Allu Arjun on Sandhya Incident | Pushpa 2 | పశ్చాత్తాపం లేదా పుష్ప ? మరో వివాదంలో బన్నీ | BIG TV

Поделиться
HTML-код
  • Опубликовано: 17 янв 2025

Комментарии • 541

  • @V-Devi
    @V-Devi 27 дней назад +156

    వాడి బాధ అంతా ఫంక్షన్ లు చేసుకుంటూ పార్టీలు చేసుకుంటూ తిరుగు దామంటే ఇదొకటి అయ్యిందే అనే బాధ తప్ప పశ్చాతాపం ఎక్కడా కనిపించడం లేదు.

  • @veerannav1650
    @veerannav1650 27 дней назад +142

    బలుపు బాద్కోవ్ కి, వాడేమో సినిమాలో హీరో అంతే గాని రియల్ లైఫ్ లో వాడొక లోఫర్ గాడు

    • @srinikhilarikapudi2429
      @srinikhilarikapudi2429 27 дней назад

      @@veerannav1650 Em nuvvu emaina gentleman a? Nuvvu oka booku gadive kada

  • @ANI-2621
    @ANI-2621 27 дней назад +205

    అల్లు అర్జున్ 300 కోట్లు తీసుకుంటున్న్నావ్ , ఒక 2 కోట్లు ఇస్తే ఏం పోతుంది, వచ్చి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావ్

    • @nageswararaoavasarala7603
      @nageswararaoavasarala7603 27 дней назад

      25 లక్షలు ప్రకటించి ఇవ్వని పిసినారి అల్లు కుటుంభం.డబ్బులో పుట్టి,డబ్బులో పెరిగిన ఈ మూర్ఖుడికి పేద వాళ్ల భాధలు ఎలా తెలుస్తాయి

  • @thotamallesh8847
    @thotamallesh8847 27 дней назад +86

    వానికి తెలంగాణ సీఎం ఎవరో తెలియదు వాడు హీరో వాడు హీరో కాదు ఒక యాక్టర్ మాత్రమే

  • @sravanso6941
    @sravanso6941 27 дней назад +159

    అర్జున్ గారు మీ యొక్క సినిమాలో ఏమని సందేశం ఉంది ఏమని గౌరవం తీసుకొస్తారు స్మగ్లింగ్ ఎలా చేయాలి, ఇద్దరు దొంగలు కొట్టుకుంటే పెద్ద దొంగ చిన్న దొంగ ఎవరు అనేది ఒక సామాన్య వ్యక్తికి తరపున మాట్లాడుతున్న ఒక సీఎంగా రేవంత్ రెడ్డి గారు చాలా మంచి పని చేసారు. అర్జున్ గారు మీ యొక్క బాడీ లాంగ్వేజ్ చాలా చండాలంగా ఉంది ఎక్కడ మీలో పశ్చాత్తాపం అనేది కనపడట్లేదు. ఏమి సాధిస్తారు మీరు ఆదాయాలు సంపాదించుకుంటూ. అసలు జనాలు డబ్బులు ఎక్కువ మీ సినిమా టికెట్లు రేట్లు పెంచి మరీ చూస్తున్నారు వాలు కోల్పోతున్నారు. ఎంతమంది హీరోలు మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చారు కానీ బాధితులు కుటుంబాన్ని ఇప్పటివరకు ఎవరు పరామర్శించారు. డబ్బు ఉన్న వాడికి న్యాయం వెంటనే జరుగుతుంది. సామాన్య వ్యక్తులకి అండగా సీఎం రేవంత్ రెడ్డి గారు. నిన్ను పరామర్శించిన వ్యక్తులు ఏ ఒక్క వ్యక్తి అయినా వెళ్లి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించార . వాళ్లకి డబ్బు ఉన్నవాళ్లు చుట్టే తిరగడం అలవాటైపోయింది. ఏ ఒక్క సినీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి మానవతను లేదు

    • @sowjanyasiddela4752
      @sowjanyasiddela4752 27 дней назад

      ​@@Srcouplevlogs-76ayithe ame chanipovadanni samardhisthunnaru anthe ga?

    • @srinikhilarikapudi2429
      @srinikhilarikapudi2429 27 дней назад

      Asalu a lady ni pilladitho benefit show ki evaru ramannaru? Rajakeya nayakula meeting lo evaru chanipoleda? Kavalane Revanth Reddy scene chestunnadu

    • @sravanso6941
      @sravanso6941 27 дней назад

      @srinikhilarikapudi2429 మీరు తప్పుగా మాట్లాడుతున్నారు , అల్లు అర్జున్ గారు రావడం వల్లే ఈ అపాయం జరిగింది. రాజకీయం మీటింగ్ కి పర్మిషన్ ఉంటాయి పోలీస్ బందోబస్తు ఉంటుంది. అల్లు అర్జున్ గారు అసలు ఇంటిమేషన్ లేకుండా సడన్గా వచ్చారు. ఇక్కడ తప్పు ఎవరిది అనే దాని కన్నా ఒక మానవత్వం ఏ మనుషులను లేదు అనే దాని గురించి మాట్లాడుకోవాలి. అల్లు అర్జున్ గురించి మాట్లాడుతున్నారు తప్ప మానవత్వం పోయిందా. హీరోలు ఉచితంగా సినిమాలు ఏమి చూపించట్లేదు డబ్బులు ఇస్తేనే. అధిక రేట్లు కి. ముందు మనమందరం మనుషులం అదేవిధంగా మన కుటుంబానికి జరిగితే అదే విధంగా ఆలోచిస్తామ

