@@palleturiammayi5556 ఫస్ట్ రిజిస్ట్రేషన్ చెయ్యి. తరువాత వీడియోస్ లో ఈ విధంగా స్టార్ట్ చేస్తానని, చెప్పు దాతలు ముందుకు వస్తారు, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నేను చేసిపెడతాను.. దగ్గర ఉండి.. Think
Ayya syamu land emanna untey Rachana ki danam cheyyi ayya pedataru..alagey building ki food ki battalaki saripada dabbulu accoun to vesi salaha esthey baguntundi
సిస్టర్ మీరు మీ కుటుంబ సభ్యులతో మరి ముఖ్యంగా మీ నాన్నగారు మీతో మాట్లాడాలని నేను ఆ దేవుడు నీ మనస్పూర్తిగా కోరుకుంటున్నాను సిస్టర్ 🥰🥰 మీరు సూపర్ స్టార్ మహిళ 👌👌
సుజాత గారు మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పుకుంటున్నాను మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది మీ ది మంచి మనసు ఆని సుజాత ఆపదలో ఉన్న ఎవ్వరికైనా హెల్ప్ చేస్తే దేవుడు అని నాకైతే మీరు అలా కనిపించారు సుజాత❤❤
సారే పట్టుకు వస్తారా నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్న చాలా బాగుంది మీ ఆచారం u looking సో క్యూట్ మీ ఫేస్ చాలా happy గా కనిపిస్తుంది ఐన వాళ్ళనందరిని కలిశారు కదా అందుకేనేమో త్వరలోనే మీ నాన్న గారి కి కూడా దగ్గర అవుతారు గాడ్ బ్లెస్ యూ sister ❤️❤️❤️
రచన నన్ను తప్పుగా అర్థం చేసుకోను అనుకుంటే మీకు చిన్న సందేహం ఇస్తాను మీకు అన్ని బాగానే ఉన్నాయి ఇప్పుడు వరకు చక్కగా అమ్మాయి లానే ఉన్నారు వయసులో ఉన్నారు కాబట్టి అన్ని కష్టాలను ఎదుర్కొంటున్నారు మీకు అందరూ ఉన్నారు కానీ రేపు మీ వయసు దాటిపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే నేను అనుకుంటున్నాను మీకు కూడా ఒక చక్కటి తోడు మీకు నీడలా ఉంటే బాగుంటుంది నమ్మకమైన ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోండి
Great......venkatalakshmj Garu chaala supportive GA unnaru...god bless you venkatalakshmi gaaru..........even military mavayya kooda mimmalni baaga receive chesukunnaaru
హాయ్ అక్క నువ్వు చాలా మంచి దానివి అక్క నేను సరదాగా చెప్పడం లేదు నిజంగానే నువ్వు చాలా చాలా మంచి దానివి అందరితో కలిసి మెలిసి ఉంటావు చాలా బాగా మట్టాడతవు మీ నాన్నగారు నీతో మాట్లాడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క కచ్చితంగా మీ నాన్నగారు నీతో మాట్లాడతారు
నువ్వు సహజ సౌందర్యం అక్క నీకు cosmetics అస్సలు అవసరం లేదు కొన్నీ అడ్డమైన వ్యాఖ్యలు ఉన్నాయి నువ్వు ఏమి సమాధానం ఇవ్వనవసరం లేదు అస్సలు భాదపడకు వాటి గురించి అసలు ఆలోచించకు సరేనా మీరు ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఖరీదైన వ్యక్తి అని నా అభిప్రాయం అడ్డమైన వారికి నువ్వు సమాధానం ఇచ్చి బాధ పడాల్సిన అవసరం లేదు సరేనా So Please Keep Smile My Dear Lovely Sister 🥰😍😘
