దేవా నీకే నా స్తుతి పాడెదన్ - DEVA NEEKE NA STUTHI PADEDAN | TELUGU COVER SONG | SISTER .SHARMILA

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • We are excited to Announce that Our Telugu christen Cover Song is Out Now on our Official RUclips Channel. Please Listen and Be Blessed.
    Thank you for your Support. Please Like Share and Subscribe.
    PS.T.PRAVEEN KUMAR
    JESUS LIGHT MINISTRIES
    Gandhinagar, Hyderabad.
    #jesuslightministries
    DEVA NEEKE NA STUTHI PADEDAN #telugu #teluguchristansongs #thelordchurch #rajprakashpaul #church #Jesussongs #Jesustelugu

Комментарии • 15

  • @venkateswarareddy3549
    @venkateswarareddy3549 7 месяцев назад +2

    Good song good voice sister God bless you sister

  • @sureshthotapalli1498
    @sureshthotapalli1498 3 месяца назад +1

    Super akka

  • @trinadh-fr2xu
    @trinadh-fr2xu 8 месяцев назад +2

    Super

  • @sekharofficialvlogs
    @sekharofficialvlogs 7 месяцев назад +2

    పల్లవి :
    దేవా నీకే నా స్తుతి పాడెదన్..."2"
    దేవా నిన్నే దేవా నిన్నే..!
    దేవా నిన్నే నే కొనియాడెదన్..."2"
    దేవా నీకే నా స్తుతి పాడెదన్..."2"
    దేవా నిన్నే దేవా నిన్నే..!
    దేవా నిన్నే నే కొనియాడెదన్..."2"
    చరణం : 1
    ఆపత్కాలమందు నీవే నాకు ఉత్తరమిచ్చావు
    అన్ని ఫలాలతో తోడై ఉండి నడిపిస్తున్నావు..."2"
    అంతులేని ప్రేమ నాపై కురిపిస్తున్నావు.."2"
    మహోన్నతుడ నీకే వందనం..."2"
    మహాఘనుడా మహాఘనుడా
    మహాఘనుడా నీకే వందనం.."2"
    దేవా నీకే నా స్తుతి పాడెదన్..."2"
    దేవా నిన్నే దేవా నిన్నే..!
    దేవా నిన్నే నే కొనియాడెదన్..."2"
    చరణం : 2
    నన్ను పుట్టించావు పోషించావు ఆదరించావు
    కన్న తల్లి కన్న మిన్నగ నన్ను లాలిస్తున్నావు..."2"
    చిన్న ప్రాయం నుండి నన్ను నడిపిస్తున్నావు.."2"
    మహోన్నతుడ నీకే వందనం..."2"
    మహాఘనుడా మహాఘనుడా
    మహాఘనుడా నీకే వందనం.."2"
    దేవా నీకే నా స్తుతి పాడెదన్..."2"
    దేవా నిన్నే దేవా నిన్నే..!
    దేవా నిన్నే నే కొనియాడెదన్..."2"
    చరణం : 3
    భంగపడిన వేళ తోడై ఉండి నడిపిస్తున్నావు
    వ్యాధి భాధలందు తోడై ఉండి స్వస్ధపరిచావు.."2"
    దుఃఖ బాధల్లో నీవు నాకు తోడై ఉన్నావు..."2"
    మహోన్నతుడ నీకే వందనం..."2"
    మహాఘనుడా మహాఘనుడా
    మహాఘనుడా నీకే వందనం.."2"
    దేవా నీకే నా స్తుతి పాడెదన్..."2"
    దేవా నిన్నే దేవా నిన్నే..!
    దేవా నిన్నే నే కొనియాడెదన్..."2"
    దేవా నీకే నా స్తుతి పాడెదన్..."2"
    దేవా నిన్నే దేవా నిన్నే..!
    దేవా నిన్నే నే కొనియాడెదన్..."4"

  • @Manasa-j1m
    @Manasa-j1m 8 месяцев назад +2

    Super song nice voice❤

  • @vijaykumar-ob8mh
    @vijaykumar-ob8mh 8 месяцев назад +2

    Praise the Lord..

  • @lakshminarayanajonnalagadd9576
    @lakshminarayanajonnalagadd9576 6 месяцев назад +2

    Heart touching song of our omnipotent God's grace and kindness.superb presentation.God bless you abundantly amma.praise the lord.

  • @pothurikusumeswararao2477
    @pothurikusumeswararao2477 8 месяцев назад +2

    God bless you Chelli ⭐🌟👐👐👐

  • @The_girl_vibes_vlogs
    @The_girl_vibes_vlogs 8 месяцев назад +2

    Excellent

  • @ucharanjoseph3083
    @ucharanjoseph3083 8 месяцев назад +4

    super song

  • @aneelabrahamallada6289
    @aneelabrahamallada6289 8 месяцев назад +2

    Good 👍 God bless you 🙌

  • @KarunaTalari-y6o
    @KarunaTalari-y6o 8 месяцев назад +3

    Nice song God bless you

  • @sirisharajsirisharaj
    @sirisharajsirisharaj 8 месяцев назад +3

    God bless u ma 🙏✝️, you have good voice

  • @mdeevena6152
    @mdeevena6152 8 месяцев назад +3

    Mesmerizing voice ❤️

  • @arhaanayra6366
    @arhaanayra6366 8 месяцев назад +3

    Super ra