Me youtube, ashramam lekunda chestha..police complaint isthanani bediristhunnaru..☎️9441315536

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • #police complaint
    #ashramamvlogs
    #oldagehomevlogs
    #goshala
    #goshalavlogs
    #vlogs
    #ashramam
    #old people
    #oldagehome
    #manjulapowerchannel
    new channel link:
    / @massmaharajvlogs
    Facebook link :
    www.facebook.c...
    Instagram ID:
    @manjulapowerchannel
    New channel link
    కొత్త ఛానల్ లింక్
    ⬇️
    / channel
    / @manjulashappyhome1556
    __________________________________
    Thanks for watching!! Please share , subscribe and like to support us , we try more and more to save their lives and keep them happy. Thank you soo much for your help and support🙏🙏🙏 💐💐💐💐
    ___________________________________
    Bank account details.
    Jeevadhata seva trust.
    Indian bank.
    Baireddipalli.
    AC No - 6437715341
    IFSC - IDIB000B003

Комментарии • 590

  • @prasadvalluri2904
    @prasadvalluri2904 3 года назад +34

    మీరు వాళ్ళ గురించి ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు మిమ్మల్ని నమ్ముకుని 20 మంది వృద్ధులు ఉన్నారు మీరు బాగుంటేనే వాళ్లు బాగుంటారు మీ ఆరోగ్యం జాగ్రత్త తల్లి

  • @PENCHALREDDY1
    @PENCHALREDDY1 3 года назад +32

    మీరు పోయి police complaint ఇవ్వండి.మీరు అటువంటీ వాళ్ళును చేర్చు కోవద్దు

  • @tripuranenirajeswari8804
    @tripuranenirajeswari8804 3 года назад +54

    హాయ్ మంజుల గారు నమస్తే అండీ
    కరిచే కుక్క మొరగదు దండి మొరిగే కుక్క కరవదు అదే బాపతే ఆవిడ మీరు డోంట్ వర్రీ మీరు చాలా చాలా బాగా చేస్తారు

    • @sainath6298
      @sainath6298 3 года назад

      Correct gaa chepparu meeru

  • @gsn8496
    @gsn8496 3 года назад +119

    మేడం మీరు ఎవరికి బయపడకు మేడం ఏమీ కాదు మేము అందరం full safort మేడం మీరు narvas కావద్దు మేడం 🙏

    • @jeganathang5011
      @jeganathang5011 3 года назад

      Have one CCTV camera in the dinning hall and entrance gate of your Ashram. It will be more useful for safety

    • @renukam9140
      @renukam9140 3 года назад

      Madam miru Ami tension padakandi

    • @arunakumari5228
      @arunakumari5228 3 года назад

      అమ్మ.మీ ఆశ్రమానికి వచ్చి అన్ని సపర్యలు మీ నుండి పొంది,కృతజ్ఞత లేకపొగా తిరిగి మీ పైనే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని మాట్లాడుతున్న ఆమె ఎలాంటిదో అందరికి తెలుస్తూనే వుంది. అలాంటి ఆమె గురించి మీరు బాధపడవద్దు అమ్మ.మీ మంచితనం,మానవత్వమే మీకు శ్రీ రామ రక్ష.ధైర్యంగా ఉండండి అమ్మ.మేము అందరం మీకు తోడుగా వున్నాము.దేవత లాంటి మిమ్మల్ని ,మీ కుటుంబ సభ్యులను,అవ్వ తాతల మనసులను ఇంతగా బాధ పెడుతున్న ఆమెకు ఆ దేవుడే తగిన బుద్ది చెప్తాడు.

  • @muppavarapuramana3057
    @muppavarapuramana3057 3 года назад +49

    ఒక సెక్యూరిటీ గార్డ్ ని పెట్టండి కొన్నిరోజులు ఆశ్రమ వృద్ధుల కోసం

  • @mettusrinivasarao7308
    @mettusrinivasarao7308 3 года назад +23

    పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అమ్మ ఆ భగవంతుడు మీకు ఎల్లప్పుడూ అండగా వుంటాడు

  • @nammisrinivasarao7352
    @nammisrinivasarao7352 3 года назад +39

    మేడం, మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి

  • @ajmeerapremkumar7688
    @ajmeerapremkumar7688 3 года назад +57

    మంజుల అమ్మ త్వరలో మన ఛానల్ కి 1లక్ష్య సుబ్క్రైబర్లు 🎉😍
    శుభాకాంక్షలు అమ్మ ❤......

