ఇంత కరెక్ట్ గ పాయింట్ పై. సమస్యలు పైన. ఒక క్రమంగా మాట్లాడుతున్న. ఆంధ్ర నాయకుడు. పవన్ కళ్యాణ్ ❤❤❤❤❤❤ ఈ విధంగా కొనసాగి. ఆంధ్ర లో జరుగుతున్న. అన్యాయలు కు న్యాయం చేయాలి
జనసేన శతాఘ్ని టీం వారు ఈ విషయాన్ని వీలైతే జనసేన పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లండి. ఇలా వీర మహిళలతో ఈ రోజు సమావేశం పెట్టడం చాలా బాగుంది. కానీ అందులో వచ్చిన వారందరికీ ఒక్కొక్క సెల్ఫీ ఇవ్వడం కష్టం అయితే ఐదుగురికి కలిపి ఒక సెల్ఫీ లేక ఒక ఫోటో ఇచ్చినట్లయితే అది వాళ్ళకి ఇంకా మంచి నమ్మకాన్ని స్ఫూర్తిని ఉత్సాహాన్ని కలిగిస్తుంది అని నా అభిప్రాయం. అలాగే కళ్యాణ్ గారు ఇక మీద మాట్లాడేటప్పుడు ఇలాంటి వేదికల్లో అప్పుడప్పుడు మహిళల చేతగాని కార్యకర్తలు చేతగాని రాష్రానికి దేశానికి సమాజానికి మంచి చేసే కొన్ని కొన్ని ప్రమాణాలు చేయిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఫోటో సెల్ఫీ ఇస్తే విజయం వస్తుందా అని అంటే వస్తుంది అని నేను అంటాను,ఎందుకంటే ఒక ఫోటో తీసుకున్న వ్యక్తి మన మీద ఇంకా అభిమానాన్ని పెంచుకొని నలుగురైదుగురని మన పార్టీ సిద్ధాంతాలు చెప్పి మన వైపు తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తాడు. ఒకసారి మనం 2019 ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్ర ఎలా చేశాడు అనేదాన్ని ఒకసారి చూసినట్లయితే ఆ పాదయాత్రలో అతను కొన్ని వేల మందికి ఫోటోలు ఇచ్చాడు ఆ వేల మంది ఒక్కొక్కలు ఒక పది మంది చొప్పున ప్రభావితం చేయగలిగిన సరే అది అలా లక్షలకు చేరింది. ఇది మంచా చెడా నాకు తెలియదు కానీ రాజకీయంలో ఇవన్నీ ఉంటాయి కనుక తప్పదు అని చెబుతున్న. కళ్యాణ్ గారు ఇది చేస్తే బాగుంటుంది అది చేస్తే బాగుంటుందని చెప్పే అంత గొప్ప వాడిని కాదు కానీ ఒక జనసేన కార్యకర్తగా నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నా.జై జనసేన జై హింద్
@@srinivasrao4606 #AP గొర్రెల ప్రస్తుత పరిస్థితి (అన్ని నిజాలే)👇 👉 మాకు స్వంత డబ్బుల్ని ఇచ్చి ఆదుకునే #పవన్కళ్యాణ్ గారు వద్దు... ప్రజల సొమ్ము నొక్కేసి ఓటింగ్ రోజు 100 ఇచ్చే #తుగ్లక్ గాడే కావాలి 👉 మా భవిష్యత్ తో పాటు పిల్లల భవిష్యత్ బాగుండాలి అనుకునే #పవన్కళ్యాణ్ వద్దు... కానీ పథకాల పేరుతొ ఫ్రీగా తీసుకున్న డబ్బులకి జీవితాంతం వడ్డీలు కట్టించుకొని భారీ మూల్యం చెల్లించేలా చేసే #తుగ్లక్ గాడు కావాలి.. 👉రాత్రి పగలు కష్టపడి పనిచేసి పంట పండించే రైతు అప్పులకి లోనై ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే #పవన్కళ్యాణ్ గారు మాకొద్దు... కానీ రైతులని హింసించి పండిన పంటలో 50% కమిషన్ అడిగే #తుగ్లక్ గాడే మాకు కావాలి.. 👉 ఏ కేసులు లేకుండా స్వచ్ఛమైన జీవితం గడిపే #పవన్కళ్యాణ్ లాంటి నాయకుడు వద్దు... మాకు ప్రతి శుక్రవారం జైలుకెళ్లి సంతకాలు పెట్టేవాడు, జైలులో చిప్పకూడు తిని వచ్చిన #తుగ్లక్ గాడే కావాలి.. 