నీ కృప!! దేవుని కృపను వివరించే అద్భుతమైన పాట...

Поделиться
HTML-код
  • Опубликовано: 16 янв 2025

Комментарии • 1,5 тыс.

  • @swarnalatha3210
    @swarnalatha3210 4 года назад +361

    నీ కృప నను వీడనన్నది
    నీ కృప ఎడబాయనన్నది } 2
    పర్వతములు తొలగినను మెట్టెలు దద్ధరిల్లినను
    సముద్రము ఘోషించిన లోకమంతా లయమైనను
    యేసయ్య నీ కృప నను వీడనన్నది
    యేసయ్య కృప ఎడబాయనన్నది
    క్రుంగియున్న సమయాన అలసిసొలసిన తరుణనా
    విరిగినలిగిన స్థితిలోనా విఫలమైన నా బ్రతుకులోనా } 2
    ఎవరికోసమో పరుగిడితిని ఎవరి ప్రేమనో పొందనైతిని } 2
    నాదరికి చేరిన నీ కృప నన్నాదరించిన నీ కృప
    నను నడిపించిన నీ కృప ( నను స్థిరపరచిన నీ కృప } 2 )
    యేసయ్య నీ కృప నను వీడనన్నది
    యేసయ్య కృప ఎడబాయనన్నది|| నీ కృప నను ||
    పాపమేలిన నా హృదిలోన శాపినైనా నా జీవితాన
    మాలిననమైన నా మదిలోనా శాంతిలేని నా బ్రతుకున } 2
    లోకమే నాకు శాశ్వతమని లోకాశాలలో మునిగిపోతిని } 2
    నను ఎరుగ వచ్చిన నీ కృప నను రక్షించిన నీ కృప
    నను చేరదీసిన నీ కృప ( నను లేవనెత్తిన నీ కృప } 2 )
    యేసయ్య నీ కృప నను వీడనన్నది
    యేసయ్య కృప ఎడబాయనన్నది|| నీ కృప నను |

  • @keerthanakaranam6547
    @keerthanakaranam6547 4 года назад +10

    అందరి దైవజనుల పిల్లలు చెల్లిలా డ్రస్ లు వేసుకుంటే చాలా బావుంటాది. చెల్లి డ్రస్లు చాలా నీటుగా ఉంటాయి.

  • @HoneyG-dh7so
    @HoneyG-dh7so 11 месяцев назад

    Ee lokam lo andharu manalanu vidichipoyina, anthamuvaraku manatho vuntu, mana chethulanu vidichipettanivade....... MAHANEEYUDYNA YESU KRISTU PRABHUVU ♥︎ I LOVE U JESUS

  • @anu-cb8ts
    @anu-cb8ts 2 года назад +8

    తల్లి నికు ఇచ్చిన స్వరానికి దెవునికి మహిమ కలుగును గాక తల్లి ఇలా౦టి పాటలు మరెన్నొ పాడాలని ఆ దెవుడు నికు శక్తి బలమును కలుగ చెయును గాక ఆమెన్ 🙏🙏🙏🙏

  • @ramyavalluri2107
    @ramyavalluri2107 3 года назад +2

    Chala baaga padavu Akshaya........ A yehova ninnu emka Chala baaga bless chyali ..thalli.....

  • @jessisatya4915
    @jessisatya4915 4 года назад +28

    బేబీ అక్షయ నీకు వందనాలు ...ఈ పాట న హృదయనికి ఎంతో నెమ్మది శాంతి ని ఇచ్చింది... చాలా బాగా పడినారు...I love God...

  • @acharyekambaram7457
    @acharyekambaram7457 Год назад +2

    నాన్న బేబీ అక్షయ; మన ప్రభువు నిన్ను బహుగా దీవించి తన నామము ఈలాంటి కీర్తనల ద్వారా ప్రకటించుటకు మంచి పాత్రగా వాడుకొనును గాక

  • @dailyvlogtelugu6465
    @dailyvlogtelugu6465 4 года назад +12

    దేవునికి స్తోత్రం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్...

