కార్యేషుదాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ ̤అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా... అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై బ్రతుకుతుంది పడతి పతే లోకమై మగని మంచి కోసం పడే ఆర్తిలో సతిని మించగలరా మరే ఆప్తులు ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ఏ స్వార్దము లేని త్యాగం భార్యగా రూపమే పొందగా... అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా కలిమిలేములన్నీ ఒకే తీరుగా కలిసి పంచుకోగా సదా తోడుగా కలిసి రాని కాలం వెలే వేసినా విడిచి పోని బంధం… తనై ఉండదా సహధర్మచారిణి సరిలేని వరమని సత్యాన్ని కనలేనినాడు మోడుగా మిగలడా పురుషుడు అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా ̤మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా... కార్యేషుదాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ
కార్యేషుదాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా... అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై బ్రతుకుతుంది పడతి పతే లోకమై మగని మంచి కోసం పడే ఆర్తిలో సతిని మించగలరా మరే ఆప్తులు ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ఏ స్వార్దము లేని త్యాగం భార్యగా రూపమే పొందగా... అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా కలిమిలేములన్నీ ఒకే తీరుగా కలిసి పంచుకోగా సదా తోడుగా కలిసి రాని కాలం వెలే వేసినా విడిచి పోని బంధం తనై ఉండగా సహధర్మచారిణి సరిలేని వరమణి సత్యాన్ని కనలేని నాడు మోడుగా మిగలడా పురుషుడు... అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా. కార్యేషుదాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ
ఇంత అద్భుతమైన పాట వింటూ ఉంటే.....చాలా బాగుంది.........ఒక ఆడది లేకపోతే ఈ సృష్టి కి వెలుగు లేదు ,ఒక మగవాడికి భర్త ల నే కాదు అమ్మ ల చూసుకుంటుంది ,..భర్త కి ఏమైనా కూడా అస్సలు సహించలేదు ,...కొంచం స్రిలను గౌరవించండి plz.........కారుణ్య గారు సూపర్ సాంగ్ thankyou so much.....
Wonderful song👏👏👏👏👏👏 Great Lyricist Sirivennala Seetharama Sastry gari lyrics, Great Music Director Keeravani gari Music, The Great Jesudas gari Singing, Mutyala Subbaiah gari direction, Venkatesh & Soundarya gari acting👏👏👏👏👏🙏🙏🙏🙏👏👏👏👏🙏🙏🙏🙏
సిరివిన్నెల గారు ఆడదాన్ని కించపరిచే విధంగా పాటలు వ్రాయనని చెప్పారన్నారు. అయితే సాకీ శ్లోకంలో 'కార్యేషు దాసి..' అంటూ భార్యను దాసిగా చూసినట్లు ఉంది. ఈ సాకీ శ్లోకం ఆయన వ్రాసిందికాదు. ఆయనపాటకు జోడించడం సమంజసంగా లేదనిపిస్తుంది.
ఎవ్వరు రాయగలరు మహానుభావా ఈ కాలంలో ఇటువంటి పాటలు అసాధ్యం 🌹🌹🌹
కార్యేషుదాసి కరణేషు మంత్రి
భోజ్యేషు మాత శయనేషు రంభ
̤అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా
జీవితం అంకితం చేయగా...
అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై
బ్రతుకుతుంది పడతి పతే లోకమై
మగని మంచి కోసం పడే ఆర్తిలో
సతిని మించగలరా మరే ఆప్తులు
ఏ పూజ చేసినా ఏ నోము నోచినా
ఏ స్వార్దము లేని త్యాగం
భార్యగా రూపమే పొందగా...
అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
కలిమిలేములన్నీ ఒకే తీరుగా
కలిసి పంచుకోగా సదా తోడుగా
కలిసి రాని కాలం వెలే వేసినా
విడిచి పోని బంధం… తనై ఉండదా
సహధర్మచారిణి సరిలేని వరమని
సత్యాన్ని కనలేనినాడు
మోడుగా మిగలడా పురుషుడు
అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
̤మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా
జీవితం అంకితం చేయగా...
కార్యేషుదాసి కరణేషు మంత్రి
భోజ్యేషు మాత శయనేషు రంభ
పాట ఎన్ని సార్లు విన్న
మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
కార్యేషుదాసి కరణేషు మంత్రి
భోజ్యేషు మాత శయనేషు రంభ
అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా...
అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై
బ్రతుకుతుంది పడతి పతే లోకమై
మగని మంచి కోసం పడే ఆర్తిలో
సతిని మించగలరా మరే ఆప్తులు
ఏ పూజ చేసినా ఏ నోము నోచినా
ఏ స్వార్దము లేని త్యాగం
భార్యగా రూపమే పొందగా...
అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
కలిమిలేములన్నీ ఒకే తీరుగా
కలిసి పంచుకోగా సదా తోడుగా
కలిసి రాని కాలం వెలే వేసినా
విడిచి పోని బంధం తనై ఉండగా
సహధర్మచారిణి సరిలేని వరమణి
సత్యాన్ని కనలేని నాడు
మోడుగా మిగలడా పురుషుడు...
అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా
జీవితం అంకితం చేయగా.
కార్యేషుదాసి కరణేషు మంత్రి
భోజ్యేషు మాత శయనేషు రంభ
Thank you sri annaiah
Excellent typing.
❤ చాలా చాలా బాగుంది సాహిత్యం
కారుణ్య గారు అద్భుతంగా పాడారు పాట.
2024 lo vine vallu oka like
ನಿಮ್ಮ ಧ್ವನಿ ಅದ್ಭುತವಾಗಿದೆ ಕಾರುಣ್ಯ...
ಶುಭವಾಗಲಿ ನಿಮಗೆ
ఇప్పుడు తెలిసిందా నాకు ఎందుకు కారుణ్య గారి వాయిస్ అంటే ఎంతో ఇష్టం అని
Yes brother really karunya iragadeesadu
ఈ పాట ఎన్ని సార్లు విన్న విసుగు మాత్రం రాదు
చాలా బాగా పాడారు👏👏👏👏👌👌👌👌
Malla mallappa lp
Same
CORRECT BRO
I am from Assam I don't understand this song but listen this song many times.. very beautiful song very beautiful voice
0
It's about the greatness of women
Dedicated to girls
Listen tamil ✨💯💯
అన్నగారు చాల భాగా పాడారు
అమ్మ గారికి నాయొక పాదాభి వందనాలు 👏👏👏👏👏👏
Anna amma garu anaku amma anu chalu beacuse Amma ni Amma antene amma happy ga vunntundi❤️🥰
ఇంత అద్భుతమైన పాట వింటూ ఉంటే.....చాలా బాగుంది.........ఒక ఆడది లేకపోతే ఈ సృష్టి కి వెలుగు లేదు ,ఒక మగవాడికి భర్త ల నే కాదు అమ్మ ల చూసుకుంటుంది ,..భర్త కి ఏమైనా కూడా అస్సలు సహించలేదు ,...కొంచం స్రిలను గౌరవించండి plz.........కారుణ్య గారు సూపర్ సాంగ్ thankyou so much.....
2023 లో చూసే వాలు ఓక ప్రేమ ఇష్టం ❤❤❤
Really 🥺❤❤
సౌందర్య గారికె అంకితం
RIP సౌందర్య గారు
2024 lo vinevaallu oka like vesukondi
2024 lo vinevallu like cheyyandi
Venkatesh soundarya all time ultimate song forever 🎶💯🙂👍
Chaala baaga ardhamayye laaga paadaru super excellent singing very nice no words
Karunya Ji... what a great beginning and Grace. mesmerizing voice😊
Great Song.. Great Lyrics.. Great Music..!!!!!
Well done karunya👍
Vinna prathi sari malli vinali anpinche paata. Karunya ee pataloni lyrics ni chaala baga padadu. Shastri garu meeku 🙏
Fabulous కరుణ్య గారు....Superb...💐💐💐👌👌👌
rajakiyalloki sowdarya garu vellakundavunte, eroju sajivanga vudevaru medam. pmkr
Kaarunya wonderful voice thank you
Wow karunya excellent GA padav....Sirivenela lyrics superb...spacal ga... "Sahadarma charine sarileni varamani satyani kanaleni Nadu moduga migalada purushudu" Superb lines sir🙏🙏🙏🙏
super
KARUNYA e song lo wrong ga paadedu
@@ANILKUMAR-zz4we yes andi kani adi " pathe lokamai anali...ade lokamai annaru " kani songs lo kammadanam undi
Super song Sir hat's off to Sirivennela Sir
My favourite singers karunya garu and dhanunjaya garu
Srivenella seetaramasashtry garu excellent and extraordinary writer in telugu
Wow excellent karunya .2013 Oxford vinayaka chaturthi ki memalani dagara undi chosanu
Nice song and nice singing.
Ilanti patalu stage meeda padalante adrustham undali.
god already blessed u.karunya sir
gopi mandadapu DX
Sit KARUNYA wrong ga paadedu
Super
@@ANILKUMAR-zz4we ade lokam kadu pathe lokamai
EXCELLENT SONG. VERY SWEET VOICE. BACK GROUND MUSIC SO EXCELLENT.
Karunya garu supper ga padaru J Yesudaas
Garu kuda very very super ga padaru
ఈపాటచాలభాగుంది
సూపర్ సాంగ్.. కారుణ్య బెస్ట్ ఫెర్ఫామెన్... గుడ్... టోన్..
