సొనాలి నాటు కోళ్ల పెంపకంతో సంవత్సరానికి ఒక్కో కోడినుంచి 3000/- ఆదాయం.

Поделиться
HTML-код
  • Опубликовано: 28 мар 2024
  • #raitunestham #livestockfarming #sonalinatukollupempakam #countrychickenfarming
    యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకి చెందిన ఫణికుమార్.. 100కు పైగా ఎకరాల్లో సూపర్ నేపియర్ సాగు చేస్తూ.. సమగ్ర వ్యవసాయ విధానంలో జీవాలను పెంచుతున్నారు. నారీ సువర్ణ జాతి గొర్రెలు.. బెంగాల్ జాతి సొనాలి కోళ్లు పెంచుతూ మంచి ఆదాయం పొందుతున్నారు. కోడి గుడ్ల ద్వారా అదనపు ఆదాయం ఆర్జిస్తున్నారు. జీవాల పెంపకంలో వారు పాటిస్తున్న విధానాలను ఇలా వివరించారు.
    మరిన్ని వివరాలకు ఫణికుమార్ గారిని 98664 69096 లో సంప్రదించగలరు .
    --------------------------------------------------------------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • 8 నెలలకే 20000/- లు అం...
    ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/
    ☛ Follow us on - / rytunestham
    ☛ Follow us on - / rythunestham

Комментарии • 18