  • @ASHAPREM
    @ASHAPREM 3 года назад +14

    నమస్తే మేడం పనికిరాని వాళ్ళ కోసం మీరు భయపడకండి. మేడమ్ దేవుడు చూస్తున్నాడు .మీరు చేసే మంచి పనులు బట్టి నీ మంచి మనసును బట్టి దేవుడు మంచి చేస్తాడు. కనుక మీరు భయపడొద్దు

    • @manjulavani1027
      @manjulavani1027 3 года назад

      , మేడం మీ కోసం నేను ఉన్నాను మీ రు ఏం భయపడకండి 🙏🏽

  • @jeganathang5011
    @jeganathang5011 3 года назад +14

    Congratulations sister. Your channel is going to reach one lakh subscribers. It is only result by your great service made

  • @manjulakrmanju9171
    @manjulakrmanju9171 3 года назад +31

    Amma Namaste. God is always with you Amma.

  • @kumari2481
    @kumari2481 3 года назад +17

    కంప్లీట్ ఇవండీ అమ్మ మీరు మీరు జాగ్రత్త అమ్మ

  • @a.nageswarao6368
    @a.nageswarao6368 3 года назад +20

    ఇలాంటి పురుగులు ఎంత మంది ఎన్ని అన్నా మీకు ఏమీ కాదమ్మా మేము అందరం మీకు ఉన్నాము అమ్మ

  • @kumari4522
    @kumari4522 3 года назад +4

    మేడం న్యాయం మీద మీరు ఎంతో గొప్ప మనసున్న వారు మీకు దేవుని తోడు ఎల్లప్పుడు ఉంటుంది

  • @lakshmibandi6655
    @lakshmibandi6655 3 года назад +16

    దానిని ఎవరైనా పంపించిఉంటారు.అందుకే పారిపోయింది.

  • @sivakumaribhogadi758
    @sivakumaribhogadi758 3 года назад +10

    Amma meeru evariki apakaaram cheyyaledu,veelaithe vupakaaram chesaaru, meeru worry avvaddu.aa demudu vaallaku buddi cheputhadu.god bless you and your family.🙏🙏🙏🙏🙏

  • @raghavendraedara2280
    @raghavendraedara2280 3 года назад +10

    Madam don't worry be continue the Ashram, we will keep you all possible support.

  • @vamsikrishna363
    @vamsikrishna363 3 года назад +25

    Advance Congratulations for 100k subscribers amma ❤️... Pls leave these negative people and start celebrations🎈🎉

  • @suribabupoosapati1064
    @suribabupoosapati1064 3 года назад +7

    Ammadu ..అసలు ఆ పనికి మాలిన దానికి సమాధానం చెప్పవలసిన ఆవసరంలేదు ... ఆ రోజు నాకు డౌటే తనూ ఎదో ప్లాన్ చేసుకుంది..Naa doute currect ayendi ..ముందు తనమీదా ఫిర్యాదు ఇవ్వలే👍👍👍👍👍

  • @umarani2159
    @umarani2159 3 года назад +15

    Hi, మంజుల గారు నమస్కారం
    మీ హార్మోన్స్ మీద ఎఫ్ క్ట్ పడకుండా
    చూసుకొమ్మ
    ఇలాంటోల్లు ఉన్నంత కాలం ,
    నిజమైన వాళ్లకు సాయం అందుతలేదు.

  • @laxmipenumetsa6567
    @laxmipenumetsa6567 3 года назад +6

    Medam meeru tension padakandi. Record chesaru kada. Meere complaint ivvandi. Mee manchi manasuku bhagavanthudu thodu untadu

  • @vijayaparimala1691
    @vijayaparimala1691 3 года назад +6

    Ame photo reveal cheseyandi..bayata kooda ame mentality telustundi..taataku chappullaki kundelu bedaradu..don't worry Amma..we r here to support u.

  • @MultiChamp1
    @MultiChamp1 3 года назад +8

    Amma namaste. Manchi cheyaleni vaallu ilaage chedi cheyyataniki try chestharu..meeku memanth support chestham. Don't worry amma. Mee seva devudu chusthunnadu. Yevaru meeku haani cheyyaleru.

