NEMALEEYA RAJA NEW FOLK SONG 2022 SINGER VERSION

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 1,2 тыс.

  • @anjanakuntamalla4831
    @anjanakuntamalla4831 2 года назад +260

    ఎద్దుల పై ఇంత అద్భుతంగా వ్రాసిన రచయిత గారికి మరియు పాట పాడిన కళాకారులకు కళాభివందనాలు

  • @aguramkondalreddy5397
    @aguramkondalreddy5397 2 года назад +70

    ఇద్దరు చాలా బాగా పోటీపడి పాడారు అద్భుతమైన లిరిక్స్ అందమైన అల్లిక వెరసి మళ్లీ ఒకసారి మన MV మ్యూజిక్ లో సూపర్ సాంగ్ థాంక్యూ mallik అన్న కొత్త వాళ్లకు అవకాశం ఇస్తున్నందుకు.

  • @chinnasrinivas7364
    @chinnasrinivas7364 2 года назад +255

    ఎద్దుల మీద అద్బుతమైన పాట.మనిషిని కదిలించే సాహిత్యం.ఈపాటకు 100మిలియన్ల వ్యువర్స్ రావాలని కోరుకుంటాన అన్న. ఎద్దులు ఉన్న రైతు గొప్పతనాన్ని తెలియజేసే పాట.

  • @shivamallannabajanabrundha3187
    @shivamallannabajanabrundha3187 2 года назад +75

    మంచి వాయిస్ వనీల గారిది ..
    మామిడి మౌనిక స్థాయిలో వనీల ఎదగాలని కోరుకుంటున్నాం

  • @నర్సింహులుB
    @నర్సింహులుB 2 года назад +34

    అక్క నీ గొంతులో ఏదో తెలియని మహిమ ఉంది.. మీ ఇద్దరి కాంబినేషన్ చాలా బాగుంది... ఇట్లనే మస్తు పాటలు పాడాలి మీరు . లిరిక్స్.... 👌👌👌👌👌👌🙏🙏💐💐💐💐💐💐💐💐🌹💐💐💐🌹

  • @bitlamusic7765
    @bitlamusic7765 2 года назад +182

    న్యూ సింగర్ వాయిస్ సూపర్ కొత్త గొంతు ను పరిచయం చేసిన మల్లిక్ అన్న కు కళాభి వంద నాలు 👌👌🙏🙏💐💐

  • @venuvicky3726
    @venuvicky3726 2 года назад +110

    కష్టాలు నాకొస్తే కన్నీరు పెట్టె ఎడ్లు కన్నీరు పెట్టేనే👍

  • @vgycreations1011
    @vgycreations1011 2 года назад +79

    😍😍. . . . . ❤1) ఈ పాట రాసిన అన్న గార్కి ప్రత్యేక ధన్యవాదములు ..❤2) ఎద్దుల మీద ప్రేమ ఉన్న నేను వింటున్న మొదటి పాట ....❤ 3) ఈ పాట సింగర్ లు ఇద్దరు ప్రాణం పెట్టి పాడారు ......❤ 4)@ Music డైరెక్టర్ చాలా బాగా కష్టపడి పాటకు ప్రాణం పోసారు ........ మొత్తానికి బ్లాక్ బస్టర్ హిట్ 😍😍

  • @sairamshiva8149
    @sairamshiva8149 2 года назад +78

    పాటల యుద్దం మరియు పల్లవి ల యుద్దం జరిగింది అన్న
    Vere Level 🔥🔥

  • @kemabharathi5169
    @kemabharathi5169 2 года назад +1

    No words at all.thank u very much. Bhakti patalu Ammavari patalu mangala harathulu mee nundi maaku kaavali please please please please please

  • @marigoldindia7871
    @marigoldindia7871 2 года назад +14

    అబ్బ ఎంత బాగుంది పాట చాలా నచ్చింది బ్రదర్ రాసిన వాళ్లకు పాడిన వాళ్లకు ఇది తీసిన వాళ్లకు అందరికీ పాదాభివందనాలు

