100 పిలకలు ఆసాధ్యమేంకాదు నేను ఒక దగ్గర 125 పిలకలు లెక్కపెట్టాను ఎక్కువ శాతం 85 పిలకలు వచ్చినాయి ఒక్క ఎన్నులో 550 గింజలు వున్నాయి మీరు చూపిచ్చే పొలంలో కూడా ఒకే మొక్కను నాటారు ఆరుతడి పద్దతిలో మాత్రమే ఇది సాద్యపడుతుంది నీరు నిలువ కడితే మాత్రం ఇది సాద్యపడదు
అన్ని పిలకలు ఒక లాగా వుండవు. నూరు పిలక లంటే,అది average నెంబర్. ఒక పిలక లో 105 వుంటే, ఇంకో పిలక 95 లో వుంటే, మొత్తం మీద 100 పిలకలు average వచ్చి వుండొచ్చు. గింజల విషయంలో కూడ అంతే. పిలకకు ఎన్ని గింజల average వచ్చినవో చెప్పండి.
Hii bro nenu agriculture start cheyali anukunthuna actually I am working in IT filed in Hyderabad but I have intrest to do agriculture place give suggestions I ping you in WhatsApp ❤
కసి మీద కాదు రైతులతో రైతుల మీద ప్రేమతో చేస్తున్నాడు అన్ని వీడియోలో పీకటం కాదు నేను ఆయన ప్రొడక్ట్స్ వాడుతున్నాను రిజల్ట్ 100కు 100% దయచేసి ఎవరు నెగిటివ్ కామెంట్ చేయండి అది 100% నిజం వీలైతే ఫాలో అవ్వండి దయచేసి ఎవరూ నెగిటివ్ రియాక్ట్ అవుతాడని నేను ఆఫర్స్ వాడుతున్నాను 100 100% నిజం
@@rajasekharareddyb5371 ok బ్రదర్ fine.... 🙏🏼..... అన్ని వీడియో లో పీకటం కాదు..... (On వీడియో ) వీడియో తెస్తుండగా దుబ్బు పెకితే ఇంకా బాగుంటుందిగా... డౌట్ ఉన్నవాళ్ళకి clear ఐపోతుంది...
Thanks
అన్ని పిలకలకి గింజలు ఉండవు. అది గమనించాలి . కొన్ని పిలకలకి మాత్రమే వస్తాయి. ఇక్కడ పిలకలు కాదు పంట కావలసింది
E.karntaka former one ekariniki enni pogulu natu veyasadu sir
100 పిలకలు ఆసాధ్యమేంకాదు నేను ఒక దగ్గర 125 పిలకలు లెక్కపెట్టాను ఎక్కువ శాతం 85 పిలకలు వచ్చినాయి ఒక్క ఎన్నులో 550 గింజలు వున్నాయి మీరు చూపిచ్చే పొలంలో కూడా ఒకే మొక్కను నాటారు ఆరుతడి పద్దతిలో మాత్రమే ఇది సాద్యపడుతుంది నీరు నిలువ కడితే మాత్రం ఇది సాద్యపడదు
Seed neme
Water ala pettali bro
Puritgaga water pettakudadaa
100 vadyhayi eppudu 12 days nursery ni natu pettali py py na natsli acre ku 10 tuns peda veyali.
2 months avutundi e vdo upload chesi
Harvest tarvatha entha yeild vachindi ani inka vdo pettaledu
Sagam sagam pettakandi
Karnataka velali video ki 57 బస్తాలు vachai
@CELEBRATEFARMING
1bag enni kgs vi
Very good brother your suggestions.
Super Anna
Asalu main topic , seed, partilizar,
కస్సి మీద చేస్తున్నావ్ బ్రదర్ vedious 👍🏼👍🏼🤝
Pilakalu kadu . Actual yield after harvest is important .
Post actual yield after harvest
S adi , update isthanu
మీరు రైతు లకు తెలియాలనే దృక్పధం 👏👏👏
ఇలా అమలు చేయడం లేదు...