I like so much this song..... Karunya sir ur voice amazing... May God bless you....
Super song and nice voice karunya sir
Wonderful song👏👏👏👏👏👏
Great Lyricist Sirivennala Seetharama Sastry gari lyrics, Great Music Director Keeravani gari Music, The Great Jesudas gari Singing, Mutyala Subbaiah gari direction, Venkatesh & Soundarya gari acting👏👏👏👏👏🙏🙏🙏🙏👏👏👏👏🙏🙏🙏🙏
karunya ur the really great singer...ur dedicating levels AWESOME
ultimate song ultimate voice karunya sir
2022 lo kuda vinevallu oka like
2023 here
2024❤
This song is priceless ❣️
Supar anna❤❤❤❤❤
Karunya anna miru chala baga padatharu
అన్నగారు చాల భాగా పాడారు
Super meaning song.. Sung by Karunya garu.. Hatsap.. Marvelous...
Karunya your singing is super....... I love you
Soundarya akka ur great women akka... Superb acting... All womens respected Soundarya akka..........
2025 lo kuda unna varu like veskomde
karunya Sir your voice is very nice God bless u
greatest and very prestigious song ,karunya has a great voice .we want more song from u
ramesh gujjala
ramesh gujjala supur
Hats of to karunya for his beautiful song presentation(apurupsminadamma)
Keep it up Karunya my little bro🤜
Excellent performance karunya garu
excellent voice brother....
Excellent 👌 Music by legendary Keeravani sir
S bro die hard fan of mmk sir🔥
" added another two qualities, kshama yethu dharithri, and Rupesu Lakshmi ( total of 06 qualities) ".
Entha machi sahithyani andichina sirivennela gari ki padabhivanalu
Beautifully presented by karunya. Excellent lirics by sasthry garu
Karunya garu meru songs Chala Baga padutharu👌👌👌👌 I am big fan of you💖💖
Very beautiful song favorite sir
2023 lo kuda vintunna
Ee song vinna prathisari thane gurthuku vastundi
Dedicated to my lovely mom
Simply superbb Karunya...Awesome performance
I'm tamil girl.but I love telugu songs
Hai
super bbbbbb sng nice voice karunya excellent mind-blowing.........
voice super karunya awesome i like u so much
Yes
Hi pata Chala bandi singing super
Evergreen song dedicated to all women
Kperumal Perumal
2:30-3:00 lyrics super
Yes
e pataki ardham thelisthey entha nicha mayna bartha ayna barya ni gundelo pettukoni chusukuntadu
efilmante naku chala istam. pmkr
Awesome lyrics and excellent presentation. ......karunya brother......?
SUPERB PERFORMANCE BY KARUNYA.
0:25 🎉 0:33
very fantastic song and your singing is well karunya iam impress this song so I'm decide your fan
Pranam Petti Padav Bayya Love You 💓
You melt hearts with your voice
venkataramana cherukuri skype of skype
Super song and karunya garu me voice super i like this your voice
Excellent voice and nice song.
Amazing bro really excellent
All womens ur great voice karunya brother.....superb song Im big fan of u.........women Alekhya.....
Karunya. Anna miru super anna🤝🤝🤝
Yes satya narayana like chaya
Excellent song and lyrics
Karunya sir ur voice is amazing
who love this song plzz like
Good ssms for every 1 especially fr me i am really .....Fell.......Plz take u r family care💐💐👌
Super singing anna maind blowing
Miss u sowdharya garu,
Nice karunya gari voice
Your so dutiful singing ......this song is my favourite.......
👌🎼🎶🎤💞💝💕💓😘💗😍 fabulous performance karunya Garu
Hats off to you karunya what a voice
Super karuyyagaru Super ga padaru so my favaretsong thankes love u my song
I పాట సూపర్
సిరివిన్నెల గారు ఆడదాన్ని కించపరిచే విధంగా పాటలు వ్రాయనని చెప్పారన్నారు. అయితే సాకీ శ్లోకంలో 'కార్యేషు దాసి..' అంటూ భార్యను దాసిగా చూసినట్లు ఉంది. ఈ సాకీ శ్లోకం ఆయన వ్రాసిందికాదు. ఆయనపాటకు జోడించడం సమంజసంగా లేదనిపిస్తుంది.
Soundarya mam we miss u all
🙏🙏🙏
Excellent song karyuna garu meru really great singer
Superb one big big whistle for karunya
Karunya your singing is super I like your singing
excellent singing Anna
Good song
excellent songs and voice karunya sir I love u sir
Really nice karunya gaaru....🙏🙏🙏👌👌👌
Wow amazing 🙏👌👌👌👌