👉 మాకు మంచి చేయడానికి వచ్చే #పవన్కళ్యాణ్ లాంటి నాయకుడు వద్దు.. కానీ న్యాయ కోసం ప్రశ్నిస్తే నోరు నొక్కేసి కేసులు పెట్టించే #తుగ్లక్ గాడి లాంటి నాయకుడు కావాలి.. 👉 మన AP భవిష్యత్ బాగుండాలి, అభివృద్ధి చెందాలి అనే #పవన్కళ్యాణ్ గారు వద్దు.... కానీ మూడు రాజధానిల పేరుతొ AP నీ నాశనం చేసి, అభివృద్ధినీ నెల నాకించిన #తుగ్లక్ కావాలి... 👉 ఉన్నత చదువులు చదివిన విద్యార్థులకీ చదువుకి తగ్గట్టు జాబ్స్ దొరకాలి అనే #పవన్కళ్యాణ్ వద్దు. కానీ డిగ్రీలు చదివి చేపలు, రొయ్యలు, పానీపూరిలు అమ్మించే తుగ్లక్ గాడు కావాలి.. జాబ్ లో ఉన్న ఉద్యోగస్తులకీ సాలరీలు కూడా ఇవ్వలేని #తుగ్లక్ గాడు కావాలి... 👉 మంచిగా మాట్లాడే #పవన్కళ్యాణ్ గారు మాకు వద్దు.. కానీ మాట్లాడినంత సేపు తల్లిని చెల్లిని అక్కని నడుము కింద పోల్చి మాట్లాడే #తుగ్లక్ బ్యాచ్ లాంటి నాయకుడు కావాలి... #Hello_AP_byebye_YCP 💐
వారం వారం కోర్టుకి పోయే ముఖ్యమంత్రి కావాలో... కష్టపడి సంపాదించిన సొమ్మును నిస్వార్థంగా అవసరంలో ఉన్న ప్రజల వద్దకెళ్ళి పంచే వ్యక్తి ముఖ్యమంత్రి కావాలో.... ఈ సారైనా ఆంధ్ర ప్రజలు గుర్తిస్తారు అని నా ఆశ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఏంటి భయ్యా... ఆంధ్ర ప్రదేశ్ లో ఇన్ని అక్రమాలు,భూ కబ్జాలు,హత్యలు అవుతున్నాయా..?? పవన్కల్యాణ్ వారాహి యాత్ర ద్వారా తెలుసుకుంటున్నాం ఇవన్ని కనీసం రాజధాని లేదు తొందరలోనే ఆంధ్రప్రదేశ్ కొలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్న.......నాది తెలంగాణా....
Pulka if you believe a person who should be in Yerragadda hospital u left that fellow to AP. AP is not far away or u can just enquire people of AP or just visit all areas or stations have any police station registered with such cases. Now rama rajayam of Jagan Anna
GREAT WORK SIR 🎉 ఆగస్ట్ టోటల్ గా వైజాగ్ లో తిరగాలి... సెప్టెంబర్ లో విజయనగరం శ్రీకాకుళం, అక్టోబర్ లో ప్రకాశం నెల్లూరు, నవంబర్ లో కృష్ణా గుంటూరు , డిసెంబరులో రాయలసీమలో ఎంపికైన నియోజకవర్గాలు తిరిగి, జనవరి ఫిబ్రవరిలో మల్లీ ఉత్తరాంధ్రలో పూర్తిగా చుట్టాలి ....అప్పుడే 75 సీట్లలో JSP ఎఫెక్ట్ ఉంటుంది ..
Don't worry bro, next mana jagan Anna vasthe chala mandhi ap people Telangana lo settle avdaniki ready ga unnaru so jalagana Mali gelavali ap naki povali 😂
Big joke okka pichi Vani loo yeni angles chushyava . 3 to 4 marriages. After marrying one female relationship with other women and always baseless comments and party is also registered on Nadhanala Manohar Chowdary also and run by tdp as mini tdp to attract one community middle class votes as package.