    • @sravanso6941
      @sravanso6941 27 дней назад

      @@Srcouplevlogs-76 తప్పు ఎవరు చేసినా తప్పే కానీ హైడ్రా అనేది,

    • @sravanso6941
      @sravanso6941 27 дней назад

      @@Srcouplevlogs-76 హైడ్రా అనేది హైదరాబాద్ మంచి కోసమే అక్రమంగా ఆక్రమించుకున్న స్థలాన్ని తీసేస్తే ప్రజలు సంతోషించాడు పోయి మీరు ఎందుకు బాధపడుతున్నారు. రేపు ఏదైనా వరదలు వస్తే మరల మీరే విమర్శిస్తారు అప్పుడు ఏం చేశారు అని. సినిమా అనేది ఆదర్శవంతంగా ఉండాలి అంతేగాని దొంగతనాలకు ఎలా చేయాలనేది కాదు. మరియు కేర్లెస్ తెలుస్తోంది. అసలు ఆయన మీడియా ప్రెస్ లో చెప్పిన ఒక్క మాట కూడా ఆయన సొంత మాటలు కాదు వెనకాల ఆయనకు చూపెట్టు చదువుకుంటూ వెళ్తున్నారు. అది కూడా అల్లు అర్జున్ పలకరించిన వాళ్ళ మానవత్వం లేదా అంటే, మధ్యతరగతి వాడు ప్రాణాలు వేలకు లెక్క లేదా దీని గురించి మనం ఆలోచించాలి అంతేగాని విమర్శించడం కాదు పెద్దోడు న్యాయం చేయడం చిన్నోడు ఒక న్యాయం. ఇక్కడ చనిపోయిన వ్యక్తి ఒక ఫ్యామిలీకి అన్యాయం జరిగిందని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అందరూ దాని గురించి ఆలోచించాలి రాజకీయ కోణంలో కాదు. రేవంత్ రెడ్డి గారి అత్యధిక రేట్లు అమ్ముకోవడానికి సినిమాకి పర్మిషన్ ఇచ్చింది అది కూడా మనమందరం గుర్తుంచుకోవాలి. అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ లోనే ఆయన ఒక బాడీ లాంగ్వేజ్ ఆయన మాట్లాడే మాటలు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు

  • @ChandraShekar-w2r
    @ChandraShekar-w2r 27 дней назад +147

    తెలంగాణలో అల్లు అర్జున్ సినిమాలను బ్యాన్ చేయాలి

    • @charankumar3386
      @charankumar3386 27 дней назад +3

      Em pekaleru😂

    • @madhuforyou
      @madhuforyou 27 дней назад +6

      ​​​​@@charankumar3386ఆతుగాడు లపూట్ గాడూ G బలుపు గాడూ ఒక ప్రాణం పోతే ఎరి ..పు. అట్లా మాట్లాడేది

    • @srinikhilarikapudi2429
      @srinikhilarikapudi2429 27 дней назад +1

      Ban cheyala asalu meeru evaru. Revanth Reddy ne ban cheyali. Anniti gurinchi matladtadu Roads, water problems gurunchi matladadu. Ivvani diversion politics

    • @kollavasavi5180
      @kollavasavi5180 27 дней назад

      Not only in telangana.. ban Iin entire india

    • @ec-068srinivas7
      @ec-068srinivas7 27 дней назад

      Erripuk alluarjun

  • @srinivas3245
    @srinivas3245 27 дней назад +454

    పోలీసులు అరెస్ట్ చేయడానికి ఇంటికి వెళ్ళినప్పుడు పోలీసులకు కనీస గౌరవం ఇవ్వకుండా టీ తాగుతూ అహంకారంగా వెకిలి నవ్వు నవ్వుతూ.. కనిపించాడు తప్ప ఎక్కడైనా బాధ పడినట్లు కనిపించాడా...??

    • @sait3373
      @sait3373 27 дней назад +6

      😂😂 eam mansulu bro miru mari intha darunam ha eaduchukunta kurchuvala repu miru kuda 10 rojulu ala educhukunte kurchuntara

    • @tgffpradeep464
      @tgffpradeep464 27 дней назад +13

      Edcaalchina avasaram ledu kaneesa badyatha vundaali

    • @venigallaajaykumar2689
      @venigallaajaykumar2689 27 дней назад

      పెళ్ళాని ముద్దు పెట్థి టీ త్రాగి తాపీగా వెళ్ళాడు. ఇవాళ సుద్దపూసగా మాట్లాడాడు

    • @Chicgirlneedatoknow
      @Chicgirlneedatoknow 27 дней назад +11

      ​@@sait3373 yedavaka poyina prledhu kani navvakandi

    • @saisuresh987
      @saisuresh987 27 дней назад

      Edvaalsina avasaram ledhu. Kaani yela behave cheyalo kuda teliyadha AA ki attitude thappa guilt ledhu​@@sait3373

  • @ANI-2621
    @ANI-2621 27 дней назад +285

    అల్లు అర్జున్ గారు అక్కడ ఒక ప్రాణం పోయింది , కనీసం మానవత్వం లేకుండా మాట్లాడుతున్నావ్

    • @wholesalepochampallysarees
      @wholesalepochampallysarees 27 дней назад

      Ayena kuda chalaa bada paduthunnadu

    • @Srcouplevlogs-76
      @Srcouplevlogs-76 27 дней назад +3

      గురుకుల పాఠశాల లో 50 మంది sri chaitanya లో లెక్క లేదూ నెలకి 10వరకు నారాయణ లో అంతే 4డేస్ బ్యాక్ హయత్ నగర్ లో ఒక బాబు school లో uri దీనిమీద రేవంత్ గారి చట్టం చూపు ఎందుకు లేదూ చనిపోయిన వాళ్ల ఇంటికీ పరామర్శ సాయం స్కూలు యాజమాన్య మిది చర్య ఎందుకు లేదు పోలీస్ టీమ్ ఫుల్ సపోర్ట్.. అల్కాపురి లో హైడ్రా వల్లా వెజిటబుల్ షాప్ కూల్చారు govt Shop నుండి corruent bill tax permission ఇచ్చి ఇప్పుడూ కులగొట్టారు బర్త లెని పిల్లల తల్లీ.. పిల్లలు వదిలేసిన పెద్దవాళ్ళు రోడ్ మిధ ఏడుస్తున్నారు.. వితంతువు పిల్లల పోషణ ఈ షాప్ తోనే అని ఏడుస్తుంది వాళ్ల వద్ద చట్టం ఎది.. only అల్లు అర్జున్ case మాత్రమే ఉందా ఇది murder case కాదు అంటె స్వయంగా అల్లు అర్జున్ కావాలనే చేతితో చేసిందీ కాదు.. రేప్ case కాదు ఎందుకు ఇంత hightlight

    • @anjianji7260
      @anjianji7260 27 дней назад +1

      Garu 😂😂😂

    • @jaipal8532
      @jaipal8532 27 дней назад +1

      ప్రాణం పోతే ఏం చేయాలి . సినిమా పిచ్చి తో నైట్ benifit show ki pote janalu ekkuva వుంటారని తెలీద సినిమా వాళ్ళు వస్తారు a theatre ki . Velli తొక్కిసలాటలో చచ్చిపోతే తప్పు మాత్రం హీరో మీద వేస్తారా?

