జై శ్రీమన్నారాయణ శ్రీమాత్రే నమః ముదిస వయసులో ఆదిదంపతులు లాగా ఇద్దరు ఎంత బాగున్నారు మీకు ఆ పరమేశ్వరుని అనుగ్రహం సకల వేళల్లో తోడునీడగా ఉండాలి తల్లి ఇద్దరు ఘంటసాల ఎంతో ఎంతో బాగుంది. ఎన్నిసార్లు విన్న తనివి తీరలేదు అమ్మ చాలా చాలా బాగున్నారు వెయ్యిళ్ళకి ఇలాగే వర్ధిల్లాలి మీరు 🌹🌹💐💐🌺🌺🙌🙌🙌🙌
ఇంతకన్నా మనిషి జన్మకి సార్ధకత ఉందా నాకుమాత్రం పార్వతి పరమేశ్వరులు గా కనబడుతున్నారు ఆ సదా శివుడు ఆ దంపతుల్ని చల్లగా చూడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
ఎంత కష్టం వచ్చిందో వీరికి ఈ వయస్సులో ఇలా జీవనం సాగిస్తున్నారు. మన ప్రభుత్వం ఇలాంటి వారికి చేయూత ఇవ్వాలి. అమ్మా ,అయ్యా, మీకు ఆ సదా శివుడు అండగా ఉండాలని కోరుకుంటున్నాను.
వృద్ధ దంపతులు పాడిన శివుని భక్తి గీతం ఎంతో గాను మాధుర్యంగా ఉంది భక్తిపారస్యములో మునిగిపోయేలా ఉంది ఆ వృద్ధ దంపతులు ఆయురారోగ్యాలతో శత సంవత్సరములు జీవించాలని ఆ శివుని కటాక్షం ఎల్లవేళలా ఉండాలని శివుని ప్రార్థిస్తున్నాను 🚩🚩🚩
ఈ దంపతులకు హృదయపూర్వకముగా నమసుమాంజలులు తెలుపుచున్నాము. ఇంతమంచికలలు కలిగి ఉన్న వీరికి మనకలా కారులు అందరు కలిసి ఆలోచన లు చేసి ప్రభుత్వం ద్వారా ఆదుకోవాలని కోరుచున్నాము . రాఘవాచారి కట్టా/a/s.రాఘవ.పెద్దపాపయ్యపల్లె, హుజూరాబాద్. Revenue.
వృద్ధ కళాకారులను ఆ భగవంతుడు చల్లగా చూడాలని గ్రామీణ ప్రాంత కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని మనసారా కోరుకుంటున్నాను చాలా చక్కగా పాడారు వేముల విందుగా గానామృతము చేశారు వీరికి శిరస్సువంచి నమస్కరిస్తున్నాను వీరిని ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నా🎉🎉🎉🎉🎉
ఒకరిలో ఒకరు ఒదిగిపోయి జీవనం కడుపుతో ఒకే రాగంగా ఉన్న మీకు మోదీ గవర్నమెంట్ ఇచ్చే సకల సదుపాయాలతో విశ్రాంతిగా ఆనందంగా నూరేళ్లు నిండా జీవించాలని కోరుకుంటున్నాను అమ్మ 🙏
మా అమ్మ నాన్న లు చూసినట్టుంది ధన్యులం, ఆ నీలఖంటుని కృప మీమీద వుండాలని ప్రార్థిస్తూ పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏
ఈ వృద్ధ కళాకారులు ఆది దంపతుల కి పాదాభివందనం సదాశివుని అనుగ్రహం వీరికి లభించాలని మనసారా ప్రార్థన
❤
కంచు కంఠాలు.. 🙏 🙏
అద్భుతం గా పాడారండి 🙏
ఈ వయసులో కూడా ఇలా ప్రేమగా తోడుగా వున్నారు మానవ సేవే మాధవ సేవ. కాపాడుకుందాం వీరిని.
ఎంత సేపు ఒకరి మీద ఒకరు తప్పుడు ఆరోపణలు మాని... ఇలాంటి పేద వారిని ఆదుకోవాలి ప్రభుత్వం.