@@SS-wl4pzతమ్ముడు... ఒక్కసారి చట్టబద్దంగా డివోర్స్ ఐన తర్వాత కూడా మళ్ళీ పెళ్లిళ్ల గురించి మాట్లాడే ఆ నిబ్బారెడ్దిగాడికి ఆ డివోర్స్ తీసుకున్న లేడీస్ ఇప్పుడు ఇంకొక్కరికి భార్య అని తెలీదా...? నీలినిబ్బా గాళ్ళ దృష్టిలో #రాజారెడ్డి #ఉంచుకున్నదానికి పుట్టిన #వైస్సార్ గాడు and #వివేకానంద రెడ్డి గాడు , రాజారెడ్డి ఉంచుకున్నదానికి పుట్టిన వైస్సార్ గాడి కొడుకు జైల్ రెడ్ది, రెండో పెళ్లి పాస్టర్ గాణ్ణి చేసుకున్న షర్మిల, రెండు పెళ్లిళ్లు చేసుకొన్న వివేకానంద రెడ్ది వీళ్లందరూ చేసుకున్న పెళ్లిళ్లే కరెక్ట్ అంటారు... కర్మ కాకా పొతే 😂😂😅😮
Super excellent response to Pawankalyan gari varahi yatra from general public and youth and ladies.The excellent.The only sincere honest hard-working dynamic principled dedicated prajala leader apadbhandavudu anadarakshakudu is Only Pawankalyan garu not only in A.P. but even in aIndia
అనకాపల్లి విస్సన్నపేట లో దళితుల భూములు, సాగునీటి ప్రాజెక్ట్ భూములను(దాదాపు 600 ఎకరాలు) ఆక్రమించి అక్కడ వెంచర్లు వేసి దాదాపు 13 వేల కోట్ల దోపిడీకి వైసీపీ దొంగల ముఠా, వాళ్ళ నాయకుడు జగన్ రెడ్డి పాల్పడుతున్నారు . ఇప్పటికే రుషికొండ కు అరగుండు కొట్టి, గ్రీన్ మ్యాట్ తో కవర్ చేసిన వైసీపీ దొంగల ముఠా. ఇంకోసారి జగన్ రెడ్డి గాడు వస్తే కైలాసగిరి కొండకి కూడా గుండు కొట్టేస్తాడు. ఈసారి ఆంధ్ర ప్రజానీకం వైసీపీ దొంగల ముఠా కి బాయ్ బాయ్ చెప్పి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నిజాయితీ గల, నిస్వార్ధ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రిగా ఒక అవకాశం ఇవ్వబోతున్నారు.. మంచి మనసుతో పాటు, ఈ రాష్ట్రాన్ని దుర్మార్గుల నుంచి కాపాడాలనే దృఢ సంకల్పం కూడా ఉన్న వ్యక్తి. Pawan Kalyan is a true Leader..నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్..
Pawan kalyan sir for ap state people needs swatch bharat purified drinking water sufficient power supply drains roads plants medicines health cards ration cards job calendar
Please vote for Janasena. Ilanti nayakdu manaku malli dorakadu. Jagan lanti edavalaku votes vesi AP ni nasanam chesaru. Roja lanti poramboku danni manam MLA chesam. Pawankalyan lanti nijyithiparudni manam gelipinchukovali. Please god give power to Pawankalyan.
