కోటి తో సమానం గా స్వరాలు పలికించిన గాన కోకిల - పసల బేబీ |D5 NEWS

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • subscribe D5 NEWS :
    / @d5news
    subscribe D5 DRIVE :
    / @d5drive142
    subscribe D5 GADGETS :
    / @d5gadgets586
    subscribe D5 CINEMA :
    / @d5cinema139

Комментарии • 1,6 тыс.

  • @jesuschristevangelism8015
    @jesuschristevangelism8015 5 лет назад +1570

    ఈమె టాలెంట్ ని గుర్తించిన కోటి సార్ కి పాదాభివందనాలు

  • @NaveenKumar-bh2ry
    @NaveenKumar-bh2ry 5 лет назад +451

    బేబీ అక్క కు అందరూ ఒక్క సారి లైక్ వేసుకోండి

  • @jeevanajyothib6898
    @jeevanajyothib6898 5 лет назад +308

    Should appreciate the encouragement given by koti sir
    This is the real hidden talent of baby

  • @fasttrackmediapartners1814
    @fasttrackmediapartners1814 5 лет назад +152

    మట్టిలో మాణిక్యాలు ఉంటాయంటే నమ్మలేదు.....ఇప్పుడు ప్రూఫ్ దొరికింది...!

  • @jhansiranichinnu7126
    @jhansiranichinnu7126 5 лет назад +324

    కోటి గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు..... బేబి గారూ చాలా బాగా పాడుతున్నారు.... నాకు చాలా గర్వకారణంగ ఉంది దేవుడు మిమ్మల్ని దీవించును గాక...

  • @devannayakgugulothu379
    @devannayakgugulothu379 5 лет назад +435

    బంగారం ఎన్ని ఏళ్ళు మట్టిలో ఉన్న మాసిపోదు అన్నది ఎంత నిజమో బేబీ గారు ఏ నిదర్శనం

  • @subbubodha9078
    @subbubodha9078 5 лет назад +292

    బోల్ బేబి బోల్ రేటింగ్స్ ..బేబీ వస్తే ఫుల్ గా పెరుగుతాయి..

  • @thriseshupragada1160
    @thriseshupragada1160 5 лет назад +26

    బేబి గారిని ఆకాశం అంచుల వరకు తీసుకు వెళ్ళి అక్కడ వదిలేయకండి దయచేసి. కొత్త ప్రపంచంలో కోటి ఆశలతో అడుగు పెడుతున్న శోదరి బేబికి శుభాబినందనలు.

  • @radhakrishna.kotipalli5089
    @radhakrishna.kotipalli5089 5 лет назад +284

    Koti sir,You are very great.

  • @pandufirstranker5526
    @pandufirstranker5526 5 лет назад +80

    కోటి గారూ మీది చాలామంచి మనసు అండి ,ఆ భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడూ సంతోషం గా ఉంచాలి.

  • @KAruna-rb1ov
    @KAruna-rb1ov 5 лет назад +698

    బేబీ గారు మీకు అదృష్టం తన్నుకొచ్చింది

    • @anukumaranukumar7518
      @anukumaranukumar7518 5 лет назад +4

      hi అరుణ మేడం how R U ...nice look ...plz msg మి ఒకసారి ...00974 30123081plz plz అరుణ

    • @madhusudhanreddyponnala7881
      @madhusudhanreddyponnala7881 5 лет назад +3

      Avnu andi

    • @ketuprasad4024
      @ketuprasad4024 5 лет назад +9

      No medam thanu adhrusta vanthuralaithe intha late aiundedhi kadhu thanu talented andhuke late aindhi

    • @sivakumar-dj6rm
      @sivakumar-dj6rm 5 лет назад +1

      K. Aruna look like angel

    • @sivakumar-dj6rm
      @sivakumar-dj6rm 5 лет назад

      K. Aruna plz WhatsApp 7799287176

  • @srinivas895896
    @srinivas895896 5 лет назад +70

    ఉచ్చారణ రాని పరభాషా గాయనిమానులకంటి ఇటువంటి స్వచ్ఛమైన ఉచ్చారణ తో పాడే వారిని ప్రోత్సహించండి.

