Athili Sathi Interview with Bithiri Sathi || Rama Rao On Duty || Bithiri Sathi,Ravi Teja, Sarath ||

Поделиться
HTML-код
  • Опубликовано: 22 июл 2022
  • Ramarao on Duty is a Telugu-language action thriller film written and directed by Sarath Mandava. Produced by SLV Cinemas and RT Team Works, it stars Ravi Teja in titular role alongside Divyansha Kaushik, Rajisha Vijayan, and Venu Thottempudi. The plot follows Ramarao (Teja), an honest civil servant, who is on mission to eradicate corruption to help the people suffering from poverty.
    👇DJ Billu || Bithiri sathi || village comedy || 👇
    • DJ Billu || Bithiri sa...
    👇DJ బిల్లు తాటి కల్లు || DJ Billu Originals || Bithiri Sathi || Village Comedy || 👇
    • DJ బిల్లు తాటి కల్లు |...
    👇Ante Sundaraniki! interview with Bithiri Sathi👇
    • Ante Sundaraniki! inte...
    👇F3 Full Interview With Bithiri Sathi👇
    • F3 Full Interview With...
    👇Mahesh Babu Hilarious Exclusive Interview with Bithiri Sathi 👇
    • Mahesh Babu Hilarious ...
    👇Suma Exclusive Interview With Sathi 👇
    • Suma Exclusive Intervi...
    👇The Worrior Movie Full Interview With Bithiri Sathi | Ram pothineni,krithi shetty 👇
    / f1raikowbhm
    #interviewwithbithirisathi #bithirisathi #raviteja
    Subscribe Now : goo.gl/NyN3Ri
    Facebook : / bithirisathi
    Instagram : / bithirisathiofficial
    Twitter : / bithirisathi_
    BithiriSathi Popular Videos
    Kavali ravikumar known for his TV pseudonym, Bithiri Sathi, is an Indian TV anchor, reporter and actor. #BithiriSathi, a title character played by him, is an intellectually disabled person, is part of the daily news, #Teenmaar News, on Telugu news channel
  • РазвлеченияРазвлечения

Комментарии • 517

  • @youtubeyuvraj
    @youtubeyuvraj Год назад +405

    రవితేజ అలియాస్ అత్తిలి సత్తి తో
    రవికుమార్ అలియాస్ బిత్తిరి సత్తి

  • @sanjukumar580
    @sanjukumar580 Год назад +357

    ఏ సినిమా విడుదలైన ముందుగా మన
    DJ.బిల్లు 😁😄 అన్న దగ్గరికి రావడం
    ఇంటర్వ్యూ తీసుకోవడం చాలా హ్యాపీ
    గా ఉంటుంది సూపర్ అన్న 🙇

    • @jakas-tc3ov
      @jakas-tc3ov Год назад

      తెలుగూ సినిమా సీన్ అయిపోయింది.

    • @dasarapuchandraiah6768
      @dasarapuchandraiah6768 Год назад

      8m̲m̲8m̲m̲ ❤
      ̲
      ̲

  • @chikkullaupender3706
    @chikkullaupender3706 Год назад +544

    రవితేజ గారు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ఆయన అంటే అందరికీ అభిమానమే

  • @eerlapallyrahul8865
    @eerlapallyrahul8865 Год назад +123

    Super సత్తి అన్న రవితేజ గారు ఈ ఇంటర్వ్యూ చూసి Full గా satisfied 🤣ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను 👍

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj Год назад +67

    అత్తిలి సత్తి.......... బిత్తిరి సత్తి, ఇద్దరు చాలా కష్టపడి పైకి వచ్చినవాళ్లు 🥳👍

  • @siri1sh1112
    @siri1sh1112 Год назад +81

    రవి గారు మీరు చాలా బాగ చెసారు, చాలా బాగుంది ఫుల్ కామెడీ, సూపర్ ఎంటర్టైన్మెంట్,

  • @cravikumar7111
    @cravikumar7111 Год назад +33

    రవితేజ అన్నయ్యకు రామారావు on deauty సినిమా మంచి విజయాన్ని సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .... లవ్ యూ రవితేజ అన్న.. from జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య భక్తుడు