హాయ్ రచన అక్క చీర చాలా బాగుంది మీ చుట్టాలందరినీ కలుసుకున్నందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది నీ మనసు చాలా మంచిది నవ్వుతూ ఎప్పుడు అందర్నీ పలకరిస్తుంటావు త్వరలోనే మీ నాన్నగారు మీ దగ్గరకు వస్తారు
మీరు ఎన్నో కష్టలు పడినట్లు ఉన్నారు కానీ మీ పరిస్థితి వేరు నా పరిస్థితి వేరు నా అనుభవం నా పాప చనిపోవడంతో బాధ తో రోజు బతకలేక నరకం ఇంకా మీ పరిస్థితి కూడా నరకం
Emayina Nv lucky sister mi family vallu ninnu except cheyadam super asalu nenu chalamndi transgenders valla videos chusanu kani vallu ippudu valla family kosam feel avtharu anyway Nv super sister
Akka me moham lo entha happiness chusthunnanu,elage navvuthu vundalani,korukuntunnanu. machine akka ni adiganani cheppamanna,cheppara?????.meku akka chala Amma nanna Leni lotu thirusthundhi,me akka cheyyalsina help antha machine akka chesthunnaru,nenu machine akka ki pedha fan iepoyanu😍😍😍😍😍
Hi amma 👌👌అమ్మ చిర 👌అమ్మ ఫంక్షన్ లో అందరూ చాలా కలుపుకుని ఐక్యంగా ఉంనరు తల్లి నువ్వు అందరితో కలిసి సరదాగా గడిపారు కానీ అ దేవుడు కరుణించలి మి నాన్న గారు ని తొ మాట్లాడలి తల్లి తప్పకుండా అ రోజు వస్తుంది కదా అమ్మ శివరాత్రి శుభకంక్షలు తల్లి 🌷🙇
Happy shivaratri rachana and venkata Laxmi name chala bagundhi mi edhari releshan 👌mireppudu elage kalisundali mi Nana garu kuda thappakunda mitho matladuthadu chuttalandharitho kalavadam ha santhoshame veru kadha
Chelli chala chala bhagunnav God bless you talli nee videos 3 or 4 days nunchi chustunna anni baguntai naturel ga untayi maa house chuse bayapadoddu antav enduku talli AA avakasam lekinda roddu pakkana entho mandi tinataniki leka undataniki leka untunnaru ala poliste manakenti takkuva anukovali nenu ela ani badha pettana sorry oorantha ninnu estapade Valle unnaru antha Kate oka maniki
Best entante thanani valla entire urivallu accept chesaru.. and andaru happy ga unnaru. Andaru ila unte papam ee transgender ammaelaku thappudu ga brathike karma pattakapothunde.. please andaru ila accept cheyanfi. Manishi unte chalu kani gender tho Emundandi
Happy shivaratri naanna... chala big family meedhi and andhari ni chupinchav ok.....vallanu chusina tharvatha nilo...bhayamu..bhakthi..Prema..anni vunnai avunaa nilo....mi naanna gariki 🙏🙏 thank you thalli god bless you 🙏🙏🙏🙏💐💐
Rachana Naku 3months nundi Job ledhu chala Kashtamga vundhi e recession face cheyyadam . Mi vuru occhi ninnu direct ga meet ayyi oka weekend antha time spend cheyyali Ani vundhi. Hopefully e month job osthadi definately 1st salary thesukoni me vuriki occhi kallu thagali nuvvu cook chesina food thinali ani na korika!