    • @rajenderkallepelli4799
      @rajenderkallepelli4799 27 дней назад

      ❤​@@Srcouplevlogs-76

  • @chinnanaidu163
    @chinnanaidu163 27 дней назад +127

    ఈ అల్లు ఫ్యామిలీ బుద్ధి వంకర బుద్ధి కనీసం ఒక నిండు ప్రాణం పోయింది అనే పశ్చాతాపం కూడా ఈడు ముఖంలో కనిపించట్లేదు మళ్లీ పైగా కవర్

  • @kandikuppabrahmam8740
    @kandikuppabrahmam8740 27 дней назад +24

    CM sir is correct. Tqs to Big TV.

  • @padmavathicheruku6416
    @padmavathicheruku6416 27 дней назад +131

    Press meet, ఎందుకు పెట్టారు, స్క్రిప్ట్ రాసి, చూసి చుదువుతున్నాడు, అంటే ఏమి మాట్లాడలి, అనేది కూడా తెలియక, పేపర్ మీద రాసుకొని చదివాడు, మన ఖర్మ,

    • @santhosh1036
      @santhosh1036 27 дней назад +1

      Niku em telisu asalu e sitution lo press petadu .akada kocham attu ettu aithy ikko case pedutharu sense lekunda maltada kandi

    • @Vamsi99410
      @Vamsi99410 27 дней назад +3

      ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్లక్ష్యం ఫెయిల్యూర్ . కప్పిపుచ్చుకోవడానికి అరెస్టు చేశారు.. తెలంగాణకి హోమ్ మినిస్టర్ ఉన్నాడా చచ్చాడ Rip Thuglak revanth reddy ..musi reddy 😀😀😀

    • @Xyz-ct9tp
      @Xyz-ct9tp 27 дней назад

      Jagan script

    • @Vamsi99410
      @Vamsi99410 27 дней назад

      @@Xyz-ct9tp Revanth reddy kudaa double 420 CBN script chaduvuthunnadu...😀😀😀

    • @nandedsuresh2332
      @nandedsuresh2332 27 дней назад

      ​@@santhosh1036పోయిన ప్రాణం తీసుకొస్తావా నువ్వు, ఆ అబ్బాయి చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు..

  • @sravanso6941
    @sravanso6941 27 дней назад +109

    అసలు మనసులో మాట ఒకటి కూడా చెప్పలేదు అర్జున్ గారు స్క్రిప్ట్ రాసిస్తే అది చదువుతున్నారు

    • @kumbhamyakaswami0926
      @kumbhamyakaswami0926 27 дней назад +5

      True

    • @ashff8131
      @ashff8131 27 дней назад +4

      లాయర్ గారు.రాసిచ్ఛిన..మాటర్..చదివారు..సాయి

    • @sowjanyasiddela4752
      @sowjanyasiddela4752 27 дней назад +2

      Naku endhuku jagan Anna gurthuku vachadu allu arjun chusthe

  • @ChandraShekar-w2r
    @ChandraShekar-w2r 27 дней назад +65

    ఆ కుటుంబానికి రెండు కోట్లు కాదు ఐదు కోట్లు ఇచ్చినా నష్టం లేదు

    • @jaipal8532
      @jaipal8532 27 дней назад

      5 కోట్లు దెంగానికి మంచి ప్లాన్ వేసరుగా

  • @shaiksk1286
    @shaiksk1286 27 дней назад +4

    అతని తండ్రి చేసిన పాపలు ఇప్పుడు ఇతనికి తగులుతున్నాయి.. చేసిన పాపాలు ఊరికే పోవు.దేవుడున్నాడు🙏

  • @RVJJSP
    @RVJJSP 27 дней назад +46

    CM comments are 200% correct

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 27 дней назад +38

    AA :"నా సినిమా చూడటానికి వందలమంది ఎందరో వస్తారు.ఆగుంపులో ఎవరోపడి ఛస్తే నేనా బాధ్యుడ్ని"
    CM :సరే అది ప్రమాదవశాత్తు జరిగింది కదా.నీమీద అభిమానంతో నీ సినిమా చూడటానికొచ్చే కదా?సానుభూతితో పరామర్శించి రావొచ్చుకదా".(ఇదీ యుద్ధం)

  • @Anand143-w
    @Anand143-w 27 дней назад +23

    అల్లు అర్జున్ గాడు లత్కోర్ గాడు వాడివల్ల ఒక ప్రాణం పోయింది ఇంకో ప్రాణం పోయే స్థితిలో ఉన్నది అనే పాశ్చాతాపం లేదు వీడికి

  • @PrincesBhavya2023
    @PrincesBhavya2023 27 дней назад +90

    మీడియా వాళ్ళు నిజాన్ని కరెక్టుగా చెప్పారు.
    ఇలాంటి నటుల సినిమాలు తెలంగాణలో నిలిపివేయాలి.

