వేలాది హృదయాలను కదిలించిన వర్తమానం|Pas B.Jeremiah|EmmanuelMinistriesHyderabad

Поделиться
HTML-код
  • Опубликовано: 29 дек 2024

Комментарии • 131

  • @kodalijhansi7100
    @kodalijhansi7100 8 дней назад

    ఆమేన్ ఆమేన్ ఆమేన్ అయ్యగారికి నందనాలు 🙏🙏🙏🙏🙏

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 9 дней назад +3

    ప్రేమ్ కుమార్ తన భార్య ఇద్దరు కుమారులు ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో చదువులో మంచి జ్ఞాపకశక్తి జ్ఞానం కలిగి ఉండాలని వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది సమృద్ధి ఉండాలని బిడ్డల భవిష్యత్తు కోసం జాబ్ కోసం అన్నయ్య కి జీతం రావాలని నూతన సంవత్సరం లో నూతన వాగ్ధానం లు పొందాలని ఆయన కృప తోడుగా ఉండాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.

  • @yesumanilingampally7739
    @yesumanilingampally7739 9 дней назад +14

    దేవా నీ నామమునకు వేలాది స్తుతి వందనాలు స్తోత్రము ఆమేన్ మరియొక నూతన దినము మాకు అనుగ్రహించి దీవించిన దేవునికి వందనాలు స్తోత్రము ఆమేన్. ఈ దినమంతా మమ్మును ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా బలపరచి నడిపించే దేవునికి వందనాలు స్తోత్రము ఆమేన్.

  • @TamasG-l8z
    @TamasG-l8z 9 дней назад +1

    అయ్య గారూ మీకూ
    వందనములు దేవునికీ సోత్రం సోత్రం సోత్రం సోత్రం సోత్రం సోత్రం సోత్రం
    మీ రూచేపే వాక్యము నేనూ
    ప్రతి మాట నేను ఆచరణలో
    పేటూకూంటనాయ అందూనూ బట్టి
    యేసయ్య కే మహీమగాక అమేన్
    నాకు ప్రార్థన జీవీతంచలా చలూ ఇష్ట
    ఈలోకంలో వచ్చే ఇబదూలూ
    యేనైనా సరే అయ గారూ యేసయ్య వైపే చూసూౖసాగీ పోవటనీకీ
    యేసయ్య నాకూ అదారం
    అన్న నాకు బదకలీగీనపూడూ
    వెంటనే మీ వాక్యము వీంటనాయగారూ నేనూ
    చూసూౖవేంటనే మొకరీంచీ
    ప్రార్థన చేసూకోనీ వీన వాక్యము
    నా కోసమే సేవకుని దోర నాతోనే దేవుడు నా తండ్రి నా యేసయ్య
    నాతోనే నా బతూకూనూ బటే
    ప్రాబూవూ మటలాడీనా రని😭😭😭😭😭😭😭😭😭😭😭
    యేసయ్య నీనూ సోత్రం😭😭😭 చేలీసూౖననూ 😭😭😭😭😭

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 9 дней назад

    సీయోను బాబు, ఎవెన్షాలేమ్,యెహోషువా- -పసి పిల్లల క్షేమంగా కోసం ఆరోగ్యం ఆయువు క్షేమం నెమ్మది బలం కొరకు ఆహారం చక్కగా తిని జీర్ణం కావాలని ఎముకలు బలంగా ఉండాలని వెయిట్ పెరిగి దైవిక జ్ఞానం తో నింపబడి లోక మాలిన్యం అంటకుండా ఆయన రెక్కల నీడలో సురక్షితం గా ఉండాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.