  • @bhanupriya5819
    @bhanupriya5819 2 года назад +1

    New singer voice super, new singer ki marinni avakashalu ravalani korukuntunna,

  • @bandiajay2681
    @bandiajay2681 2 года назад +42

    పాటల యుద్ధం జరిగినట్టుంది వేరే లెవెల్లో ఉంది పో 💫✨️

  • @dryoutubechannel7373
    @dryoutubechannel7373 2 года назад +1

    ఎడ్లకు .... మనుషులకు ఉన్న అవినాభావ సంబంధాన్ని చాలా అర్డత కూడిన ఎమోషన్స్ జోడించి అధ్బుతం గ రాశారు

  • @laxmanfun95
    @laxmanfun95 2 года назад +33

    ఇంకో కనకవ్వ దుర్గవ్వ వచ్చేసింది.....😀😀 ఈ పాట కూడా చాలా బాగా వైరల్ అవుతాధి...🙏🙏🙏నెమలియే రాజా ఓ నెమలియే రాజా😊☺️😊👌👍

  • @kramu7549
    @kramu7549 2 года назад +1

    మరో కొత్తగొంతుక (vanila) దండయాత్రకు బయలుదేరింది.... జాగ్రత్త..!
    Welcome & ఆల్ ది బెస్ట్ Vanila garu..

  • @cskr4642
    @cskr4642 2 года назад +18

    ఎన్ వి మ్యూజిక్ లో నెమలియ రాజా అనే పాట ఎద్దుల పై ఇంత అద్భుతంగా రచించిన రచయిత గారికి మామిడి మౌనిక వనీల సింగర్స్ మరియు మాలిక్ తేజ అందరి కి కళాకారులకు ప్రత్యేక కళాభివందనాలు

  • @kallamallesh8160
    @kallamallesh8160 2 года назад +12

    న్యూ సింగర్ వాయిస్ సూపర్
    ఆమె వాయిస్ ఇ సాంగ్ కు ప్రాణం
    అమెను ఇ సాంగ్ కు సెలెక్ట్ చేసినందుకు
    మీకు నా ధన్యవాదాలు అన్నా
    కొత్త సింగర్ వాయిస్ సూపర్ సూపర్ అన్న

  • @anjaiahjogu2479
    @anjaiahjogu2479 2 года назад +3

    వనీల గొంతు మెస్మరైసింగా ఉంది. ప్రముఖ జానపద గాయకుడు శంకర్ గారిని గుర్తు చేసినట్లుగా ఉంది. పాటను చాలా force ga పాడింది. సూపర్.తెలంగాణ లో ఆహ్లాదకరమైన జానపద పాటలను రాస్తున్న కవులకు కళాకారులకు వందనాలు.

  • @kamindigangadhar369
    @kamindigangadhar369 2 года назад +18

    అక్క& మౌనిక గారు పాట చాలా బాగుంది ...... మరో కొత్త సింగర్ ని పరిచయం చేసిన మల్లిక్ తేజ అన్న గారికి 🙏🙏

  • @rajalingamkalva3335
    @rajalingamkalva3335 Год назад +3

    మౌనిక కాక..ఇంకో చెల్లెలు పేరేమిటి
    ఇద్దరు పాటను సంద్రం పై అలలపై నడుపుతూ..
    ఆనందం కలిగిస్తున్నందుకు కృతజ్ఞతలు.

  • @tthirupathi7236
    @tthirupathi7236 2 года назад +1

    New singar ki all tha best marini songs ame gonthu nundi ravaali peddha singar kaavaali

  • @lingamyadavjeela8742
    @lingamyadavjeela8742 2 года назад +35

    సూపర్ సాంగ్ అక్క నీ వాయిస్ చాలా బాగుంటుంది .అక్క మామిడి మౌనిక తెలంగాణ సంస్కృతి సంప్రదాయం గురించి రైతుల గురించి వ్యవసాయం గురించి పాడి శ్రమ గురించి బాగుంది .అక్క ఈ సాంగ్ మామిడి మౌనిక Thaggdhile 👑👌👌👌😍

