Check up date raledu Anna Sadarem diii. July lo pettaru waiting list 92 undi kani eroju mrng sadarem slot booking review Ivvandi Ani phone ki message vachindi
@@SIVAGANESHPASUPULETI Check Chesanu Anna. Waiting list 92 Ani chupistundi. Anna mi whatsapp number message chestara daniki pedatanu . Ippudu vachina message & slot book chesindi
@@kosinipallireddeppa2564 online lo status check చేసుకోవచ్చు (vsws website lo) RUclips లో సెర్చ్ చెయ్యండి వీడియోలు ఉంటాయి (అందులో అప్రూవ్డ్ అని ఉంటే వస్తుంది)
అన్నా మా పాపకు Locomotor/Orthopedic) Disability not re commended అని ఉంది శాతం 90 శాతం (cp) అని ఉంది సార్ dmho పింఛన్ వస్తాదా రాదా ప్లీజ్ రిప్లై ఇవ్వండి సార్
@@SIVAGANESHPASUPULETI కేబినెట్ ఆమోదం తో e pos మరియు weighing machine కొనుగోలుకు 11 వేల కోట్ల రూపాయల అమౌంట్ కూడా విడుదల చేశారు ఈ విషయం పై మీరు ఖచ్చితంగా వీడియో చైయ్యాలని విజ్ఞప్తి
Thank you sir
February lo handicapped pensions ki apply chesanu october lo aa pensions release chestharu antara ayyannapathtudu garu cheppinattu
Hlo anna jagan unapu March lo pension apply chasamu adi appdu vastundi
Sir helth card ki apply chesukovacha
@@mandangiramesh3759 ఇంకా ఆప్షన్ లేదు : రేషన్ కార్డుల కి ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఉండొచ్చు
@@SIVAGANESHPASUPULETI thankyou sir
January lo New pension apply chesam bro
Approved ayindhi
October 2nd na estara ah bro
ఇస్తాము అన్నారు మరి
Bro unmarried single women ki entha age undali
Anna naadhi vision impairment 80% vachindhi e roje check up ayyindhi. Entha pension estharu anna?
@@prasannatanna2837 6000 మాత్రమే అనుకుంటున్నా
@@SIVAGANESHPASUPULETI thanks anna
Any upadate on House hold mapping splitting.?
@@lakshmia8066 ఇంకా వాలంటీర్స్ విధుల్లోకి రాలేదు కదా.. (హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పేరు మార్చవచ్చు : ప్రాసెస్ కూడా మారుతుంది అనుకుంటున్నా)
Check up date raledu Anna Sadarem diii. July lo pettaru waiting list 92 undi kani eroju mrng sadarem slot booking review Ivvandi Ani phone ki message vachindi
Online lo లో id ద్వారా మళ్ళీ చెక్ చేశారా ?
@@SIVAGANESHPASUPULETI Check Chesanu Anna. Waiting list 92 Ani chupistundi. Anna mi whatsapp number message chestara daniki pedatanu . Ippudu vachina message & slot book chesindi
@@srinupidikiti-hb7rt ok wait cheyyandi, daily check చేస్తూ ఉండండి
Janavarilo aple chesamu October lo vashnda bro
Eligible ayyindaa andi
Online ayyendhi annuru
@@kosinipallireddeppa2564 online lo status check చేసుకోవచ్చు (vsws website lo)
RUclips లో సెర్చ్ చెయ్యండి వీడియోలు ఉంటాయి (అందులో అప్రూవ్డ్ అని ఉంటే వస్తుంది)
Last government lo approved aindi vastada
వస్తుంది (స్పీకర్ చెప్పిన ప్రకారం అయితే)
Anna handicapped peoples ki AAY ration card eppudu apply chesukovali. Daniki emi emi documents kavali Anna
ఇప్పుడు ఇవ్వడం లేదు అనుకుంటా
అన్నా మా పాపకు Locomotor/Orthopedic) Disability not re commended అని ఉంది శాతం 90 శాతం (cp) అని ఉంది సార్ dmho పింఛన్ వస్తాదా రాదా ప్లీజ్ రిప్లై ఇవ్వండి సార్
DMHO పెన్షన్ అనేది కేవలం మంచానికే పరిమితం అయితే మాత్రమే వస్తుంది
మంచానికే పరిమితం సార్ ప్రస్తుతానికి 6000 ఇస్తున్నారు
@@Nmuralikrishna-h1q గ్రామం లో చెప్పి చూడండి : ఎవరూ పట్టించుకోకపోతే కంప్లైంట్ ఇవ్వొచ్చు
@@SIVAGANESHPASUPULETI ok Tq sir
50 years above applications yeppudu sir