  • @JS.104
    @JS.104 Год назад +194

    చాలా మంది సత్తన్న తెలంగాణ యాస ని వక్రీకరించి నవ్వులపాలు చేస్తుండు అని అంటున్నారు.కానీ సత్తన్న మాట్లాడేదే అసలు తెలంగాణ గ్రామాల్లో మాట్లాడుకునే భాష.ఇన్ని సంవత్సరాలుగా తెలంగాణ భాష ని ఆంధ్ర కి చెందిన సినిమా వాళ్ళు ఒక అంటరాని యాసగా చిత్రించారు.బ్రతికేది తెలంగాణ తిండి తిని.కానీ తెలంగాణ యాస మాట్లాడితే నోరెళ్లబెడుతుండ్రు.. సత్తన్న "శవం" ని "పీనుగ"అన్నాడు.పీనుగ అంటే నోరెళ్లబెడుతుండ్రు అంటే ఏమనాలి ఇంక.. సత్తన్న మాట్లాడేది కేవలం తెలంగాణ పల్లె భాష .ఒక విధంగా చెప్పాలంటే మరుగున పడుతున్న తెలంగాణ పల్లె యాస కి కొత్త ఊపిరి పోస్తుంది సత్తన్న.. శనార్తులు సత్తన్న 🙏

    • @winnumamaa8618
      @winnumamaa8618 Год назад +13

      హలో బ్రదర్.. తెలంగాణ యాస అనేది అలా పిచ్చిపిచ్చి ఉండదు.. నీకు తెలంగాణ యాస కావాలంటే వరంగల్ కి రా నీకు తెలుస్తది అప్పుడు తెలంగాణ యాస ఏమిటో నీకు అర్థం అవుతది..
      సత్తి మాట్లాడేది ఒక మానసిక వికలాంగులు భాష మాత్రమే.. అది యాస అనుకోవద్దు.. అది తెలంగాణ యాస అసలే కాదు..
      నీది తెలంగాణలో ఏ ప్రాంతమైన సరే.. ఇది మాత్రం తప్పు..

    • @JS.104
      @JS.104 Год назад +6

      @@winnumamaa8618 Yes Adhi Sathi vaalla Urlo Oka Manasika vikalangudi Matlade vidhaanam Naku telusu Kani Adhi Pichi Pichi gaa Ela undhi ? Sathanna Body Language ala undhi kabatti neku pichi ga anipistundhi, Kani Every word Telangana Jana padhame..PEENUGA ani annaadu, Ante Shavam Ani artham.PEYYI Medha annaadu ,Ante Onti meedha ( Body medha ) ani artham, itla okkati kaadhu Thanu Matlade word Telangana lo ni palle padhame.Nadhi Nalgonda lo ni oka maaru mula palleturu.ippatiki Maa Thatha vaallu Ave Padhaalu vadutaru regular gaa urlo .. Atking & Dubling & Heet ....etc ....veeti gurinchi nenu cheppaledhu, Avi thana own talent,Own creation..Nenu cheppindhi Only about Sathanna Matlade matallo unna Telangana Words gurinchi.. Telangana lo Brathukuthu Telanganamaa Thindi thintu Telangana Padhaalu Artham Cheskoleka pothunnaaru ani Cheppina, Ala vaallu undaniki Okappudu Cinema industry lo Telangana Yaasa ki Jarigina vivaksha Karanam ani Cheppina .. And Alage Sathanna Matallo Goppa Goppa Telangana Padhaalu Vastuntai maruguna padina Padhaalu kuda ,Ala Sathanna Telangana Yaasa ni kapadutundu ani cheppina, Dhantlo thappem undhi?

    • @nareshkambala5119
      @nareshkambala5119 Год назад +2

      @@winnumamaa8618 e vuru sir meedi Karimnagar.siricilla.nagarkurnool vachi chudu style mataladadam kadhu theenmar varthalu chudu kcr matalu chudu

    • @subiips
      @subiips Год назад +1

      Nijam bhayya,

    • @pochahyyahsangolla3237
      @pochahyyahsangolla3237 Год назад +1

      100% correct

  • @sokurajusokuraju6249
    @sokurajusokuraju6249 Год назад +76

    I'm Fully satisfied this interview ☺️❤️

  • @srikanthyadav2634
    @srikanthyadav2634 Год назад +35

    My favourite hero mass maha raj...