  • @hemachandra.erugulam3554
    @hemachandra.erugulam3554 3 года назад +16

    మీకు మీ ఆశ్రమానికి మంచి statement జడ్జి గారు ఇచ్చినారు. మీరు ఎవరికి బయపడవలచిన అవసరంలేదు

    • @vijayalakshmim1802
      @vijayalakshmim1802 3 года назад

      Kukkalu morugutayi vadileyandee meegurinchi chepakkarledu

    • @seshubalu8728
      @seshubalu8728 3 года назад

      Amma u r a legend God bless u live long life

  • @razyalaxxmii7359
    @razyalaxxmii7359 3 года назад +22

    CC Camera's [pettandi amma ashramamlo..Safety ga vuntundi

  • @mastfunno1292
    @mastfunno1292 3 года назад +3

    Sontha amma nanna nu naalugu rojulu koduku Family no kuthuru family no chusukunnam ani vasthene chusukone e kalam lo melanti vallu musalivarini chusukone dhi chusthunnam meeru great amma

  • @lillychoppra6277
    @lillychoppra6277 3 года назад +1

    Manjula Amma Garu , I advise you to keep CC cameras arrange cheyyandi and Mee phone ki connect chesi kondi me tension free gaa undavachu. Now" CC CAMERAS" are in low cost we can afford them so please think about this. 👍🙏😇

  • @jalakanuritejaraju6675
    @jalakanuritejaraju6675 3 года назад +6

    Amma we all support u we know about u Amma Ur the best 🥰🥰🥰🥰

  • @saruna8403
    @saruna8403 3 года назад +1

    అది ఏవతో అన్న దానికి మీరు టెన్షన్ పడకండి మంజుల గారు ? దాని మాటలు లెక్కలోకి తీసుకోకుండా మీరు ప్రశాతంగా ఉండు అమ్మ ప్లీజ్

  • @venkataramanaiaht3603
    @venkataramanaiaht3603 3 года назад +3

    Madam don't worry
    You are doing a good job.
    Please continue your duty.
    Please select the needy in future.

  • @subhashchanderg4994
    @subhashchanderg4994 3 года назад

    Don't disheartened. There are many such people in this society madam u should be very careful while taking such ingratitude people .I am regularly watching ur wonderful ashram and hats off to ur great service to these old and destitute people thank u very much Manjula madam garu

  • @vasumatisvlogs
    @vasumatisvlogs 3 года назад +8

    Amma meeru samadhanam kuda ivvavalasina pani ledhu

  • @vasamsetti.bhavani6687
    @vasamsetti.bhavani6687 3 года назад

    . మీరు మంచి పని చేసేటప్పుడు దానిని అడ్డుకోవటానికి కొంతమంది రాక్షసులు ఉంటారు అలాగే మీ తరుపున కొంతమంది ప్రజలు మీరు చేసే మంచి పనికి మద్దతు ఇస్తున్నారు సొంత వాళ్లే కాదు అనుకుని వదిలేసా రోజుల్లో మీరు నేను ఉన్నానని మీరు ముందుకు వస్తున్నారు దేవుడు ఉన్నాడు మీ తరఫున మేమందరము ఉన్నాము

  • @పల్లెటూరికథలు-ఙ2గ

    Mearu vedios teasukonivuntey bagunttundi Amma

  • @alluraiahpuvvada2364
    @alluraiahpuvvada2364 3 года назад

    చాలా గ్రేట్ అమ్మ నీవు ఆశ్రమం నడపడం ఎవరో కావాల్సి పంపిస్తున్నట్లు ఉన్నది భయపడవద్దు మేమున్నాము

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 3 года назад

    🙏🏻 పదిమందికి హెల్ప్ చేయాలని మీరు హెల్ప్ చేయాలని అనుకుంటున్నారు మీకు భగవంతుడు హెల్ప్ చేస్తాడు ఇటువంటి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి పట్టించుకోకండి మీరు మంచివారు మీకు మంచే జరుగుతుంది వృద్ధులకు సేవ గోసేవ చాలా బాగుంది సూపర్ అండి మీరు బాధపడకండి తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి

  • @yanapuvenkatapadmaja5567
    @yanapuvenkatapadmaja5567 3 года назад +1

    మేడం మీరు ఏమి భయపడవద్దు. అలాంటివారికి, సమాధానం కూడ చెప్పవద్దు. ఏమిచేస్టందో చేసుకోమనండి.మీకు మేమువున్నాము

  • @poornimajoshithdreamworld1520
    @poornimajoshithdreamworld1520 3 года назад +6

