My home tour|86 గజాల మాఇల్లు|3bedrooms|2halls|1kitchen|2bathrooms|Compact|Comfort|simple duplexhouse

Поделиться
HTML-код
  • Опубликовано: 28 авг 2024
  • Hi friends in this video i have shared my home tour part 1. Check it out.
    Boya Mic: amzn.to/2SMtrrn
    tripod link: amzn.to/3jIrWVP
    Copyright Notice:-
    Please feel free to leave me a notice if You find this upload inappropriate.
    Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music,
    instead of contacting RUclips about a Copyright Infringement....Thank You..!"
    Follow us on Instagram: ...
    Email id: momandmetalks@gmail.com

Комментарии • 1 тыс.

  • @suribabuhanumanthu5546
    @suribabuhanumanthu5546 3 года назад +83

    ఇల్లు ఎంత.. చిన్నది అన్నది. కాదుమ ఎంత బాగా సర్దారనదే ముఖ్యం.. ఇల్లు చిన్నగా ఉండాలి. మనసు విశాలంగా ఉండాలి.అంతే అమ్మ 👍❤🙏🙏🙏🙏

  • @kumarimangipudi1790
    @kumarimangipudi1790 3 года назад +10

    హాయ్ అండి, మీరు జాబ్ చేస్తూ కూడా ఇల్లు ఇంత అందంగా నీట్ గా ఉంచుతారంటే మీరు నిజంగా చాలా గ్రేట్ అండి, నిజంగా నాకైతే చాలా నచ్చింది. అన్ని విధాలా అన్ని మీరు సమర్థవంతంగా చేయగలరు అనేది మీ ప్రతి వీడియోలో నేను చూస్తూ వస్తున్నా ను . మీ వీడియోస్ ఎప్పుడు చూస్తూ ఎంతో హ్యాపీ ఫీల్ అవుతాను.🙏

  • @ashwiniyalamanchili8872
    @ashwiniyalamanchili8872 3 года назад +70

    చాలా బావుంది అమ్మ
    ఇల్లు ఇరికైతే ఎంటి
    అమ్మ మనసు చలా పెద్దది

  • @nvskantham6658
    @nvskantham6658 3 года назад +90

    అధ్భుతమైన ఇల్లు అవక్కర్లేదండి. ఆనందాలహరివిల్లు అయితే చాలండీ ప్రశాంతమైన ఇల్లు అన్న్యోన్న్యమైన దాంపత్యం ,బాధ్యతలనెరిగిన సమర్ధురాలైన ఇల్లాలు , ఇల్లాలిని గృహలక్ష్మిగా భావించి ప్రేమగా చూసుకునే భర్త , సత్సంతానం ఇంతకంటే ఏమి కావాలండీ . అందంగా అల్లకున్న ప్రశాంతి నిలయం చాలా బాగుందండీ .తెల్లవారేసరికి.ముగ్గులతో కళకళలాడే ముంగిలి ,ముచ్చటగా లక్ష్మీదేవిలా వుండే మిమ్మల్ని చూడముచ్చటగా వుందండీ .

  • @velpulaswarnalatha7570
    @velpulaswarnalatha7570 3 года назад +60

    Yesterday Nirmala Reddy World channel lo mana Amma mata, ma mummy talks channel garinchi chala baga chepparu congrats Amma

  • @sreelakshmiboya6560
    @sreelakshmiboya6560 3 года назад +23

    86 గజాలు లో ఇల్లు ఐతే ఏమి,చాలా బాగుంది అమ్మా.ఆ మొక్కలు,ముగ్గులు సూపర్.. గోమాతలు రావటం మరి మరి ఇష్టం

  • @saip2025
    @saip2025 3 года назад +15

    మీ ఇల్లు, మీ మాటలు రెండూ బావున్నాయి అమ్మా.👍

  • @kanekenagaraju1618
    @kanekenagaraju1618 3 года назад +65

    ఇల్లు చిన్నదా పెద్దదా ని కాదమ్మా ఎంత అందంగా ఉందో ఎంత పద్ధతిగా ఉందో ఉన్నదాంట్లో చాలా బాగా సర్దుకున్నారు అమ్మ

  • @shireeshach5394
    @shireeshach5394 3 года назад +60

    మీలాగే మన ఇల్లు కూడ అందం గా , పద్ద తిగా చాలా బాగుంది అమ్మ........

