నీ జల్దరు వృక్షపు నీడలలో నే నానంద భరితుడనైతిని బలురక్కసి వృక్షపుగాయములు ప్రేమాహస్తములతో తాకు ప్రభు పల్లవి : నా హృదయపు వాకిలి తీయుమని పలు దినములు మంచులో నిలిచితివి నీ శిరము వానకు తడిసినను నను రక్షించుటకు వేచితివి 1. ఓ ప్రియుడా నా అతిసుందరుడా దవళ వర్ణుడా నాకతి ప్రియుడా వ్యసనా క్రాంతుడుగా మార్చబడి నీ సొగసును నాకు నొసగితివి || నా హృదయపు || 2. నీ పరిమళ పుష్ప సుగంధములు నా రోత హృదయమును నింపినవి ద్రాక్షారస ధారలకన్న మరి నీ ప్రేమే ఎంతో అతిమధురం || నా హృదయపు || 3. ఉన్నత శిఖరములు దాటుచును ఇదిగో అతడొచ్చు చున్నాడు నా హృదయపు తలుపులు తెరచుకొని నా ప్రియుని కొరకు కనిపెట్టెదను || నా హృదయపు || 4. నీ విందు శాలకు నడిపించి రాజులు యాజకులతో జేర్చితివి జీవాహారము నా కందించి పరమా గీతములను నేర్పితివి || నా హృదయపు ||
నీ జల్దరు వృక్షపు నీడలలో
నే నానంద భరితుడనైతిని
బలురక్కసి వృక్షపుగాయములు
ప్రేమాహస్తములతో తాకు ప్రభు
పల్లవి : నా హృదయపు వాకిలి తీయుమని
పలు దినములు మంచులో నిలిచితివి
నీ శిరము వానకు తడిసినను
నను రక్షించుటకు వేచితివి
1. ఓ ప్రియుడా నా అతిసుందరుడా
దవళ వర్ణుడా నాకతి ప్రియుడా
వ్యసనా క్రాంతుడుగా మార్చబడి
నీ సొగసును నాకు నొసగితివి
|| నా హృదయపు ||
2. నీ పరిమళ పుష్ప సుగంధములు
నా రోత హృదయమును నింపినవి
ద్రాక్షారస ధారలకన్న మరి
నీ ప్రేమే ఎంతో అతిమధురం
|| నా హృదయపు ||
3. ఉన్నత శిఖరములు దాటుచును
ఇదిగో అతడొచ్చు చున్నాడు
నా హృదయపు తలుపులు తెరచుకొని
నా ప్రియుని కొరకు కనిపెట్టెదను
|| నా హృదయపు ||
4. నీ విందు శాలకు నడిపించి
రాజులు యాజకులతో జేర్చితివి
జీవాహారము నా కందించి
పరమా గీతములను నేర్పితివి
|| నా హృదయపు ||
Ujjivam vacche song
Grateful
Really Great Anointing On This Worship
Beautiful song anna
I love this song god bless you brother ❤️
Great song of worship🙏
Praise the lord nice song
God bless u brother
I love this song
Keboardbrothersingingnotgood. Benjaminsolomon