    • @Balajixerox-z7g
      @Balajixerox-z7g 27 дней назад

      avunu nilipiveyali.cinema vallanu bayapettandi cine industry andhra ki velli pothundi.ippatike hydra valla telanganaki chala nashtam jarigindi

  • @SaiBabuVajapeyajula
    @SaiBabuVajapeyajula 27 дней назад +63

    నువ్వు నిజం గా పుష్పా అయితే బౌన్సర్స్ లేకుండా పబ్లిక్ లో తిరుగు. ప్రాణం విలువ తెలుస్తుంది

  • @PSurendra-s1c
    @PSurendra-s1c 27 дней назад +33

    Good cm Revanth Reddy Sir

  • @purushotham1682
    @purushotham1682 27 дней назад +131

    "తగ్గించుకోవాలి అర్జున్ గారు.
    అది ఫాల్స్ అనుకుందాం, కానీ అక్కడ ప్రాణం పోవడం జరిగింది. దానికి కనీస బాధ్యతగా ఆ ప్రెస్ మీట్‌లో క్షమాపణ చెప్పలేదు. ఆ ప్రణాలు లకు విలువ ఇవ్వడం లేదు.
    ఫ్యూచర్‌లో ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతాము అని కూడా మీరు చెప్పలేదు.
    ఇది మీది తప్పు కాకపోవచ్చు, కానీ తప్పు జరగడానికి అవకాశం మీ వల్లనే వచ్చింది.
    గుర్తుచేసుకోండి, కర్మ ఎవరినీ విడిచిపెట్టదు. కర్మ తగ్గదు లే అనేది ఒక సత్యం. ఎదు ఒక రోజు మీకు కూడా జరుగుతుంది... చూస్తూ ఉండండి."

    • @Srcouplevlogs-76
      @Srcouplevlogs-76 27 дней назад

      ముందు రోజుల్లొ మీరే చూస్తారు జస్ట్ 2 వారాలు ఆగండి తన బాధను చెప్పాడు కదా edavamantara పోనీ అల్లు అర్జున్ నీ ఒరేసుకో అంటారా అప్పుడూ విలువ ఇచ్చినట్ట.. వాళ్ళూ సైలెంట్ గా ఉన్నారంటే నిజాలు దాచారు ఎవరిని blame చెయ్యలేదు ఎవరిని తప్పుగా అనలేదు బాబు గురుంచి చెప్పారు.. ఈ ఇన్సిడెంట్ తరువాత ఏ పార్టీ కి అటెండ్ అయ్యారు.. ఆసలు బయట కనిపించార మీకు ఏమి కావాలి ఆసలు ఇంత కోపం ఎందుకు ఆసలు ఇంటి పెద్దదిక్కు ఉరేసుకుని రేవంత్ గారి పేరు రాసి పోతేనే పట్టించుకోవడం లేదు ఇక్కడ ఒక అమ్మకే ప్రెమ ఉందా హైడ్రా వల్లా పిల్లల తల్లీ వితంతువు రోడ్ మిధ పడి ఏడుస్తుంది.. కూరగాయ ల వ్యాపారంతో పిల్లలను చూసుకునే తల్లీ ఆ తల్లీ కి ప్రెమ లేదా అక్కడ కనిపించలేదా.. స్కోల్ లో విద్యార్థుల చావులు ఆ విద్యార్థుల తల్లులకు ప్రెమ లేదా.. ఒక్కసారి ఆ వీడియోస్ చూడు నారాయణ చైతన్య 5గురుకుల అని చూడు డెఫినెట్లీ నీ డెసిషన్ వెనువెంటనే marakunte అడుగు.. ఇంకోటీ రేవంత్ రెడ్డి గారు పోలీస్ లని ఎన్ని మాటలు అన్నారో చూడు తెలుస్తుంది

    • @digumurthiabraham5188
      @digumurthiabraham5188 27 дней назад

      అసెంబ్లీ అంటే బూతులు తిట్టుకునే ఆలు దానికి ఏదో పెద్ద ఇది ఏదో ఉన్నట్టు క్రియేట్ చేస్తావ నువ్వు

    • @purushotham1682
      @purushotham1682 27 дней назад

      "నమస్కారం,
      నేను ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని ఎప్పుడూ అనుకోలేదు. నా మాటలు మీకు బాధ కలిగించి ఉంటే, దానికి క్షమించండి.
      ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పాలి - ఒక వ్యక్తి మీద 'ఫాల్స్ అలిగేషన్‌' (అబద్ధ ఆరోపణలు) vachinapudu....
      మేగా ఫ్యామిలీ ఎంతో మందికి సహాయం చేసింది, ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ, ఎవరి మీదనైనా అబద్ధ ఆరోపణలు వచ్చినప్పుడు, ఆ వ్యక్తి ఆ ఆరోపణలను జయించడానికి కృషి చేయాల్సి ఉంటుంది.
      ఇక్కడ ప్రాణం పోవడానికి మనమే అవకాశం ఇచ్చామా అని ఆలోచించుకోవాలి. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండటానికి మనం మరింత జాగ్రత్తలు తీసుకోవాలి.
      ఏ హీరో అయినా తన అభిమానులకు ప్రాణ నష్టం కలగాలని అసలు కోరుకోరు. కానీ, అభిమానులు తమ హీరో మీద ఉన్న ప్రేమతో కొన్ని సగటు చర్యలు జరగితే, దానికి ఆ హీరో కూడా బాధ్యత వహించాల్సిన పరిస్థితి రావచ్చు. సామాన్య ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా చూడటం మనందరి బాధ్యత.
      ఈ సమస్యకు పరిష్కారం చూపించడంలో, మీడియా సమావేశం నిర్వహించి నిజాలను బయటకు తీసుకురావడం ఎంతో అవసరం. నిజాలు బయటకు వచ్చినప్పుడే, అందరికీ స్పష్టత వస్తుంది.
      ఆయన ఇలా చెబితే బాగుంటుంది:
      'నాకైతే ఏ వ్యక్తి ప్రాణ నష్టం జరగకూడదని ఎప్పుడూ కోరుకుంటాను. నా వల్ల ఏమైనా తప్పు జరిగి ఉంటే, దాని పూర్తి బాధ్యత నేను స్వీకరిస్తాను. నిజాలు బయటకు వచ్చినప్పుడు మాత్రమే అందరూ సంతృప్తి చెందుతారు.'
      ఎవరు తప్పు చేశారో స్పష్టంగా తెలపడం ఎంతో అవసరం. ఒక అభిమాని ప్రాణానికి హాని కలగడం సరికాదు. నిజాలు బయటకు రావడం ద్వారా, ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ముందుచూపు చూపించవచ్చు."