Andaru anaru ani monna rendu jadalu vesukoni chupincharu ha kada akka. Kumkuma matram petukoru kada sis😔 baguntundi chala andam ga untaru nijam ga please try to only one time 🥰
సిస్టర్ మీరు ఇవి మానేసి ఒక వృధాశ్రమం అనాధ శరణాలయం పెట్టు..సమాజానికి ఉపయోగం అవుతుంది సిస్టర్.. Think
మనీ ఎక్కడ నుండి తెచ్చి పెట్టను..???. 👍👍👍 next vedio lo ans me.. Present ayithe naku unnanthalo donations ayithe evvagalanu.. 👍👍
@@palleturiammayi5556 ఫస్ట్ రిజిస్ట్రేషన్ చెయ్యి. తరువాత వీడియోస్ లో ఈ విధంగా స్టార్ట్ చేస్తానని, చెప్పు దాతలు ముందుకు వస్తారు, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నేను చేసిపెడతాను.. దగ్గర ఉండి.. Think
@ syam what a great idea sir ji.. First nuvvu avi petti tarwata salahalu evvu .. Think
doing her best with in what she had.. pedataru meru donations pampinchandi every month..Think
Ayya syamu land emanna untey Rachana ki danam cheyyi ayya pedataru..alagey building ki food ki battalaki saripada dabbulu accoun to vesi salaha esthey baguntundi
ఏ జన్మ లోను వెంకటలక్ష్మి గారు మీరు ఒక రుణ సంబధం ఉంది
Mature function annaru malli pelli kuthuru antunaru? Adhi pella leka mature function aa
Maa. Andhra lo. Mature girl ni. Kudaa. Pellikuthure. Antaru
Avunu 🙏💐
నా పేరు కూడా వెంకటలక్ష్మి 🤗🤗🤗
@@user-mr7df1wm8r mature ayina ammayi ni pelli kuturu antaru pelli bottu kuda vestaru
మీరు సమాజం నుండి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొనే ఉంటారు..మీరు హ్యాపీ గా ఉండాలి....all the best 👍👍
Taq🙏🙏🙏
మిషన్ అక్క రచన అక్క మీ బంధము ఎలాంటి కల్మషం లేని బంధము మీయొక్క బంధము ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
👍
🙏🙏💐💐😍😍
చాలా బాగున్నావు రచనా ఎప్పుడూ ఇలాగే happy గా ఉండాలి. తప్పకుండా మీ నాన్నగారు నీతో మాట్లాడతారు . మిషన్ అక్కా, రచనా మాయింటికి రండి.
👍
Tappakunda 💐💐💐😍😍🙏🙏taqq
అందరు ఎలా అర్థం చేసుకుంనారో .మీ నాన్న గారు కూడా అలానే అర్థం చేసు కుంటారు రచన గారు . మీకు ఈ చీర చాలా బాగుంది👌👌👌👌👌👌👌👌🤗🤗😍
If you accepted me iam friendship with you
వల్లా నాన్న గారు కూడా త్వరలో అర్ధం చేసుకోవాలని శివయ్య ను కోరుకుందాం
Avuna k andi🙏🙏💐😍
కిందటి జన్మలో మీ ఇద్దరు సిస్టర్స్ 😊😊😊😊ల పుట్టరేమో అంత క్లోజ్ గా ఉంటున్నారు very నైస్
💐😍
నీ మనసులో నుంచి వచ్చే ఆ కల్మషం లేని చిరునవ్వు ఎన్ని కోట్లు పెట్టిన. కొనలేము.. amazing రచన గారు 🙏🙏🙏❤️
Taqq soo much vicky garu💐🙏💐😍
రచన గారు మీరు చాలా మంచి మనసు ఉన్న అమ్మాయి
Avvnu manchi ammai
Avuna chaala tanx andi💐😍
హాయ్ రచన గారు మీ రిలేషన్ వాళ్లతో నవ్వుతూ చాలా అందంగా ఉన్నారు ఎప్పుడు అలాగే నవ్వుతూ మీ
చుట్టాలతో మీ నాన్నగారితో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను
Taqq andi.. 🙏💐😍
సిస్టర్ మీరు మీ కుటుంబ సభ్యులతో మరి ముఖ్యంగా మీ నాన్నగారు మీతో మాట్లాడాలని నేను ఆ దేవుడు నీ మనస్పూర్తిగా కోరుకుంటున్నాను సిస్టర్ 🥰🥰 మీరు సూపర్ స్టార్ మహిళ 👌👌
Taq maa🙏🙏🙏🙏
బంధువుల్ని కలవడంలో ఒక ఆనందం. చాలా బాగుంది!!!!