  • @shankarpendela3693
    @shankarpendela3693 2 года назад +1

    వనిలా గుజ్జెటి.... Super voice........ introduction song అయినా superb గా పాడింది....... మరో ఫోక్ ఆణిముత్యం.... Thankyou మల్లిక్ అన్న 👏👍

  • @Interesting_-videos
    @Interesting_-videos 2 года назад +57

    రైతు అన్నకు ఇది గుస్బబ్స్ ... పాట
    పాట వింటుంటే గుస్బబుస్ వస్తున్నాయి

  • @anjaiahjogu2479
    @anjaiahjogu2479 2 года назад +3

    పాట అద్భుతంగా ఉంది. తెలంగాణలో మరో జానపద గొంతుక చాలా వైవిధ్యంగా వినసొంపుగా ఉంది.రచయితకు జానపద గాయకమణులకు అభినందనలు

  • @raviprasadsandesari77
    @raviprasadsandesari77 2 года назад +23

    చక్కని సాహిత్యానికి తోడైన చిక్కనైన గొంతులు.. Awesome song ..👌👌👌👌👌

  • @vestige1418
    @vestige1418 2 года назад +1

    Rojuku okasaraina epata vintanu nenu chala bagundi good luck

  • @kammarivenkateshchary1815
    @kammarivenkateshchary1815 2 года назад +7

    🌹మామిడి మౌనిక, గుజ్జెటి వాణిల సింగర్స్ సూపర్ గా పోటాపోటీగా సాంగ్ కి న్యాయం చేశారు 🌹హ్యాట్సాఫ్ 👍❤💯🌻🌹

  • @maheshpavanisam3468
    @maheshpavanisam3468 2 года назад

    మౌనిక గారు మీ యొక్క చాలా వినసొంపుగా ఉంది మీరు ఇలాగే చాలా కాలం పాటు తెలియని విషయాలు తెలియజేస్తూ తెలుయని తెలుగు పదాలు తెలుసుకునెలా చేస్తూ మమ్మల్ని ఆనందంగా ఉంచగలరని కొరుథున్న ....,🙏🙏🙏

  • @sahasaelevators466
    @sahasaelevators466 Год назад +3

    ఎద్దు లేని వ్యవసాయం ఎన్ని రోజులు చేసినా దండుగ అని మన పెద్దలు చెప్పారు ఆనాడు అలాంటిది ఎడ్ల మీద ఇంత మంచి పాట రచించిన ఆ వ్యక్తికి మరియు మంచి గొంతుతో ఎద్దుల గురించి పాట పాడిన అక్క కు శతకోటి వందనాలు నేను ఈ పాటను రోజు రెండుసార్లు వింటాను🙏🙏🙏🙏🙏

  • @namthabadnaveen
    @namthabadnaveen 2 года назад

    మౌనిక సింగర్ అల్వేస్ జోష్.. .కొత్త సింగర్ చాలా రెట్టిoపు ఉత్సహం తో జోష్ తో , పాడింది... వేములడా రాజన్న ఎక్కి తిరిగిన ఎడ్లు, మా తాత ఇచ్చిన ఆస్తి, న పాన దోస్తీ, కష్టాలు నకొస్తే కన్నీళ్లు పెట్టె న ఎడ్లు, ఇలా చాలా పదాలు చాలా పరిణతి చెందినవి.. చాలా గొప్ప అద్భుతమైన పాట .. మనిషి కి ఎడ్లుకి ఉండే చాలా దగ్గర సంబంధాన్ని , చాలా చక్కగా చూపించారు.. ధన్యవాదాలు ..👍👍💐👌💐🙏🙏
    (కొత్త సింగర్ పాడేటపుడు మధ్య లో వెళ్తే కొట్టేలా ఉంది )👍,😀😁😀 😀

