Kuhu Kuhu Kuyavaa Koyila Full Video Song | Adrushthom | Naresh | Yamuna | ETV Cinema

Поделиться
HTML-код
  • Опубликовано: 29 янв 2017
  • Ammai Kosam is a telugu Romance entertainment movie directed byVikram . Ammai Kosam tollywood movie star casts are Meena, Vineeth, Ravi Teja, Siva Reddy, Ali and others.
    Directed by : Muppalaneni Siva
    Produced by : Babu Rao Pokuri
    Starring : Meena, Vineeth, Ravi Teja, Siva Reddy, Ali
    Music by : Vandemataram Srinivas
    Watch More Latest Movies Subscribe : goo.gl/vZ9GIY
    Follow us on - goo.gl/AlsFSW
    Web Site : www.etv.co.in
    ETV Cinema to proudly present... The beloved favourite movies that have transcended time and trends! The all time hits that have
    touched the hearts of Telugus... Most profoundly!
  • КиноКино

Комментарии • 378

  • @everythingisours876
    @everythingisours876 5 месяцев назад +35

    2024లో వినేవాళ్ళు ఒక లైక్ ఇవ్వండి 😁

  • @yanagandulamalsoor4328
    @yanagandulamalsoor4328 11 месяцев назад +12

    ఆహా ఏమి గొంతు సార్ అమృతం తాగారా అందుకే గాన గాంధర్వులు అయ్యారు

  • @baindlanarsimulu3374
    @baindlanarsimulu3374 10 месяцев назад +8

    👌👌👌👌👌👌సాంగ్ చాలా మంచి పాట మరుపురాని పాట లు ఇప్పుడు వెస్ట్ పాట లు వస్తున్నా వి, 👌👌👌👌👌సాంగ్

  • @vemulasridhar774
    @vemulasridhar774 3 года назад +73

    మైమరిపించే మధురమైన పాట.... ఈ 2021 లో కూడా వినేవాళ్ళు ఓ లైక్ చెయ్యండి

  • @korchipatisrinivasulu8131
    @korchipatisrinivasulu8131 11 месяцев назад +14

    ఇలాంటి ఓల్డ్ సాంగ్స్ ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది

  • @user-py7qi8cz5l
    @user-py7qi8cz5l Год назад +11

    కళాకారులకు చావు లేదు 💞🙏సిరివెన్నెల గారు మనసులో ఎప్పుడు వుంటారు సార్ 🙏

  • @yemulwarsubash8131
    @yemulwarsubash8131 4 года назад +107

    హృదయం దగ్గరగా ఉన్న పాటలు వింటూ ఉంటే స్కూల్ అదే 5 తరగతి నుండి 10 తరగతి వరకు గుర్తుకు వస్తాయ్ అంతే దేనికైనా అదృష్టం ఉండాలి💕

  • @skgousevaliskgousevali6834
    @skgousevaliskgousevali6834 7 месяцев назад +9

    ఇలాంటి పాటలు వింటే మనసు ఎదో తెలియని అనుభూతి ❤❤❤

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 Год назад +17

    ఇ పాట జాగ్రత్త గా వింటే
    Old హింద్ మూవీ దిల్ లో
    ముజే నిద్ నయి అయే
    ఆ సాంగ్ గుర్తు వస్తుంది
    ఎందుకంటే ఆ సినిమా కూడా సంగీతాన్ని అందించారు ఆనంద్ మిలింద్

  • @bhaskarmandala5715
    @bhaskarmandala5715 3 года назад +13

    నెను 8th closs లొ ఈ మూవీ చూసా
    అప్పుడు ఇది new మూవీ 1990లొ
    అ మధుర జ్ఞాపకాలు గుర్తొచ్చాయి

    • @vanisri8180
      @vanisri8180 2 года назад

      Assalu No Words Andi Ee Cenima Chudaledu But Eami Sahithyam Adbhutham Amogham Soooooo Sweeeeeet Voice Balu Bangaram Chithramma Kalasi Padina Pata