Avvnu
Ha avunu.. 💐😍😍
సుజాత గారు మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పుకుంటున్నాను మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది మీ ది మంచి మనసు ఆని సుజాత ఆపదలో ఉన్న ఎవ్వరికైనా హెల్ప్ చేస్తే దేవుడు అని నాకైతే మీరు అలా కనిపించారు సుజాత❤❤
💐💐💐
హాయ్ రఛనా మీ నవ్వు చాలా బాగుంది సూపర్ వీడియో బాగుంది మీ రిలేటివ్స్ చాలా మర్యాదగా ప్రేమగా ఉంటారు సంతోషం అనిపించింది మాకు ఫంక్షన్ బాగా చేశారు❣️❣️❣️👌👌👌👌
Avuna taqq andi.. 🙏🙏💐😍
సారే పట్టుకు వస్తారా నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్న చాలా బాగుంది మీ ఆచారం
u looking సో క్యూట్ మీ ఫేస్ చాలా happy గా కనిపిస్తుంది
ఐన వాళ్ళనందరిని కలిశారు కదా అందుకేనేమో త్వరలోనే మీ నాన్న గారి కి కూడా దగ్గర అవుతారు గాడ్ బ్లెస్ యూ sister ❤️❤️❤️
ధన్యవాదములు 🙏🙏🙏💐💐💐
ఓం నమః శివాయ, మహా శివరాత్రి శుభకాంక్షలు రచన అక్క గారు
Taqq ansi🙏🙏🙏💐💐
రచన నన్ను తప్పుగా అర్థం చేసుకోను అనుకుంటే మీకు చిన్న సందేహం ఇస్తాను మీకు అన్ని బాగానే ఉన్నాయి ఇప్పుడు వరకు చక్కగా అమ్మాయి లానే ఉన్నారు వయసులో ఉన్నారు కాబట్టి అన్ని కష్టాలను ఎదుర్కొంటున్నారు మీకు అందరూ ఉన్నారు కానీ రేపు మీ వయసు దాటిపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే నేను అనుకుంటున్నాను మీకు కూడా ఒక చక్కటి తోడు మీకు నీడలా ఉంటే బాగుంటుంది నమ్మకమైన ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోండి
మిషన్ అక్క కు నా శతకోటి వందనాలు 🙏🏼🙏🏼మిమ్మల్ని అంత ప్రేమ గా చూసుకుంటున్నందుకు
Taq andi🙏💐😍
Hi rachana, mee mission akka ki, scooty akka ki chala thanks mimalni aadaristunanduku.. ❤
The Village Garalagoyyi was too Good. and People's relationship atmosphere were Great. Don't miss the Greenary and Fields.
👍
Ha🙏🙏💐💐😍taq
Great......venkatalakshmj Garu chaala supportive GA unnaru...god bless you venkatalakshmi gaaru..........even military mavayya kooda mimmalni baaga receive chesukunnaaru
Taqq soo much andi. 🙏🙏💐💐
హాయ్ అక్క నువ్వు చాలా మంచి దానివి అక్క నేను సరదాగా చెప్పడం లేదు నిజంగానే నువ్వు చాలా చాలా మంచి దానివి అందరితో కలిసి మెలిసి ఉంటావు చాలా బాగా మట్టాడతవు మీ నాన్నగారు నీతో మాట్లాడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క కచ్చితంగా మీ నాన్నగారు నీతో మాట్లాడతారు
చాల ధన్యవాదములు 🙏🙏🙏
Sivarathri spl vlog kosam waiting venkatalakshmi akka kuda Mee own sister kante neeku help chesthunnaru. Mee bonding bavundhi rachana. Saree neeku bavundhi colour.
Ha.. Ma.. K. Taq💐😍🙏
రచనా నువ్వు నవ్వితే చాలా బాగుంటావు
Avvnu chakkaga vuntadi
Avnaa💐💐💐😍😍
మీరు చేసిన నల్లేరు కాడ పచ్చడి నేను చేసాను చాల బాగుంది. Tq sister.