  • @thetorch3014
    @thetorch3014 27 дней назад +13

    ఒరేయ్...అర్జున్, నీ అసలు స్వరూపం, నీ అసలు స్వభావం ఇప్పుడు బయట పడ్డాయి రా. నువ్వూ నీ నటన ప్రెస్ మీట్లో అందరూ చూసారు. నీలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు .
    నువ్వో హీరోవి. కర్మ రా బాబూ..నీ మూవీస్ ద్వారా ఏం మెసేజ్ ఇద్దామని. దొంగతనాలు చెయ్యామనా..??

  • @vijaychandrachowdary3553
    @vijaychandrachowdary3553 27 дней назад +19

    Super CM sir, you are correct

  • @V-Devi
    @V-Devi 27 дней назад +6

    తెలుగు వారి పేరును ఎక్కడికో తీసుకెళ్లాలని అనుకున్నాడట కానీ తనే మీ శ్రమ పడక్కర్లా చాలా మంది మహాను భావులు ఆల్రెడీ తెలుగు వారి గొప్ప దనాన్ని ప్రపంచానికి చాటారు.

  • @VANIRAODODLA
    @VANIRAODODLA 27 дней назад +5

    జర్నలిస్ట్ చాలా స్పష్టంగా వివరించి చెప్పారు.
    అల్లు అర్జున్.....కాస్త ఈ వీడియో చూసి మీ గురించి మీరు తెలుసుకోండి. నీవు ఎదుర్కొంటున్న సమస్యను కాగితం చూసి చెబుతున్నావు... స్వయంగా చెప్పలేని పరిస్థితులో నీవు ఉన్నావు. హీరో అనేవాడు అన్ని విధాల పర్ఫెక్ట్ గా ఉండాలి. అభిమానులను పిచ్చివాళ్లు గా చేయకూడదు.

  • @mukkamalasrinivasrao5182
    @mukkamalasrinivasrao5182 27 дней назад +23

    చాలా బాగుంది మీ రివ్యూ

  • @janagamaramesh9402
    @janagamaramesh9402 27 дней назад +20

    నిజాయితీ అంటే బిగ్ టీవీ బిగ్ టీవీ అంటే నిజాయితీ ఎక్స్ల్లెంట్ రివ్యూ

  • @srinivasj9292
    @srinivasj9292 27 дней назад +9

    Reporter what he said 100% correct. The same way discussed with assembly sessions..CM Revanth anna.....it's true..
    Hats off reporter bro.

  • @mastan5836
    @mastan5836 27 дней назад +17

    అంటే... చట్టం, రాజ్యాంగం చదివిన అందరు భారతీయులను వాడు వెర్రివాళ్ళు అనుకుంటున్నాడు... సుప్రీం కోర్టులో సవాల్ చేసి వాడిని శిక్షించి... ఆ కుటుంబానికి న్యాయం చేయాలి

  • @arjunpoliparthi4334
    @arjunpoliparthi4334 27 дней назад +75

    Over action allu arjun

  • @SUNVLOGS123
    @SUNVLOGS123 27 дней назад +25

    Reporter ki hero quality undi❤

  • @pvlmrao7514
    @pvlmrao7514 27 дней назад +10

    డబ్బు ఉంది లే అనే అహంకారం ఉంది.
    డబ్బు తో అన్నీ పనులు అయి పోతాయి లే అనే అహంకారం ఉంది.
    ఈ అహంకారం పోవ లే

  • @OmkarnathO
    @OmkarnathO 27 дней назад +28

    కవరింగ్ స్టార్ అయిపోతున్నారు... మీ తప్పును ఒప్పుకొని, క్షమించమని వేడుకోండి,ఆ కుటుంబానికి పూర్తి సహాయం చేస్తాను అని చెప్పి,కోర్ట్స్ ని శిక్ష తగించమని వేడుకోండి గౌరవంగా ఉంటది. మీరు ఇలానే ఈగో కి పోతే!!? సీఎం గారు చనిపోయిన మహిళ కుటుంబానికి నైతికంగా,న్యాయంగా అండగా ఉన్నారు... కోర్ట్స్ ఈ స్టేట్ మెంట్స్ ని సీరియస్ తీసుకుంటాయి... తప్పును ఒప్పుకోండి అవే శ్రీరామ రక్ష, శిక్ష. మీకు తెలిసిన, తెలవకపోయిన,ప్రత్యక్షంగా అయిన,పరోక్షంగా అయిన కారణం అయితే తప్పే.. దాన్ని ఒప్పుకోండి. అప్పుడే మీరూ నిజంగా బాధపడుతున్నారని..,ఆ కుటుంబానికి మీరుసహాయం చేయగలరని కోర్ట్స్ భావించి శిక్ష తగ్గించగలవు... ఇలా చేస్తే ఇక ఎవరు కాపాడలేరు🤷

  • @sureshsirisilla6869
    @sureshsirisilla6869 27 дней назад +21

    Super Reporter anna

  • @VANIRAODODLA
    @VANIRAODODLA 27 дней назад +7

    తెలంగాణ బిడ్డ మన రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఈ వాదన పై చర్చించడం ఎంతో అభినందనీయం జయహో రేవంత్ రెడ్డి

  • @GopiKrishna-f4h
    @GopiKrishna-f4h 27 дней назад +7

    అల్లు అర్జున్ లో పశ్చాత్తాపం లేదు, రేవంత్ గారు చేసిన వాక్యాలను కౌంటరుగా ప్రెస్ మీట్ 😂😂😂

  • @SAMEERKHAN-lp2xf
    @SAMEERKHAN-lp2xf 27 дней назад +17

    అరెస్టు చేసి లోపల దేన్గితే ఎక్కడికి తీసుకెళ్లాలో డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు

  • @pratibhaveena830
    @pratibhaveena830 27 дней назад +5

    E journalist chaaala correct ga cheppaaru Allu Arjun pressmeet gurinchi✅

  • @happyjay7404
    @happyjay7404 27 дней назад +6

    CM is correct and people are with you CM sir.