జనాన్ని దోచే ఒకే ఒక్క మగాడు మన జగనన్న❤
జగనన్ని తన్ని జనాన్ని రక్షించే ఒకే ఒక్క మొనగాడు ప్రజా పవర్ పవనన్న❤❤❤
ఇంత కరెక్ట్ గ పాయింట్ పై. సమస్యలు పైన. ఒక క్రమంగా మాట్లాడుతున్న. ఆంధ్ర నాయకుడు. పవన్ కళ్యాణ్ ❤❤❤❤❤❤ ఈ విధంగా కొనసాగి. ఆంధ్ర లో జరుగుతున్న. అన్యాయలు కు న్యాయం చేయాలి
Thank you PAVAN KALYAN గారు జగిత్యాల సాయిరెడ్డి గారిని గుర్తు చేసినందుకు, జై పవన్ కళ్యాణ్
జనసేన శతాఘ్ని టీం వారు ఈ విషయాన్ని వీలైతే జనసేన పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లండి. ఇలా వీర మహిళలతో ఈ రోజు సమావేశం పెట్టడం చాలా బాగుంది. కానీ అందులో వచ్చిన వారందరికీ ఒక్కొక్క సెల్ఫీ ఇవ్వడం కష్టం అయితే ఐదుగురికి కలిపి ఒక సెల్ఫీ లేక ఒక ఫోటో ఇచ్చినట్లయితే అది వాళ్ళకి ఇంకా మంచి నమ్మకాన్ని స్ఫూర్తిని ఉత్సాహాన్ని కలిగిస్తుంది అని నా అభిప్రాయం. అలాగే కళ్యాణ్ గారు ఇక మీద మాట్లాడేటప్పుడు ఇలాంటి వేదికల్లో అప్పుడప్పుడు మహిళల చేతగాని కార్యకర్తలు చేతగాని రాష్రానికి దేశానికి సమాజానికి మంచి చేసే కొన్ని కొన్ని ప్రమాణాలు చేయిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఫోటో సెల్ఫీ ఇస్తే విజయం వస్తుందా అని అంటే వస్తుంది అని నేను అంటాను,ఎందుకంటే ఒక ఫోటో తీసుకున్న వ్యక్తి మన మీద ఇంకా అభిమానాన్ని పెంచుకొని నలుగురైదుగురని మన పార్టీ సిద్ధాంతాలు చెప్పి మన వైపు తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తాడు. ఒకసారి మనం 2019 ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్ర ఎలా చేశాడు అనేదాన్ని ఒకసారి చూసినట్లయితే ఆ పాదయాత్రలో అతను కొన్ని వేల మందికి ఫోటోలు ఇచ్చాడు ఆ వేల
మంది ఒక్కొక్కలు ఒక పది మంది చొప్పున ప్రభావితం చేయగలిగిన సరే అది అలా లక్షలకు చేరింది. ఇది మంచా చెడా నాకు తెలియదు కానీ రాజకీయంలో ఇవన్నీ ఉంటాయి కనుక తప్పదు అని
చెబుతున్న. కళ్యాణ్ గారు ఇది చేస్తే బాగుంటుంది అది చేస్తే బాగుంటుందని చెప్పే అంత గొప్ప వాడిని కాదు కానీ ఒక జనసేన కార్యకర్తగా నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నా.జై జనసేన జై హింద్
Vote for janasena మార్పు కోసం ..... మన కోసం ....... భవిష్యత్తు కోసం ❤ జై జనసేన
❤
CBN kosam
@@srinivasrao4606nuvvu a
@@srinivasrao4606 Janam kosem... AP ki pattina daridram povadam kosem
@@srinivasrao4606 #AP గొర్రెల ప్రస్తుత పరిస్థితి (అన్ని నిజాలే)👇
👉 మాకు స్వంత డబ్బుల్ని ఇచ్చి ఆదుకునే #పవన్కళ్యాణ్ గారు వద్దు...
ప్రజల సొమ్ము నొక్కేసి ఓటింగ్ రోజు 100 ఇచ్చే #తుగ్లక్ గాడే కావాలి
👉 మా భవిష్యత్ తో పాటు పిల్లల భవిష్యత్ బాగుండాలి అనుకునే #పవన్కళ్యాణ్ వద్దు...
కానీ పథకాల పేరుతొ ఫ్రీగా తీసుకున్న డబ్బులకి జీవితాంతం వడ్డీలు కట్టించుకొని భారీ మూల్యం చెల్లించేలా చేసే #తుగ్లక్ గాడు కావాలి..
👉రాత్రి పగలు కష్టపడి పనిచేసి పంట పండించే రైతు అప్పులకి లోనై ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే #పవన్కళ్యాణ్ గారు మాకొద్దు... కానీ రైతులని హింసించి పండిన పంటలో 50% కమిషన్ అడిగే #తుగ్లక్ గాడే మాకు కావాలి..
👉 ఏ కేసులు లేకుండా స్వచ్ఛమైన జీవితం గడిపే #పవన్కళ్యాణ్ లాంటి నాయకుడు వద్దు...
మాకు ప్రతి శుక్రవారం జైలుకెళ్లి సంతకాలు పెట్టేవాడు, జైలులో చిప్పకూడు తిని వచ్చిన #తుగ్లక్ గాడే కావాలి..