  • @umaramani7688
    @umaramani7688 3 года назад +1

    మీ ఇల్లు చాలా బాగుంది. నీటుగా వుంది. చిన్న దానిలో అయినా చాలా ప్లాన్ గా కట్టారు చాలా చాలా బాగుంది నాకు నచ్చింది 👌👌👌👌🙏🙏🙏🌹🌹🌹🌹♥♥♥

  • @bhaskarkonduri3862
    @bhaskarkonduri3862 3 года назад +63

    ఇల్లే ఇలలో స్వర్గమనీ ఇల్లాలే ఇంటికి దేవతనీ రుజువు చేశావు......
    .... నీవు రుజువు చేసావు...........🥰

  • @nalinigarnepallyn6429
    @nalinigarnepallyn6429 2 года назад +1

    నమస్కారం మామ మీ ఇల్లు చాలా బాగుంది ఇల్లు ఎంత పెద్దగా ఉన్నది కాదు ఎంత నీట్ గా ఉన్నది ముఖ్యం 😘

  • @sridevisista3900
    @sridevisista3900 3 года назад +51

    అమ్మ ఇల్లు ఎప్పుడు మనకి తగ్గట్టు ఉండాలి అని అంటారు. దీనికి ఒకసామెత ఉండేది
    ఇల్లు చిన్నది.ఇల్లాలు మనస్సు పెద్దగా ఉండాలి. అదే మీకు ఉన్నది .శ్రీ రామ రక్ష 🙏👌🏼

  • @chiruatozplumbingsolutions4680
    @chiruatozplumbingsolutions4680 3 года назад +5

    🏡మీ ఇల్లు చిన్నగా ఉన్నా......మీ మనసు చాలా పెద్దగా ఉంది అమ్మ..🥰 ఇంత మంచి వీడియో అందరికీ చూపించినందుకు చాలా ధన్యవాదాలు....🙏🙏🙏

  • @Manakutunbam
    @Manakutunbam 3 года назад +20

    మీ మాట ఎంత pleasant గా ఉంటుందో మీ ఇల్లు కూడా అంతే pleasant గా ఉంది.

  • @rajeswarihari2465
    @rajeswarihari2465 3 года назад +1

    హాయ్ అమ్మ ఇల్లు చాలా సూపర్ గా ఉంది అమ్మ చూపించినందుకు ధన్యవాదాలు అమ్మ చాలా నీటుగా ఉంది అమ్మ మీకు చాలా ఓపిక ఎక్కువ అమ్మ 👌👌👌

  • @sridevikonduru2046
    @sridevikonduru2046 3 года назад +26

    నమస్కారాము అక్క గారు మీ మాటలు మీ నవ్వూ ఎంత మంచి గా వుందో అంతా మంచి గా మన ఇల్లు వుంది అక్క గారు మీ రు ఎపుడు నవ్వూ తు ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ను

  • @dharmavardhani3811
    @dharmavardhani3811 3 года назад +16

    రెండు సెంట్లలో ఇల్లు ఇలా ఎంత బాగా కట్టుకోవచ్చు చూపించారు. ఉన్నంతలో ఏంత హాయిగా ఆనందంగా పరిసరాలను మనకు అనుకూలంగా మార్చుకుని జీవించవచ్చో చూపించారు. ఇంటిని అందంగా మలచుకొన్నతీరు బాగుంది. మీ కల త్వరలో ఫలించాలి.