  • @TechieGPT
    @TechieGPT 27 дней назад +49

    ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నదే ప్రశ్న. ఈ విషయం లో రేవంత్ గారు చాలా సూటిగా వ్యవహరించారు. అల్లు అర్జున్ గారు మీరు ఒక సారి అదే మూల కూర్చుని మీరు మాట్లాడిన మాటలు ఒక సారి మళ్ళీ వినండి మీకే తెలుస్తుంది. మీరు ఎలా పౌరుడో ఆ బిడ్డ తల్లి కూడా మీరు ఎక్కువా కాదు ఆమె తక్కువా కాదు, ఈ విషయమే ముఖ్యమంత్రి గారు చెప్పారు అర్థం చేసుకుంటే మంచిది. తెలుగు సినిమా మీ సినిమా వల్ల ఖ్యాతి పొందింది అనే అపోహ పడకండి మీకు తెలుగు సినిమా అవసరం కానీ తెలుగు సినిమా కి మీరు కాకపోతే ఇంకొకరు. ఇకనైనా కాళ్ళు నేల మీద కళ్ళు భూమి మీద ఉంచండి.

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 27 дней назад +19

    అల్లు అర్జున్ అసలు చదువుకున్నాడా?

    • @harishone1
      @harishone1 27 дней назад

      10th class Anukunta

    • @mastan5836
      @mastan5836 27 дней назад

      థూ.. వాడిది ఒక బతుక

    • @thetorch3014
      @thetorch3014 27 дней назад

      😂😂

  • @Lion-i1f
    @Lion-i1f 27 дней назад +11

    💯 Genuine reporting,
    👏🏻👏🏻 Reporter brother

  • @naveenkumarkatta
    @naveenkumarkatta 27 дней назад +5

    CM garu correct ga chepparu

  • @srinivasvallepu1759
    @srinivasvallepu1759 27 дней назад +4

    great cm❤

  • @sambarajbaske4906
    @sambarajbaske4906 27 дней назад +13

    Super anna

  • @sadusrinivasreddy979
    @sadusrinivasreddy979 27 дней назад +13

    Cm. Correct

  • @akulajayshailu1547
    @akulajayshailu1547 27 дней назад +8

    ఎక్కడ కూడా అల్లు arjun బాధపడినట్లు లేదుకేవలం cariyar కోసం తప్ప ఎం లేదు

  • @gangadharMailarapu-f7v
    @gangadharMailarapu-f7v 27 дней назад +4

    Super revanth sir good cm reyal hero

  • @Chandrashekerchikoti
    @Chandrashekerchikoti 27 дней назад +7

    సినిమా వాళ్ళు తెలుగు వారి పరువూ గురించి దయచేసి మాట్లాడకండి బాబోయ్...

  • @Marukshanam
    @Marukshanam 27 дней назад +24

    అన్నా మీరు సూపర్ గా చెప్పారు అన్నా

  • @lakshminarayananellore2499
    @lakshminarayananellore2499 27 дней назад +4

    Super ashok correct ga cheparu

  • @vikramkrishna7230
    @vikramkrishna7230 27 дней назад +7

    ఒరే బాబు అల్లు అర్జున్ మాటల్లో ఏమైనా ప్రాణంపోయిన బాధ పశ్చాత్తాపం కనిపించాయ.. అసలు ఆ టైమ్ లో ఇంగ్లీష్ అవసరమా.. ఒక్క మనిషి నీ వాళ్ళ చనిపోతే ఏల మాట్లాడాలి.. అతని బాడీ లాంగ్వేజ్ చూసావా ఏంత ఏలావుందో.. ఇదేనా ఒక్క ప్రాణం పోతే. మనిషీ ప్రాణం పోయినా ఫీలింగ్ ఆ ఫేస్ లో కనిపిస్తుందా..

  • @mmaheswari7493
    @mmaheswari7493 27 дней назад +1

    Well explained by this journalist... explained main and logical points in entire press meet.

  • @ramarao8118
    @ramarao8118 27 дней назад +7

    Sir, అర్జున్ కండిషన్ బైల్ పై వున్నారు... మరి ఆయన ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు. బెయిల్ ఈ కారణంంగా రద్ధు చేయాలి కదా...

  • @70mviews60
    @70mviews60 27 дней назад +7

    Revanth reddy తగ్గేదే లేదు. తగ్గొద్దు.....
    Icon start t shirt ఎక్కడికి పోయింది రా

    • @lotuslilly9220
      @lotuslilly9220 27 дней назад

      Entha jarguthe iCON shirt avsrama??🙄🙄2much edhi

  • @bvkksprakasaraju4993
    @bvkksprakasaraju4993 27 дней назад +1

    Mr Allu Arjun makes this issue still complicated
    He should give value and respect to Telangana Government

  • @ank12
    @ank12 27 дней назад +1

    Reporter Ashok garu great job, nicely explained

  • @sureshkumarvasetty5105
    @sureshkumarvasetty5105 27 дней назад +3

    Ashok is super exactly the entire press meet briefly explaine

  • @rammohansatyavarapu6965
    @rammohansatyavarapu6965 27 дней назад +22

    Telugu valla paruvu teeyakunda vunte chalu. Worst fellow, he is trying to blame cm sir

  • @dhandaluswamy4523
    @dhandaluswamy4523 27 дней назад +2

    After going through the press meet he was concerned about demeaning his character but not for the two souls