  • @luckyschannel8575
    @luckyschannel8575 2 года назад +4

    ఇద్దరు పోటీపడి పడినట్లుంది.. congrats వనీల💐💐

  • @chinisubu1279
    @chinisubu1279 2 года назад +4

    Two days vinna song nenu kuda nerchukunna e song. Super .....🙏🏼🙏🏼🙏🏼❤️❤️❤️❤️

  • @devendararelly3616
    @devendararelly3616 2 года назад +643

    ఎడ్లు ఏడుస్తాయి అన్నది వాస్తవం మా నాన్న చనిపోయిన రోజున నుండి 3 రోజులు మా ఎడ్లు మేత మేయలేదు కండ్లనీరు ఆపలేదు

  • @b.syadavcreartions5423
    @b.syadavcreartions5423 2 года назад +29

    మన ఎద్దుల మీద చాలా చక్కగా పాడారు జై గోమాత 🙏🙏

  • @prashanthboini3366
    @prashanthboini3366 2 года назад +7

    సూపర్ గా పాడారు మౌనిక అండ్ వనీల అండ్ మల్లిక్ తేజ 🥰🥰🥰🥰

  • @mohammadsharif9221
    @mohammadsharif9221 2 года назад +2

    ఎద్దుల మీద పాట రాసిన అన్న గారికి వందనాలు మరియు పాట పాడిన ఇద్దరు సింగర్లు సూపర్ పాటకు జీవం పోశారు జానపద కళా కారులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @mamidi751
    @mamidi751 2 года назад +9

    లావణ్య గారికి పోటీ గా వచ్చె టట్టు వుందీ...సూపర్ వాయిస్....తెలంగాణ జనపధ పాటల వనం లో .కొత్త. కొఈలమ్మ .గూంతును..పరిచయం చెసినంధుకు అభినందనలు.మల్లిక్ అన్న

  • @koteshwarmuthyala4631
    @koteshwarmuthyala4631 2 года назад +2

    Vaneela gari voice super meru enka chala song s cheyyali

  • @venkateshmanikonda4997
    @venkateshmanikonda4997 2 года назад +3

    Vanila garu Mee voice bhaguntadi
    Voice modulation akkarledu

  • @sssmusic1621
    @sssmusic1621 2 года назад

    Vanilla పాట ఎంతో అద్భుతంగా పాడింది మౌనిక గారు నీ వాయిస్ సెట్ కాలేదు రా సో సారీ బట్ సాంగ్ బాగుంది mallik తేజ సూపర్

  • @maheshsunkam
    @maheshsunkam 2 года назад +5

    చాలా అద్భుతంగా వచ్చింది పాట, మా ఎద్దులు గుర్తుకు వచ్చినయ్ 🙏

  • @aaruchannel3360
    @aaruchannel3360 2 года назад +9

    మట్టి లొ మాణిక్యం.. ఈ అక్క వాయిస్ 👌👌👌 ఉంది... కాంబినేషన్ బాగుంది...

  • @maheshdayalla4210
    @maheshdayalla4210 2 года назад +3

    అంతరించి పోతున్న ఎడ్ల చేసేపని మల్ల ఒక్కసారి గుర్తుకు తెచ్చినావు అన్నా సూపర్ సాంగ్ 🙏🙏🙏🙏

  • @rajezhwarraj557
    @rajezhwarraj557 2 года назад +9

    అన్న నేను ఉదయం నుడి ఇప్పటికి ఒక 50 సార్ల వీన్నా సూపర్ అక్క వనీల మౌనిక సూపర్ సూపర్

  • @neelamadhu3673
    @neelamadhu3673 2 года назад +2

    Iam Totally Stuned😳 About Mounika Garu Voice
    what A Voice😇💜

  • @kutadiraju8365
    @kutadiraju8365 2 года назад +6

    అన్న ఎడ్ల మిదా పాట మహా అద్భుతం గా ఉంది కొత్త వాయిస్ సూపర్ పాటకు ప్రాణం పొసి పాడింది

  • @sangamnaidubhairy4357
    @sangamnaidubhairy4357 8 месяцев назад

    Mallikteja garu how could I appreciate U fentastc song, an amazing lyrics and Music. God bless both Singers and all of your team.