కొత్తగా అప్లై చేయడానికి ఆప్షన్ ఇంకా రాలేదు వెంకటరావు గారు
Hiii annayya
Hi చెల్లి
@@SIVAGANESHPASUPULETI bagunnara annayya
@@madhurijagadh బాగున్నాను , నువ్వు ఎలా ఉన్నావు చెల్లి
@@SIVAGANESHPASUPULETI superr annayya
Sir naku photo ka cartoon single kidney Hindi pension vastunda
22A any updates
లేదండి
50 year pantion apply yappudu saar
@@MD.Rehmansharieff కొత్త పెన్షన్ లకు ఇంకా ఆప్షన్ రాలేదు (ఒక వేళ ఆప్షన్ ఇచ్చినా 50 ఏళ్లకే ఇస్తారు అని నమ్మకం లేదు)
August pention..ee month evvaledu bro..ee nela pention matrame ichharu
ఇవ్వరు , ఇవ్వడం లేదు అని చెప్పాను కదా brother
అన్నదాత సుఖీభవ కి ఎప్పుడు అప్లై చేసుకోవాలి బ్రో డేట్ రాలేదా చెప్పండి@@SIVAGANESHPASUPULETI
Anna maa Amma garaki widow pension sucessful Ani vachdhi
ఈ వీడియోలో చెప్పినట్టు వచ్చేనెల లో కొత్త పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉంటే కనుక ఈ నెలలో అర్హుల జాబితా వస్తుంది
Successful ani ekkada chuskovali bro
Kotta pension ki apply cheyali brother thaniki sambandinchi meeku m ayna thelusa
అప్డేట్ లేదు అండి
Brother nijamena. Cmgaru. Bahirangamga. Enwonus chesthe. Apudu. Stscbc lavariki kothapensions darakasthuraledu. Kothapensions apply kosam enthomandi eduru chusthunaru prabuthvam ventane darakasthu release cheyandi. Manavi
ఈ వీడియోలో కొత్తగా అప్లై చేయడం కోసం చెప్పలేదు
2771 New ration shops update చెప్పండి బ్రదర్ plz
దానితో పాటు మరొక అప్డేట్ ఉంటే వీడియో చేస్తాను అండి
@@SIVAGANESHPASUPULETI కేబినెట్ ఆమోదం తో e pos మరియు weighing machine కొనుగోలుకు 11 వేల కోట్ల రూపాయల అమౌంట్ కూడా విడుదల చేశారు ఈ విషయం పై మీరు ఖచ్చితంగా వీడియో చైయ్యాలని విజ్ఞప్తి
వితంతువు పింఛన్ కి ఇప్పుడు apply చేసుకోవచ్చా కొత్తగా.
ఇంకా ఆప్షన్ ఇవ్వలేదు
Eppudu ravachu option website lo...
Mari old-age vallukuda eppudu apply chasukovali...pls answer
@@abidakoureen4869 ఈ నెలలో అన్నారు : అఫిషియల్ అయితే వీడియో చేస్తాను అండి
Sir naku puttukatho Ne single kidney pension Vasundhara Radha
Newga pension aplly chesukovadaniki option ichara
ఇవ్వలేదు అండి
Bc cast valaki a age nudi pension vasthadi anna
ప్రస్తుతం అయితే 60 : ఇంకా ఆప్షన్ రాలేదు (50 సంవత్సరాలకే పెన్షన్ అనే హామీ ఉంది కదా వెయిట్ చేయండి)
2023actobarlovidopenshankiappliycesamuenthavarakuraledhu
@@sirrageorgelivingston2990 ఎలిజిబుల్ అయితే అక్టోబర్ లో ఇస్తారు
50yrs pensions isthara
@@PrasannaThalari 50 yrs pension కి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి ప్రకటన లేదు
Volunteer gurinchinchi cheppu bro salalary padutundo leda
Waiting for Anadata sukhibava scheme update 😅😅
మర్చిపోయాను అదొక పథకం ఉంది కదా ! (పీఎం కిసాన్ విడుదల చేసే లోపు ఏదో ఒకటి చెప్తారు: లేదంటే ఇంకా ఎక్కువ తిట్టుకుంటారు)
జనవరి లొ పెంచిన్ applay చేసాం next month vastuda బ్రో
మీ గురుంచే వీడియోలో చెప్పాను అండి , Plz watch
నేను కూడా నిన్న న్యూస్ చూసాను బ్రో కొత్త పెన్షన్స్ అక్టోబర్ లో ఇస్తాము అని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు చెప్పారు
అవును,ఆ న్యూస్ ఎందుకు సర్క్యులేట్ అవ్వలేదు అనేదే నా ప్రశ్న 🙆
Dm Ho పెన్షన్ అప్లై చేసుకోవచ్చా అక్టోబర్ లో
@@SIVAGANESHPASUPULETI నాకు కూడా అదే డౌట్
అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాం అని ఒక mla చెప్పారు (ఏ మండలంలో అనేది గుర్తులేదు) ఈనాడు న్యూస్ పేపర్ లో
@@SIVAGANESHPASUPULETI ఒకవేళ తెలిస్తే ఏ మండలం అనేది చెప్పండి బ్రో మాది గుడ్లవల్లేరు మండలం కృష్ణ జిల్లా