కోరుకుంటున్నాము....... thanks for your story and lovely finishing......🥰😅
250 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నందుకు కంగ్రాట్స్ మేడం❤❤❤❤ స్టోరి ఇంత అందంగా రచించినందుకు హృదయపూర్వక ధన్యావాదాలు ఇంకా ఇలాంటి మంచి స్టోరిస్ రాయలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము😊😊😊 ఒక కధ రాయలంటే చాలా హార్డ్ వర్క్ కావాలి మీమీ హార్డ్ వర్క్ అంతామీ స్టోరీలో కనబడుతుందిఇలాంటిమంచి కథనుమాకు అందించినందుకుచాలా చాలా ధన్యవాదాలు❤❤❤❤❤❤❤
Excellent మాటల్లో చెప్పలేను చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది. అభి & ఆరు అన్నోన్య దంపతులు. అభి లాంటి గొప్ప వ్యక్తి ఉంటాడా బృందా గారు. ఈ నవల చాలా చాలా బంగారం లా ఉంది చెరుకు గడ లాగా ఉంది. 💐💐💐👌👌👌🎊🎊🎊🎉🎉🎉 త్వరలో కొత్త నవల కోసం ఎదురుచూస్తుంటాము. 😊😊
నాకు వైదేహి, వసుధ ఇద్దరూ చాలా నచ్చారు 😘. ఈ రోజుల్లో తొటికోడళ్ళు చాలా విషయాల్లో (ఆస్తులు, పనులు)వంతులు వేసుకొని గొడవలు పడుతున్నారు . అలాంటిది మనవళ్ళు పుట్టినా ఇంకా ఎంతో ఆనందంగా కలసి వుంటున్నారు. వీళ్లిద్దరు నాకు చాలా నచ్ఛారు 😍😍. ఇంత మంచి కథ ను మాకు అందించినందుకు ,థ్యాంక్ యూ 🤝🫂 సిరిగారు, బృందగారూ 🥰🥰
Pranayama pralayama story end చేస్తున్నందుకు చాలా భాధగా వున్న ప్రతి story end వుంటుంది కాబట్టి ఆమె చేయలేము ok and e story lo abhi aaru characters ante chala ఇష్టం అండ్ ప్రతి character ki connect iyamu memu friends gang ithe super aadhi kruthi cute moments and abhi aaru romantic moments and mahi abhi bonding and viswa varsha attitude and e story lo prathi moments ni chala Nithya allari vuudhai aadhi ni care చేయడం అక్షయ్ నిత్య క్యూట్ మూమెంట్స్ అండ్ ప్రతి character chala Baga నచ్చింది ఐతే సూపర్ అందరు వల్ల ఫ్యామిలీస్ అండ్ కిడ్స్ తో వుండడం ఆ అవార్డ్స్ అందుకోవడం అభి కి సెకండ్ బేబీ సూపర్ హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు అండ్ ప్రాణాయామ pralayama story season 2 kuda start cheyandi abhi friends gang friendship చూశాం మరి వారి కిడ్స్ gang friendship kuda చూడలిగా mari please ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Plz andi season 2 plan cheyandii ee story vinna vallam antha aa characters ki full ga connect aipoyam ippudu story ending tho vallani chala miss avutham enthala ante mana family nundi evaro Duranga vellipoinattu...viewers andarilo kuda season 2 kavalani undochu kani adagatledhu plz medam season 2 kuda start cheyandii maku konchem aina relief untundi plz plz
Eroju tho story ending story ipoendhante bhadha ga undhi e pranayama pralayama story prathi okariki miss avtham edhi kathe kavachu but vinetapudu mana mundhu kalaki katinatu chupichinatu untadhi nijamga miss all
మిస్ అవుతుంది అని బాధపడేకంటే అభిమన్యు వర్మ సన్ ఆర్యాన్ష్ వర్మ తో స్టోరీ సీజన్ 2 కంటిన్యూ చేస్తే సూపర్ ఉంటుంది స్టోరీ థిస్ ఇస్ మై ఐడియా అంతే, ఎంత మందికి ఆర్యాన్ష్ హీరో గా స్టోరీ కంటిన్యూ చేయడం ఇష్టమో నాకు తెలీదు బట్ నాకు ఐతే ఇష్టం అండ్ సూపర్ ఉంటుంది స్టోరీ, అభిమన్యు వర్మ కొడుకు ఆర్యాన్ష్ వర్మ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది స్టోరీ కంటిన్యూ చేస్తే ❤❤❤❤❤
Story end ayinandhuku badha ga unna.... Super story super climax...... All characters so special.... Friendship love family career helping chala Baga chupincharu.... Life lo oka unexpected n crucial situation nundi oka happy life varaku vallu face chesina up n downs chala natural ga n heart touching ga unnavi.... Aadhi aaru, abhi varsha vidipovadam 1st lo badha ga anipinchina, abhi aaru, vishwa varsha, aadhi kruthi la madya love start ayyaka dhevudu vesina mudi baundhi anipinchindhi.... Mahi kuda chala special.. Happy for All pairs.... Climax lo andhari dance miss chesaru..... N final ga abhi ki one side friends, one side family chala Baga chesaru..... ❤❤❤❤❤ Congratulations brundha garu.... Season 2 vadhu... E happy moments ilane undanivvandi... Waiting for another feel good story
Abhi ❤aaru ,mahi❤varnika anni jantalu super.... Brinda sis meeru e storyni oka cinemala tiste super hit avutundi antha bagundi story... season2 kuda pettandi sis danni kuda super success chestam
Super story love you ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ chala chala bagundi akka and inka story vinnalani vundi season 2kuda pettandi leda i lanti story lu pettandi please please
Chala bavundhi story ❤❤❤.Abhi and Aaru love ee story ki important.Abhi and friends gang friendship super. Adhi Aaru ki dooramaiyana thana jeetham lo krithi medicine . Ila evari jana ki valla importance undhi.Vishwa varsha pair super.
స్టోరీ అయిపోయిందంటే చాలా బాధనిపించింది ఎండింగ్ అయితే సూపర్ అవార్డ్స్ తీసుకున్నప్పుడు వాళ్ల ఎమోషనల్ అవ్వడం ఏమో గాని నాకు తెలియకుండానే నా కళ్ళల్లో నీళ్లు వచ్చేసాయి అభి ఆరు క్యారెక్టర్ సూపర్ ఇది ఎప్పుడు స్టోరీ ద అనుకోలేదు మీరు చెప్తున్నప్పుడు ఈ స్టోరీ మా కళ్ళ ముందే ఏదో సినిమా చూస్తున్నట్టుగా అనిపిస్తూ ఉండేది సీజన్ 2 కంటిన్యూ చేయండి ఈ స్టోరీ అయితే జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని ఒక నవలగా గుర్తింపు ఉండిపోతుంది మాకు❤❤❤❤❤❤❤❤ సో మచ్ ఇలాంటి స్టోరీ మాకు అందించినందుకు థాంక్యూ బృందా గారు అండ్ సిరి గారు అలాగే అతి త్వరలో సీజన్ టు కంటిన్యూ చేయండి
ఈ స్టోరీ చాలా చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది. ఇందులో ప్రతి క్యారెక్టర్ చాలా చాలా బాగుంది, ప్రతి ఎమోషనల్ చూపించారు స్టోరీలో, కథ అయిపోయినందుకు బాధగా ఉన్నా కానీ ప్రతి స్టోరీకి ముగింపు తప్పనిసరిగా ఉంటుంది. కానీ సెకండ్ సీజన్ పెడితే చాలా చాలా బాగుంటుంది, నెక్స్ట్ జనరేషన్ వారి పిల్లలతో చాలా బాగా ఉంటుంది. ఇంత మంచి కథను అందించినందుకు బృందా గారికి చాలా చాలా చాలా చాలా చాలా థాంక్యూ . సిరి గారు కూడా చాలా చాలా చాలా చాలా చాలా థాంక్యూ . మరొక మంచి తొందరగా రావాలని కుంటున్నాము కోరుకుంటున్నాము.