    • @mariavankat2027
      @mariavankat2027 5 лет назад +2

      కోటి సార్ మీకు ఇంత ఎంత పెద్ద మనసు సార్ మీమల్ని దేవుడు చాలగ చుడలి సుపర్ రాండి బేబీ గారు

  • @arunkumarbandi3611
    @arunkumarbandi3611 5 лет назад +139

    "కోటి" గారి "బేబి" సోదరిని ప్రొత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు, మద్యలో ఆమెను వదిలేయక ప్రొత్సహించి ఆమెకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని " కోటి" గారిని వేడుకుంటున్నాను

    • @MrBharat77777
      @MrBharat77777 5 лет назад

      Could I know from which district?
      Comrade

  • @shaikkamalbasha5603
    @shaikkamalbasha5603 5 лет назад +152

    Technology ne correct ga vaddithe result ilage vuntunde.

  • @prasadm2296
    @prasadm2296 5 лет назад +151

    కోటి గారు మీకు మీ మంచి మనసుకు ధన్యవాదాలు సార్

  • @bablumr2044
    @bablumr2044 5 лет назад +33

    Talent కి luck తోడైతే బహుశా బేబి అనుకుంటా

  • @ssharans9733
    @ssharans9733 5 лет назад +180

    Koti garu koti dandalu for giving chance to this woman.. 👏👏👌👌👌👌.... Mattilo manikyam 😊👌👌👌

  • @newton1233
    @newton1233 5 лет назад +40

    కోటి గారికి కోటి వందనాలు

  • @ysrkcr6921
    @ysrkcr6921 5 лет назад +80

    I like baby
    ఇప్పటికైనా గుర్తింపు దోరికింది.

  • @bijinapallyramesh4951
    @bijinapallyramesh4951 5 лет назад +125

    సోషల్ మీడియా అంటే ఇది...
    అల్ ది బెస్ట్ బేబీ గారు...

  • @shibu2387
    @shibu2387 5 лет назад +163

    Nijamga Eevida video teesi fb lo pettina vallaki hatsoff... Baby jeevitam marchesaru

  • @srinuvasarao9549
    @srinuvasarao9549 5 лет назад +97

    ఇలాంటి వారికీ అవకాశం ఇవ్వండి

  • @rameshchinta334
    @rameshchinta334 5 лет назад +54

    కోటి సర్ గ్రేట్. Geting టాలెంట్ to public

  • @srinivasreddy-oi8tw
    @srinivasreddy-oi8tw 5 лет назад +56

    Nijamaina manavatvam eee prapanchamlo undi ,,,,,,,,,,,,, nijaytiki chotundanpistundi.......

  • @naramoniramu9366
    @naramoniramu9366 5 лет назад +204

    Excellent singing this lady ...voice is very beutiful...mattilo manikyam

  • @johnjohn-pp2hg
    @johnjohn-pp2hg 5 лет назад +41

    Baby fan nenu no.1....inka unara like cheyndi

  • @vadlavinodkumar3399
    @vadlavinodkumar3399 5 лет назад +167

    మట్టిలో మాణిక్యం

  • @praveenkumar-lt8mb
    @praveenkumar-lt8mb 5 лет назад +28

    Today I'm support social media good day

  • @vijayakumari9264
    @vijayakumari9264 5 лет назад +48

    Koti sir ki,brundaniki 10000000000 namaskaralu

  • @ahmedpaysap114
    @ahmedpaysap114 5 лет назад +8

    సూపర్ బెబి అక్క మి గోంతు దేవుడు ఇచ్చిన వరం మికు అందరి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి .. కొటి సార్ గారికి నా తరుపునా సలాం తెలుపుతున్నాను (షేక్ హైమద్ )నర్సింగ్ పల్లె. నిజామాబాద్

  • @sirisiri5528
    @sirisiri5528 5 лет назад +78

    Baby akka bhayam lekundda pedda singgars daggarakuda ba paduthunnav

  • @sathiishchocolate5911
    @sathiishchocolate5911 5 лет назад +25

    మట్టిలో మాణిక్యం అంటే ఇదే...

  • @jagadeeshparimi847
    @jagadeeshparimi847 5 лет назад +44

    Super... Please vedio chusina prati vakalu ame nii encourage cheyandi please... Antha manchi vallaki help cheyatam lo thappu ledhu

  • @ushausha7990
    @ushausha7990 5 лет назад +45

    కోటి గారు సూపర్ సార్ ఇప్పుడు నచ్చినరు.

