స్తుతి పాడనా నేను నను కాచె యేసయ్యాకు i.j.b

Поделиться
HTML-код
  • Опубликовано: 16 янв 2025

Комментарии • 11

  • @KishoreGoremutchu
    @KishoreGoremutchu 5 дней назад

  • @GarladinneNarasimha
    @GarladinneNarasimha 4 месяца назад +7

    హల్లెలూయా హల్లెలూయా
    హల్లెలూయా హల్లెలూయా
    పల్లవి : స్తుతి పాడనా నేను
    నను కాచే యేసయ్యకు (2)
    నా జీవనదాతకు నను నడిపే ప్రభునకు (2)
    " స్తుతి పాడనా "
    (1) పాపములో పాడియున్న వేళ
    వదలక ఒడి చేర్చిన నా దేవా (2)
    నీ దివ్య కాంతిలో
    నడిపించిన యేసయ్య (2)
    " స్తుతి పాడనా "
    (2) భూనేలే రారాజు నీవని
    ధరణిలోని మహిమను ప్రకటింటును (2)
    నా హృదయ గానము
    నీవే యేసని (2)
    " స్తుతి పాడనా "
    (3) సోలిపోయి తూళుతున్న వేళ
    జాలితో నను పిలిచినా నా దేవా (2)
    నా రెక్కల చాటున
    నను దాచే నాథుడవు (2)
    " స్తుతి పాడనా "

  • @png7025
    @png7025 4 месяца назад

    Grt song.... Well sung , grt music 👌👌👌

  • @padmaraokathulamaisaiah8059
    @padmaraokathulamaisaiah8059 Год назад

    Praise the Lord 🙏

  • @karthiktechfoundation7874
    @karthiktechfoundation7874 5 месяцев назад +1

    Price the lord

    • @png7025
      @png7025 4 месяца назад

      Praise the Lord

  • @RamPrasad-iv9ig
    @RamPrasad-iv9ig Год назад +1

    Stotram

  • @kornasheela7948
    @kornasheela7948 2 года назад +1

    Meepatachalachalabaadundiannayaagaru

  • @dasaripranaya1256
    @dasaripranaya1256 3 года назад +2

    Super song and voice super

  • @srinunaikramavathu6148
    @srinunaikramavathu6148 3 месяца назад +1

    Super ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉❤❤❤