Dr. Bhaskara Yogi About Ayyappa Swamy Mystery In 18 Puranas | Ambedkar | Nationalist Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024

Комментарии • 51

  • @NationalistHub
    @NationalistHub  Год назад +4

    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a RUclips member :
    ruclips.net/channel/UC3tSxEsn4I2bOH0R7yqJspwjoin
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @msnmurty1752
    @msnmurty1752 Год назад +13

    అద్భుతమైన వ్యాఖ్యానం, జై భాస్కర్ యోగి sir.

  • @sekhark.s.c2389
    @sekhark.s.c2389 Год назад +6

    బాగుంది మీ విశ్లేషణ

  • @venkatvarma4636
    @venkatvarma4636 Год назад +12

    స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏🙏🙏🚩🚩🚩 చాలా బాగా చెప్పారు స్వామి 👌👌👌

  • @nationalistbharatiyudu72
    @nationalistbharatiyudu72 Год назад +6

    భాస్కర్ యోగీ గారు...
    మీ అద్భుతమైన విశ్లేషణ తో చాలా మంది అజ్ఞానులకు కనువిప్పు కలిగిస్తుంది.

  • @venkataprasad7953
    @venkataprasad7953 Год назад +10

    డా భాస్కర్ యోగి గారికి వందనం జై శ్రీ రాం జై శ్రీ కృష్ణ

  • @intercounter
    @intercounter Год назад +4

    Excellent... Goosebumps ochay vintunte.. thank u NH n Bhaskar Yogi gaaru

  • @sriraniabhishekmalapati7324
    @sriraniabhishekmalapati7324 Год назад +7

    🙏🙏🙏 చాల బాగా చెప్పరు గురువుగారు ధాన్యవాదాలు 🙏🙏🙏

  • @mutyalasureshkumarg5799
    @mutyalasureshkumarg5799 Год назад +8

    చాలా బాగా చెప్పారు సార్

  • @devarajaprasadtungala9011
    @devarajaprasadtungala9011 Год назад +5

    Xlent narration sir

  • @yelchurusreedharbabu653
    @yelchurusreedharbabu653 Год назад +3

    మీ విశ్లేషణ చాలా అద్భుతంగా వుంది సార్..మీ లాంటి వారి వలన అయిన ఈ బైరి నరేష్ లాంటి వాళ్ళకు బుద్ధి వస్తూంది అని ఆశిస్తాం..

  • @hyderabad3698
    @hyderabad3698 Год назад +1

    చాలా గొప్పగా చెప్పారు. great 🙏🙏.sir TQ sir❣️❤️🙏🙏

  • @janardhanswamys424
    @janardhanswamys424 Год назад +4

    Very excellent explanation is given by Dr Bhaskara Yogi garu. Thanks to Nationalist Hub channel for providing very excellent information videos. Jai Shree Ram. Jai Bhaarat.

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 Год назад +3

    🌹🙏భాస్కర యెాగి గారు👍👍👌👌

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi Год назад +7

    చాలా శాస్త్రీయంగా వివరించారు.అందరూసమతుల్యంగా కలిసి ఉండి.దేశంబాగుపడడం వారుజీర్ణించుకోలేకపోతున్నారు

  • @rangamanipt8883
    @rangamanipt8883 Год назад +3

    Hats off to you Bhaskara Yogi gaaru

  • @ajmeeraugendar
    @ajmeeraugendar Год назад

    అద్భుతమైన విశ్లేషణ గురువు గారు 💐💐💐💐

  • @brahmesha5292
    @brahmesha5292 Год назад

    అద్భుతమైన విశ్లేషణ

  • @haribabugannavaram5107
    @haribabugannavaram5107 Год назад

    👌👌👌👌👌👍

  • @Dileepkumar-ry3ki
    @Dileepkumar-ry3ki Год назад

    Swamiye Sharanam Ayyappa 💐🙏

  • @gurushanthappavelur6070
    @gurushanthappavelur6070 Год назад +3

    Really admirable sirs

  • @gnrajugnraju6118
    @gnrajugnraju6118 Год назад

    🙏🙏🙏

  • @babluvlogs6391
    @babluvlogs6391 Год назад

    Ayyappa janma gurinchi teliyani vishyalu kavalsina answer me video dwaraa dorikindi Bhaskar Yogi garu 👏👏👏