  • @RameshChodisetti-lr8fz
    @RameshChodisetti-lr8fz 2 дня назад

    Amen Glory to Jesus amen 🙏🙏🙏

  • @priyankasari9844
    @priyankasari9844 8 дней назад +1

    పాస్టర్గారు హేరోదు ఆజ్ఞవలన ఆరోజు చంపబడిన మగపిల్లలు చరిత్రకారులు చెప్పిన నిజం ప్రకారం కేవలం పదిమంది లోపేనని చరిత్రకారులు చెప్పిన వాస్తవాలు ఇదే నిజం ఎందుకంటే కృపామయుడైన ఏసయ్య పుట్టిన దినాల్లో లక్షానలబై వేలమంది చిన్న మగపిల్లల మరణాల్ని అనుమతించరు 🙏👍దేవునికే సమస్త మహిమా ఘనతా ప్రభావములు చెందును గాకా ఆమేన్🙏👍వందనాలు పాస్టర్ గారు 🙏👍

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 9 дней назад +1

    దేవుని కే సమస్త మహిమ ఘనత ప్రభావం లు చెల్లుంచుచున్నాము ఆమెన్ .అమ్మగారు నా సొంత గృహం త్వరలో కట్టాలని సమస్తం సమకూర్చబడాలని ఆ గృహంలో దేవుని గొప్ప కార్యములు జరగాలని ఆరోగ్యం ఆయువు బలం క్షేమం కోసం నా గుడారము చుట్టూ దేవుని దూతల కావలి తోడుగా ఉండాలని ఆహారం చక్కగా జీర్ణం కావాలని నడినెత్తి నుండి అరికాలి వరకు సంపూర్ణ స్వస్థత విడుదల కోసం దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.

  • @ماناماهندي
    @ماناماهندي 8 дней назад

    Vandanalu ayyagaru ammagaru

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 8 дней назад

    దేవుని కే సమస్త మహిమ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕊🕊🕊.

  • @rameshdondapati1640
    @rameshdondapati1640 9 дней назад

    AMEN 🙏 PRAISE THE LORD 🙏 🙌 👏 ❤

  • @rajukorada4423
    @rajukorada4423 9 дней назад

    అయ్యా ప్రైస్ ది లార్డ్ సార్🙏

  • @k.murali9934
    @k.murali9934 9 дней назад

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు అమ్మగారు మురళి జ్యోతి సాలూరు

  • @govindhveluru5835
    @govindhveluru5835 9 дней назад +2

    ఆమేన్ హల్లెలూయ స్తోత్రము వందనాలు అయ్యగారు

  • @kiranmaiatmakur326
    @kiranmaiatmakur326 8 дней назад +1

    Na atmeeya tandi gari ki vandanalu ayya garu mi matalu yesunamamu dwara venuka padina na jeevitham malli kotha ga start cheyabadindi

  • @యూTube
    @యూTube 5 дней назад

    Prasie the Lord 🙏🙏🙏amen 🙏🙏🙏😭😭😭🛐🛐👨‍👨‍👧‍👦🙌🙌

  • @Uppalarama
    @Uppalarama 9 дней назад

    Hallelujah hallelujah hallelujah

  • @KerthanaG-r2o
    @KerthanaG-r2o 8 дней назад

    Amen hallelujah 🙌🙌🙌

  • @narayanathota372
    @narayanathota372 9 дней назад

    Price the lord ayyagaru please prey my health and job 🙏🙏🙏🙏🙏

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 9 дней назад

    రాజేంద్రప్రసాద్ తన భార్య ఇద్దరు కుమార్తెలు ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది సమృద్ధి ఉండాలని అన్నయ్య కి జీతం రావాలని నూతన సంవత్సరం లో నూతన వాగ్ధానం లు పొందాలని తెరేసా పరిశుద్ధ వివాహం ఘనంగా జరగాలని డ్యూటీ కి రెగ్యులర్ గా వెళ్ళాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.

  • @stalinstalin9707
    @stalinstalin9707 9 дней назад

    జాయ్ జోసఫ్ రైల్వే జాబ్ కోసం ప్రార్థన చేయండి అన్నయ్య ప్రైస్ ది లార్డ్

  • @PenumalaBhaskararao-ek9hp
    @PenumalaBhaskararao-ek9hp 9 дней назад

    Praise the Lord ayyagaru

  • @kumbalakondamma9196
    @kumbalakondamma9196 9 дней назад +1

    Prise the lord నాన్న ప్రతీ రోజు మీ వాక్యం వింటేనే నేను డ్యూటీ కి పోతాను మీ వాక్యం ద్వారా నేను చాలా నిరీక్షణ కలిగి దేవుని మీద అనుకోని వున్నాను 🌷🌷🌷🌷🌷🌷🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kompallysreeramulu6689
    @kompallysreeramulu6689 2 дня назад

