Really our God is so faithful and prayer answering God You comfort your servant family Use them Mightily in coming days especially elder son We are thankful to You my Lord
యేసయ్య నువు నిన్ను నమ్ముకున్న వారిని సిగ్గు పరిచే దేవుడవు కాదు ప్రభువా నీకే వేలాది వందనాలు తండ్రి దైవ జనులుకి మంచి ఆరోగ్యం,బిడ్డకి స్వస్థత ఇచ్చినందుకు నీకే వందనాలు యేసయ్య ఆమెన్...
యేసయ్య నీకు వందనాలు తండ్రి,దేవరాజు అన్నయ్య పెద్ద కుమారునికి ఇచ్చిన స్వస్థత కొరకై స్త్రోత్రం, సంపూర్ణ స్వస్థత ని ఇవ్వండి తండ్రీ నీకు వేలాది వందనాలు స్త్రోత్త్రాలూ ప్రభువా🙏🙏🙏🙏🙏
కీర్తనలు 103:1 నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. కీర్తనలు 103:2 నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము
చిన్న కుమారుడు విషయంలో వారు చూపిన విశ్వాసం నిరీక్షణ వలన సేవకులు ,సంఘము అనేకమంది విశ్వాసులు చేసిన ప్రార్థన లు ఆలకించి తన చిత్తములో పెద్ద కుమారుడు కి దేవుడు ఇచ్చిన స్వస్థతను బట్టి దేవునికే మహిమ ఘనత కలుగును గాక..
దేవునికి వందనములు దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇచ్చి బలపరచును గాక మంచి ఆరోగ్యంతో ఇంటికి త్వరగా రావాలని దేవుని ప్రార్థిస్తున్నాము వందనాలు దేవరాజ్ అయ్యగారు మాది అత్తిలి నేను కువైట్ దేశం నుండి ఈ మెసేజ్ పెడుతున్నాను
యేసయ్య మీకే స్తుతులు ఘనతల మహిమలు ప్రభావం గొప్ప దేవా గొప్ప కార్యములు చేసిన దేవా నీకే మహిమ ఘనత ప్రభావములు నీ కుమారుడిని సజీవమైన లెక్కల ఉంచినందుకు మీకే స్తుతులు ఇక మీదట కూడా నీ కృప నీ దయా కిరీటం కుమారుడు పై ఉంచమని యేసయ్య అని అడుగుతున్నాను తండ్రి
ఎల్లవేళలా దేవుడు మంచివాడు. God is good all the time. By his mercies we are here. Thank you lord for mercy upon your servent and His family. Bless them and comfort them lord 🙏🙌
, దేవునికి మహిమ కలుగును గాక దేవుడు తమ్ముడికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు మీరెవరో నాకు నేనెప్పుడూ చూడలేదు చిన్న తమ్ముడు కార్యక్రమాన్ని చూశాను పెద్ద తమ్ముడు గురించి ప్రార్థన చేశాను ఏమి చేయలేని స్థితి ప్రార్థించుట ఒక్కటే దేవుడు మనకు నేర్పించాడు అని యేసయ్య దేవునికే మహిమ కలుగును గాక మెయిన్ నూతన గీతము నే పాడెద మనోహరుడా యేసయ్య నీవు చూపిన ప్రేమను మరచిన ఏ స్థితిలోనైనా ను సమర్పణతో సేవించెదను నిన్నే
ఆమెన్ ఆమెన్ దేవునికే మహిమ కలుగును గాక కావున తండ్రి అవును ప్రభువా స్వస్థతనివ్వండి యేసయ్య విడుదల కలిగించండి ప్రజల్ని సాక్షిగా నిలబెట్టి నందుకు మీకేవేళ కోట్లాది సంవత్సరంలో నాయనా🙏🏻🙏🏻🙏🏻😢
ప్రభువా మీకు అసాధ్య మైనది ఏమి లేదు ప్రభువా సమస్తము మీకు సాధ్యము దేవా దేవరాజు గారి అయ్యగారి పెద్ద కుమారుడుని స్వస్థత పరిచ్చినందుకు మీకే వేలాది వందనాలు ప్రభువా అయ్యగారిని, అమ్మగారిని ఆరోగ్య పరచండి ప్రభువా 😭😭😭😭🙇♀️🙇♀️🙇♀️🧎♀️🧎♀️🧎♀️🧎♀️🙏🙏🙏🧎♀️🧎♀️🧎♀️🧎♀️😭😭😭😭😭🙇♀️🧎♀️🧎♀️🙏🙏🙏🧎♀️🧎♀️మీకే మహిమ కలుగును గాక తండ్రి
ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనే ఈ వాగ్దానం ఈ తమ్ముడు జీవితంలో నెరవేర్చిన నా గొప్ప దేవా నీకే స్తోత్రం ఈ తమ్ముడికి ఇంకను ఆరోగ్యం ఇచ్చి ఇంకా రెండు అంతలుగా బలముగా నీ సేవలో వాడుకొండి నా దేవా tammudu god🙇♀️more🙋♀️blessings🙋♀️in🙇♀️your🙋♀️life🙋♀️🙋♀️🙋♀️🫂🫂🫂🫂🙌🙌🙌🙌🙌🙌🙌🙌🫂🫂🫂🙇♀️🙋♀️🙋♀️🙋♀️🙋♀️🙋♀️🙏🙏🙏🙏🙏