    • @ramesh8867
      @ramesh8867 9 дней назад

      Nenu kuda 8th class … Ee movie 1992 lo vachindi

  • @sateeshkumar3882
    @sateeshkumar3882 5 лет назад +64

    నరేష్ గారి సినిమాలలో బెస్ట్ సాంగ్

    • @Wildbirds1985
      @Wildbirds1985 3 года назад +1

      Exactly🙏

    • @nareshmanchala-ck2mf
      @nareshmanchala-ck2mf Год назад +2

      inka chala unnayi but one of the best kokila songs also gud

    • @user-sl8ow3nn5b
      @user-sl8ow3nn5b 2 месяца назад

      ​​@@nareshmanchala-ck2mfKokila best songs Ilayaraja garu

  • @narehthehuff5557
    @narehthehuff5557 11 месяцев назад +16

    ఇప్పటి వరకూ 5/8/2023 ఈ రోజు వరకూ ఈ పాట వింటువుంటే మనసుకి ఎంతో ప్రశాతంగా వుంటుది

  • @venugopalnagumalla8835
    @venugopalnagumalla8835 2 месяца назад +2

    హిందీ మ్యూజిక్ డైరక్టర్ ల తెలుగు పాటలు ఎంతో మధురం గా ఉంటాయి.

  • @sathyanarayanareddykanthal4628
    @sathyanarayanareddykanthal4628 3 года назад +32

    పాట చాలా బావుంటుంది ❤❤..
    ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది

  • @ramupothula
    @ramupothula 9 месяцев назад +5

    చాలా అద్భుతమైన పాట ఇది. ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. వింటుంటే మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది

  • @madhavrao7157
    @madhavrao7157 4 года назад +38

    ఈ సాంగ్ చాలా బాగుంది ఎన్ని సార్లు విన్నా వినలపిస్తుంది

    • @praveenkp27
      @praveenkp27 3 года назад

      Kuhu kuhu kokila s.a rajkumar telugu song a movie lo undhi cheppandi please(kannada lo Chandra chakori)

  • @vsvrorganicfarming1573
    @vsvrorganicfarming1573 3 года назад +35

    ఏమైనా 90's సాంగ్స్ సూపర్ ...అప్పటిలో యమున నరేష్ సురేష్ వినోద్ కుమార్ సుమన్ సాయికుమార్ కి మంచి జోడిగా మంచి సినిమాలు ఉన్నాయి

  • @hemanth7119
    @hemanth7119 6 лет назад +50

    కూహు కూయవ కోయిల అత్యంత అద్బుతమైన సాహిత్యం అందించిన స్వర బ్రహ్మ పదాల అవధాని అపర శ్రీనాథుడు మన సిరివెన్నెల సీతరామ శాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి ఆనంద్ మిలంద్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు
    శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు కె.యస్.చిత్ర గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.

    • @Kumar-yt5ws
      @Kumar-yt5ws 6 лет назад +1

      Song mano Garu padaru...

    • @nagloorsailu594
      @nagloorsailu594 5 лет назад +1

      super song

    • @praveenviplavreddy
      @praveenviplavreddy 5 лет назад +2

      Nice song

    • @praveenkp27
      @praveenkp27 3 года назад

      Kuhu kuhu kokila s.a rajkumar telugu song a movie lo undhi cheppandi please(kannada lo Chandra chakori)

    • @umeshbomma959
      @umeshbomma959 11 месяцев назад

      Music vandematram srinivas rao

  • @madukargandla2260
    @madukargandla2260 5 лет назад +90

    నేను ఎప్పుడో చిన్నప్పుడు జీప్ లో ప్రయాణం చేసినప్పుడు విన్న పాట. మళ్ళీ ఇప్పుడు వింటున్న. మళ్ళి ఆరోజులు గుర్తొచ్చాయి-

  • @ajaybabu9082
    @ajaybabu9082 11 месяцев назад +8

    ఈ పాట మాధుర్యం, మెలోడీ సంగీత దర్శకుడు ఆనంద్ మిలింద్ గొప్ప తనం . ఈయన దిల్ ( హిందీ)సినిమాకు music అందిచ్చారు, ఆ సినిమా లోని మాధుర్యం దీంట్లో పలికించారు

  • @sreenivasmadduru5157
    @sreenivasmadduru5157 Год назад +10

    ఇలాంటి పాటలు వింటున్నప్పుడు మనసులో ఏదో తెలియని సంతోషం 😇🥰☺🥰.

  • @sathyanarayanareddykanthal4628
    @sathyanarayanareddykanthal4628 3 года назад +10

    నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి
    ఈ పాట సాహిత్యం చాలా బాగుంది..