  • @ravipittala4999
    @ravipittala4999 Год назад

    Beautiful counter anna

  • @angalisainath1214
    @angalisainath1214 Год назад

    Jai sri ram

  • @maddiletireddy3892
    @maddiletireddy3892 Год назад +3

    జై శ్రీరామ్🌹🌹🔔🔔🙏🙏🙏

  • @chowkalarajeswarrao9132
    @chowkalarajeswarrao9132 Год назад

    నమో నారాయణ,

  • @spr4535
    @spr4535 Год назад

    Rama 🇮🇳❤️

  • @balagangadhar4199
    @balagangadhar4199 Год назад +2

    👌👌👌

  • @rajeswarasharmaprathipati24
    @rajeswarasharmaprathipati24 Год назад +3

    sir im having a huge respect towards this channedl and you people and wt you say about shivapuranam after sathikhandam clearly meant about the mohini avatara and birth of manikhanta along with these srisaila mahatyam in skanda puranam and shivapuranam clearly mentioned about manikantas birthhh how can u say it was not mentioned in any puranas? pls answer

  • @chandrasekhar-jf8fc
    @chandrasekhar-jf8fc Год назад +1

    మొక్క విత్తు నుంచే వస్తుందా? కొమ్మ నుంచి వస్తుంది ఈ మధ్య ఆకు నుంచి కూడా మొక్కలు పెంచుతున్నారు మొక్క ఈ ప్రకృతి లోనిదేగా దానికి ప్రాణం ఉందిగా మరి అది అలా వచ్చినప్పుడు మనిషి కూడా వీర్యం నుంచి మాత్రమే పుడతాడని ఎలా చెప్పగలం అంటే సైన్స్ చెప్పింది అంటారు మరి ఇంతక ముందు లేవు అని చెప్పినవన్నీ తరువాత ఉన్నాయి అని ఒప్పుకుంది కదా పునర్జన్మ అలాంటిదే
    ఒక ఉదాహరణ చెప్పుకుందాం
    నా చేతిలో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ తీసుకొని నలభై సంవత్సారాలు వెనక్కి వెళితే ఈ ఫోన్ లో విడియోలు చూడటం ఏది కావాలన్నా గూగుల్ లో తెలుసుకోవడం ఇలా చేస్తే అప్పటి సైంటిస్టులు ఏమంటారు సైన్స్ ప్రకారం ఇది లేదు ఇదంతా అబద్దం ఇతనేదో ఏలియన్ గ్రహం నుంచి వచ్చాడు అంటారు దీన్ని బట్టి మనం సైన్స్ నీ ఎలా అర్దం చేసుకోవాలి ఇప్పటివరకు సైన్స్ ఇది కనుగొంది అని అనుకోవాలి తప్ప, సైన్స్ ప్రకారం ఇది తప్పు ఇది లేనేలేదు అని నిర్ధారణకు రాకూడదు.

  • @prasadpalaparthi3463
    @prasadpalaparthi3463 Год назад

    👣🇮🇳🙏👏
    నేషనలిస్ట్ హబ్ మాధ్యమం యాజమాన్యానికీ సిబ్బందికి మకర సంక్రాంతి పండుగ సందర్భంగా
    జగన్మాత క్షేమంకరి దుర్గా భవానీదేవి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ మెండుగా ఉండాలని జగన్మాత క్షేమంకరిని శిరస్సు వంచి సాంజలి బద్ధంగా అభ్యర్థిస్తూ ప్రార్ధిస్తూ
    మాన్య మహోదయులు శ్రీ భాస్కర యోగి గారికి అమ్మవారి అండదండలు ఎల్లప్పుడూ మెండుగా ఉండాలని జగన్మాత క్షేమంకరి దుర్గా భవానీదేవి దివ్య మంగళ శ్రీపాద శ్రీకమలాల వద్ద సాష్టాంగ దండ ప్రణామ పూర్వక ప్రార్ధనతో అభ్యర్థిస్తూ

  • @eeshwararaoshree8874
    @eeshwararaoshree8874 Год назад +2

    👍👌👌👌👌👌🙏

  • @anjaneyulubm9909
    @anjaneyulubm9909 Год назад +2

    JAI SRIMANNARAYANA JAI MODIJI JAIHIND

  • @pattabhiramayyaadibhatla7608
    @pattabhiramayyaadibhatla7608 Год назад

    అయ్యప్పకథ స్థలపురాణం.బ్రహ్మాండపురాణంలో మహాశాస్త ఆవిర్భావం ఉంది.శివునికి జన్మించిన పుత్రులందరూ అయోనిజులే.రాజకీయపార్టీలు కులగణనని చెయ్యాలంటున్నాయి.కులాలు పోయేయా.ఓట్లని దండుకోవడానికి ప్రోత్సహించబడుతున్నాయా.మైకులముందు కులవ్యవస్థని తిడుతూ నరనరాలలో కులతత్వాన్ని నింపుకుంటున్న పయోముఖవిషకుంభాలు కలుపుమొక్కల్లా విస్తరిల్లేయి.ఒక్కొక్క కులం ఆచారవ్యవహారాలు
    ఒక్కొక్కలా ఉన్నాయి.ఏమైనా మారేయా.కులాలని మతాలని రాజకీయలాభాలకోసం వాడుకునే వాళ్ళే ఎక్కువయేరు.