    Prise the Lard Amen 🙏

  • @jayaraju4957
    @jayaraju4957 9 дней назад +1

    హైదరాబాద్ మల్కాజ్ గిరి తెలంగాణ వందనాలు సార్ 🙏🙏🙏 వందనాలు లైవ్ మెసేజ్ ఇవ్వండి సార్ వింటూ బలపడుచున్నాను 🙏🙏🙏🙏

  • @KanagalaManoja
    @KanagalaManoja 9 дней назад

    Praise the lord ayyagaru maku appulu unae makosam prayer cheyandi

  • @Alokhya2211
    @Alokhya2211 9 дней назад +3

    Praise the lord ayyagaru and ammagaru 🙏🙏

  • @dharanikotadilipkumar8067
    @dharanikotadilipkumar8067 9 дней назад

    My lord my God ❤

  • @premalatha6454
    @premalatha6454 9 дней назад

    Praise the lord ayya garu

  • @pallevinodkumar5944
    @pallevinodkumar5944 8 дней назад

    Amen

  • @RajiniDevupalli
    @RajiniDevupalli 9 дней назад

    Praise the lord annya 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @JoshuaSrini
    @JoshuaSrini 8 дней назад

    వందనాలు అయ్యగారు🙏🏻 మీ వాక్యం వింటుంటే నా హృదయం చాలా సంతోషంగా ఉందండి. దేవుడు మిమ్ములను ఇంకా ఇంకా బలపరచాలి 🙏🏻🙌🏻🤝🏻

  • @chindusiddu4358
    @chindusiddu4358 9 дней назад

    Vandanalu aayagaru praise the lord halaluya halaluya halaluya 🙏 please prayer for my family and childrens and friends 🙏 please prayer 🙏 halaluya halaluya 🙏

  • @Mukiri.rajesh-uv9hx
    @Mukiri.rajesh-uv9hx 9 дней назад +1

    మా ఆత్మీయ తండ్రి గారికీ నిండు వందనాలు 🙏🙏🙏

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 9 дней назад

    విన్సెంట్ స్టీవెన్ కి ప్రమోషన్ రావాలని జీతం పెంచాలని తన భార్య కుమారుడు కుమార్తె ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో చదువులో మంచి జ్ఞాపకశక్తి జ్ఞానం కలిగి ఉండాలని వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని నూతన సంవత్సరం లో నూతన వాగ్ధానం లు పొందాలని కుటుంబము చుట్టూ దేవుని దూతల కావలి తోడుగా ఉండాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.

  • @jhansigospelvoice3968
    @jhansigospelvoice3968 9 дней назад

    ప్రైస్ ది లార్డ్ అన్న అక్క

  • @guderavi951
    @guderavi951 9 дней назад

    Praise the lord ayyagaru 🙏 prayer for my family 🙏🙌🙏

  • @RockpatelVenu
    @RockpatelVenu 9 дней назад

    Ayya na bidda keertana rijester mareg chesukunnadu ayya a kutumbam bagundalani prardana sheyyandi ayya vandanalu ayya 😭😭🙏🙏🙏🙏🙏🙏

  • @RockpatelVenu
    @RockpatelVenu 9 дней назад

    Atmiya thanri gariki urdaya poorvaka vandanalu ayya 😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GloryPeram
    @GloryPeram 9 дней назад

    Parthi roju me vakyam Dwara ashirvadam pondithunnam praise the lord ayyagaru

  • @SirinuSambangi
    @SirinuSambangi 9 дней назад

    Yes

  • @Uppalarama
    @Uppalarama 9 дней назад

    Avunu thandri

  • @nagalakshmibonthu76
    @nagalakshmibonthu76 9 дней назад

    Praise the lord అయ్యా గారు 🙏🙏 మా తమ్ముడు జీవితంలో కూడా మహా రోదన ఉంది మా కుటుంబంలో సంతోషము ఆనందము లేదు అయ్య 😢😢😢😢😢 దిగజారిన పరిస్థితి లో ఉన్నాము తండ్రి 😢😢😢😢😢 కాపాడు అయ్య 😢😢😢😢

  • @anilkumarrudrapati
    @anilkumarrudrapati 9 дней назад

    అన్న దేవుడు మీకు సొలొమోను మహారాజు గారికి ఇచ్చిన జ్ఞానం మీకిచ్చి,మిమ్మల్ని మాకు గిఫ్టుగా ఇచ్చాడు .
    దేవునికే మహిమ కలుగును గాక!