  • @rajendharpatelkusari3022
    @rajendharpatelkusari3022 2 года назад +5

    ఎడ్ల మీద పాట చాలా బాగుంది.....All the very best team 💐💐👌

  • @bheemagonisagarsagar9072
    @bheemagonisagarsagar9072 2 года назад +1

    Super song malli malli vinalanipistundi

  • @samathajakkam8117
    @samathajakkam8117 2 года назад +7

    Vanila garu song superb ga padaru🥳💞all the best🤝

    • @poojakosari8111
      @poojakosari8111 2 года назад

      హా అవును vanilaవాయిస్ సూపర్ ❤

    • @lekkalashravankumar8479
      @lekkalashravankumar8479 2 года назад

      Vanila garu's voice superb... జై గాండ్ల 💪

  • @devenderadepu7897
    @devenderadepu7897 2 года назад +1

    Mallik garu Mee song selection super song chala bagundi

  • @santhoshsanthu2529
    @santhoshsanthu2529 2 года назад +4

    Vanila Gujjeti mee voice base super masth padinav chala bagundhi...

  • @nagarajutirumala8731
    @nagarajutirumala8731 2 года назад +1

    New sengru super🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🐍🐍🐍🌴🌴🌴

  • @thirupathi3494
    @thirupathi3494 2 года назад +3

    అద్భుతమైన గొంతు వనిల అక్కది ...❣️❣️

  • @mangalingaswamy5840
    @mangalingaswamy5840 2 года назад +2

    New singer has bright future

  • @ashokbhosha9047
    @ashokbhosha9047 2 года назад +2

    ఎద్దులను ఈ విధంగా తలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇదేవిధంగా అన్ని ప్రాణుల మీద మంచి మంచి పాటలు కవి రాయాలని ఈ సింగర్ తో పాట పాడించాలని కోరుకుంటున్నాము

  • @RamaKrishna-et7tv
    @RamaKrishna-et7tv 2 года назад +11

    Such a wonderful folk on oxes 💙
    Lyrics was awesome and that new singer voice is so sweet to hear😍

  • @నర్సింహులుB
    @నర్సింహులుB 2 года назад +6

    పిడి లెంకలేసు..
    పనికి కాలు దూసు
    రామా లక్ష్మణ జోడులు
    కృష్ణుడు కాసిన కోడెలు....
    ఎంత సక్కటి గుణం
    ఏడ దొరుకని ధనం.... లిరిక్స్ అదుర్స్
    @ ఎన్ని సార్లు విన్నా... వినాలని పిస్తుంది
    Mv music team కు ప్రత్యేక అభినందనలు
    💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
    అంత్యాను ప్రాస, ఉపమాలంకారా లు వాడి అద్భుతం గా రాసిండు మల్లిక్ సార్ 👌👌🙏💐🌹

  • @rudraraju5014
    @rudraraju5014 2 года назад +1

    Superb lyrics Anna ,Nannu malli old days ki tisukellinde tqqqq

  • @aduvalamahipal1957
    @aduvalamahipal1957 2 года назад +3

    ఇద్దరు మహిళమణులు సంగీతంతో పోటీ పడి
    చెడుగుడు కసిగా ఆడినట్లుగా...చిమ్ముల్ చిమ్మిండ్రు..... పల్లె పాట మరో కొత్త ఊపుతో
    సూపర్ మల్లిక్ బ్రో....
    మరెన్నో కొత్త గొంతుకలను ప్రపంచానికి పరిచయం చేయాలని సవినయంగా కోరుకుంటూ...
    నెమలియరాజ గుర్రం లా పరుగెడుతుంది
    యూ ట్యూబ్ పోటీ ప్రపంచంలో...//

  • @rakeshyadavkavati8298
    @rakeshyadavkavati8298 2 года назад

    New voice......keka..... Vere mata ledu egaaa gantheee 😁😀

  • @లోకల్చంటిగాడు
    @లోకల్చంటిగాడు 2 года назад +14

    సూపర్ సాంగ్ మౌనిక వాయిస్ సూపర్ 👌👌👌

  • @ranjiththota1406
    @ranjiththota1406 2 года назад +1

    Super Mounika

  • @ravindharbethi512
    @ravindharbethi512 2 года назад +3

    చాలా బగుందండి పాట, చాలా బాగా పాడారు.
    ఈ పాట సూపర్ హిట్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను.