తండ్రి నువ్వు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు నీ నామమున కే కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ నీ సేవకుల యొక్క క్షేమమును చూచి ఆనందించు యెహోవా స్తుతించ బడును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ praise the lord pastor gaaru Williams god bless you Naina
దేవునికి మహిమ కలుగును గాక నీ దాసుని కుమారుని జ్ఞాపకం చేసుకుని మీరు బాగు చేసిన విధానమునకు నీకు వందనాలు అయ్యా కుటుంబానికి ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని కలుగచేయు తండ్రి ఆమెన్
Deva vandanalayya .Nenu Friday kevalam Pastor gari family kosam fasting undi prayer chesanu eroju e video dwara naku chala happy ga undi sampoorna aarogyam devude dayacheyunu gaka.I don't know who they were but my heart was broken when I heard the words of pastor garu on Bronie's funeral.
Really our God is so faithful and prayer answering God
You comfort your servant family
Use them Mightily in coming days
especially elder son
We are thankful to You my Lord
యేసయ్య నువు నిన్ను నమ్ముకున్న వారిని సిగ్గు పరిచే దేవుడవు కాదు ప్రభువా నీకే వేలాది వందనాలు తండ్రి దైవ జనులుకి మంచి ఆరోగ్యం,బిడ్డకి స్వస్థత ఇచ్చినందుకు నీకే వందనాలు యేసయ్య ఆమెన్...
నీకు కృతజ్ఞత స్తుతులు తప్ప ఏమీ చెల్లించ లేము తండ్రి ఆమెన్ నీ కుమారునికి పరిపూర్ణ ఆరోగ్యం ఇచ్చి నడిపించు తండ్రి ఆమెన్ 😭🙏
నీ కుమారుని స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు నీకే కోట్లాది స్తోత్రాలు స్తుతులు యేసయ్య
Amen 🙏 Praise the lord అయ్య గారు❤️✝️🛐
యేసయ్య మీకు వేలాది స్తుతులు స్తోత్రములు, మీ దాసుని యొక్క పెద్ద కుమారుని స్వస్థపరచినందుకు స్తోత్రములు
మా ప్రార్థన ఆలకించిన యేసయ్య నీకే వందనాలు తండ్రి నీకే సమస్త ఘనత కలుగును గాక ఆమెన్
thank u my heavenly father❤
Praise the lord.పాస్టర్ గారి కుమారుడు కోలుకున్నందుకు నీకే స్తోత్రాలు యేసయ్య
దేవునికి సమస్త మహిమ కలుగును గాక
గొప్ప స్వస్థత కలుగజేసిన దేవునికి
స్తోత్రం 🙇🙏
యేసయ్య నీకు వందనాలు తండ్రి,దేవరాజు అన్నయ్య పెద్ద కుమారునికి ఇచ్చిన స్వస్థత కొరకై స్త్రోత్రం, సంపూర్ణ స్వస్థత ని ఇవ్వండి తండ్రీ నీకు వేలాది వందనాలు స్త్రోత్త్రాలూ ప్రభువా🙏🙏🙏🙏🙏
యేసయ్య తమ్ముని స్వస్థపరిచినందుకు మీకే స్తుతి కలుగును గాక🙏🙏
ఇంక పరి పూర్ణమైన స్వస్థత అనుగ్రహించండి యేసయ్య
మీకే మహిమ ఘనత ప్రభావములు చెలును గాక🙏🙏
కీర్తనలు 103:1
నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము.
కీర్తనలు 103:2
నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము
చిన్న కుమారుడు విషయంలో వారు చూపిన విశ్వాసం నిరీక్షణ వలన సేవకులు ,సంఘము అనేకమంది విశ్వాసులు చేసిన ప్రార్థన లు ఆలకించి తన చిత్తములో పెద్ద కుమారుడు కి దేవుడు ఇచ్చిన స్వస్థతను బట్టి దేవునికే మహిమ ఘనత కలుగును గాక..