Ending wow😍 akka💓💓💓💓💓💓💓 Yeppatiki gurthundipoye oka manchi feel good and emotional Story ni maku ichhinandhuku thanks 🌹🌹🌹🌹🌹🌹🌹 😊😊😊😊😊😊😊 Mr villon story upload cheyyandi plz💓 plz plz plz plz plz😊😊😊❤❤❤❤❤❤❤akka💓💓💓
Akka Chala baagundi manasu nedipoendhi naaku abhi aaru love Chala ishtam abhi friends gayang baga nachindi okkarine mechena okkaru heroes vunnaru udhaya nikhil lanti friends vundali Akka e story lo okaru thakkuva okaru ekuva anni ledhu life lo vunde full amoshans story lo vunae makosam entha manchi story echenadhuku Chala thanks brundha garu sire akka me voice miss avutunna elaanti storys maku evvalani heart full korukuntunnanu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Okaru kadu andaru superb asalu... Abhimanyu ,Mahi, Nikhil,Aradhya na first favourite characters.. Abhi family and relationship ki icche value... Mahi mother kosam padina tapatrayam.. Nikhil is a great friend and good person who knows value of love and life.. Iddarni ❤ peruto kalapadamlo expert.. Aru is a lovely wife/daughter/kodalu/mother/odina
Brinda garu what to say about ur story narration, characters, dialogue ,scenes , detailed description of each and every scene ,situation and character no words to say.I don’t know where to start and what do say ,I like each and every character and scene through out the story .l every one said I was First connected to Abi and Aru later on i enjoyed all characters in their own perspective way . But emotionally I was connected to Adi and kriti characters. At the most l was addicted to ur story because of the beauty of human relationships u have shown and not missing that emotional attachment and bonding between any relationships and characters with pure souls, positive environment among themselves. Ela cheputu unte oka episode avutundi Mam . Hats off to u and ur story I enjoyed a lot and 🙏🏻 so much. Coming to Siri garu story ki Pranam posindi mee voice such a sweet voice is urs without that we can’t connect to the story that much and can’t enjoy,Thank u soo much for ur lovely voice. Once again thank u 🙏🏻 so much for both of u for all ur efforts Hope u continue this journey with much more stories ❤❤❤❤❤❤❤
Ababababa Siri garu &Brudha garu chala chala chala chala chala chala chala chala bhavundhi chala feel undhi story lo nenu e madhya story vinadam start chesanu story ayithe super super super super super super One episode kuda miss cheyakunda ani episodes vinananu chalaa chala bhavundhi so happy ga anipinchidhi story vintutue soooo feel good family & love story 🥰💖❤❤❤❤❤❤last episode vina thravatha ayo apude ending aduku inchesaru anipinchidhi please please please please vilaiyithe part 2 story kuda rayindi chala mis avuthunam abhi,aru vala family members & friends gang ni plz Mali e story part 2 rayandi it's humble request from our viewers side😊😊😊😊😊😊😊😊❤❤❤
Super story❤️❤️❤️❤️❤️❤️❤️yentho adhbhuthanga story nadipinchina brindha gariki,prathi caracter ni thana voice tho kallaku kattinatlu vinipinchina Siri gariki 🎉🎉🎉🎉🎉,Inka story gurinchi Naa manasu Loni bhavalanni metho panchukundhamanuKuntunna,vivaha bhandhaniki iche viluva,prathikula paristhithulanu chakkadoddukukuni manam ki anugunamga marchukovadam,bharyani ardham chesukuntu,apurupamga jagrathaga chusukovadam,prathi family parents tho kalisi undadam,ye paristhithullonu friend ship vadhilipettakunda vari life kuda bavundevaraku vadhipettakunda friendni chusukovadam oka vidhanga cheppalante na manasuloki vellipoyindandi.ee story lo chala vishayalu nerchukunnanadi.ee story ni denithonu polchalenandi,Naku pranayama pralayama special andi👌👌👌abhi aru,adhi krithi,mahi varu,Ayan pranavi, Akshay Nithya,nikhil, udai,dharshan,Harsha,mahima,vasudha,videhi,Mahendra,Vani lu❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👌👌👌👌👌👌👌👌👌👌
హలో సిరి గారు ఈ స్టోరీ లో ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఎక్సలెంట్ స్టోరీ అండ్ అయిందంటే కొంచెం బాధగా ఉంది ఈ స్టోరీ లాగానే మరికొన్ని స్టోరీస్ మీ ఛానల్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ థాంక్యూ వెరీ నాకోసం ఇంత మంచి స్టోరీ ఇన్ని మీ ఛానల్ లో అప్డేట్ చేసినందుకు🙂🙂🙂👍
Congratulations 🎊 Brinda garu and siri garu. Successfully 250 episodes complete chesaru. Nice family entertainment story. All Time super hit family, friendship, love, suspence and twistlu vunna story. Story lo all variations vunnai. Finally episode nee manchi gaa end chesaru. Uday Adhithya laa bonding nachhindi. Adhithya happiness ki reason Uday. Vaidehi kuda change avvadam Mahith Varnika laa nu accept cheyyadam bagundi. Abhimanyu Aradhya cute romantic couple. Tq writer garu nice story nee pettaru. Once again congratulations 🎊 Brinda garu and siri garu. Nikhil character chala chala bagundi.