  • @pisabhanu123
    @pisabhanu123 9 дней назад

    అన్నా మీ వాక్యంతో మాలో ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అన్నా నాకు ఉద్యోగం పోయింది దయచేసి మళ్ళీ నాకు ఉద్యోగం వచ్చేలా ప్రార్థన చేయరా.

  • @RockpatelVenu
    @RockpatelVenu 9 дней назад

    Ayya na shinna biddaku shinnaga faksan pettalani anukukunanaya dabbulakosam prardana sheyyandi ayya vandanalu ayya 😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 i

  • @IndiraDante
    @IndiraDante 9 дней назад

    Naa biddaku devudu swastata echharu. Meeru Dhawaleswaram vachhinapudu Prarthana chesaru Ayyagaru

  • @PerumallapalliSureshKumar
    @PerumallapalliSureshKumar 9 дней назад

    Praise the lord ayya garu from khammam

  • @mathijohn5301
    @mathijohn5301 9 дней назад

    Vandanalu Ayyagaru praise the lord 🙏🙏🙏

  • @bkumari2521
    @bkumari2521 9 дней назад

    Shalom annaya 🙏

  • @varalakshmidekkapati1380
    @varalakshmidekkapati1380 9 дней назад

    Ayyagaru vandanalu great message 🙏🙏🙏🙏🙏💐🙏🤝🤝🤝🤝🤝🤝🤝

  • @laxminunna3613
    @laxminunna3613 9 дней назад

    త్రివేణి రమేష్ మహేష్ సంధ్యారాణి రక్షణ సంతానమ ఐక్యత ప్రేమ సమాధానము కలుగజేయును నా హృదయ పూర్వకముగా వందనాలు పాస్టర్ గారు లక్ష్మి హనుమంతరావు దేవుని సేవలో వాడబడు నట్లు ప్రార్ధించగలరు థాంక్యూ వందనాలు పాస్టర్ గారు

  • @k.rakeshraju9849
    @k.rakeshraju9849 9 дней назад

    అన్నయ్య అక్క వందనాలయ్యా 🙏🙏🙏

  • @nakkasandhyarani1928
    @nakkasandhyarani1928 9 дней назад

    Praise the Lord 🙏brother🕎

  • @mp3krishna353
    @mp3krishna353 9 дней назад

    Praise the Lord anna amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sunil44777
    @sunil44777 9 дней назад

    Praise the lord ayya garu 🙏🏻🙏🏻🙏🏻✝️

  • @kirankorrapati6507
    @kirankorrapati6507 9 дней назад

    Praise the lord anna 🙏🙏🙏🙇🙇🙇🙇

  • @girija341
    @girija341 9 дней назад

    ఆమేన్ 🙏 ఆమేన్ 🙏🙏🙏🛐🛐🛐♥️❤❤

  • @SubhaBalida
    @SubhaBalida 9 дней назад

    Price the lord ayyagaru ammagaru 🙏🙏🙏

  • @arjunjohn874
    @arjunjohn874 9 дней назад

    Vandanalu ayyagaru nzb 🎉🎉🎉❤

  • @PunnaiahAmrutala
    @PunnaiahAmrutala 9 дней назад

    ఆమెన్ ఆమెన్ ఆమెన్ ✝️✝️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jerushabommareddy1951
    @jerushabommareddy1951 9 дней назад

    Praise the Lord Ayyagaru

  • @gandilaxman7824
    @gandilaxman7824 9 дней назад

    🙏🙏🙏🙏 amen amen amen amen

  • @kotipulipati4578
    @kotipulipati4578 9 дней назад

    You are the man of god sir. Please pray for today my interview and job sir. Thank you ayyagaru.