ఈ వయస్సులో ఈ వృధ్ధదంపతులు పొట్టకూటికోసం ఈ విధంగా జీవితం గడపడం ఏడుపు వస్తుంది 😢
ఈ దంపతులకు పాదాభివందనం. ఇటువంటి వారిని ప్రభుత్వాలు ఆదుకోవాలి. కంఠం ఈ వయస్సులో కూడా ఎంతో స్పష్టం గా, గట్టిగా వస్తోంది.
జై శ్రీమన్నారాయణ శ్రీమాత్రే నమః ముదిస వయసులో ఆదిదంపతులు లాగా ఇద్దరు ఎంత బాగున్నారు మీకు ఆ పరమేశ్వరుని అనుగ్రహం సకల వేళల్లో తోడునీడగా ఉండాలి తల్లి ఇద్దరు ఘంటసాల ఎంతో ఎంతో బాగుంది. ఎన్నిసార్లు విన్న తనివి తీరలేదు అమ్మ చాలా చాలా బాగున్నారు వెయ్యిళ్ళకి ఇలాగే వర్ధిల్లాలి మీరు 🌹🌹💐💐🌺🌺🙌🙌🙌🙌
❤ ధన్య వాదములు పాదాభివందనాలు❤❤
ఇంతకన్నా మనిషి జన్మకి సార్ధకత ఉందా నాకుమాత్రం పార్వతి పరమేశ్వరులు గా కనబడుతున్నారు ఆ సదా శివుడు ఆ దంపతుల్ని చల్లగా చూడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
అమ్మ మీ దంపతులు శివుని దీవెనలతో
సంతోషంగా,ఆరోగ్యంగా సదా ఉండాలి
శివపార్వతుల గా ఉన్నారు
పేద కళాకారులు గవర్నమెంట్ ప్రభుత్వం ఆదుకోవాలని నమస్కారం సున్న,,,,👌👌👌👌👌❤
గ్రామీణ అపురూప కళలు ఆదరణ లేక పొట్టకూడు కై రోడ్డు పడింది. వృద్ధ కళాకారులను ప్రభుత్వం గుర్తించి ఆదరించాలి. అపుడే మన సంస్కృతిని కాపాడకలిగినోళ్ళం అవుతాము.
అమ్మా మీరు చల్లగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను.
Chala baga paadaaru guruvugaru🙏🙏
ఎంత కష్టం వచ్చిందో వీరికి ఈ వయస్సులో ఇలా జీవనం సాగిస్తున్నారు. మన ప్రభుత్వం ఇలాంటి వారికి చేయూత ఇవ్వాలి. అమ్మా ,అయ్యా, మీకు ఆ సదా శివుడు అండగా ఉండాలని కోరుకుంటున్నాను.
వృద్ధ దంపతులు పాడిన శివుని భక్తి గీతం ఎంతో గాను మాధుర్యంగా ఉంది భక్తిపారస్యములో మునిగిపోయేలా ఉంది ఆ వృద్ధ దంపతులు ఆయురారోగ్యాలతో శత సంవత్సరములు జీవించాలని ఆ శివుని కటాక్షం ఎల్లవేళలా ఉండాలని శివుని ప్రార్థిస్తున్నాను 🚩🚩🚩
ఈ వృద్ధ దంపతులకు ఆ భగవంతుడు చల్లగా దీవించాలి 🙏🙏🙏🙏
ఈశ్వర సాన్నిధ్యం ప్రాప్తి రస్తు శుభాకాంక్షలు
ఓం పార్వతీ పరమేశ్వరాయ నమః
వీళ్ళకి కచ్చితంగా ఎవరు వారు ఆదుకోవాలని కోరుకుంటున్నాం
భగవంతుడు దేవా లైవ్లో బాగుండాలని కోరుకుంటున్నాను
తాతగారి స్వరం చాలా బాగుంది.. వృద్ధ కళాకారులకు సహాయం చేయండి
ఈ అబ్దుతమైన కళలు సర్వ దా బ్రతికె వుండాలి ఇటువంటి కళలే భారతీయసనాతనాన్ని తరాలకు అందించటానికి ఉపయోగపడతాయి
నటరాజు మీ కళను గుర్తించి అనుగ్రహిస్త డు.🎉
సదా సుప్రకాశుడు శివయ్య మీ జీవితంలో ప్రకాశమును అందించాలి.
తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలకు పాదాభవందనాలు 🙏🌹
కోట్లాది రూపాయలు సంపాదించి నా సినీ మావారు వీధి కళాకారులను ఆదుకొనుట ధర్మం
అమ్మ మీ ఇద్దరికీ ఆభగవంతుడు ఎల్లకాలం క్షేమంగా చూడాలని మనసారా కోరుకుంటున్నాను
వీళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది ఈ వయసులో పిడికెడు అన్నం కోసం వీళ్ళు పడే యాతన బాధాకరం ప్రభుత్వం ఇలాంటి వారికి చేయూత నివ్వాలి అని కోరుకుంటున్నాను 🙏
శభాష్ వృద్ధ దంపతుల రా మహకళాకారులారామీకు ఆ భగవంతుని అనుగ్రహం గలగాల శంభో శంకర
Chala sontosham veeri dwara ea Pata vintam
కళాకాలికి నా హృదయపూర్వక శుభాభినందనలు
Exlent నిండు నూరేళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా సిరి సంపదలు తో ఉండాలని కోరుకుంటాను,,🙏🙏🙏🙏🙏
ఈ వృద్ధ దంపతులకు శివానుగ్రహం సదా వుండాలని కోరుకుంటున్నాము
అమ్మా నాన్న ఆ శివుడు మిమ్ములను సదా రక్షించాలి.🙏🙏🙏🙏🙏
ఈ దంపతులకు హృదయపూర్వకముగా నమసుమాంజలులు తెలుపుచున్నాము. ఇంతమంచికలలు కలిగి ఉన్న వీరికి మనకలా కారులు అందరు కలిసి ఆలోచన లు చేసి ప్రభుత్వం ద్వారా ఆదుకోవాలని కోరుచున్నాము .
రాఘవాచారి కట్టా/a/s.రాఘవ.పెద్దపాపయ్యపల్లె, హుజూరాబాద్. Revenue.
నమస్కారా లు చాలా బాగా పాడారు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
మీ దంపతుల దివ్యగానమృతం వీనులవిందుగా ఉన్నాది ధన్యవాదాలు మీకు
ఆ వృద్ధ కళాకారులకు నా పాదాభి వందనములు ❤❤
🙏ఇద్దరికీ నా పాదాభి వందనం 🙏
Arunachala siva🙏
వీరికి ఏదన్నా సహాయం చేయాలంటే ఎలా సార్.......😮😮😮
సార్ మీ అభిమానం గొప్పది వాళ్లకు సాయం చేయాలనే ఆలోచన గొప్పది. నెంబర్ అక్కడ ఉన్నది సార్.
సరస్వతి పుత్రులు పెద్దలు పాదాభివందనం
వృద్ధ కళాకారులను ఆ భగవంతుడు చల్లగా చూడాలని గ్రామీణ ప్రాంత కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని మనసారా కోరుకుంటున్నాను చాలా చక్కగా పాడారు వేముల విందుగా గానామృతము చేశారు వీరికి శిరస్సువంచి నమస్కరిస్తున్నాను వీరిని ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నా🎉🎉🎉🎉🎉
మీ పాత విని ధన్యులం అయ్యాం
అమ్మ మీ అది దంపతులకు ఆ పరమేశ్వరుడు దీవెనలు ఆశీర్వాదాలు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను
మీ దంపతులకు పాదాభివందనం 🙏
కళ కు జీవితం అంకితం చే సిన మిమ్ములను పరమాత్మ రక్షించు గాక 🙏🙏🙏.
Aadi dampatulaku namassulu
చక్కటి స్వరం దేవుని కృప మీకు తోడుగా ఉంటుంది
Super ga paadaru.
వీనుల విందు.