  • @geddadarajkumar8681
    @geddadarajkumar8681 Год назад +42

    Ravi Teja very humble and good person 👍👍👍

  • @dsaichary9421
    @dsaichary9421 Год назад +10

    సత్తన్న మీ ఇంటర్వ్యూలు చాలా ఫన్నీ అందరిని చాలా బాగా నవ్విస్తారు 🤝🤝🤝

  • @Ramyasunkoji
    @Ramyasunkoji Год назад +54

    Ravi Teja garu energetic star fun filled interview 😍

  • @msaidulugoud0162
    @msaidulugoud0162 Год назад +54

    బిత్తిరి సత్తి అన్న ఇంటర్వ్యూ దుమ్ములేపినవన్న సూపర్బ్ నేను అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయ్యా రామారావు మూవీ సూపర్ హిట్ అవుతుంది పక్క

  • @karma3544
    @karma3544 Год назад +34

    Sathi on fire 🔥🔥🔥🔥🔥🔥 He is brand now... Well done sathanna.. Hard work paying u

  • @newshubtelugu6751
    @newshubtelugu6751 Год назад +76

    I am going to watch this movie in theaters after 3 years just for Ravi Teja.. all The best for "Ramarao"

    • @SALMANKHAN-bv1zl
      @SALMANKHAN-bv1zl Год назад

      MY Last movie krack, now Rama Rao on Duty

    • @Harishkumar-sh5sk
      @Harishkumar-sh5sk Год назад +2

      Khiladi chusna... Sagam bagundi sagam తొక్కల ఉంది

  • @thammadisrikanth5819
    @thammadisrikanth5819 Год назад +18

    రవితేజ గారు చాలా కష్టపడి పైకి వచ్చారు ఆయన అంటే అందరికీ చాలా ఇష్టం ఆయనను అందరి ఫాన్స్ కలిసి ఆయన ఇష్టపడతారు

  • @srinu776
    @srinu776 Год назад +2

    22:32 wow satti..... Stunning

  • @jalaluddinmohd1943
    @jalaluddinmohd1943 Год назад +38

    ఇంకా పది నిమిషాలు పెడితే ఏం పోయె, మరి 27 నిమిషాలే పెట్టిండ్రు. 👌👌👌

  • @gangadhararmoor4149
    @gangadhararmoor4149 Год назад +8

    బిత్తిరి సత్తి రవి కుమార్ ఒక్క త్రిబుల్ ఆర్ ఇంటర్వ్యూ చేసినందుకు ప్రతి సినిమా వాళ్లు నీతో ఇంటర్వ్యూ చేస్తున్నారు అంత ఫేమస్ అయిపోయావు👍👍

  • @mukkashiva9703
    @mukkashiva9703 Год назад +30

    Sathi Anna full comedy😂😂😂😂 Ravi Anna

  • @kingkartikvarma
    @kingkartikvarma Год назад +13

    Mass Maja Raja with Bithiri Anna. Good Combo.

  • @deepika9937
    @deepika9937 Год назад +126

    నేను పెద్ద అభిమానిని సార్ మీకూ....
    ఈ సినిమా జూలైలో పెద్ద హిట్ అవుతుంది

  • @jrs1873
    @jrs1873 Год назад +17

    మీలాంటి వారు మాకు ఎప్పుడు inspiration అన్నయ్య
    మీవెంటే మేము
    Jai Raviteja

  • @maheshravani1293
    @maheshravani1293 Год назад +9

    ఈ సినిమా రవితేజ అన్నకి మంచి విజయం కావాలని కోరుకుంటూ {AA} fans

  • @Lucky_Karunakar_Goud
    @Lucky_Karunakar_Goud Год назад +3

    Assal entha baaga matladuthunnaru💓 Ravi anna😎 koncham kuda proud 😕lekunda manaspoorthiga😍🥰 matladuthunnaru ❤️ jai Ravi anna😘

  • @manapallesiri9968
    @manapallesiri9968 Год назад +25

    బిత్తిరి సత్తి నీ వీడియోస్ చాలా బాగుంటాయి

  • @RajuGogul
    @RajuGogul Год назад +7

    విద్వాంసం
    కల్లుకాంపౌండ్
    ఇంకా చాలా చాలా నవ్వులు
    బిత్తరి గారు, కేక

  • @mukeshtaekwondostuntsmaste9842
    @mukeshtaekwondostuntsmaste9842 Год назад +8