  • @komarykoomary9605
    @komarykoomary9605 3 года назад +20

    అవును దేవా 😭😭😭😭😭థాంక్స్ తల్లి చాలా అద్భుతంగా పాడవు 🙏🙏🙏

  • @brahmaiahbrahmaiah9007
    @brahmaiahbrahmaiah9007 3 года назад +63

    పాటకు ప్రాణం పోసావు తల్లి 🙏 దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక🙏

  • @m.manikyamm.manikyam8383
    @m.manikyamm.manikyam8383 3 года назад +1

    చాలా అద్భుతంగా ఉంది సాంగ్ సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు సిస్టర్

  • @jesusgracejesusloveministr2234
    @jesusgracejesusloveministr2234 4 года назад +4

    చాలా చక్కగాదేవుని కృప వివరించారు
    చిట్టీ చెల్లి దేవుడు నిన్ను దివించును గాక
    🙏 జీసస్ గ్రేస్,జీసస్ లవ్ 💗💖మినిస్ట్రీస్ ఖమ్మం👑
    జాన్సన్

  • @blessyraju7004
    @blessyraju7004 4 года назад +10

    Really awesome song. When I heard this song first time I felt the presence grace of Jesus 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @ganipakatejaswi8455
    @ganipakatejaswi8455 2 года назад +1

    మరణకార పరిస్థి lo nannu bhalaparachina song😭😭😭thank you lord

  • @venkatraamanagandham3421
    @venkatraamanagandham3421 4 года назад +5

    అక్షయ నీవు దేవుని చేతిలో ఒక పాత్రగా మరింత గా వాడబడి అధికంగా దీవెనలు పొందుదవు గాక. ఆమెన్

  • @k.sukumr9439
    @k.sukumr9439 4 года назад +1

    Super and very malodies song

  • @wesleyshivaji1054
    @wesleyshivaji1054 4 года назад +37

    No matter whatever situation you are in.. this song will surely work in your lives and in your hearts. This song will touch the lives of Millions of people for sure. Glory to God almighty for this Album. Thank you mummy and daddy. Akshaya God bless you thalli. May God fill you with tremendous annointing and use you more and more for his glory..

  • @todaygodspromise6931
    @todaygodspromise6931 4 года назад +2

    Praise The LORD Chelli Chala Baga Padaru Chelli.

  • @rathnamgumerla4599
    @rathnamgumerla4599 4 года назад +5

    యేసయ్య నీ కృప.... నన్ను విడన్నది....
    ఆమేన్ !

  • @akshithasandy7978
    @akshithasandy7978 3 года назад

    Nee krupa nanu veedanannadi🙏🙏🙏🙏🙏🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️

  • @jonnamanohar658
    @jonnamanohar658 4 года назад +2

    Jesus was very very great

  • @itukalasudhakar3015
    @itukalasudhakar3015 4 года назад +1

    Chalabaga padaru Akshay god bless you mom and dad 👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃

  • @pakkulaiah1431
    @pakkulaiah1431 4 года назад +28

    ఈ సాంగ్ చాలా అద్భుతంగా ఉన్నది ఎన్ని సరులైనా వినాలి అనిపిస్తుంది very nice sister

  • @Mary-xy1ei
    @Mary-xy1ei 4 года назад +131

    అవును ...మహనీయుడా ఏసయ్య ✝️🕊️నీ కృప నన్ను విడువదు 😭🙏 ఎడబాయనిదీ✝️😭🙏 నా యెడల శాశ్వతమైనది 😭🙏నీ కృప నన్ను విడువదు ఎన్నటికి యేసయ్య✝️😭🙏Thank you Jesus ✝️🙏 praise the Lord pastor 🙏👏 యేసయ్యకే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏👏 హల్లెలూయ

    • @rishithanalli6543
      @rishithanalli6543 4 года назад +1

      Super

    • @Mary-xy1ei
      @Mary-xy1ei 4 года назад +2

      @@rishithanalli6543praise the Lord 🙏

    • @rishithanalli6543
      @rishithanalli6543 4 года назад +2

      @@Mary-xy1ei you very good

    • @Mary-xy1ei
      @Mary-xy1ei 4 года назад +1

      @@rishithanalli6543 glory to God🙋

    • @aandammaperumal7615
      @aandammaperumal7615 4 года назад +1

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @shashikalashashi3458
    @shashikalashashi3458 2 года назад