  • @satyamarolla9478
    @satyamarolla9478 2 года назад

    Endi aha speediu super song E song vintene naku nidra vastundi anta alavatu ayindi good job anna &your team especially mounika garu super super

  • @harikrishnaparvathi6019
    @harikrishnaparvathi6019 2 года назад +4

    పల్లె పాటల సముద్ర ప్రవాహం లోకిదూసుకొస్తున్న కొత్త నీరులా ఉంది

  • @Nanimahesh1432
    @Nanimahesh1432 2 года назад +1

    ఒక ఎద్దు మీద ఇంత చక్కటి పాట రాయడం నిజంగా మన మట్టి మనుషుల వలనే సాధ్యం అన్న మీకు మా శతకోటి వందనాలు

  • @anilpallemida6748
    @anilpallemida6748 2 года назад +5

    New singer voice super....all the best akka.....

  • @palletiramesh6164
    @palletiramesh6164 2 года назад +3

    New singar voice is the best 👌 sister meku God bless you sis

  • @Marukshanam
    @Marukshanam 2 года назад +4

    పాట సూపర్ 👌👌👌, రచాయేతకో దండం🙏,, పడినవల్లకు దండం🙏🙏🙏

  • @justmythings7595
    @justmythings7595 2 года назад +7

    It was in the year 2012 early June (I'm Just 12yrs old then)
    When we were selling our oxen, when they were leaving my home ,literally Suddenly they started crying & Even i also got tears...This song remembered the moment ❤️

  • @arumullamahesh9598
    @arumullamahesh9598 2 года назад +4

    సుపాఆర్ సాంగ్,చాలా బాగా పాడారు ఇద్దరు,అక్క voice అద్భుతo...., super super super,akaki enka chances evvandi

  • @gopalyadav3930
    @gopalyadav3930 Год назад +2

    Hats off Mallik Anna Song is nice with nice beats & tunes Congrates to the entire team.

  • @gopalyadav3930
    @gopalyadav3930 Год назад +2

    Both Singers class voices Song will reach in million views. Well done

  • @uppendarkonda6113
    @uppendarkonda6113 Год назад +2

    వ్యవసాయం చేసే ఎద్దుల మీద ఇంత చక్కటి పాట రాసిన రచయిత గారికి ధన్యవాదములు పాట పడిన అక్కలకు పాదాభివందనాలు 🙏🏾🌺🍀🌷🪴🤝

  • @koteshgandu
    @koteshgandu 2 года назад +11

    మనిషికన్న నయ్యం,, మనసుగొప్పసాయం❤❤

  • @Nagaraju8fn9jc3y
    @Nagaraju8fn9jc3y 2 года назад

    అమ్మా మీ గాత్రం అద్భుతంగా ఉంది. బేస్ వాయిస్ లో ఈ పాటకే అందం వచ్చింది.పాటకు సూపర్ గా మూసిక్ అందించారు.ఈ పాటకు మౌనిక వాయిస్ కన్నా ఆ బేస్ గాత్రం గొంతు అద్భుతంగా ఉంది.