Avna💐😍😍😍taq andi
Happy Shivaratri Akka ❤️💐
Ha.. Ma💐😍
నువ్వు సహజ సౌందర్యం అక్క నీకు cosmetics అస్సలు అవసరం లేదు కొన్నీ అడ్డమైన వ్యాఖ్యలు ఉన్నాయి నువ్వు ఏమి సమాధానం ఇవ్వనవసరం లేదు అస్సలు భాదపడకు వాటి గురించి అసలు ఆలోచించకు సరేనా మీరు ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఖరీదైన వ్యక్తి అని నా అభిప్రాయం అడ్డమైన వారికి నువ్వు సమాధానం ఇచ్చి బాధ పడాల్సిన అవసరం లేదు సరేనా So Please Keep Smile My Dear Lovely Sister 🥰😍😘
Taqq sooo much ra tammudu.. 🙏🙏🙏💐😍😍😍 love u ra♥️♥️
రచన అక్క చీర చాలా బాగుంది.. మిషన్ అక్క కు మీకు ఏ నాటి అనుబంధం ఉందో ఏమో మీ.. స్నేహం మీ అనుబంధం ఇలాగే ఎప్పటికి ఉండాలి అనికోరుకుంటున్న అక్క..
Taq ma💐🙏😍😍
ఈ చీరలో మీరు చాలా బాగున్నారు సిస్టర్. ఇలా పెళ్లిళ్లలో లేదా ఫంక్షన్ లోనే రిలేటివ్స్ అందరినీ కలుస్తాము చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వీడియో సూపర్
Taqq ma💐😍😍avunu
Happy maha shivaratri akka.. Eroju chala cute ga unnav
Yes
Taqq ma💐😍💐
E log first view Nene akka..Anni logs chusthanu kani comment cheyyanu e log first chusthunna kabatti comment chesa
Taqq soo much latha garu🙏🙏💐💐
Definitely one day ur father will accept u to ur own home akka ur really amazing and inspiration for all This society ur are great ❤️❤️👍
👍
Oh... K... Taqq andi... 💐💐😍😍😍
Mi family ni kalisina happyness clearga telusthondhi
మహా శివరాత్రి శుభాకాంక్షలు రచన గారు
🙏🙏🙏💐💐💐
Mi vallu andaru meeru ammaila marina whole heartedly mimmalni accept chesaru.. really it's a good thing...
Taqq andi.. 🙏💐😍
అమ్మ మలి శివరాత్రి రోజునటికి మిరు అందరూ కలిసి ఉంఉండాలని శివయ్య ని మనసారా కోరుతూన తల్లి 🙇🌹🌷
Dhanyavadhamulu 🙏🙏🙏
My dear sister please bless me. Akka nuvu bless chesthe ee chelli ki manchidi kada anduke Sare na
K ma godbless u 🙏🙏🙏🙌🙌🙌
ఓం నమశ్శివాయ శివరాత్రి శుభాకాంక్షలు
🙏🙏🙏💐💐💐
రచన అక్క మీ మేనత్త మీ ఫేస్ కట్ ఒక లాగానే ఉంది
Avna🤩🤩
హాయ్ రచన నువ్వు నవ్వితే చాలా బాగుంటావు మేడం ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలి బి హ్యాపీ రచన 👌👌👌👌👌👌👌👌👌😄😄😄😄😄😄
Looking simple super akka 🥰 baga enjoy chesavu family tho akka 🥰
Kadaa
అవునా 💐😍🙏
హాయ్ రచన అక్క చీర చాలా బాగుంది మీ చుట్టాలందరినీ కలుసుకున్నందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది నీ మనసు చాలా మంచిది నవ్వుతూ ఎప్పుడు అందర్నీ పలకరిస్తుంటావు త్వరలోనే మీ నాన్నగారు మీ దగ్గరకు వస్తారు
చాల ధన్యవాదములు 🙏🙏💐💐
Happy Mahashivratri sister🥰🥰🥰
Taqq ma💐😍🙏
Sister nuvvu me nanna garini chupichunapudu ...papam anipichidhi.....andharini daggara ga vundi.....vallatho happy ga vunnav...but me nanna garu kuda ninnu daggara tesukunte baghunnu sister ....adhi....bega jaragali sister neku.....