    Amma miru ame midha complaint ivvandi amma,,,asalu asramam dhaggaraku endhukochindhi endhukila chesindho kanukkomanandi

    • @saradhaakka
      @saradhaakka 3 года назад

      Ha avunadi ninna ame pari poyenappude amma okasari police valkaki cheppi undalisindi ayenaa yemani police laki cheputhadi silly kakapothe

  • @gattulakshmi7836
    @gattulakshmi7836 3 года назад +5

    Vadileyandi Amma asalu valla calls liff cheyadhu amaena chesukoni meku chala mandhi support unnaru

  • @sreelakshmiboya6560
    @sreelakshmiboya6560 3 года назад +1

    100k subscribers ayyaru . Congratulations Manjula garu
    E Happy time lo aame godava ento sodi

  • @RkRk-pj6cn
    @RkRk-pj6cn 3 года назад +2

    Meru bayapadakandi amma ame evaru mimalani adagadaniki intaki evaru ame chapputo kottali memu mi support ki unnamu amma 🙏

  • @chitramurthy6111
    @chitramurthy6111 3 года назад +1

    Om shanti god bless you manjulagaru don't worry truth is always next to god we are their for you.

  • @satyasudha8404
    @satyasudha8404 3 года назад +4

    Dont worry mam.nothing will happen. She may be sent by some one to destroy u. Be strong mcm.

  • @raghurammankala7451
    @raghurammankala7451 3 года назад +1

    ఆమె ఒక మెంటల్ మనిషి.ఆమెగురించి ఆలోచన మానండి.ఆమెఫోటోలు పెట్టండీ.ఆమెను ఇక ఏ ఆశ్రమం చేసుకోరు.

  • @sujathaa639
    @sujathaa639 3 года назад

    Manjula garu don't worry about this type of people! Be careful this type of people! Don't believe any new person! Congratulations for 1k subscribers! God bless you n ur family!

  • @savitri7311
    @savitri7311 3 года назад

    అమ్మా... మీరు భయపడద్దు... ఈ రోజుల్లో కోట్ల ఆస్తులు ఇచ్చిన తల్లితండ్రులను.. అత్త మామాలను చూడడం లేదు... ఏమయినా మీరు గ్రేట్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏అయినా అనకూడదు ముసలోళ్ళు కూడా తిన్నగా లేరు 🙏🙏🙏

  • @venkatvenkatram233
    @venkatvenkatram233 3 года назад +1

    Hello manjula ammagaru ilanti kukkalaki answer cheppalsina paniledu meeku maa support undi madam 👍

  • @jagadeeshyadav4238
    @jagadeeshyadav4238 3 года назад

    అమ్మా నమస్కారమండి,మన ఇంట్లో జోరబడిన కుక్కను బయటకు తరిమివేయడమే మన పని తరువాత ఆ కుక్క గురించి మనం ఆలోచించము. ఆమె మీ అనుమతితో రాలేదు, ఆశ్రమం లో వ్యక్తి కాదు ఆమె ఆరోగ్యం గురించి మీరు బాద్యులు కారు

  • @ghantasalasongsbyrachapundaree
    @ghantasalasongsbyrachapundaree 3 года назад +2

    వాహ్ ఇలాంటి వాళ్లు సమాజంలో చీడ పురుగులు అమ్మా..వీరు పెట్టరు ఇంకొరిని పెట్టనివ్వరు..ఛ ఛ..మేడం మీరు ఆశ్రమంలో చేరే కొత్త వారి గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి, నమ్మకం కుదరని పక్షంలో చేర్చుకోవద్దండీ..🌺🌲🌺🌲🌺🌲💐🍒🥀🥀👏🍁🌻

  • @mynamesss2188
    @mynamesss2188 3 года назад

    They have to mind that you are not running OLDAGE home , You are running such a Beautiful & Responsible Home in Palamaneru.

  • @saradalanka2586
    @saradalanka2586 3 года назад +6

    U dont worry God is great his blessings r always r with u 🙏

    • @mohanraju9318
      @mohanraju9318 3 года назад

      YOU DONT WORRY MADAM ALWAYS GOD BLESSINGS ON YOUR FAMILY😊👍

  • @lavanyak1681
    @lavanyak1681 3 года назад +2

    అమ్మ మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి

  • @mvsvprasadarao
    @mvsvprasadarao 3 года назад

    చెడైనా, మంచైనా వచ్చిన అనుభవాల నుండి పాఠాలు నేర్చుకుంటూ మరింత ఆలోచన విధానంలో మార్పులు, చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని పెద్దవాళ్ళు అనేవాళ్ళు. అది నిజమే కదా!