  • @koppulavenkat4249
    @koppulavenkat4249 27 дней назад +27

    Super reporter anna

  • @OurTV-s7u
    @OurTV-s7u 27 дней назад +2

    Excellent reporting

  • @neelaharish9034
    @neelaharish9034 27 дней назад +11

    అల్లు అర్జున్ కి నా కోషన్స్ :- 1)అల్లు అర్జున్ నిజంగా సినిమా చూడాలి అనుకుంటే ఇంట్లో హోమ్ థియేటర్ లో చూడవచ్చు కదా? 2) 3వ తారీకు నాడు పోలీసులు సంధ్యా థియేటర్ యాజమాన్యానికి హీరో,హీరోయిన్ సినిమా వాళ్ళు రావద్దని రిటర్న్ లెటర్ ఇచ్చారు ఇక్కడ సంధ్యా థియేటర్ వాళ్ళు అల్లు అర్జున్ కి చెప్పలేదా? చెప్పిన అహంకారం తోటి వచ్చాడా? 3) వచ్చిన వాడు సైలెంట్ సినిమా చూసి వెల్లి పోవాలి కాని రోడ్ల మీద చేతులు ఊపడం ఏంటి తప్పు కాదా? 4) సంఘటన జరిగిన తర్వాత నీకు విషయం తెలిసిన తర్వాత కూడా ఎందుకు ఇమిడ్యెట్గా ఎందుకు వెల్లలేదు? 5)వెళ్లేటప్పుడు చేతులు ఊపుకుంటూ పబ్లిక్ నీ డిస్టర్బ్ చేయడం యోక్క నీ ఉద్దేశ్యం ఏంటి? 6)సంఘటన జరిగిన 48 గంటల వరకు ప్రజలు నిన్ను తిడితే గాని నువ్వు విడియోతీసి పబ్లిక్లో ఎందుకు పెట్టలేదు దాన్ని ఏమంటారు?7) నాంపల్లి కోర్టులో కేసు జరుగుతుండగానే రేవతి హస్బెండ్ ని బెదిరించి కేసు విత్ డ్రా చేయించుకోవాలి అని అనుకోలేదా నీ లీగల్ టీంతో ?8) రేవతి హస్బెండ్ బయపడుతు కేసు విత్ డ్రా ఎందుకు చేస్తానంటాడు? 9) సంఘటన జరిగి నువ్వు జేలుకు వెళ్లే వరకు మధ్యలో వారం పైన రోజుల టైం ఉండే ఈ మధ్యలో ఆ కుటుంబాన్ని ఎందుకు ఇవ్వలేదు?10)డబ్బలిచ్చి అక్రమ పద్ధతిలో బెయిల్ తెచ్చుకున్నావు రిలీజ్ అయిన వెంటనే గీత ఆర్ట్స్ పిఆర్ టీం దగ్గరికి వెళ్లి అందరి హీరోలను నన్ను కలవమని చెప్పి చానల్స్కి లీకులు ఎందుకు ఇచ్చావు? 11)చంద్రబాబు ఫోన్ చేయకముందే చేశాడని అబద్ధం ఎందుకు చెప్పిచావు.ప్రభాస్ రాకముందే వస్తున్నాడు అని అబద్ధాలు ఎందుకు చెప్పావు? 12) రెవతి కుటుంబానికి డబ్బలు 25 లక్షలు ఇచ్చినట్లు రూల్ ఏంటి. 13) నిజం నీకు వాల్లను ఆదుకోవాలి అనే ఉద్దేశం ఉంటే కోర్టులో కేసు ఉన్న మీ సినిమా హీరోలను పంపించి వాళ్ళకు ఏదో ఒకటి చేస్తావు ఎందుకు చేయలేదు? 14)ఈ

  • @Pottolla
    @Pottolla 27 дней назад +3

    Respect ❤❤cm
    Love Telangana people ❤❤
    Arrest allam immediately

  • @firozkhankhan6216
    @firozkhankhan6216 27 дней назад +5

    రేవంత్ రెడ్డి సార్, ఆ తల్లి బిడ్డ గురించి చెప్తుంటే, నా కళ్ళలోని నీళ్లు వచ్చినాయి. ఆ తల్లి చనిపోయే ముందు, కొడుకు చెయ్యి వదల్లేదు..

  • @srinivasraobayyavarpu2188
    @srinivasraobayyavarpu2188 27 дней назад +11

    డబ్బు వుంది అని బలుపు

  • @nehamahanthi687
    @nehamahanthi687 27 дней назад +2

    ఇప్పుడు కూడా తగ్గేదేలే 😳

  • @shrinivasshalivahana2887
    @shrinivasshalivahana2887 27 дней назад

    Curact ga cheparu bro❤

  • @psangamesh8154
    @psangamesh8154 27 дней назад

    Reporter చాలా బాగా వివరించారు ధన్యవాదములు

  • @Chandrashekerchikoti
    @Chandrashekerchikoti 27 дней назад +7

    వీళ్ళు నిజ జీవితంలో కూడా హీరో లు అనుకుంటున్నారు. వీళ్ళకు కౌన్సెలింగ్ ఇవ్వాలి

  • @abbinenigeetika2760
    @abbinenigeetika2760 27 дней назад +10

    Pathananiki nandhi ahamkaram

  • @kisantheking8820
    @kisantheking8820 27 дней назад

    Super point thisaru naku ade anipinchindi

  • @r.narasimhacharychary3820
    @r.narasimhacharychary3820 27 дней назад +6

    విని fans ఎక్కడ 🙈🙉🥃

  • @alwayswithyou27
    @alwayswithyou27 27 дней назад +5

    మనకి మన మాట విన్న వల్లే కరెక్ట్ ఇంకా వేరే వల్ల సైడ్ నుండి ఆలోచించము...... ఎప్పుడు కూడా అంతే లీగల్ గా ఆయనకి కొన్ని restrictions ఉన్నాయ్ అందుకే అలా అన్నాడు.... మీరు ఒక్క మాట కే ఎలా తప్పు గా చూపిస్తున్నారు అంటే ఇంకా మీ ప్రశ్నలకు ఉన్న flow పోయి చెప్పాలి అనుకున్న matter ni convey చెయ్యలేకపోయేవారు... Just understand his situation and say each and every word... Because media is very powerful... People will think that whatever Media says it will definately truth... So pleaee kidnly request to the media for these type of things 🙏🙏

  • @prasadaraokandula2447
    @prasadaraokandula2447 27 дней назад +2

    అల్లు అర్జున్ గాడు 300 కోట్లు తీసుకొని తన పొరపాటు వల్ల చనిపోయిన వారికి ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం, ఇస్తానన్న 25 లక్షలు ఇవ్వడానికి కూడా నిర్మాతలతో మాట్లాడి ఇస్తాను అనడం చాలా దారుణం.

  • @sureshnukapeyyi4684
    @sureshnukapeyyi4684 27 дней назад +2

    Reporter super

  • @BojjaPeddaiah
    @BojjaPeddaiah 27 дней назад

    Correct analysis

  • @youtubepremium8740
    @youtubepremium8740 26 дней назад

    The reporting is outstanding.