🙏🙏🙏🙏💐💐💐
మీరు ఎన్నో కష్టలు పడినట్లు ఉన్నారు కానీ మీ పరిస్థితి వేరు నా పరిస్థితి వేరు నా అనుభవం నా పాప చనిపోవడంతో బాధ తో రోజు బతకలేక నరకం ఇంకా మీ పరిస్థితి కూడా నరకం
Ayyo k andi.. Devude meeku marapu ni estaru.. Godbless u🙏🙏🙏🙌🙌🙌
సిస్టర్ నింజగా చెపుతున్న మీరు చాలా అందంగా ఉన్నారు 🙏🙏🙏
Nuv makeup vesukokappina chala bagutav akka simple ga vunnappatiki mi lanti vallu ithe chala ekkuva makeup lo vuntaru mi lanti vallu anthe Naku chala respect akka kani miru koncham andhsriloki veruga vuntaru
S.. Ur.. Correct understand me.. 👍👍
Makeup vaysina veyaka poyena akka meru chala baguntaru🤗me lanti manchi akka ki manchi bava ravali ani korukuntuna..
Avuna taq ma.. Kani impossible manchi baava ante😍💐
Sister naku oka doubt thappuga anukokandi,, first lo meeru abbai kadha me hair yela perigindhi natural gane perigindha yemaina chesara.... Yemaina tips unte cheppandi na hair chala short assalu peragadam ledhu...and meeku plain saree baguntundhi design blouse
Allready 2 times chesa hair tip gurinchi mana channel lo untadi chudandi.. 💐😍
Mee dady kuda Mee videos chustundochhu... Twaralo mimmalni intiki pilustharu sure gaa🤗 all the best rachana garu👍
Maa naanna gariki touch phone ledu.. Vaallaki telidu..
Saree bale undi rachana.miku bale set iendi.mi banduvulatho Chala happyga unnaru .yendo okaroju mi naana kuda matladathadule..
Avna.. K taqq💐😍😍🙏
Emayina Nv lucky sister mi family vallu ninnu except cheyadam super asalu nenu chalamndi transgenders valla videos chusanu kani vallu ippudu valla family kosam feel avtharu anyway Nv super sister
Avna k andi taq💐🙏😍
Butta bomma chelli ilage happy ga smile chestu undu.
రచన గారు మీసారీస్ చాలా బాగుంది అండి చాలా బాగున్నారండి మీరు
Akka me moham lo entha happiness chusthunnanu,elage navvuthu vundalani,korukuntunnanu. machine akka ni adiganani cheppamanna,cheppara?????.meku akka chala Amma nanna Leni lotu thirusthundhi,me akka cheyyalsina help antha machine akka chesthunnaru,nenu machine akka ki pedha fan iepoyanu😍😍😍😍😍
Avna k andi alaage.. 🙏🙏💐
Mee father garu మిమ్మల్ని తప్పకుండా ఇంటికి పిలుస్తారు.
Vankat Laxmi name bagundhi. Epatiki kalasi vndadi. God bless you both sisters.
🙏🙏🙏🙏💐💐💐
చాలా బాగుంది సారీ రచన సిస్టర్
Taq maa💐🙏
రచన నేను కూడా పంక్షన్ కి వచ్చాను 2pm నుంచి 3:15pm వరకు వున్నాను. మాది కొవ్వాడ నీకు తెలుసు గా... Ok just miss అయ్యాము.
Avna💐😍😍👍k
Meru entha cute ga unnaru nijanga chala baga unnru chira lo asalu mekup vesina vaeyakunna chala baguntaru miru nachural beautiful
Avna taq💐🙏💐😍
Hai akka miru blue saree lo chala ante chala bavunnaru and alage achcham miru mi mummy lage vunnaru
Avna taq maa💐💐😍😍
Nise sari akkaa....