  • @babimeesala3454
    @babimeesala3454 Год назад +2

    Nenu chinnappudu radio lo e songs vini chala happy ga feel ayevanni ippudu Ila video ni direct ga chusukune chance dorikindhi

  • @ravikumarkodi9765
    @ravikumarkodi9765 9 месяцев назад +2

    ఈపాటే కాదు, ఇలాంటి పాటలు (మెలోడి ) ఎన్నయినా, ఎన్నిసార్లు అయినా వింటూనే ఉండాలనిపిస్తుంది, కారణం,,వింటుంటే మనసు ప్రశాంతత అనిపిస్తుంది కాబట్టి మిత్రులారా ❤️❤️❤️

  • @bandaruramesh3324
    @bandaruramesh3324 3 года назад +12

    మళ్ళి మళ్ళి వినాలని వినాలనిపించినా సాంగ్ సూపర్ SPB Gaaru rip sir

  • @Santh9959
    @Santh9959 6 лет назад +45

    My god idhi Naresh song ani Naku ippativaraku teliyadhu super 👌👌👌👌👌👌🏼

  • @user-xp8by9yp5x
    @user-xp8by9yp5x 5 лет назад +50

    సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం, ఆనంద్ & మిలింద్ స్వరకల్పన, ఎస్.పీ.బాలు & చిత్రమ్మ ల గానం మధురం సుమధురం

  • @gantabrothersvlogs
    @gantabrothersvlogs 7 лет назад +76

    ఈ సాంగ్ అప్లోడ్ చేసినందుకు కృతజ్ఞతలు చాలా సంవత్సరాలనుంచీ వెయిట్ చేస్తున్నా

  • @durishettyrajamouli3691
    @durishettyrajamouli3691 3 года назад +6

    30 years back yelavundho epudu alane vundhi na darling ❤️❤️❤️❤️❤️ u ra mami

  • @Chandupurna
    @Chandupurna 4 года назад +11

    ఎప్పుడో నా చిన్నతనంలో విన్న.మల్లి ఈ కాలంలో వింటున్న 2020 సంవత్సరలొ లాకుడౌన్ సమయంలో Nic good Pilezz mp3 songs Apulodu

  • @kalyanbazawada5605
    @kalyanbazawada5605 4 года назад +21

    సూపర్ మెలోడీ సాంగ్&నాకు చాలా ఇష్టమైన సాంగ్&సాంగ్ విన్నప్పుడల్లా మంచి ఫీల్ వస్తుంది&విన్న కొంది మళ్ళీ మళ్ళీ వినేలా చేస్తుంది

  • @hemanth7119
    @hemanth7119 4 года назад +98

    అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.

  • @madukargandla2260
    @madukargandla2260 5 лет назад +64

    2019 లో వింటున్న వారు ఓ లైక్ వేసుకోండి---

  • @sureshmulugu3791
    @sureshmulugu3791 3 года назад +8

    నాకు చాలా చాలా బాగా నచ్చింది. పాట...మంచి మ్యూజిక్.. సాహిత్యం

  • @ANILKUMAR-zz4we
    @ANILKUMAR-zz4we 3 года назад +7

    SPB FAN'S

  • @vanisri8180
    @vanisri8180 2 года назад +5

    Wow Soooper Song Eanni Sarlu Vunnaa Thanivi Teeradu Balu Bangaram, Chithramma Kalasi Padina Patalu Vintunti Manasu Pulakinchi Posthundi Miss You Mahanubhava 😧😧😧😧😧🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasrayichetti9379
    @srinivasrayichetti9379 3 года назад +10

    ఈపాట అంటే నాకు చాలా ఇష్టం...❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️....ప్రాణం కూడా...❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @praveenkp27
      @praveenkp27 3 года назад

      Kuhu kuhu kokila s.a rajkumar telugu song a movie lo undhi cheppandi please(kannada lo Chandra chakori)

  • @rajucherala1633
    @rajucherala1633 4 года назад +15

    ఆరోజులు మళ్ళీ రావు 🙏💐🇮🇳🇮🇳🇮🇳

  • @p.v.v.naayak5659
    @p.v.v.naayak5659 3 года назад +10

    ఈ సాంగ్... ఎన్నిసార్లు...విన్నా...బోర్ గావుండదు.... సూపర్...సాంగ్

  • @sireeshanamburi9110
    @sireeshanamburi9110 5 лет назад +18

    ఈ పాట నా జ్ఞాపకం

  • @shankarnaidu2526
    @shankarnaidu2526 4 года назад +7

    2020 ....... వాన కాలం లో మొక్క జొన్న కంకులు తింటున్టుంది లవ్ యు

  • @vishnuvardhangunukuntla2678
    @vishnuvardhangunukuntla2678 2 года назад +7

    Ee song eppatlo vintene ela vundhi 👌👌👌👌👌👌👌entha old is gold 🪙🪙🪙🪙🪙🪙😘😘😘👌👌👌👌👌

  • @chendrammudiraj4973
    @chendrammudiraj4973 3 года назад +5

    ఎన్నిసార్లు విన్న వినాలి అనిపిస్తది ఈ సాంగ్స్ సూపర్

  • @gangarajugangaraju2520
    @gangarajugangaraju2520 4 года назад +9

    సూపర్ సాంగ్సు మల్లీ మల్లి వినాలని అనుపిస్తది

    • @praveenkp27
      @praveenkp27 3 года назад

      Kuhu kuhu kokila s.a rajkumar telugu song a movie lo undhi cheppandi please(kannada lo Chandra chakori)