ఇంత ద్వారాగా ఈ స్టోరీ ని ముగిసినందుకు చాలా బాధ కలిగింది కానీ ఇంకో కొత్త స్టోరీ ని అందీస్తారాని ఎదురు చూస్తున్నాం మేడమ్ గారు thank you ❤❤❤❤❤❤ఈ స్టోరీ లో నాకు ఎంతో ఇష్టమైన కరేక్టర్❤❤ ఆది❤❤ story starting loo ❤abhi & aru❤ pelli thoo మొదలైన వివాహ 250 episode mixed ఎమోషనల్ సీన్స్ చూసి ఎంతో ఆసక్తితో చదువుతూ ఉంటే enjoy చేస్తూ ❤❤ విశ్వ & వర్ష❤❤ nikhil & kavya❤❤ Uday&mahima❤❤ pranavi& ayyan ❤❤ mahith&varinika❤❤darshan&bhoovi❤❤adi&krithika❤❤Mahindra&vaidehi❤❤❤rajindra&vasuda❤❤Sri vani❤❤ pain and love story thoo వైదేహి లో మార్పు రావడానికి కారణం ❤❤❤❤rohith& priya❤❤❤ Akshay &nithya❤❤❤Kalyan&dharani❤❤ela ప్రతి ఒక్కరూ స్టొరీ కి ముఖ్యమైన పాత్ర ను పోషించారు.❤❤❤ four days nunndi story చదువుతున్నాను కానీ కామెంట్ పెట్టలేదు sorry madam garu please try to under stand ❤❤❤miss you mach ❤❤kotha story kosam wating ❤❤❤❤❤
ముందుగా ఈ ఎపిసోడ్ 250 కంప్లిట్ చేసినందుకు కంగ్రాట్స్ అలాగే ఈ స్టోరీ స్టాటింగ్ నుండి ప్రతి ఒక్క ఎపిసోడ్ చాలా అంటే చాలా బాగున్నాయి ❤❤❤అలాగే బృంద గారు మీరు ఇంకా ఇలాంటి ఎన్నో కథలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 💐💐మీ అభిమాని ఇక సిరి గారు మీ వాయిస్ అయితే 👌👌👌మాకోసం ఈ స్టోరీనీ ఇప్పటివరకు మీరు ఎలాంటి ఇబ్బందులు వున్నా అందిoచిన్నందుకు మరొక్కసారి మీకు మా హృదయపూర్వక అభినందనలు బృంద గారు అలాగే సిరి గారు 💐💐💐💐❤️❤️❤️మీ అందరికి గుడ్ నైట్ ఫ్రెండ్స్ 🫡
We will miss this story. Oka roju kuda bore ga ledu.abhi aru and vaidehi mida attack scene and adi disease gurinchi telisinapudu and vani character chanipoinapudu emotions kallaku kattinatlu chupincharu. Ma kallallo kanniru teppinchayi aa scenes. Oka story la kakunda nijanga ma kalla mundu jarugutunnatlu undi e story sequel tappakunda ravali ani korukuntunna. Once again congratulations siri and brinda garu.
చాలా బాగోంది స్టోరీ సూపర్ సిరి గారు బృంద గారు మీ కాంబినేషన్ 👌👌సూపర్ అండీ పార్ట 2పేటండి ప్లీజ్ ❤❤❤❤🎉 అండ్ కంగ్రాట్స్ 💐💐💐 థాంక్యూ సో మచ్ పార్ట్ 2 కోసం ఈ గల్లి వెయిటింగ్ ప్లీజ్😊😊🙏
స్టోరీ సూపర్ సూపర్ స్టోరీ అయిపోయిందంటే చాలా బాధగా ఉంది ఇలాంటి మంచి కథ మీరు మళ్ళీ మాకు అందిస్తారని వెయిట్ చేస్తాం బృందా గారికి సిరి గారికి చాలా చాలా థ్యాంక్స్❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉 అన్ని జంటలు సూపర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉండడం ఇంకా ఇంకా సూపర్
Vah Chala bagundi ending chalo thanks Bindu Garu next new story new story Kavali same has the story Kavali super super super super super super super❤❤❤❤
Super super super storye chala chala chala bagundhi.... I miss your story.ikapothe story lo prathi movment surprising and thrillinga vundhi chala ante chala chala chala bagundhi sister...... Ikapothe please season 2 pettandi please lo Aryans tho start cheyyandi please please please sister please.......
Please sis pranayama pralayama season 2 pettandi sis. Story aipoindi ante morning nunchi food kuda tinali anipinchatledu seriously. Ippudu kuda story vastadi ane mind lone channel open chestunnanu. Please please siri garu and brindha garu season 2 pettandi please. Season 2 pedatanu ante happy ga full ga nidrapotam. Please sis
Super ga unnadhi story andi, ee story ni maa varaku andhichina meeku chala TQ, story ayinadhu chala bhasha ga unndhi brundha garu, siri garu, inka aa charecter meeku nachhindhi annru anni charecters naku Nachhayi, a charecters thagga important unndhi kavi garu, Love miss ayinatharvatha pain chupincharu, pelli tharvatha good life chupincharu. Abi Adhi Aru Varsha
Really good story andi❤chala ante chala miss avuthan story ni 😢malli elanti family love and friendship stories, maa munduki thisukuni ravali ani manaspurthi ga korukutunnam andi❤miss you so much 😢
"Pranayama pralayama" story lo Varma's family chala nachindi maku. Now a days joint families kanabadadam ledu. But ee story lo joint family ni chala baga chupincharu. Thank u Brunda garu.
బృందా గారు మీరు మా కోసం ప్రణయమా ప్రళయమ స్టోరీ మాకోసం పొడిగించిన కూడా ఏ క్యారెక్టర్ కూడా మీద కూడా మాకు ఇంట్రెస్ట్ లేకుండా చేయలేదు ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది 🥰 ప్రణయమా ప్రళయమ - 2 వారి పిల్లల స్టోరీ కింద తీయండి ప్లీజ్ బృందాగారు😊
Adi kruti inka vinipincharu ante koncham badaga undi and story is super mottam story ni positive way lo nadipincharu uday character friend ane padaniki tagga pani chesad love you all characters and miss you so so so much
Season 2 start cheyandi.....I specially miss abhi ❤aaru bonding....will miss this story....prati character super asalu ee story lo....I love u both aaru abhi..... special people of story
Ee story enni characters enni jantalu evariki ivvalisina importance variki isthu story ni chala Baga malicharu friendship ki chala value icharu Adi Uday lu antha develop kaledu Aina valla friendship debba thinaledu really great
Mam today episode past past ga una superb season 2 pettandi mam e stori loni carectores ki baga adict ayamu today nunchi maa adhuru chupulu vast night alavataindhi love you mam elanti stori ni echinandhuku kani edhi stori laga kakunda real anatu maa madhilo nelichindhi👌👌👌👌❤️❤️❤️❤️❤️👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏💋💋💋💋💋💋💋🫶🫶🫶🫶🫶
Andari life gurinchi chala chala baga pettaru inta manchi story pettinanduku chala chala thank u medam 🎉🎉🎉okkokari life ela vunde vallaku life failure ayina kuda vallaku manchi Life vundani baga pettaru manchi story maaku ichhinanduku very happy but tondaraga ayipoyinanduku chala chala badha ga vundi season 2 story pettandi 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤
Chala badhaga 😢 vundhi Mam Abhi ❤aru. Adhi ❤ kruthi mahi ❤ varu Akshay ❤ Nithya aynna ❤ pranavi Nikhil ❤ Kavya Uday ❤mahi Visva ❤varsha dharshana ❤buvi Harsh ❤rethu Happy mumants and journey anni jantlu super Abhi aru so sweet lovely 🌹🌹 friends andru baga vandhi miss you too dear friend's tq mam and Siri Garu season 2 start chayndi please madam 😭💔❤❤❤❤🎉🎉🎉🎉🎉
Super story chala bagundi Baga adict ayyamu andarini chala miss avutamu We love sooooo much this story chala bada ga vundi part 2 kavali maaku please 🙏🙏🙏🙏🙏 plan cheyyandi siri akka and brinda garu we love sooooo much Abhi aaru characters and adi kruti cute love story Anni miss avutamu tondaraga part 2 pettandi please 😢😢😢😢😢😢😢😢😊😊😊😊😊😊❤❤❤❤❤❤
Tqqqqqqqq so much for this wonderful and beautiful story... Abhi and Aru ni nijamga miss avutam... The best pair of the story... And ideal couple also... Tqqqqqqqq so much...