దేవునికి వందనములు దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇచ్చి బలపరచును గాక మంచి ఆరోగ్యంతో ఇంటికి త్వరగా రావాలని దేవుని ప్రార్థిస్తున్నాము వందనాలు దేవరాజ్ అయ్యగారు మాది అత్తిలి నేను కువైట్ దేశం నుండి ఈ మెసేజ్ పెడుతున్నాను
🙏🏾🙏🏾దేవా నీ కుమారుని బాహుబలంగా మీరు వాడుకోబోతునందుకు మీకు మా వందనాలు. ఏలీయా వలే వాడుకో తండ్రి 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙇🏻♂️🙇🏻♂️🙇🏻♂️🙇🏻♂️
Thanku you Jesus తమ్ముడు పట్ల కార్యం చేసినందుకు 🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
దేవునికి స్తోత్రం హల్లెలూయ దేవునికి మహిమ కలుగును గాక 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
యేసయ్య మీకే స్తుతులు ఘనతల మహిమలు ప్రభావం గొప్ప దేవా గొప్ప కార్యములు చేసిన దేవా నీకే మహిమ ఘనత ప్రభావములు నీ కుమారుడిని సజీవమైన లెక్కల ఉంచినందుకు మీకే స్తుతులు ఇక మీదట కూడా నీ కృప నీ దయా కిరీటం కుమారుడు పై ఉంచమని యేసయ్య అని అడుగుతున్నాను తండ్రి
ఎల్లవేళలా దేవుడు మంచివాడు. God is good all the time. By his mercies we are here. Thank you lord for mercy upon your servent and His family. Bless them and comfort them lord 🙏🙌
prise the Lord
TQ Lord Jesus 🙏🙏
దేవునికే మహిమ కలుగును గాక స్వస్థపరిచే యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడు వాగ్దానము నెరవేర్చియున్నాడు ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏
Thankyou Jesus get well soon brother
దేవునికి లెక్కలేని వందనాలు అయ్యగారు మీ పెద్ద కుమారుడుని దేవుడు స్వస్థపరిచాడు దేవునికి స్తోత్రం
దేవా నీ కుమారుని స్వస్థపరిచి ఆరోగ్యమిచ్చి నీ జీవముతో నింపి నందులకు స్తోత్రమయ్యా.
ఆ దేవుడు మంచి ఆరోగ్యం దయచేయును గాక ఆమెన్ యేసు నామములో పరిపూర్ణ స్వస్థత కలుగును గాక ఆమెన్
Thanks so much my Jesus praise the Lord poster garu 🙏 🙌 brother god bless you amen amen amen 🙏
Ne Krupa kavali thandri devudu thappaka balaparusthadu amen
Amen 🙏 Amen
Tq lord...Please give him good health bless him 🙏 hallelujah hallelujah 🙌
దేవుని కి వందనాలు సంపుర్ణ ఆరోగ్యం ఇచ్చిన దేవుని కి వేలాది వందనాలు
దేవా నీకేం ఇచ్చిన నీ రుణం తీర్చలేము అయ్యా మా ప్రార్థన ఆలకించి కుమారుని స్వస్థ పరిచినందుకు మీకు వేలాది స్తోత్రాలు డాడీ 🙏🙏🙏🙌🙌🙌
, దేవునికి మహిమ కలుగును గాక దేవుడు తమ్ముడికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు మీరెవరో నాకు నేనెప్పుడూ చూడలేదు చిన్న తమ్ముడు కార్యక్రమాన్ని చూశాను పెద్ద తమ్ముడు గురించి ప్రార్థన చేశాను ఏమి చేయలేని స్థితి ప్రార్థించుట ఒక్కటే దేవుడు మనకు నేర్పించాడు అని యేసయ్య దేవునికే మహిమ కలుగును గాక మెయిన్ నూతన గీతము నే పాడెద మనోహరుడా యేసయ్య నీవు చూపిన ప్రేమను మరచిన ఏ స్థితిలోనైనా ను సమర్పణతో సేవించెదను నిన్నే