👉 మాకు మంచి చేయడానికి వచ్చే #పవన్కళ్యాణ్ లాంటి నాయకుడు వద్దు..
కానీ న్యాయ కోసం ప్రశ్నిస్తే నోరు నొక్కేసి కేసులు పెట్టించే #తుగ్లక్ గాడి లాంటి నాయకుడు కావాలి..
👉 మన AP భవిష్యత్ బాగుండాలి, అభివృద్ధి చెందాలి అనే #పవన్కళ్యాణ్ గారు వద్దు....
కానీ మూడు రాజధానిల పేరుతొ AP నీ నాశనం చేసి, అభివృద్ధినీ నెల నాకించిన #తుగ్లక్ కావాలి...
👉 ఉన్నత చదువులు చదివిన విద్యార్థులకీ చదువుకి తగ్గట్టు జాబ్స్ దొరకాలి అనే #పవన్కళ్యాణ్ వద్దు.
కానీ డిగ్రీలు చదివి చేపలు, రొయ్యలు, పానీపూరిలు అమ్మించే తుగ్లక్ గాడు కావాలి.. జాబ్ లో ఉన్న ఉద్యోగస్తులకీ సాలరీలు కూడా ఇవ్వలేని #తుగ్లక్ గాడు కావాలి...
👉 మంచిగా మాట్లాడే #పవన్కళ్యాణ్ గారు మాకు వద్దు.. కానీ మాట్లాడినంత సేపు తల్లిని చెల్లిని అక్కని నడుము కింద పోల్చి మాట్లాడే #తుగ్లక్ బ్యాచ్ లాంటి నాయకుడు కావాలి...
#Hello_AP_byebye_YCP 💐
ఆంధ్ర ప్రజల బాగు కోసం పవన్ కళ్యాణ్ లాంటి నాయకున్ని కచ్చితంగా గెలిపించు కోవాలి.
సూపర్ భయ్యా
Lm
@@tollywoodcinevaartha5453 lm
వారం వారం కోర్టుకి పోయే ముఖ్యమంత్రి కావాలో...
కష్టపడి సంపాదించిన సొమ్మును నిస్వార్థంగా అవసరంలో ఉన్న ప్రజల వద్దకెళ్ళి పంచే వ్యక్తి ముఖ్యమంత్రి కావాలో....
ఈ సారైనా ఆంధ్ర ప్రజలు గుర్తిస్తారు అని నా ఆశ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఏంటి భయ్యా... ఆంధ్ర ప్రదేశ్ లో ఇన్ని అక్రమాలు,భూ కబ్జాలు,హత్యలు అవుతున్నాయా..?? పవన్కల్యాణ్ వారాహి యాత్ర ద్వారా తెలుసుకుంటున్నాం ఇవన్ని కనీసం రాజధాని లేదు తొందరలోనే ఆంధ్రప్రదేశ్ కొలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్న.......నాది తెలంగాణా....
Pulka if you believe a person who should be in Yerragadda hospital u left that fellow to AP. AP is not far away or u can just enquire people of AP or just visit all areas or stations have any police station registered with such cases. Now rama rajayam of Jagan Anna
GREAT WORK SIR 🎉 ఆగస్ట్ టోటల్ గా వైజాగ్ లో తిరగాలి... సెప్టెంబర్ లో విజయనగరం శ్రీకాకుళం, అక్టోబర్ లో ప్రకాశం నెల్లూరు, నవంబర్ లో కృష్ణా గుంటూరు , డిసెంబరులో రాయలసీమలో ఎంపికైన నియోజకవర్గాలు తిరిగి, జనవరి ఫిబ్రవరిలో మల్లీ ఉత్తరాంధ్రలో పూర్తిగా చుట్టాలి ....అప్పుడే 75 సీట్లలో JSP ఎఫెక్ట్ ఉంటుంది ..
