This is the way to encourage the industries .., PK anna covered three important points here … 1) Accountability 2) Help the needy people through corps fund 3) Develop more in a legal way and government will support fully … With this, No fraud activities takes place and at the same time, Industry people feels secure and that helps the government economy also … This is called visionary leadership .., Take a bow Anna …
Awesome sir, Being a we are Green Renewable (Wind ) Energy Engineers we are very proud of no matter on politics, who start and Who End you are the way of Encouraging to the Sectors which are most useful and helpful to our AP state Electricity Development. Thank you sir, #Janasena #DCM #Pawan Kalyan sir #Green Energy #AP Development
కమ్యూనికేషన్ చాలా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. మాట్లాడేటప్పుడు ఒక ఫ్లో ఉండాలి. గంటసేపు మాట్లాడవలసిన అవసరం లేదు పది నిమిషాలలో విషయం చెప్పగలగాలి. విపరీతమైన తడబాట్లు కనిపిస్తున్నాయి.
I request and begging 🙏🙏 janasena party to please stop Mumtaz hotel construction going on in tirupati, i saw in tiru kshetrala rakshna samithi youtube channel 🙏🙏🙏🙏🙏
నమస్తే పవన్ కళ్యాణ్ గారు, , తిరుమల తిరుపతి దేవస్థానం వారు చాలా దేవాలయాలని ఉద్దరిస్తున్నారు కదా, ప్రతి దేవాలయం దగ్గర ఒక గోశాలని కూడా నిర్వహిస్తే బాగుంటుందని అనిపిస్తుంది ఒక సంకల్పం చేసుకోవాలి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము నుంచి ఒక్క ఆవు , గేదె ఒక్కటి కూడా కబేళాకి వెళ్ళకుండా చేయాలి అని అంటే దూడల్ని ఎద్దుల్ని దున్నపోతుల్ని పంపమని కాదు. మొత్తం పాలిచ్చే పశువుల జాతిని అని అర్థం కావాలంటే donations కూడా తీసుకోవచ్చు, మీరు చెప్పండి గురువు గారు ప్రతి జిల్లాకి మండలానికి ఊరుకి ఒక గోశాల పెట్టమని, అలాగే కబేళాకి పంపిద్దాం అనుకున్నవారు మా గోశాలలో ఇవ్వండి అని కూడా ప్రకటన ఇవ్వాలి కావాలంటే వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వచ్చు. పనివాళ్ళకి, పశువుల డాక్టర్లకి ఉద్యోగాలు ఇచ్చినట్లు అవుతుంది. పైగా చాలామంది ఉంటారు గురువుగారు సేవ చేయాలని ఉన్నా గోవులని కాపాడాలని ఉన్నా కాపాడలేని వాళ్ళు , వాళ్ళందరికి ఒక దారి చూపించినట్లు ఉంటుంది. దయచేసి TTD వారికి ఈ విన్నపాన్ని వినిపించగలరు, ధన్యవాదాలు 🙏
బాబు చిట్టి.. పవన్ కళ్యాణ్ గారి చొక్కా పట్టుకుని నిలదీసే ముందు నీకు దమ్ముంటే పోయి పస్ట్ జగన్ మోహన్ రెడ్డి చొక్కా పట్టుకో, ఉన్న ఉద్యోగస్తులను , సినిమా హాల్లో, బార్ షాపులా దగ్గర పెట్టాడు, ఉద్యోగాలు కూడా ఇస్తాను అని అన్నాడు, వీళ్ళు ఈమధ్యేగా వచ్చేరు, ఒక్కొక్కటి చూసూకోంటూ వసుతున్నారు . నోరు ఉంది కదా మాట్లాడకుడదూ,ఆ.. తర్వాత నీ విచక్షణకే వదిలేస్తున్నా.
చలమల శెట్టి సునీల్ కాకినాడ వైసీపీ ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి చలమల శెట్టి అనిల్ మొన్న హైదరాబాదులో చిరంజీవి గారు ప్రసికి పరిచయం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అంటే జనసేన నాయకుడిగా అవుతాడు అనిల్
అన్న మీరు ఆంధ్ర ప్రదేశ్ పట్ల, ప్రజల పట్ల చూపిస్తున్న ఆదరణ కి రోజు రోజుకి మరి అంత ఇష్టం పెరిగిపోతుంది💖
మంచి ఉద్దేశం మరియు దమ్ము , ధైర్యం కలిగిన వ్యక్తి 👍👍👍
జై😘 మై డియర్ లవ్లీ ఏపీ డిప్యూటీ సీమ్ సార్ ❤️, జై జనసేన 🙏🇮🇳🙏, జై సనాతనధర్మ 🙏🚩🚩🚩🚩🚩🙏, జై హింద్ 🙏🇮🇳🙏, 💙❤️💙❤️💙❤️💙❤️💙🥰
This is the way to encourage the industries ..,
PK anna covered three important points here …
1) Accountability
2) Help the needy people through corps fund
3) Develop more in a legal way and government will support fully …
With this, No fraud activities takes place and at the same time, Industry people feels secure and that helps the government economy also …
This is called visionary leadership .., Take a bow Anna …
King of Golden Heart❤
Awesome sir keep motivating us and this generation you are true leader jai janasena jai pspk
Awesome sir,
Being a we are Green Renewable (Wind ) Energy Engineers we are very proud of no matter on politics, who start and Who End you are the way of Encouraging to the Sectors which are most useful and helpful to our AP state Electricity Development.