    Yenni sarlu vinna vinali anipisthundhi..maa....👌👌👌yenni sarlo vinna nenu...nuvvu inka ela yenno patalu padali..thalli...god bless you maa.🙌🙌🙌🙌🙌🙌🙌

  • @satishbro9555
    @satishbro9555 4 года назад +41

    🙏అమ్ములు పాట చాలబాగ పడేవు👌👌ఒ మనిషీ 'నీవు దేవుడు ప్రేమ నుండి దూరం అయిపోతు ఈ లోక ప్రేమకి దగ్గెర అవుతున్నా , కానీ యేసయ్య❤️ ప్రేమ అయిన కృప❤️ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అది యేసయ్య ప్రేమ ❤️❤️❤️🍓🍓🍓🍇🍇🍇 that is real love

  • @princenaik9815
    @princenaik9815 4 года назад +21

    చిట్టి తల్లి ఇంకా దేవుని లో నీవు ఆశీర్వదింపబడలి కోరుతున్నాను

  • @anilammu2584
    @anilammu2584 4 года назад +14

    Fabulous singing raa chitti thalli 💐🥰🥰😍😍😍😍 God bless you more and more💐💐😇😇😇😇🙌🙌🙌🙌

  • @naveenkumarbondada3406
    @naveenkumarbondada3406 3 года назад

    Super thalli.God bless u 🙏🙏🙏

  • @sumpurnaanu5794
    @sumpurnaanu5794 2 года назад +3

    నన్ను వెతికి వచ్చిన నికృప tq jesus prise the lord lord akshaya 👌👏

  • @arunaaruna953
    @arunaaruna953 4 года назад +1

    chala bagundi e song God bless you baby

  • @j.kishorbabu2744
    @j.kishorbabu2744 4 года назад +1

    Super. Song love you

  • @rajasekharrajasekhar1889
    @rajasekharrajasekhar1889 4 года назад +16

    విరిగి నలిగిన స్థితిలో నన్ను విడిపోలేదు ఏసయ్య నీ కృప

  • @dukkagovindudukkagovindu2714
    @dukkagovindudukkagovindu2714 2 года назад +2

    God bless you 🥰🥰🥰😍😢✝️👍🙏🙏🙏🙏🙏🙏👏

  • @rinkyalur7441
    @rinkyalur7441 2 года назад +4

    Thank you Jesus for beautiful song when i become weak i will be hearing this song this is the strength of Jesus sister akshaya thank you so much

  • @swathipamba5261
    @swathipamba5261 Год назад +1

    Sister your voice is so nice 🙂 and soo beautiful

  • @srinupogati1337
    @srinupogati1337 4 года назад +184

    చాలా బాగుంది అద్భుతం
    మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది సంగీతం చాలా అద్భుతంగా కొట్టారు బ్రదర్
    దేవునికే మహిమ కలుగును గాక

  • @rebekahrebekah3096
    @rebekahrebekah3096 4 года назад +1

    🙏Devudu Enthomandhini Enno Athmalanu e paatadwara Rakshanaloki Nadipinchalani Yesaiah namamlo korukuntunnanu Amen hallelujah 🙌👏👏👏

  • @ravikumarvlogs-1697
    @ravikumarvlogs-1697 4 года назад +12

    Wonderful heart touching song praise the Lord God bless you

  • @jayalaxmi8188
    @jayalaxmi8188 3 года назад +2

    🙏🙏🙏💐💐వందనాలు ఆండీఈసాంగ్ చాలా ఆద్భుతంగాఉన్నదిచాలాబాగుందీ‌,💐💐🙏🙏🙏👌👏👏👏

  • @annapurnaanu6156
    @annapurnaanu6156 4 года назад +3

    Heart touch song suuuuuper

  • @m.ramachandrudu1185
    @m.ramachandrudu1185 6 месяцев назад

    E Pata vintunte entho adharanaga undi amma ..Devudu ninny devinchunu gaka 🙏 amen

  • @thalariamulya5242
    @thalariamulya5242 4 года назад +15

    Wonderful Song God bless you Sis Praise the lord all of you all glory to Jesus Christ Amen