చేయాలి నేను
సార్ మీరు ఏం సీడ్స్ వేస్తున్నారు ఎం ఫెర్టిలైజర్స్ వేస్తున్నారు కొంచం చెప్పండి
ఎం seed ఎం ఎరువులు బస్తా ఎన్ని కేజీలు అన్నీ సగం సగం
సార్ సిడ్స్ ఎ రకం దిగుబడి ఎంత దొడ్డు రకమా లేదా సన్న రకమా పంట కాలం ఎన్ని రోజులు ఈ ధాన్యం మిల్లర్స్ కోనుగోలు చేస్తారా.. తగిన వివరాలు తెలుపగలరు
అవి అన్నీ వాళ్ళు చెప్పరు , ఎరువులు వేస్తే 100 పిలుకలు అంటే ఎవరికైనా అనుమానం కానిసం యే వెరైటీ యెంతో చెప్పాలి గా వాళ్లు చెప్పరు
❤
అన్ని పిలకలు ఒక లాగా వుండవు. నూరు పిలక లంటే,అది average నెంబర్. ఒక పిలక లో 105 వుంటే, ఇంకో పిలక 95 లో వుంటే, మొత్తం మీద 100 పిలకలు average వచ్చి వుండొచ్చు. గింజల విషయంలో కూడ అంతే. పిలకకు ఎన్ని గింజల average వచ్చినవో చెప్పండి.
NijA mena
Vari seed yenti bro??
ఈరకం ధాన్యం మన తెలంగాణలో పండించొచ్చు దిగుబడి భాగా వస్తాయి. కానీ మన దగ్గర మిల్లర్లు ఈ ధాన్యాన్ని కొనరు సార్... ఇది సార్_మన తెలంగాణా రైతుల ధౌర్భాగ్యం
Very good👍👍
hello vikram peru economy
Hi ann Laxman Raichur vanda pilakalu chenu matham ravu asambavam
Brother I got 109
Hi Sir, Final ga Yield enta vacchindo cheppandi
@@harivarman8510 57 bag
Good Yield,thanks for the update
Seed veraity
Seed name pls
Hii.. Sir.... ఈ రబి టైం లో తక్కువ కాలం లో అనగా ఒక్క 90 రోజుల పంట కాలం వెరైటీ ని తెలుపగలరు
First Anni seeds Ravandi Adhi A Seedo cheppandi
Maku seeds కావాలి
Super 👌 video Mahesh Anna.
Sir గేక్సల్ లో ఏమేమి ఉన్నాయి
❤murali
we don't understand your language So you write paddy name and duration in English plz. From odisha, Mayurbhanj.
Ok sure
Please tell me the seed name 🙏
Seed Name Bro
Seed name cheppu bro
Dhan ka full name kya hai sir...???
ఏమిటి విత్తనాలు మాకు కావాలి
RnR seed name sanna rakam seed
సీడ్ పేరు ఏందండి తెలంగాణలో చేర్చ నాగార్జున సాగర్ ఏరియాలో
1 akaraku miriche eruvulaku cost antha autundi sir
Anna jiyagjiakkadadorukutundi danicast antavuntuncdil
Vari rakam chaepandi Anna....
Variseedanti. Bro
Sir e seeds kavali makku epinchi galara
❤
ఈ పంట యాసిన్ సీజన్లో ఏ హెచ్ ఐ వరి
Hi
20 days natu veyste easyga vastai but 35 days ki yela.if it works for 35 days nursery then product dammundi ani ardham.
Sir seed yedhi
seed name tell me bro
Antha bagane undi ee products ekkada dorkatledu
Seed ఏమిటి చెప్పండి
Seed doesn't matter plant in before 20 Days
Seed name
Seed where available bro
Arakam cheppannaa
ఈ సీడు రకం పేరేంది దీని కాలపరిమితి ఎంత మిల్లర్లకు సౌకర్యవంతంగా ఉంటదా పూర్తి వివరాలు తెలపగలరు
ఈ రైతు దిగుబడి ఎంత వచ్చిందో చెప్పరాదు బ్రదర్... కోతలు ఐఏఎ్ ఉంటది
@@vineshguguloth6398 57 basthalu
అన్న మా ఊరికి ఎప్పుడు వచ్చావు నా సింధనూరు మాది మీ నెంబర్ ఇవ్వండి బ్రో
Mundu em vadaro cheppandi
Seed anna
Seed name chepandi rabee lo veyacha 10 kg or 3 kg seeda ee seed Naku ten bags kavali
Hii bro nenu agriculture start cheyali anukunthuna actually I am working in IT filed in Hyderabad but I have intrest to do agriculture place give suggestions I ping you in WhatsApp ❤
వేసవికాలం ఈ crop వెయ్యొచ్చా పంట కాలం ఎంత?
అసలు విషయం చెప్పండి సిర్
ఈ ఫీల్డ్ కి ఏం ఫర్టిలైజర్ ఏం కెమికల్స్ వాడారో చెప్పగలరు అన్న
Geoxel 10 kg rate
Seed name number kaavali
నాటు ఎడమైతే పంటపాతర్లను కోరుతుంది నాటు దగ్గరైతే పంట వాములనుకోరుతుంది
This year I got 109 for single
Common method
ఇది నీ కెమికల్స్ వేసి తింటే అది ఆరోగ్యానికి మంచిదేనా
20 pilukalu vostheney 30Q vosthai
100 pilukalu vosthey 60Q vosthaya
😅
అంతేగా
Em seeds brother
Bro first products disolay chey.