Thank you sir,
#Janasena #DCM #Pawan Kalyan sir
#Green Energy #AP Development
Jai janasena ❤
Dynamic leader Kalyan Garu janasena Janasenani
Jai Janasena
Jai pawanism
Jai shree Ram Raksha 🚩 JAI JANASENA ✊🇮🇳
Great sir
1❤
Seema should get blessed with such projects!!
Greenko CMD Anil Chalamalasetty is the iconic enterpreneur in the field of solar energy and pride of Telugu states
కమ్యూనికేషన్ చాలా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. మాట్లాడేటప్పుడు ఒక ఫ్లో ఉండాలి. గంటసేపు మాట్లాడవలసిన అవసరం లేదు పది నిమిషాలలో విషయం చెప్పగలగాలి. విపరీతమైన తడబాట్లు కనిపిస్తున్నాయి.
Video ganta ledhu, 15 mins e undhii
Bro...doubts unte raise chey bro
Anthegani oochita salahalu eevaku..
ఉండేదే... 15 నిముషాలు వీడియో.. గంట సేపు ఎక్కడ ఉంది వీడియో లెన్త్...బ్రో 🤔🤔🤔
Jagan anna matladatadu😂
@@sanjay7090 🤣
❤❤❤❤🎉🎉🎉🎉
I request and begging 🙏🙏 janasena party to please stop Mumtaz hotel construction going on in tirupati, i saw in tiru kshetrala rakshna samithi youtube channel 🙏🙏🙏🙏🙏
Stock chepandi..invest chesi support chesthamu..
నమస్తే పవన్ కళ్యాణ్ గారు, , తిరుమల తిరుపతి దేవస్థానం వారు చాలా దేవాలయాలని ఉద్దరిస్తున్నారు కదా, ప్రతి దేవాలయం దగ్గర ఒక గోశాలని కూడా నిర్వహిస్తే బాగుంటుందని అనిపిస్తుంది ఒక సంకల్పం చేసుకోవాలి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము నుంచి ఒక్క ఆవు , గేదె ఒక్కటి కూడా కబేళాకి వెళ్ళకుండా చేయాలి అని అంటే దూడల్ని ఎద్దుల్ని దున్నపోతుల్ని పంపమని కాదు. మొత్తం పాలిచ్చే పశువుల జాతిని అని అర్థం కావాలంటే donations కూడా తీసుకోవచ్చు,
మీరు చెప్పండి గురువు గారు ప్రతి జిల్లాకి మండలానికి ఊరుకి ఒక గోశాల పెట్టమని, అలాగే కబేళాకి పంపిద్దాం అనుకున్నవారు మా గోశాలలో ఇవ్వండి అని కూడా ప్రకటన ఇవ్వాలి కావాలంటే వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వచ్చు. పనివాళ్ళకి, పశువుల డాక్టర్లకి ఉద్యోగాలు ఇచ్చినట్లు అవుతుంది. పైగా చాలామంది ఉంటారు గురువుగారు సేవ చేయాలని ఉన్నా గోవులని కాపాడాలని ఉన్నా కాపాడలేని వాళ్ళు , వాళ్ళందరికి ఒక దారి చూపించినట్లు ఉంటుంది.
దయచేసి TTD వారికి ఈ విన్నపాన్ని వినిపించగలరు,
ధన్యవాదాలు 🙏
గ్రీన్ గ్రీన్ గ్రీన్
ఇది నేడు విరివిగా వాడకంలో ఉన్న పదం
ఈ పదంతో జరుపుతున్నది ప్రకృతి నాశనం.
👍👍👍👍👍👍👍👍✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️👍👍👍
Evaro start chesina project mee promotion entra babu 😂
Jobless calendar .. Sollu pawan
Jail reddy sakhi jobs openings..apply
2.5 lacks govt jobs annav.. Power kosam lies chepinavu. Nuvu kuda andarilage pawan. Ni chokka pattukoni adagalani vundhi
Oh, that a. I thought what o what. Ask sai reddy.
బాబు చిట్టి.. పవన్ కళ్యాణ్ గారి చొక్కా పట్టుకుని నిలదీసే ముందు నీకు దమ్ముంటే పోయి పస్ట్ జగన్ మోహన్ రెడ్డి చొక్కా పట్టుకో, ఉన్న ఉద్యోగస్తులను , సినిమా హాల్లో, బార్ షాపులా దగ్గర పెట్టాడు, ఉద్యోగాలు కూడా ఇస్తాను అని అన్నాడు, వీళ్ళు ఈమధ్యేగా వచ్చేరు, ఒక్కొక్కటి చూసూకోంటూ వసుతున్నారు . నోరు ఉంది కదా మాట్లాడకుడదూ,ఆ.. తర్వాత నీ విచక్షణకే వదిలేస్తున్నా.
చలమల శెట్టి సునీల్ కాకినాడ వైసీపీ ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి
చలమల శెట్టి అనిల్ మొన్న హైదరాబాదులో చిరంజీవి గారు ప్రసికి పరిచయం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అంటే జనసేన నాయకుడిగా అవుతాడు అనిల్