  • @ushakumarivadlamudi7097
    @ushakumarivadlamudi7097 3 года назад +15

    మీ ఇల్లు మీలా ప్రసాంతంగా ఉంది మేడమ్

  • @madhup4305
    @madhup4305 3 года назад

    Illu chinnaga unte enti aunty garu.. chala pedda manasu kavali.. adi chala mukyam.. me videos regular ga follow avthuntanu andi.. me matalu chala baguntayi useful information istaru. Keep posting more videos aunty garu.. uncle garu kuda meku support ga undatam naku baga nachindi.. lovely couple

  • @kandhidivya7231
    @kandhidivya7231 3 года назад +7

    Me enti కంటే మీ మనసు చాలా పెద్దది అమ్మ.😘❤️

  • @madhuri5364
    @madhuri5364 3 года назад +6

    Manam anandamga vunde yentha chinna house ayina adhi bhrundavaname❤️

  • @jakshan3400
    @jakshan3400 3 года назад +8

    మీ నవ్వు లాగా చాలా అందంగా వుంది మీ ఇల్లు 🙏🙏

    • @laxmifabs
      @laxmifabs 3 года назад

      Amma me house super 👌👌👌🙏👌 meru super 👌🙏🙏🙏🙏🙏🙏

  • @chinnikrishna9838
    @chinnikrishna9838 3 года назад

    Latest homes kante me illu baga nacchindhi amma... Simply superb amma....

  • @trathnakumari8275
    @trathnakumari8275 3 года назад +5

    ప్రశాంతమైన జీవితం...seada తీరే కమ్మని ఇల్లు..ఇంకేమి కావాలి జయమ్మ్మా

  • @lalala07
    @lalala07 2 года назад

    Me abiruchitho illu enka andhamga vundhi ❤️,yentha manchiga illu kattina illali abhiruchi lekapothe adi. Andhaginchadhu ga ammaa,ur awesome ❤️❤️❤️

  • @vishwateja206
    @vishwateja206 3 года назад +21

    హాయ్ అమ్మ చాలా బాగుందమ్మ ఇళ్లు లోపల నుంచి మెట్లు చూడ్డానికి నీట్ గా ఉందమ్మా నిన్న నిర్మల రెడ్డి youtber మన అమ్మ మాట గురించి వారి మాటల్లో చాలా బాగా చెప్పరమ్మా

  • @soumyamlk
    @soumyamlk 3 года назад

    Amma house bagundi . Mee manasu la chakkaga neet gaa vundi. House chala prasathanga vundi. Maku Mee house tho pani ledu mee perama , blessings maku yellapudu kavali. Convey my best regards to u and sir.💐💐🤗

  • @jamunavuradi4578
    @jamunavuradi4578 3 года назад +10

    నర్మలు ఇల్లుకదమ్మ లక్మిదేవి కల కల లాడుతు తిరిగే ఇల్లు ఎంత బగుందొ అమ్మ మిరే అలక్మిదేవి 💕💕🌺🌺లవ్యు అమ్మ

  • @suneetaj6624
    @suneetaj6624 3 года назад

    Illu chala neat ga bagundi Amma, Naa concept kuda ade...Intlo samanu avasaram avinavarake undali ani. Appude Illu chudadaniki chala baguntundi. Thank you Amma for making this Home tour video.

  • @palliswapna256
    @palliswapna256 3 года назад +9

    అమ్మ❤❤❤మిఇల్లుచాలాబాగు0దిఅమ్మ.మిరుఎ0తప్రసంతగా.ఉ0టరొ.మిఇల్లుకుడ.అలగెఉ0ది.అమ్మమిరు.ఎప్పుడు.సూపర్.అమ్మ👌👌👌👌👌👌👌

  • @padmashricollections740
    @padmashricollections740 3 года назад

    Amma.... 17 years back intha baga unna illu ante... Supper... Naku chala baga nacchindi... Saada seedaga undi ani meeru... Feel avvakandi..
    Chala chala bagundi... Maa amma manasu lagane nirmalanga undi.
    😘😘😘😘

  • @nidanakavirajani8441
    @nidanakavirajani8441 3 года назад +26

    Video starting lo ochina photos frames lo unna pictures Maa LIC calendar lo vi... 😊 😊 😊. As an LIC employee I give claps to you mam for good utilisation of our calendar 👏👏🙏

  • @nagammachary2199
    @nagammachary2199 3 года назад

    మీ ఇళ్లు చాలా బాుందండీ నేను మీ హోం టూర్ వీడియో కోసం చాలా రోజులు వెిట్ చెసాను. 2 సెంట్లు లో చాలా బాగ కట్టారు . మీ videos అన్నీ బాగుంటాయి . Waiting for ground floor హోం tour.