Tq seri garu and brinda garu thank you so much andi manchi story ni maku andhinchinauku today undhi story chala Missing Abhi & Aaradhya aadi & kruthi my favourite couple ❤❤❤❤ undaru character s super ❤❤❤ seri garu & brinda garu once again thank you so much malli super story makosam thoraga petara please and 2 part continue chayara brinda garu thank you
story starting లో అభి-ఆరు pain & Love సూపర్... వర్ష return & వర్ష pain విశ్వ carring తో పాటు అక్షయ్-నిత్య love వైధేహి కోపం అభి decision 👌🏻👌🏻 ఆది re-entry & ఆది pain, కృతి one side love & ఆది-కృతి love💖 & funny 🤣 సీన్స్ marriage life సూపర్👌🏻 👌🏻 ఉదయ్ friendship నిఖిల్-కావ్య & ఉదయ్-మహి, రోహిత్-ప్రియ, కళ్యాణ్-దరణి, దర్శన్-భువి సీన్స్👌🏻👌🏻మహిత్ రాక మహి-వర్ణిక love story 👌🏻👌🏻 వైధేహి-శ్రీవాణి-మహేంద్ర flashback & మహేంద్ర-శ్రీవాణి marriage too good... ఆరు-అభి life లో ఆర్యన్స్ రాక👶🏻... శ్రీవాణి charector ని తీసేసిన అభి family పై జరిగిన ఎటాక్ లో వైధేహిలో మార్పు వచ్చి ఆరు-అక్షయ్-మహిత్ ల value తెలుసుకొని మహి-వరులను ఇంటికి పిలవడం బావుంది 👌🏻 last అయాన్-ప్రణవి & హర్ష-రీతు love story 💖అబి-ఆరు-ఆర్యన్ష్ Australia trip సీన్స్👌🏻ప్రణయామా-ప్రళయమా story 250 Episodes లో ఒక్క సీన్ కూడ అస్సలు బోర్ కొట్టలేదు💖every episode చాల చాల enjoy చేసేవాళ్ళం💖💖💖Feel Good Story 😍😍😍😍Love, angry, Carring, Friendship, Heartbroken సీన్స్ సూపర్బ్💖💖💖
బృంద గారు ఇంత wonderful story రాసినందుకు & సిరి అక్క మీ sweet voice తో మాకు వినిపించినందుకు మీ ఇద్దరికీ చాల చాల thanks 💐💐
Wow brindha mam such a beautiful writer meru. All characters superb mam. Siri sis me voice awesome❤❤❤❤❤🎉🎉🎉🎉🎉 my favorite characters varsha❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉 mahith udhay❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
Really nice
హాయ్ గుడ్ మార్నింగ్ బృందా గారు అండ్ సిరి గారు. ఈ స్టోరీ నాకెంతో బాగా నచ్చింది. ఈ స్టోరీలో అన్ని క్యారెక్టర్ సూపర్. చాలా బాగా రాశారు బృందా గారు. అలాగే మీ వాయిస్ కూడా సూపర్. నాకు బాగా నచ్చిన క్యారెక్టర్స్ అన్ని బాగున్నాయి. కానీ మీరు అడిగారు అని చెప్పేసి అభిమన్యు వర్మ ఉదయ్ నిఖిల్ ఫ్రెండ్షిప్ మహిత్ వర్మ ఆరాధ్య వర్ష వాణి వైదేహి క్యారెక్టర్ సూపర్ సూపర్ ఈ స్టోరీ ఎండ్ అయిపోతున్న అందుకు చాలా బాధగా ఉంది . ప్రతి స్టోరీ అండ్ కావాల్సిందే ఏదైనా 250 ఎపిసోడ్స్ బృందా గారు రాసిన విధానం సూపర్ కంగ్రాట్యులేషన్స్. మీరు ఇంకా ఇలా మంచి స్టోరీస్ రాయాలని కోరుకుంటున్నాను బృందా గారు. నెక్స్ట్ కొత్త స్టోరీని స్టార్ట్ చేయండి. సిరి గారి వాయిస్ సూపర్.❤❤❤❤❤❤❤❤❤
Wonderful story
Super ga cheparu ... memu chala miss avthunam......Abhi character chala chala baundhi.....Thank you writer garu ,siri garu...
ముగిసింది అంటే చాలా బాధగా వుంది సిస్... అభి ఆరు అది కృతి మహి వరు... All anni జంటలు బాగున్నాయి... ❤❤❤❤❤
నేను చుసిన best ever సిరీస్ ఇదే... Great writer బృంద garu.. ఒక్క episode కూడా స్కిప్ చేయకుండా.. Bore కొట్టకుండా ఉంది.. Its story of the gem... 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻we mis the serice ❤❤❤❤❤❤❤❤
Super ending asalu...... ప్రణయ సంఘర్షణ లాంటి story ఉండదు అని అనుకున్నాం.....కానీ అంతకు మించి ప్రణయమా ప్రళయమా ని అందించారు....next story నీ అంతకు రెట్టింపు ఉండాలని కోరుకుంటున్నాము....... thanks for your story and lovely finishing......🥰😅
ప్రణయమా ప్రణయమా సీజన్ 2 కూడా వస్తే మాకు ఇష్టమే కథ ఇవ్వండి సీజన్ 2 కూడా
ఇంకో మంచి స్టోరీ మాకోసం ఇస్తారని ఆశిస్తూ ❤
250 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నందుకు కంగ్రాట్స్ మేడం❤❤❤❤ స్టోరి ఇంత అందంగా రచించినందుకు హృదయపూర్వక ధన్యావాదాలు ఇంకా ఇలాంటి మంచి స్టోరిస్ రాయలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము😊😊😊 ఒక కధ రాయలంటే చాలా హార్డ్ వర్క్ కావాలి మీమీ హార్డ్ వర్క్ అంతామీ స్టోరీలో కనబడుతుందిఇలాంటిమంచి కథనుమాకు అందించినందుకుచాలా చాలా ధన్యవాదాలు❤❤❤❤❤❤❤
Excellent మాటల్లో చెప్పలేను చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది. అభి & ఆరు అన్నోన్య దంపతులు. అభి లాంటి గొప్ప వ్యక్తి ఉంటాడా బృందా గారు. ఈ నవల చాలా చాలా బంగారం లా ఉంది చెరుకు గడ లాగా ఉంది. 💐💐💐👌👌👌🎊🎊🎊🎉🎉🎉
త్వరలో కొత్త నవల కోసం ఎదురుచూస్తుంటాము. 😊😊
Inka vunte bavundu story anipistundi
Abhi lanti vallu chala rare
Season2kosam waiting
నాకు వైదేహి, వసుధ ఇద్దరూ చాలా నచ్చారు 😘. ఈ రోజుల్లో తొటికోడళ్ళు చాలా విషయాల్లో (ఆస్తులు, పనులు)వంతులు వేసుకొని గొడవలు పడుతున్నారు . అలాంటిది మనవళ్ళు పుట్టినా ఇంకా ఎంతో ఆనందంగా కలసి వుంటున్నారు. వీళ్లిద్దరు నాకు చాలా నచ్ఛారు 😍😍. ఇంత మంచి కథ ను మాకు అందించినందుకు ,థ్యాంక్ యూ 🤝🫂 సిరిగారు, బృందగారూ 🥰🥰
It is truely now days lo no relations between family members lo love and affection
idi nijam vaidehi first lo villan ga una sare first nundi vaidehi garu vasuda gariki respect istu vachedi
You are absolutely right
Vaidehi might be bad but Mahindra Rajendra manchi position ki ravadaniki reason Vaidehi and Vasudha
Exactly 💯 correct next,generation aaru varu n pranavi unndabotaru season 2 pettandi please please 🙏