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి నేను ఒక తెలంగాణ పౌరుడునీ మీకు చేపెంత వయసు నాకు లేదు కానీ ఒకసారి జనసెనా కు ఓట్ వేయండి మీకు దనండంపెడత ప్లీస్
Don't worry bro, next mana jagan Anna vasthe chala mandhi ap people Telangana lo settle avdaniki ready ga unnaru so jalagana Mali gelavali ap naki povali 😂
అలాగే
జై జనసేన జై పవర్ స్టార్ 💐🙏✊
Ultimate anna….jai janasena
Pawan Kalyan garu nijayithi parudu ❤
Jai Pspk Jai PAWANISM 🔥🔥 Jai Jana sena ❤ 🇲🇦🇲🇦
Jai janasena jai bheem jai hind HELLO AP WELCOME JSP please vote for janasena for better society ikanaina please Alochinchandi Andharu
I think he will become best future CM in andhra pradhesh
Jai power star...❤️❤️❤️❤️❤️
Anna meeku vijayapaka annaya❤❤❤❤❤
Jai Jai janasena jai Pavan Kalyan Jai jai hindu my vote my glass
Goose bumps speech, a man with humanity of mother Teresa, economist like amartyasen, nationality like Abdul kalam, soldier like bharateeyudu.
Big joke okka pichi Vani loo yeni angles chushyava . 3 to 4 marriages. After marrying one female relationship with other women and always baseless comments and party is also registered on Nadhanala Manohar Chowdary also and run by tdp as mini tdp to attract one community middle class votes as package.
@@SS-wl4pzpakkaki velli aduko thelisi matladu personal ga kadhu political ga face cheyali cbn ki support ani proof undha
Package thesukunavu ani proof adhi noru ki vachindhi matladamaka
@@parnamvaramanikanta8758 every one knows in state it’s common sense badham
@@SS-wl4pzతమ్ముడు... ఒక్కసారి చట్టబద్దంగా డివోర్స్ ఐన తర్వాత కూడా మళ్ళీ పెళ్లిళ్ల గురించి మాట్లాడే ఆ నిబ్బారెడ్దిగాడికి ఆ డివోర్స్ తీసుకున్న లేడీస్ ఇప్పుడు ఇంకొక్కరికి భార్య అని తెలీదా...? నీలినిబ్బా గాళ్ళ దృష్టిలో #రాజారెడ్డి #ఉంచుకున్నదానికి పుట్టిన #వైస్సార్ గాడు and #వివేకానంద రెడ్డి గాడు , రాజారెడ్డి ఉంచుకున్నదానికి పుట్టిన వైస్సార్ గాడి కొడుకు జైల్ రెడ్ది, రెండో పెళ్లి పాస్టర్ గాణ్ణి చేసుకున్న షర్మిల, రెండు పెళ్లిళ్లు చేసుకొన్న వివేకానంద రెడ్ది వీళ్లందరూ చేసుకున్న పెళ్లిళ్లే కరెక్ట్ అంటారు... కర్మ కాకా పొతే 😂😂😅😮
జై జనసేన ✊️✊️✊️
Jai janasena jai power star ❤❤
Jai janasena Jai Pawan Kalyan Garu 🎉💐👍👌🙏🌹
Jai janasenaa super sir
విప్లవ కారుడు రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుందో చూడు ✊✊✊✊🙏🙏🙏🙏
0
Jai jana sena
Jai Power star Pavan kalyan❤❤❤❤❤❤❤❤❤❤❤❤
2024 in Cm pawan kalyan
Avvali jai janasena
Super excellent response to Pawankalyan gari varahi yatra from general public and youth and ladies.The excellent.The only sincere honest hard-working dynamic principled dedicated prajala leader apadbhandavudu anadarakshakudu is Only Pawankalyan garu not only in A.P. but even in aIndia
First let him win pavan and ka paul will never win they r just public figures used by third parties
My vote to Jana Sena party
Vote for janasena maarpu kosam mana kosam
Vote for Janasena plz
Jai janasena 💗💗💗💗💗💖🔥⭐🔥🔥🔥🔥🔥🔥⭐
Jai janasena ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Jai power Star ⭐
Jay power⭐ jay జనసేన
Vote for pavan kalyan✊️
Jai janasena
Jai janasena Jai pavan kalyn