  • @kovurumano6990
    @kovurumano6990 5 лет назад +122

    కోటి సార్ మిరు చాలా మంచి వారు సార్ ప్రతి ఒక్కరిలో ఎదో ఒకటి టెలేంట్ వుంటది అది గుర్తించి వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నాను

    • @kovurumano6990
      @kovurumano6990 5 лет назад +2

      సార్ మీరు అమేకు మీ టైం కేటాయించి మరి అమె టాలెంట్ చూసారు ఇది చుసి చాలా మంది వారి టాలెంట్ బయటి రా వాలని కోరుకుంటున్న

    • @jhansiranichinnu7126
      @jhansiranichinnu7126 5 лет назад

      Avnu Sir

    • @shenigeriranjitha5993
      @shenigeriranjitha5993 5 лет назад

      ఎవరు అన్నారు సర్ మనుషులు స్వార్థపరులని ఆమె ఎవరో మీకు తెలియదు ఐనా ఆమె భవిష్యత్తు బాగుండలని కోరుకుంటున్నారు ఇదే సార్ మానవత్వం అంటే

  • @arjunreddy4592
    @arjunreddy4592 5 лет назад +16

    Donno y but seeing her succeed gives pure happiness from heart. The next Susan Boyle of India!

  • @BabuKumar-fo4np
    @BabuKumar-fo4np 5 лет назад +48

    అమ్మా మీరు చాలా గ్రేట్ మీ వాయిస్ చాలా బాగుంది

    • @vaddemallaiah2226
      @vaddemallaiah2226 5 лет назад

      Kooti gariki dhanyavadalu ee peadaraliki athidyamu echinanduku

  • @paramanandamgangapurapu4803
    @paramanandamgangapurapu4803 5 лет назад +2

    Super. Baby. Garu. God. Bless. You. Ilanti. Adhi. Mana. Jeseas. Kruga. Vallnea. Kadha. Akka. Ok. Congrachleastion

  • @rameshallapalli2116
    @rameshallapalli2116 5 лет назад +70

    super akka . thanks koti garu.all the best sister

  • @pratap6530
    @pratap6530 5 лет назад +16

    *మీరు ఒక ఫుల్ సాంగ్ పాడితే వినాలనిఉంది*
    All the best *pure village voice baby garu*

  • @janardhanmudiraj6365
    @janardhanmudiraj6365 5 лет назад +44

    గువ్వ గోరింథకు అందులో ఉన్నట్టే ఉంది వాయిస్ సూపర్

  • @saddamalikhanpathan8020
    @saddamalikhanpathan8020 5 лет назад +1

    good to see encouraging on talent

  • @vasanthakumari1590
    @vasanthakumari1590 5 лет назад +56

    Koti sir 🙏🙏🙏🙏
    Baby u r rock.

  • @ShyaMKumAr-bo1ji
    @ShyaMKumAr-bo1ji 5 лет назад +1

    *వజ్రం* మట్టిలో వున్నా... అది వజ్రమే గొప్ప విలువైనదే.. అది ఎప్పటికైనా మెరుస్తుంది.

  • @vijaykumargonnabathula1496
    @vijaykumargonnabathula1496 5 лет назад +44

    Excellent Voice , she will rock after 2 years

  • @mullapudikrishnaprasad6514
    @mullapudikrishnaprasad6514 5 лет назад +7

    తమిళ రాక్ స్టార్ రమణీయమ్మకు పోటీ మన బేబీ

  • @muskanmuskan-oq8tc
    @muskanmuskan-oq8tc 5 лет назад +23

    Koti sir meru superb ilage support cheyandi assalu vadaladdu prapancham anta baby voice vinabadali...

  • @SureshSuresh-nu6ux
    @SureshSuresh-nu6ux 5 лет назад

    Akka super............... Akka
    Koti gaari chethilo paddaru singar ga neku thiruguledhu akka

  • @KrishnaKrishna-ox7lo
    @KrishnaKrishna-ox7lo 5 лет назад +30

    Congratulations baby akka super

  • @muppaneniasharani4940
    @muppaneniasharani4940 5 лет назад

    Koti garu,manchi pani chesthunnaru,good......Tenali to Vijayawada train lo oka female begger chala baaga paduthundi,ive songs,meemu adigi padinchukuntamu......thanaku kuda chance ivvandi

  • @ballavenkatesh5924
    @ballavenkatesh5924 5 лет назад +22

    akka nice voice sir koti garu super support...

  • @umasaibanoth1323
    @umasaibanoth1323 5 лет назад

    సూపర్ బేబీ గారు..... మీకు మంచి అవకాశాలు రావాలని మనస్పూర్తిగా కోుకుంటున్నాను...