    I'm fully satisfied this interview 👌👌🥰🥰💐💐🤝🤝👌👌👌👌👌

  • @ameerchotu1672
    @ameerchotu1672 Год назад +8

    Super ravi anna, supet sathi anna kirrack ఇంటర్యూ 💐💐👍👍

  • @saichaitanyadasi7224
    @saichaitanyadasi7224 Год назад +3

    Bithiri sathi &raviteja sir iddari comedy timing superb.we enjoyed a lot.

  • @Nani-jw9ty
    @Nani-jw9ty Год назад +4

    Raviteja: Okapudu nenu kothodine kadha naku avakashalu icharu nenu kothavallaki chance ivvali....❤️that words

  • @rajkumar-le1zb
    @rajkumar-le1zb Год назад +6

    Bittiri tho interview ante adi oka aacharam laga aipoindi.... 👏👏👏

  • @Nani-7900
    @Nani-7900 Год назад +13

    Blockbuster movie pakka 🤩🤗🥰

  • @maheshalijala575
    @maheshalijala575 Год назад +11

    మా అక్కకి వేణు సార్ అంటే చాలా ఇష్టం అండ్ లవర్ దగ్గర కూడా ఇష్టం నాకు మాత్రం మాస్ మహారాజ రవితేజ అంటే ఇష్టం జై రవితేజ జై వేణు అన్నయ్య జై ఉదయ్ కిరణ్ అన్నయ్య

  • @mallesh33734
    @mallesh33734 Год назад +4

    Jai raviteja anna all the best 👍👍 industry lo ni lanti comedy douiluge Delivery mass actions enkevvaru cheyaleru

  • @jiminlove7486
    @jiminlove7486 Год назад +25

    Very funny and awesome interview with raviteja sir 🤍

  • @SreeramReddyB
    @SreeramReddyB Год назад +21

    Nice interview, so funny!

  • @shankargoud0369
    @shankargoud0369 Год назад +5

    తెలంగాణ లో ఈత తాటి వనం లో కల్లు సేవించే ప్లేస్ ను మండువ అంటారు.
    కల్లు కాంపౌండ్

  • @sivareddy6641
    @sivareddy6641 Год назад +10

    Big
    Fan of you anna
    RAVI TEJA 🔥🔥🔥🔥🔥🔥

  • @ganeshgani9690
    @ganeshgani9690 Год назад +10

    సార్ మా సత్తి అన్నయ్య కు ఒక్క మంచి ఆవకాశం ఇప్పించండి సార్ క్యారాక్టర్ ఇరగదీస్తాడు

  • @sreepalreddy2231
    @sreepalreddy2231 Год назад

    Bagundi...Nice Intervew...👍

  • @D.R7563
    @D.R7563 Год назад +2

    తెలుగు ఇండస్ట్రీ లో రామారావు గారి నేము, నాగేశ్వర రావు గారి నేము తో ఒకే టైమ్ లో మూవీస్ తీసి మళ్లీ ఆ మహానుభావుల నీ గుర్తు చేస్తున్న మాస్ మహరాజ్ రవితేజ అన్న , ఈ మూవీ సూపర్ హిట్ , బ్లాక్ బస్టర్ కావాలని కోరుతూ...రవితేజ అన్న ఫ్యాన్స్ నల్గొండ....

  • @abhishekhgurram5953
    @abhishekhgurram5953 Год назад +4

    MASS MAHARAJA RAVI TEJA GARU WISHING YOU ALL THE BEST AND ALL THE SUCCESS IN LIFE AND KEEP ROCKING SIR 💗💗💗💗💗💗

  • @thirupathiraoidha8090
    @thirupathiraoidha8090 Год назад +1

    Satti.........interviews tho kummestunnav tollywoodni batchni🤩👌👍👍👍👍👍👍

  • @karanamdeepak64
    @karanamdeepak64 Год назад +17

    Sathana rocks… highly talented…

  • @crazyboychinnu967
    @crazyboychinnu967 Год назад +2

    raviteja anna &sathi super combo for fun interview ....