  • @gvpvizag6788
    @gvpvizag6788 3 года назад +4

    Naresh garu handsome ga unnaru, maintain chesi undalsindi.

  • @munna897
    @munna897 2 года назад +6

    Vandemataram Srinvas gari Composition Super.....👍👍

    • @bsr7473
      @bsr7473 Год назад

      Music. Anand Milind kada

  • @matteguntakrishna3354
    @matteguntakrishna3354 3 года назад +6

    సాంగ్ చాలా బాగుంది.

  • @balakrishnachenda5816
    @balakrishnachenda5816 5 лет назад +38

    In 1990 one of the best melody song. Hats up to anand milind for grand entry in tollywood

  • @someshnukala804
    @someshnukala804 3 года назад +5

    After many years ee paata vintunna. Super song. In my school days at 5th or 6th I listened very long back. Super song
    Thanks for uploading

  • @ramchandradcp2346
    @ramchandradcp2346 3 года назад +3

    extradanary song....vinekoddhi vinalane songs lo....the best song handsup spb and chithra garu

  • @subbu_yadav_official4845
    @subbu_yadav_official4845 4 года назад +20

    2020 lo i song vintunna vallu like vesukondi

  • @bongirbhavani5020
    @bongirbhavani5020 4 года назад +33

    2020 lo song Ennavale like chase kundali

  • @Nainika_B_Venki
    @Nainika_B_Venki 5 лет назад +16

    What a awesome song. Music is super. Never comes these kind of songs now a days. My childhood song. SPB gari voice madhuram n Chitramma voice amrutham. Such a nice melody at those days. 90s songs great.

  • @p.satyanarayanachary4351
    @p.satyanarayanachary4351 3 месяца назад +2

    ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం

  • @srinivasreddysangana682
    @srinivasreddysangana682 3 года назад +5

    One of the best song in naresh cartier . Tanq so much Jayasudha gaaru to give good movie Mr. Perfect Naresh sir

  • @subhashnyalapogula3732
    @subhashnyalapogula3732 2 года назад +6

    What a song !
    SPB Sir !

  • @ajaydrj6063
    @ajaydrj6063 5 лет назад +10

    High quality audio song upload cheyandi

  • @laxman.krathodpublicprosec7445
    @laxman.krathodpublicprosec7445 5 лет назад +16

    Solid music composed by the legendary Anand-Miland

  • @prasadtr9177
    @prasadtr9177 7 лет назад +20

    My Childhood songs... so many memories... thanks for upload

  • @lakshman6052
    @lakshman6052 4 года назад +5

    Anand milindu music 👍👍👍👍

  • @charasinghthakur45
    @charasinghthakur45 8 месяцев назад

    Eppatikaina ever green songs....

  • @ramuvarukolu928
    @ramuvarukolu928 3 года назад +1

    E song vintunte chala relaxing ga vuntundhi super ga paadaru-spb

  • @bhanuchandhar262
    @bhanuchandhar262 5 лет назад +6

    సూపర్

  • @rajaiahdasari5422
    @rajaiahdasari5422 4 года назад +4

    Naa chinna nati love story song I Love you song savana pelli praveen

  • @chukkashankar7857
    @chukkashankar7857 7 лет назад +41

    ఆ పాత జ్ఞాపకాలు వేరు....

    • @praveenkp27
      @praveenkp27 3 года назад +1

      Kuhu kuhu kokila s.a rajkumar telugu song a movie lo undhi cheppandi please(kannada lo Chandra chakori)

    • @SivaSiva-zc7lb
      @SivaSiva-zc7lb 3 года назад

      Yess💙💚🌹💐🎷🎷🎷🎺☎☎📷📺🔍

  • @rassibhanurupavath9761
    @rassibhanurupavath9761 5 лет назад +10

    What a melody song

  • @davaralayedukondalu9207
    @davaralayedukondalu9207 4 года назад +3

    సూపర్ సాంగ్

  • @chintamsrinivasulu2615
    @chintamsrinivasulu2615 4 года назад +9

    Super song the legend music legend writing legend singing... legend acting....