  • @GSKVlogs3003
    @GSKVlogs3003 3 года назад +1

    అమ్మ దయచేసి మీరు బాధపడకండి . మీరు బాధపడితే వాళ్ళకే నష్టం అమ్మ .

  • @manojmarada
    @manojmarada 3 года назад

    Don't worry madam god is great we are all support you 15 members of orphans depend on your home god gives you this oppertunity goforward don't look back god bless you thalli iam gruhalaxmi chair person of ammananna memorial charitable trust

  • @mrinnugs1756
    @mrinnugs1756 2 года назад

    మీరేమి వదిలేయొద్దు అనాధలైపోతారు.. మీలా మరెవ్వరు చూడలేరు.. మీరే complaint ఇవ్వండి.. ఆమెని ఎవరు ఎందుకు పంపించారో కూఫి లాగుతారు పోలీస్ వాళ్లు.. వార్నింగ్ కూడా ఇచ్చి పంపించేస్తారు ..ఆమెకి మీరు ఆశ్రమంలో అడ్మిషన్ ఇచ్చారా.. ఒక వాచ్మాన్ నీ పెట్టుకోండి మేడం.. మీరు వేదన పడకండి ఆరోగ్యం జాగ్రత్తగా చూస్కోండి... 🙏

  • @gotetijagannadhasarma5973
    @gotetijagannadhasarma5973 2 года назад

    Sp గారికి స్పందన లో కంప్లైంట్ ఇవ్వండి..... ఇదంతా ఆశ్రమం స్థలం కబ్జా చేయడానికా కోణం లో చూడండి. సినియర్ సిటీజెన్ కోర్టు కి వెయ్యాలి. ధైర్యంగా వుండండి. అండగా ఉంటాము

  • @gsn8496
    @gsn8496 3 года назад +14

    ఎన్ని కేసులు పెట్టినా ఏమీ కాదు మేడం

  • @annaswamygovindarajuluchet1253
    @annaswamygovindarajuluchet1253 3 года назад

    Manchiki vimarsalu edurkoka tappadu mee pani meeru chesukontoo vellandi if your heart is clear you are satisfied god bless you

  • @Shekar148
    @Shekar148 3 года назад +2

    Congratulations for one lakh subscribers madam.

  • @babjiswarna6551
    @babjiswarna6551 3 года назад +6

    Talk to local police about this and take their advice.

  • @arundathiarundathi7030
    @arundathiarundathi7030 3 года назад +2

    Congratulations for 100k subscribers Amma 🙏😊 don't feel about negative comments 👍❤️

  • @koradasanju2422
    @koradasanju2422 3 года назад

    Asalu oka avida entlo vallaki cheppakunda bayataki ravadame tappamma alantidi enni panulu chesindi ante enkem anukovali complaint evvaniyyandi esthene telusthundi asalu nenu vallatho enduku pettukunnanu Ani anukovali avida meru em feel avvakandi me first video nunchi prathi videos memu follow avutunnam merento maku telusu evaru enni chesina sare 🥰🥰🥰🥰🥰🥰

  • @sathyanarayanabarmala5001
    @sathyanarayanabarmala5001 3 года назад

    గళ్ళ ఉప్పు యే ఆరోగ్యానికి మంచిది. అయోడైజ్డ్ సాల్ట్ అయోడిన్ లోపం ఉన్న అత్యంత కొద్ది మంది కి మాత్రమే అవసరం. మేమంతా మీ వెంటే మేడం.

  • @sekharmandha3341
    @sekharmandha3341 3 года назад +1

    అమ్మా.. మిమ్మల్ని ఎవరూ ఏమి చెయ్యలేరు కొండని చూసి కుక్కలు మొరుగుతాయి సో మీరు అవేమీ పట్టించుకోకండి అమ్మా

  • @bandarusrinuvasrao9188
    @bandarusrinuvasrao9188 3 года назад +4

    Manjula garu meru chala manchi vallu

  • @k.sundarsundar286
    @k.sundarsundar286 3 года назад

    అమ్మ ఆశ్రమం బాధ్నంచేయాడని ప్రయాత్నాలు అమే చేస్తాదీగల జైరాం జాగ్రత్త

  • @padmagandham1890
    @padmagandham1890 3 года назад +1

    Youtub lekunda cheydaniki ame avaru mam don't feel alanti valla gurinchi matladdame vaste mam 💘 u mam

  • @harigopalvoleti2795
    @harigopalvoleti2795 3 года назад

    మీరు ఏ స్వార్ధం లేకుండా వృద్దులకు సేవ చేస్తున్నారు ఆ దేవుడే మీకు అండగా ఉంటాడు మేడమ్ ధైర్యంగా వుండండి.