Thondarga me nanna garu kuda ninnu ardam cheiskoni ... Nithoo matladalani korukunttuna..
Nikkuu manchi rojulu vasthai akkaaa........
Inkotiii entha mandhi matladinaaa nithoo unaa
Me nanna garu matladatam ledu anei bada chala krugadhisthundhi....happy rojulu vasthaii akkaa thondarlo
Chaala thanx andi.. 🙏🙏🙏💐💐
Nenu kuda vachi nitho undali ani undi abbaa naku avaru leru naku oka Chinna papa undi sooo niku ok ante vastam
Avna.. ♥️♥️♥️💐😍
Nijam chepthuna akka
Naku avaru leru
E rojullo kuda milaaga evaru leru nijanaga miru great sis.... 🥰🥰🥰
Taq andiw💐
రచన అక్క మీకు ఏ సారీ అయినా అదిరిపోతుంది ఎందుకు అలా
Avuna.. 🤩
Hi amma 👌👌అమ్మ చిర 👌అమ్మ ఫంక్షన్ లో అందరూ చాలా కలుపుకుని ఐక్యంగా ఉంనరు తల్లి నువ్వు అందరితో కలిసి సరదాగా గడిపారు కానీ అ దేవుడు కరుణించలి మి నాన్న గారు ని తొ మాట్లాడలి తల్లి తప్పకుండా అ రోజు వస్తుంది కదా అమ్మ శివరాత్రి శుభకంక్షలు తల్లి 🌷🙇
Dhanyavadhamulu ma💐😍🙏
Happy shivaratri rachana and venkata Laxmi name chala bagundhi mi edhari releshan 👌mireppudu elage kalisundali mi Nana garu kuda thappakunda mitho matladuthadu chuttalandharitho kalavadam ha santhoshame veru kadha
Avuna taq ma🙏🙏💐😍😍
Meeru cheppedaka ,meeru ila Marina vishyam theliyadu ,Mee Mata theeru kalupugoluthanam,bandhuvulu,mimmalni receive chesikond paddathi adbhutham,Mee jeevitham bagundi
Taq andi🙏💐😍
Akka meru chala Manchi manasu vunna ammayi nice akka
Taqq ma💐😍🙏
మీ వీడియో కోసం వేచి చూస్తున్న మీ హేర్ చాలా బాగుంది మీ హేర్ కి కొక ఫ్యాన్ అండి ఈ సరీలో చాలా బాగున్నారు
Avuna taqq andi🙏💐😍
Akka ippude mee vedioes chustunna chuuse koddhi chudalani anipistundhi sooo niceee akka
Taq ma💐😍
Entha opika ga andhariki reply esthunaru alldhabest you're life ma
Akka Kumkuma pettuko akka Inka chala Baga kanipistaru
Meru yepudu happy ga vundali medam
Chelli chala chala bhagunnav God bless you talli nee videos 3 or 4 days nunchi chustunna anni baguntai naturel ga untayi maa house chuse bayapadoddu antav enduku talli AA avakasam lekinda roddu pakkana entho mandi tinataniki leka undataniki leka untunnaru ala poliste manakenti takkuva anukovali nenu ela ani badha pettana sorry oorantha ninnu estapade Valle unnaru antha Kate oka maniki
Avuna.. K andi.. Taqq andi.. 💐😍😍🙏
మీ మనసు చాలా మంచిది అక్క
Avna taq ma💐😍
Sari bagundhi rachana garu thindharalo mi Nana garu kuda mitho matladalani korukunttunam
🙏🙏🙏🙏💐💐taq ma
God bless you maa..memu pune lo vuntam..ma intiki nuv yappudu ina ravachu ma..ur always welcome..elaney machiga God's grace neku vundali...