  • @lakshmirudra2541
    @lakshmirudra2541 3 года назад +20

    Hi Amma.... Miru yela unna... Home yela unna maku 100% ok Amma... U r my Sweet Ammaa🥰🥰

  • @sindhu5225
    @sindhu5225 3 года назад

    Mee house simple ga, neat ga, Haiga undi amma.. ekkuva furniture unte gandaragolam ga messy ga untund paiga maintenance kastami.. ilage neat ga bagundi.. . Simply superb amma👍👍👍

  • @rafiyamohamad8636
    @rafiyamohamad8636 3 года назад +13

    Sandhya garu meru kuda home tour cheyyandi

  • @udayarekha2333
    @udayarekha2333 3 года назад +1

    Ntha patha illu ithe antha prena ekkuva untundhi..... Superb.... Old is gold... Anthe amma

  • @ammukutti3181
    @ammukutti3181 3 года назад +13

    Amma la kammaga unndhamma house❤️

  • @anuradhakotte9890
    @anuradhakotte9890 3 года назад

    మీ. హౌస్.చాలా.బాగుంది.సిస్టర్.చిన్నప్లేస్లో.ఎలా.అంత.బాగా.కట్టరో.అనిపించింది.అది.కూడా. లేనివాల్లు.చాలా.మంది.వున్నారు.త్వరోలో.మంచి.హౌస్.కట్టుకోవాలని. కోరు.కుంటున్నాను

  • @ushaberu3170
    @ushaberu3170 3 года назад +5

    Illu entha grand ga undi, ane kante entha comfortable ga undi, andulo entha healthy ga entha cheerful ga unnamu annadi important. Ee vishayam lo meeru chala lucky. Mee first floor muchhataga undi.

  • @srreddy5111
    @srreddy5111 3 года назад

    Natural ga ...simple gaaa...happyga...cool ga undi....over showoff asal ledu maaaa...I really liked Ur homeee

  • @dalanetra1999
    @dalanetra1999 3 года назад +8

    The most wonderful place in the world is our home. It may not be a palace... It may be a hut but it is equal to palace when love is residing in that place. We love your truthfulness. Keep rocking.

  • @padmashricollections740
    @padmashricollections740 3 года назад

    Evaru emanukunna Sare... Nijanga naku chala bagundi... Chala chakkani paintings.. Krishnaiah.
    Statue.. Pedda pedda cupboards.... Beautiful terrace garden... Oka car... Annintiki minchi... Iddaru..
    Aadi dampathulu... Parvarti parameshwarlu.. 😇😇😇😇😇...
    Inkem kavali maaku... Meeru happy ga videos cheyandi..
    Memu chustha😍😍😍😍😍... Maaku mee videos kavali anthe🤗🤗🤗🤗

  • @meghana5280
    @meghana5280 3 года назад +16

    Simple and sweet home❤

  • @sailajathungapindi2360
    @sailajathungapindi2360 3 года назад

    Illu chaalaa baagunnadamma.... Meru korukunnattu meeku inka nacchina illu . Meku tappakunda isthadu . bagavanthudu.... . Meeru antha chakkakaga a devullanni pujisthunte. Chuse make rendu kallu saripovadam ledu. Alaantidhi antha chakkaga meechetha pujalandhukuntunna a bagavanthudu..meku kaka inkevarikisthadu talli... Meeru nurellu . Arogyanga, Anandanga. Undaalamma

  • @janamlakmitha3224
    @janamlakmitha3224 3 года назад +4

    Amma maku antha matram house kuda ledu rented house amma madi me house chala bagundi amma

  • @SantoshKumar-ng7rf
    @SantoshKumar-ng7rf 3 года назад +1

    మీ ఇల్లు చాలా బాగుందండీ. మీ మనసు మీ ఇంటి కన్నా చాలా విశాలం అయినది అమ్మా.
    చాలా చక్కగా పద్ధతి గా ఉంది.
    మీ అభిరుచికి మీ ఇల్లు అద్దం పడుతోంది.
    Thank you amma