దేవా నీకేం ఇచ్చిన నీ రుణం తీర్చలేము అయ్యా మా ప్రార్థన ఆలకించి కుమారుని స్వస్థ పరిచినందుకు మీకు వేలాది స్తోత్రాలు
తండ్రి 🙏🙏🙏🙏
పెద్ద బాబు కోసం చాలా మొఱ్ఱపెట్టాను నా ప్రార్ధన ఆలకించిన దేవునికి నిండు వందనాలు
దేవుడు బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించును గాక దేవుడు మిమ్మల్ని ధైర్యపరిచిన విధానమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక
ఆమెన్ ఆమెన్ దేవునికే మహిమ కలుగును గాక కావున తండ్రి అవును ప్రభువా స్వస్థతనివ్వండి యేసయ్య విడుదల కలిగించండి ప్రజల్ని సాక్షిగా నిలబెట్టి నందుకు మీకేవేళ కోట్లాది సంవత్సరంలో నాయనా🙏🏻🙏🏻🙏🏻😢
అయ్యగారికి మంచి ఆరోగ్యానికి ఇచ్చినందుకు నీకు వందనములు స్తుతులు స్తోత్రములు పెదబాబు ని స్వస్థ పరిచినందుకు నీకు స్తుతులు స్తోత్రములు యేసయ్య
దేవునికి.మహిమకాలుగునుగాకా
Deve ninnu nammukunna vareni segguparache devudavu kadhu ne namanike mahema ganatha kalugunu gaka amen
దేవా నీ దీనదాసుడు నిరీక్షణ 😭 అయ్యా పెద్దబాబుని స్వస్థత పరుచు తండ్రి 😭😭😭😭
Thanks jesus 👏🤲
Thanks you Jesus praise the Lord pastor garu 🙏
ప్రభువా మీకు అసాధ్య మైనది ఏమి లేదు ప్రభువా సమస్తము మీకు సాధ్యము దేవా దేవరాజు గారి అయ్యగారి పెద్ద కుమారుడుని స్వస్థత పరిచ్చినందుకు మీకే వేలాది వందనాలు ప్రభువా అయ్యగారిని, అమ్మగారిని ఆరోగ్య పరచండి ప్రభువా 😭😭😭😭🙇♀️🙇♀️🙇♀️🧎♀️🧎♀️🧎♀️🧎♀️🙏🙏🙏🧎♀️🧎♀️🧎♀️🧎♀️😭😭😭😭😭🙇♀️🧎♀️🧎♀️🙏🙏🙏🧎♀️🧎♀️మీకే మహిమ కలుగును గాక తండ్రి
అందరి ప్రార్ధన ఆలకించి పెద్ద కుమారునికి స్వస్థత అనుగ్రహించిన దేవా నీకు స్తోత్రం.... దేవా నీకే మహిమ కలుగును గాక.. ఆమేన్
వేలాది వందనాలు యేసయ్యా... సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే చెందును గాక...
సదా పాడేదా హల్లెలూయా... 😭🙏🌹🌹
Tq Jesus viliyam ki manchi arogyam ecchinandhuku
Sarvashati gala deva neeku vandanalu 🙏
Tammudini meeru jnapakam chesukonandi manchi arogyam ichi svastapara chamdi
Amen🙏
May God comfort your family pastor Garu Get well soon William his grace is upon you all glory to our saviour alone Amen!
Praise the lord Anna devudu me kutubanni devechunu gaka
Manchi Aarogyam echi devudu Mee kumarunni heal cheyunu gaaka Aamen
మీ కుటుంబంలో పెద్ద బాబు విషయంలో దేవుడు చేసిన ఇ గొప్ప కార్యం పట్ల దేవునికి వందనాలు
తండ్రి మీరు చేసిన ఆశ్చర్య కార్యమునుకై మీకే స్తోత్రములు తండ్రి 🙏🙇♂️🙇♂️🙇♂️🙇♂️
మీ విశ్వాసము చాలా గొప్పది బ్రదర్. దేవునికి మహిమ కలుగును గాక.
Wonderful worship 🙇🙇🙇🙇🙌🙌🙌🕊🕊🕊🕊🥺😭
యేసయ్య.... నీకే మహిమ కలుగును గాక !