  • @HymavathiPanchireddy
    @HymavathiPanchireddy 9 дней назад

    Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏 vandanallu Annayya akka 🙏🙏🙏🙏🙏

  • @bandreddyrammohanrao7532
    @bandreddyrammohanrao7532 9 дней назад

    మా బాబు పేరు ఆకాష్ ఆయన లండన్ వెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు అన్నగారు ప్రేయర్ చేయండి ఈసా వచ్చి లాగా వందనాలు

  • @vakkilruthamma1593
    @vakkilruthamma1593 9 дней назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kotipulipati4578
    @kotipulipati4578 9 дней назад

    Prise the lord ayyagaru, please pray for my new job.I lost my job 4 months back. Now I am jobless.

  • @BeejaLakshmi76
    @BeejaLakshmi76 9 дней назад

    Amen Amen ❤❤❤❤❤

  • @ArunakumariGudise
    @ArunakumariGudise 9 дней назад

    🙏🙏🙏🙏🙏

  • @KSatya-bu3eh
    @KSatya-bu3eh 9 дней назад

    Vandanalu annayya 🙏🙏🙏

  • @prashanthisreegangipogu2106
    @prashanthisreegangipogu2106 9 дней назад

    praise the Lord pastor gaaru🙏🙏

  • @SaikumarPoojari-xt1oq
    @SaikumarPoojari-xt1oq 9 дней назад +1

    Amenamen 👨‍👩‍👧‍👦🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @SureshKumar-xe2hh
    @SureshKumar-xe2hh 9 дней назад

    వందనాలు 🙏

  • @GampalaMerry
    @GampalaMerry 8 дней назад

    Prise the lord anna tuni

  • @sivasivvva3035
    @sivasivvva3035 9 дней назад

    🙏🙏🙏🙇‍♀️💐

  • @MallampalliSowjanya
    @MallampalliSowjanya 9 дней назад

    Praise the lord anna

  • @suvarnamarkl3685
    @suvarnamarkl3685 9 дней назад

    Amen 🙏Amen🙏Amen🙏💐💐💐💐Halleuijh 🙏

  • @luckythemusician6442
    @luckythemusician6442 9 дней назад

    praise the lord ayyagaru ma abbai Peru bhanu prakash maru manasu rakshana ganamu chaduvu koraku devuni sunnydhanamulo vundalani preyar cheyandi ayyagaru please please

  • @PrabaPrabavathy-xg6ct
    @PrabaPrabavathy-xg6ct 9 дней назад

    ❤❤❤❤❤🎉

  • @suryalingamyerra7040
    @suryalingamyerra7040 9 дней назад

    Praise 🙏 the lord Pastor garu from Y.Abraham US(vizag) Maa china alludu Bhaskar srinivas full time job, health and Karuna shanthi job and health korku prayer cheyagalaru Anna please.

  • @jothibhale1458
    @jothibhale1458 9 дней назад

    Price tha lord Anna 🙏🏻 🙌 ma family koraku preyer cheyandi Anna finance ly ga free avvadaniki

  • @PakukuruAnusha
    @PakukuruAnusha 9 дней назад +1

    Annaaih praise the Lord ma family koraku prayer cheyandi anna

  • @Somaarogyamma
    @Somaarogyamma 9 дней назад +1

    Praise. The. Lord. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @suryalingamyerra7040
    @suryalingamyerra7040 9 дней назад

    Praise 🙏 the lord Pastor garu from Y.Abraham US(vizag) Maa grand daughters Akshay, Akshitha, keerthana and Spoorthy education and health korku prayer cheyagalaru Anna please.

  • @kiranmaiatmakur326
    @kiranmaiatmakur326 8 дней назад

    Naku santhanam kalagalani prayer cheyndi cheyandi ayya garu

  • @suryalingamyerra7040
    @suryalingamyerra7040 9 дней назад

    Praise 🙏 the lord Pastor garu from Y.Abraham US(vizag) Maa big daughter Balamma ki brain lo nerve ki surgery jarigindhi health, job lo kapudhala and salvation korku prayer cheyagalaru Anna please.