  • @narayanakn9186
    @narayanakn9186 Год назад +1

    ಮಾಸ್ ಮಹಾರಾಜ್.....ಒಳ್ಳೆಯೆದೆ ಆಗುತ್ತೆ ನಿಮ್ಮ ಮೂವೀ ಕರ್ನಾಟಕ ಫ್ಯಾನ್ ಎಲ್ಲರೂ ನೋಡುತ್ತೇವೆ ಜೈ ರವಿತೆಜ್ ಬಾಸ್

  • @jyothisrimurthy3641
    @jyothisrimurthy3641 Год назад +1

    Interview superrr sattanna👍👍👏👏👏

  • @polepakasriman1936
    @polepakasriman1936 Год назад +2

    Jai raviteja annayya ..congrats annayya,❤️❤️😍😍😍

  • @Lucky_Karunakar_Goud
    @Lucky_Karunakar_Goud Год назад +14

    3:55 jai MMRT 🔥🔥 mass maha Raja anna🔥🔥

  • @miryalamahesh5943
    @miryalamahesh5943 Год назад

    Super interview Sathi garu full time pass

  • @NareshKumar-gk5qf
    @NareshKumar-gk5qf Год назад +5

    Anna mi interview with Ramarao team and The warrior team chala bagundi anna all the best 💐💐☺️

  • @swethabujji7476
    @swethabujji7476 Год назад +5

    రవి గారు ❤️😍

  • @manojkumarsirikonda9200
    @manojkumarsirikonda9200 Год назад +4

    Love from Karimnagar ❤️

  • @kirakkhanmukthar2065
    @kirakkhanmukthar2065 Год назад +2

    One talented Hero Antey one only Hero Antey Ravi Teja sir mass maharaja sir movie chala pedha hit kavali 🎉🎉🎉

  • @dcbsongs8304
    @dcbsongs8304 Год назад +11

    అత్తలి సత్తి తో బిత్తిరి సత్తి🤣🤣🤣🤣🤣🤣
    సత్తి గారి ప్రతీ Interview.కోసం ... వెయ్యికళ్ళతో ఎదురు చూస్తుంటాము.....
    మీ మాటలు.. ఆ మాటల్ని అర్థం చేసుకోవడానికి హీరోలు పడే కష్టము మేము నవ్వు ఆపుకోలేము

  • @monkthoughtsbyrk3876
    @monkthoughtsbyrk3876 Год назад +2

    I like ravi teja gaaru... And satti anna also.. Tq both of.. All the best..

  • @rekhasworld4334
    @rekhasworld4334 Год назад

    Bithiri sathi athili sathi combination
    Pehhhhhhhhhhhhhh hhaaaaa
    Super

  • @gsatish4758
    @gsatish4758 Год назад +2

    Super super Anna garu 🙏💐

  • @therockstar5027
    @therockstar5027 Год назад +1

    Ravit3ja anna is a true inspiration ... and aina navvu chala chala baguntadhi ...

  • @narinaresh4229
    @narinaresh4229 Год назад +4

    Super interview sathi sir

  • @nareshprashanth248
    @nareshprashanth248 Год назад +6

    My favorite hero Ravi teja Anna మిమ్మల్ని కలవలనే నా కల 18ఇయర్స్ నుండి వెటింగ్

  • @mdjaweed9702
    @mdjaweed9702 Год назад +3

    You are ultimate sathi anna 😂

  • @kunapallimahesh2017
    @kunapallimahesh2017 Год назад +7

    Waiting for this mass movie 🍿🎥

  • @k.adilakshmiumesh2174
    @k.adilakshmiumesh2174 Год назад +1

    Ravi rejagaru your voice super ❤️❤️👍❤️❣️new vallaku avakasam evali ana me cancept more more happy sie

  • @dancervijay6
    @dancervijay6 Год назад

    superb

  • @karthikdarshanam5643
    @karthikdarshanam5643 Год назад +3

    Iddari body language super...super combo

  • @boygamingyt9889
    @boygamingyt9889 Год назад +2

    చాలా బాగుంది అన్న

  • @kanakalakshmi1111
    @kanakalakshmi1111 Год назад +4

    Raviteja gaaru me smile chala baavuntundhi sir 🥰🥰

  • @edannagariswamy5300
    @edannagariswamy5300 Год назад +3

    రవితేజ అన్న all tha best సినిమా బాగా ఆడాలి

  • @pavanmudhiraj6511
    @pavanmudhiraj6511 Год назад

    Super😀

  • @MrPraveenroyal
    @MrPraveenroyal Год назад

    Out n out entertainment interview..