Pranayama pralayama story end చేస్తున్నందుకు చాలా భాధగా వున్న ప్రతి story end వుంటుంది కాబట్టి ఆమె చేయలేము ok and e story lo abhi aaru characters ante chala ఇష్టం అండ్ ప్రతి character ki connect iyamu memu friends gang ithe super aadhi kruthi cute moments and abhi aaru romantic moments and mahi abhi bonding and viswa varsha attitude and e story lo prathi moments ni chala Nithya allari vuudhai aadhi ni care చేయడం అక్షయ్ నిత్య క్యూట్ మూమెంట్స్ అండ్ ప్రతి character chala Baga నచ్చింది ఐతే సూపర్ అందరు వల్ల ఫ్యామిలీస్ అండ్ కిడ్స్ తో వుండడం ఆ అవార్డ్స్ అందుకోవడం అభి కి సెకండ్ బేబీ సూపర్ హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు అండ్ ప్రాణాయామ pralayama story season 2 kuda start cheyandi abhi friends gang friendship చూశాం మరి వారి కిడ్స్ gang friendship kuda చూడలిగా mari please ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Yess peanaya sangarshana story ne superrr anukuntey antha kanna mind blowing story pranaya,pralayama story
Plz andi season 2 plan cheyandii ee story vinna vallam antha aa characters ki full ga connect aipoyam ippudu story ending tho vallani chala miss avutham enthala ante mana family nundi evaro Duranga vellipoinattu...viewers andarilo kuda season 2 kavalani undochu kani adagatledhu plz medam season 2 kuda start cheyandii maku konchem aina relief untundi plz plz
Avunu please plan to season 2
Next super story pettadi i love abhi❤aru we want season 2
నిజంగా మిస్ అవుతున్నము నాకైతే ఏడుపొస్తుంది ప్లీజ్ నెస్ట్ స్టోరీ
సీజన్ -2 పెట్టండి ప్లీజ్
అభి ఆరు
ఆది కృతి
మహి వరు, నా ఫేవరేట్ కపుల్స్
Abhi, Nikhil, Adhi, Uday friendship is very nice. Especially Nikhi Abhi ki, Uday Adhi ki right time lo chala support ga vunnaru.
Amazing story miss you alot 😢 story ki baga addict aipoyanu inka konchem story prolong chestey baagunnu brindagaru
Nenu opkonu repu nuchi abhi aaru raru antay night nidra radhu plz madam season 2 start chayndi plzzz❤
Aru Abhi Qt Love❤❤ Super part 2 kuda pettandi sirigaru
మంచి స్టోరీ ని రాసి వినిపించి నందుకు థాంక్యూ సో మచ్ సిరి గారు,బృంద గారు ❤❤❤❤❤🎉🎉🎉
Eroju tho story ending story ipoendhante bhadha ga undhi e pranayama pralayama story prathi okariki miss avtham edhi kathe kavachu but vinetapudu mana mundhu kalaki katinatu chupichinatu untadhi nijamga miss all
Sis memu e story ni chala miss avthamu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Avunu chala miss avutham 😢❤❤
😭😭😭😭😭😭😭
Chala Manchi story.nenu e roju nundi chala miss avuthanu.daily night e story chadhivake padukuntanu.chala chala thanks siri and Brinda garu
మిస్ అవుతుంది అని బాధపడేకంటే అభిమన్యు వర్మ సన్ ఆర్యాన్ష్ వర్మ తో స్టోరీ సీజన్ 2 కంటిన్యూ చేస్తే సూపర్ ఉంటుంది స్టోరీ థిస్ ఇస్ మై ఐడియా అంతే, ఎంత మందికి ఆర్యాన్ష్ హీరో గా స్టోరీ కంటిన్యూ చేయడం ఇష్టమో నాకు తెలీదు బట్ నాకు ఐతే ఇష్టం అండ్ సూపర్ ఉంటుంది స్టోరీ, అభిమన్యు వర్మ కొడుకు ఆర్యాన్ష్ వర్మ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది స్టోరీ కంటిన్యూ చేస్తే ❤❤❤❤❤
Siri madam plzz season 2 vundali we are really missing abhi and aaru 😭😭😭❤❤❤
Story end ayinandhuku badha ga unna.... Super story super climax...... All characters so special.... Friendship love family career helping chala Baga chupincharu.... Life lo oka unexpected n crucial situation nundi oka happy life varaku vallu face chesina up n downs chala natural ga n heart touching ga unnavi.... Aadhi aaru, abhi varsha vidipovadam 1st lo badha ga anipinchina, abhi aaru, vishwa varsha, aadhi kruthi la madya love start ayyaka dhevudu vesina mudi baundhi anipinchindhi.... Mahi kuda chala special.. Happy for All pairs.... Climax lo andhari dance miss chesaru..... N final ga abhi ki one side friends, one side family chala Baga chesaru..... ❤❤❤❤❤ Congratulations brundha garu.... Season 2 vadhu... E happy moments ilane undanivvandi... Waiting for another feel good story
స్టోరీ చాలా మిస్ అవుతున్నావ్ అభి ఆరు అంటే చాలా ఇష్టం సీజన్ టు కూడా పెట్టండి ఐ మిస్ యు సిస్టర్
Season 2 plan cheyandi...super story very 👍...I like aadi,kruti and abhi,aaru characters
Iam also I love krithi bangaram ❤
Abhi character very good I like abhi
Abhi ❤aaru ,mahi❤varnika anni jantalu super.... Brinda sis meeru e storyni oka cinemala tiste super hit avutundi antha bagundi story... season2 kuda pettandi sis danni kuda super success chestam
Super story love you ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ chala chala bagundi akka and inka story vinnalani vundi season 2kuda pettandi leda i lanti story lu pettandi please please
Chala bavundhi story ❤❤❤.Abhi and Aaru love ee story ki important.Abhi and friends gang friendship super. Adhi Aaru ki dooramaiyana thana jeetham lo krithi medicine . Ila evari jana ki valla importance undhi.Vishwa varsha pair super.