  • @jacobisraelsalavadi6133
    @jacobisraelsalavadi6133 4 года назад +1

    Chala bagaram good song & singing God bless you nanaaaaa

  • @mohan_ambalam
    @mohan_ambalam 4 года назад +8

    GOD BLESS YOU THALLI GOOD MESSAGE

  • @lalithakumari2517
    @lalithakumari2517 4 года назад

    Praise the lord ammulu thalli god bless you nanna

  • @archananelli327
    @archananelli327 4 года назад +7

    Yes lord.............nee krupa yedabayanannadiii............thank you lord.......Hallelujah.....😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙌🙌🙌🙌🧎‍♀️🧎‍♀️🧎‍♀️🧎‍♀️🧎‍♀️🧎‍♀️

  • @swathipamba5261
    @swathipamba5261 Год назад +1

    God Grace never leave us praise the lord 🙏😊❤

  • @anuhyamothukuri
    @anuhyamothukuri 4 года назад +24

    My first and forever favorite song...When I listen it for the first time ...I didn't able to stop my tears...Very beautiful Akshaya❤ sister .your voice is very heart touching

  • @కేశాంతి-ష9స
    @కేశాంతి-ష9స 3 года назад +1

    గాడ్ బ్లెస్స్ యు 👏👏😭😭😭❤❤❤❤🙌🙌🙏🙏🙏👏🎁🎁🌹🌹🌹🥰🥰🥰🥰🥰🥰🥰

  • @jyothikumari6898
    @jyothikumari6898 4 года назад +17

    heart touching song i love this song, very nice singing baby akshaya .

  • @pakasulochana71
    @pakasulochana71 2 года назад

    Praise the Lord chala baga padav akshaya god bless you.I love you so much yesayyaa thank you yesayyaa

  • @fernandolopesamorim4270
    @fernandolopesamorim4270 Год назад +3

    A Graça do SENHOR JESUS CRISTO, O Amor de DEUS e a Comunhão do ESPÍRITO SANTO Sejam com todos vós. 2 Coríntios 13:14. Aleluia 🙌🙏🇧🇷

  • @buddulachandramouli7345
    @buddulachandramouli7345 4 года назад +2

    Praise the lord baby super nice song God bless you amma Nanna God bless you

  • @marthamadhavi1194
    @marthamadhavi1194 3 года назад +6

    Nice song 🎵 👌 beta

  • @dyvaswarupipunavali6678
    @dyvaswarupipunavali6678 3 года назад

    Praise the Lord thalli bagaapadinavu god bless you ayya gaari ki ammgaari ki vandanamulu

  • @Priyankaaluru
    @Priyankaaluru 4 года назад +59

    నీ కృప నను వీడనన్నది
    నీ కృప ఎడబాయనన్నది } 2
    పర్వతములు తొలగినను మెట్టెలు దద్ధరిల్లినను
    సముద్రము ఘోషించిన లోకమంతా లయమైనను
    యేసయ్య నీ కృప నను వీడనన్నది
    యేసయ్య కృప ఎడబాయనన్నది
    క్రుంగియున్న సమయాన అలసిసొలసిన తరుణనా
    విరిగినలిగిన స్థితిలోనా విఫలమైన నా బ్రతుకులోనా } 2
    ఎవరికోసమో పరుగిడితిని ఎవరి ప్రేమనో పొందనైతిని } 2
    నాదరికి చేరిన నీ కృప నన్నాదరించిన నీ కృప
    నను నడిపించిన నీ కృప ( నను స్థిరపరచిన నీ కృప } 2 )
    యేసయ్య నీ కృప నను వీడనన్నది
    యేసయ్య కృప ఎడబాయనన్నది|| నీ కృప నను ||
    పాపమేలిన నా హృదిలోన శాపినైనా నా జీవితాన
    మాలిననమైన నా మదిలోనా శాంతిలేని నా బ్రతుకున } 2
    లోకమే నాకు శాశ్వతమని లోకాశాలలో మునిగిపోతిని } 2
    నను ఎరుగ వచ్చిన నీ కృప నను రక్షించిన నీ కృప
    నను చేరదీసిన నీ కృప ( నను లేవనెత్తిన నీ కృప } 2 )
    యేసయ్య నీ కృప నను వీడనన్నది
    యేసయ్య కృప ఎడబాయనన్నది|| నీ కృప నను ||