  • @threenethra1422
    @threenethra1422 3 года назад

    అమ్మ ఒక సీసీ కెమెరా పెట్టండి...వారు ..మీకు నష్టం చేయాలని..ఎవరో పంపించారు...

  • @nandinigoud6082
    @nandinigoud6082 3 года назад

    Amma don't worry asal Ame manishi ye kad eppudu Mir hpy ga undali Amma congratulations for 100k subscribers

  • @motivatepublic2957
    @motivatepublic2957 3 года назад +6

    amma meku amyna problem vasthe me venaka vunam akkadi varaku ina veltham meru am tention padakandi me manchi manasu gurinchi maku thelusu

  • @rajaraogundala547
    @rajaraogundala547 3 года назад

    అమ్మ మీరు ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇ్వలేదు ఈమె అనుమాన స్పదుంగా వుంది. ఒక్కరోజులో ఆశ్రమం గురించి , అక్కడి పరిస్థితుల గురించి ఎలతెలుసుకుంది.

  • @sujathareddy3738
    @sujathareddy3738 3 года назад +1

    మీలాంటి నిజాయతీగా ఉండే వాళ్ల ను ఏమి చెయ్య లేరు సిస్టర్ బాధ పడకు. God bells you.

  • @nirupamayarlagadda787
    @nirupamayarlagadda787 3 года назад

    నమస్తే మంజుల గారు, ప్రతి విషయాన్నీ ఏమీ దాయకుండా అన్నీ చూపిస్తున్నారు, చెపుతున్నారు. ఆశ్రమంలో camera లు పెట్టించండి. ఆ footage ఇలాంటప్పుడు సాక్ష్యం గా ఉపయోగ పడుతుంది. కొన్ని రోజులు అన్ని ఫోన్ కాల్స్ (మీకు వచ్చేవి)రికార్డు చేసి ఉంచండి.ఇప్పటి వరకూ మీరు చేసిన, యూ ట్యూబ్ లో మీరు పెట్టిన వీడియోలే మీకు సాక్ష్యం. మీరు బాధ పడకండి

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 3 года назад +1

    ఎక్కువగా ఆలోచించకుండా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి భయపడకండి ఏమీ కాదు

  • @Charmingcollectionsarees
    @Charmingcollectionsarees 3 года назад +1

    Amma meruu thanaa medha complaint evandi aslaa ala endhukuu ocharuu, endhukuu suddn ga velaruu em plan chesroo ani... U don't worry amma

  • @pyarryshaik3915
    @pyarryshaik3915 3 года назад

    Meeru badhapadakandi Madam..Meeru Mee side nunchi correct ga innaru👍👍👍

  • @nageswararaosamayamanthula1759
    @nageswararaosamayamanthula1759 3 года назад

    అమ్మ మీకు ఏమి అవ్వదు.... ఇలాంటి వాటి వల్ల మీరు ఇంకా జాగ్రత్తగా ఉండవచ్చు

  • @user-ik7yb6qn2d
    @user-ik7yb6qn2d 3 года назад

    Eam kadhu madam Garu ...we are all support you....
    Actually gaa madam garu meeu firest gaa police complint eechunta bagundu

  • @seethalaxmi7907
    @seethalaxmi7907 3 года назад

    Hi manjulagaru congratulations for 1 lakh subscribers elanti time lo ee video chudadam chala badhaga vundhi god bless you amma

  • @gandamharibramham5133
    @gandamharibramham5133 3 года назад

    Mom didn't worry mom God unaduga Miku amikadu mom a leady mida mire police compleant evandi mom Na full support Mike mom

  • @srinivasrachumallu8695
    @srinivasrachumallu8695 3 года назад

    Congratulations.. for 100k... Don't fear... there is nothing wrong U R side Amma......Nothing will happens.... stay strong.... Kontha mandhi vuntaru........ Sardhuku povadaniki istapadaru.....