  • @Rajkumar-nt4wt
    @Rajkumar-nt4wt Год назад

    మాటల్లో ఉన్న సత్యం ఆచరణలో లేదు... దయానంద సరస్వతి గారి సంస్కరణ చాలా బాగున్నాయి... ఎక్కడ ఉంది ఆచరణ.. విగ్రహారాధన చెయ్యకూడదు అన్నారు.. ఆయన, దేవుడు ఒక్కడే అన్నారు, రోజుకు ఒక విగ్రహాన్ని కొత్తగ పెడ్తారు తప్ప, విగ్రహాల పేరుతో డబ్బు వృధా చేస్తున్నారు తప్ప ఏమి లేదు sir , భక్తి లేడు ఆచరణ లేదు

  • @srinnevaaschilumula2028
    @srinnevaaschilumula2028 Год назад +1

    Bhaskara yogi garu goddu mamsam thine vallu hinduvula kada? goddu mamsam thinatam hindu matham lo nishiddhama? Poorvam hindu grandhalalo mamsa bhakshana vedalu, vupanishatthullo Leda? Buddhudu devudi gurinchi yem cheppadu? Digambar kamble garu Nalanda, Thakshashila bouddha vishwa vidyalayam, Andhra lo Acharya Nagarjuna vidyalayam vokappudu, bouddhame vundata india lo? Mohammad ghori asalu muslim kadu anta athadu converted Brahmin anta. Pak pradhani benajir Bhutto kuda muslim kadu anta? Asalu Saraswath Brahmin yevaru? Konchem clarity yivvandi. Asalu ayodhya lo Ram mandir anavallu levu anta? Konchem clarity yivvandi sir,

  • @jtmshoban8554
    @jtmshoban8554 Год назад

    Anna oka request vary kathalu gurinchi debate pettandi
    Mana matam gurinchi
    Teliyani vary comments mana koddu

  • @hanumanthreddy2311
    @hanumanthreddy2311 Год назад

    Ask govt. To create journalist free app to promote more youth as journalists. Journalist have spl.power to speak as he like or Cri

  • @sanampudiadinarayana8199
    @sanampudiadinarayana8199 Год назад

    Agnaanulu murkhulu yishtamuvacchinatlu vaaguthaaru one thing who is first man or woman started how it happend commonsense is essential science has no answer

  • @user-xh5ps1mw1i
    @user-xh5ps1mw1i Год назад +1

    సబ్జెక్టు లేదు సార్ మొత్తం కన్ఫ్యూజ్ గా ఉంది మీరు చెప్తున్నది మొత్తం ప్రకృతి విరుద్ధం ఈశ్వరుడు విష్ణువు అని ఈ రెండు పేర్లు సృష్టికర్త పిలవడానికి ఋషులు సృష్టించుకున్న పేర్లు ఈ పేర్లకి రూపాలను తగిలించి ఇద్దరు సృష్టికర్తగా తయారు చేశారు మొత్తం కల్పితమే ఒక హిందువుగా హిందూ సమాజం అజ్ఞాతంలో జీవిస్తున్న అందుకు చాలా బాధాకరంగా ఉంది సత్యార్థ ప్రకాశం నేను చదువుతూ ఉన్నాను మీరు కంప్లీట్ గా చదివారా

  • @pbreddy2730
    @pbreddy2730 Год назад +2

    🙏🙏🙏

  • @gopichand6881
    @gopichand6881 Год назад +1

    🙏🙏

  • @kusumabala4198
    @kusumabala4198 Год назад +2

    🙏🙏🙏🙏

    • @rajarampalik
      @rajarampalik Год назад

      ఇలాంటి వీడియో లు మరిన్ని చేయండి. మన హిందువులు ఇప్పుడిప్పుడే మన ధర్మం గురించి తెలుసుకుంటున్నారు.
      అయ్యప్ప స్వామి గురించి స్వామి జన్మ రహస్యం సవివరంగా వర్ణించారు.
      గురువు గారికి పాధాబి వందనాలు.🙏