ఈ పరిస్థితి లో కూడా దేవుని ఇలా స్తుతి ఇస్తున్నారు నిజంగా మీ సేవ గొప్పది
ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనే ఈ వాగ్దానం ఈ తమ్ముడు జీవితంలో నెరవేర్చిన నా గొప్ప దేవా నీకే స్తోత్రం ఈ తమ్ముడికి ఇంకను ఆరోగ్యం ఇచ్చి ఇంకా రెండు అంతలుగా బలముగా నీ సేవలో వాడుకొండి నా దేవా tammudu god🙇♀️more🙋♀️blessings🙋♀️in🙇♀️your🙋♀️life🙋♀️🙋♀️🙋♀️🫂🫂🫂🫂🙌🙌🙌🙌🙌🙌🙌🙌🫂🫂🫂🙇♀️🙋♀️🙋♀️🙋♀️🙋♀️🙋♀️🙏🙏🙏🙏🙏
Thank you Jesus
తండ్రి నువ్వు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు నీ నామమున కే కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ నీ సేవకుల యొక్క క్షేమమును చూచి ఆనందించు యెహోవా స్తుతించ బడును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ praise the lord pastor gaaru Williams god bless you Naina
Manchi arogyam ichinanduku vandanalu yesaya
దేవునికే సమస్త మహిమ కలుగును గాక. అన్న 🙏🙏🙏🙏
Praise God, God will uphold him with His Hands
🥺🥺🥺🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏 All glory to our lord Jesus 🙏🙏🙏
Thanking God for giving healing to William bounds. Glory to God Almighty for his wonderful works
Price to Jesus 🙏🏽🙏🏽🙏🏽
Praise the lord paster garu
దేవునికి స్తోత్రలు వందనాలు🙏
God bless you
మంచి ఆరోగ్యమించినందుకు నీకు వందనాలు అయ్యా ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు ఇస్తున్నందుకు వందనాలయ్యా
దేవునికి మహిమ కలుగును గాక నీ దాసుని కుమారుని జ్ఞాపకం చేసుకుని మీరు బాగు చేసిన విధానమునకు నీకు వందనాలు అయ్యా కుటుంబానికి ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని కలుగచేయు తండ్రి ఆమెన్
సమస్త మహిమ ఘనత దేవుని కే చేలును గాక ఆమేన్ దెవా బిడ్డకి ఇంకా మంచి ఆరోగ్యం దయచేయండి యేసయ్య బిడ్డని బహు బలంగా వాడుకో తండ్రి
పెదబాబుకి మంచి ఆరోగ్యం ఇచ్చిన ఏసయ్యకే వేలాది వందనాలు 🙏🙏🙏🙏🙏🙏
Glory to god 🙏🙏🙏🙏🙏 పెద్దబాబు కీ సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ప్రభువా స్వస్థపరచినందుకు వందనాలు డాడీ థాంక్యూ జీసస్ 🙏🙏🙏
దేవునికి స్తోత్రం
దేవునికి స్తోత్రం 🙏🏼🙏🏼
దేవుడు యోబు వలె రెండింతలు గా ఆశీర్వాదించు గాక.....
వందనాలు వందనాలయ్య శతకోటి స్తోత్రాలయ్య 😢👏🏼👏🏼👏🏼
Praise to god😢 Your family was amazing 😓 May god give this type of prayerful life to each and everyone 🙌
దేవుని కే మహిమ కలుగును గాక ఆమేన్ హల్లెలూయ స్తోత్రము లు 🙏🙏🙏
Your faith is great Pastor garu
ప్రైస్ లార్డ్ అన్న, మీ కుటుంబం కోసం పరిచర్య కోసం ప్రార్థన చేయుచున్నాము, పెద్ద బాబుకి, పరిపూర్ణమైన స్వస్తత ఇవ్వాలి అని
Glory to God thanks jesus
Deva vandanalayya .Nenu Friday kevalam Pastor gari family kosam fasting undi prayer chesanu eroju e video dwara naku chala happy ga undi sampoorna aarogyam devude dayacheyunu gaka.I don't know who they were but my heart was broken when I heard the words of pastor garu on Bronie's funeral.
దేవుని కే మహిమ
సంపూర్ణ స్వస్థత కలుగును గాక
Glory to God 🙌
దేవునికే మహిమ కలుగును గాక దైవజనులు పెద్ద కుమారుడు విషయంలో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగింది స్తోత్రం దేవా నీకే వందనాలు
దేవునికే మహిమ కలుగునుగాక అమెన్
దేవుడు స్వస్థత పరుచునందుకు అమెన్
పూర్తి స్వస్థత దయచేయను గాక అమెన్
God bless you
Get well soon
Thandri meeku kotladi vandalalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దేవా నీకు స్తోత్రాలు 🙇🏻♀️🙌🏻
Dhevunike stutikalugunu gaka amen🙏🙏🙏
Prsad the lord
Devuniki mahima kalugunnu gaka,amen
దేవునికి మహిమ కలుగును గాక
Tq Jesus
దేవుడు పెద్ద కుమారుడు కి మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు దేవుని కి మహిమ కలుగును గాక
Devunike mahima kalugunu gaka Amen 👏🙏🙌
Praise the lord jehova rafa
Praise the Lord God grace🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you Jesus for your healing
Praise God amen