  • @prashanthpally5687
    @prashanthpally5687 Год назад +6

    Cool man Ravi Teja 😎

  • @masthanraj7678
    @masthanraj7678 Год назад +1

    Saathi anna interview hit ma ravanna bomma black buster 👌

  • @nramesh5766
    @nramesh5766 Год назад

    Masthante ,meening chala yeakuva

  • @peddianil5336
    @peddianil5336 Год назад +5

    Karimnagar... Manduvaaa

  • @venkydasari6403
    @venkydasari6403 Год назад +1

    గుడ్ అన్న రవితేజ గారు అంటే అందరూ కి ఇష్టం

  • @mrinktattoosandbodypiercin9229
    @mrinktattoosandbodypiercin9229 Год назад +3

    Nice
    Shathi bro
    Ravi teja sir super
    I enjoy this video

  • @rameshatturi1188
    @rameshatturi1188 Год назад +3

    సత్తి క్వశ్చన్స్ అడిగే విధానం బాగుంది 👌👌👌

  • @sriharikrishnadhara1756
    @sriharikrishnadhara1756 Год назад +1

    అన్న సూపర్ intervew

  • @abhiyaanu0251
    @abhiyaanu0251 Год назад +1

    Good interview

  • @nareshgodishala5967
    @nareshgodishala5967 Год назад

    Tq sathi garu

  • @nithyac6885
    @nithyac6885 Год назад +1

    Ravi teja sir, mee acting ki 🙏, hardwork tho paiki vacharu,good hearted person... Al d best sir ❤ Funny interview 😂😂❤❤

  • @santhoshgadela9260
    @santhoshgadela9260 Год назад +4

    Nice interview

  • @dileepraj9351
    @dileepraj9351 Год назад

    Superb interview satti anna

  • @rachachandrashekar
    @rachachandrashekar Год назад

    Sattanna super interview anna half an hour kakunda 1 hour vunte bagundu

  • @yelleshtalagama2
    @yelleshtalagama2 Год назад +3

    Nice meeting all best wishes Ravi taja

  • @sitavanikanakadurga8638
    @sitavanikanakadurga8638 Год назад +1

    Very nice 👌

  • @SandeepKumar-de6pr
    @SandeepKumar-de6pr Год назад

    Super 🙏🇳🇪👍☮️💕

  • @subbugaddam7509
    @subbugaddam7509 Год назад +1

    Ravitejaa super hero he is a zentilmen thana way off talking super vnntadhee I love her originality🥳🤗

  • @vanguriramesh8839
    @vanguriramesh8839 Год назад

    Super Ravi garu

  • @mallareddyofficial6801
    @mallareddyofficial6801 Год назад +1

    Good interview 👍 sathhannna

  • @nagarajuvirimalla2168
    @nagarajuvirimalla2168 Год назад

    Super sathi😊😊👌👌

  • @rbmudirajravi6970
    @rbmudirajravi6970 Год назад +1

    My feveret hero mass maharaj raviteja thanks sathhanna

  • @shyamjs2844
    @shyamjs2844 Год назад

    Super ravi theja Anna

  • @m.prashanthkumar8751
    @m.prashanthkumar8751 Год назад +5

    Bitthiri Satti Slang Quite Common In Telangana! Aa Navventra ?! Jangle Nundi Occhara Entra ?!
    Telangana… slang atlane untadi ! Andhra Kada Aa Matram Time Padthadi !
    Kallu Manduva ! True that we use to call MANDUVA !
    Satti is such a talented usually!
    Off camera his talent tremendous

  • @rameshbommidi2513
    @rameshbommidi2513 Год назад

    Super bitthiri satthanna 👌👌
    Jai mash maharaja 💪

  • @massrowdy0417
    @massrowdy0417 Год назад +2

    😎MassMaharaja Is back 💙Love U Annayyaa💙

  • @ravulavinod9841
    @ravulavinod9841 Год назад

    super treaser sir 🔥🔥🔥🔥