Taqq ma💐😍🙏
@@palleturiammayi5556 ne videos miss avvakunda chusta...nannu kuda koncham support chai maa
Ninnu chusi chala anandanga anipistu dhi akka love u akka❤❤
Hii akka coment ki reply estuntey chala happy ga vundi akka
Avuna k.. 💐😍🤩💐
మహాశివరాత్రి శుభాకాంక్షలు అక్క ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు చీర చాలా బాగుంది
Taqq ma💐🙏😍
Mi nana tho miru mataladaya roju vachadhi akka God bless you❤ akk
🙏🙏🙏💐
Akka bless me akka naku mee ashiradam ante Chaaala estam nijamga chptuna...
హాయ్ నీను నిన్న ఈవెనింగ్ చూసా మీ వీడియో. జస్ట్ ఎదో సస్క్రైబ్ చేశా. ఈ రోజు మొత్తం మీ వీడియోస్ చూశా. బాగున్నవి
Avna taq andi🙏💐😍
Eppud kakapote aeppud ready avtav rachana looking simple
Love you rachana
Taqq ma🙏💐💐
Best entante thanani valla entire urivallu accept chesaru.. and andaru happy ga unnaru. Andaru ila unte papam ee transgender ammaelaku thappudu ga brathike karma pattakapothunde.. please andaru ila accept cheyanfi. Manishi unte chalu kani gender tho Emundandi
E video lo aunty echina earings veskunaru kadhu😊😊
Akka nilanti kalmasham leni manushulu yekkado nutikokotiko untaru definitely ni life super undabotundi ni durga chelli
Avuna emora duradrustam mana pakkane untundi eppudu.. 😂😂😂
Happy shivaratri naanna... chala big family meedhi and andhari ni chupinchav ok.....vallanu chusina tharvatha nilo...bhayamu..bhakthi..Prema..anni vunnai avunaa nilo....mi naanna gariki 🙏🙏 thank you thalli god bless you 🙏🙏🙏🙏💐💐
Dhanyavadhamulu 🙏e
Good family. Nice video heroine. Nuvuu eppudu elane happy ga vundali Rachana.Rachana oka sari polavaram dam explore cheyyava.
Ha tappakunda 💐😍
Nuv epudu ilage santhoshamga undali sis...............nuv mattilo manikyam ra
🙏🙏🙏🙏taq ma💐
Rachana ...ninnu anna vallu ..ninnu.poshinchadam.ledhu kadha vallaku endhukamma dhur adha...ni brathuku nevu ..brathukutunnav
Rachana Naku 3months nundi Job ledhu chala Kashtamga vundhi e recession face cheyyadam . Mi vuru occhi ninnu direct ga meet ayyi oka weekend antha time spend cheyyali Ani vundhi. Hopefully e month job osthadi definately 1st salary thesukoni me vuriki occhi kallu thagali nuvvu cook chesina food thinali ani na korika!
Avuna k andi.. Godbless u meedekkada next vedio lo reply
@@palleturiammayi5556 Proper Nellore, but settled in Bengaluru. Rachana ni cooking antea Naku chala ishtam.
Akka dad nitho matladalni manaspurthiga korukuntunnam😊
Andaru anaru ani monna rendu jadalu vesukoni chupincharu ha kada akka. Kumkuma matram petukoru kada sis😔 baguntundi chala andam ga untaru nijam ga please try to only one time 🥰
Oh.. K. Ma.. 💐😍😍
Mee nanna garni kuda ente close ga vuntu pakkana niluchu ni future lo parichayam cheyyalani manaspurtiga korukuntunna
🙏🙏🙏🙏🙏🙏
Hii akha today meru challa happy gha younariu daily alagha youdadhie akha yadho okha rojiu Nana garu nenu adhramiu chasiekutariu akha don't worry akha be happy akha
Ha.. Ma.. K.. 💐😍💐
Super sister Hyderabad eppudu vastaru vaste kalustara mammalini
Tappakunda 🙏💐😍
Hi rachana sarry loo super gaa unnav nice video💕💕💕🙏🙏🙏🙏
Taq ma💐😍🙏
🤝🤝🤝
Miru apud elane happy ga undali Ani heartfull ga devudu ni korukuntunanu sister
Taqq💐😍😍