ಈ ಅಜ್ಜ ಅಜ್ಜಿಯ ಕಲೆಗೆ ಬೆಲೆಕಟ್ಟಲಾಗುವುದಿಲ್ಲ ಅಜ್ಜನ ಶಾರೀರ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಧನ್ಯವಾದಗಳು 🙏🙏🙏👍
Chala baga padaru Peddhamma , PeddhaNana
ఓం నమశ్శివాయ
Great🎉🎉🎉🎉🎉mee galam bagundi🎉🎉🎉🎉🎉good song
మా దౌర్భాగ్యం మీలాంటి వారిని కూడా ఆదు కోలేక పోతున్నాము
వృద్ధ కళాకారులకు నమస్కారములు నమశివాయ
ఎందరో మహానుభావులు అందరికి వందనములు.
సూపర్ గా పాడారు సూపర్ గా హార్మోనియం వాయించారు
Ayya mi paadhalaku namaskaram thatha 🙏🙏 thatha voice adbutham ga vundhi 🙏🙏
Parameshwara ee Aadi Dampatulaku poorna Aayushu, Aarogyam, sampadalanu anugrahinchu tandri
Ome Namo Namassivaya blessings to the couple.
Adidampathulu meeru..bhagavanthudu karunisthadu...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మా.
. మీకు వందనం
Punya dampathula paadalaku namaskaramulu 🎉🎉🎉
Very very nice me pandhalaku sirasu vanchi Namaskaram
Pata, hormon bagunnai padina amma, ayya gariki padabhi vandanalu
🚩🚩🚩🚩🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ఆది దంపతులకు వందనములు
హర హర మహాదేవ శంభో
Baagaa Aalpincaru Ammaa Mimmulanu Aa Eeswarudu Anugrahinchugaaka.
🙏👌
Om Namah Shivaya..🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Salute 👌👋 z0.10.24❤😊
ఆ వృద్ద దంపతులు కి ఆ సదాశీవుని కృప కలగాలని నా పారృధన
కళల కాసాని భారతదేశం. అద్భుత గాన మాధుర్యం
👌💞🌹🙏
🙏🌸🌺🌻🌹🌷🌼💐🙏
🙏
Pranam bapu lovely family jia ho bapu Pranam
God bless you amma
Miku phadhabhivandhanalu ...
సూపర్ డూపర్ 🌺🙏🌺
వీళ్ళు ఎక్కడున్నారో తెలిసిన వాళ్ళు చెప్పండి. హెల్ప్ చేద్దామని నా కోరిక!
@@saradasanagavarapu302 సార్ తెలుసు. అనంతపురం వాసులు నా అభిమానుల వల్ల నాకు తెలిసినది. వీరు వాళ్లకు తెలుసు.
Varikii aa sada sivuni krupa kalagalani prardhistunnanu.
Mee paadalaku naa urudaya poorvaka athama namaskaramulu
Godblessyou
Madhanaanthaka🙏
❤️🙏🙏
Anadamtho ardratato amma ayya,🙏🙏🙏🙏🙏
Namaste namaste namaste ❤
పార్వతి పరమేశ్వరులారా 🙏🙏🙏🙏🙏
Great voices
🎉
🙏🙏🙏😢❤
ఒకరిలో ఒకరు ఒదిగిపోయి జీవనం కడుపుతో ఒకే రాగంగా ఉన్న మీకు మోదీ గవర్నమెంట్ ఇచ్చే సకల సదుపాయాలతో విశ్రాంతిగా ఆనందంగా నూరేళ్లు నిండా జీవించాలని కోరుకుంటున్నాను అమ్మ 🙏
బై మిస్టేక్ కడుపుతో అని వచ్చింది గడుపుతూ అని చదువుకోండి
🙏సూపర్ గా padinaru👌👌
Maa chinnapudu vinnau malli yippudu vintunna .veellaku yedainagullallo pade avakadam yivvandi.
Mee. Ppdhaalaku. Na. V. Ndhanaalu🙏
ఆశివయ్య ఆశీసులువీరికిలభించాలి ఇంకా ఈకాలంలో ఇదేదంపతులు సినిమాపాటపాడిఉంటే వీళ్ళనిసెలబ్రెటీలుగాచూపించేది సమాజమైనా మీడియాఅయినా దేవుడిపట్ల మనసమాజంలో భక్తిగౌరవంఎంతతగ్గాయో ఈవీడియోనేఒక ఉదాహరణ