  • @charandonthula5219
    @charandonthula5219 2 года назад +2

    Mounika ni voice super aa devudu ni gontulo am pettado kani sad ga unnappudu ni songs vinte ala ala sadness potadi i like your voice 👌👌

  • @kurumurthymurthy5987
    @kurumurthymurthy5987 2 года назад +4

    మల్లిక్ అన్న సాంగ్ సూపర్ 👌👌😍 ఇద్దరు చాలబాగా పాడింరు 💞

  • @rajuallapuram1087
    @rajuallapuram1087 2 года назад +2

    New singer voice super Akash namaste

  • @kvijay3163
    @kvijay3163 2 года назад +3

    ఏడ్ల గురించి చాలా బాగా పాడారు
    సాంగ్ సూపర్...👌💐

  • @drpvvsnraju1559
    @drpvvsnraju1559 2 года назад +1

    అద్భుతంగా పాడారు. ఒకరికొకరు పోటీ పాడుతు పల్లె సoస్కృతిని పరిచయం చేసారు... 🙏🙏

  • @sankurthithirupathi6357
    @sankurthithirupathi6357 2 года назад +3

    ఎద్దులపై ఇంత అద్భుతంగా పాట రాసిన రచయిత గారికి మరియు పాడిన కళాకారులకు కళాభివందనాలు 💐💐

  • @ganeshkanchari2965
    @ganeshkanchari2965 2 года назад +1

    సాంగ్ మాత్రం చాలా బాగుంది తగ్గేదెలా

  • @gadiperajendarraikal8483
    @gadiperajendarraikal8483 2 года назад +3

    ఇద్దరు చాల బాగా పాడారు ఈ పాట పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను

  • @narendardd1300
    @narendardd1300 2 года назад +1

    Kotta singer super ga padaru

  • @mittapallyravi3733
    @mittapallyravi3733 2 года назад +6

    అద్భుతమైన వాయిస్..... సూపర్ విశ్లేషణ.... వండర్ఫుల్... ✊✊✊

  • @srikanthnithin2907
    @srikanthnithin2907 2 года назад +1

    Monika garu chala maripoyenaru

  • @imnoting1597
    @imnoting1597 2 года назад +2

    పల్లెటూరి పదాలు అద్బుతం, చాలా బాగా రాసారు మల్లిక్ అన్న

  • @m.rajesh3675
    @m.rajesh3675 2 года назад

    చాలా బాగుంది ఈ సాంగ్ ఏడ్ల మీద ఇది వాస్తవం అవును సూపర్ సాంగ్ ఇన్ mv మ్యూజిక్

  • @shyamprasadgoud865
    @shyamprasadgoud865 2 года назад +2

    ఈ పాట బంప్పేర్ హిట్ అవ్తాడి. ఎద్దరు సూపర్ సింగ్గర్స్ మౌనిక గారు సూపర్ వాయిస్ 💐💐💐👍👍👍

  • @mahendranadhkandukuri4579
    @mahendranadhkandukuri4579 2 года назад

    బాగా ఎంజాయ్ చేస్తూ పాడారు అక్క😍 సూపర్👌👌👌

  • @nareshMudhiraz
    @nareshMudhiraz 2 года назад +7

    No words to explain..!!!! Awesome song Anna 👌👍🙏

  • @pavankumarjajala2272
    @pavankumarjajala2272 2 года назад

    Technology entha marina kuda yeddulatho vyavasaayam matram cheyadam agadam ledhu ❤️ YEDDU PATA SUPERB 🙏👍🎧

  • @julamohan7760
    @julamohan7760 2 года назад +2

    కొత్త గొంతు సుపాబ్ సింగింగ్ exlent

  • @premministrikristukalakaru6902
    @premministrikristukalakaru6902 Год назад +1

    You ar voice super sis

  • @rkcreations1254
    @rkcreations1254 2 года назад +4

    Mamidi Mounika voice ❤️👍💥🥳laxmi kala Mohame midhi a kala vere ❤️smile 😊 all songs super

  • @shankarpendela3693
    @shankarpendela3693 2 года назад

    Folk song ప్రేమికులకు మరో కొత్త voice ని పరిచయం చేసిన mv mallikteja అన్న కి నా శుభాకాంక్షలు..........మామిడి మౌనిక నీకు పోటీగా చాల enjoy చేస్తూ పాడింది..... Super... any time i love folk songs ilove mamidi మౌనిక ❤💝