  • @kuwaitq7842
    @kuwaitq7842 5 лет назад +17

    Congratulations mom... GOD bless you... All the best

  • @madhukrish2315
    @madhukrish2315 5 лет назад +10

    Extraordinary voice... Have a bright future comging for u aunty...

  • @shravk9830
    @shravk9830 5 лет назад +47

    KOTI SIR YOUR GREAT...GOD BLESS U & U R FAMILY SIR

  • @ajayjoshkumar786
    @ajayjoshkumar786 5 лет назад +27

    నిజంగా మంచి మనిషి కోటో సర్

  • @పోనుగుమాటీసత్య

    కోటి సార్ థాంక్యూ సో మార్చి సార్ ⚘👌👌👌👌👌👌👌

  • @peddibabu6389
    @peddibabu6389 5 лет назад +3

    First time సోషల్ మీడియా వలన ఒక మంచి సింగర్ మారుమూల పల్లె నుంచి ప్రపంచం కి పరిచయం ఐంది ... చాల సంతోషంగా ఉంది 👍👌

  • @samuelmatthews488
    @samuelmatthews488 5 лет назад +19

    Best of luck sister

  • @manureddyv6288
    @manureddyv6288 5 лет назад +1

    Koti sir,
    Thanks your supporting...
    Her...
    Super

  • @kisskishore09
    @kisskishore09 5 лет назад +7

    Amma innka me kastallu thirinate....meeku devudu chalaga chudalani asisuthunam, koti sir thank u so much......

  • @SURESH99926
    @SURESH99926 5 лет назад +9

    Koti sir please don't leave her.. Tune her with patience..

  • @pspramprasad9454
    @pspramprasad9454 5 лет назад +29

    సింగర్ బేబీకి మెగాస్టార్‌ చిరంజీవి ఆహ్వానం
    goo.gl/XGe41Y

    • @genesis4u740
      @genesis4u740 5 лет назад

      కోటి గారికి మనస్ఫూర్తిగా న యెక్క ధన్యవాదాలు, మీరు బేబీ గారికి ఇచ్చిన అవకాశం చాలా అభినందించతగినది,

  • @saibeesa1063
    @saibeesa1063 5 лет назад

    ఇంత బాగా ప్రోత్సఇస్తున్న బృందానికి వందనం

  • @shekarreddykarri1829
    @shekarreddykarri1829 5 лет назад +21

    congratulation baby garu

  • @Myteachingstylechannel
    @Myteachingstylechannel 5 лет назад

    kotigaru meru swardam leni varu..

  • @akhilrajpspkdiehardfan3912
    @akhilrajpspkdiehardfan3912 5 лет назад +9

    You're great sir
    Proud of you Sir
    I always salutes

  • @durgaprasadbondada8367
    @durgaprasadbondada8367 5 лет назад +4

    Proud to be she from my village
    💓💓💓😍😍😍💞💞💞

  • @lalithaa3066
    @lalithaa3066 5 лет назад +12

    Baby akkay Superrrrrrr💐

  • @baluchinthala1593
    @baluchinthala1593 5 лет назад +7

    Baby gaaru meeru really great

  • @Ranki1357
    @Ranki1357 5 лет назад +14

    గొడ్ బ్లేస్ యూ 💐💐💐🎉🎉🎉🎊🎊

  • @gandhamnanibabu2146
    @gandhamnanibabu2146 5 лет назад +6

    కోటి సార్ __/,\__ encouraged

  • @sudhareddyofficial1236
    @sudhareddyofficial1236 5 лет назад +20

    Baby ki adrustam tene patinattu pattindi....ofcorse she is talented....

    • @anukumaranukumar7518
      @anukumaranukumar7518 5 лет назад

      అవును మేడం ....how R U ...మేడం plZ msg mi ..00974 30123081plz plz

  • @savithag2089
    @savithag2089 5 лет назад +2

    బేబి పాటకు ఒకసారి music కలపండి

  • @varaprasad2983
    @varaprasad2983 5 лет назад +5

    Congrats Baby Garu...thankyou Koti garu for encouraging real talent

  • @murari9366
    @murari9366 5 лет назад +6

    Koti gaaru neeku kooti vandanalu.....

  • @venkatreddy7100
    @venkatreddy7100 5 лет назад +28

    Matti.... diamond ayye time daggara lo undi.... so be cool. patient...... respect.......... more practice... self confidence excellent.......... all d best for gud future......