  • @dhanalakshmi9913
    @dhanalakshmi9913 3 года назад +3

    కొత్త ఇల్లు కంటే మీ ఇల్లు బాగుంది అమ్మ మార్చకండి

  • @pillianuradha1736
    @pillianuradha1736 3 года назад

    Hi మా రెండు సెంట్ లో ఇల్లు ఉన్న చాలా అందగా ఉంది ఇల్లు ఇరుకుగా ఉంది అన్నీ మాకు ఏమి అనిపించలేదు ఎందుకు అంటే నా అమ్మ మనసు చాలా పెద్దది కాబట్టి ఇంటిని చూసి ఇళ్ళ లిని చుడుఅంటారు మేము ముందే ఇల్లాలని చూసేసమ్ము మీరు simply సూపర్ మా

  • @sadanandammacherla2449
    @sadanandammacherla2449 3 года назад +4

    Gd after noon అమ్మ 🙏🙏🙏 very
    బాబోయ్ beautiful HOUSE 🏠🏠🏠 overall super ❤️ TQ mom 🏡🏡🏡🏘️🏘️🏘️🏠🏠🏠

  • @vanirose5230
    @vanirose5230 3 года назад

    U r awesome aunty & Wonderful house .. Enta edigina odigi undataniki c/o address ante meere aunty.. Great.. Mee anta polite persons chala rare.. 😍

  • @ambicapinkyteluguvlogspink1200
    @ambicapinkyteluguvlogspink1200 3 года назад +5

    Really ur my inspiration my mind freshner

  • @bhavanim8014
    @bhavanim8014 3 года назад

    Mee home tour kosam eppatinuncho waiting amma ...mee home mee family la mudduga ,andham ga presanthamgaa undhi ....naku chala nachindhi ...😘😘💐💐💐💐

  • @pallesirulu5646
    @pallesirulu5646 3 года назад +4

    అమ్మ.... ఆ రేకుల షెడ్డు మీద పూల తీగలు పాకించండి.. చాలా బాగుంటుంది

  • @mandapakasreemutyam5188
    @mandapakasreemutyam5188 3 года назад

    Hi aunty... Me smile chala bhaguntundhi aunty.... Naku chala istam. Yendhukante meri chala natural ga navvutharu andhuku. Inka me house simple ga chala bhagundhi aunty....

  • @harshithagadamsetti4987
    @harshithagadamsetti4987 3 года назад +7

    ఇల్లు సింపుల్ గా,చాలా నీట్ గా ఉంది.కానీ పాపం మా అంకుల్ గారితో రెండు అంతస్తులు బట్టలు బక్కెట్ మొయిస్థున్నారు ఇది అన్యాయం😯

    • @akan9978
      @akan9978 3 года назад

      I have we were w we were yy

  • @chandanareddy4022
    @chandanareddy4022 3 года назад +1

    Amma.. me antha andham ga.. me matalu antha sweet ga undhi amma me 🏠

  • @nikhilpathuri7572
    @nikhilpathuri7572 3 года назад +8

    Uhinchukunna danikanta bagundi

  • @brama2715
    @brama2715 3 года назад

    Illu elaa vunna mana manasu peddadi avvali. Meeru andulo chala matured. We are very happy with you. Keep spreading goodness like this. Naadi kudaa vizag.

  • @mekalatha9868
    @mekalatha9868 3 года назад +3

    Chala bavuandhi anty neet GA 👌😘

  • @anithak1061
    @anithak1061 3 года назад +1

    House is made by people not lavish furniture etc
    Mee illu chaala bagundandi. Inthakanna yem kavali
    Understanding and cooperative husband wonderful daughters above all you are such a beautiful soul 😍👍✌️

  • @sirishagangavarapu604
    @sirishagangavarapu604 3 года назад +4

    Me navvu chala baguntundi🙏

  • @padmajaragi1616
    @padmajaragi1616 3 года назад

    Hi jayagaru, mee house parnasala laga entho mudduga muchataga vundi Andi. Size of the house never matters but our attitude towards it makes our life beautiful. You are such a beautiful person. 👏👏👏

  • @ruparaju5811
    @ruparaju5811 3 года назад +6

    👏👏👏👏👏👏MA BANGARUTHALLI 💞💞❤️❤️❣️❣️💞💞

  • @leela5499
    @leela5499 3 года назад +1

    Illu yentha undi ani kaadu andi andulo yentha Happy ga unnaru annadi important. Meeru mee kids Happy ga unnaru adi chaalu.me videos chaala baaguntunnayi.