స్టోరీ అయిపోయిందంటే చాలా బాధనిపించింది ఎండింగ్ అయితే సూపర్ అవార్డ్స్ తీసుకున్నప్పుడు వాళ్ల ఎమోషనల్ అవ్వడం ఏమో గాని నాకు తెలియకుండానే నా కళ్ళల్లో నీళ్లు వచ్చేసాయి అభి ఆరు క్యారెక్టర్ సూపర్ ఇది ఎప్పుడు స్టోరీ ద అనుకోలేదు మీరు చెప్తున్నప్పుడు ఈ స్టోరీ మా కళ్ళ ముందే ఏదో సినిమా చూస్తున్నట్టుగా అనిపిస్తూ ఉండేది సీజన్ 2 కంటిన్యూ చేయండి ఈ స్టోరీ అయితే జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని ఒక నవలగా గుర్తింపు ఉండిపోతుంది మాకు❤❤❤❤❤❤❤❤ సో మచ్ ఇలాంటి స్టోరీ మాకు అందించినందుకు థాంక్యూ బృందా గారు అండ్ సిరి గారు అలాగే అతి త్వరలో సీజన్ టు కంటిన్యూ చేయండి
స్టోరీస్ చాలా బాగుంది అభి 6 క్యారెక్టర్ చాలా చాలా బాగుంది మహి వర్ణిక క్యారెక్టర్ చాలా క్యూట్ గా ఉంది
It's true the words Siri garu
Brundha gari story entha baga rasaro meru story cheppe vidhanam me vioce kuda antha bagundhi ❤❤
I like Abhi& aaru
Aru abi movements and Sean's ni one big episode la cheyandi plz
ఈ స్టోరీ చాలా చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది. ఇందులో ప్రతి క్యారెక్టర్ చాలా చాలా బాగుంది, ప్రతి ఎమోషనల్ చూపించారు స్టోరీలో, కథ అయిపోయినందుకు బాధగా ఉన్నా కానీ ప్రతి స్టోరీకి ముగింపు తప్పనిసరిగా ఉంటుంది. కానీ సెకండ్ సీజన్ పెడితే చాలా చాలా బాగుంటుంది, నెక్స్ట్ జనరేషన్ వారి పిల్లలతో చాలా బాగా ఉంటుంది. ఇంత మంచి కథను అందించినందుకు బృందా గారికి చాలా చాలా చాలా చాలా చాలా థాంక్యూ . సిరి గారు కూడా చాలా చాలా చాలా చాలా చాలా థాంక్యూ . మరొక మంచి తొందరగా రావాలని కుంటున్నాము కోరుకుంటున్నాము.
Pillala story aina pettu akka plz akka plz plzplz ❤❤❤❤❤e story ni chala miss avutham ❤❤❤❤immiss you ❤❤❤❤
We love the story .in this l like aru &abhi.and adhi&krithi.we are waiting for season 2.we love you brindha garu&siri sis..❤❤❤❤❤❤❤❤
Abhi Aaru family Mahi Varnika ,Aadhi kruthi Ee three pairs veellu face chesina troubles valla under standing uday friendship chaala bagundhi
Abhi -Aaru pair & love superbbb ❤❤❤
Cala miss avutamu abhi aru love ❤ super story I miss so much
Super super super super super super super super super super story chala chala bagunid happy story lovely story 😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Ending wow😍 akka💓💓💓💓💓💓💓
Yeppatiki gurthundipoye oka manchi feel good and emotional
Story ni maku ichhinandhuku thanks 🌹🌹🌹🌹🌹🌹🌹
😊😊😊😊😊😊😊
Mr villon story upload cheyyandi plz💓 plz plz plz plz plz😊😊😊❤❤❤❤❤❤❤akka💓💓💓
Excellent story brunda garu ❤❤❤
Siri garu mi voice so sweet chala chala bhagundi 💖💖💖💖💖💖
Akka Chala baagundi manasu nedipoendhi naaku abhi aaru love Chala ishtam abhi friends gayang baga nachindi okkarine mechena okkaru heroes vunnaru udhaya nikhil lanti friends vundali Akka e story lo okaru thakkuva okaru ekuva anni ledhu life lo vunde full amoshans story lo vunae makosam entha manchi story echenadhuku Chala thanks brundha garu sire akka me voice miss avutunna elaanti storys maku evvalani heart full korukuntunnanu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Okaru kadu andaru superb asalu...
Abhimanyu ,Mahi, Nikhil,Aradhya na first favourite characters..
Abhi family and relationship ki icche value...
Mahi mother kosam padina tapatrayam..
Nikhil is a great friend and good person who knows value of love and life.. Iddarni ❤ peruto kalapadamlo expert..
Aru is a lovely wife/daughter/kodalu/mother/odina
I will miss this story😢, finally i give big heart to abhi,aru,adhi,Uday,nikhil,mahi❤❤
We want second season
Kruthi character...aadhi life ni chala change chesindhi andi....thanks for the valuable story
Avunu aadi krithi la part story ki turning point valliddaridi,konchem last lo yekkuva pettavalsindi miss you krithi bangaram
💐💐👏👏💐🥰🥰🥰best memorable story💐💐💐excellent
Good story write chesinanduku writer gariki🙏🙏🎉🎉👏👏👏
Kani story mathram vere level akka ❤❤❤ super coriyograpy miss you always to your sharing ❤❤❤❤
Brinda garu what to say about ur story narration, characters, dialogue ,scenes , detailed description of each and every scene ,situation and character no words to say.I don’t know where to start and what do say ,I like each and every character and scene through out the story .l every one said I was First connected to Abi and Aru later on i enjoyed all characters in their own perspective way . But emotionally I was connected to Adi and kriti characters. At the most l was addicted to ur story because of the beauty of human relationships u have shown and not missing that emotional attachment and bonding between any relationships and characters with pure souls, positive environment among themselves. Ela cheputu unte oka episode avutundi Mam . Hats off to u and ur story I enjoyed a lot and 🙏🏻 so much. Coming to Siri garu story ki Pranam posindi mee voice such a sweet voice is urs without that we can’t connect to the story that much and can’t enjoy,Thank u soo much for ur lovely voice. Once again thank u 🙏🏻 so much for both of u for all ur efforts Hope u continue this journey with much more stories ❤❤❤❤❤❤❤
Ababababa Siri garu &Brudha garu chala chala chala chala chala chala chala chala bhavundhi chala feel undhi story lo nenu e madhya story vinadam start chesanu story ayithe super super super super super super One episode kuda miss cheyakunda ani episodes vinananu chalaa chala bhavundhi so happy ga anipinchidhi story vintutue soooo feel good family & love story 🥰💖❤❤❤❤❤❤last episode vina thravatha ayo apude ending aduku inchesaru anipinchidhi please please please please vilaiyithe part 2 story kuda rayindi chala mis avuthunam abhi,aru vala family members & friends gang ni plz Mali e story part 2 rayandi it's humble request from our viewers side😊😊😊😊😊😊😊😊❤❤❤