  • @srichiranjeevi7509
    @srichiranjeevi7509 5 лет назад +1

    కోటి గారు ఇక్క ....ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు...పాపం వాళ్ళని కూడా ఆదుకోండి...అ పుణ్యం కట్టుకోండి....వాయిస్ వుండి ....బీద కుటుంబం లో ఉన్నారు....

  • @madhuryadigitals7699
    @madhuryadigitals7699 5 лет назад +44

    Vammo...bebakka.....

  • @Dadijanu
    @Dadijanu 5 лет назад +4

    Dis like kottina ప్రబుద్ధులు😡😡 meru padagalara ame la

    • @gunturkrishna8782
      @gunturkrishna8782 5 лет назад

      ప్రస్తుత సమాజం సంగీత కళాకారుల నుండి చాలా నేర్చుకోవాలి. ఎక్కడో మారుమూల పల్లెగ్రామంలో జన్మించిన బేబి గారి పాటను సామాజిక మాధ్యమాల ద్వారా విని ఆమె మంచి సింగర్ అని గుర్తించి కోటి గారికి ధన్యవాదాలు. బేబి గారిని సంగీత కళాకారుల కుంటుంబ సభ్యురాలుగా భావించి ఆమె ప్రతిభను సమాజానికి పరిచయం చేసి ఒక ఆదర్శంగా నిలపటానికి తపన పడుతున్న కోటి గారికి, రఘుకుంచే గారికి అభినందనలు. బేబి గారికి all the best

  • @chantibhattu5174
    @chantibhattu5174 5 лет назад +10

    Koti sir ur super...

  • @mvs9327
    @mvs9327 5 лет назад

    Hatts off koti sir...you really recognizing the talent.. Excellent sir... Please give more opportunities to her... Wonderful sir...

  • @sravankumar8221
    @sravankumar8221 5 лет назад +10

    Koti garu great sir thank uu

  • @kpkchannelnaku4073
    @kpkchannelnaku4073 5 лет назад +1

    Kotuki kobbarikaya dorikinatte

  • @rambabureddyrambabureddy7506
    @rambabureddyrambabureddy7506 5 лет назад +26

    Maa east godavari district,,IAM proud of you,

  • @kambalasreenivas7431
    @kambalasreenivas7431 5 лет назад

    Sir, koty gariki maa hrudaya poorvaka danyavadualu ,koty gariki devudu aayuragyalu prasadinchali

  • @arunak1689
    @arunak1689 5 лет назад +9

    beautiful....avidane elane encourage cheyyande ple

  • @krish.vulcan
    @krish.vulcan 5 лет назад

    Ilaanti mattilo maanikyalani encourage chestunna musical Brahma KOTI gariki huge respect 🙏 . Baby gariki all the best....

  • @Sunstar12345
    @Sunstar12345 5 лет назад +6

    koti sir...u r really great and encourage to art...i sallute sir...

  • @ranipotnuri4742
    @ranipotnuri4742 5 лет назад +1

    बहुत अच्छा है कोटि जि

  • @manikantanaga660
    @manikantanaga660 5 лет назад +15

    Amma meru chala baga paduthunnaru .

  • @hemalathahemalaths6268
    @hemalathahemalaths6268 5 лет назад +3

    Super sir. I am from chennai. Her tone is gorgeous. God blessed her. Really great singing with out any practice. Keep going.

  • @JaiHind-ei1fy
    @JaiHind-ei1fy 5 лет назад +5

    Tears in my eyes

  • @usharamya1031
    @usharamya1031 5 лет назад +1

    మా గోదావరి అమ్మ great

  • @mallikarjunagorava9518
    @mallikarjunagorava9518 5 лет назад +5

    Ultimate voice

  • @maanavasevamahesh876
    @maanavasevamahesh876 5 лет назад +1

    బేబీ గారు మీరు చాలా బాగా పాడారు మీరూ ఇంకా పాడాలి

  • @Sivasiva-nj7nt
    @Sivasiva-nj7nt 5 лет назад +5

    Super talent person best of luck baby garu

  • @manasachowdary2018
    @manasachowdary2018 5 лет назад

    Aunty...miku chala Manchi voice undhi...hats off....koti Garu ...tqqq fr encouraging such a talent...👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏

  • @odisettypadmavathi2694
    @odisettypadmavathi2694 5 лет назад +4

    Baby garu 👌nice voice

  • @ANAND-qp8zf
    @ANAND-qp8zf 5 лет назад

    నైస్