  • @sureshmanda1042
    @sureshmanda1042 5 лет назад +13

    90s musics historicle

  • @pidamarthisaidulu3292
    @pidamarthisaidulu3292 Год назад

    Chala baguntadee

  • @ravindrareddyravindrareddy1249
    @ravindrareddyravindrareddy1249 5 лет назад +18

    I remember my School days I love this song

  • @hanumansinghsingh4027
    @hanumansinghsingh4027 4 года назад +5

    What a sweet song from Balu&Susheela...my favorite..

  • @gangasanivenkataramanaredd1175
    @gangasanivenkataramanaredd1175 5 лет назад +6

    Yamuna very beautiful

  • @gouthamontari5607
    @gouthamontari5607 6 лет назад +22

    me and brothers were daily listening this song in my taperecorder by cassets sweet memories

  • @dmangya5946
    @dmangya5946 5 лет назад +3

    Super sang

  • @venkateshhemalatha3650
    @venkateshhemalatha3650 4 года назад +3

    Nice super song

  • @sravanapellipraveen4249
    @sravanapellipraveen4249 6 лет назад +3

    my fevarat song chala rojuluga chusthunna tq

  • @geethakiran9010
    @geethakiran9010 Год назад

    Eyppudoo chitralahari loo chusaa after 25yrs even now enjoying

  • @balasubbaiah7378
    @balasubbaiah7378 Год назад +1

    Yamunagariactingamogham.veryglamourqueenactress

  • @v.srinivasrajuvysyaraju1625
    @v.srinivasrajuvysyaraju1625 6 лет назад +8

    Thanks for upload the songs my child would memories
    Sweetest melody s songs

    • @krishnadharamsoth1819
      @krishnadharamsoth1819 4 года назад

      Old..Songs..Very..Nice..Sweet..Memories & Very Lovely Sweet Heart..

  • @malleshandol.726
    @malleshandol.726 3 года назад +2

    Supar sng

  • @sagiliprabhudas1103
    @sagiliprabhudas1103 4 года назад +6

    Like in 2020

  • @rajendraprasadofficialcrea6427
    @rajendraprasadofficialcrea6427 5 лет назад +3

    e pata rasina variki padhalaku namaskaralu

  • @devi1933
    @devi1933 2 года назад +1

    ఆహా... చెవులకి ఎంత హాయిగా ఉందొ....

  • @balakrishnagundeboina8761
    @balakrishnagundeboina8761 5 лет назад +3

    సూపర్బ్ సాంగ్

  • @mahendark7705
    @mahendark7705 5 лет назад +2

    Adbhutam

  • @garipallyraju9221
    @garipallyraju9221 3 года назад +1

    Supar song

  • @deekshithavenkatapuram7th703
    @deekshithavenkatapuram7th703 3 года назад +2

    Supetmelodysong

  • @rj3869
    @rj3869 4 года назад +4

    No words dis song heart💜❤ touching

    • @rj3869
      @rj3869 4 года назад +1

      ♥💐

  • @ajaydrj6063
    @ajaydrj6063 5 лет назад +2

    Song bagundi

  • @jangaiah8200
    @jangaiah8200 5 лет назад +6

    Old is gold, verry verry super super song

  • @sambejyothi
    @sambejyothi 5 лет назад +5

    Nice song 👌

  • @velpulababu-ok6pc
    @velpulababu-ok6pc 28 дней назад +1

    Super song ❤❤❤🎉🎉🎉🎉

  • @chandrasekharmajji7115
    @chandrasekharmajji7115 3 года назад +1

    Super song. Upload high quality sound song

  • @petromaxtv2175
    @petromaxtv2175 3 года назад +1

    Music director is Anand Milind not the Vandemataram Srinivas

  • @rajuchepuri9430
    @rajuchepuri9430 3 года назад

    Enthati manchi songs vuntunna manam chala adrudtavanthulam friends evergreen song ❤️

  • @dayakarsoma5245
    @dayakarsoma5245 5 лет назад +1

    Spb supar musical hit song

  • @shekarreddykota8446
    @shekarreddykota8446 5 лет назад +5

    Nice song old is gold..👌👌

  • @jagabandhubehera971
    @jagabandhubehera971 6 лет назад +13

    Good music composed by Anand-Milind

  • @ramadeviramadevi4709
    @ramadeviramadevi4709 3 года назад +1

    I like my favrate songh