  • @tejugoda601
    @tejugoda601 3 месяца назад +1

    Super ❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ganeshdabbetaganesh5314
    @ganeshdabbetaganesh5314 4 года назад +15

    Praise the lord daddy and mummy super song akshaya God bless you sister

  • @meesalaveronica131
    @meesalaveronica131 3 года назад +1

    Bea8song.. May god bless u akshaya 🙏

  • @sirishau1615
    @sirishau1615 4 года назад +8

    God bless you talli. 🙏My lovely singer

  • @prasaddasi2316
    @prasaddasi2316 4 года назад +1

    Praise the lord akashaya
    God bless you

  • @peterpaulkallu2110
    @peterpaulkallu2110 4 года назад +30

    I can just thank God for this song

  • @saradaganji5993
    @saradaganji5993 4 года назад

    Praise the lord sister yesayya Krupa yennatiki viduvadu vedabayadu amen

  • @sadanandampallerla2903
    @sadanandampallerla2903 4 года назад +5

    Lord .nevu.nannu.viduvaledu........glory to jesus

  • @bkvenibandam3632
    @bkvenibandam3632 4 года назад

    Praise the lord Amma garu ayya garu

  • @jayammajaya5755
    @jayammajaya5755 4 года назад +16

    అక్షయ god bless you excellent song

  • @betha.sailajasuresh2733
    @betha.sailajasuresh2733 2 года назад

    Amma chitti thalli Akshaya inka ilane dhevuni patalu pade varanni aa dhevathi dhevudu ninduga menduga kuripinchi abivrudhiloki ravalani aa dhevuni dheevenalu sadha vndalani dhevuni pradhisthunnamu🙌🙌🙌💐💐Amen

  • @sudheerstain1556
    @sudheerstain1556 4 года назад +6

    Excellent

  • @m.sweetyreddys.ap.e6863
    @m.sweetyreddys.ap.e6863 3 года назад

    chaala baaga paadaav ra god bless u

  • @jessichaithu7391
    @jessichaithu7391 4 года назад +11

    Thank you JESUS yes it's true NC song tq God bless you maa

  • @jnathaniel5061
    @jnathaniel5061 4 года назад +1

    యేసయ్య కృప లేకపోతే మనం బతకలేం

  • @bhanuprasad516
    @bhanuprasad516 4 года назад +6

    Splendid song....LOVE YOU MY LORD 💞💞🥰❤️😘😘Hallelujahh 🙏🙌🙌🙌🙌🙌

  • @renusana-cv9it
    @renusana-cv9it Год назад

    God bless you bangaram devunike mahima kalugunu gaaka amen ❤❤❤

  • @israelme2166
    @israelme2166 4 года назад +8

    i love this song.. its all above my life and how beautifully God dealt with me . thank you for the wonderful song and beautiful anointed voice of baby akshaya

  • @TEJASSUGamerz
    @TEJASSUGamerz 2 года назад

    Thanks 🙏🏻 Jesus Christ love Amen prise the lord brother sister God bless you all Amen

  • @ps.ravitejavg610
    @ps.ravitejavg610 4 года назад +12

    By God's Grace what iam now If I have nothing His Grace is sufficient for me

  • @lalithajalagam3745
    @lalithajalagam3745 4 года назад +1

    Chala baga padavu thalli God bless you

  • @sandeepj5136
    @sandeepj5136 4 года назад +9

    I love this song. GodBlessYou

  • @vijayavijaya4151
    @vijayavijaya4151 3 года назад

    Excellent song...masasuku nemmadhi istundhi song... Praise the Lord

  • @kalyankumar7991
    @kalyankumar7991 4 года назад +17

    PRAISE THE LORD💒
    EXCELLENT SONG LYRICS
    🎤🎵🎶🎼🎻🎷🎸🎺🎹
    GOD BLESS YOUR FAMILY SISTER
    THE NAME OF JESUS CHRIST AMEN🙏