Chala manchi story ni icharu.roju mi story kosam wait chse vallam.miss you aadhi❤kruthi character miss you so much ❤❤❤❤❤❤❤❤of
E story lo naku nachina janta abhi aru valla banding chala Baga nachindi super story edhi apude aepoendi ante chala badha ga undi 🎉🎉🎉🎉🎉
Super story❤️❤️❤️❤️❤️❤️❤️yentho adhbhuthanga story nadipinchina brindha gariki,prathi caracter ni thana voice tho kallaku kattinatlu vinipinchina Siri gariki 🎉🎉🎉🎉🎉,Inka story gurinchi Naa manasu Loni bhavalanni metho panchukundhamanuKuntunna,vivaha bhandhaniki iche viluva,prathikula paristhithulanu chakkadoddukukuni manam ki anugunamga marchukovadam,bharyani ardham chesukuntu,apurupamga jagrathaga chusukovadam,prathi family parents tho kalisi undadam,ye paristhithullonu friend ship vadhilipettakunda vari life kuda bavundevaraku vadhipettakunda friendni chusukovadam oka vidhanga cheppalante na manasuloki vellipoyindandi.ee story lo chala vishayalu nerchukunnanadi.ee story ni denithonu polchalenandi,Naku pranayama pralayama special andi👌👌👌abhi aru,adhi krithi,mahi varu,Ayan pranavi, Akshay Nithya,nikhil, udai,dharshan,Harsha,mahima,vasudha,videhi,Mahendra,Vani lu❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👌👌👌👌👌👌👌👌👌👌
హలో సిరి గారు ఈ స్టోరీ లో ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఎక్సలెంట్ స్టోరీ అండ్ అయిందంటే కొంచెం బాధగా ఉంది ఈ స్టోరీ లాగానే మరికొన్ని స్టోరీస్ మీ ఛానల్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ థాంక్యూ వెరీ నాకోసం ఇంత మంచి స్టోరీ ఇన్ని మీ ఛానల్ లో అప్డేట్ చేసినందుకు🙂🙂🙂👍
Congratulations 🎊 Brinda garu and siri garu. Successfully 250 episodes complete chesaru. Nice family entertainment story. All Time super hit family, friendship, love, suspence and twistlu vunna story. Story lo all variations vunnai. Finally episode nee manchi gaa end chesaru. Uday Adhithya laa bonding nachhindi. Adhithya happiness ki reason Uday. Vaidehi kuda change avvadam Mahith Varnika laa nu accept cheyyadam bagundi. Abhimanyu Aradhya cute romantic couple. Tq writer garu nice story nee pettaru. Once again congratulations 🎊 Brinda garu and siri garu. Nikhil character chala chala bagundi.
Story complete avadam chala badaga vundi,,❤❤❤😢😢😢 but relationship Story inka yakuva patandi❤❤❤❤ we miss abhi aru😢😢
రేపటి నుండి స్టోరీ రాదంటే బాధగా ఉంది but ఇంతకంటే మంచి story ఇచ్చి మా బాధను పోగొడతారని ఆశిస్తున్నాం story 👌🏻👌🏻&❤❤❤
సిరి గారు మృదు మధురంగా ఈ నవల చాలా బాగా చదివినారు. చాలా బాగుంది. మీకు చాలా చాలా ధన్యవాదములు 👌👌👌💐💐💐😊😊😊🎉🎉🎉🎊🎊🎊
ఇంత ద్వారాగా ఈ స్టోరీ ని ముగిసినందుకు చాలా బాధ కలిగింది కానీ ఇంకో కొత్త స్టోరీ ని అందీస్తారాని ఎదురు చూస్తున్నాం మేడమ్ గారు thank you ❤❤❤❤❤❤ఈ స్టోరీ లో నాకు ఎంతో ఇష్టమైన కరేక్టర్❤❤ ఆది❤❤ story starting loo ❤abhi & aru❤ pelli thoo మొదలైన వివాహ 250 episode mixed ఎమోషనల్ సీన్స్ చూసి ఎంతో ఆసక్తితో చదువుతూ ఉంటే enjoy చేస్తూ ❤❤ విశ్వ & వర్ష❤❤ nikhil & kavya❤❤ Uday&mahima❤❤ pranavi& ayyan ❤❤ mahith&varinika❤❤darshan&bhoovi❤❤adi&krithika❤❤Mahindra&vaidehi❤❤❤rajindra&vasuda❤❤Sri vani❤❤ pain and love story thoo వైదేహి లో మార్పు రావడానికి కారణం ❤❤❤❤rohith& priya❤❤❤ Akshay &nithya❤❤❤Kalyan&dharani❤❤ela ప్రతి ఒక్కరూ స్టొరీ కి ముఖ్యమైన పాత్ర ను పోషించారు.❤❤❤ four days nunndi story చదువుతున్నాను కానీ కామెంట్ పెట్టలేదు sorry madam garu please try to under stand ❤❤❤miss you mach ❤❤kotha story kosam wating ❤❤❤❤❤
ముందుగా ఈ ఎపిసోడ్ 250 కంప్లిట్ చేసినందుకు కంగ్రాట్స్ అలాగే ఈ స్టోరీ స్టాటింగ్ నుండి ప్రతి ఒక్క ఎపిసోడ్ చాలా అంటే చాలా బాగున్నాయి ❤❤❤అలాగే బృంద గారు మీరు ఇంకా ఇలాంటి ఎన్నో కథలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 💐💐మీ అభిమాని ఇక సిరి గారు మీ వాయిస్ అయితే 👌👌👌మాకోసం ఈ స్టోరీనీ ఇప్పటివరకు మీరు ఎలాంటి ఇబ్బందులు వున్నా అందిoచిన్నందుకు మరొక్కసారి మీకు మా హృదయపూర్వక అభినందనలు బృంద గారు అలాగే సిరి గారు 💐💐💐💐❤️❤️❤️మీ అందరికి గుడ్ నైట్ ఫ్రెండ్స్ 🫡
We will miss this story. Oka roju kuda bore ga ledu.abhi aru and vaidehi mida attack scene and adi disease gurinchi telisinapudu and vani character chanipoinapudu emotions kallaku kattinatlu chupincharu. Ma kallallo kanniru teppinchayi aa scenes. Oka story la kakunda nijanga ma kalla mundu jarugutunnatlu undi e story sequel tappakunda ravali ani korukuntunna. Once again congratulations siri and brinda garu.
చాలా బాగోంది స్టోరీ సూపర్ సిరి గారు బృంద గారు మీ కాంబినేషన్ 👌👌సూపర్ అండీ పార్ట 2పేటండి ప్లీజ్ ❤❤❤❤🎉 అండ్ కంగ్రాట్స్ 💐💐💐 థాంక్యూ సో మచ్ పార్ట్ 2 కోసం ఈ గల్లి వెయిటింగ్ ప్లీజ్😊😊🙏
స్టోరీ సూపర్ సూపర్ స్టోరీ అయిపోయిందంటే చాలా బాధగా ఉంది ఇలాంటి మంచి కథ మీరు మళ్ళీ మాకు అందిస్తారని వెయిట్ చేస్తాం బృందా గారికి సిరి గారికి చాలా చాలా థ్యాంక్స్❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉 అన్ని జంటలు సూపర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉండడం ఇంకా ఇంకా సూపర్
సీజన్ -2ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అండీ
Vah Chala bagundi ending chalo thanks Bindu Garu next new story new story Kavali same has the story Kavali super super super super super super super❤❤❤❤
చాలా చాలా బాగుందండి. చాలా మంచి స్టోరీ ఇచ్చారండి ఇట్స్ అమేజింగ్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి స్టోరీ ఇవ్వండి థాంక్యూ
Super super super storye chala chala chala bagundhi.... I miss your story.ikapothe story lo prathi movment surprising and thrillinga vundhi chala ante chala chala chala bagundhi sister......