Jai Janasena ❤
Honest person
Great leader
Please vote for glass jai janasena jai hind 🙏🇮🇳
Janasena✊✊✊
That is leadar Vote for glass ✊👌
🙏 kalyan annayya garu CM CM CM ❤❤❤🎉🎉🎉🙏🙏🙏
❤❤❤
Please vote janasena , give them one chance 😢 Jansena should focus on building MLA's
He is very promising leader
Powerful speech by pspk garu. Vote for JSP
🎉🎉
Jai janasena❤
Super Pawan
Jai jainasena
మీరు దేవుడు స్వామి... ✊✊
Vote for janasena
PSPK IS GOD
Super ga matladatav Anna
🙏🙏🙏👌❤️❤️❤️
Jai Janasena
Pspk ✊✊✊
Rajupurushottam. K.p.u s. A.👩🔬💐🌸💮🏵🌹👨🔬
jai power star
one man army🏋️
Sirrr, meeeru vastheyyyy...AP develop avuthadhi
He is asking true
కొంచెం reservations గురించి కూడా ఆలోచించడం next-generation కి చాలా అవసరం. అలాంటి మార్పు మీరే చేయగలరు
అనకాపల్లి విస్సన్నపేట లో దళితుల భూములు, సాగునీటి ప్రాజెక్ట్ భూములను(దాదాపు 600 ఎకరాలు) ఆక్రమించి అక్కడ వెంచర్లు వేసి దాదాపు 13 వేల కోట్ల దోపిడీకి వైసీపీ దొంగల ముఠా, వాళ్ళ నాయకుడు జగన్ రెడ్డి పాల్పడుతున్నారు . ఇప్పటికే రుషికొండ కు అరగుండు కొట్టి, గ్రీన్ మ్యాట్ తో కవర్ చేసిన వైసీపీ దొంగల ముఠా. ఇంకోసారి జగన్ రెడ్డి గాడు వస్తే కైలాసగిరి కొండకి కూడా గుండు కొట్టేస్తాడు. ఈసారి ఆంధ్ర ప్రజానీకం వైసీపీ దొంగల ముఠా కి బాయ్ బాయ్ చెప్పి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నిజాయితీ గల, నిస్వార్ధ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రిగా ఒక అవకాశం ఇవ్వబోతున్నారు.. మంచి మనసుతో పాటు, ఈ రాష్ట్రాన్ని దుర్మార్గుల నుంచి కాపాడాలనే దృఢ సంకల్పం కూడా ఉన్న వ్యక్తి. Pawan Kalyan is a true Leader..నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్..
100%correct Vote for glass 🙏🏼🙏🏼🙏🏼
Pravin ⭐⭐⭐⭐⭐⭐✨⭐⭐⭐
100% true 👍🏻 idi
Rajakiyam sir
✊✊✊
Jai janasena 🔯✊🏻
He speaks well on public problems
Usha media official
🇺🇸🇺🇸🇺🇸👌👍👋👏🙏❤️🎉🎊🌹
❤️❤️❤️❤️❤️❤️❤️👌👌👌👌👌⭐
Game change meeting for jana sena party
✊️✊️✊️
Jai janasena❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
pspk....jsp
Pawan kalyan sir for ap state people needs swatch bharat purified drinking water sufficient power supply drains roads plants medicines health cards ration cards job calendar
❤👍
Jagan 6093..... volunteer Head cm
E sari gajuwaka lo performance baddalayipoddi ✋✋✋
49:35 ✅
Please vote for Janasena. Ilanti nayakdu manaku malli dorakadu. Jagan lanti edavalaku votes vesi AP ni nasanam chesaru. Roja lanti poramboku danni manam MLA chesam. Pawankalyan lanti nijyithiparudni manam gelipinchukovali. Please god give power to Pawankalyan.
Janasena
Ap malli 25 yrs venaki vallai anta jagan mavayya vote veyandi jai jaggu mavayya
హాల్లో ఏపీ బై బై వైసీపీ
అరకు నియోజాక వర్గంలో వరహి యాత్ర ఎప్పుడు
You are God anna
Esari 175 CHALLENGE EVANDI ENTHA CHASTUNARU ENKA KASTA STRUGGLE CHYANDI YOU WIN CONFIRMED
46:10
✊✊🔯🔯🇮🇳🇮🇳🇮🇳
Viplavam Vardillali
Agriculture crop insurance MSME CENTRAL STATE WORKS
Janasena ki okka seat kuda chala yekkuve.
Ilaanti nayakudu malli puttadu evadu raadu dhayachesi andharu alochinchandi.
TAke cAre Bout security anns
Edi kada leadership ante odina chote dairyanga matladali vade leader
Anna miru cm ayyaka first block money ni bayataki thipinchandi janalaku Anni anduthai