    • @ribkavanga3871
      @ribkavanga3871 4 года назад

      Praise the lord
      Me Paricharyani
      Me Pillalni Aa Devudu
      Goppaga
      AaseervaDinchalani
      Manspoorthi ga KoruKuntunnamu
      Brother Garu
      Me Papa Chala Cute ga Vuntundi

  • @SarasaGS-u7p
    @SarasaGS-u7p 4 месяца назад +1

    ❤chala bhagundi hi song nuu kuda chala cuit and cuitga padinavamma gog bless you🌹

  • @cheripallyyellaiah859
    @cheripallyyellaiah859 4 года назад +8

    Very nice song amen

  • @kanandi247
    @kanandi247 4 года назад

    Bangaru thalli entha chakkaga padavamma entha aathmeeyatha neeku god bless u chellemma vintunte ok madhuram nee aathmeeyatha choosthunte naku kallalo neellu thiruguthunnaii deuvdu ninnu future lo baga vadukovalani neekosam preyer chesthanamma bangaru thalli i like your songs

  • @tulasiramrudravarapu4314
    @tulasiramrudravarapu4314 4 года назад +8

    May God bless u and ur family and Calvary spiritual programme s, in the God's will and by his real word all the glory to Jesus mighty name amen amen amen may God use u and ur family and ministries for his mighty glory amen

  • @bramheshvinukonda7738
    @bramheshvinukonda7738 3 года назад

    Praise the lord.... Sister.... Excellent ga paadaaru....

  • @grecy5683
    @grecy5683 4 года назад +3

    I like Akshaya songs such a beautiful song vinte Inka venalani anipestundi I like this song yesaya nee krupa Nanu veda nannadi God bless you Ammen Ammen

    • @nagarajutelugu7692
      @nagarajutelugu7692 4 года назад

      ✝️✝️✝️❤️🏃‍♂️🤲🙇‍♂️

  • @ladkawagh5350
    @ladkawagh5350 Год назад

    Amen ❤️ halleujah thanks parmeshwar pita

  • @chrajesh5580
    @chrajesh5580 4 года назад +8

    Wonderful song very nice singing nice voice God bless you thalli

  • @gangadhars4121
    @gangadhars4121 3 месяца назад

    Daddy mammy and family members praise the lord God Grace glory holyspirit protection with daddy mammy and family members amen

  • @kgbvieeja9317
    @kgbvieeja9317 4 года назад +27

    Chala super song sister.. Heart tuching song..god bless you

  • @hareramasangamesh2595
    @hareramasangamesh2595 4 года назад +1

    Super song akka I love it song tq akka

  • @rameshgummadi2056
    @rameshgummadi2056 4 года назад +17

    God bless you talli

  • @chatragaddaramya2977
    @chatragaddaramya2977 4 года назад +2

    🙏 Praise the Lord raa🙏Supper maa, Chala Baga padav maa,Chala arddhavatham padav maa, God bless you raa thalli,🙌👏👍💖🙋

  • @kiranbaby7476
    @kiranbaby7476 4 года назад +4

    Nice song chitti thalli glory to GOD God bless you ma

  • @estherraninadigotlagardeni9191
    @estherraninadigotlagardeni9191 3 месяца назад

    Akshya papa prais tha lord 🙏 nana
    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌ga padav nana 😀🙌🙏

  • @thudumsravanthi8557
    @thudumsravanthi8557 4 года назад +10

    Praise the lord ......yessaya krupa yanatieke manlini vidanadadhu...

  • @venkyanu8800
    @venkyanu8800 2 года назад

    Nijame yesayyya me krupa undi kabatte memu happyga unnamu e lokasalu lokapu prema vyartam

  • @vijithachris4228
    @vijithachris4228 4 года назад +5

    Amazing music composition,pastor,and meaning ful song,swee voice Akshayaa, God bless all,

  • @eravikumar1062
    @eravikumar1062 4 года назад +1

    Sister mi songs vini Chaala mandi maarutunnaru
    Thank you