Pilakalu 100/100 bags ravali
హలో బ్రో 107 పిలకలు 60 బస్తాలు కాదు ఇక్కడ మేం పండించే వారి 100 బస్తాల దిగుబడి తెలంగాణ స్టైల్ ఇది
వారు చెప్పేది 70 కిలోల సంచులలో, మనం 40 కిలోల సంచులు.... అదే తేడా... 60×70=4200 కిలోలు.. అదే తెలంగాణా లో 40 కిలోల సంచి × 100=4000 కిలోలు....
Not 70kg it's 75kg@@uppunutulasrisailam
ఈ ఫీల్డ్ కి ఏం ఫర్టిలైజర్ వాడారో చెప్పగలరా సార్
Akada seeds kante land saravantam ga unadadam
E vari eina ekaraniki 50 basthalu panduthundhi
A.P LO EAST LO 55--60 VARAKU PADDY PANDISTUNNARU.
Which seed brother
నమ్మి సబ్స్క్రయిబ్ చేస్తున్న బ్రదర్
దిన్నిరకం ఇంటి వరి
బ్రో ఈ సారి వాడి చూస్తా ఎక్కడ దొరుకుతాయో చెప్పు నాకు 14 పిలకల కన్నా ఎక్కువ రవు 30 పిలకలు వస్తే చాలు
Super confident bro
Naaku 45 pilakalu vachaayi bro , bengaali oodpu
యాజమాన్యం అంటారు అందరు ఎలా చేయాలో చెప్పరు
Rmi mandulu
అసలు ఏమిటి ఎందుకు ఏవచ్చినాయి ఏ మందులు వాడి నారు అది చెప్పూ బ్రో
ఎన్ని కిలోల బస్తా అనేది చెప్పడం లేదు 70% అంటే 40 కిలోల బస్తాల లేకపోతే 100 కిలోల బస్తాల
107 pilakalu ravu. Wrong video
కసి మీద కాదు రైతులతో రైతుల మీద ప్రేమతో చేస్తున్నాడు అన్ని వీడియోలో పీకటం కాదు నేను ఆయన ప్రొడక్ట్స్ వాడుతున్నాను రిజల్ట్ 100కు 100% దయచేసి ఎవరు నెగిటివ్ కామెంట్ చేయండి అది 100% నిజం వీలైతే ఫాలో అవ్వండి దయచేసి ఎవరూ నెగిటివ్ రియాక్ట్ అవుతాడని నేను ఆఫర్స్ వాడుతున్నాను 100 100% నిజం
మీ నెంబర్ పంపండి బ్రో ప్లైజ్
మీ no సెండ్ చేయండి బ్రో మీతో మాట్లాడుతూ ప్లెజ్
@@rajasekharareddyb5371 ok బ్రదర్ fine.... 🙏🏼..... అన్ని వీడియో లో పీకటం కాదు..... (On వీడియో ) వీడియో తెస్తుండగా దుబ్బు పెకితే ఇంకా బాగుంటుందిగా... డౌట్ ఉన్నవాళ్ళకి clear ఐపోతుంది...
Mi cell no pls
Rajashekar garu mi cell no pls
1435
70 kg or 80 kg bags
5kg seed cavali., seed Name&Number cavali
Basta
78kg
Place plase yekkada cell no paddy yedi pettandi sannam or Doddu paddy peru pettandi
సంతోషం 🙏🏼🙏🏼 కాకపోతే on vedio లో దుబ్బు పీకండి బ్రదర్... 🙏🏼🙏🏼🙏🏼💐
మొదటి నుండి చివరి వరకు వేసే ఫర్టిలైజర్ చెప్పు సోదరా msg చేస్తున్నాం nv ఆన్సర్ ఇవ్వడం లేదు ఆన్సర్ ఇస్తే మాకు కాంఫిడెన్స్ పెరుగుతుంది
avnu
అన్ని దుబ్బు లకు 107 పిలకలు రావు
కాల్ లిఫ్ట్ చెయ్యడం లేదు
కర్ణాటక తెలుగు బాగానే మాట్లాడుతున్నాడు
Seed number
నాకూ 75 పిలకలు వచ్చాయి
Mee number cheppandi brother
Display లో ఉన్నది కదా బ్రదర్
@vineshguguloth6398 vere vallu matladitunnaru crct information ivvatam ledu
❤