  • @sureshgutta6788
    @sureshgutta6788 3 года назад +1

    Mee laga Mee illu superrrrr Amma. U r big inspiration for me amma.iam u r daily watcher

  • @GayatriAkanksha3586
    @GayatriAkanksha3586 3 года назад

    So sweet mom.. I like u mom.. Naku meeru eppudu role model.. Two daughters naku meela.. So meela valani penchali ani aim.. I never learnt frm my mom.. She always love sons much than daughter.. M blessing I have two daughters

  • @tummalamary752
    @tummalamary752 3 года назад

    Meeru annadi nijam yemi unndakunda untainai relax.memu cheyyalekapotunnamu pedda ellu.120 yards lo kuda present carparking tho duplex kadutunnaru.apparment culture kuda yekkuva
    aindi.cheyyaleka.challa neatga unndi bagundi amma

  • @protips4453
    @protips4453 3 года назад

    simple and beautiful palleturu la undi mee area ...dressing table dagara devudi photo bed back side ki marchandi...padalu baguvanthupai undakudadu

  • @komalakumari2322
    @komalakumari2322 3 года назад

    Chala bagundhi amma maku chala happy ga vundhi meeru cheppe vidhanam mee illu manadhi ane house Yentha vunna happy amma ,👌👌👌👌👌♥️♥️♥️♥️♥️♥️♥️♥️☺️❤️❤️❤️❤️

  • @angasandhyarani8248
    @angasandhyarani8248 3 года назад

    Super ga vundhi me house mam me voice lo oka sweetness vuntundhi mam adhi vinadaniki chala bhaguntundhi

  • @santoshiv7606
    @santoshiv7606 3 года назад +1

    Mee house chala neat ga simple ga undi, bagundhi

  • @santhianu
    @santhianu 3 года назад

    Madam, meeru choopinchina calendar photo frames pattachitra anukuntanu. Net vetilo choodandi ivi telustayi. Neelu veelaite kalamkari painting gurinchi oka video cheyyandi. Idi nerchukomani encourage cheyyandi. Mana Kala andaroo nerchukovali

  • @thecherry179
    @thecherry179 3 года назад

    Simply super amma chustunte chala baga anipinchindi kotta illu modern ga bagunna pata intlo chala gnapakalu vuntai super vundi mi house

  • @m.pnalinim.p9073
    @m.pnalinim.p9073 3 года назад +1

    House chala bagundi Amma photos chala bagundi nice video tq

  • @rljanaki7804
    @rljanaki7804 3 года назад +1

    Mee మనసుల ఛాలా అందంగా undhi andi🙏🙏

  • @allugurunadh6439
    @allugurunadh6439 3 года назад +1

    miru navvuthutay devata navvinatuntundi.chala peaceful ga anipistadi.namasthe amma

  • @sandeepgbks1546
    @sandeepgbks1546 3 года назад

    Chalabagundi mi house enta happy ga vunnamu anedi important manchi manasu vundali heart visalamga vundali bhadhyatalu ayyaka healthy gahappygavunnaru intakante manushulaki emi kavali amma 👍👍👍👍

  • @sadhguru6460
    @sadhguru6460 3 года назад

    Meeru unde iellu Lakshmi nevasam amma. Meeru eakkada unte aakada prasantha vathavaranam amma. Mee positive vibes intti motham untundhi

  • @sandhyavemula125
    @sandhyavemula125 3 года назад

    nice Amma illu chusi me manasu chepochu, excellent amma u r organisation, house avanni kadu kani meru cheppe suggestions maku oka manchi book chadivite ala feel avthamo ala anipisthundi Amma, u r inspired for every one🤝🙏🙏🥰🥰🥰

  • @prameeladevi6173
    @prameeladevi6173 3 года назад

    Akka me house Chala neat ga chaka ga undi so nice neat ga petukunaru🎉

  • @rupeshsaisurya7967
    @rupeshsaisurya7967 3 года назад +1

    Simple ga vunna house🏠 bhagutundhi.... Aunty garu.....