Ikapothe please season 2 pettandi please lo Aryans tho start cheyyandi please please please sister please.......
సూపర్ స్టోరీ,ముగింపు అంటే చాలా బాధేసింది.ఇంకో కొత్త కథ కోసం ఎదురు చూస్తున్నాము. ధన్యవాదాలు.
Please sis pranayama pralayama season 2 pettandi sis. Story aipoindi ante morning nunchi food kuda tinali anipinchatledu seriously. Ippudu kuda story vastadi ane mind lone channel open chestunnanu. Please please siri garu and brindha garu season 2 pettandi please.
Season 2 pedatanu ante happy ga full ga nidrapotam. Please sis
Wow morning pettaru
Next stories kuda night time kakunda day time lo pettandi please
Super ga unnadhi story andi, ee story ni maa varaku andhichina meeku chala TQ, story ayinadhu chala bhasha ga unndhi brundha garu, siri garu, inka aa charecter meeku nachhindhi annru anni charecters naku Nachhayi, a charecters thagga important unndhi kavi garu, Love miss ayinatharvatha pain chupincharu, pelli tharvatha good life chupincharu.
Abi
Adhi
Aru
Varsha
Hi siri garu story ending super chala bagundi elaniti story maku vinipinchinanduku meeku story writer Brunda gari ki many many thanks
E story ending vadhu Siri garu❤
Really good story andi❤chala ante chala miss avuthan story ni 😢malli elanti family love and friendship stories, maa munduki thisukuni ravali ani manaspurthi ga korukutunnam andi❤miss you so much 😢
"Pranayama pralayama" story lo Varma's family chala nachindi maku. Now a days joint families kanabadadam ledu. But ee story lo joint family ni chala baga chupincharu. Thank u Brunda garu.
బృందా గారు మీరు మా కోసం ప్రణయమా ప్రళయమ స్టోరీ మాకోసం పొడిగించిన కూడా ఏ క్యారెక్టర్ కూడా మీద కూడా మాకు ఇంట్రెస్ట్ లేకుండా చేయలేదు ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది 🥰 ప్రణయమా ప్రళయమ - 2 వారి పిల్లల స్టోరీ కింద తీయండి ప్లీజ్ బృందాగారు😊
Adi kruti inka vinipincharu ante koncham badaga undi and story is super mottam story ni positive way lo nadipincharu uday character friend ane padaniki tagga pani chesad love you all characters and miss you so so so much
పూర్తిగా కథ వినిపించ.మని.కోరుకుంటూ మంచి కధనం అందించిన రచయిత కు పఠనం చేసిన సిరి గారికి.హృదయపూర్వక ధన్యవాదాలు 🙏👌
Very nice story super ❤❤❤ I miss you story 😢😢😢 abhi and aru super super ❤❤❤l love you to story nice ❤❤❤❤❤❤
Pranaya sangrsha pranayama pralayam latimanchi beautiful story continue chandi plz
Season 2 start cheyandi.....I specially miss abhi ❤aaru bonding....will miss this story....prati character super asalu ee story lo....I love u both aaru abhi..... special people of story
New story yeppudu start chestaru Siri garu
అన్ని క్యారెక్టర్స్ సూపర్ ప్రాణాయామ ప్రళయం స్టోరీ ఇంక సూపర్ అక్క
Abhi & aaru❤❤ love chala bagundhi i miss you soooooo much
Ee story enni characters enni jantalu evariki ivvalisina importance variki isthu story ni chala Baga malicharu friendship ki chala value icharu Adi Uday lu antha develop kaledu Aina valla friendship debba thinaledu really great
సూపర్
Mam today episode past past ga una superb season 2 pettandi mam e stori loni carectores ki baga adict ayamu today nunchi maa adhuru chupulu vast night alavataindhi love you mam elanti stori ni echinandhuku kani edhi stori laga kakunda real anatu maa madhilo nelichindhi👌👌👌👌❤️❤️❤️❤️❤️👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏💋💋💋💋💋💋💋🫶🫶🫶🫶🫶
Andari life gurinchi chala chala baga pettaru inta manchi story pettinanduku chala chala thank u medam 🎉🎉🎉okkokari life ela vunde vallaku life failure ayina kuda vallaku manchi Life vundani baga pettaru manchi story maaku ichhinanduku very happy but tondaraga ayipoyinanduku chala chala badha ga vundi season 2 story pettandi 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤
Season 2 upload cheyyandi akka abhi aru jodi super akka
Chala badhaga 😢 vundhi Mam Abhi ❤aru. Adhi ❤ kruthi mahi ❤ varu Akshay ❤ Nithya aynna ❤ pranavi Nikhil ❤ Kavya Uday ❤mahi Visva ❤varsha dharshana ❤buvi Harsh ❤rethu Happy mumants and journey anni jantlu super Abhi aru so sweet lovely 🌹🌹 friends andru baga vandhi miss you too dear friend's tq mam and Siri Garu season 2 start chayndi please madam 😭💔❤❤❤❤🎉🎉🎉🎉🎉
Super story chala bagundi Baga adict ayyamu andarini chala miss avutamu We love sooooo much this story chala bada ga vundi part 2 kavali maaku please 🙏🙏🙏🙏🙏 plan cheyyandi siri akka and brinda garu we love sooooo much Abhi aaru characters and adi kruti cute love story Anni miss avutamu tondaraga part 2 pettandi please 😢😢😢😢😢😢😢😢😊😊😊😊😊😊❤❤❤❤❤❤
Tqqqqqqqq so much for this wonderful and beautiful story... Abhi and Aru ni nijamga miss avutam... The best pair of the story... And ideal couple also... Tqqqqqqqq so much...
ప్రతిరోజు రాత్రికి ఈ సీరియల్ చూసి పడుకోవడం అలవాటయింది.ఈ రోజునుండి చూడలేమంటే బాధగావుంది.
Tq seri garu and brinda garu thank you so much andi manchi story ni maku andhinchinauku today undhi story chala Missing Abhi & Aaradhya aadi & kruthi my favourite couple ❤❤❤❤ undaru character s super ❤❤❤ seri garu & brinda garu once again thank you so much malli super story makosam thoraga petara please and 2 part continue chayara brinda garu thank you
Super exlent story mam abhi aaru made for each other ❤❤❤❤❤
Very good 👍 andi nice story andi 💯☺️ chala bagundu❤
Abhi aru superbonding
Mahi varnika too good
Totally super. Tq
❤ I miss you too adhi kruti 😂 vastundhi
Super super nijam elante friends ship never before never after,miss u this story 😍😍😍
Aru and Abhi are my favorite persons and my favorite couple.
Thank you so much Akka Elante episodes Inka Manchi episodes petindi Akka