  • @sujathasuji3057
    @sujathasuji3057 3 года назад

    అమ్మ వీధి కుక్కలు అని వదిలేయండి అమ్మ.. మీరేంటో సొసైటీ కి తెలుసు. మీరు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు మీరు చేసి సేవ ఏంటో మాకు అందరికి తెలుసు.అలాగే ఉండండి అంత ఇబ్బందిగా ఉంటే పొమ్మనండి.. ఐనా ఆవిడకి పోలీస్ కంప్లైంట్ ఇవ్వటానికి అస్సలు అధికారం లేదు

  • @chilliprabhakar1951
    @chilliprabhakar1951 3 года назад

    Amma namaste !! ee rojullo ae rakta sambandham lenivallanu premato andulnu vruddhulanu poshistunna meepy aaropana ? It is very unfortunate !! God is there always with you !! May God give you strength health and every thing you need !! Go ahead !! 🙏

  • @anamikavantillu7644
    @anamikavantillu7644 3 года назад

    Amma mee antha opika everiki untundi.meeru chala seva chestunnaru.Manchithanam kuda sapame amma.Devudu mee ku thodu ga untadu.

  • @vinaysaivlogs5876
    @vinaysaivlogs5876 3 года назад +3

    Don't wory amma we all support for you amma 🙏

  • @jayagoru7334
    @jayagoru7334 3 года назад

    🙏aunty miru badha padadu. Devudu training istunadu aasramam pedaga alla cheyalani . Devudu mitone untadu badha padodu. Congratulations aunty 100k kosam💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @eswarammagarachetla5070
    @eswarammagarachetla5070 3 года назад +1

    Meeru manchi pani chesthunnaru meeku devudunnadu evariki bhayapadakandi.

  • @dammup6235
    @dammup6235 3 года назад

    Dt worry madam like this ladies doing such worst menralities she is complaint in police station you also take action that's all. Be strong. We all supported you only amma.

  • @kalyanrao4513
    @kalyanrao4513 3 года назад +1

    Amma 100 k subscribers ayyaru congatulations amma6👍👍👍👌👌👌👌✌✌✌✌💟💟💟💟

  • @udaikumar3005
    @udaikumar3005 3 года назад

    First of all Congratulations for100 k subscribers .Don't worry madam her phone number is there police will track and punish to her. complaint immediately.

  • @shreenarayanaastronumerolo7240
    @shreenarayanaastronumerolo7240 3 года назад

    100% ఆమె ఏదో ప్లేన్ మీద వచ్చింది, ఎవరో దీని వెనుక వున్నారనిపిస్తుంది.no fear... but be careful.

  • @bachukrishna6123
    @bachukrishna6123 2 года назад

    Don't worry madam
    God is with you
    God Bless you All Always.

  • @lakshmipamarthi9271
    @lakshmipamarthi9271 3 года назад +4

    Manjula garu meeru tension padadhu avava tatalanu chuskovali kada God bless you

  • @madhurijuthiga8546
    @madhurijuthiga8546 3 года назад +2

    Amma valla aedupe mee aedugudhala edavani bayapettani mee tarapuna mee nijayiti matram kachitam ga nilabedutundhi❤🙏👍
    Amma we are going to reach 100k amma enno rojula nunchi chustunna eppudu reach avtundho ani....🤩

  • @naveenakanuganti8068
    @naveenakanuganti8068 3 года назад

    Manjula Garu edo plan tho vachindi pakka, normal mind manushula pani kadu . Ilanti fraud people ki buddhi ravali ante strict action teesukovali, malli inka evaru ila cheyaru. Police Naalugu uthikithe ni jam cheptharu , emi tappu Ledu meedhi .please take stern action.

  • @sivakumarveena649
    @sivakumarveena649 3 года назад

    Video, phone talk evidence tho meere complaint వెంటనే ఇవ్వండి. పోలీస్ ప్రొటెక్షన్ అడగండి. ముందు జాగ్రత్తగా. ఆమె మాట చెల్లదు.

  • @Omnamashivaya635
    @Omnamashivaya635 3 года назад +1

    మీరూ సూపర్ అంటి మదీ గుడ్ జాబ్ 👌👍🙏🙏🙏🙏

  • @pavanaprasad5612
    @pavanaprasad5612 3 года назад

    You are godess. Kaaranajanmulu meelanti Varu.Me manase meeku Sri raama raksha