  • @vasanthacheekoti5486
    @vasanthacheekoti5486 3 года назад

    అమ్మ మీకు మంచి అభిరుచి వుంది. చాలా బాగుంది. చక్కగా డెకరేట్ చేసారు.

  • @ismartsmilyvlogs9863
    @ismartsmilyvlogs9863 3 года назад

    mee opika mee creativity ki hat's off amma

  • @nimmagaddarameshbabu393
    @nimmagaddarameshbabu393 3 года назад

    Mee illu chala bagundi, simplega neat ga vundhi amma

  • @nageswararao4141
    @nageswararao4141 3 года назад

    Thank you so much amma . Naa request ni vedio chysipettaru.Thanku .meeru yentoo kastapadi a roojuloo duplex kataruu .chala bagundhi amma .

  • @sirikota1
    @sirikota1 3 года назад

    Meeru cheppina vidhanamu lone mee illu entho andham gaa kanapadindhi andi naaku 😊
    Illu choodadaaniki kaadhu andhulo undevaallu entha santhosham gaa unte antha adhamina illu ani cheppavachu all the best andi

  • @diamondsujatha877
    @diamondsujatha877 3 года назад

    చాలా బావుంది అమ్మ ఇల్లు,flooring ఒకటీ latest marbles గా change చేస్తే సరిపోతుంది అమ్మా.

  • @annapoornauppala7535
    @annapoornauppala7535 3 года назад +1

    అమ్మా మీ ఇల్లు చాలా భాగుంది .... ప్రతీ రోజూ మీరు మొత్తం ఇల్లు అంతా చిమ్ముతారా??? I mean do you sweep the entire 3 storeyed house top to bottom daily 🤔
    🙏

  • @ramajanardhana3105
    @ramajanardhana3105 3 года назад

    Mee gurinchi nirmala reddy chala goppaga chepparu ninna , chusaaraa akkayya,
    Nijaniki memandharam kuda thanalage anukuntunnamu 👏👏👏👏👏💐💐💐💐💐

  • @saisunidhinaagesh5007
    @saisunidhinaagesh5007 3 года назад +1

    Nenu eppati nuncho wait chesthunna vedio Happy to watch ur home amma

  • @sonyboddapati7687
    @sonyboddapati7687 3 года назад

    Chala bagundhi Amma me home normal kadhu Amma old is gold super Amma simple ga neat ga undhi

  • @R.devansh
    @R.devansh 3 года назад

    Chala bagundhi amma.....manadhi ante mana sontham adi chinnadi aina peddadi aina. ....super amma...I wish to have a house like this in my life....

  • @padmakumari8754
    @padmakumari8754 3 года назад

    Namaste amma
    Me house naku baga nachhindi
    Paintings chala baagunnai

  • @veenaboutiquevlogs3836
    @veenaboutiquevlogs3836 3 года назад

    Nenu na father ni Chala inspiration GA thesukuntanu ammagaru
    Ipudu mimalini Kuda nenu inspiration GA thesukuntunanu ammagaru .devudi blessings apudu Kuda meku ondali ammagaru

  • @akhilmani3502
    @akhilmani3502 3 года назад

    Chala chala chala chala chala bagundandi mee illu, suuuuuuper, mee manasu lagane 🙏🙏🙏

  • @srimayeemeka1736
    @srimayeemeka1736 3 года назад

    Unnanthalo intini entha andhanga marchukovaccho ee video dwaara nerpaaru... Thanks amma🤗 Antha Chinna place ni kuda brundhavanam la maarchaaru super👍 ayna meeru adigithe maa uncle indhra bhavaname konistharu😃

  • @surekag3844
    @surekag3844 3 года назад

    Super house aunty.appatlone duplex ante great.ground floor kuda voka video cheyandi aunty,alage e house appatlo entha padindi ela save chesukunnaro cheppandi.flat or individual house edi better cheppandi.

  • @vyshnavivyshu8858
    @vyshnavivyshu8858 3 года назад

    Chala bagundi amma house... And twaraloney God latest house esthadama... me istaniki house Evalani korukuntunanu... Love u amma.. ❤️❤️❤️