  • @ThongaraSudharsan-et2uj
    @ThongaraSudharsan-et2uj 8 дней назад

    అయ్యగారు వందనాలు. మా బాబుపేరు. తొంగర నీరజ్ కుమార్. బాబు మెదడుకి క్యాన్సర్ గడ్డలు అయినాయి. దయచేసి బాబు గురించి ప్రార్థన చేయగలరు. ప్రతి ఒక్కరికి పేరుపేరునా వందనాలు. ఇప్పుడు బాబు తిరుపతిలో సిమ్స్ హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు

  • @vanajathimothy7902
    @vanajathimothy7902 9 дней назад

    Praise the Lord pastor please pray for Grace Hadassah case lo victory vachetatlu and salary ichetatlu

  • @chmouli4400
    @chmouli4400 9 дней назад

    మనం మాట్లాడిన ప్రతి మాట రికార్డు అవుతుంది కదా అయ్యగారు మరి వేరే వాళ్లు manaku క్క్షణ క్షణం గాయం చేస్తే మనకు కోపం రాదా అయ్యగారు మీరే చెప్పండి 🥺🥺🥺🥺ఎప్పటికి 9 years అవుతుంది నన్ను చాలా చాలా బాధపెడుతున్నారు. ప్లీజ్ prayer for me mariya

  • @jemimavsc7151
    @jemimavsc7151 9 дней назад

    Bible mission - Devadas ayyagarini gurinchi e vishayam Chepputharu.

  • @Jayamma-n9u
    @Jayamma-n9u 9 дней назад +2

    వందనాలు అయ్యగారు 🙏 అమ్మగారు 🙏 చక్కటి దైవ సందేశం అందించారు అయ్యగారు 🙏 రోజు ఉదయం ప్రార్థన చేసి 5 అధ్యాయాలు బైబిలు గ్రంథము చదివితే అదే.. క్రిస్టమస్, ఆనందము సంతోషము ఆమెన్ 🙏👏🙇

  • @junnururameshkumar6080
    @junnururameshkumar6080 9 дней назад

    Praise the lord money problem player request Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vanajathimothy7902
    @vanajathimothy7902 9 дней назад

    Please pray for shreyajoyce exams and placement vachetatlu

  • @PadmaGedela-on2hs
    @PadmaGedela-on2hs 9 дней назад

    👋👋👋👋👋🤰🤰🤰🤰🇦🇪

  • @RockpatelVenu
    @RockpatelVenu 9 дней назад

    Ayya sweeti maralani thana barta pillalu kaluvalani prardana sheyyandi ayya vandanalu ayya 😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ThongaraSudharsan-et2uj
    @ThongaraSudharsan-et2uj 8 дней назад

    Payer chayadi ma babu kosam

  • @ShalemRajuMunakala
    @ShalemRajuMunakala 7 дней назад

    Rama lo angalarpu vinapadenu pravachanam sangati enti?

  • @Maxmuller_mighty
    @Maxmuller_mighty 8 дней назад

    సర్వలోక జగద్రక్షకుడిని సకల జనులు సకల లోకాలు ఆరాధిస్తూ ఉంటే మీ సంఘం మాత్రం ఆ చనిపోయిన రామ లో పిల్లల కోసం ఏడవడం మీ దౌర్భాగ్యకరం. క్రిస్మస్ ఎలాగా చేయలేరు చెయ్యరు. కనీసం ఏసుక్రీస్తు జననాన్ని గురించి చెప్పండి మహాప్రభువు ఆ అంగలార్పు ప్రవచనం అంతకంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం రాయబడింది అది జరుగుతుంది దానికోసం మీకు అవసరం లేదు కేవలం ఏసుక్రీస్తు మాత్రమే దృష్టి కేంద్రీకరించండి జర్మియ గారు. మీ వాక్యాలు తప్పుతున్నాయి

  • @MajjuriRamana
    @MajjuriRamana 9 дней назад +1

    Praise the Lord Ayyagaru🙏❤🙏