  • @shreyaskoushal5354
    @shreyaskoushal5354 27 дней назад +9

    అల్లు అర్జున్ అక్కడ ఒక ప్రాణం పోయిందని బాధ లేక పొగ
    తన అహంకారంతో యాటిట్యూడ్ చూపిస్తున్నాడు.
    పైగా అల్లు అరవింద్ పొగరుతో మాట్లాడాడు ఆల కొడుకు గురించి ఎంత బాధ పడుతున్నాడో... రేవతి చనిపోయింది ఆ కుటుంబీకులు ఎంత బాధ పడతారు. పైగా ఆ చిన్న బాబు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.
    ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలి.

    • @chiranjeevidp7648
      @chiranjeevidp7648 27 дней назад

      allu arun ki paruvu theesthunaru ani maatrame baadha vesthundhi but akkada revarthi gaari prananm poyindhi mari vallu paduthunna baadha thelusa? allu arjun neeku

  • @ithisatyanarayana1548
    @ithisatyanarayana1548 27 дней назад +3

    Super Revanth Sir

  • @venky.k8031
    @venky.k8031 27 дней назад +2

    CM Revanth Reddy the real tiger of Telangana. He is People's Leader.❤❤He is always standing for his people's ❤❤❤

  • @anandcherukuri6776
    @anandcherukuri6776 27 дней назад +1

    Good analysis

  • @sagarrao4143
    @sagarrao4143 27 дней назад

    Reporter garu correct chepparu 🎉

  • @anjaneyuluboya-ki8ej
    @anjaneyuluboya-ki8ej 27 дней назад +1

    CM sir 💯 correct Anna

  • @nazeerahmad7732
    @nazeerahmad7732 26 дней назад

    Big tv ఇంత ఎరుపుకి ఛానల్ అనుకోలేదు😂

  • @madhurasmruthulubhaskarrao2226
    @madhurasmruthulubhaskarrao2226 27 дней назад +8

    విపరీత బుద్ధి వినాశకాలే

  • @amruthaprasadbande4858
    @amruthaprasadbande4858 27 дней назад +12

    Pushpa talking like erripappa
    He is responsible for whole episode
    He earned 300cr and making fans ,people fools
    Revant should put him in jail first

  • @eswaraiahn8711
    @eswaraiahn8711 27 дней назад +26

    Vadu manisi kadu sir

  • @sarathchandrakilambi9814
    @sarathchandrakilambi9814 27 дней назад +3

    Nuvvu taggaali Pushpa.

  • @mqser
    @mqser 27 дней назад

    Very good journalist

  • @monaakkera4374
    @monaakkera4374 27 дней назад +1

    Super reporter

  • @Veera-po4lt
    @Veera-po4lt 27 дней назад +2

    Here are a few interesting points for everyone.
    1. As a Film fan I love to watch benefit show/ premiere show with friends not with kids or women's, because of the crowd and lots of sound vibes in the theater or outside theater. So think before taking your family members into risk.
    2. The theater has very limited access to the entry gate and exits gates for 2500+ viewers and approved permission not received from the cops for Allu Arjun visits. And the same was not communicated to Allu Arjun . ( Communication Gaps between Theater vs Police/ Theater management vs All Arjun Managers) All Arjun would have checked or asked the permission letter before visiting the theater.
    3. Allu Arjun visiting same theatre 20+ but now he is Pan india star and he can't just go to any public place without approval. He should realise and would have followed the protocols for everyone's safety.
    4. As per CM Revanth Reddy, he says police & government are doing his job for justice for the impacted family. But Govt should arrange safety audits to all theaters and especially for celebrating or any higher category candidates should take permission for meetings or events or any visits in crowded places.
    5. I really appreciate the TG Government sincerity on filing cases and taking a stand for their family members. Also bring changes in the theater and celebrate.
    6. Allu Arjun is a humble person and he followed his advocate advice only, because he or his team was not able to meet that boy in the hospital.
    # Everything happened accidentally and let's pray for that 9 year old boy to get well soon and here onwards all citizens must follow the rules and rule for everyone.

    • @siaram2244
      @siaram2244 27 дней назад

      As you told "as a Film Fan" even women and children are fans to certain actors and they would like to watch benefit show which is completely personal decision according to constitution and particularly based on gender basis one cannot restrict the other gender to visit, watch or not, it's totally their constitutional rights and discriminating against gender or any basis is a criminal offence, while here the case is completely because of the actors irresponsible, negligence and showoff behaviour which erupted the chaos and stampede which led to these mishaps, and instead of being sorry and apologetic, the actor is arrogant enough to defend himself and on self pity mode instead of accepting his fault, mistake whatever
      Even though there were many benefit shows that happened prior to this movie where even many actors watched them along with the common public they haven't showed off like arjun and neither behaved irresponsible and negligent like Allu Arjun, this kind of situation didn't rise at any place till date atleast in telugu states.

  • @komalagene6771
    @komalagene6771 27 дней назад +1

    Veedu icon star ah!!
    Popcorn star veedu

  • @sadusrinivasreddy979
    @sadusrinivasreddy979 27 дней назад +9

    Allu. Arjun. Over. Action

  • @seenusreenivasulu4365
    @seenusreenivasulu4365 27 дней назад

    ప్రాణాలంటే సినిమా యాక్టర్లు లెక్కలేదు హీరోలు కాదు ప్రజల్లో హీరోలు

  • @nasaraiahnasar855
    @nasaraiahnasar855 27 дней назад

    రేవంత్ సార్ ఈజ్ కరెక్ట్

  • @ravipravip7447
    @ravipravip7447 27 дней назад +2

    Manavatvam leni manishi pranam viluva teliyadu⭐ CM sir good move

  • @anjikavali5676
    @anjikavali5676 27 дней назад

    Reporter super 👌

  • @Maneelmahesh
    @Maneelmahesh 27 дней назад

    The commentator, you nailed it. My respect ❤🙏

  • @HemaTulasi-l7u
    @HemaTulasi-l7u 27 дней назад

    అల్లు అర్జున్ గారు ప్రతి మాట బలుపు లాగా ఉంది